Jajjery add cheskondi. But taste Dates tho baguntundi.
@santhisanthi84734 ай бұрын
Sugar vallu Thinochha
@HomeManthra4 ай бұрын
తినకూడదండి. డ్రై ఫ్రూట్స్ ని మిక్సీలో వేసుకొని వాటిలో కొంచెం ఆయిల్ బయటికి వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు అందులో ఒక నాలుగు ఐదు డేట్స్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి అప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు.