పాయసానికి రాముడు ఎలా పుట్టాడు...అహల్య రాముడి తాకిడితో మనిషిగా ఎలా తయారయ్యింది... భూమి లోపల ఇనుపపెట్టె లో సీత పుట్టడం, గాలికి హనుమంతుడు పుట్టడం... ఒక కోతిపిల్ల లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్యున్ని మింగడం, సముద్రమే మనిషిగా మారి రాముని చెంత నిలబడడం, శబరి అనే మహిళ నదిగా మారడం వంటి వాటిని కూడా సైంటిఫిక్ గా వివరిస్తే రామాయణం పైన వున్న అందరి అపోహలు తొలుగుతాయి..
@jbs16123 жыл бұрын
చిన్న ప్రశ్న...... రావణుడు విమానంలో భారత దేశం వచ్చాడు Ok..... రాముడు వారది కట్టించి లంకకు వెళ్ళాడు ok.... కానీ శూర్ఫణక ఎలా ఇక్కడకు వచ్చింది??? . ఆమెను ముక్కు కోస్తేనే కధా రావణుడు కోపంతో ఇక్కడికి వచ్చి శీతను తీసుకెళ్లాడు. *అంటే రావణుడి కన్నా ముందు శూర్ఫణక విమాణం నడిపిందా లేదా వాళ్ళ అన్న విమాణం దొంగిలించి వచ్చేసిందా.......... ఒక వేళ సముద్రం దూకి వచ్చింది అనుకొంటే ఆమె హనుమంతుడికన్నా గొప్పది కాదు.. అంత భలశాలీ కాదు.........ఏది నిజం...???
@jbs16122 жыл бұрын
@NVN RSS మరి హనుమంతుడికి పడవ ఎందుకు దొరకలేదు.. పడవే ఉంటే వానరులంతాకలసి ఎలా దాటాలి ఎవరు దాటగలరు అని మీటింగ్ పెట్టుకోవలసిన అవసరం ఏమిటి.....................*జైభీమ్ ✊✊
@jbs16122 жыл бұрын
@NVN RSS జై భీం అంటేనే జ్ఞానం అని అర్థం అని తెలియని తిక్క వెదవలతో ఏం మాట్లాడుదాం. రెండు ప్రశ్నలతో తోక ముడిచే వెదవలతో ఎం డిబెట్ చేయగలం. కనీసం ఒరిజినల్ ఐడి కూడా లేని కులగజ్జి గాళ్ళతో ఏం మాట్లాడుతాం.... నా నంబరు ఇస్తా నేరుగా మాట్లా డుదాం... Ok na..... జైభీమ్ ✊✊✊✊
@jbs16122 жыл бұрын
@NVN RSS phone number pls
@jbs16122 жыл бұрын
@NVN RSS 😂😂😂😂😂😂అయ్యో భయం వేస్తుంది. మీరు రెడీగా ఉన్నారంటే.
మూర్ఖులకు హిందూ ధర్మం హితిహాసల గురించే చర్చ హిందూ ధర్మం యుగ యుగాలుగా విరాజిల్లుతుంది. కానీ ఏ ఇతర మతాలమీద ,వాల్ల పుస్తకాలమీద చేర్చలెందుకు జరుపరు, అది చేతకాదు పనికి రాని మీడియాకి, మీరు నిజాన్ని నిర్భయంగా తెలియచేసారు. మీకు ధన్యవాదాలు.
@dasrikeshavakeshava37542 жыл бұрын
రామాయణం మొత్తం చూస్తే కల్పితం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది
@likhithsrinivas4743 Жыл бұрын
Ramayana real
@sangimogli33692 жыл бұрын
సీతను ఎందుకు తీసుకెళ్లారు అనే విషయం చెప్పండి రావణుడు always great పర్సన్
@ramanjineyuluullati59702 жыл бұрын
మీ అమ్మను అడగండి తల్లి
@ramacharankonni32022 жыл бұрын
రావణుడు గొప్పోడే కానీ రాముడు కంటే కాదు
@Vishal-b4f2 жыл бұрын
Adala pichodu ra vadu ..vadu hero antra😂
@santoshskywalker57843 жыл бұрын
దేవుడు అంటే ప్రపంచమంతటికీ దేవుడై ఉండాలి. ఒక్క భారతదేశానికి మాత్రమే దేవుడైతే అది మనుషులు కల్పించుకున్న అబద్దమే😂
@santoshskywalker57843 жыл бұрын
@S M K ఒక సాధారణ మనిషి పుట్టినట్లే పుట్టి స్త్రీలతో సుఖభోగాలను అనుభవించి సాధారణ మనిషిలాచనిపోయి మట్టిలో కలిసిపోయినవాడు ఎప్పటికీ దేవుడుకాలేడు😂😂😂
@santoshskywalker57843 жыл бұрын
@S M K యేసు దేవుని కుమారుడు కానీ రాముడు, కృష్ణుడు వంటివారు మనలాంటి సాధారణమైన మనుషులు. ఆంజనేయుడు, వాలి, సుగ్రీవుడు వంటివారు ఇప్పుడున్న కోతులు లాంటి సాధారణమైన కోతులు 😁
@santoshskywalker57843 жыл бұрын
@S M K యేసు దేవుని కుమారుడు. నిజమైన దేవుడు ఒకడున్నాడు. ఆయనకు మరణము లేదు. ఆయన పుట్టించిన ఈ స్త్రీలపై ఆయనకు కామ కోరికలు ఉండవు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఆయనను మనము చూడలేము. ఆయన మనము కల్పించుకున్న ఈ దేవుళ్ళులా పాపము చేయడు. ఆయనను గురించి ఈ లోకములో తెలియజేయమని యేసును పంపాడు
@santoshskywalker57843 жыл бұрын
@S M K తల్లి తండ్రి అనే ఇద్దరు మనుషులకు పుట్టినవాడు దేవుడు కాడు. దేవుడు అంటే మనుషులందరినీ పుట్టించినవాడు. ఆయన పుట్టుక ఎవరికీ తెలియదు. ఆయనకు ఎప్పటికీ అంతము ఉండదు. ఆయనకు ఈ మనుషులకు ఉండే ఏ కోరికలు ఉండవు. ఆయనే సృష్టికర్త. కానీ మనుషులు తమకు దేనివలన మేలు కలిగితే దానినే దేవుడని పూజించడం మొదలుపెట్టి ఆ సృష్టికర్తను మరిచిపోయారు. నిజమేమిటంటే మనకు నీడనిచ్చే చెట్టును దేవుడని మొక్కకూడదు. మనకు నీడను ఇవ్వడము కోసం ఆ చెట్టును పుట్టించిన ఆ దేవుడిని మొక్కాలి. మనకు పాలిచ్చే అవును దేవుడని మొక్కకూడదు. మనకు పాలివ్వడం కోసం ఆ ఆవులను పుట్టించిన ఆ దేవుడిని మొక్కాలి 🙏🙏🙏
@santoshskywalker57843 жыл бұрын
@S M K 👍👍👍
@sivakrishna58883 жыл бұрын
జై రావణ బ్రహ్మ జై జై రావణ బ్రహ్మ భగవాన్ రావణబ్రహ్మ త్రికాల జ్ఞాని బ్రహ్మజ్ఞాని దైవ స్వరూపుడు అయినటువంటి మిమ్ములను ఈ మూర్ఖ ప్రజలు ప్రతి నాయకుడిగా చూస్తున్నా రే మీరే సాక్షాత్ పరమాత్మ హంసాయ ని ఎప్పుడు తెలుసుకుంటారు రావణ ఈశ్వర పరమేశ్వర జై శ్రీ కృష్ణ జై రావణ బ్రహ్మ జై జై రావణ బ్రహ్మ
@TheKing-lo9mn3 жыл бұрын
రాముడి నమ్మేవాళ్ళు ఎదవలు అంటుంటే వీడు మరొక ఎదవ, పిచ్చి నాయాల
@thinkbigtelugupodcast31172 жыл бұрын
రామాయణం నిజం, రావణుడు నిజం, రాముడు నిజమే కానీ వాళ్ళని దేవుడు అని నమ్మడం అబద్ధం.
@nareshdadi42762 жыл бұрын
Mari nijamaina devudu avaru bro
@L.Sreeeeeeeeeeeeeee2 жыл бұрын
@@nareshdadi4276 :- Jesus
@TRUEINDIAN55552 жыл бұрын
@@L.Sreeeeeeeeeeeeeee 😂😂😂😂😂😂😂😂
@L.Sreeeeeeeeeeeeeee2 жыл бұрын
@@TRUEINDIAN5555 :- 😊
@katarajuijjada48632 жыл бұрын
@@L.Sreeeeeeeeeeeeeee yavadu chepadu Jesus devudu aani bongu eam kadhu
@arjunmadugula37833 жыл бұрын
Sorry తప్పు చెప్పారు సీతా దేవి నీ పుష్పక విమానం లో తీసుకెళ్లలేదు రావణుడు... నేల పెకిల్చి తీసుకెళ్ళాడు ఏంటంటే తను టచ్ చెయ్యలేడు కాబట్టి.....
@nagababutalasila50233 жыл бұрын
Anti Babu Annav mallosari anu ....velli valmiki ramayanam aranya parvam chaduvu cimemalu chudamaku.....
@subrahmanyamkadali14773 жыл бұрын
Cenima ma lo chusava waste ga
@arjunmadugula37833 жыл бұрын
@@subrahmanyamkadali1477 నీ గుద్దే ఏం నొచ్చిందిర సుళ్లిగా
@gogreengardenings26812 жыл бұрын
Correct , seetadevi para purushudini takaledu
@trueindian10872 жыл бұрын
Touch cheyaledu ante nuv nammuthava?😂😂😂😂😂kachitanga ........ ayyindochu😂😂😂😂
@jadavakumar93423 жыл бұрын
జై పరమేశ్వరా జై శంకరా జై శ్రీ రామ్
@artsydurga2 жыл бұрын
In ancient days Egyptians also have planes ✈️ u can see more designs on walls of many historical places in Egypt
@srinivasaraobudida54213 жыл бұрын
5000 years kadu treta yugam lo lakshala years back
@AnilKumar-rz6vm2 жыл бұрын
12,lakshala samvastralu
@ratnakumar63872 жыл бұрын
దేవుడు ఒక ఆత్మ కాబట్టి ఆత్మ సంభంధమైన విషయాలలో ఎక్కువగా పట్టించుకుంటాడు భౌతికమైన విషయాలు అంటే బ్రిడ్జ్ నిర్మించడం ఇలాంటివి స్వయంగా యుద్దాలు చేయడం ఇవన్నీ చూస్తే దేవుళ్లగా కనబడుతున్న వారు అసలు వాళ్లు దేవుళ్ళేనా లేక మనుషులా?
@Chanliu62 жыл бұрын
Sense leni news channel's,treta yuganiki kali yuganiki kuda difference thelidu
@ramasivajisaladi66122 жыл бұрын
@@ratnakumar6387 naa comment chadhavandi.
@madhusudhanreddy84442 жыл бұрын
@@ratnakumar6387 orey pulka....devudu manishi laga vachadu ra
@dastagirigiri43432 жыл бұрын
వాళ్ళది బ్రెయిన్ మనది అదే కానీ తేడా కాలానికి ఉన్నంత తేడా ఉంది
@chandrathehindu21863 жыл бұрын
కార్పొరేటర్ మీడియా అంటే ఇలాగే
@psycoStark893523 жыл бұрын
వెల్ల సంత్సరలు కాదు లక్షల సంత్సరలు డార్విన్ తిరి ప్రకారం చెప్పకూడదు, సరిగా చేపలేని channals ఉన్నతకలం ఈ దేశం బాగపడదు
@mahendramallepogu77032 жыл бұрын
నిజం 🙏🙏🙏
@anjanbabu18732 жыл бұрын
Yenduko ee christians ramudini ila matladuthunte cheppalenantha badhaga vundi bro...aa sri maha Vishnuvu prathi okkadiki kallu theripinchali...
రాముడు కోటి సం. ము ల క్రితం వాడు. అయితే సైన్స్ ప్రకారం 2 లక్షల సం. ముల క్రితం మనిషి లేడు..అప్పుడు అడవి మనిషిలా బ్రతికేవారు.. కాబట్టి కల్పితం. ఇక లోహాలు అన్నీ 8000 సం. ముల లోపు కనుగున్నవే...కానీ రామాయణం లో లోహాలు వాడారు
@sangameshwarryakala57142 жыл бұрын
నిజంగా మన దరిద్రం ఏమిటంటే మన గొప్పతనన్నే మనం మరిచిపోతున్నాం వేరే వాళ్ళు వాటిని ప్రేరణగా తీసుకొని ఆవిష్కరణలు చేస్తే వాటిని మనం గొప్పది అని పొగుడుతున్నాం చెత్తను వాదించే ముర్కులను మనం మేధావులు అంటున్నాం మన గొప్ప ధనాన్ని మనం తెలుసుకోనంత వరకు మనం ముర్కులమే
@satyasambandi75242 жыл бұрын
నిజమే కాని మనదంతా కథలాగ మిగిలిపోయింది తప్ప భారతీయుల భవిష్యత్తుకు ఉపయోగం లేనివిగా ఉన్నాయి.
@vijayakumarpidatala10673 жыл бұрын
రామాయణం,మహాభారతం ఇతిహాసాలు.....
@rajugamer25922 жыл бұрын
ehti hasham ante em
@hyderabadcentraluniversity35632 жыл бұрын
Ramayanam మొత్తం అబద్దం... అయోధ్యలో మొన్న జరిగిన sc court investigation lo ... బాబ్రీ మసీదు తవ్వకాలలో....అక్కడ లభించిన ఆధారాలు రాముడివి కని రామాయణం గూర్చీ కానీ ... ఏలాంటి వి దొరకలేదు....అక్కడ లభించినవి బౌధ్ధ ఆధారాలు దొరికాయి అది సుప్రీం కోర్టు కి కూడా తెలుసు ....అక్కడ రాముడిని కని muslims vi kani లభించలేదు ....అక్కడ బౌధ్ధ బాగా విరాజిల్లింది....ఇక పోతే Ramayanam కలిపితం .... బుద్దుడు Puttina నాటికి 563 బీసీ నాటికి ఒక్క వేదాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా 900 బీసీ నుండీ 700 బీసీ మధ్యలో రాయబడినవి .... ఆర్యులు భారతదేశం కి వచ్చిన తరువాత వాళ్ళు ఎలా ఉండాలి వల్ల తిండి .... ఆచారం లు వేదాలలో పూజలు యజ్ఞాలు యాగాలు గూర్చి ....samyavedam నందు నాట్యం గూర్చి కళ గూర్చి రాయబడింది ...వేదాలు ఒక్కటే ఉన్నాయి బుద్దుడు జన్మించే నాటికి ..... మౌర్యన్స్ అఖండ భారత్ నీ పరిపాలించాడు అశోకుడు నిర్మించాడు...అప్పుడే చనిక్యుడు గురువు గా అశోకుడి ఆస్థానం లో ఉన్నారు ....ఆయన సమక్షంలో అఖండ భారత్ నీ పరిపాలించాడు అశోకుడు నిర్మించాడు ....ఇప్పుడు ఉన్న మత పిచ్చి వాళ్ళు ఏదో మేము నిర్మించాం అని చెప్పుకుంటున్నారు .... మౌర్యన్ తరువాత గుప్తులు పాలించారు... అఖండ భారత్ లో సగం పోయింది గుప్తుల కాలంలో బౌద్ధ ఆరామాలు కూలగొట్టి బౌద్ధాన్ని నాశనం చేయాలి అని ... హిందూ మతము విరజిల్లలి అని బౌధ్ధ బిక్షువులని చంపేశారు ఎక్కడ అక్కడ .... హిందు మత స్థాపనకు ఎంత పెద్ద దేశాన్ని ముక్కలు చేశారు.....