అద్భుతం అద్భుతం అద్భుతం సదశివాపవట భక్త బృందనికి సదా వెళ్లాలా ఆ సదాశివుని ఆశీస్సులు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ రాజు ఏటిగడ్డ సంగం (Saadashiva pet)🙏🙏
@AnilKumar-k5j8h3 ай бұрын
పాట చాలా బాగా పాడారు
@KrishnaGandibathulaАй бұрын
పాటవాసినవాడుతపువాసినాడు
@Rachappayadav90113 ай бұрын
👌
@latchammapeta2 ай бұрын
బాగా పాడేరు భజన పాటలు నేర్చుకునే వారికి వీలుగా స్క్రీన్ మీద అక్షర రూపంలో పాటను అందించడం ఇంకా బాగుంది. ఆ పాటలో కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. ఉదాహరణకు కదళీ ( కదళి ఫలం అంటే అరటిపండు) అని వుండాలి. కదలి అని వుంది. కదలి అనగా కదలడం (move అవడం) కాబట్టి అవకాశం ఉంటే ఇటువంటి అక్షర దోషాలను సవరించండి, లేక పోయినా పరవాలేదు. ఎందుకంటే పాట నేర్చుకునే వారు నేర్చుకు న్నప్పుడు పాటను అనుసరిస్తారు. పాట స్పష్టంగా వున్నది కనుక, పాటను నేర్చుకునే వారికి సౌలభ్యంగానే వుంది. శుభం భూయాత్