అందరికీ నమస్కారం🤗🙏.నాకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి 3 కంప్లీట్ డేస్ పట్టింది.చాలా కష్టపడి అన్నీ వీడియోస్ వెతుక్కుని చేయాల్సి వచ్చింది.అందువల్ల నిద్ర లేదు.నేను కింద కామెంట్స్ అన్నీ చూస్తున్నాను.కొందరు అడిగిన సందేహాలకు రేపు ఉదయం సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.నాకు తెలియనివి అడిగి తెలుసుకుని చెప్తాను.ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకుంటాను.వెంటనే స్పందించలేదు అని భావించవద్దని మనవి.అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను.ధన్యవాదములు 🤗🙏
@vasu5822 жыл бұрын
మొత్తం ఖర్చు ఎంత అయింది బిందు గారు
@syamalareddy99062 жыл бұрын
Supar bindugaaru nenu first time chustunnanu thanks for information
@shaheenaparveen45892 жыл бұрын
Hi dear ...no words ..yela appreciate Cheyalo, mee 0pikaki, idea's ki joharlu...n so happy .mee dreams anni full fill avvali..god bless u..tc..🤗🤗bi
@sravani20162 жыл бұрын
Meeru enthoo chakkaga , entho samskaram ga matladatru madam. Takkuva matladataru , ekkuva info istaaru. Perfect channel to watch. Less noise - more info.👏👏👏
@raviradhika78782 жыл бұрын
Ok
@lovethegarden.kumariyeline48352 жыл бұрын
ప్రకృతిలో లీనమై బ్రతకాలన్న మీ ఆలోచన అభినందనీయం.
@rrworldvlogs13712 жыл бұрын
Please advise what is the total cost incurred for this beautiful innovation including all the expenses.
@naratisaiprakash55032 жыл бұрын
Sister knowledge wise and Communication wise, you always impressed me with every video. Take above 💐💐 for your dedication, Vision, Thought process and Inspiration.
@guitarraousa4090 Жыл бұрын
suuper
@ramanakoram19564 ай бұрын
బిందు గారు, మీ అభిరుచులు, మీ జీవన విధానం చాలా చాలా బాగుంటాయి, నాక్కూడా చాలా ఇష్టం ప్రకృతి దానితో సహజీవనం అంటే, అందుకే మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను, చాలా సింపుల్ గా ఉంటారు మీరు, మంచి ఆలోచన విధానం, చాలా సంతోషం అమ్మ, God bless you Bindu.
@telugubookworld83682 жыл бұрын
మీరు గ్రేట్ 🙏👍. కుళ్ళు కుతుత్రాలు అసూయా ద్వేషం కాలుష్యం వున సమాజానికి దూరంగా పచ్చని పొలం లో ఇల్లు కట్టుకొని హ్యాపీ గా వున్నారు . పట్టణ సమాజం లోకి అసలు రావద్దు.all the best for future videos ❤️❤️❤️
@badavathsammaiah79992 жыл бұрын
Total ఖర్చు ఎంత అయ్యిందో తెలిపే video చేస్తారని ఆశిస్తూ 👍
@nerellaanilgoud8137 Жыл бұрын
Yes
@ashaAJ992 жыл бұрын
Wow.... What a patience, understanding, thinking level of both of u are awesome...lot more learn from u Bindu garu
@vimalakpk73632 жыл бұрын
Akka your always something special to me, me house video chusi nenu tesukunna new house lo mothham me kitchen theme ne fallow ayyanu, ippudu inkoka manchi vishayam share chesaru, tq so much akka.. Me clarity , open mind me look ,anni naku baga nachhutayi..❤❤❤meku support isthunna ma brother ki na side nundi oka like😘
@Happyliving1002 жыл бұрын
555
@Happyliving1002 жыл бұрын
Very nice explanation Andi
@sagarnaik99482 жыл бұрын
ఇల్లు కట్టుకోవాలని కల ప్రతి ఒక్కరికి ఉంటది ఓ మధ్యతరగతి కుటుంబం ఈ రకమైన ఇల్లు కట్టుకోవాలి మీ ద్వారా తెలుసుకోవడం చాలా బాగుంది.