గుప్తుల కాలం లో అంటే 100 బీసీ నుండి 2వ yr క్రీస్తు శకం లో మధ్యలో రామాయణం మహాభారతం రాశారు. .... గుప్తుల కాలంలో నే తక్ష శిల యూనివ్సిటీలోని బౌధ్ధ ఆధారాలు గ్రంధాలయం మొత్తం తగల బెట్టించారు గుప్తుల కాలం లో .... భారత దేశానికి సంబంధించిన చరిత్ర మొత్తం హా గ్రంధాలయం లో ఉండేది బౌద్ధం బాగా విరాజిల్లింది హా కాలం లో దానికి ప్రతీకారం గా ... తగలబెట్టారు ఆధారాలు లేకుండా చేశారు ....ఒక్క హిందూ మతం ఒక్కటే ఉండాలి అని .... మూర్ఖత్వం తో .....రామాయణం 2 వ yrs ad lo ప్రాచుర్యంలోకి వచ్చిన గ్రంధాలు కల్పితాలు.... రామాయణం రాయటానికి ఏలాంటి ఆధారాలు లేకుండా రాశారు ........ఆర్యుల వంశం ఐన రాముడు మన ఆర్యులే ఎప్పటికి ఈ హిందు మతం లో పూజింప బడాలి అని దురుదేశం తో ఒక పాత్ర స్పృష్టించారు రాముడు అనే పాత్ర నీ ....ఈ దేశంలో సింధు నాగరికత లో scripts చేతి రాత లిపి ఆధారాలు సరిగా లేవు ..... ద్వాపర యుగంలో ఎలా రాశారు.... ఆర్యులు భారతదేశం కి వలస వచ్చేవరకు .... భారత్లో స్క్రిప్ట్స్ లేవు .....బౌద్ధం పరిఢవిల్లిన ఈ నేల బుద్దుడు జన్మించిన ఈ పవిత్ర దేశం.... అంతే కని రాముడు పుట్టి పునీతం కాలేదు....ఈ దేశంలో ఎక్కడ చూసినా ఆనాడు సింధు నాగరికత ప్రజలు పూజించే దేవుడు శివుడు పశుపతి పేరు తో శివుడి పురాతన దేవాలయం లు ఉన్నాయి కాని .... రాముడి దేవాలయాలు ఎక్కడ లేవు .... కాశి నుండి కన్యాకుమారి వరకు హా శివుడి దేవాలయాలు ఉన్నాయి...... ఇప్పుడూ ఉన్న brhanins రాముడు దేవుడూ అని నమ్మించి అడుగు అడుగున దేవాలయాలు కట్టిపిస్తున్నరు .... ఆర్యులు భారతదేశం కాదు వాళ్ళే brhamins వాళ్ళ స్పృష్టించిన పాత్ర ఏ రాముడు రామాయణం.... మహా భారతము .... కృష్ణుడు ఆర్యుడు ....ఒక్క సింధూ నాగరికత ప్రజలు పూజించే దేవుడు శివుడు పశుపతి ఆయనకే పూజలు ఈ దేశంలో ... అయన తరువాత అంతటి మహా రాజు అశోకుడు బౌద్ధం నమ్మి బౌధ్ధ స్థాపన కోసం తన కూతురు లని సింహళ దీవికి ఇప్పటి శ్రీలంక కి పంపాడు....brhamins చేసే కుల బావన కి బృహమిన్స్ కి ఇచ్చే దక్షణలు ఆపేశాడు ఆప్పుడు అఖండ భారత్ లో ....ఇది చరిత్ర.....తెలుసుకోండి ...అదే వేదాలలో ఆవు మాంసం తినని వాడు brhamin కదు వాడికి మంత్రోచ్చారణ చేయరాదు అని ఉన్నది ఇప్పుడు ఏమో గోవు దేవుడూ అని అంటున్నారు అలా ఐతే వేదాలు తప్పు అంటారా .... రామాయణం కూడా కల్పితమే ....
@rajugamer25922 жыл бұрын
@@hyderabadcentraluniversity3563 మీరు cheppindi naaku nachaledu రామాయనం, మహాబరథం nijamainvi
@ramacharankonni32022 жыл бұрын
@@hyderabadcentraluniversity3563 miru శివ భక్తడు లాగా వున్నారు ,అల అని ముగా దేవుళ్ళను తప్పుగా అనవద్దు శివుడే రాముని పూజించినట్లు గ్రంథాలు చెప్తున్నాయి. సైంటిస్ట్ లు చెప్పేవి నమ్మొద్దు వాళ్ళకి ఏవో కొన్ని ఆధారాలు దొరికితే థియరీ చెప్పేస్తారు మళ్ళీ ఇంకో ఆధారం దొరికితే థియరీ మార్చుకుంటారు అందుకే మనకి ఇన్ని సిద్దాంతాలు
@mosheatla68402 жыл бұрын
ఇది కేవలం హీతిహసం కల్పన కథ.మనువాద దరిద్యము
@likhithsrinivas4743 Жыл бұрын
Solar system planets Hinduism real
@TheKing-lo9mn3 жыл бұрын
నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటిని పాయింట్స్ వైజాగ్ అడుగుతాను చెప్పండి 1. దేవతలంతా పుట్టింది మన దేశం లోనే కదా మరి మన దేశం వాళ్ళు ఎందుకు విమానం కనిపెట్టలేకపోయారు 2. రావణుడు సీతని ఎత్తుకెళ్లి సీతకు ఏ అపకారం తేలేదు దీన్ని బట్టి చూస్తే రాముడు కన్నా రావణుడు మంచివాడు అనిపిస్తుంది మీరు ఏమంటారు 3. వాల్మీకి రామాయణం మొల్ల రామాయణం మొదలగునవి వాటిలో దేన్ని నమ్మాలి 4. రామాయణంలో రాముడు పుట్టాడు తర్వాత చివరికి చనిపోయాడు అయితే చనిపోయిన వాడిని వరాలు ఇవ్వు, మా సమస్యలు తొలగించు, ఇవ్వమని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది అని నేనంటాను ఇది కరెక్టేనా 5. భారతదేశం నుంచి శ్రీలంకకు 86 కిలోమీటర్ల దూరం ఉంది అయితే ఆంజనేయుడు సప్త సముద్రాలు ఎలా దాటాడు 6. అక్కడ సహజంగా శ్రీలంకకు భారతదేశానికి వారధి ఏర్పడింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ అల్లారు రామాయణం అని నేనంటాను 7. ఒక్క చుక్క చెమట పడితే చేప తల్లి అవ్వడమేంటి పిల్లలకు జన్మనివ్వడం ఏంటి 8. ఇప్పుడు శ్రీలంక లో ఉండే వాళ్లంతా రాక్షసులా మనుషులా 9. శివధనస్సు రావణుడే తేలేక పోయాడు కానీ సీత చిన్న వయసులో ఆడుకునే దంట అటువంటప్పుడు మరి రావణుని చేతిలో నుంచి ఎందుకు తప్పించుకోలేక పోయింది 10. లక్ష్మణుడు ఇంటి ముందర గీతలు గీస్తే రావణుడు ఇంటి వెనక నుంచి వచ్చి సీతను ఎత్తుకుపోవచ్చు కదా మరి ఎందుకు అలా చేయలేదు, 11.తిరుగుబోతు ఒక తాగుబోతు చెప్పేది మనం నమ్ముతామా నమ్మము కదా, మరి వాల్మికిని కూడా గతంలో అదే కదా మరి ఎందుకు నమ్మాలి అతను చెప్పింది నిజమే అని రామాయణం 12. రావణ్ నుంచి సీతను విడిపించిన తర్వాత అగ్ని పరీక్ష చేసే కదా ఇంటికి తీసుకెళ్ళింది, అయితే రాముడు సీతతో కొన్ని రోజులు సంసారం చేసి ఎవడు ఏదో అనేసరికి సీతను అడవిలో వదిలి వేయడం ఏంది 14. చివరి ప్రశ్న ఎవరో ఇద్దరి ఆలు మొగల కోసం అంతమంది ప్రాణాలను తీయడం ఎంతవరకు కరెక్ట్, అయినా వాళ్ళు వీరిద్దరి కోసం ఎందుకు చావాలి, ఓకే అంత మంది వానరులు వీళ్లిద్దరూ కలిసి ఉండడం కోసమే చనిపోయారు బలిదానం చేసుకున్నారు అని అని అనుకుందాం అయితే మరి అది రాముడు తెలియదా ఎట్లా విడిపోయారు అరే మా కోసం అయితే అంత మంది ప్రాణాలు వదిలారు నేను ఎవడో ఏదో అనేసరికి నా భార్యను వదిలేయడం కరెక్టేనా అని తెలీదా రాముడికి మీరు ఎట్లా దేవుడు అంటారు, 15. మీ చదువుకోని పిల్లలను ఉద్ధరించి సైన్స్ పాఠాలు చెప్పి దేశాన్ని ఉద్ధరించాలి అని చెప్పేది పోయి, నా బొంగు దేవుళ్ళు నా బొంగు అని చెప్పుకుంటూ మీ టిఆర్పి రేటింగ్ కోసం ప్రజలని మూర్ఖత్వం లోకి నెట్టి వేస్తున్నారు, 16. పోనీ రాముని ఆదర్శంగా చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మీ భార్యను ఎవడో ఎత్తుకెళ్లాడు కొన్ని రోజుల తర్వాత ఏదోవిధంగా తీసుకువచ్చారు మీరు, అప్పుడు మీ భార్య మీద ఉన్న నమ్మకంతో మంటలో వేస్తారా, అలాగే తోలుకొని ఇంట్లో పెట్టుకుంటారా, ఒకడు ఎవడో ఏదో అన్నాడు అని తనఅనుమానంతో అడవిలో వదిలేస్తాడు ఇది కరెక్టేనా ఎందుకంటే ఇతడు రాముడు ఫాలోవర్ Note: పై వాటికి సమాధానం చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి సమాధానం చెప్పండి
