అందరికీ నమస్కారము 🙏🙏😊. ఈ ఇంటిని మేము కట్టాలి అనుకున్నప్పుడు మేము వేసుకున్న బడ్జెట్ 2.5- 3 లక్షలు మాత్రమే.అందువల్ల అప్పుడు మా బడ్జెట్ లో స్లాబ్ లేదు దాని గురించి ఆలోచించలేదు. 2019 ఏప్రిల్ లో మొదలు పెడితే అక్టోబర్ లో పూర్తి అయ్యింది. ఒక చిన్న రూమ్ కి సుమారు 6 నెలలు పట్టింది అంటే అది కట్టడం ఎంత కష్టం అయింది మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇలా జాప్యం జరగడం వల్ల ఖర్చు ఎక్కువ అయ్యింది. అక్కడ లోకల్ లో పనికి ఒప్పుకున్న వర్కర్స్ సగం కూడా చేయకుండా వేరే పనికి ఒప్పుకుని వెళ్లిపోవడం వల్ల మేము ప్రతీ ఒక్క పనికి అక్కడ లోకల్ లో కాకుండా హైదరాబాద్ నుండి తీసుకెళ్లడం వల్ల సాధారణం కన్నా ఎక్కువ ఖర్చు అయ్యింది. మేము వారం లో 5 రోజులు అక్కడికి మా ఉద్యోగాల వల్ల వెళ్లలేము. వారాంతాల్లో వెళితే అక్కడ పని చేసే వారు దొరికేవారు కాదు. ఇదుగో వస్తున్నాము అదుగో వస్తున్నాము అని చివరి దాకా చెప్పి చివరికి ఎగ్గొట్టేవారు. ఇంకా ఎలక్ట్రికల్ అండ్ వైరింగ్ వర్క్ ఒక సాధారణ డబల్ బెడ్ రూమ్ ఇంటికి చేయించినంత వర్క్ చేయించడం వల్ల ఎక్కువ అయింది. అది అడవి కాబట్టి అక్కడ పొరబాటున ఏదైనా పురుగు పుట్రా ఉన్నా సరిగ్గా కనిపించే విధంగా 14 లైట్స్(9 సీలింగ్+ 1 ట్యూబ్ లైట్ + 4 outdoor లైట్స్) , 1 ఇన్వెర్టర్ కనెక్షన్, గీజర్ కనెక్షన్, MCB బోర్డు, 2 సీలింగ్ ఫాన్స్, లోపల 3 స్విచ్ బోర్డ్స్, బయట ఒకటి, exhaust ఫ్యాన్ పెట్టించాము.అది అడవి కాబట్టి అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండవు ఏవి దొరకవు ఎవరూ రారు. అది మేము చాలా చాలా కష్టపడి పూర్తి చేయాల్సి వచ్చింది. మీరు సాధారణంగా ఇంట్లో తాగే నీటిని వేరే కొత్త ఊరు కానీ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు దొరక్కపోతే 50 రూపాయలు అయినా సరే పెట్టి ఒక బాటిల్ కొంటారు కదా. ఇంట్లో ఫ్రీ గా దొరికే నీటిని ఇంత పెట్టి కొనుక్కోవడం అవసరమా కాదా అని ఆలోచించరు. దాహం కొనేలా చేస్తుంది. ఈ ఇల్లు కట్టిన పరిస్థితి కూడా అలాంటిదే. మేము ఏది చేసినా పక్కా ప్రణాళిక తో చేయడం మా అలవాటు. ఇక్కడ ఈ ఇంటి ఖర్చు అదుపు తప్పింది అంటే అది మా ప్రణాళిక లో లోపం వల్ల కాదు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేక. ఇది మీరు అర్ధం చేసుకుని తదనుగుణంగా మీ ఇంటిని ప్లాన్ చేసుకుంటారు అనుకుంటున్నాను.
@kondayyamallula2204 жыл бұрын
Thank u madam meeru manchi information ichaaru. Nenu kuda illu kattukovaali mee maatalu maaku use avuthaai. Thank u madam.
@rupabharathreddy4 жыл бұрын
Asalu enta land undi and ekkada undi touched by your passion for agriculture
@viplavkallam4 жыл бұрын
What was final cost you spent over madam? If I missed to see that mentioned in the video !!Or you didnt' even mentioned over here in above comments too !
@CAtobe_4 жыл бұрын
Mam alane me apartment gurinchi kuda cheppara please
@machagounidevender41444 жыл бұрын
Same to same madam...hyd lo maku elane iyyindi okati anukunte inkokati iyyindi workers valla....madam final ga entha karchu iyyindi madam Mee intiki...
@aa-is70504 жыл бұрын
మీరు ఇల్లుకి చాలా ఎక్కువగా కర్చుచేశారు మేడం ఇదే ఇల్లు మా ఏరియా లో కడితే 3 లేదా 4 లక్షల్లో అయిపోతుంది మామ్ కానీ ఇల్లు మాత్రం సూపర్ మేడం
@prasannag67284 жыл бұрын
Madam u r awesome... No words me planning and execution way of talking I'm so glad to see your videos mam.....
@BLikeBINDU4 жыл бұрын
Thank you so much Prasanna garu🙏😊
@chinnamravi22604 жыл бұрын
Tqu information... తెలియనివారికి తెలిసేలా చేశారు మేడం,కానీ మీరు ఇల్లు కట్టారు బాగానే ఉంది కానీ స్లాబ్ వేస్తే బాగుండు అని నా opinion నేను కూడా త్వరలో మా బావి దగ్గర ఇల్లు కట్టబోతున్నాను.మీరు ప్రతి దానికీ లెక్క చూపించారు మాకు చాలా బాగా అనిపించింది Tqu Medam🤝🌾🤝
@saireddy75384 жыл бұрын
మీరు రేకులు కి పెట్టిన ఖర్చు తో స్లాబ్ ఐపోయేది. స్టాండర్డ్ and cool గా వుండేది. 👌👌👌
@luckylaxman58672 жыл бұрын
అవును bro అహ రేకుల house కి 2లక్షలు మస్త్ ఇతయ్ 5లక్షలు antey slabu paduthundhe
@BLikeBINDU2 жыл бұрын
Ayya mee iddariki namaskaramulu. Analochitam gaa oka comment pettadam chala thelika. Ikkada mee iddaru illu kattalsi vachina mee iddari statement ni definite gaa change chesukuntaru. Ikkada ee area lo oka chinna simple work jaragali annaa almost oka pedha yuddam jaragali. Pani chese valla kalla meeda padi vallani adukkuni techukuni pani cheyinchukovali. Okkosaari evaru dorakkapothe thattalu ethe pani itukalu mose pani kudaa meme. Chesukuntamu. Prathi paniki maaku ikkada narakam laa untundi. Sagam dabbu ichi pani oppikunnaka vallau rakunda vellipotharu. Aa dabbu waste. Mallee inkokqlmani vethukkovali. Mallee valla kaalla meeda padali. Mallee ivannee maakunde limited time lo 1 day lo arrange chesukuni monday hyd vellipovali. Manam lekunda evaru raaru.vachina sarigga cheyaru. Idhi al’most like forest. Anninitiki durame. Uthi rekula shed chinnadi vesthe 2 lakhs avuthundi. Kanee andulo false ceiling. 2 bhk ki chesinantha wiring lights plumbing chesthe 2 lakhs lo elaa ayipothundi plz cheppagalara? Rekula shed ani memu chepthe thappantheliyantlu kattisthe 2 lakhs elaa ayipothundo kastha daychesi cheppagalara? Same ippudu maa intlo lopala elaa untundo alaa exact gaa meeru 2 lakhs tho matrame ikkada memu unna place lone meeru kattinchi isthe mee iddariki naa sirasu vanchi namanskramulu chesi nenu waste ani meeku swayamga vinnavinchukuntanu. Intha pedda comment enduku raasaru ante meeru ika mundu ilaa alochinchi vere evaritjonu ilaa maatladaru anna aassatho matrame andi. Plz i request you not to make baseless comments. Vasthavanni paristhutulni ardham chesukuntaru ani vinnapamu chestunnanu🤗🙏🙏🙏🙏
@saireddy75382 жыл бұрын
@@BLikeBINDU అయ్యో మేము కేవలం ఫైనాన్సియల్ point of view లో చెప్పామండి. Sorry for paining you. 😢😢
@srinivaschem074 жыл бұрын
Really superb madam 👌👏👏👏 వ్యవసాయం మీద మీకున్న ఆసక్తి 👏👏
@BLikeBINDU4 жыл бұрын
Thank you so much andi..🙏🤗
@srinivaschem074 жыл бұрын
@@BLikeBINDU ee roje 7,8videos chusanu complete gaa... Upload more videos related to farming
@mactssamatha90534 жыл бұрын
Vyavasayam cheyali ani meelanti vallu talanchadam oka dream meeru enta kastapaddaro we know this video thanks Bindu gaaru u r the role model to all
@BLikeBINDU4 жыл бұрын
Hi Samatha garu...Thank you andi😊🙏
@ind17793 жыл бұрын
ప్రకృతిలో జీవితం చాలా ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటుంది... మీ అభిరుచి కి స్వాగతం అక్క.
