రోమాలు నిక్కపొడిచే వాస్తవాలు | Samavedam Shanmukha Sharma | Amogh Deshapathi | Life@360 | Reflection

  Рет қаралды 156,544

Reflection

Reflection

Күн бұрын

సనాతనానికి తిరుగు లేదు..! రోమాలు నిక్కపొడిచే వాస్తవాలు | Life@360 | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 377
@HosurNataraj
@HosurNataraj 2 ай бұрын
అమొషు దేశపతి గారికి శతకోటి వందనములు. ఇటువంటి కార్యక్రము, మహాన్నతమైన గురువు గారితో ప్రజలకు ధర్మము గురించి ఇంత వివరంగా చేసిన కార్యక్రమమునకు శిరసు వంచి ఇద్దరికి సాష్టాంగ ప్రణామములు.
@manurinagaraju9986
@manurinagaraju9986 2 ай бұрын
షణ్ముఖ శర్మ గారి కి పాదాభివందనాలు.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 ай бұрын
అమోగ్ సోదరా అమూల్యమైన ఇంటర్వ్యూ చేసావ్ గురువుగారి అనేక ప్రవచనాలు వినే మహాభాగ్యం కలిగింది నాకు ఇలాంటి వారు ప్రస్తుతం మన దేశానికి, ధర్మానికి అనంతమైన సంపద ఇలాంటి వారితో కలిసి మనము బ్రతకడం మన అదృష్టం, గొప్ప భాగ్యం అని నా భావన వీరి భాగవతం, రామాయణం, భారతం, ఇతర అనేక ప్రవచనాలుతో భక్తి, జ్ఞానం విన్న అందరికి కలుగుతాయి, ఆల్రెడీ కొద్దిగా ఉన్నవారికి బాగా వృద్ధి చెందుతాయి వీరి గురించి ఎంత చెప్పిన తక్కువేగురువుగారి పాదములు కి నమస్కారాలు 🙏 శ్రీ దత్త శరణం మమ 💐
@bujjivenu6986
@bujjivenu6986 2 ай бұрын
Mana Hinduvulamdaru every week 2 times temple lo kalisi .mana grandhalu .mana hinduvula mida jarugutunna daadulu Anni matladukoni kalisi kattuga undali
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 2 ай бұрын
టీవీసీరియల్సు చూడడం మానుకుని ఫిక్సెడ్ టైంలో ఎవరూరారు.అందువల్ల ఆదివారమే అమలుచేయాలి.
@sandeep308c
@sandeep308c 2 ай бұрын
Caste feeling వున్నంత కాలం ,ఇలానే జరుగుతుంది, వున్నవాళ్ళకే గుడులు ,గుడిలో పూజారులు పని చేస్తారు వాళ్ళకే విలువ ఇస్తారు... అందరూ సమానం వుండదు
@user-gr3xe2bs7b
@user-gr3xe2bs7b 2 ай бұрын
Caste feeling pothene idi sadhyam
@subbareddyk4851
@subbareddyk4851 2 ай бұрын
​@@pattabhiramayyaadibhatla7608 Twist enti ante Anni "serial names" Direct or indirect ga SRI RAMA avataram - Sri Krishna - Shivashakthi ki related untayi Matter matram same. Kullu, kutantram, etc. so on Character names kuda manave mostly
@suryachandraraokonda372
@suryachandraraokonda372 2 ай бұрын
OC kulalu brahma jnanam aacharistunnara ?
@kumaraswamyganji996
@kumaraswamyganji996 2 ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ 👌🕉️ వర్ణ వ్యవస్థ - సమాజం, పై మంచి అవగాహన కల్పించారు.