@preethiruth2602 жыл бұрын
Mee manchi manasuki andaru manchiga work chese Valle dorikaaru... Chaala kastam kanipisthundi ee video lo ❤️
@srinivasraopulijala4885 Жыл бұрын
Nijayithiga explain chesaru. Thank you madam
@SSR_262 жыл бұрын
Just wowww ,what an explanation bindu garu ,you have almost given every piece of information with clarity ,oka rough estimation of final cost for this whole construction chepthara pls
@fouziaparvis99592 жыл бұрын
Mee alochanalu ki hat's off Bindu garu Chala chakkaga vivarinchaaru
@naveenkumar2k122 жыл бұрын
@B like Bindu: Hi.. may I know the total cost of construction for this house? I am planning for similar in my village.
@loacltraveller2 жыл бұрын
చాలా బాగుంది ఇల్లు కంప్లీట్ అయ్యాక ఇంకో వీడియో చేయండి
@sushmamuntha2 жыл бұрын
Very productive...completely .. thank you bindu
@mvlramani31502 жыл бұрын
చాలా బాగుంది బిందు గారు. ఎవరైనా construct చేసుకోవాలంటే అర్థం అయ్యేలా చెప్పారు. Nice
@BLikeBINDU2 жыл бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@jaifitness47202 жыл бұрын
I was waiting for this video from so long. thank you so much for sharing with detailed explanation. Please share total amount you spent for this? I am planning to construct house with low budget. It will be great help for me. thanks in advance.
@vijayasree44742 жыл бұрын
మీ ఐడియా కి జోహార్లు , construction చాలా బాగుంది
@sangeethanayak2 жыл бұрын
మళ్లీ పార్ట్ 2 చేయండి బిందు గారు మొత్తం అయిపోయాక
@sreedevi16632 жыл бұрын
Bindu garu...... Anni dandallu pettina thakkuve meeku.......matallu ravvu me videos chustunte......... Ella vundali .. Alla vundali anni anukovadame kani cheyalemu..... Kani meeru🙏🙏🙏🙏🙏🙌👏🤝👍great... I like bindu😇
@bobbymadipalli79382 жыл бұрын
Excellent Bindu garu , you are highly skilled and explained to the core. I live in the US and I have a similar passion to have a built-in future.
@rameshvtech18982 жыл бұрын
అబ్బో .. ఇదేదో బావుందే .. సూపర్ ఐడియా
@msunils2 жыл бұрын
Great thought process and elegant design, thanks for sharing the idea, we have a similar problem and this video helped us a lot. One doubt I have is how about the roof ? Since cement boards are used how about water proofing, not sure you mentioned if you are going to put a concrete slab on top?
@sunkarasreenivasarao2 жыл бұрын
I am an Engineer. మీ ప్రయత్నం ఒక వైవిధ్యం. అంతే. మీ శ్రద్ధ కి వీడియో కి అభినందనలు.
@harithadharma66452 жыл бұрын
Thank you Bindu, very useful information. We have contacted Safdar for extension of our farm house. Appreciate your patience and efforts to produce this content.
@gowthamorton27 күн бұрын
Brice Langston - Living Big In A Tini House 💚
@lifeisbeautiful-abeautiful882 жыл бұрын
Gave lot of ideas and information bindu. I can use whenever I want. Thanks for your effort to explain and show us in detail. 🙏😊
@krishnakumariyellampalli26962 жыл бұрын
Hi Bindu Garu! Pleasant surprise that you are here with other Bindu. When I started seeing this video, I thought of you only. Both Bindus are great.
@sunithagarudapally21022 жыл бұрын
Hi Bindu garu
@BLikeBINDU2 жыл бұрын
Namaste andee😍😊🙏, Thank you so much..
@aparnapaladugu92192 жыл бұрын
Beautiful. Thanks for sharing lot of ideas and information
@ranjithsimple2 жыл бұрын
Waiting for this Video from so long time Thanks Bindu garu
@pradeeprajmendam54822 жыл бұрын
బిందు గారు మీ ఆలోచనలు, ఆచరణలు ప్రతిసారి అద్భుతం 👏👏👏👏
@srikanthanireddy2 жыл бұрын
Mam .. nice idea .. may I know total cost for this pattern of setup including everything
@girijaakula52332 жыл бұрын
Hare Krishna Bindu chala bhaghundi mi eillu 👍👌naku chala santhoshamga anipinchidi Congratulations 👌
@Hasib.singanamala2 жыл бұрын
Your efforts are very appreciated sister. Your love towards nature and animals is good. Your telugu speaking is nice. I was waiting for this video ... All the best sister.
