అత్యద్భుతం. నమస్కారం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్
@ananthram4 ай бұрын
శ్రీ రాములవారు పుట్టుక తిథి వార నక్షత్రాలతో ఉన్న మహానుభావుడు రంగదాసుల వారి కీర్తన ఇది జై శ్రీరామ 🙏🙏🙏
@sridhartoopurani4268 Жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చింది ఈ పాట… ❤
@asrm072 ай бұрын
Jai shree Ram
@krishnaprasadpraturi12924 жыл бұрын
Gayaka Sarvabhouma. Pride of AP and Tamilnadu States.
@saichaitanya2187 Жыл бұрын
దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి, చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు. రచన: ప్రయాగ రంగదాసు గారు
@vijaythommandra20222 жыл бұрын
భక్తి పాటలకు కొత్త పాత అని లేదు. మనము విననివన్ని కొత్త పాటలే. అందరూ వినటారు అందరూ నేర్చుకుంటారు.
@neelakanthamkashojjula52482 жыл бұрын
వెంకటరమణమహాశయా! మీ ఋణం తీర్చుకోలేనిది, అలనాటి ఆకాశవాణి ఆణిముత్యాలను వినే భాగ్యం కలిగిస్తున్నారు. ఇక ఈ గీతానికి వస్తే వాల్మీకి మహర్షి సారాన్ని అమృతమయమైన భాషలో మనకందించిన శ్రీరంగదాసులవారికి, అంతకంటే మృదుమధురమైన స్వరంతో గానం చేసిన వాగ్గేయకారులు శ్రీ బాలమురళీకృష్ణ గారికి పాదాభివందనాలు. నమో నమః.
@sakuntalachalla16162 жыл бұрын
Nijam
@ramadevivedanabhatla3567 Жыл бұрын
గొప్ప గీతాలు అన్నీ పాట వివరంగా వ్రాయడం చాలా బాగుంది...ధన్యవాదములు
@cnnrao55712 ай бұрын
మహాద్భుతం.
@NaveenKumar-mj3dl3 жыл бұрын
ఒక తరాన్ని గుర్తు చేస్తుంటే , ఎలా మీకు ధన్యవాదాలు తెలపటం సర్ ....
@chivukulashanmukhaswamy1093 ай бұрын
ఉదయం రేడియోలో భక్తిరంజని వినపడని ఇల్లు ఉండదు అనేది అతిశయోక్తి కాదేమో
@madhupatrasailajauppaluri165711 ай бұрын
అజరామరం ఆ పాత మధురాలు చాలా ధన్యవాదములు మీకు
@sreenivasaraok46343 жыл бұрын
వెంకటరమణ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు🙏
@98865801043 жыл бұрын
Jeevitham dhanyam swamy... Meeku Paadaabhivandanaalu ee keerthana maakandinchinanduku 👌👌👌
@GSVPrasadChebiyyam Жыл бұрын
అద్భుత మైన కీర్తనలు వినిపిస్తున్నారు చాలా చాలా ధన్యవాదములు
This prayer is written by Prayaga Rangadasu garu, who is grand father of Manglam Palli. Mothers Father - Arani Apparao Hyderabad
@sekhamanivalluru98824 жыл бұрын
శ్రీ రామ జయరామజయజయ.రామా🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@shivasharma462411 ай бұрын
Naa chinnapati paata andi,dhanyavadaalu
@kssha49728 ай бұрын
Between so many new instruments we felt lost nowadays but this is really a peaceful one
@kameswararao89774 жыл бұрын
A great song I heard from erstwhile AIR.Their tunes are very natural and catchy. Hats off to M.Balamuralikrishna and Corus.Gives peace and pleases heart
@angajalarajesh49113 жыл бұрын
🌺శ్రీరామరక్ష🌺 🙏🙏🙏🙏🙏
@kamalamachiraju31297 ай бұрын
ధన్యవాదములు మీకు 🙏
@raghavamorusupalli75573 жыл бұрын
Really a fortune for music lovers to join this channel. Feeling relieved from stress.
@ananthram Жыл бұрын
జయ జయ శ్రీరామ🙏🙏🙏
@balasimha95259 ай бұрын
రాజకీయాలు ప్రక్షాళణ కొరకు ఇటువంటివి కార్యకర్త స్థాయి నుండి కాదు కాదండీ .... నాయకుల నుండి కార్యకర్తలు వరకు ఇటువంటి తత్త్వం తప్పనిసరి పాఠాలు గా నేర్పగలిగితే.... నీతి, పరోపకారం, ప్రజాక్షేమం అనే నైతిక విలువలు వలువలు కట్టి సమాజంలో కానవస్తాయేమో!! 🙏🙏🙏
@hanumanthasastryyeleswarap94562 жыл бұрын
Very Nice service Sir,thank you.🙏
@sudhindrakumar44542 жыл бұрын
Very nice. You have taken listeners 50 years back
@inahsia Жыл бұрын
THANK YOU SO MUCH FOR SHARING SUCH A LOVELY SONGS 🙏🙏🙏
@puttajrlswamy10742 жыл бұрын
వీనులకు విందు. 🙏
@lakshminarayanasarmakurapa86244 жыл бұрын
Bhakti ranginilo potalu vintunte patha rojulu gurthu ku vastunnai..