@karthikeyanikhil8873
@karthikeyanikhil8873 2 ай бұрын
గురువు గారు ఈ కాలం సద్గురువులు 🙏🏻చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు వారిది. గొప్ప ఉపాసకులు, గొప్ప ప్రవచన కర్తలు, గొప్ప రచయిత, తత్వ బోధకులు.... ప్రవచనాన్ని ప్రవచనం మర్యాదలతో సమగ్రంగా సమన్వయంగా అందించగల ఏకైక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
@LeelavathiSesetty
@LeelavathiSesetty 2 ай бұрын
వీడియో కి ఓక లైక్ చేయండీ. కంటెంట్ చాల మందికీ రీచ్ అవుతుంది
@baswarajshetty3074
@baswarajshetty3074 Ай бұрын
Wonderful, అమోఘం swami వారితో సంభాషణ. 🙏🙏🙏
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
అతీంద్రియజ్ఞానముతో , గ్రహించి , రుషి పరంపర ఆవిష్కరించినదే … సనాతన( హిందూ) ధర్మము.. సమస్త మానవ సంరక్షణకోసమే .. ఏర్పడింది…ఇష్టాయిష్టాలతో, అభి ప్రాయాలతో మారి పోయేది కాదు….🤝సామాన్యుల దగ్గరకు చేరింది , కాబట్టే, లెక్కలేనన్ని దాడులను కూడా తట్టుకుని నిలిచింది ధర్మము కదా…(మతమా)🤝
@pvbalajipechetti
@pvbalajipechetti 2 ай бұрын
గురువుగారికి శతకోటి వందనాలు
@rakes397
@rakes397 2 ай бұрын
అమోగ్ అన్న చాలా అద్భుతమైన సందేశం అందచేశారు గురువుగారు కీ నా నమస్కారాలు తెలియ చేసుకుంటున్నాను. అదే విధంగా మన పూజ్య గురువులు వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు, 🙏🏻చాగంటి కోటేశ్వరరావు గారు🙏🏻గరికపాటి నరసింహారావు గారు 🙏🏻 బంగారయ్య శర్మ గారు 🙏🏻 నీ కలిసి మాకు మంచి ఆలోచన మంచి జ్ఞానం అందించవలసినదిగ కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🫂
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
మంచి మొదలు కావాలనుకోవటమే అందరూ చేయవలసినది… ముందు చిత్త శుద్ధితో సంకల్పి స్తే , సరైనమార్గుము లోపని జరగటము తదుపరి సంగతి…🤝
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh 2 ай бұрын
గురువుగారు పాదాభివందనం ప్రస్తుత కాలంలో హరి కథలు భగవద్గీత పారాయణం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు చాలా అవసరం ఉన్నది జైశ్రీరామ్
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
అభిమానముతో పాటు అవగాహనకూడా, ఉండాలి.. లేకపోతే, .. దురభిమానముగా మారి అహంకారులుగా తయారవుతున్నారు…🤝,
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
జ్ఞానము, ధర్మము పరిపాలింపబడా లంటే క్షాత్రము కావాలి.. క్షాత్రము అంటే దెబ్బనుండి , రక్షించ టము, దెబ్బ తగిలిన వానిని, కాపాడటము…🤝
@solo_soul_stories517
@solo_soul_stories517 2 ай бұрын
సామవేదం షణ్ముఖశర్మ గారిని చూడడం చాలా సంతోషం. ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు ఏది ఐన. చాలా సంతోషం.❤
@MuraliKrishna-ps4vk
@MuraliKrishna-ps4vk 2 ай бұрын
శ్రీ గురుభ్యో నమః. చాల చాల అద్భుతంగా గురువు గారు వివరించారు. మీకు శత కోటి వందనములు.
@user-xg9jt8pw4i
@user-xg9jt8pw4i 2 ай бұрын
గురువుగారికి నమస్కారములు 🙏
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
అర్జునుని విషాద యోగములోని మాటలు , శుష్క వేదాం తము ను గుర్తు, చేస్తున్నాయి…🤝👌మనజీవలక్షణము , మార్గము,సనాతనధర్మములోభాగముగా, ఉంటే చాలు…🤝
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
మంత్రము, యంత్రము,(రూపము), తంత్రము.. సమన్వయమే .. దేవాలయము…🤝
@vaishnaviradhakishan8686
@vaishnaviradhakishan8686 2 ай бұрын
అమోఘమైన ప్రశ్నలకు గురువుగారి అద్భుతమైన సమాధానాలు.. 🙏🏻 Reflection వారికి ధన్యవాదాలు.