@middleclassson45112 жыл бұрын
నువ్వు వేదాలు మొత్తం చదివావ??? వాల్మీకి రామాయణం ప్రామాణికం నువ్వు వాల్మీకి రామాయణం పూర్తి గా చదివావ???? ఫస్ట్ ఇండియన్ గ్రంధాలను విధేసియులు ఎందుకు తీసుకెళ్లారు???? మన గ్రంధాలను వాళ్ళు ఎందుకు భద్రం గా ఇక్కడ నుంచి తీసుకెళ్లారో చెప్తావా???? హనుమాన్ చాలీసా lo సూర్యుని ki భూమి ki మధ్య దూరం అంతా కచ్చితంగా ఎలా చెప్పగలిగాడు??? సముద్రం లో మునిగిన ద్వారక శిదిలాలు కూడా కల్పితమే నా???? శాతబ్దల కింద కట్టిన గుడులు గోపురాలు చెక్కు చేదారకుండా ఏ పరిజ్ఞానం తో కట్టారు??? ఇండియా అంటే కేవలం ఇప్పుడు ఉన్న ఇండియా అని ఎలా అంటావ్??? మనకి తెలిసిన ఇండియా నే ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాయన్మార్ ఆఫ్గానిస్తాన్ ల కలయిక అని ఇంకా మనకి తెలియకుండా ఇంకా మన భారత భూభాగం ఇంత వరకు మాత్రమే మన సనాతన ధర్మం ఉంది అని ఎలా చెప్తావ్??? నీతి నియమాలు మానవ విలువ లు లేని మూర్ఖుల రాసిన vi వాస్తవాలు అని చదువుకునే నువ్వు. నీ దేశ పూర్తి చరిత్ర తెలుసుకుంటావా???? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదువుతావ్ అది నిజమే అని నమ్ముతావ్ తర్వాత ముస్లిం మతం లో మొహ్మద్ ప్రవక్త అంటే నమ్ముతావ్. మరి రాముడు కృష్ణుడు గురించి చెప్తే మూర్ఖత్వం అంటావ్ నిజమే గా??? సరే నీకు యోగ గురించి తెలుసా??? వివేకానంద స్వామి ఎలా ఏక సంతాగ్రహీ అయ్యారు???? వేల సంవత్సరాలు క్రితమే గ్రహణలు గురించి అంతా కచ్చితంగా ఎలా చెప్పగలిగారు???? అసలు ఏమి తెలుసుకున్నావ్ నువ్వు హిందూ మతం గురించి అసలు మనది మతం కాదు సనాతన ధర్మం అని నీకు తెలుసా???? ప్రపంచంలో నాగరికత మొదలుకాక ముందే మన దేశం వేల సంవత్సరాల క్రితమే ఎన్నో రేట్లు అభివృద్ధి జరిగింది అని నీకు తెలుసా???? వేదాలలోని సైన్స్ గురించి నీకు ఎంత వరకు అర్థం అయ్యింది??? ఉపనిషత్తు లు ఎంత వరకు చదివావు??? మహాభారతం ఎంత వరకు చదివావు??? భగవద్గీత ఎంత వరకు చదివావ్??? ఏమి తెలుసుకోకుండా ఏమి తెలియకుండా నువ్వు ఎలా రాముడు గురించి హిందూత్వం గురించి మాట్లాడతాడు???? తెలివి ఉన్నది వాదించడానికే కాదు తెలుసుకోవడానికి ముందు నువ్వు హిందూ గ్రంధాలు మహా ఋషులు రచించిన గ్రంధాలు చదివి తర్వాత నువ్వు మాట్లాడు 🤗🤗🤗🤗🤗🤗
@bingirajesh33562 жыл бұрын
Note: Neku samadanam chapalsina paristulalo Lemuel. These are not douts, all are just your opinions.
@Chinnachinna0072 жыл бұрын
Point no 1--- rvado raadina dhaanni ikkada paste kottaav No 2 nv thelusukovadaaniki adigetonivi ayithe ye guruvu daggaro pravachana karthala dhaggaro thelusukuntaav kaani ikkada vacchi adagav... No 3 Nuv bible ni Anusaristhunte... Neeku samaadhaanam cheppalsina pani ledhu ( yrndhukante cheppuna meeku yekkadhu ) Nv anni doubts adigaav kadhaa logical ga nen okkati aduguthaanu cheppu bro... 6 tojulu ee srustini chesina dhevuniki Dharma shasthram rayadaaniki 40 rojulu endhuku pattindho jarantha seppu sodhara... Jalapralayam ayipoyina tharvatha andhari baassha okate ayi unnappudu vallani rndhuku chrdara gottaadu ( alaa chrdhara gottaka pothe ippudu ilaanti paristhithi undedhi kaadhu kadhaa??)
@TheKing-lo9mn2 жыл бұрын
@NVN RSS ఈ సమాదానం @NVN RSS గాడికి @middle class son గాడికి ఈమధ్య ఆర్ఎస్ఎస్ పేరు పెట్టుకొని కొన్ని కుక్కలు చాలా మొరుగుతున్నాయి 1) మొదటగా నువ్వు తెలుసుకో మనుషులు అంటే ఏంటి మానవత్వం అంటే ఏంటి అని రెండవది విమానాల గురించి సంస్కృతంలో ఉన్నప్పుడు, రైట్ బ్రదర్స్ కన్నా ముందే కనిపెడితే ఈ దేవతలు, మరి మీరు ఎందుకు కనిపెట్టలేదు రా ఈ భారత దేశంలో ఉన్నారు కదా, అరే చిల్లర ఎదవ గుండుసూది నుంచి రాకెట్ వరకు మొత్తం విదేశాల వాళ్లే కనిపెట్టారు మరి మన దేశంలో ఇంత గొప్పగా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ కుక్కలు ఏ 1 కనిపెట్టలేదు ఎందుకు, ఇప్పటివరకు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లేదు మొత్తం విదేశాలనుంచి పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని అసెంబ్లీ చేస్తున్నారు అంతే ఈరోజు మొబైల్ లేకుండా ఎవడైనా ఉంటాడారా 2) రావణుడికి శాపం ఉందా అంటే అప్పుడు రాముడికి తెలియదా రావణునికి శాపం ఉంది కాబట్టి నా భార్యని ముట్ట లేడు నా భార్య సీత మీద నాకు అపారమైన నమ్మకం ఉంది కాబట్టి నా భార్య ఎట్టి పరిస్థితుల్లో ఏ తప్పు చేయలేదు అటువంటపుడు నేను నా భార్యను అగ్ని పరీక్ష పెట్టడం చాలా తప్పు అని 3) ఒక తాగుబోతు దొంగ అయిన వాల్మీకి రాసింది కరెక్టు అయితే మరి ఇ ఆవిడ రాసింది ఎందుకు తప్పు అవుతుంది ఎందుకంటే ఆమె తాగలేదు కదా 😂🤣 4) 4. ఏం మాట్లాడుతున్నాడో వీరికి తెలియదు RSS dog , అవున్రా అందరు కడతారు అందరూ చేస్తారు మనకు ఉండేది 70 సంవత్సరాలు లైఫ్ అందులో 30 సంవత్సరాల నిద్ర పోవడానికి సరిపోతుంది మిగతా మిగిలి ఉన్నది 40 సంవత్సరాలు ఒక సామాన్య పౌరుడు ప్రతిరోజు