@BLikeBINDU2 жыл бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏🙏
@saipruthviraj56912 жыл бұрын
@@BLikeBINDU price
@abdulaziz-cj6gy2 жыл бұрын
Mi opika,mi aloochana vidhanam chala ante chala bagundi.chala baaga vivarincharu
@srinivassunkara71152 жыл бұрын
Pls let us know how we focus on electric wiring and also earthing Just want to check how we taken safety, as we used iron
@ttv42732 жыл бұрын
make a earthing pit and run earthing from there, same as any other home, electrician can do
@arigelaanil94612 жыл бұрын
BAGUNDI
@santhoshkumar-ig1lp9 ай бұрын
Chala bagundi construction. Location excellent
@bhinku2 жыл бұрын
Excellent planning and execution, Bindu garu. Very informative and you are Mrs.Perfect in Design.
Wow .great video.chaala new things telusukunaanu mi video chusi..nature is superb .
@dharanikumar20662 жыл бұрын
Hello, I have been following your videos for a very long time. I really like the content and is super informative. This video is at a different level. Loved the complete video. Really appreciate the effort you put in to organise the content and the details. Keep doing the amazing work!!
@satyalakshmi63682 жыл бұрын
Very informative....
@yaswanthpol2 жыл бұрын
Bindhu mee videos lo oka genuinity vundhi....Super...
@Sani6442 жыл бұрын
Life time of that iron structure and how much weight it can take ??
@rupavathiuppari58612 жыл бұрын
Meru chalabaga ardham iala cheptharu great andi miru miru prathisari kothaga maku theliyani vishayam maku cheptharu clearga chupisharu thank you so
@bahamasi2 жыл бұрын
I was missing seeing gangs in the whole video, happy to see her by the end of the video. May you enjoy this house and live life fullest and see satisfactory yields
@pasunurispandana30532 жыл бұрын
Tq soo much mam madi rekula illu varsham vachinappudu ibbandi aindi meru chala manchi information icharu tqqq
@padanakavya87112 жыл бұрын
హలో బిందు గారూ ఎలా ఉన్నారు శారద గంగ బాగున్నారా
@sivakumaripinnamaneni70252 жыл бұрын
Wow superb ga వుంది బిందు గారు very nice house🏠 👌👌
@సుకన్య2 жыл бұрын
Take rest ,Superb Bindugaru Good idea, good implementation,great that you could find good workers this time even though the environment given some difficulties... And you have explained it very well with clean and clear ఈ information నీ తెలుసుకోవాలంటే ఇట్ would cost anything But thankyou for the information . Thank you
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ.థాంక్యూ సో మచ్.అవునండీ మీరు అన్నది నిజమే సరయిన సమయానికి వచ్చి మన పనిని పూర్తి చేసేవారు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమై పోయింది.మాకైతే అక్కడ ఇంతకుముందు ఏ ఒక్క చిన్న పని జరగాలన్న దాదాపు ఒక యుద్ధమే జరగాలి.అంత కష్టం.ఫస్ట్ టైం ఎందుకో కానీ ఈసారి మాకు అందరూ బాగా పని చేసే వారు దొరికారు.అందుకే ప్రతి ఒక్కరిని కృతజ్ఞతా పూర్వకంగా మెన్షన్ చేశాను.ఒక్క క్రేన్ ఆపరేటర్ గారిని మిస్ చేశాను. నిదరలేక ఆ పిచ్చిలో ఎలాగో ఎడిట్ చేశాను అండీ.చివరికి చూస్తే అది మర్చిపోయాను అని గ్రహించి చాలా బాధపడ్డాను. నేను ఏదైనా కొనాలన్నా ఇన్ఫో కావాలి నాకు ఎప్పుడు క్లియర్ ఇన్ఫో ఇచ్చేవారు దొరకరు అండీ..ఎవరైనా చెప్పేవారు ఉంటె బాగుణ్ణు అనుకుంటాను.కానీ చచ్చినట్లు 100 రకాలు కాదు 1000 రకాలుగా ఇన్ఫో సేకరిస్తాను. ఒక విధంగా అది కూడా మంచిదే లే అండీ. మన స్వంత సేకరణ లో ఇంకాస్త ఎక్కువే తెలుసుకుంటాము.కానీ నాకులా ఇంకెంత మంది సమయం లేక ఇన్ఫో దొరక్క విసుగ్గా ఉంటారో అని అలోచించి నప్పుడు ఇలా చెప్తే యూస్ అవుతుంది.కొంత టైమ్ ఆదా అవుతుంది అని భావించి ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను అండీ.అది కొంతమందికి ఉపయోగపడిన ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ.😊🙏
@సుకన్య2 жыл бұрын
మళ్ళీ నాకు రిప్లై ఇస్తారని అనుకోలేదు Thank you very much Oo అలాగ.. Editing is good Bindu garu..take care of your health.. మీరు చెప్పింది నిజమే... మనకి మనమే తెలుసుకుంటే ఎక్కువ తెలుసుకుంటాం. కానీ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది వేరు..... మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సంగతులను మాకు తెలుపుతున్న అందుకు thanku
@thedeadpoet39822 жыл бұрын
@@BLikeBINDU మేడం మీరు పొలం కొనడానికి ఎలాంటి చెక్స్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఎదో ఒక బ్లాగ్ ఆర్టికల్ రాసినట్లు గుర్తు ఉంది. బుక్ మార్క్ చేసి పెట్ట బట్ మిస్ అయింది. ఒకసారి ఆ లింక్ ఉంటె షేర్ చేస్తారా ?