@gowribommakanti3028
@gowribommakanti3028 2 ай бұрын
అద్భుతమైన వీడియో! గురువుగారు ప్రతివిషయాన్ని విశ్లేషించి వివరించినతీరు చాలా బావుంది.ధన్యవాదములు.
@prayagamanitha7645
@prayagamanitha7645 2 ай бұрын
అత్యద్భుతమైన చర్చ
@ramprabhakara
@ramprabhakara 2 ай бұрын
సత్యం సత్యం పునః సత్యం సత్యం సత్యం తథైవచ 🙏🙏🙏
@arunathallapaka2344
@arunathallapaka2344 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramprabhakara
@ramprabhakara 2 ай бұрын
ఇలాంటి మహానుభావులు చెప్పిన విషయాలు ప్రచారం అవాలి అనిచూట్లా❤❤
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 2 ай бұрын
మంచి గొప్ప సమాచారం
@jyotireddy1146
@jyotireddy1146 Ай бұрын
గురువు గారి కి శత కోటి వందనాలు గురువు గారి మాటలు అవకాశం ఇప్పించి నందుకు మీకు కూడా కృతజ్ఞతలు
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః ఆనందం జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
@rakshithsharma1024
@rakshithsharma1024 2 ай бұрын
అన్న ఈ ఎంటర్వూ ఎలక్షన్స్ కంటే ముందు వస్తే బాగావుంటుండే ప్రజలల్లో అవేర్నెస్ వస్తుండే. ..
@geddasatyanarayana6426
@geddasatyanarayana6426 2 ай бұрын
అద్భుతమైన సందేశం ఇచ్చారు గురువు గారు.
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
సనాతనధర్మము లేని దేశభక్తి … తీవ్రమైపో యే ప్రమాదమున్నది… సత్వగుణము మాయమై, రజోగుణ తమోగుణముల తో నిండిపోతుంది…🤝అంటే , సమ న్వయము కుదురు కుంటూండాలి… ఎప్పటికప్పుడు , సరిచేసుకుంటూండాలి..🤝
@lakshminandula5303
@lakshminandula5303 2 ай бұрын
కీర్తి కన్న ధర్మాచరణము ముఖ్యమనిపించింది…22 సం.. వయస్సులో అగ్ని గురించి , మనసనాతన ధర్మ వాజ్ఞ్మయమలో పరిశోధించి , ఉపన్యసించాము..🤝👌👍👏🙌
@kondurjayasri1577
@kondurjayasri1577 Ай бұрын
గురువుగారు మీ పాదములకు,నమస్కారాలు
@subniveesupadmavati8211
@subniveesupadmavati8211 2 ай бұрын
My humble pranams to our pujya guru...samavedam shanmuka Sarma garu..and thanks to media reflection. For sharing awesome one..
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 2 ай бұрын
శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ
@veerangulu
@veerangulu 2 ай бұрын
గురువుగారికి ప్రణామములు, అమోఘ్ దేశపతి గారికి నమస్కారములు, జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@pavangandeti3645
@pavangandeti3645 2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@muralidharmaddali5275
@muralidharmaddali5275 2 ай бұрын
ఆలయ వ్యవస్థ పునరుద్ధరణ, గురుకుల ఆశ్రమ విద్యాబోధన, సంస్కృత భాష వ్యాప్తి, ఆధ్యాత్మిక జీవన విధానము, ధర్మము మరియు వేద తత్వం పట్ల అవగాహన , ఆధ్యాత్మిక మార్గము , మానవాత్మ లక్ష్యము, గమ్యము, గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవము , అందరి పట్ల ఆదరణ, ప్రకృతి పట్ల బాధ్యత..... విస్తృత ప్రచారం జరగాలి. అర్హులైన వ్యక్తుల కు "వేదవిద్య " ఎప్పుడూ గోచరము అవుతూనే వస్తున్నది. అర్హత సాధించడం లోనే , జిఙ్ఞాస,ఆకాంక్ష, ప్రయత్నము, సాధన, నియమము,క్రమశిక్షణ, స్వభావము, ఙ్ఞానుల సాంగత్యము, త్యాగనిరతి, వ్యక్తిత్వం.... అనే విషయాలే ప్రధానంగా వ్యక్తి