ఎన్నో కష్టాలు పడి కూటికోసం గుడ్డ కోసం ఎన్నెన్నో చేతికి దొరికిన పనులను చేస్తూ సేద తీరుతున్నారు, అందులో వ్యర్థంగా సినిమాలు షికార్లు అని పది పదిహేను సంవత్సరాలు వేస్ట్ చేస్తాడు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మొత్తానికి మనకు మిగిలి ఉన్నది పది సంవత్సరాలు అందులో 20 నుంచి 40 సంవత్సరాల లోపు ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఈ జీవితానికి అర్థం లేదు అది వదిలేసి ఈ కొడుకులు దేవతలు దేవుళ్ళు నా బొంగు అనుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటార్రా ఎదవల్లారా 5) సిడి క్యాసెట్ లలో, ఎన్నో సీరియలు లో, ఎన్నో సినిమాలు, ఆంజనేయుడు ఏడు సముద్రాలు దాటి నట్టుగా చూపించిన వాళ్ళందరూ ఎదవలు అంటావు రా హౌలే, ఎక్కడ కలిసే అవకాశం ఉంది ఏడు సముద్రాలు శ్రీలంక దగ్గరనా ఎవరైనా ఇది వింటే నిన్ను చెప్పుతో కొడతారు, ఎన్నో వందల బుక్ లో రాసింది అబద్దం అంటావా ఆంజనేయుడు ఏడు సముద్రాలు దాటాడు అని ఇంత నీచమైన ఆలోచనలు ఎలా చేస్తార్ర మీరు 6) ఎందుకు రాయరు రాసే వాడు ఏ విధంగా రాయవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఇప్పుడు అమెరికాలో మనకు marvel series నడుస్తూ ఉంది అయితే అందులో వాడిన ఆయుధం మా ఆంజనేయుడు తయారుచేసింది అని చెప్తావా ఏంటి కొంపతీసి 🤣😂 అన్ని ఫిక్స్ సీన్స్ అన్ని బాహుబలి కథలు రాసినప్పుడు ఇవి ఎందుకు రాసి ఉండకూడదు తర్వాత ఎవరో ఎందుకు కట్టించ కూడదు నీలాంటి మూర్ఖుడు పర్ణశాల లాంటివి, వాడు ఏమైనా సినిమా తీశాడా లేకపోతే నీకు ప్రూఫ్ చూపించడానికి ఏవైనా ఫోటోలు తీశాడా,అప్పటి కాలం లో ఎవరైనా చెప్పి ఉంటారు అది ఊహించుకుని రాసి ఉంటాడు అందులో ఏముంది వంకాయ్ పిచ్చ నాయాల, రామసేతు మానవనిర్మిత మనీ నాసా వాళ్ళు చెప్పారంట ఎక్కడ అయినా ఎన్నో కోట్లు కట్టిన వాళ్లకు అదో పెద్ద పని కాదు అప్పట్లో మానవులకు ,దాన్ని కూడా ఇందుకోసం వాడుకొని ఉంటాడు ఈ వాల్మీకి 7) ఎందుకు లేరు ఇప్పుడు కూడా ఉన్నారు కదా బిజెపి ఆర్ఎస్ఎస్ ముసుగులో రాక్షసులు,, ఎందుకంటే హిందువులు ఒకటే ఇక్కడ ఉండాలి మిగతా మతాల వాళ్లంతా చావాలి లేదా వెళ్ళాలి అనేది ఎంతవరకు కరెక్టు, భారతదేశం అంటే ఏకత్వంలో భిన్నత్వం అలాంటిది మతాలను కులాలుగా విడగొట్టి రచ్చ రచ్చ దేశంలో చేస్తున్నారా చిల్లర కొడకల్లారా ఇక్కడ నేను మాత్రం సపోర్ట్ చేయను ఎందుకంటే నేను ఈ ప్రపంచాన్ని ఒకేవిధంగా చూస్తాను కాబట్టి 8) రామాయణం మొత్తం జరిగింది మానవ రూపంలో కదా, ఆ తేజస్సు వలన గర్భవతి అయిందా చేప అంటే అన్ని నీ సముద్రాలలో వేలకోట్ల చేపలలో ఒకటే ఎందుకు అయింది అంటే మిగతా వాటిపైన పడలేదా ఆ తేజస్సు, మరి అన్ని సినిమాలలో సీరియల్స్ లో చెమట వచ్చి చేప నోట్లో పడుతున్నట్టు గా ఉంది నేను ఇంకా అది మూత్రమేమో అనుకున్న మొదటిసారి చూసినప్పుడు సీరియల్ లో😂🤣
@TheKing-lo9mn2 жыл бұрын
@NVN RSS 9) అరే వీడు సినిమాలు చూస్తాడ లేదా ఇంతకీ ప్రతి సినిమాలో ఉంది సీత శివధనస్సు ఎత్తినట్లు ఆడుకున్నట్లు ప్రతి ఒక భక్తుడికి తెలుసు ఇది,అంటే ఈ విషయాన్ని నమ్మే వాళ్లంతా ఎదవలు దద్దమ్మలు పనికిరాని చెత్త నా కొడుకులు అని నీ ఉద్దేశ్యమా 😀😂 10) వీడు మరల వేశాడు జోక్, లక్ష్మణుడు మంత్రించి మూడు గీతలు గీశాడు మన బుక్ లో కూడా అదే ఉంది లక్ష్మణ రేఖ అని, అడుక్కునేవాడు ఇంటి ముందుకు వస్తాడు కానీ వాడు దొంగ కదా, అయితే మల్ల రావణుడే గ్రేట్ ఎందుకంటే నిజాయితీగా ఇంటి ముందుకు వచ్చాడు అడుక్కునేవాడిగా, దొంగ వేషం వేసిన వాడికి ఇంటి వెనక నుంచి రావడం పెద్ద కష్టమేమి కాదు కదా ఎవరిది బుర్ర తక్కువ ప్రశ్న రా ఇక్కడ 🤣😂🤣 11) ఎస్ కరెక్ట్ ఈ దేవుడు ఈ మతాలు అన్ని కొందరి స్వార్థం కోసం సృష్టించినవి ఎందుకంటే ఇది బిజినెస్ 😂, ఏందిరా ఆర్ఎస్ఎస్ డాగ్ నువ్వు అంబేద్కర్ని గాంధీ ని చూడలేదా అందుకే వారు లేరా అంబేద్కర్ కి కొడుకులు ఉన్నారు తర్వాత వాళ్ళ మనుమడు ఇప్పటికీ బతికే ఉన్నారు వెళ్లి అడుగు నిజమేనా అంబేద్కర్ ఉండేవాడా మనకు రాజ్యాంగం రాసింది అతనేనా మనకు హక్కులు కల్పించింది అతనేనా మనం బతుకుతున్నది రాజ్యాంగ వ్యవస్థ లోనేనా అని గాంధీ వారసులు నడుగు నిజంగా అతను మీ తాతనేనా, పోయి నువ్వు చూపించు రాముడు కొడుకు మనవడు ఎవడైనా ఉన్నాడా పిచ్చి నాయాల వెళ్లి సమాజానికి సేవ చేయరా ఎదవ 12) అంటే ఈ విషయంలో బాలకృష్ణ పనికిరాని ఎదవ అంటావా శ్రీరామ రాజ్యం సినిమా లో సీత అడవికి పోయిన తర్వాత ఎక్కడ ఉందో కూడా తెలీదు అంటాడు కదా అందుకు 🤣, అలాంటి మాటలు వినకూడదని అడవి పంపేశాడా అంటే పురుషం కారమా , మరి మన జనులు మన తాత వాళ్ళు సీత కష్టం ఎవరికి రాకూడదు అంత బాధ పడింది అంటున్నారు 13) సీతారాముడు పెట్టిన ప్రతి కష్టాన్ని అనుభవించింది కాబట్టి గొప్పది అని చెప్పొచ్చు మీ కల్పిత పాత్రలలో 14) ఎస్ యుద్ధం వస్తే ఎవడు పారిపోడు ధైర్యంగా నిలబడ్తాడు అది ఒక భారతీయుడు అందులో నేను ముందుగా ఉంటాను, కానీ ఒక పేదవాడికి ఒక న్యాయం దొరకని వాడికి నీలాంటి కుక్కల వల్ల బాధపడుతున్న వాళ్లకి, అయినా సిగ్గు లేదా వాళ్ళ ఇష్టంతోనే యుద్ధం చేశారా అలాంటప్పుడు ఎందరో ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని కలిపారు మేము ఆదర్శవంతుడిగా ఉండాలి అని తెలియదా వాడికి రాముడికి 15) నా మాటలు బొచ్చులో ఆస్తికులు సైన్స్ అనేది ప్రశ్నించడం ద్వారా వచ్చింది ఎందుకంటే ఒక ఆపిల్ చెట్టు నుంచి ఆపిల్ కింద పడినప్పుడు దేవుడిని నమ్మే వాడు ఇది దేవుని మహిమ అంటాడు కానీ సైన్సు నమ్మేవాడు ఇది ఎందుకు పడింది అని ప్రశ్నిస్తాడు అదే సైన్స్ కి మూర్ఖులకి ఉన్న తేడా పిచ్చ నాయాల మూర్ఖుడా
@AnilJohn-x2m3 жыл бұрын
Bangaru lady ni kanugonte India economy save cheyochu..