@kalpanak55562 жыл бұрын
Super perfectionist bindhu video bale ardhamaindhi
@venkateswaraoselagamsetty52112 жыл бұрын
Hello Bindu garu. After long time i m messaging after seeing this full video without even dragging for 1sec. Very well planned construction and appreciate your dedication. One question have you taken any permission for such construction from govt to keep it formal. Or is it not required just for my knowledge. Keep rocking as always. 🙏👍
@nirmalajyothi72 жыл бұрын
E video chusthunte tears vachayi me patience knowledge etc thanq bindhu Garu
@indiancitizen07272 жыл бұрын
#17:50 మీ వెనకాల బొప్పాయి చెట్లు పండూబారి పోయాయి అలా జరగటానికి కారణం సూర్యకాంతి భూమి మీద పడక పోవటం మరియు కింద గడ్డి బాగా పెరిగిపోవటం వలన, తాటి బెల్లం ఉంది కదా 1ఎకరం పొలానికి 5kg తాటి బెల్లం water లో 6 రోజులు నానబెట్టి సూర్యకాంతి పడకుండా పెట్టండి తర్వాత 500ml ఆ బెల్లం వాటర్ ని స్ప్రే చేయండి దోమకి మరియు పండూబారిన ఆకులకి మంచిగా పనిచేస్తుంది ధన్యవాదములు 🙏
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ నిజమే అండీ చూస్తుండగానే పచ్చగా అందంగా ఉన్న చెట్లన్నీ పండుబారి పోయాయి.దీనికి కారణం మీరు అన్నట్లుగా సూర్య రశ్మి తక్కువ అవడం వల్ల ఒక్క రోజు కూడా వదలకుండా పడిన వర్షాలకు నీరు అధికంగా నిలవడం వల్ల మరియు గడ్డి పెరిగి తెల్ల దోమల వల్ల వైరస్ కూడా వ్యాపించింది.ఏదైనా స్ప్రే చేయాలి అన్నా కూడా స్ప్రే చేసిన ఓకే 15 నిమిషాలకో అరగంటకో వర్షం పడుతుంది.10000ppm నీమ్ ఆయిల్ తెచ్చి సిద్ధంగా పెట్టాను. ఇక వాన ఆగడమే తరువాయి అండీ .ఏది ఏమైనా మీరు వెనుక ఉన్న తోట ను గమనించి నందుకు సంతోషం అండీ.ధన్యవాదములు 🤗🙏
@indiancitizen07272 жыл бұрын
@@BLikeBINDU నాకు తెలిసిన దాన్ని మీకు తెలియపరిచా అండి సేంద్రియ వ్యవసాయం చేయాలని మీ ప్రయత్నానికి ఏదో నా ఉడతా భక్తి సహాయం ధన్యవాదాలు అండి 🙏 మీ సమయాన్ని నా కామెంట్ కి వెచ్చించి నందుకు 🙂
@sidhumutyala87492 жыл бұрын
Mee alochana chala bagundi medam
@myschooldairy.80002 жыл бұрын
మీకు సహాయ సహకారాలు అందించిన అందరికి ధన్యవాదాలు... డబ్బులు ఉన్న మనుషులు తో పని చేయించుకోవడం చాలా కస్టం. మంచి మనుషులు దొరికారు మీ కుటుంబానికి. 🙏🙏🙏
@BLikeBINDU2 жыл бұрын
అవునండీ ఆ మాట ముమ్మాటికీ నిజం.సమయానికి డబ్బు చేతిలో ఉన్నా సరిగ్గా పని చేసి పెట్టగలిగే వారు లేకపోతే చాలా కష్టం. ఈసారి ఎందుకో ప్రతి ఒక్కరూ మాకు చాలా సహకరించారు. అందుకే అందరి పేరు చెప్పాను. ఒక్క క్రేన్ ఆపరేటర్ గారిని మర్చిపోయాను.అది గ్రహించి బాధపడ్డాను.వారు కూడా రోజంతా ఉండి సహనంగా హెల్ప్ చేశారు.😊🙏
@VijayKumar-no7fo2 жыл бұрын
surper madam... chaala baaga chepparu... chaala chaala bagundi... me idea
👨🏻🏫Mashallah 😍Amazing House🏡 Structure Made by 🌙SaFdar...Wonderful Explaining 👍
@padmaarumalla6642 жыл бұрын
చాల బాగా వివరించారు 👌
@BLikeBINDU2 жыл бұрын
ధన్యవాదములు అండీ 🙏🤗
@userxyz43212 жыл бұрын
బిందు గారు. చాలాబాగా వివరించారు👍 మీకు, మెనీ మెనీ థాంక్స్. విషింగ్ యు ఆల్ ద బెస్ట్
@pradeepraoponaganti.19292 жыл бұрын
Hi bindu garu mee videos chuste chalu mind relief avutundi.