జీవితంలో ప్రభావం పరిణామం వికాసం అనుభవనీయమౌతవి. బ్రహ్మము ను తెలుసుకోవాలకునే జిఙ్ఞాస పరుడే బ్రాహ్మణుడు. అందుకు కృషి చేయువానికి అవసరమైన సందర్భమున, వివిధ స్ధాయి లల్లో సహాయపడటానికి, ఙ్ఞానబోధ చేయటానికే "గురు"సంప్రదాయం వ్యక్తమైనది. కుల వ్యవస్థ వర్గీకరణలు, సామాజిక పరంగా అనేక ఇబ్బందికర పరిస్థితులు అనుసరించి ఏర్పడిన వేర్పాటుతనములు, అఙ్ఞానము, అహంకార పూరిత మనస్సు, వ్యక్తుల స్వార్ధము, ... మానవుల మధ్య అడ్డుగా నిలచినవే తప్ప, వేదవిద్య లేదా విఙ్ఞాన కిరణములు ప్రసరించుటకు మరియు స్వీకరణకు ఏది అడ్డు లేదు.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏🇮🇳🙏
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@peyyalasarma4939
@peyyalasarma4939 2 ай бұрын
గురువుగారికి శతకోటి వందనాలు
@priyadeepu8
@priyadeepu8 2 ай бұрын
Maa poojya gurudevulaki sashtanga pranamalu Thnks Amogh brother 🚩Jai SriRam🚩
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 ай бұрын
🌼🌿 ధన్యవాదాలు
@bommenasathanna1997
@bommenasathanna1997 2 ай бұрын
మా తెలంగాణ దార్షనికుడు పండిత రామసింహ కవిగారు ధర్మం గురించి వివరించారు 100 సంవత్సరాల క్రితమే
@kathyayiniprasad4202
@kathyayiniprasad4202 Ай бұрын
Chala manchi vshesha vishayaalu chepparu Guruvugaru❤🙏🙏
@no3224
@no3224 10 күн бұрын
Guruvu garu 🙏🙏
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 Ай бұрын
Shanmukha guruji ,amogh gaariki paadaabhi vandanaalu
@SriDattaVarahiLalithamma
@SriDattaVarahiLalithamma 2 ай бұрын
Amogh gaaru Guruvugaarini interview chesinanduku meeku dhanyavadhalu...Guruvugaariki naa paadabhivandanalu🙏🙏🙏
@rajyalakshmirampa7214
@rajyalakshmirampa7214 Ай бұрын
మీరు ఎన్నుకున్నవిషయం, ప్రశ్నలు ఈ కాలంలోనే అభివృద్ధి చెందుతున్నాం మేమే మేధావులమనుకునే వారికి కనువిప్పు కలిగిస్తుంది. ఎన్నుకున్న వ్యక్తి ఒక మహాఆధ్యాత్మికశక్తి వారు. నాడు శంకరులు అప్పటి సామజిక పరిస్థితులను చక్కదిద్దడానికి అవతరించినట్లు నేటి విషయంలో వీరు ఒకరు.మీ ప్రయత్నానికి మీకు సర్వదా కృతఙ్ఞతలు, పూజ్య గురువులతో మీరు మరింత అద్భుతవిషయాజ్ఞానాన్ని మాకు అందించగలరని విశ్వాసిస్తున్నాం. 🙏🏻🙏🏻🙏🏻
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 2 ай бұрын
నాయకులు ఉచితాలిచ్చి ఓట్లను ఆకట్టుకుంటున్నారే కానీ మథ్యతరగతి ని పట్టించుకోవటం లేదు అందుకే వాళ్ళు ఓటు వెయ్యాలనుకోవటం లేదు
@nalini.v3902
@nalini.v3902 2 ай бұрын
Jai shree Ram
@iPhoneunlock1007
@iPhoneunlock1007 Ай бұрын
మధ్య తరగతి వారు ఎక్కువగా ఓటు వేయకపోవడానికి కారణం వాళ్ళు హిందువులు అవ్వడమే..వారికి దేశం పట్ల బాధ్యత,సనాతన ధర్మం అంటే గౌరావం ,బాధ్యత భవిష్యత్తు లో భావితరాల భద్రత కోసం ఆలోచన లేకపోవడమే...సినిమాల ద్వారా ప్రస్తుతం లో జీవించు..భవిష్యత్తు కోసం ఆలోచన వద్దు అనే విషమును మనలో మెల్లమెల్లగా ఎక్కిస్తున్నారు
@sailajajs9604
@sailajajs9604 2 ай бұрын
నమస్తే. గురువు గారి ప్రతీ వివరణ అత్యద్భుతంగా ఉంది. వీరి వాయిస్ కి సంపూర్ణ వాల్యుమ్ ని కలపగలరు. విడిగా వింటే మంచి వాల్యుమ్ తో వినపడితే మరింతగా అందరికీ అందుబాటులో ఉంటుంది అని నా చిన్న మనవి. 🙏. ప్రతి దాన్ని వీరు సమన్వయం చేస్తారు కనుకనే సమన్వయ సరస్వతి అనే బిరుదును పొందారు. దానిని అనుక్షణం, అహరహరం ప్రతిపాదిస్తున్న వారి దివ్య పాదములకు నమస్కారములు. 🙏🙏