@suryapravallika68884 жыл бұрын
Such a Genuine video Me planning ki Me dedication ki Me explanation Me patience ki take a Bow🤣🤣
@BLikeBINDU4 жыл бұрын
🙏😊🤗
@TrendsStyles4 жыл бұрын
👏🏻👏🏻👏🏻
@srisrinivasreddyperla743 Жыл бұрын
Excellent information edi chal clear ga artham auvtundi and meru telugulo typing chestaru andulo chala opikaga clear ga explain chesaru adi chala baga nachindi Final ga oka modification chesinte bagundu ani anipichindi adenti ante meru oke room ni katti andulo kitchen hall bedroom anni oke room ko pettaru ade partition chesi unte atleast bedroom ki ayina ala partition chesinte bagundu anyway chala baga chepparu and all the best 🎉🎉
@srinivaspiratla74003 жыл бұрын
Beautiful !!! Thanks for sharing your experience and taking us through the journey. Can understand the challenges you faced, but you should chalk it down to experience. Very well done 👏
@shivaramagiri4 жыл бұрын
మా తోటలో కూడా త్వరలో మేము కట్టించేది వుంది చాలా సవివరంగా వివరించి నందుకు చాలా ధన్యవాదాలు Vedeo మాకు చాలా ఉపయుక్తంగా వుంది
@kondapalliswetha55614 жыл бұрын
Wow..super..every ones dream to be like in this video
@BLikeBINDU4 жыл бұрын
🤗😊🙏
@ryashashreeshivtej42033 жыл бұрын
B like bindu akka antha superb ga undhi okka suggestion farm house antunnar kabatti snakes 🐍🐍 chances yekkuva untai so net door bayataki pettandi (mesh doors) full protection meku untadi
@malikahmed98004 жыл бұрын
Hi Bindu gaaru, thanks for sharing tips on farmhouse construction. As I requested earlier, it will be great if you can make a video on land purchase. What are the things we should keep in mind while purchasing farmland? Location, neighborhood, litigations, accessibility, security, ideal size of farmland etc. A complete guide for new people :)
@BLikeBINDU4 жыл бұрын
HI andi sure andi... Sure gaa chestanu...adi kudaa chala kshtam andi editing anduke postpone chestu vastunna...oka 15 days lo sure gaa pedathanu andi...
@malikahmed98004 жыл бұрын
@@BLikeBINDU as always, thanks for your quick response, Bindu gaaru :) Will look forward to your next video :)
@keerthisanthosh4 жыл бұрын
1sec kuda forward cheyyakunda motham chusa bindhu.. very nice video.. chala interesting ga undi.. memu amma ichina polam lo illu kattali ane plan lo unnam.. so I found it very useful, each and every thing chala clear ga chepparu.. which is useful for us now.. thankyou.. 👍
@rajuyerrabelli28004 жыл бұрын
Thank you so much for this video, it is very help full people like me who is playing for farmhouse. You have covered each and every aspect of house , this is very clear and detailed video . Once again thank you 🙏
@BLikeBINDU4 жыл бұрын
🤗😊🙏
@bikshamvelishala3052 жыл бұрын
చక్కగా వివరించారు 👌very useful
@Besimplenspirituall4 жыл бұрын
Thanks for explaining it very clearly.I saw one container behind the house..Did u try initially to built house using that container? If yes , did u face any problem in installing it ?