@sivasivappa71052 жыл бұрын
సూపర్ 👏👏👏👏👏👏👏👌👌👌
@తారాసోమనాథస్వామి3 жыл бұрын
రామాయణం తెలియని ఈ యాంకర్ లాంటి యదవలు రావణాసురున్ని ఇలానే పొగుడుతారు వాడు ఎలాంటి దరిద్రడో రామాయణం చదివినవానికి తెలుస్తుంది. జై శ్రీరామ.😊🕉️🚩🇮🇳❤️🙏
@rajarika68503 жыл бұрын
అన్నా నిజానికి సీత తీసుకెళ్లాడనే మచ్చతప్ప రావణుడు రాముడు కంటే రావణాసుడు బెటర్ కొంచం రామాయణాని ఎవరో చెప్పినది కాదు మనసుతో చూడు నీకే అర్ధ మవుతుంది
@kadempallisaikrishna8882 жыл бұрын
నిజమె అన్నా
@తారాసోమనాథస్వామి2 жыл бұрын
@@rajarika6850 రాముడు రావణుడు శౌర్యంలో జ్ఞానంలో ఒకటే కావచ్చు కానీ. రాముడు నేర్చుకున్నదాన్ని ఆచరించాడు రావణుడు కేవలం తెలుసుకోవడం వరకే పరిమితం అయ్యాడు. ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప. రామో విగ్రహవాన్ ధర్మహా అన్నారు కాని. రావణో విగ్రహవాన్ ధర్మహా అని ఎక్కడ అనలేదు. అయినా నీ కళ్లకు మనస్సుకు రావణుడే రాముడి కంటే గొప్ప అనిపిస్తే నీకు ధర్మం పట్ల అవగాహన లేకపోవడం అర్థం చేసుకోకపోడం అంతే నలుగురిని అడుగు తెలుస్తుంది అమాయకుడా.....😂🤣
@తారాసోమనాథస్వామి2 жыл бұрын
@@rajarika6850 భారతీయుడు అంటే అర్థం చెప్పు ఎవరిని భారతీయుడు అంటారు దేశంలో ఉన్న ప్రతి యదవ భారతీయుడు కాలేడు. ఇది వేద భూమీ ఇక్కడ అంటే ఈ గడ్డ పై పుట్టిన వేదం మనకీ ఇలా బ్రతకండి అని అదేశించింది అలా బ్రతికినోడు మాత్రమే భారతీయుడు
@kumar552442 жыл бұрын
Bro manam shivudu ni pujinchedhi entha nijamo, mari ravanudhu shiva bhakthudu anedhi nijame alanthadpudu ramayanam nijamegha.
@sureshgoudsureshgoud24272 жыл бұрын
10tv nijama kalpithama🙏
@deeptotop2 жыл бұрын
Lord is true God.
@narsimhaterati69543 жыл бұрын
10 tv vani cheputho kotali ilanti varthalu chepakunta
@pavuluruvinay11772 жыл бұрын
జై శ్రీరామ్ ✊️
@srihariprises8482 жыл бұрын
రావణునికి సాంకేతిక పరిజ్ఞానం అంటే బహుశా మీ 10tv చూసి నేర్చుకుని ఉంటాడు....
@kishorekumartalks58403 жыл бұрын
రాముడిని గురించి ఇండియాలో వెతకాలి కానీ రావణున్ని చూపించి రాముణ్ణి నమ్మమంటే అది రాముడికే చిన్నతనం. ఇండియాలో కనీసం ఒక్క ముక్క కూడా సాక్షం లేదు. కోట అయితే ఉండాలి కదా.. మన దగ్గర కూడా ద్వారక గురించి పరిశోధన చేసి చివరికి అది సింధూ నాగరికత కాలంనాటి ఒక పోర్ట్ అని తెలిసి కక్కలేక మింగలేక అలా వదిలి వేశారు. అందుకే బా కాలంలో దానిని gateway of ఇండియా అని అన్నారు. సంస్కృతం లో ద్వారకా అని అర్దం. అంతే గానీ కృష్ట్నుడికి సంబందించిన సమగ్రమైన ఆధారం ఒక్కటి కూడా లేదు.
@Rose94273 жыл бұрын
Mee jesus legesinattu adaralu vunnaya?
@తారాసోమనాథస్వామి3 жыл бұрын
రేయ్ అబద్ధాలు చెప్పడం కూడా చేత కాదా యదవ సింధూ నాగరికత అంటే అర్థం తెలుసారా యదవ తెలియకుండా తెలిసినట్టు మాట్లాడం ఫ్యాషన్ అయిపోంది యదవ గుద్ద మూసుకోని కూర్చోరా లంజాకొడుకా
@TheKing-lo9mn3 жыл бұрын
@@తారాసోమనాథస్వామి నువ్వు చెప్పు రా వెర్రి పూకా సింధు నాగరికత గురించి
@TheKing-lo9mn3 жыл бұрын
@@Rose9427 ఈ భూమి మీద ఏ దేవుడు లేడు అనేది నిజం అలాంటప్పుడు ఈ క్రీస్తు ఎలా ఉంటాడు రా చదువుకోని దద్దమ్మ, ఈ లంజా కొడుకులు దేవుళ్ళ పేరుతో మతాలకామెంట్లు రాయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఈ కొడుకులకు ఒక్కడికి కూడా సరైన విద్య ఉండదు,అనాగరికులు
@middleclassson45112 жыл бұрын
నువ్వు వేదాలు మొత్తం చదివావ??? వాల్మీకి రామాయణం ప్రామాణికం నువ్వు వాల్మీకి రామాయణం పూర్తి గా చదివావ???? ఫస్ట్ ఇండియన్ గ్రంధాలను విధేసియులు ఎందుకు తీసుకెళ్లారు???? మన గ్రంధాలను వాళ్ళు ఎందుకు భద్రం గా ఇక్కడ నుంచి తీసుకెళ్లారో చెప్తావా???? హనుమాన్ చాలీసా lo సూర్యుని ki భూమి ki మధ్య దూరం అంతా కచ్చితంగా ఎలా చెప్పగలిగాడు??? సముద్రం లో మునిగిన ద్వారక శిదిలాలు కూడా కల్పితమే నా???? శాతబ్దల కింద కట్టిన గుడులు గోపురాలు చెక్కు చేదారకుండా ఏ పరిజ్ఞానం తో కట్టారు??? ఇండియా అంటే కేవలం ఇప్పుడు ఉన్న ఇండియా అని ఎలా అంటావ్??? మనకి తెలిసిన ఇండియా నే ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాయన్మార్ ఆఫ్గానిస్తాన్ ల కలయిక అని ఇంకా మనకి తెలియకుండా ఇంకా మన భారత భూభాగం ఇంత వరకు మాత్రమే మన సనాతన ధర్మం ఉంది అని ఎలా చెప్తావ్??? నీతి నియమాలు మానవ విలువ లు లేని మూర్ఖుల రాసిన vi వాస్తవాలు అని చదువుకునే నువ్వు. నీ దేశ పూర్తి చరిత్ర తెలుసుకుంటావా???? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదువుతావ్ అది నిజమే అని నమ్ముతావ్ తర్వాత ముస్లిం మతం లో మొహ్మద్ ప్రవక్త అంటే నమ్ముతావ్. మరి రాముడు కృష్ణుడు గురించి చెప్తే మూర్ఖత్వం అంటావ్ నిజమే గా??? సరే నీకు యోగ గురించి తెలుసా??? వివేకానంద స్వామి ఎలా ఏక సంతాగ్రహీ అయ్యారు???? వేల సంవత్సరాలు క్రితమే గ్రహణలు గురించి అంతా కచ్చితంగా ఎలా చెప్పగలిగారు???? అసలు ఏమి తెలుసుకున్నావ్ నువ్వు హిందూ మతం గురించి అసలు మనది మతం కాదు సనాతన ధర్మం అని నీకు తెలుసా???? ప్రపంచంలో నాగరికత మొదలుకాక ముందే మన దేశం వేల సంవత్సరాల క్రితమే ఎన్నో రేట్లు అభివృద్ధి జరిగింది అని నీకు తెలుసా???? వేదాలలోని సైన్స్ గురించి నీకు ఎంత వరకు అర్థం అయ్యింది??? ఉపనిషత్తు లు ఎంత వరకు చదివావు??? మహాభారతం ఎంత వరకు చదివావు??? భగవద్గీత ఎంత వరకు చదివావ్??? ఏమి తెలుసుకోకుండా ఏమి తెలియకుండా నువ్వు ఎలా రాముడు గురించి హిందూత్వం గురించి మాట్లాడతాడు???? తెలివి ఉన్నది వాదించడానికే కాదు తెలుసుకోవడానికి ముందు నువ్వు హిందూ గ్రంధాలు మహా ఋషులు రచించిన గ్రంధాలు చదివి తర్వాత నువ్వు మాట్లాడు 🤗🤗🤗🤗🤗🤗
