అమ్మాయి సందేశం నాకు చాలా రోజులు ఉన్నది ఈరోజుకి క్లియర్ చేశారు ధన్యవాదాలు
@vasavikanyakumari7 ай бұрын
అమ్మ నీకు నా ధన్యవాదాలు మా ఊర్లో ఆడవాళ్ళు తులసి కోయకూడదు అనే ఒక నానుడి ఉంది మీ దయవలన అది అపోహ అని అర్థమయింది మీకు నా నమస్కారములు
@rajyalakshmidevik23198 ай бұрын
అక్క చాలా థ్యాంక్స్ నాకు ఇన్ని రోజులు ఒక విషయం అర్ధం కాలేదు ఇప్పుడు అర్ధం అయింది❤ మాకు ఇలాంటి విషయంపై క్లారిటి ఇచ్చినందుకు ధాంక్స్ అక్క❤❤❤
@rajkumarperuka9998 ай бұрын
హరే కృష్ణ 🙌అమ్మ నేను సౌదీ అరేబియా లో ఉంటాను భారత్ నుండి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడా అలీకను మొక్కలు చాలా భగ వచ్చాయి ఇక్కడా ఉన్న హిందూ ఫ్యామిలీ లకీ ఇచను నేను కూడా డెయిలీ పూజ చేస్తాను అమ్మ 🙏
@chettadaadhilaxmi1388 ай бұрын
Jai sriram
@t.lavanya34318 ай бұрын
ధన్యవాదాలు సత్యభామ గారు చాలా చక్కగా వివరించారు
@jaswanthsai95688 ай бұрын
సత్యభామ గారు ఇంట్లో దీపారాధన కు మట్టి ప్రమిదలు వాడకూడదు లోహప్రమిదలు మాత్రమే వాడాలి అంటున్నారు ఇది నిజమేనా నాసందేహాన్ని తీర్చగలరు 🙏
@LavanyaKollapuram8 ай бұрын
మన స్తొమతని బట్టి చేసుకోవాలి భక్తి ని చూస్తాడు పరమాత్మ 🙏🏻
@thulasichamala14253 ай бұрын
Venkateshwara swamy sapta sanivara vratham lo kummari beemu katha undhi kadandi.Devudu amchesama ani chudadu,manam chedhi niskalmasham ga unte chalu ayyani pujjichakunna ayana mana midha premane chupisthadu.Avariki atuvanti sayam cheyyani varu antha arbatamga puja chesina ayana premani pondaleru.kabbati bakti devudi midha Prema unte chalu.
@kammampatinagaraju50188 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Thulasammaku sambandhinchina anni sandhehalaku samadhanam ee video lo dhorikindhi dhanyavadhalu akka garu 😊
@srilatha8738 ай бұрын
అమ్మ నమస్తే, క్రితం వారం నేను తిరుపతి సేవకి వెళ్ళి వచ్చాను.దేవుని దయ. మీకు ముఖ్యం గా చెబుడమనిపించింది,మీకు తెలియనివి కాదు.నాకు చాలా బాధవేసింది,మీతో పంచుకోవాలని. మాకు టెంపుల్ డ్యూటీ వేశారు,నాకు బయటి ప్రకారం లో డ్యూటీ వేశారు. దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వారు ముఖ్యం గా స్వామి తీర్థం తీసుకోవటం లేదు,అది వారి కి తెలియక అనుకుంటున్నాను, బంగారు గోపురం పైన చిల్లర డబ్బులు విసురుతున్నారు, విమాన వేంకటేశ్వర స్వామి కి తగిలేలా విసురుతున్నారు, వద్దమ్మ తప్పు దేవుని కి దెబ్బ తగులుతుంది మనకి పాపం అన్నా ఎవ్వరూ వినటంలేదు, నాకు చాలా దుఖం వచ్చింది,ఎంతమందికి చెప్పగలము? ప్రక్కనే