@BLikeBINDU4 жыл бұрын
you are welcome andi...we are using it to store agricultural tools. 🙏🤗
@diayyalaapparao28204 жыл бұрын
నా పేరు అప్పారావు మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మేడం చాలా బాగా ఇంటి కోసం వివరంగా చెప్పినందుకు చాలా థాంక్స్ మీకు లాగా ఎప్పటి వరకు ఎవరు ఇంత క్లియర్ గా చెప్పలేదు మేము కూడా ఇల్లు కట్టుకోవాలి అని గురించి ఆలోచించి దిగ లేకపోయాను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం చెప్పనందుకు చాలా థ్యాంక్స్
@sainathpathi42504 жыл бұрын
Hi Bindu garu. Me farm and agricultural land total how many acres Andi?
@ramv44793 жыл бұрын
మీరు వివరించే విదానం బాగుంది మీ ఓపికకు ధన్యవాదాలు స్లాబ్ వేసుంటే బాగుండేది 👌👍🏻
@VijayaSushma4 жыл бұрын
Good and useful information. By the way I love your dressing style 😍😍
@BLikeBINDU4 жыл бұрын
Thank you so much andi🤗🙏
@suji84124 жыл бұрын
You awesome bondhu garu....chala baga explain chesaru....meku patience ki hatsoff andi👏👏👏
@saraswathivennapusa21364 жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పారు.....ప్రియమణి(బిందు) గారు....
@PKJBL4 жыл бұрын
నిజమే... పోలికలు ఉన్నాయి....
@MrAmrajt4 жыл бұрын
Vammo... Lekkala mastaru meeru... Intha clarity ga teachers andaru paaataalu chebithe... Mana desam ekkadiko elliipoddi.. Liked n subscribed. Really Baga nachindi nsku... Exploring other videos...
@BLikeBINDU4 жыл бұрын
🤗🙏🙏
@v2entertainment26044 жыл бұрын
Hi Bindu garu 🙏 , you have explained very clearly. My farm is in bhongir. Right now we don't have any plans bcoz we stay in Pune. I like all your vlogs .
@BLikeBINDU4 жыл бұрын
Hi kavitha garu...you can plan once when you come back to bhongir..🙏🤗😊
@rammilkuri16234 жыл бұрын
Fix ayina nenu kuda ilane kattukunta ...Chala baga chepparu ... Thank you so much medam ...🙏
@shwetamujumdar6994 жыл бұрын
So proud of you Bindu, i cant wait to start my own journey like yours!!! 2 more years and im moving to my farm far from Hyd city limits, you are such and inspiration!!
@BLikeBINDU4 жыл бұрын
😊🤗🙏🙏
@mallikarjunareddy39303 жыл бұрын
How much distance madam?
@sudheerbabu98814 жыл бұрын
bindu garu chala opikaga baga kattaru mee small farm house..chala bagundi..inka house ki out side terracote type color veste same village house look vastundi..
@Shanmukha2463 жыл бұрын
బాగా చేశారు వీడియో.... ఖర్చు ఇంకా ఒక 10% ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్బెస్టాస్ రేకులు Iron రౌండ్ pipe (Load bearing) ల మీద సరి కాదేమో.... ?!? గోడలో ఉన్న రేకుల ( బొద్దుల కింద అంచు) దగ్గర భవిష్యత్తులో (room measurements వల్ల) cracks రావచ్చు, అలా వచ్చినప్పుడు వర్షం నీళ్లు లోపలికి కారే అవకాశం ఉంటుంది. Summer లో iron pipes వేడెక్కుతాయి పైగా రేకుల బరువుకి ఇంటి మద్యలో కొంచెం వంగి బొద్దుల కింద రేకులు పగుళ్లు రావచ్చు... ఇంటి చుట్టూ ఒక 3 f ల వెడల్పు foundation level లో గద్దె కట్టిస్తే గోడలకు ఎక్కువ బలం ఉంటుంది, వర్షం నీళ్లు చుట్టూ ఉన్న మట్టిని జార్చుతాయి కాబట్టి. But totally good work... Lovely life in the farm...
@sastrysarikela24574 жыл бұрын
How many times you used the word " kharchu" do you know?