@no3224
@no3224 10 күн бұрын
Jai shree Rama 🙏🙏🔥🚩
@Aaryobserver
@Aaryobserver 2 ай бұрын
I want to learn this beautiful language from haryana bharat 🚩🙏
@achyuthcn2555
@achyuthcn2555 2 ай бұрын
Telugu is very close to sanskrit. I wish you all the best.
@yacharenipadmavathi8421
@yacharenipadmavathi8421 2 ай бұрын
I couldn't check time,such a beautiful discussion, MANTRAMUGDULANI chesaru Jai guru ji 🙏 padabhi Vandanam namaste.
@Vandebhaarath1
@Vandebhaarath1 2 ай бұрын
jai Sree Ram --------------->
@natyamrutam3764
@natyamrutam3764 2 ай бұрын
Proud of you Amogh, god bless you
@psandhyaratna4112
@psandhyaratna4112 Ай бұрын
అమోఘ్ చాలా అమోఘంగా ఉంది ఈ కార్యక్రమం...గురువుగారిని చూడగానే యేమిటి ఈ వీడియో అని చూశాను...చాలా మంచిగా అనిపించింది... మీకు హ్యాట్సాఫ్... ఆల్ ది బెస్ట్... ఇంకా ఇలాంటి సందేశాత్మక కార్యక్రమాలు చెయ్యాలని కోరుకుంటాము 👍🤗👏👏👏💐🙌😇
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 ай бұрын
జై శ్రీ రామ్
@Rajeshwaripeddi0077Peddi
@Rajeshwaripeddi0077Peddi 2 ай бұрын
Jai sree ram
@satyanarayanammamattaparth1579
@satyanarayanammamattaparth1579 2 ай бұрын
Guruvu Gari padalaku sirassu ranchi namaskaristu..highly valued and very difficult sannathana pouranika knowledge in common people..
@visalakshinadella1413
@visalakshinadella1413 2 ай бұрын
Guruvu gariki nanaskaramulu. Maku teliyani dharmasookshmaalu teliyajesindndulaku dhanyawadamulu
@spatt2829
@spatt2829 2 ай бұрын
Excellent interview with Guruvu great information 🙏🙏💐
@pavanikumarikondreddy4336
@pavanikumarikondreddy4336 Ай бұрын
Amogh anna meeku chalaaaa dhanyavadhalu. Samavedam guruvugaariki padabhivandam🙏
@nagamanipalla94
@nagamanipalla94 Ай бұрын
Amogh...అద్భుతం...మీ prayatnam
@chintapalliyerrayya4577
@chintapalliyerrayya4577 2 ай бұрын
Jai sri ram
@ishaa6104
@ishaa6104 Ай бұрын
What a graceful interview. Entha baga adginaru prashnalu samayssphoorthi tho, vinayamuga , vintene anandamu kaligindi. Arati pandu olichi cheti lo pettinatlu cheppinaru sri samavedam garu... mahanubhavulu. 🙏
@praveenmanchala2005
@praveenmanchala2005 2 ай бұрын
Guruvugariki vandanalu
@psandhyaratna4112
@psandhyaratna4112 Ай бұрын
గురువుగారికి పదాభి వందనాలు🙏💐
@skudapa
@skudapa Ай бұрын
Amogh you are great man, manchi manchi mahanubhavulanu testhunnav
@drainampudiramasatyavathi6449
@drainampudiramasatyavathi6449 2 ай бұрын
చాలా మంచి వీడియో. కాని ఎక్కువ మందికి చేరితే బావుంటుంది. వీడియో length ఎక్కువై అందరూ చూడాలేరు. వర్ణవ్యవస్థ లాంటి విషయాలను shorts రూపంలో ఎక్కువ మందికి చేర్చితే బావుంటుంది
@jyothipagadala3297
@jyothipagadala3297 Ай бұрын
Thank you sir, Samavedham gari interview ichinanduku.
