గేమ్ చెయిన్జర్ 10 ఏళ్ల పిల్లాళ్ళు ఇస్తున్నారు,డాకూ 20 ఏళ్ల యువకులు చూశారు,సంక్రాంతికి సినిమా ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు
@ThirupatiAmbadithirupati10 сағат бұрын
సంక్రాతి సినిమా అంటేనే వెంకటేష్ విక్టరీ 💐💐💐
@agasten717011 сағат бұрын
వెంకీ మామా సూపర్ 🎉🎉🎉🎉
@pmrsocioeducationalmedia575711 сағат бұрын
కుటుంబ సమేతంగా చూసే సినిమాకు భారీ లాభాలు రాకపోయినా నిర్మాత నష్టపోడు.
@sriram-mp7cv10 сағат бұрын
ఈ సినిమా హిట్ క్రెడిట్ అంతా దర్శకుడు అనిల్ రావిపూడి కి, ఐశ్వర్య రాజేష్ కి, సంగీత దర్శకుడు రమణ గోగుల కి దక్కిన తరువాత,, మిగిలింది వెంకటేష్ కి వెళుతుంది 👍👌🌹
@ArunmaheshGummadi52 минут бұрын
తప్పు తమ్ముడు అక్కడ ఫ్యామిలీ హీరో వెంకటేష్
@rameshnaidumanuri25237 сағат бұрын
సినిమా చాలా బాగుంది... ఇప్పుడే వెళ్లి వచ్చాను అమిర్ బ్రో, ఫుల్ కామిడీ
@rameshmatha612010 сағат бұрын
మెగా హీరోలు వాళ్ళ సినిమాలు హిట్ చేసుకోరు కానీ అల్లు అర్జున్ కోసం మాటలు ఆడుతారు
@papatlaprasad10 сағат бұрын
దీన్నిబట్టి అర్థం అయిన నీతి ఏంటంటే, ఏ సినిమాకు కూడా రాజకీయ కంపు అంటగూడదు అని. అప్పుడు గదా అన్ని పార్టీల వాళ్ళు చూస్తారు. ఫ్రుద్వి ని తీసుకువచ్చి జగన్ ని తిట్టిస్తే, వైసీపీ వాళ్ళు ఒక్కరైనా ఆ సినిమాని చూస్తారా.. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్సయ్యారో, వాళ్ళకే తెలియాలి..
@ganeshbommana305311 сағат бұрын
సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, చూడలేదు కానీ బాగుంది అని అంటున్నారు
@sureshkoduri81510 сағат бұрын
చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. అలానే Game changer కి ఆడావుడి ఎక్కవ.
@chethanareddy63214 сағат бұрын
సంక్రాంతికి వస్తున్నా ము సినిమా చాలా బాగుంది
@BabuRunkana7 сағат бұрын
జై జగన్ జై అక్కినేని నాగార్జున
@NagabhatlaVenugopal9 сағат бұрын
గేమ్ చెంజర్ ఫ్లాఫ్ కి కారణం పృథ్వీ నోటీదూల మాటలు
@RTR-r3110 сағат бұрын
🐍 బాబు ఎక్కడో.. మట్కా గుట్కా అయింది.. గేమ్ చేంజర్ కాస్త గేమ్ ఓవర్ అయింది 😂
@ArunmaheshGummadi50 минут бұрын
ఈ సినిమా గురించి కామెంట్ పెట్టడం మానేయండి
@narayananandam76011 сағат бұрын
చెత్త కల్చర్ మొదలైంది Very danger bells to cinema ఇండస్ట్రీ
@ramkrishnareddy46717 сағат бұрын
వెంకీ చినిమా బాగుంది ఫ్యామిలీ తోటి చుడండి
@yfrancisvictor62428 сағат бұрын
శత్రువులు లేని వ్యక్తి వెంకటేష్, కాబట్టి అతనికి ఎప్పుడూ విక్టరీనే! 😅
@harshalathachiranjeevi272010 сағат бұрын
Expected this !
@rameshnaidumanuri25237 сағат бұрын
ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా
@PaakaVenkatesh8 сағат бұрын
సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా బాగుంది విన్నర్ విక్టరీ వెంకటేష్
@JohnSukumarYeddula9 сағат бұрын
భలే చెప్పారు మోకాళ్ళ నొప్పులకు ఆయింట్మెంట్.