@earthquack92824 жыл бұрын
Bindu gaaru nijamga meeru chala chala nijaithikavarandi.nenu ye youtuber ni ela money vishayalu lekapothe pakka vallaki chala upayogapadevi cheppadam assalu choodaledu andari valla business kosame chestunte meeru matrame ela naluguriki upayogapade vi chepthunnaru.meeru simply superb.asalu antha modern ga untu peda neellu jalladam andariki avvadamdi pallellone muttukovatledu eppudu.🙏🙏
@BLikeBINDU4 жыл бұрын
🙏😊🤗
@muppinenisivaprasad33444 жыл бұрын
Mi budget planning, way of explaining, thoughts different ga inspiring ga vuntayi, we r blessed ty such and lov u Bindu ama♥😘❤✌
@BLikeBINDU4 жыл бұрын
Thank you so much andi🙏😊
@raghavendragouni32234 жыл бұрын
Explenation super madam. Very natural. Idea amazing. Tq madam
@komalkancherla75904 жыл бұрын
Where is your farm
@BLikeBINDU4 жыл бұрын
Narsapur, Medak dist
@gowri14264 жыл бұрын
Mi videos Chala baguntai bindu
@bollasivaparvathi48574 жыл бұрын
Entha polam vundi madam meku
@devanshichandraworld85204 жыл бұрын
Hi gd mrng
@rakeshreddy78964 жыл бұрын
Present 1 acre entha cost undi andi
@roshinipeddinti11314 жыл бұрын
Very nice...kattinapudu pain antha andulo untey marchipotaru... relaxing untundi...great video
@BLikeBINDU4 жыл бұрын
avunandi correct gaa chepparu😊🤗🙏
@srividyarani4 жыл бұрын
Hello Bindu Garu, we would like to see more pollam videos. We like the village atmosphere you show in your videos.👌
@BLikeBINDU4 жыл бұрын
Hello andi...sure andi thappakunda
@jagadeeshpatru4 жыл бұрын
Nice job madam. Construction of a house is a big achievement. Both of you achieved it. Good information and feedback for the people who may plan to construct a house with low budget. Keep update.
@bhagyan68564 жыл бұрын
Awesome Bindu . You are talented this generation techy and previous generation traditional lady. You find very few ladies in this combination. You are one among them.
@BLikeBINDU4 жыл бұрын
🤗🙏🙏
@drmanjula20034 жыл бұрын
Well said, carrying the good old tradition along with updating to the current technology. Best of both worlds. God bless you.
@SubhaVeerapaneni4 жыл бұрын
Hi ma'am, nice video..ee polam ekkada undi
@jagadabiravi4 жыл бұрын
Really very impressive bindu garu, how many acres of land is that, if you don’t mind let us know for how much you purchased per acre, what is the current value per acre. I am also interested to buy andi.
@BLikeBINDU4 жыл бұрын
Thank you andi..adi 3.8 acres... for any further details you plz contact me through my mail maatamanti@gmail.com or Instagram😊🤗.
@shwethalatest16034 жыл бұрын
My mom likes u a lot more than.. Kalaguru gampa.. She says... Ur so natural... Not showy... And very informative and clear heart.. Ur kid is lucky and sachin sir is also best like u
@jagadabiravi4 жыл бұрын
B Like BINDU sure andi, many thanks for your prompt reply 🙏🏻
@SudeepBheemireddy4 жыл бұрын
@@shwethalatest1603 vaammo, AA kalagura gampa aavida gulmohar poolatho koora 😂vandindhi. Something seriously wrong with her. BINDU is superb.
@venkateswararaoadusumilli61394 жыл бұрын
బాగుంది. ..చాలా.చక్కగా.ఉంది
@pavanvarma10894 жыл бұрын
Money chala waste chesaru. You paid high for all workers
@BLikeBINDU4 жыл бұрын
adi nijame andi...but local lo evaru raaaru...maaku weekends lo maatrame kudurutundi...week days lo maaku kudaradu...weekends lo work chese vallu raaru. andaru maaku DAWAT undi antaaru..money advance teesukuntaaru..kanee raaru. ilaa visigipoyi andarni Hyd nundi teesukellamu..vallu kudaa antha duram ante raamu annaru...elago oppinchi ekkuva pay chesi teesukellamu...akkada endalo varshamlo chalilo undaleka..3 years alaa shelter lekundaa unnamu akkada.
@RR-ram4 жыл бұрын
Nice information 💐
@BLikeBINDU4 жыл бұрын
Thank you so much andi
@venkatkarunam97983 жыл бұрын
Which area Location and village madam
@CreativeRays4 жыл бұрын
E video and details naku chala helpful andi.. tons of thanks
@swatireddy65794 жыл бұрын
Where is the place I mean farm How many acres are there?