@fayaz6072 жыл бұрын
Jai Ravana🔥🔥⚡⚡
@NaveenKumar-gw6jf3 жыл бұрын
Sollu aapandi ra chandamama kathalu miru 🤣😝
@madhupm75182 жыл бұрын
😂😀
@adigarlaappalanaidu56962 жыл бұрын
పక్క కల్పితం,,,,, ఆర్యులు,,, కుట్ర భగవాన్ రావన brammanu, cheduga, విలన్ గా chupinchadam కోసమే, కుట్ర పన్ని వాళ్లు ఇష్టం vachinattu రాసుకున్న కల్పిత కట్టు కద రామయనం అది కూడ రముడు గురుండె రాశారు తప్ప రావణుడు చేసిన manchipanulu అందుకు రాయలేదు, రాముడు, వైపే రాశారు కాబట్టి రామాయనం అన్నారు, రావనాయనం, chala గొప్పది అందుకే, రావనడు గురుండి బయటకు రాకుండ chesaru, దుర్మార్కులు,
@sivamvandhejagathgurum26963 жыл бұрын
ఒరేయ్ బాబు రావణుడు విమానాన్ని తయారు చేయలేదు. రావణుడు మొదటి విమానాన్ని కుబేరుడు నుండి లకున్నడు.
@maheshravula90872 жыл бұрын
🚩 🚩🚩 🚩🚩🚩 🚩🚩🚩🚩 🚩🚩🚩🚩🚩 🥰జైశ్రీరామ్🥰 🚩🚩🚩🚩 🚩🚩 🚩🚩🚩🚩🚩🚩🚩
@surendravoleti87312 жыл бұрын
Aa samasyalu levu annatu edi nijam adi nijam ani chava dobutunnaru
@ASHIRAMA-SENJU-1_HOKAGE2 жыл бұрын
ఏ దేవుడైన సరే ఏ మత దేవుడైన సరే... యుద్ధంలో విమానాలు ఉండటం ఏంటి 🙄.. పడవ కనిపించడం అంటే నమ్మవచ్చు కానీ విమానం అంటే 😒😒
@ramanjineyuluullati59702 жыл бұрын
మనం ఎవ్వరూ మన అమ్మ కడుపులో పుట్టడం ఏంటి మనకు ఇదే తెలియదు అది ఎలా తెలుస్తుంది నేను నిన్ను కించపరచడం లేదు అది తెలుసుకో
@madhusudhanreddy84442 жыл бұрын
Nammali
@vgs48872 жыл бұрын
మన దరిద్రం అధే సర్ పక్క మతాలను,దేవులు నిజం అంటారు మనా దేవులు,గ్రంథాలు దేవులు గ్రంథాలు కల్పితం అంటారు🤦🏽♂️🤦🏽♂️🤦🏽♂️🤦🏽♂️
@santoshpanuganti84243 жыл бұрын
Ila ninnu evadu ra discussion pettamannadi. Ramayanam mummatiki nijam.
@munikumar64272 жыл бұрын
Ravana great talented person,Hara hara shambo shankara🙏
@srigayatrivishwakarmacarvi14252 жыл бұрын
Ravanudu oka rakshasudu
@relaxingmusicalvideoschann9282 жыл бұрын
మనిషికి ఒకే తల , పది తలలు అబద్దం
@ramacharankonni32022 жыл бұрын
అతను రాక్షసుడు
@mohammadrafi92052 жыл бұрын
Jai Ravana Brahma
@kondamudusuds29293 жыл бұрын
Sir vimanam yegarataniki oil arebia nundi duplay ayi vunda vachunu
@sathishchityala83472 жыл бұрын
Jai Shree Ram 🚩
@osmrfamily55102 жыл бұрын
meeku అసలు pichi Alochanalu ఎందుకు vastaira babu (రామయణం MANA PUTTUKUA MANA DESHA GOURAVAM MANA విలువ I JAI 🙏🙏🙏🙏RAM)
@kanchiparamacharya41503 жыл бұрын
Jai shree ram 🚩
@krajkumar57242 жыл бұрын
డీజిలా...పెట్రోలా లేదంటే ఉత్తి 'గ్యాసా'...
@srigayatrivishwakarmacarvi14252 жыл бұрын
Dieses ni గుద్దా lo posuko
@kishor123023 жыл бұрын
Cristian, MUSLIM MATHAALU .NIJAMAINA KALPITHAMA KUUDA CHEPPURRI.
@venkateshdhanekula85492 жыл бұрын
Please put a meeting like this about Christianity and Muslims
@hemalatha67762 жыл бұрын
@@venkateshdhanekula8549 mana media and politicians ki antha ledu...vallani emanna ante emi chestaro ane bayam..manam koda Muslims lagaa tiraga padithe kani ilanti debates aparu..che e media..telugu states lo untu ramayanam nijama kadaa ane adugutunaru..
@suryayamala17782 жыл бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@vijayarujun56562 жыл бұрын
మరి సీతను ఎందుకు అనుమానం తో దూరం చేశారు .......మీ రాములు గారు చెప్పండి.........
@ramacharankonni32022 жыл бұрын
Sita Devi అవమానాలు పడాలి అదే లక్ష్మీ దేవికి భూదేవి ఇచ్చిన శాపం
@ramacharankonni32022 жыл бұрын
అందుకే అల కానీ దూరం చేసుకోలేదు
@kalkal44852 жыл бұрын
Petrol rete yentara adhikuda cheppeye rawan flight ku newera captain
@k.jogaraok.jogarao19813 жыл бұрын
జై శ్రీరామ్
@alliswell46362 жыл бұрын
Story Vinadanike bagundi kaani practical ga Ramayanam Nijam kaadu ani anipistundi naku
@modrechaakhil44952 жыл бұрын
దసరాకి diwaliki 14 days gap రావణుడిని చంపి రాముడి thirigi మన భారత దేశానికి తీసుకురావడానికి పట్టిన సమయం అధి నువు googlelo చూస్కో corectga walkable distance 14 days చూపిస్తది Antha corectga vuntadhi Evari evari versions vodhu valmiki version చదివి మాట్లాడు మిగితా yedari మతాలను గుడ్డిగా nammuthunapudu చెట్టుని , పుట్టని , నీరుని , గాలిని ఇలా ప్రతిదీ పూజించడం నేర్పించింది హిందూయిజం మాకు నమ్మకం వుంది నిజం అని నీకు లేకుంటే వెళ్లి ఎడారి mathala భజన చేస్కో
Nijjama enti ra?.. Nizame... E desyam palincha padindhe ramayanani adaranga chesukoni... Ramayanam nizam. Ane prasna enduku vastundhi.? Adhi nzm,,,,Kavali ante e christian. Yesu oka kalpitham kavachu kani ramayanam. Abadham kadu... Thelustundhi kada. Varadhi mana devudu mahanu bhavudu. Ramudu nirminchina avathara purushudu.. Sri ramudu 🙏🙏
@Paulraju.U3 жыл бұрын
ఒకే ఒక్క ఆర్కలాజికల్ ఎవిడెన్స్ లేని గ్రంథం రామాయణం.. అంతా ఉత్తిత్తే...
