🙏🌹శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్🌹🙏

  Рет қаралды 32,141

Siddam Madhu & Sasi

Siddam Madhu & Sasi

Күн бұрын

🙏🌹శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్🌹🙏
🙏శ్లోకములువాటిఅర్ధములు 🙏
🌹1🌹
నమస్తేస్తు మహామాయే!శ్రీపీఠె సురపూజితే!
శంఖచక్రగదాహస్తే!మహాలక్ష్మి!నమోస్తుతే.
🙏అర్ధము🙏దేవతలచేత పూజింప బడే లక్ష్మి తనహస్తమందే శంఖ,చక్రం,గదలను ధరించి,శ్రీ పీఠంపై ఆశీనురాలైన ఆమహాలక్ష్మికి మాయొక్క నమస్సులు.
🌹2🌹
నమస్తే గరుడారూడే!డోలాసుర భయంకరీ!
సర్వపాపహరే!దేవి!మహాలక్ష్మి!నమోస్తుతే.
🙏అర్ధము🙏గరుడిని అధిరోహించి డోలాసురునికి భయాన్ని కలిగించే దానవు, సర్వపాపాల్ని పోగొట్టుదానవు అయిన శ్రీ మహాలలక్ష్మీ నీకు నా నమస్కారములు.
🌹3🌹
సర్వజ్ఞే!సర్వవరదే!సర్వదుష్టభయంకరి!
సర్వదుఃఖహరే!దేవి!మహాలక్ష్మి!నమోస్తుతే.
🙏అర్ధము🙏సర్వజ్నురాలవు,అడిగిన వరాలను ఇచ్చేదానవు,దుష్టులకు భయం గొల్పే దానవు,అందరి దుఃఖాన్ని పారద్రోలే దానవు అయిన శ్రీ మహాలక్ష్మి నీకు నా నమోవాకాలు.
🌹4🌹
సిద్ధిబుద్ధిప్రదే!దేవి!భుక్తిముక్తి ప్రదాయిని!
మంత్రపూతే!సదా దేవి!మహాలక్ష్మి నమోస్తుతే.
🙏అర్ధము🙏సిద్దిని,బుద్దిని,భుక్తిని,ముక్తిని ప్రసాదించే దానవు ఎల్లప్పుడు మంత్రమూర్తివి అయిన మహాలక్ష్మిదేవి నీకు మా వందనములు.
🌹5🌹
ఆద్యంతరహితే!దేవి!ఆదిశక్తి!మహేశ్వరి!
యోగజ్ఞే!యోగసంభూతే!మహా లక్ష్మి!నమోస్తుతే.
🙏అర్ధము🙏ఆది అంతాలు లేని దానవు నీవు,ఆద్యాశక్తిని, యోగము నుంచి జన్మించిన యోగసంభూతురాలవు అయిన మహాలక్ష్మివి నీవు నీకు మా నమస్కారములు.
🌹6🌹
స్తూలసూక్ష్మమహారౌద్రే!మహాశక్తి మహోదరే!
మహాపాపహరే!దేవి!మహాలక్ష్మి!నమోస్తుతే.
🙏అర్ధము🙏నువ్వు సామాన్య చర్మ చక్షువులకు కనిపించని దానివి,స్తూలవిరాట్ రూపపు త్రివిక్రమవు,మహారౌద్ర, మహాశక్తి స్వరూపిణివి.శరణాగత భక్తుల మహాపాపాల్ని నాశనం చేసి, ఆధ్యాత్మిక సిరిని(ధనాన్ని)ఇచ్చే మహాలక్ష్మి నీకు నమస్కారము.
🌹7🌹
పద్మాసనస్థితే!దేవి!పరబ్రహ్మ స్వరూపీణి!
పరమేశి!జగన్మాత!మహాలక్ష్మి!నమోస్తుతే.
🙏అర్ధము🙏పద్మాసనములో కూర్చున్నపరబ్రహ్మస్వారుపిణివి, జగన్మాతవు అయిన మహాలక్ష్మివి నీకు కైమోడ్పులు.
🌹8🌹
శ్వేతాంబరధరే!దేవి!నానాలంకా ర భూషితే!
జగస్థితే!జగన్మాతః!మహాలక్ష్మి!నమోస్తుతే.
🙏అర్ధము🙏తెల్లని వస్త్రాలు ధరించి,సర్వాలంకార భూషణాలను కలిగిన దానవు, జగత్తును పాలించే జగన్మాతవు అయిన మహాలక్ష్మివి నీకు నా నీరాజనాలు.🌹9🌹
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యఃపఠేత్ భక్తిమాన్ నరః,
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా.
🙏అర్ధము🙏ఈ మహాలక్ష్మి అష్టకాన్ని భక్తితో ఏ నరుడు పఠిస్తాడో అతనికి ఎల్లప్పుడు సర్వసిద్దులు,రాజ్యం కలుగుతాయి.
🌹10🌹
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్,
ద్వికాలం యఃపఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః.
🙏అర్ధము🙏ఎవరయితే ఒకసారి ఈ మహాలక్ష్మి అష్టకాన్ని పఠిస్తారో వారి మహాపాపాలు నాశనం అవుతాయి,రెండుసార్లు పఠిస్తే వారు ధనధాన్య సమృద్ధి పొందుతారు..
🌹11🌹
త్రికాలం యః పఠేన్నిత్యం, మహాశత్రు వినాశనమ్,
మహాలక్ష్మిర్భవేనిత్యం,ప్రసన్నా వరదా శుభా.
🙏అర్ధము🙏ఎవరైతే మూడు కాలాలు పఠిస్తారో వారికి మహాశత్రు వినాశన అవుతుంది.శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ ప్రసన్నురాలై శుభకరమైన వరాలు అనుగ్రహిస్తుంది.
ఇతి ఇంద్రకృతం మహాలక్ష్మ్యష్టకం సంపూర్ణమ్.
Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings.
Singer: k. Antha Lakshmi (my grand mother )
Editor : Madhu & Sasi
Follow me on Instagram: / madhukrishna24s
App I used for the thumbnail :
play.google.co...
I have prepared my videos in this video guru app
video guru app link :play.google.co...
The Content used In this Video is only For educational purpose
for copyright issue please contact me :madhusasi801@gmail.com.