@BLikeBINDU2 жыл бұрын
హలో అండీ థాంక్యూ సో మచ్ అండీ 🙏🤗
@pradeepraoponaganti.19292 жыл бұрын
Tq mam for u r reply.
@కృష్ణ-ఢ1య2 жыл бұрын
Bindu meru chese prathi video chla manchi vishyalanu cheputharu
@RajuGogul11 ай бұрын
Amma, Thank you!!!! Great Effort And Excellent Information!!!!
@neelam85982 жыл бұрын
Wow super sister mi opika mi intrest very well chala kastapaduthunaru miru great
@gajulashashank14522 жыл бұрын
Thank you bindu garu.... Very nice and informative video...... Chala chala bagundi......... Poornima
@kirannamburi67882 жыл бұрын
మంచి వీడియో అండీ, మీకు ధన్యవాదములు 🙏
@nareshkumar20292 жыл бұрын
mee ideas supeerrr Bindu garu and meeru oka varganiki inspiration andi.
@suryabk16882 жыл бұрын
Construction plan baavundi .. copy and fallowing to my future pmay house.. bahut dhanyawad bindugaru.. doubts vunnayi.. Aduguthanu.. super multipurpose useful video
@BLikeBINDU2 жыл бұрын
థాంక్యూ అండీ 🤗🙏.మీరు ఇంకా బాగా ఇంప్రొవైజ్ చేసి కట్టండి.నేను బెగిన్నెర్ కదా.. ఒన్స్ మీరు కట్టాక ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పవచ్చు.నేను కూడా తెలుసుకుంటాను.
@JayaMunipalle Жыл бұрын
Bindu garu thank u andi mee video maku chala chala help ayindi 🙏🙏🙏
UR S THAUGHTS WAS VERY AMAGING,,, .... CHALA ROJULANUNCHI NENU ELANE KATTALI ANI MIND LO UNDHI,,,MI VIDEO CHUSINA TARVATA NAKU OKA MANCHI CLARITY VACHIDHI ... THANQ
@prasadnaidu64582 жыл бұрын
meeku chala Opika,orpu undi Bindu garu Jayanti raavi
@saichandu.chandra355 Жыл бұрын
tq so much madam nanu single bed room construction chainchali anukuntunanu
@anneanusha40672 жыл бұрын
Super Bindu garu
@vijaykumarkadiyala882 жыл бұрын
చాలా చాలా చక్కగా వివరించారు 💐
@ravikishore8362 жыл бұрын
Chala clarity ga chala chakkaga chepparandi
@sukanyam27812 жыл бұрын
Very informative bindu garu... Chala baga explain chesaru.... 👍
@indirabaikanala79122 жыл бұрын
God bless u bhaavitaraalaku maargadarhikuraalavu taalli
@shreewaniekristam26152 жыл бұрын
Congratulations to your family. information chala Baga echaru
@BLikeBINDU2 жыл бұрын
థాంక్యూ అండీ
@PushpaLatha-rj2zp2 жыл бұрын
సూపర్ బిందు గారు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మేము కూడా మా ఊరిలో కట్టించుకుందామని అనుకుంటూనాము
@anilsetti61842 жыл бұрын
Akka perfect nuvu clear cheparu antha l👍 from kuwait
@sudhasagi2 жыл бұрын
very useful information bindu garu thank you soo much andi
@BLikeBINDU2 жыл бұрын
థాంక్యూ అండీ యు అర్ వెల్కమ్ 🤗🙏
@raffimohammad49042 жыл бұрын
What is the cost in total incurred for you including all expenses for this beautiful innovation?
