Vijaya garu meeru entho manchi vishayam chepparu.mana thallini manam gauravinchali.manaki basha okate top.daanithone mana feelings express chesthamu.mundara thalliki maryada ivvali kada
@vijaya.pannalaАй бұрын
నా వీడియో మీకు నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ మీరు చెప్పింది కూడా చాలా బాగుంది 🥰🥰🩷🩷
@anuradhakrishna33802 ай бұрын
చాలా చక్కగా చెప్పారు. అలాగే దయచేసి వారానికి ఒక దేముడు అనే పధ్ధతి కూడా మార్చుకుంటే బాగుంటుంది. శంకరాచార్యుల వారు పంచాయతన పద్ధతి ఎందుకు పెట్టారో ఆలోచించడం చాలా చాలా అవసరం
@vijaya.pannala2 ай бұрын
చాలా థాంక్స్ అండి అలాగే మీరు చెప్పినట్టు వారానికి ఒక దేవుడు అన్న పద్ధతి కూడా నాకు ఈ మధ్య నచ్చకే ఎక్కువగా చెప్పట్లేదు ఇదివరకు లాగా కాకపోతే మంగళవారం మంగళ చండికా దేవి స్తోత్ర పారాయణ చేస్తే చాలా కుటుంబానికి మంచిది అని దేవీ భాగవతంలో ఉంటుంది స్తోత్రం కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది అందరికీ బాగుండాలని చెప్పాను మీకు నా వీడియో నచ్చినందుకు థాంక్యూ మీరు చెప్పిన మాట కూడా కరెక్టే
@kanthikadamati62902 ай бұрын
Manchi topic చెప్పారండీ చాలా మందికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది సినిమాలు చూసి మరీను అందుకే మన తెలుగు భాష మీద గౌరవం లేక పోతే పర భాష వాళ్ళు మన తెలుగు వాళ్ళ మీద గౌరవం లేకుండా పోతుంది రాను రాను మన మాతృ భాష ఎంతో విలువైనది గొప్పది నిజంగా మీరు చెప్పిన మాట ముత్యాల మూట మీరు చెప్పిన చాలా మంచి విషయాలు చాలా మంది మారాలని కోరుకుంటున్నాను 🙏👌
@vijaya.pannala2 ай бұрын
నా వీడియో మీకు నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఒక రకంగా మన భాష గౌరవం తగ్గిపోతుంది అన్న బాధతో చేశాను ఈ వీడియో మీకు మరొక్కసారి థాంక్యూ సో మచ్ 🥰🥰
@abbarajusridevi71852 ай бұрын
ఔను అండీ నిజమే మీరుచెప్పింది మంచిమాట చెప్పారు
@manjuladhulipalla22552 ай бұрын
Manchi tapic ammaa🙏🙏🙏🙏🙏
@vijaya.pannala2 ай бұрын
Tqq🥰🥰
@durgaannamraju5267Ай бұрын
నేను ఇదే విషయం ఇవ్వాళ్లే మీకు కామెంట్ఓ పెట్టాను తెలుగు నేర్పించండి అమ్మ అని వాట్ అ కొయిన్సిడెన్స్ విజయ గారు. నిజం గా మీ మాటముత్యాల. మూట. చాలా మంచి మాట చెప్పారు సరస్వతి నమస్థుభ్యం 🙏🏼🙏🏼🌹🌹
@vijaya.pannalaАй бұрын
మీ అభిమానానికి చాలా థాంక్స్ అండి మీకు నచ్చింది కాబట్టి మెచ్చుకున్నారు ఇప్పటి పిల్లలు చెప్తే ప్రత్యేకంగా వింటారంటారా 😄
@Bharthi8552 ай бұрын
❤🙌🙏⚘️🌷👌👍💕
@vijaya.pannala2 ай бұрын
🥰🥰
@sailajabhetanabhotla93422 ай бұрын
Vijaya garu! Chala manchi mata, వున్న మాట చెప్పారండీ.దాదాపుగా మన యిద్దరి అభిప్రాయాలు ఒకే రకంగా వున్నాయని నాnకు అనిపిస్తోంది.
@vijaya.pannala2 ай бұрын
మీకు వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి🥰🥰
@pradeepcb89162 ай бұрын
Namasthe akka🙏
@vijaya.pannala2 ай бұрын
😊🙏
@durgaannamraju5267Ай бұрын
సినిమా వాళ్లు ఎదో హ్యమర్ అనీ, catchy వర్డ్స్ ఉండాలని అలాంటి వర్డ్స్ సృష్టించి పెడుతున్నారు. మీ మాటలు విన్న ఒక్క తల్లి అయిన తన పిల్లల్ని అలాంటిమాటలు వాడకుండా చూస్తుందేమో అని ఆశిద్దాం మీరు ఇలాంటి మంచిమాటలు చెప్తోనే ఉండడండి
@vijaya.pannalaАй бұрын
నా మాటలు నచ్చినందుకు ధన్యవాదాలు అండి 🥰🥰
@Umarajeswari1042 ай бұрын
Chala munchi subject thisukunnarandy andaru emi anukuntunarate vigrahaniko photo ko puja chesesthe chalu okapuvu pettesthe ani valla uddesyum kani bashani kuda demudutho samanum chudalani pillalaki nerpatumledu pichhi matalu matladuthunte murisipothunaru mee video andaru chusi siggupadi bashani marchukovali🙏🙏🙏
@vijaya.pannala2 ай бұрын
మీకు నా వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