@ravins29143 жыл бұрын
Hey what about Bible.... బైబిల్ కన్నా సోక్రటీస్ philosophy highly matured ga untadhi
@sivamvandhejagathgurum26963 жыл бұрын
మీ గొఱ్ఱెల దేవుడు యేసు ప్రభువు ఉన్నట్లు ఆధారాలు ఏదో ఉన్నట్లు చెబుతున్నారు కదరా గొఱ్ఱె బిడ్డ.
@sureshgandu83162 жыл бұрын
Gorrelu cheppavu bro anduke adu cheppatledhu
@pologonerajesh6872 жыл бұрын
Jai rama chadra prabu Jai Sri ram
@bhumisrinivas9013 жыл бұрын
Jai sri raam
@kranthinallagatla27112 жыл бұрын
జయహో రావన్
@johnlivingston55242 жыл бұрын
రామాయణ ప్రకారం రామ సేతు లేదా నల సేతు పొడువు 100 యోజనాలు. దాన్ని 4 రోజుల్లో వానర సేన కట్టింది. అయితే ఒక యోజన అంటే 12 కిలో మీటర్లు అంటే రామసేతు పొడువు 1200 కిలోమీటర్లు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో రామేశ్వరం నుండి లంకకు దూరం 35km చూపిస్తుంది. అంటే రామాయణం కల్పితమా?
@ramgopal-ks3xf2 жыл бұрын
Junior tv9 e channel
@ravigulla56432 жыл бұрын
బ్రహ్మ కుబేరుడికి ఇంచడు కుబేరుడిని కోటి రావణుడు తెచ్చుకున్నాడు
@rameshb68052 жыл бұрын
భారతదేశంలో అంటరానితనానికి,సకల దరిద్రాలకు పక్కాఅడ్రస్ ఈ రామాయణ,భారత కథలు.
మావిడి పండు పాయషం లకు పిల్లలు పుట్టిన వైనం వవరించీ నిరూపించే ప్రయత్నం చేసి వీక్షకులను అలరించలేదు
@allasrinu.44992 жыл бұрын
రామాయణం ర*** భారతం బొంకు ఉంటారు కదా మన పెద్దలు
@rampkoti83992 жыл бұрын
Parents ni minchina dhevullu avvaru leru konchem metchuriti tho alochinchandi
@sanjunani22 жыл бұрын
జై రావణ మహరాజ్ కి జై
@nickysiragam163 жыл бұрын
జై శ్రీ రామ్🚩🕉🕉🕉🚩🙏🇮🇳🇮🇳🇮🇳 జై సనాతన ధర్మం🚩🚩🚩🕉🙏🙏
@hyderabadcentraluniversity35632 жыл бұрын
నీ మొహం చుసుకొర అద్దంలో ఒకసారి
@trueindian10872 жыл бұрын
Nice joke😂😂😂
@gopikhagga36902 жыл бұрын
Sir Nako chinan doubt yamtate lankalo vimanam vindo ledo yavariki telidu kada ? Dani vetike badulu SANJIVANI PARVATANI vetakavachikada
@raone80732 жыл бұрын
Kalpitam
@bnr76862 жыл бұрын
Ulla kuda kalpitham
@Funhunt1432 жыл бұрын
చెత్త ప్రశ్న. హిందూ హిజం ఎప్పటికి నిజమే
@gsrvlokesh12322 жыл бұрын
Prathi yugam lo science peaks ki veltundi..yugaantham lo mottam naasanam ayipoyi..malli first nunchi start avtundi...it loops
@karmawillpunisheveryone2 жыл бұрын
🤦🤦🤦🤦🤦🤦🤦🤦 భగీరథ గంగ సంభవం లో స్పేస్ షిప్ లో దేవతలు భూమికి వచ్చారు అని ఉంది. రామాయణం జరిగింది కోటి సంవత్సరాల ముందు అంటే భగీరథుడు కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు ఉన్నాడు. మనం ఇంకా విమానం దగ్గరే ఆగిపోయం. 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦
@pachhigallaaneesh35173 жыл бұрын
Tourism statistics chuste ardham avtundhi Sri Lanka vallu tourism medha invest yendhuku chesara ani.
@sivamohanreddy36932 жыл бұрын
మా సారు 10వ తరగతిలో చెప్పారూ రామాయణంలో విమానం లాంటి వాహనం ఉండేది అని అందులోనే ఆంజనేయుడు సముద్రం దాటి లంకకు వెల్లడించారు
@bhukyaraja15062 жыл бұрын
Yes I believe it..👍👍
@veerlavenu50513 жыл бұрын
Dhinne Self dabba antaru comment bajana okati malli. History ki story ki chala theda undhi. anni gaallo oohalu mathrame tappa practical proof okkati undadhu
@SrinuPSPK2 жыл бұрын
5 వేల ఇయర్స్ కాదు కొన్ని లక్షల ఇయర్స్ అయింది రామాయణం జరిగి జై శ్రీరామ్ జై హనుమాన్ జై సనాతన ధర్మం
@bittu3392 жыл бұрын
లక్షల సంవత్సరాల క్రిందట నుండి ప్రజలు ఉన్నప్పుడు నేటి జనాభా కేవలం 800 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉంటారు బ్రదర్... ఎన్ని రకాలుగా లెక్కలు వేసినా నేటి జనాభా లక్షల కోట్లలో ఉండాలి, కానీ కేవలం 800 కోట్లు మాత్రమే ఉన్నారంటే భూమి చరిత్ర లక్షల సంవత్సరాలు ఉండవచ్చు గానీ, మనిషి చరిత్ర మాత్రం వేల సంవత్సరాలు అయిఉండొచ్చు కదా..
@ramacharankonni32022 жыл бұрын
@@bittu339 ఇప్పుడు ఇప్పుడే ఆధారాలు దొరుకుతున్నాయి మనిషి గురించి ఏదో కొన్ని దొరికిన ఆధారాల బట్టి సైంటిస్ట్ తప్పుచెప్పేశారు వాళ్ళు ఇప్పుడే జని పెడుతున్నారు
@DK-Twinstars2 жыл бұрын
Mari padi thalalu kala manishi ippatiki undocchandoyyii
@ratnakumar63872 жыл бұрын
ఇంతకి రాముడు ,రావణుడు దేవుళ్ల మనుషులా?
@rajuzptc97273 жыл бұрын
Jai sree ram 🚩
@ArunKumar-rp9ce2 жыл бұрын
ఒట్టి కధలు మాత్రమే
@dhadiramana69762 жыл бұрын
మానవుడిని మించిన దేవుడు లేడు
@aerukatlarajeshwar79452 жыл бұрын
Jai Ravana 🔥🔥
@kbhaskar86842 жыл бұрын
Matham marina kukkavara lanjoduka
@jesus.war666........2 жыл бұрын
రావణుడు విమానం ఎగరడానికి ఇందనం ఎం పోసాడో 🤔 అప్పటికే....రావణుడు పెట్రోల్..... డీజీల్....గ్యాస్.....ఏదో ఒకటి కనిపెట్టి ఉంటాడు....(ఇందనం) అది కనిపెట్టి ఉంటే అది ఒక మిస్టరీ ఏ....ముందు ఇది తేల్చండి
@likhithsrinivas4743 Жыл бұрын
Shakhti
@krishnab.krishna90763 жыл бұрын
హాల్లా ఉన్నాడా యేసు ఉండా అన్ని డిబేట్ పెట్రా
@vijjivijji5382 жыл бұрын
Ante ramudu lenatega
@snaveen86063 жыл бұрын
Raamanayanam oka kalpitham ani matlaadevaadi puttuka kalpitham anukunta
@nyathanaresh87642 жыл бұрын
Jai ravan ✊️✊️✊️
@artwork473 жыл бұрын
What is the use if you prove ravana did first there is no change time and money Waste. Innovate any other things which is not existing used by RAVANA I hope that will be great invest money and time as much as possible. జై శ్రీరమ్ 🙏
@KarthikKumar-pp4bx2 жыл бұрын
Ji sri ram
@tigerdavid39823 жыл бұрын
Mari a technology em iendi mana picchi pantulu valana