@BLikeBINDU4 жыл бұрын
it's in Narsapur, Medak and it's 3.8
@swatireddy65794 жыл бұрын
B Like BINDU gr8 andi thank you 🙏 after we coming India I take tips from you
@nagaprasadkalangi41944 жыл бұрын
బాగా చెప్పారు మేడం కాకపోతే స్లాబ్ గాని మీరు చెప్పినట్లు పెంకులు వేసి ఉంటే సూపర్ గా ఉండేది ఎందుకంటే రేకులు కొంత కాలం బాగానే ఉంటాయి గాని తరువాత ప్రాబ్లెమ్స్ వస్తాయి ఎనీ వే మీ ఇల్లు చాలా బాగుంది.
@mattfreddy63104 жыл бұрын
After watching this video I realized why people who built their homes (with limited resources in many cases) are so attached to the homes. Every brick.. every door.. every feature of the house reminds them of the effort they put to make it a reality. Hope your kid will grow up with fond memories of the place. I do have a question mam, any reason for using Asbestos roof instead of a concrete roof? A house with cement blocks and concrete roof may really feel like a oven in summers, but durability of the house would have been much better.
@BLikeBINDU4 жыл бұрын
well said andi... when we thought to build a house our budget was 2.5 to 3 lakhs only. so concrete slab was not in our plan at that time. we thought that the work would be completed in a month. I can't say and explain here but believe me, that was a real to heck to us. no workers, no material. it took 6 months for us to complete that small house.
@SudeepBheemireddy4 жыл бұрын
@@BLikeBINDU ready made slabs Unnayi kada. Why don't you try that. It was 1 Lakh for two rooms, before 3 years. My uncle had it for his apple bear farmhouse in Mahbubnagar. Asbestos is good too. Try covering it with straw and water it in summer. Lucky Meeru BINDU garu👍
@PriyankaSarihadhula-d2x9 ай бұрын
Namaste bindhu akka,nee matalu ante naku chala istam ❤,chala positive vibes vastay ,ne vedios chustunte,nenu kuda naku own ga ila chinna illu kottukovali anukuntuna, please bless me akka🙏, husband tho problems,chinna pillalu idharu vunnaru,naku antu sonthaga edhaina vunte bavuntundhi Anipistondhi, bless me
@avinashk6774 жыл бұрын
Ma'am మీరు చాలా ఎక్కువగా ఖర్చుపెట్టారు. Anyhow u look like priyamani 😝
@lukesonk67244 жыл бұрын
వామ్మో! మీ ఓపికకి జోహార్లు..🙏 - ఎంత థ్రిల్లింగ్గా, exicitingaa వుంటుందో నేను అర్థం చేసుకోగలను మరియు ఆ ఫీల్ అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది.. మాటల్లేవ్ అండి!! 👌👏👏👏🙏🙏🙏...
@vijayavijayakanagala71084 жыл бұрын
Ur great women bindhu
@BLikeBINDU4 жыл бұрын
🤗🙏
@ashwanthrao53994 жыл бұрын
Very good explanation . Very nice and thanks for the valuable information.
@raminenisurendrababu299310 ай бұрын
How to visit your ganga and sarada in vacation sister with my family?
@sandeepthi4 жыл бұрын
Your world too perfect bindhu garu..🥰
@BLikeBINDU4 жыл бұрын
🙏🤗😊
@dasarikumar99884 жыл бұрын
బిందు మామ్....రియల్లీ చాలా చాలా బాగుంది ఇల్లు.....చాలా బాగా వివరంగా చెప్పారు....నాకు కూడా ఇలా కట్టాలనివుంది... థాంక్యూ .
@krishnakanchanam15794 жыл бұрын
Got complete idea & estimation of one small construction 😊
@BLikeBINDU4 жыл бұрын
🙏😊
@yalamanchilipurnachandrara28304 жыл бұрын
Very good environment around the house. U r explanation also so nice
@sunkarisuresh60634 жыл бұрын
మేడమ్ మంచిగా స్లాప్ వేసుకుంటే స్టాండర్డ్ గా ఉండేది
@ravich85404 жыл бұрын
You are always helps to others. I like your attitude and posts.