ప్రకారం వేదపండితులు ఇద్దరు వేద పఠనం చేస్తున్నారు, పరమాచార్య వారు చెప్పరుకాధ వేదాన్ని, వేదాన్ని పటించేవారిని ప్రోత్సహించండి అని నావద్ద అప్పటికి వున్న డబ్బులు ఇచను, నలుగురు, ఐదుగురు అడిగారు ఎందుకు ఇస్తున్నారు అని ,చెప్పాను కానీ ఎవ్వరూ కనీసం తోచినంత సాయం చేయలేదు సరికదా చిల్లర డబ్బులు గోపురం పైన,లక్ష్మి అమ్మవారి విగ్రహం పైన విసురుతున్నారు. వీరికి ఎందుకు అర్థం కావటం లేదు భగవంతుడా? ప్రకారం మధ్యలో కూర్చని లోకభి రామాయణం, బయట కి వెళ్లి మాటడికోవచ్చుకడ? దేవుని సన్నిధిలో కొన్ని నిముషాలు మాత్రమే ఉంటాము, ఆ సమయన్నికుడ దేవునికి ధ్యాస పెట్టరా? ఇంత దూరం వస్తారు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని, ఆ దేవుని సన్నిధిలో ఆ నిమిషం కోసం కదా? అక్కడి దెబ్బలాటలు, తిట్టుకోవడలు. చాల్ బాధ గా ఉంది.ఎలాగ, ఏంచేయాలి, నా బాధని మీతో చెప్పుకుంటున్నాను, ఏమి చేయలేని దానిని.
@t.lavanya34318 ай бұрын
అవునండి ఇది చాలా గుడిలో జరుగుతుంది ముఖ్యంగా ధ్వజస్తంభం దగ్గర కూడా డబ్బులు వేసేస్తా రండి ఇంకా తిరుమలలో చెప్పక్కర్లేదు
@sreedevich75948 ай бұрын
మీరు వెళ్ళె గుడిలో పంతులు గారు కి చెప్పి ప్రతి వారం విశేషా పూజలు నిర్వహించే పప్పు డు గుళ్ళు గోపురాలు లో మనం ఏ విధంగా వ్యవహరించాలో చెప్పమని చెప్పండి 🙏
యన్మూలే సర్వతీర్దని యన్మధ్యే సర్వ దేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వం నమామ్యహమ్ .🌿🌿🌿.తన మూల బగం లో సమస్త తీర్దలు మధ్య లో దేవతలు తల బాగం లో వేధాలు కాల్గి ఉన్నాయ్.తులసి నటిన నీరుపోసిన పోశించిన తాకిన కానిసం చూసిన దర్మర్ద కామమోక్షలు కల్గుతాయి అని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.శ్రీవిష్ణువుకు తులసివనం ఆయ పరిసరాలు అంటే యంతో ఇష్టం అట.తులసి పద్మాలు సాలిగ్రామ వానలు ఉన్నచోట శ్రీమహా విష్ణువు కొలువుదీరి ఉంటాడు.బృoదావనమాలి ఐనా శ్రీకృష్ణుడు(విష్ణువు) మనతో ఉన్నట్టే.🕉️🕉️🕉️🙏🙏🙏
@AnasuyaAnasuyabalakrishna8 ай бұрын
అమ్మ నేను అడిగిన వాటికి సమాధానం చెప్పినందుకు థాంక్స్ అమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏
@nationlover16798 ай бұрын
Satya gariki Goodmorning❤ Andariki use ayye vishayalu roju cheptunnaru meeku chala thank u andi Always be happy😊🙌
@santhilakshmimunaga25318 ай бұрын
చాలా బాగా చెప్పారు akka
@KotaLaxmi-p7r5 ай бұрын
Super mdm ❤❤👌👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreelakshmithotli62348 ай бұрын
Tulasamma gurinchi vivaranga chepparu thank you
@Jayashree.reddy.678 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@Sathwik.9117 ай бұрын