Пікірлер: 33
@nagaragirilakshmikanthamma989
@nagaragirilakshmikanthamma989 Ай бұрын
Bagundi maa
@dattathrikedarisetty6084
@dattathrikedarisetty6084 Ай бұрын
🙏🙏
@ananthalakshmi9342
@ananthalakshmi9342 Ай бұрын
కేదర శెట్టి దత్తాత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మా పాట మీకు నచ్చినందుకు. మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి మేము ముందుకు నడవాలి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి,షేర్ చేయండి & లైక్ చేయండి
@laxmi-ye1ml
@laxmi-ye1ml 28 күн бұрын
Chala bhagundi Amma 😊
@venkataramana1038
@venkataramana1038 2 ай бұрын
🙏 amma thank you sommach 🙏🙏
@ananthalakshmi9342
@ananthalakshmi9342 2 ай бұрын
వెంకటరమణ గారు పాట నచ్చినందుకు. చాలా చాలా కృతజ్ఞతలు అండి
@rameshkolluri7232
@rameshkolluri7232 18 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshkolluri7232
@rameshkolluri7232 18 күн бұрын
🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷
@AnjiAnji-pm4qv
@AnjiAnji-pm4qv Ай бұрын
Om
@sudheerk16
@sudheerk16 2 ай бұрын
🙏🙏🙏🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
@ananthalakshmi9342
@ananthalakshmi9342 2 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి మీకు సుధీర్ గారు
@aswanikanulla3237
@aswanikanulla3237 2 ай бұрын
Thank you medam Garu challabaga ardham cheparu medam Garu
@ananthalakshmi9342
@ananthalakshmi9342 2 ай бұрын
అశ్విని గారు మీకు నా పాట నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అండి
@Anulika_reddy
@Anulika_reddy 3 ай бұрын
Vry nice
@ananthalakshmi9342
@ananthalakshmi9342 2 ай бұрын
అనులిక గారు నా పాట నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అండి
@Triveni-vn5zp
@Triveni-vn5zp 3 ай бұрын
Om maa Laxmi 🙏 🌺🙏🌺🙏🌺🙏❤️‍🩹
@ananthalakshmi9342
@ananthalakshmi9342 2 ай бұрын
త్రివేణి గారు మీకు నా పాట నచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి
@saibhavanirangolis1280
@saibhavanirangolis1280 Жыл бұрын
Sri matrenamaha🙏
@kowshikkowshik1991
@kowshikkowshik1991 Жыл бұрын
ఓం శ్రీ మహళక్మి నమో నమః
@ananthalakshmi9342
@ananthalakshmi9342 2 ай бұрын
కౌశిక్ గారు మా పాట మీకు నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అండి
@karanammounika-qm9yr
@karanammounika-qm9yr 3 ай бұрын
🙏🙏👌
@ananthalakshmi9342
@ananthalakshmi9342 Ай бұрын
కరణం మౌనిక గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మ మా పాట మీకు నచ్చినందుకు మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి మాపై. సబ్స్క్రయిబ్ చేసుకోపోతే దయచేసి చేసుకోండి.
@vprnv05
@vprnv05 Жыл бұрын
🙏🙏🙏
@ananthalakshmi9342
@ananthalakshmi9342 3 ай бұрын
మీ ప్రోత్సాహమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు
@nkasturi9611
@nkasturi9611 3 ай бұрын
Mahalaxminamothhy
@ananthalakshmi9342
@ananthalakshmi9342 3 ай бұрын
కస్తూరి గారు మీ అభిమానమునకు కోటి కోటి కృతజ్ఞతలు తల్లి.
@rameshkolluri7232
@rameshkolluri7232 18 күн бұрын
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
@sesharatna
@sesharatna Жыл бұрын
🙏🙏🙏
@ananthalakshmi9342
@ananthalakshmi9342 3 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదములు. మీ యొక్క ప్రోత్సాహమునకు.
@PadmaNalla-k1u
@PadmaNalla-k1u 4 ай бұрын
🙏🙏
@ananthalakshmi9342
@ananthalakshmi9342 3 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@ananthalakshmi9342
@ananthalakshmi9342 2 ай бұрын
పద్మ గారు మా పాట నచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 23 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 4,1 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 104 МЛН
ASHTA LAKSHMI STOTRAM WITH TELUGU LYRICS
9:21
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 25 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН