Despite lengthy narration of bhagavad geetha ,presentation is superb.
@savitriy26823 жыл бұрын
గురువుగారు చక్కటి ఉదాహరణ లతో బాగా చెపుతున్నారు. పారాయణ, నామసంకీర్తన చాలా బావుంది 🙏🙏
@kathyayanikensaram32426 ай бұрын
Guruvulaku paadabhivandanalu🌹🙏🌹🙏🌹🙏
@padmasai96624 жыл бұрын
Excellent adbhutham words fall short namasankeertan awesome heavenly 🙏🙏🙏 TTD is a very heavenly boon for all the devotees🙏
@hasinigopal80804 жыл бұрын
మీరు కీర్తన చేస్తుంటే గోలోక బృందావనం లో ఉన్నట్టుంది ప్రభుకి మీకు దండవత్ ప్రణామములు
@SruthiRavali4 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం!
@padmavathideviwunnava5753 Жыл бұрын
మేము మళ్ళీ ప్రవచనం వింటున్నాము. 🙏🙏🙏
@DilipKumarHyd4 жыл бұрын
ప్రతి విషయంలో దోష దృష్టితో చూసేవాడు దుర్యోధనుడు. గీతా మృతం ఆస్వాదించే వారికి వుండ కూడని దృష్టి "doshika దృష్టి" దోషం మీదనే దృష్టి, అందులోనూ పరుల దోషం మీద దృష్టి. ఎంతసేపు ఎదుటివారిలో ఏముంది అనే దృష్టి వుంటే ఏ విషయం తల కెక్కదు అని శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి వివరణ అద్భుతః.
@Pavisiri20204 жыл бұрын
నమస్కారం గూరుగారూ ఈ రోజు ప్రవచనం చాలా బాగుంది.. జాయ్ శ్రమన్నారాయణ🙏
Om namo Sri Venkateshaya. 🙏 Guru gaaru meeku koti koti dhanyavadamulu, inta manchiga ee pavana pavanamayina, srimannarayanudu manaku andinchina ee Srimadbhagavatgita nu inta manchiga andariki artham ayiyelaga cheppinanduku, memu meeku dhanyavadamulu tappa inkem cheyyalemu..🙏🙏🙏🤗 Naadi okka chinna alochana meeto cheppukovalani undi Adi emitante.... School lo syllabus lo, Ee Srimadbhagavatgita shlokalu danitopatu, related guru gaaru cheppina chinna chinna kathalu introduce cheste, basic information introduction anedi vastundemo ani anipinchutundi..😊🙏🙏🙏
శ్రీ శర్మగారు ఈరోజు ప్రవచనం లో దుర్యోధనునికి "దురాలోచన"తప్ప "దూరాలోచన" లేదు అనేవిషయాన్ని చక్కటి ఉదాహరణలతో "అనిదంపూర్వం"గా ప్రవచించడం గొప్పవిషయం.
@kameswararaokadimisetty64604 жыл бұрын
Very good & inserting
@manchikantivenkateswararao74814 жыл бұрын
@@kameswararaokadimisetty6460 ధన్యవాదాలు
@rohithgaming65663 жыл бұрын
🙏
@bhagyalaxmijonnala12133 жыл бұрын
🙏🙏🌸🌼🌸🙏🙏
@thirupathi9073 жыл бұрын
(శ్లోకం 1-9) అన్యే=ఇతరులు, చ=కూడా, బహవః=చాలా మంది, శూరాః=శూరులు/వీరులు, నానా-శస్త్ర-ప్రహరణాః=రక రకాల ఆయుధాలను ప్రయోగించే నైపుణ్యం గలవారు, సర్వే=అందరు, యుద్ధ-విశారదాః=యుద్ధ విద్యా కోవిదులు మరియు సమర్థులునూ, మదర్థే=నా కోసం, త్యక్త-జీవితాః=జీవితాలను వదిలేసుకొన్నవారు/ప్రాణత్యాగం చేయుటకు నిశ్చయులై ఉన్నారు.
@sriranichowdary19234 жыл бұрын
Song super
@vasappac90273 жыл бұрын
🏹🙏🙏🕉️🕉️🕉️🙏🙏🏹
@vijayabala51052 жыл бұрын
దయ చేసి ప్రకటన వెయ్యకండి
@kalerlalitha3594 жыл бұрын
🙏🙏
@thirupathi9073 жыл бұрын
(శ్లోకం 1-11) భవంతః=మీరు, సర్వే-ఏవ-హి=తప్పకుండా అందరునూ కూడా, సర్వేషు=అన్ని, అయనేషు-చ=వ్యూహాత్మక స్థానములందు, యథాభాగం=ఆయా నిర్దిష్ట భాగములందు, అవస్థితాః=నిలిచి యుండి, భీష్మం-ఏవ=భీష్మాచార్యులవారిని మాత్రమే, అభిరక్షంతు=రక్షించండి.
@devivaraprasad31003 жыл бұрын
36:10 🙏🙏🙏
@rajanraj14814 жыл бұрын
Singer Name : Venkatanagarajan Krishnamurthy from Hyderabad - Namasankeertanam
@manjulajoginipally36834 жыл бұрын
🙏🏿🙏🏿
@hanumantharao13084 жыл бұрын
అయ్యా మీరు శ్రీ కుమారిల భట్టు గారు దయ చేసిన అని వివరించిన శ్లోకం ఇదియేనా స్వామి! వ్రాయటములో వున్నతప్పులును విద్వాంసులు సరిచేసిన అందరికీ ఉపయోగపడుతుంది "నచా త్రాతీవ కర్తవ్యం దోష బుద్ధి పరం మనః దోషేహ్యవిద్యమానోపి తచ్చితా నాం ప్రకాశ్యతే "