@BabuRunkana7 сағат бұрын
జై అక్కినేని ఫ్యాన్స్ 🎉🎉🎉🎉🎉🎉
@narayanareddy15159 сағат бұрын
SANKRANTI WINNER SANKRANTI ki VASTUNNAMU
@krishnaiahpavuluri88068 сағат бұрын
Super venky💪
@gmohanreddy32468 сағат бұрын
Correct
@bynsund512111 сағат бұрын
Sankranthi just wached , super family entertainer ❤
@BabuRunkana7 сағат бұрын
కింగ్నాగార్జున
@subbareddyt.v324410 сағат бұрын
Still I am not understanding why Dil Raju knowingly brought the comedian for the film function to criticize jagan.
@vamsikrishna65755 сағат бұрын
Even I have the same question why comedian was in your party
@yaswanth43639 сағат бұрын
ఇంకా నయం rgv గాడివి లేవు ప్రస్తుతం. ఉంటే అవే కొట్టేసినవి అందువు. హౌస్ ఫుల్ ఇంకో 3 మంత్స్ అందువు 😂😂😂😂😂😂
@ChemicalFundawithliki9 сағат бұрын
Yes ee sankranthi best movie is venkatesh moviene full comedy fest and best for family audiance block buster ayyindi bagundi
@shankarrao78788 сағат бұрын
Good, cinima bhaagunte PR avasaram ledhu
@LakshminarayanaGUNUPUDI-pn7kl7 сағат бұрын
100% కరెక్ట్ 2025 సంక్రాంతి బ్లాక్ బ్లాస్టర్ సంక్రాంతి కి వస్తున్నాం మువీ సంసారి. కాంగా వస్తాడు విజయం స్వంతం చేసుకుంటాడు గాలి ఎధవలు గాలికే పోతారు
@yashiakodirekka1729 сағат бұрын
From Kandukur:- Near my house there is a cinema Hall today full of people comparing the other two cinemas.
@nenu_inthe10 сағат бұрын
దిల్ రాజు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగా కాంపౌండ్ దరిద్రుడు నీ దేవుడు పవన్ కళ్యాణ్ ని ని ఎందుకు పిలవలేదు వాడ్ని పిలవాల్సింది ఇది రామానాయుడు కాంపౌండనా మెగా కాంపౌండ్ లో అన్ని సినిమాల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పృధ్వీ డైపర్ ఆదిలను పిలిచి ఫంక్షన్లు చేయించండి
@sekharlooks110 сағат бұрын
Black buster aaaa…nuvvu keka Annaya
@SailajaPediredla7 сағат бұрын
Ishwarya kajal hindiactor la untundi
@Appalareddy-s7e10 сағат бұрын
దిల్ రాజుకు ఊరట అన్న మాట!
@karunakumar90977 сағат бұрын
super flape moves- baaga chudandi
@Sristikanth7111 сағат бұрын
Family entertainer legendary actress iswarya Rajesh ee 2 things chalu movie super duper hit confirm
@bmr578711 сағат бұрын
Oka sametha undhi.idhhari kotlata ,moodovadilki labham.
@vamsikrishna65755 сағат бұрын
Papam ameeru chikkaga navuthunnavu
@kmrjynth10 сағат бұрын
i think Ameer in initial statement you said no PR team for SV but it's totally wrong ....check all the tv channels more marrketing is done by SV movie and not GC or DM..
Narappa lo jagan ni comment chesindi marchipoya remo....narappa ni yedipinchina jagan ni marchipoya remo...ameer garu...pawan kottina debba jagan ki balam ga tagilindi.....
@nithya.b704811 сағат бұрын
Pk కామెడీ పీస్ వాడు జగన్ నీ కొట్టేదెంటీ 😂😂
@bynsund512111 сағат бұрын
Jokers will not fight, pk na hahaha , nakkani naga lokamtho polika😂😂😂😂
@Dhana939 сағат бұрын
పవన్కళ్యాణ్ స్టామినా పిడికెడు వోడ్లు అని బుచ్చయ్య చౌదరి ఎప్పుడో చెప్పాడు టీడీపీ లేకపోతే కనీసం mla అవ్వలేదు
@ChemicalFundawithliki9 сағат бұрын
Venkatesh movie is winner of this sankranthi fest family fest istunna best movie avutondi daku is waste repeated sences are very bored