చాలా బాగా చెప్పారు అమ్మగారు మేమైతే విష్ణుమూర్తి దేవుడు ఫొటోస్ కి తిరుమణి నామం పెడతాము శివపార్వతులకు విగ్నేశ్వర స్వామికి గంధపు బొట్లు పెడతాము మా ఇంట్లో తిరుమణి ఎప్పటికీ ఉంటుంది స్వామికి తులసి దళాలు రోజు పెడుతూ ఉంటా ప్రసాదంలో కూడా ఒక తులసిదళం పెడతాను జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏
@kushalgorli28787 ай бұрын
Gandham petti Dani mida kumkuma pedthara
@bhumarukku95077 ай бұрын
Jai sreeram 🙏
@MeenaKumari-cz9pm7 ай бұрын
Good morning 🌞🙏🏼
@sagarikarakeshjonnadula21287 ай бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@sasikalak10937 ай бұрын
Amma namasthe I am watching your vedios regularly You are boldly telling true Hatts off God bless you always Amma I had a small doubt Please clarify me Please don't think otherwise In my room I had one Manasa sarowara photo, one sri kanchi kamakoti mahaperiyava photo, one sri ramana maharshi photo and one sri siddeswara swami of krutralam (tamil nadu) photo Shall I put kumkum on that photos
@srinivasaredybojji74017 ай бұрын
Jai shree Ram akka 🙏🙏🙏
@Prasanthivuyyuru-p4i7 ай бұрын
🙏🙏
@sujathadasari057 ай бұрын
Amma mee vedios choosi maaku chala vishayalu telustunnai Meeku sathakoti namaskarLu🙏🙏🙏
@amshalasumalatha32226 ай бұрын
👌👌🙏🙏🌹🌹
@laxmigopal35607 ай бұрын
Subodyam brunda garu
@KEERTHANAC-t5p7 ай бұрын
Govind govind govind
@nagalakshmivelamala27377 ай бұрын
❤🎉జైశ్రీమన్నారాయణ
@sravani277 ай бұрын
Nenu elane reuse chesthunna Amma
@DurgajiParamata-hd2yj7 ай бұрын
తల్లి అక్షింతలు అన్నం vamdukuvtindahama pulihotavanduku తిందామా సూపర్ జోక్ నవ్వు ఆగలేదు తల్లి మీరు చెప్పినట్టు నేను వదిన అక్షింతలు పువ్వులు దేవునికి దగ్గర తీసినవాన్ని పులా చెట్టలుకు వేస్త
సత్యభామ గారు మీ మెడలో ఉన్న నల్లపూసల దండ చాలా బాగుంది. నాకు కూడా అలాంటి నల్లపూసల దండ ద్వారకా లో రుక్మిణీ అమ్మవారి ప్రసాదంగా తెప్పించుకోవాటానికి మార్గం ఉంటే సలహా ఇవ్వండి.
@MalleMec3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@divadarshanamDevotional7 ай бұрын
👍🙏
@janakikandula2867 ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏🙏🙏
@srideviadari48687 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Sirieadhyacreations456Күн бұрын
Thulasi dalam adavallu koyaddu Mari evaru kosinavi pettali devudiki...peddavallu andubatulo undaru kdha epudu ... Cheppandi amma
@venkataramana93257 ай бұрын
Sister. Venkateswara swamy ki gandam kukuma pettakuda plz chepandi
@vasavig41947 ай бұрын
Madam intlo puvvulu lenapudu mari akshanthale kada goddess ki aite cheyochu annaru.mari god ki eala please cheppandi madam. Lakshmi narayana photo vuntay kada appudu akshanthala tho ea vidamuga cheyyali pooja please cheppandi madam.maku roju puvvulu vundavu
Amma last month arunachalam velam memu akkada giri pradarshana chese time lo oka shop athanu pilichi rudraksha lu echaru avi pillala ki medalo veyocha pls cheppandi
@bharathikolamudi37917 ай бұрын
👌✊👏👏👏👏🤝🙏🚩🏹
@aravindhsai56027 ай бұрын
Namaskaram andi I have one doubt in our south india ganesh is bigger than kartikeya where as in north india kartikeya is bigger than vinayaka which is correct one and one more doubt in our south india we worshipped kartikeya as one of the major god where as in northindia they didn't worship karti keya temples are also very very less whats the reason please give me reply thank you
@shanvi55817 ай бұрын
గోసేవ ప్రత్యక్షం గా చేయలేక పోయినా గోవిందా సేవ ఛానల్ చూడడం ద్వారా పరోక్షంగా సేవ చేసినట్లేనా 🤔🤔తెలుపగలరు 🙏🙏
@vineelamunaganuri27377 ай бұрын
నిజం
@kalyanianvesh56807 ай бұрын
Akka memu vijayawadalo untam uurilo ma inti peru unnavallu chanipothe memu pooja chesukovacha ledha reply ivvandi plz
@anushabulusu89877 ай бұрын
Miku bagaa blood related ithe , stree ( woman) ki relatives ithe 3 days.. ade male relatives ithe 12 days. Miku baga varasa daggiraithe cheyakoodadu.. Jaatha Marana asoucham paatinchali. Ade inti Peru okate bagaaa dooram ithe akarledu.
