శ్రీనివాసా ఏది నిజం?|CM Chandrababu Comments On Tirumala Laddu|YS Jagan|TTD|Tirumala|Journalist YNR

  Рет қаралды 42,070

Journalist YNR

Journalist YNR

Күн бұрын

శ్రీనివాసా ఏది నిజం?|CM Chandrababu Comments On Tirumala Laddu|YS Jagan|TTD|Tirumala|Journalist YNR
#journalistynr #chandrababu #tirumalaladdu #ttd #ysjagan #tirumala #ynranalysis #ynr #appolitics #apnews

Пікірлер: 414
@jaganvadisela999
@jaganvadisela999 3 күн бұрын
సార్ 100 రోజుల పాలన పక్కకు తోసేందుకు బాబు కుట్ర
@srinupinninti7216
@srinupinninti7216 3 күн бұрын
సీబీఎన్ రాజకీయాలుకోసం ఎంతకన్నా దిగజారిమాటడతాడు
@venkatramareddy2209
@venkatramareddy2209 3 күн бұрын
Neeti Malina pani
@bharathiduggineni4334
@bharathiduggineni4334 2 күн бұрын
@@srinupinninti7216 అవును 5 ఏళ్లనుండి చూసి మళ్ళీ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగాలేరు
@maruthiprasad1144
@maruthiprasad1144 Күн бұрын
Mee pellalni dengadaniki kudana
@sowmyaborugadda3831
@sowmyaborugadda3831 3 күн бұрын
చాలా థాంక్స్ అండి... మీలాంటి జర్నలిస్టులు ఉన్నందుకు మాకు కనీసం నిజాలు తెలుస్తున్నాయి... ధన్యవాదాలు... నమో వెంకటేశాయ.
@cavrrao3467
@cavrrao3467 3 күн бұрын
దేవుడు దిగి వచ్చి శిక్షించాలని ప్రార్థిస్తున్నాను
@sathishkumarkalinga8019
@sathishkumarkalinga8019 3 күн бұрын
Amen Amen Amen
@vijayarathnam972
@vijayarathnam972 3 күн бұрын
👍👍👍💯
@Abc98-g6k
@Abc98-g6k 3 күн бұрын
E devudu radu bro e politicians clear ga e devudu ledu mammalni emi cheyyaleru Ani andukane inni netalu chestharu CBN ap cm ga undadam mana karma
@rajasekhara7564
@rajasekhara7564 3 күн бұрын
అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే.... చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదం లో జంతువుల కొవ్వు పదార్థాలు వాడారు పబ్లిక్ డొమైన్ లో అనడం ఒక తప్పు అయితే... దానికి వత్తాసు పలికిన టిటిడి అర్చకులు మరియు ప్రవచన కర్తలూ దానికి వత్తాసు పలుకుతూ వీడియోలు పత్రికలు లో పెట్టడం వలన రాష్ట్ర ప్రతిష్ట తో పాటు వేంకటేశ్వర స్వామి వారికి దేవాలయం కు మచ్చ తెచ్చిన వారు అవుతారు. ఏదైనా ఒక విషయంలో తప్పు అని తెలిసిన తరువాత వాటి గురించి లోతుగా అధ్యయనం చేసి, నిజనిర్ధారణ చేసి తగు చర్యలు తీసుకొనేలా నిర్దేశించాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు విషప్రచారం చేస్తున్నారు. ఆ నాడు అలిపిరి వద్ద జరిగిన సంఘటన లో ఆ వేంకటేశ్వర స్వామి కాపాడారు.... అదే వేంకటేశ్వర స్వామి దేవాలయం కు మాయని మచ్చ తెచ్చిన వారు గా చంద్రబాబు నాయుడు గారు నిలిచే అవకాశం ఉంటుంది.... దానికి తగిన కర్మ ఖచ్చితంగా అనుభవించే అవకాశం ఉంది.
@Abc98-g6k
@Abc98-g6k 3 күн бұрын
CBN devudu punishment isthadu Ani nammakam ledu
@maanamichannalmaanamichann2831
@maanamichannalmaanamichann2831 3 күн бұрын
100 రోజుల వెరెస్ట్ పలానా ఇది చంద్రబాబు రాజకీయ క్రీడ TTD ని రాజకీయం కోసం వాడిన ఏపీ చేత సీఎం
@sureshboyella6421
@sureshboyella6421 3 күн бұрын
సార్, ఈ చంద్రబాబు గారు నీచ నికృష్ట రాజకీయాలు చేయడంలో అన్ని లెవెల్స్ దాటినాడు ఇంక ఆ వేంకటేశ్వర స్వామే ఈ చంద్రబాబు గారిని శిక్షించాలి... భక్తులకు ఆ దేవుడే దిక్కు.