@ldevasena53682 жыл бұрын
Sri raama Jaya raama Jaya jayaraama
@vimalakumari16444 ай бұрын
🌷🙏🌷
@velurisailaja48563 жыл бұрын
Superb
@venkatasatyaprasadgunturu70944 жыл бұрын
ఈ గానరస మాథుర్యం అద్వితీయం
@lakshminandula53038 ай бұрын
🤝👌👍👏🙏
@ksridevi81484 жыл бұрын
చాలా బాగుందండి.
@Hanish9 Жыл бұрын
Jai Shree Ram 🙏🙏🙏🙏
@puvvadaprasadamurthy72052 жыл бұрын
Thanks for the effort. Pl. continue this and help people like me to have peace of mind by hearing these ...
@umachandrika34634 жыл бұрын
అద్భుతమైన పాట
@ramanarallapalli3895 Жыл бұрын
Great songs! Thank you very much sir 🙏🙏
@nagaratna95982 жыл бұрын
Very nice 👌 song
@sitaramchunduru8244 жыл бұрын
మనస్స్ పులకరించింది. అద్భుతః....
@varapopuri Жыл бұрын
Awesome !!!
@ramalakshmibhaskara4574 жыл бұрын
Thank you for sharing, sir
@kssha49728 ай бұрын
🙏🙏🙏👌
@Saroja-z3e-y4j5 ай бұрын
వ్యక్తిగతంగా ఇంత శ్రధ్ధ తీసుకుని ఎవరు చెబుతారు తల్లీ మీలాంటి వారు తప్ప. ఎంత బాగా పాడారు😂😂😂🎉
@sharmasharma1104 жыл бұрын
many many thanks to listen old songs
@sarmajandhyala44182 жыл бұрын
Like Lord Srirama's personality, it's impossible for anyone not to follow this song word by word!
@ahalyajetta5894 жыл бұрын
Koti 🙏 lu.
@pakalavenkataramanamurty87142 жыл бұрын
Venkata Ramana GARU,Namaste . If possible, please arrange to add AIR Visakhapatnam BHAKTI RANJANI keertanalu of 1970& 1980s.
@ramalingeswarudunandula5017 Жыл бұрын
Old is gold
@srinivassns95918 ай бұрын
🙏🙏🥰🇮🇳🌍
@hanumantharaothota77204 жыл бұрын
Thank you so much. Divine.
@yellapragadashakunthala47994 жыл бұрын
Most memorable songs. Thank you sir.
@hanumantharaothota77203 жыл бұрын
Thank you. Great song and great rendering.
@radhagodavarthi57592 жыл бұрын
Appatlo radiolo oka pata vachedi...ని జ్యేష్ఠ కుమారున్నాకు ఇమ్ము దశరదా...ఈ పాట దొరికితే అప్లోడ్ cheyyandi ప్లీజ్
@slvsangeetavidyaalayam4 жыл бұрын
Simply super song
@devishree4403 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏
@vasukondubhatla4 жыл бұрын
Memorable and wonderful from stalwarts in the music with devine voice.
నమస్కారం. వినేది తెలుగుపాట మనకు తెలుగు వస్తే తెలుగు లిపిలో అభిప్రాయం వ్రాస్తే బాగుంటుంది కదా? మనం వ్రాయకపోతే మరెవరు వ్రాస్తారు? మనం వ్రాస్తూ పిల్లలచేత కూడా వ్రాయిస్తుంటే మన తెలుగుభాష, తెలుగు లిపి ముందు తరాలవారికి చేరుతాయి. ఇంతకన్నా ఏమి చెప్పనూ? 🙏
@vvapparaod51842 жыл бұрын
లిపి చదువు తూ పాడుతుంటే ఙ్ఞాపకం ఉండి పోతుంది.
@lakshmiprasanna20204 жыл бұрын
Superb andi. Thanks for upliading the beautiful composition. Could you please try for other compositions of Sri Prayaga Rangadasa. I heard that they can be found in Vijayawada radio station archives.
@muralivmohan4 жыл бұрын
I appreciate your efforts in bringing in to light the nostalgic recordings of A.I R
@muralivmohan4 жыл бұрын
Your possings are enabling me to recollect my childhood memories
@muralivmohan4 жыл бұрын
As also post Adhyatmmika raamaayana kirtanalu if available
@nagarajkarthikeya16494 жыл бұрын
Very beautiful compilation of AIR Archives, which contains rarest of rare collections. Would you please make efforts to upload Balanandam songs, sung by children... if I truly remember to that of Eleswarapu Vijayavalli and G.Alakananda.
@maheswarikammara92394 жыл бұрын
Thanks sir
@padmavathi95632 жыл бұрын
Sir Air hyd vaalla nittala vari songs pettara please