@renukamahalaxmi90177 ай бұрын
Amma namasakaram,ana tmulla adpilla ki mutuu mila first period vaste andaru family members patinchala,leka vada andariki vere kapuraluu vere urluu unte leka daggara ga una vala family members
@dr.ashokkumarpn37477 ай бұрын
అందరికీ నమస్కారం, మీలో ఎవరైనా మీ దగ్గర ఉన్న విగ్రహాలకు పూజలు అభిషేకాలు నిర్వహించలేకుంటే దయచేసి నాకు ఇవ్వగలరు , నిత్య పూజ చేసుకుంటాను
@Sanathani2k037 ай бұрын
Tirumala lo swami vari vutsava vigrahalaki pasupu muddalu petti abhishekam chestaru tulasi mala vesi
@ammireddyyallareddy98997 ай бұрын
Hanuma ki bottu e kukumatho pettali. Amma.
@Reddy-c3o7 ай бұрын
Sinduram
@surisettyvvarunkumar40246 ай бұрын
పువ్వులు ఒకసారి వాడినవి మళ్ళీ వాడకూడదు. ఏమి చెబుతున్నావు తల్లి 😂😂😂😂
@saradasunnapu7767 ай бұрын
E madhya nenu vigrahalu subram chesukoni Ala pettukuntunnanu botlu pettatledu
@anushabulusu89877 ай бұрын
Pettandi... Mandiram lo unna photo frames ki pettali. Hall lo pettukune vatiki pettakoodadu. Chandanam tho koodina bottu pettinavi pooja ki eligible.
@gayathridevigurajala7 ай бұрын
అక్షతలు పూజకు వాడేవి నేతి తో కలపాలి అంటే శుభ కార్యాలు కు వాడేవి అశుభాలకు వాడేవి నీళ్లతో కలపాలి అని విన్నాను మరి మీరు ఇలా చెప్పారు
@surisettyvvarunkumar40246 ай бұрын
అవునండీ అక్షతలు ఎప్పుడు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలపాలి... అక్షతలు అంటే క్షయం లేనివి అని అర్థం. నీటి తో అసలు కలపరాదు
@ushaanchala2583Ай бұрын
Avnu akshthalanu neeltitho kalapaludadhu, neyyi leda nuvvulanunetho aina kalapavachu
Akshatalu water tho kalapakoodadu... Ghee + pasupu + kumkuma or Ghandham tho kalapali. Devudu photos ki bottu compulsory ga pettali pooja mandir lo unna devi devathala photo frames. Gandham tho koodina bottu pettavachu. Devudu mandiram lo unna Devudu photo frames ki hall lo pettina photo frames ki difference undi. Hall lo pettevatiki ghandham tho koodina thilakadharana cheyakoodadu.
Amma ganapathiki ekam ga pasupu mudha chesi pedataru meeru amo pasupe pettakudadhu antunnaru
@lohajanithya17187 ай бұрын
Amma ma papaki eroju date vachindi tirupathi ki 3 tedi evening train book chesukunnam 3 va roju kani 4 va roju kani venkanna babu darshanam cheyocha amma leka pote agi pomantara ple cheppandi amma,
@DurgajiParamata-hd2yj7 ай бұрын
Aaghi పోవాలి తల్లి మనం వెళ్ళాక అల జరిగితే దర్శనంకి పనికి రాము అలాంటిది మీకు ముందుగా తెలిసి వెళ్ళకూడదు. 5 వ రోజు శుద్ధి అయ్యాక వెళ్ళండి తప్పులేదు
@DurgajiParamata-hd2yj7 ай бұрын
3 వ రోజు శుద్ధి అయిన కానీ పెళ్లి కానీ ammyi అయితే. 7 వ రోజు వరకు అస్సలు పనికి రాదు.
@lohithsaireddy60517 ай бұрын
Asalu engement sastroktam ga ela chesko valo telupagalaru plzzzzzzzzzzzzzz
@DurgajiParamata-hd2yj7 ай бұрын
ఇంజ్మెంట్ అంటే ఎవరి తాత కొద్ది వారు చేసుకుంటారు ఇందులో ఎం లేదు ammyi ఎంగేజ్మెంట్ అంటే అత్తవారే అన్ని పసుపు కుంకుమ సారే చీర పువ్వులు గాజులు. మేకప్ కిట్ అరటిపళ్ళు పువ్వులు గాజులు. వున్నవారు అయితే గోల్డ్ రింగ్ లేదా ఏదో చైన్ అయిన పెద్దలను బంధువులను తీసుకుని మంచి ముహార్థన పెద్దలు వచ్చి అమ్మాయికి పసుపు బొందు వేస్తారు పురేహితుని చేతులా మీదుగా తాంబూలాలు అందుకుంటారు. ఈ రోజుల్లో అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎద్దరుకూడ ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటున్నారు. తదుపరి విందు ఏర్పాటు చేసుకుంటారు. మా అమ్మాయి అని ఆరోజునుండి అనిపించుకుంటారు పెద్దలందరిలో
@DurgajiParamata-hd2yj7 ай бұрын
Sorry engagment thahatha కొద్ది
@Sanathani2k037 ай бұрын
Purushu devudi kaina sri devathi kaina gandam kunkamu pettochu
@jyothiupadrasta71407 ай бұрын
Photos ki asalu bottlu petta vaddu antaru kada,garika paati gaaru, original photos ki mana alankaram enduku andi
@ravalivlogs56887 ай бұрын
Amma eemadhya gullalo pantulu garu vinayakudiki,shivalinganiki abhishekam chese tapudu kumkuma kuda vaadutunnaru,mari ela mem chepte vaallu vintara,meekem telusu antaru kada
@kalpanapothkanurukalpanapo91307 ай бұрын
అమ్మ మాకు ఏటి సూతకంలో ఏం చేయాలి చేయొద్దు అన్ని విషయాలు పూజలు కొత్తబట్టలు శుభాకార్యలకు వెళ్లడం మొదలైన వాటి గూర్చి వివరంగా చెప్పండి