@prameelarani87034 жыл бұрын
You did lot of work for execution of your farm house, Well done
@BLikeBINDU4 жыл бұрын
Thank you andi😊
@surichinna29994 жыл бұрын
సుాపర్ పెన్టాస్టిక్ కేక మేడమ్ మీ ఇల్లు చాలా బాగుంది పొలంలో ఇల్లు పొలలలో ఇల్లు చాలా ప్రశాంతంగా వుల్లాసంగా వుంటుంది మంచి చల్లని గాలి మైండ్ కుాడ రిప్రెష్ గా వుంటుంది అయినా చాలనే అయింది ఇంటి ఖర్చులు అయునా చాలా బాగుంది అపిషియల్ గా మంచిగా రాయల్ గా అండ్ మీరు ప్రతిది చాలా బాగా వర్నిస్తున్నారు డిటైల్డ్ గా చేబుతున్నారు మీ ఓపికకి సహనానికి జై జయహో మీరు ఇంకా మంచి మంచి వీడియో లు చేయాలి మమ్మల్ని ఎంటర్టైనర్ చేయాలి జై హింద్ జై బీ లైక్ బిందు మేడమ్
Blikebindu channel attraction manishi roopam kadu. Pranam pedite anny andam ga vuntaaee. Mee farm house , content delelivery oka naalanti teacher ni impress chesindi. Mee effort marvless.
Madam meru it engineer ah civil engineer ah. Im so shocked professional civil language matladuthunnaru mam. So informative
@naveenr14692 жыл бұрын
Very detailed information 👍🏻
@koppusettiswathi29014 жыл бұрын
Awesome 👍
@BLikeBINDU4 жыл бұрын
Thank you andi
@SM-ry8en4 жыл бұрын
End product chala pondika ga bavundi kada ani na Kanti vaalu avesa padi pokunda reality chupincharu... needs lot of patience and preparation ... specifically money prep ... ala double kharchu pettalante usooru mantundi.. daniki kasta surplus dabbulu pettukuni undali... it’s evidently not been easy for you but you stuck through it. Kudos ! maybe it’s just not easy for anyone either... well .. nothing ever comes easy ...
@upendermaryala75034 жыл бұрын
Hi bindu beta me agriculture land ekkada vundi
@BLikeBINDU4 жыл бұрын
Namastey andi...Adi Narsapur MEdak lo andi😊🙏
@potluriravi32882 жыл бұрын
You have a good life partner and also you have the mutual understanding and planned thinking. Hats off to your casual honest narration and also we appreciate your passion. ✊✊👍👍👏👏🙏
@Sri9994 жыл бұрын
🙏
@BLikeBINDU4 жыл бұрын
😊🙏
@sriramgoli23464 жыл бұрын
Very well explained. Good knowledge in construction. Far better than experienced construction supervisor.👌👏
@rajareddy97544 жыл бұрын
Hi akka good afternoon..
@BLikeBINDU4 жыл бұрын
Hi maa Good afternoon
@rajareddy97544 жыл бұрын
@@BLikeBINDU penkulu esthe simple ga look undedhi baga...akka
@rajareddy97544 жыл бұрын
Polam lo penkuti house aithe look untundhi
@ammathomuchatlumiusha13644 жыл бұрын
@@BLikeBINDU hisis im usha im weavar miku ikkat sarees kavalante call me
@manjulamuthuraj58754 жыл бұрын
Hi bindu.im new subscriber andi.im from karnataka. Naku koncham telgu vasthondi andi.meru chala baga nacharu andi.naku nature ante chala istta andi. Your simple super andi.i love atmosphere around. And nice planning
@ir9ir92 жыл бұрын
Nice. you have achieved the "Mithunam" concept. Weldone. Rainwater harvesting, entire rainfall in your land area can be captured and stored, I have seen a couple of videos, maybe you got the idea still wish to share my views.
@BLikeBINDU2 жыл бұрын
నమస్తే అండీ...ధన్యవాదములు 😊🙏. సంవత్సరం క్రితం పొలం చుట్టూరా 3 అడుగుల లోతులో ఇంకుడు గుంతలు తవ్వించాము.వాలుకు అడ్డంగా ఉండేలా తవ్వాము. వర్షం నీరంతా వాటిలోకి చేరి భూమిలోకి ఇంకుతుంది. వర్షం లేని కాలంలో ఆ గుంతల్లో వ్యవసాయ వ్యర్ధాలు వేసి కంపోస్ట్ పిట్ లా వాడుతున్నాము అండీ
@ir9ir92 жыл бұрын
@@BLikeBINDU Good to know, I am least experienced in this area, I have 600Sq.yards in the Ibrahimpatnam area and want to cultivate something do? no idea can U suggest me, anybody, who can guide me. A small house planning to construct with prefabricated sheets/boards working out, what plantation should I go to not getting any clue.
@pranaynandinipranaynandu28744 жыл бұрын
Manchi video Andi chala kashtapadi untaru ,naku Chala Chala ishtam mirante mi videos anni super ga untai
@BLikeBINDU4 жыл бұрын
Thank you so much andi....😊🙏
@wakeupearly22393 жыл бұрын
If it's patta land you can apply for pmay
@praveenaranganayak55984 жыл бұрын
Mam, mi anni videos chala useful, so clear and cool. Thank you.
@raniy87654 жыл бұрын
Nice mee experience share chesinadhuku thank you mam. Nenu kuda elage minimum budget lo plan chestunam.. Corona valla budget loss avthunam rent lo.. Thank you once again we will share our experience after construction of my home
@prakashtnl92144 жыл бұрын
Chaala informative andi,house construction gurinchi basic kuda teliyani vallaki very useful, meeru great andi
@mylavarapusatyanarayanamyl75944 жыл бұрын
థాంక్స్ మేడం చాలా వివరంగా చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్
@SumaSpeaks4 жыл бұрын
very impressive bindu akka...Chaala baaga explain chesaru
@BLikeBINDU4 жыл бұрын
Thank you so much amma
@vinodn52934 жыл бұрын
Thanks giving advice and ur patiency hats of
@Maadhavi1234 жыл бұрын
Superb video andi .. each and every bit chala clear ga chepparu .. keep up the good work 👏👏👏
@kchandra7814 жыл бұрын
Madam u r great n good experians in construction of a sheeting Hous as a slab House. very nice.
@umahoney273 жыл бұрын
Great planning bindu garu chaala clear ga explain cheseru
ఎంత అదృష్టం ఉంటే ఇలా జీవించగలం. Good information mam.
@narayanareddyvennapusa6504 жыл бұрын
చాలా బాగ ఉంది అక్క మీ ఇల్లు మేము కూడ మా తోట లొ ఒక ఇల్లు కట్టాలి అనుకొంటున్నాము మీరు మంచి ఐడియా ఇచ్చారు🙏
@chilumalamanasa45924 жыл бұрын
Mam,super ga undi . And Vepa chettu and chintha natandi.nidathopatu healthy ga untundi environment.
@ayyamanohara93234 жыл бұрын
Roopki ganu cement rekulu badulu molding slab vesukoni vundalsindi( 2 time's roop working ki ganu ayina expenses saripoyedi) aina house is beautiful , elanti videoes andariki arthamaiyela cheppadamu Thanks, Namaste.
@amaranathsrinivas63244 жыл бұрын
Hi... Dear Sister Bindu You are such an intelligent, hard working & Inspiring women. The documentary which you have uploaded Transformation of Farm is really good. My compliments to you & Mr Sachin Good bless you Amaranth Srinivas
Chaala dedicative ga unnaru Meeru & Sachin gaaru..but, malli malli work heavy ipoyndhi meku & meku expenditure akkuvyndhani bhadhesthundhi , anyway nice information Bindhu gaaru..Made for each other Meeru-Sachin garu, mee laage Honey kuda kuda avalani korukuntunna, keep it up andi👍👍
@nanajitube4 жыл бұрын
Hi Bindu garu, in cinema they just show in one song to get crop. But meeru banjara boomi lo bangaram pandichadam ante nenu first time chusaa. what a hardwork handi. mee kante mee husband sachin kanipistunnaru mee mundu. he is really great. salute to him for his patience and hardwork. Sachin jindabad. all the best. keep it up.
@balaramp7184 жыл бұрын
Nice Info..very useful
@wakeupearly22393 жыл бұрын
It's a great achievement to build a house.congrats also look at farming
@chandrakalabhimanadham16782 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు వివరాలు విసుగు తెప్పించకుండా తెలియచేసావమ్మా.ధన్యవాదాలు మరియు అభినందనలు.