@kurreraju6650
@kurreraju6650 Ай бұрын
జన్మతః అందరూ శూద్రులే అని వారి గుణ కర్మలను బట్టి వారు ఏ వర్ణానికి చెందుతారు అనేది నిర్ణయించబడుతుంది అని వేదం చెబుతోంది. అర్ధ సత్యాలు కాకుండా సరైన జ్ఞానాన్ని అందించాలని మనవి.
@dasharathammanne7019
@dasharathammanne7019 2 ай бұрын
Jai shree ram
@market_structure_daily_sss
@market_structure_daily_sss Ай бұрын
much needed interview with samavedam garu, thanks @reflection anna for bringing this.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 2 ай бұрын
Desa bhakthi, Dhaiwa Bhakthi Namaskaram guruvu garu for highlighting the importance of governance and about election reforms in different scopes
@baswarajshetty3074
@baswarajshetty3074 Ай бұрын
👌👌👌అద్భుతమైన సంభాషణ. 🙏
@laxtangi67
@laxtangi67 2 ай бұрын
guruvu garini choopinchinanduku, amogh ki thanks. guruvu gari namaskaram🙏🙏🙏🙏
@premsiricilla537
@premsiricilla537 2 ай бұрын
జై శ్రీ రామ్
@krishnaaya99
@krishnaaya99 2 ай бұрын
గురువుగారి పాదాలకు నమస్కారము 🙏🙏🙏గురువుగారితో interview తీసుకోవటం చాలా మంచి ఐడియ, good job Amogh 🙌 good information ❤
@homemanapragada6086
@homemanapragada6086 2 ай бұрын
🕉️🙏🙏🙏🙏🙏🕉️ శ్రీ గురుభ్యో నమః.
@Sree-G
@Sree-G Ай бұрын
గురువుగారి చరణ కమలములకు నమస్సులు. అమోఘ్ గారు 👌. మీకు మహాత్ములతో సంభాషణకు అనుగ్రహం, అవకాశం దక్కాయి.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Ай бұрын
చాలా సందేహాలకు అద్భుతమైన వివరణ అందించిన గురువుగారికి నమస్సులు ధన్యవాదములు...
@jaisriram-we7yr
@jaisriram-we7yr 2 ай бұрын
జై శ్రీ రామ
@nnrchk1288
@nnrchk1288 Ай бұрын
Very useful vedeo for our present younger generation. My pranaams to Guruji for his apt and prophetic answers raised by Deshpathi. Feel such useful conversation shall reach to all Bharatwasis. Translation to Hindhi and English will do the purpose. Once again my pranaams to reflection channel.
@yamunaphanisree8145
@yamunaphanisree8145 Ай бұрын
శ్రీ గురుభ్యో నమః శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః గురువుగారు ఎన్ని సార్లు చెప్పినవి వున్న మళ్ళీ మల్లి వినాలని వుంది అని చెప్పటానికి ఆనందముగా వుంది, అమోఘ గారి కి ప్రత్యేక ధన్యవాదాలు , మీరు ఇంకా ఎన్నో కార్యక్రమములు చెయ్యాలి అని కోరుకుంటున్నాము
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 2 ай бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@jyothijonnavittula8380
@jyothijonnavittula8380 Ай бұрын
చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ .చర్చించిన అన్నీ విషయాలు, ఇచ్చిన సమాచారం "అమోఘం ".