Akka chala baga chepparu
@Venkateshwara8688 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@srixyz43218 ай бұрын
అవును నేను కూడా విన్నాను. ఆడవాళ్లు తులసీ దళాలు కోయరాదు ఎండిపోయిన కొమ్మలు కూడా కట్ చేయకూడదు. . ఆదివారాలలో తులసి దళాలు కోయకూడదు అని కొందరు చెబుతున్నారు. మీ అభిప్రాయం చెప్పగలరు
@SitaKumari-jm3ln8 ай бұрын
హరేకృష్ణ 😊❤
@sunainaseenu52318 ай бұрын
అమ్మ ఆడవారు తులసి కొయ్యకూడదు అంటున్నారు,, పూజ చెయ్యని చెట్టును కూడా కొయ్యలంటే కూడా ఆడవారు కొయ్యకూడద,,
Amma namaskaram, bilwa chettu gurinchi kuda video cheandi amma, tulasi kotalo bilwa chettu vestunaru ala veyavacha
@srivedha6228 ай бұрын
Chala chakkaga chepparu amma
@sripriya98 ай бұрын
Kaalasarpa dosham gurinchi video cheyandi . 🙏🙏🙏
@Sanvekadance8 ай бұрын
శుభోదయం అమ్మా
@rajanikaza55068 ай бұрын
ఉదయం పూజ తరువాత మాంసాహారం తీసుకుంటే సాయంత్రం దీపారాధన చేయవచ్చా
@lakshmi20808 ай бұрын
Amma pls make video on kathayeni vartam for jathakam dosham and delay marriage
@p.sriramgopal12778 ай бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉
@MeenaKumari-cz9pm8 ай бұрын
Good morning.sister🌹🙏🏼🚩
@kalpanabandari39218 ай бұрын
Hare krishna
@keerthiramya128 ай бұрын
Hare krishna❤
@gopi.m60308 ай бұрын
❤❤మంచి విషయాలు
@mamidiswathi26748 ай бұрын
నమస్కారం అమ్మా
@chamuvasamsetti39944 ай бұрын
జై శ్రీరామ్ 🙏🏻
@thulasichamala14253 ай бұрын
Amma thulasamma ki pratiroju head bath chese deepam pettala?. Barya barta lu kalisina roju normal ga snanam chesi puja cheyyakudadha .Deni gurinchi konchem cheppandi amma 🙏
@srichandanasuthram8 ай бұрын
hare krishna hare rama
@laxmigopal35608 ай бұрын
Subodyam brunda garu
@AffectionateBeaver-jw7sj8 ай бұрын
Namaste andi 🙏ee madya pelli lo plastic kobbari bonda vaadutunnaru andi e vishayam gurchi cheppandi
@prasannamajeti37828 ай бұрын
Jai Vasari
@seshagirirao52728 ай бұрын
గుడి లో చాల మంది వైష్ణవ ఆలయాల్లో తులసి కోట వద్ద ధనుర్మాసం లో దీపాలు వెలిగించుట చూస్తున్నాము. ఆ వేడికి మొక్క మరియు ఆకోట నల్లగా మసి బారి చూస్తున్న. ఏమి చేయలేక చాలా బాధ పడతాను. తులసి పవిత్రత అంతా ఏమిటి. ఇలా 😢😢
@Govindaseva8 ай бұрын
చాలా తప్పు 🚩
@ramesh-l1j-l1j8 ай бұрын
మొక్కలకి అతి వేడి ఉండకూడదు.తులసి కోట కి కొంచెం దూరములో దీపాన్ని ఉంచాలి.
