Om namo venkateshaya paruveta usthavam chala bhaga jarigindi mee blessing naku chala bhaga n Hindi tq so much kani meeru malli videos thvaraga cheyandi please govindha
@Advaita183 Жыл бұрын
Om namo venkateshaya 🙇♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Padabhi vandanamulu guruvu garu Swamy vari anugraham ellappudu labhinche la aashirvadinchandi guruvu garu🙇♀️🙏🏻🙏🏻🙏🏻🌹🌹
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@susheelrenu11 ай бұрын
Swamy kindly also share your duties in srivari temple everyday...
@Billeshanmukha3992 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయ రామ నామం గురించి చాలా అర్థమయ్యే విధంగా వివరించారు నా కోరికలు నిజమయ్యే సమయం వచ్చింది స్వామి అనుగ్రహంతో తిరుమలకు వస్తున్నా ఇంకో రెండురోజుల్లో,మిమ్మల్నీ కలుస్తాను స్వామి, కొండ ఎక్కుతున్నంతశేపు స్వామివారి నామాల్లో ఏ నామాని స్మరించాలి స్వామి
@gopinathdeekshitulu7310 Жыл бұрын
మీకునచ్చిన నామాన్ని ఏదైనా పర్లేదు
@padmajarani72 Жыл бұрын
🕉హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩💐 🕉నమో వేంకటేశాయ నమః💐🙏 శుభోదయం గురువు గారు💐🙏
@balu_2085 Жыл бұрын
ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@balu_2085 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