@chintapalliyerrayya4577
@chintapalliyerrayya4577 2 ай бұрын
Jai gurudeva ......
@nagarajubarre3245
@nagarajubarre3245 2 ай бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@sujaranibalivada1883
@sujaranibalivada1883 Ай бұрын
పూజ్య గురుదేవులు పాద పద్మము లకు నమస్కారములు... చాలా అధ్బుతమైన అంశాలను స్పృశించారు...ఆఖరిలో విద్యార్థులు (పిల్లలు) విద్యకు సంబంధించి చక్కగా చెప్పారు....పెడదారి పడుతూ...వికృత పోకడలు తో ఉన్న పిల్లలను motivate చేస్తూ చక్కని వీడియో దయచేసి వీలైనంత త్వరలో ప్రసాదించండి.... పిల్లల భవిష్యత్తు తలచుకుంటే అగమ్యగోచరంగా ఉంది
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 2 ай бұрын
Guruvugariki sastangalu 🙏🙏🙏🙏🙏 Every person should watch this interview for a basic knowledge of all the present situations. Excellent questions, thank you so much
@tirupathiraorajarapu5245
@tirupathiraorajarapu5245 2 ай бұрын
JAI SREERAM
@indraniraju4835
@indraniraju4835 Ай бұрын
Paadabhi vandanamu guruvugaru.
@yacharenipadmavathi8421
@yacharenipadmavathi8421 2 ай бұрын
Fantastic session 👏 👌 it ignited mind to respect my dharma and to respect others too. This really a session of spreading awareness. Tq Amog garu keep doing.
@SAMBAASHWINKumar-ud5jc
@SAMBAASHWINKumar-ud5jc 2 ай бұрын
Voting should be done with aadhar pan card details with finger print scanner etc...
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 ай бұрын
దేశం లో అక్రమం గా చొర బ డ్డ వాళ్ళకి ఉన్నాయి అవన్నీ. దేశ ద్రోహం రాజకీయ పార్టీ లన్నీ అటువంటి దుర్మార్గులకు ఇచ్చేసాయి. పశ్చిమ బెంగాల్ పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ప్రభుత్వం కోరకుండానే రోహింగ్యాలకు యూ ఎన్ శరణార్థుల స్టేటస్ ఇచ్చే సి భారత్ లోకి పంపేసింది కమి గా ల్ల కుట్రల వల్ల.
@ssuri-wv4mw
@ssuri-wv4mw Ай бұрын
Excellent. Founder National Institute of Amateur Radio. S. Suri VU2MY
@srikanthm765
@srikanthm765 2 ай бұрын
Jai Sri Ram Sri Gurubyo Namaha Thank you Anna Guruvu Garu vari interview cheyadam great Anna questions. Dhanyavadamulu Guruvu Garu vote veyadam entha mukyamaina badyatho clear ga ardamayyela chepparu... Guruvu Garu meeru cheppina Bagavatam Pravachanam Valmiki Ramayanam Pravachanam entho vivaranga clear ga chepparu. Dhanyavadamulu Guruvu Garu. Secular Hinduvulu melkovali Hindu Sanathana Dharmam ni kapade variki, Sri Ramudini Sri Krishnudini pujinchey variku, mana Bharata desham meda bhakti viswasalu unnavariki support cheyali. Jai Sri Krishna
@radhikaramesh3324
@radhikaramesh3324 Ай бұрын
SATYAM CHEBUTUNNAARU. NAMASKASKAM. TRUE THANKYOU.
@maruthyn1646
@maruthyn1646 Ай бұрын
Adbhutam
@saiviswanadh
@saiviswanadh Ай бұрын
హర హర మహాదేవ
@chynatti
@chynatti 2 ай бұрын
బ్రహ్మ జ్ఞానం అనేది తనకు తానే వరిస్తుంది. ఇక ఇందులో ఎవరో దూరం చేశారనే ప్రశ్న ఎక్కడున్నది?😊
@ravinemana2704
@ravinemana2704 Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,3 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Durga Aaradhana
43:18
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 38 М.
గ్రహాలు ఎవరిని పీడించవు ?
27:11
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 156 М.
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,3 МЛН