Jai sri ram amma Naku edina devudi locket vesukovalani undi medalo chain lo vendi aina ragi ayina naku esta daivam Laxmi narasimha swamy ma kuladaivam kuda ela swamy ni vesukovacha leda Hanuman locket veskocha? Niyamalu emiti amma Nen aithe nonveg tinanu madyam taganu kani inka emaina Niyamalu untaya ?? Na sandehaniki kincham twaraga samadanam labistundi ani wait chestunanu na age 24 but miku ee vishayam ela cheppalo teliyadam ledu kani na sandehalu evariki cheppa lo teliyadam led adi em ante evarina prakruti srusti lo ladys elagite periods vastayo alage boys ki kuda adi oko sari mana mind sahakarincha night lo padukunnapudu viryam skalanam. Avutundi aite boys kuda malinam untuda ? Manam entha Pooja lu chesina em chesina ma young age lo vaddu anukunna kuda avi padukunnapudu kani eppudina virya skalanam avvadam jarugutundi diniki elani niyamalu patinchali medalo chain lo devudi locket vesukovacha?? Vesukunte aaa devudu vesukovali na okka sandehani miru nivvruti chesta rani Bavistunnanu emina telisi teliyaka tappuga matladi unte oka chinna pillavadila nannu mannichu amma nak laxmi narasimha swamy ante chala estam kalugutundi nak narasimha swamy ni ela daggara kavali nen sanivaram upavasam untanu upavasam lo ulli velluli tinanu nenu mottham Laxmi narasimha swamy ni saranu chesi nammutuna nannu na vamshaniki ayane Raksha ani nak Laxmi narasimha swamy sampurna anugraham ravalante em cheyali niyamalu emiti mi answer kosam wait chesta amma Dasoham 🙏
@DurgajiParamata-hd2yj8 ай бұрын
శుభోదయం తల్లి 🌹🙏
@DurgajiParamata-hd2yj8 ай бұрын
@@bharat5779 haa haa nijame mng bavagaru adige varaku teliyaledhe thammudu nenu. Morning. 8 తర్వాత అన్ని మర్చిపోతారు కలలు 🤔🫣
అమ్మ నమస్తే అమ్మ మీ వీడియోలో తులసి కోటలో శివ లింగం పెట్టి పూజ చేయవచ్చునా అనేది టాపిక్ గురించి చెప్పిన అన్నారు కదా వీడియో నాకు కనిపించడం లేదమ్మా ఎలా వెతకాలో కూడా నాకు తెలియటం లేదు ఆ టాపిక్ గురించి వినాలి అమ్మ plz మా
@wolff_gaming8 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@rameshsir43208 ай бұрын
Tq
@kusumaBala-i3p8 ай бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏
@sravanthipashikanti76838 ай бұрын
Hi akka 🙏💐
@Madhumadhavi81498 ай бұрын
🙏🙏🙏🙏
@prasadmv74828 ай бұрын
🙏🙏🙏మా ఇంట్లో తులసి ఆనవాయితీ లేదు, కాని మా అమ్మ గారు వేరే ఇంట్లో పిల్లలతో తులసి మొక్క నాటించి పూజ చేసేవారు, కానీ ఇది కరెక్టేనా? ఇప్పుడు మా అమ్మగారు కాలం చేసారు, ఇప్పుడు మేము కూడా అదే పద్దతిలో తులసిని పూజించవచ్చా?
@mamidiswathi26748 ай бұрын
అమ్మ తెలంగాణ లో శివుడికి బేడీ వేసుకుంటారు దాని మీద వీడియో చేయండి దయచేసి
@Teja_devi_262 ай бұрын
ఏ,తులసి అయినా ఆడవాళ్ళు కోయవచ్చ, అమ్మా,
@BalaChitturu-gp6lv8 ай бұрын
సూతకం లో తులసిని తాకితే మళ్ళీ మార్చాలా భామ గారు, మా ఊర్లో తులసి మొదట్లో గౌరమ్మ ను ఉంచుతున్నారు అలా ఉంచటం సమ్మతమేనా
@ramesh-l1j-l1j8 ай бұрын
లక్ష్మీ నారాయణుడు గాని శ్రీకృష్ణుడు ఉండవచ్చు.ఇతరం పనికిరావు
@Nakulkrishnayadav8 ай бұрын
అక్క.. కృష్ణ తులసిని శ్రీ కృష్ణుని పూజకు ఉపయోగించొచ్చా.. లేదా లక్ష్మి తులసి నే కృష్ణడికి అరచ్చించాల.. అలాగే ఉదయం 10 AM కి నేను తులసి మాత సేవ చేసుకొని తరువాత శ్రీ కృష్ణుని సేవచేసుకుంటా.. అంటే 10 AM కి తులసికోటాలో దీపం పెట్టొచ్చ లేకపోతె ఇలా అక్క.. చెప్పండి 🙏🏼❤
@lalithaadithyavlogs31128 ай бұрын
అమ్మ ఆదివారం రోజు తులసి మొక్క కి నీళ్ళు పోయకూడదు అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ వేసవిలో మొక్క ఉండదు కదా నీళ్లు లేక పోతే