@yogeshchandu812 жыл бұрын
Chala bhagundi akka vedio. Mee vedios chala interesting untai. I like you akka
@shanutrendz26772 жыл бұрын
chala manchi alochana manchi implimentaion bindhu garu meeru eppudu happy ga meeru anukundhi cheyyalani asistunnanu...
@vijayalakshmicherukuri56422 жыл бұрын
Bindu talli chala chala bagundi. Santhosham. God bless you and all.
@jaigarden2 жыл бұрын
హాయ్ అక్క మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను మీ వీడియోస్ అన్ని నాకు చాలా ఇష్టం చాలా బాగుంది
@sujathadasari247510 ай бұрын
మీరు ఇల్లు పూర్తి చేశాక వీడియో పెడతారని చూస్తున్నాను.
@kavyadesigns.bheemgal34222 жыл бұрын
Wow superb 👌 Meeru cheppe vidhanam video bavunnai
@homeislotmoreSowmya Жыл бұрын
Mee prefab structure elaa vundi.... Any problems, in rainy season or with sun...how its working on...!!!??
@pallemedisrikanth6988 Жыл бұрын
Impressive and innovative Bindu sister
@anandnaveen2 жыл бұрын
నమస్తే బిందు మెడం, వీడియో ఎడిటింగ్ చాలా బాగుంది వీడియో చూశాక నాకు ఒకటి అనిపించింది. దేవుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. మనం కష్టపడుతూ వెళ్ళాలి. ఇంకో చిన్న సందేహం, అక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేదుకదా, దాన్ని ఎలా అధిగమించి సీసీ కెమెరాకి అనుసంధానం చేసారు..
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ 😊🙏.మీరు ఈ వ్యాఖ్యని తెలుగులో రాసినందుకు సంతోషముగా ఉంది. అవునండీ మేము ఇద్దరమూ కూడా ఎప్పుడు ఇదే మాట అనుకుంటూ ఉంటాము.మా విషయంలో ఎందుకో కానీ మమ్మల్ని దేవుడు ఏదీ కాలయాపన చేసే విధంగా చేయనివ్వడేమో అనిపిస్తుంది.శరీరంలో సత్తువ ఉన్నప్పుడే అన్నీ పనులు చేసే దిశగా మమ్మల్ని నడిపిస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే ఒక్క రోజు కూడా విశ్రాంతి అనేది లేకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. సరదాలు షికార్లు పార్టీలు ఫంక్షన్స్ ఇలాంటివేమీ ఉండవు.పని మాత్రమే.పనిలోనే అవన్నీ వెతుక్కుంటూ ఉంటాము. ఇప్పుడు ఎలా అయిపోయాము అంటే ఇక చేయడానికి పనేమీ ఉండదు అన్న రోజు వస్తే అసలెలా ఉండాలి అని ఆలోచించేంతగా అయిపోయాము. ఇంటర్నెట్ కోసం సహనంగా 7 ఏళ్ళు ఎదురు చూశాము. ఇక్కడివరకు ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ లాగాలి అంటే 1lakh అని ఇంకేదో చెప్పారు కానీ అసలక్కడ broadband సౌకర్యమే లేదు. ఇప్పుడు sim రౌటర్లు వచ్చాయి అండీ. ఆ సిమ్ ని రౌటర్ లో ఇన్సర్ట్ చేసేస్తే వైఫై సిద్ధం. ఆ రౌటర్ కి lan కేబుల్ సహాయంతో సీసీటీవీ బాక్స్ కి పెట్టాము.అన్ని కెమెరాస్ కి ఇంటర్నెట్ ఉంటుంది. అలాగే రౌటర్ మరియు సీసీటీవీ సెట్ అప్ ను ఇన్వెర్టర్ కు అనుసంధానం చేస్తే కరెంటు కోత ఉన్నా ఇబ్బంది ఉండదు. పైగా ఎవరో బయట నుండి మన కేబుల్ ను కట్ చేస్తారు అన్న భయం కూడా ఉండదు.
@anandnaveen2 жыл бұрын
@@BLikeBINDU ధన్యవాదములు మేడమ్, చాల చక్కగా నా సందేహనికి సమాధానం తెలిపినందుకు...