@nanimolli1173
@nanimolli1173 3 күн бұрын
పథకాలు డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఎదవ ప్లాన్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తో పెట్టుకున్నాడు అలిపిరి ఘటన రిపీట్ దేవుడు వదిలిపెట్టడు చంద్రబాబు హెలికాప్టర్ గల్లంతు అని వస్తుంది కొన్ని రోజుల తరువాత
@tecversity
@tecversity 3 күн бұрын
waiting for this news
@Galm_livvv
@Galm_livvv 3 күн бұрын
😂😂😂😂
@Tabtrickchannel
@Tabtrickchannel 3 күн бұрын
Tadasthu
@Rishika1985
@Rishika1985 2 күн бұрын
నమో వేకటేశాయ
@dpsongs7415
@dpsongs7415 3 күн бұрын
YNR ఈ సున్నితమైన అంశం పట్ల మీ విశ్లేషణ చాలా బాగుంది.ముగింపు మరింత బాగుంది. కలియుగ దైవం..ఆ శ్రీనివాసునితో రాజకీయ నాటకాలు,ఎత్తుగడలు, వెర్రి వేషాలు వేసిన ఎవ్వరయినా సరే...తప్పక 'కర్మ' ఫలాన్ని అనుభవించి తీరతారు. ఇది ముమ్మాటికీ 'సత్యం' .....నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@aanandh8517
@aanandh8517 3 күн бұрын
ఛీ బిఎన్ బ్రతికి ఉన్నంత కాలం ఇంతే రాజకీయం నడుస్తుంది
@subbareddy6907
@subbareddy6907 2 күн бұрын
Cbn gurunchi Nadella Basker Rao ni adagale.
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw 3 күн бұрын
ఇదంతా. హెరిటేజ్ నెయ్యి కోసం డ్రామా. సార్
@Chandu1267-h1v
@Chandu1267-h1v 2 күн бұрын
Correct bro బాగా aalochinchav.
@venugopalreddy8482
@venugopalreddy8482 3 күн бұрын
Cbn చేసిన పాపాలకు ఆల్రెడీ దేవుడు ఒంటి మీద రోగాలతో శిక్ష విధించాడు.ఇంత వయస్సు వచ్చాక కూడా ఆయన అది తెలుసుకోకుండా ఇంకా వ్యవహారిస్తున్నాడు అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత నీచమైనదో తెలుస్తోంది.
@VenkataSwamy-xc8sh
@VenkataSwamy-xc8sh 3 күн бұрын
BAD.WORDS
@VenkataSwamy-xc8sh
@VenkataSwamy-xc8sh 3 күн бұрын
BOGS.WORDS
@lakshmimahesh7052
@lakshmimahesh7052 3 күн бұрын
Marchipoiva pavrulaguta
@notpermanent-m4v
@notpermanent-m4v 3 күн бұрын
​@@VenkataSwamy-xc8shno bad words.... truth
@notpermanent-m4v
@notpermanent-m4v 3 күн бұрын
​@@lakshmimahesh7052Bolli gadi ki siggu,lajja ledu gajji na koduku kki
@v.satwikreddy9367
@v.satwikreddy9367 3 күн бұрын
2014 to 2019 కూడా నందినికి ఇవ్వలేదు CBN కావాలిని డైవర్ట్ రాజకీయం చేస్తున్నారు.
@Kumar-je7le
@Kumar-je7le 3 күн бұрын
గత 50 ఏళ్లు గా నందిని నెయ్యి నే వాడుతున్నారు అని చెపుతుంటే
@mktalluri
@mktalluri 3 күн бұрын
సీబీఎన్ కి భక్తి అస్సలు వుండదు అందుకనే దేవుడిని వాడుకుంటాడు రాజకీయాలకు😢
@CultReddy
@CultReddy 3 күн бұрын
Amen ra converted talluri Christian LK 😂😂😂
@lakshmimahesh7052
@lakshmimahesh7052 3 күн бұрын
Auvnu andke tirumla gudki velkunada intlo sketch vaichedu mi sico
@vikaschandra8404
@vikaschandra8404 3 күн бұрын
Antha aypoyindi mana anna gurinchi andariki telsippyindi
@nanisthuglife3991
@nanisthuglife3991 3 күн бұрын
1000 కళ mandapam gulchina యాదవ కు దేవుడు అంటే ఒక లెక్క
@nanisthuglife3991
@nanisthuglife3991 3 күн бұрын
2019 నుంచి 2024 వరకు ఎన్ని సార్లు tirumala కు velladu మన బొల్లి నాయుడు ,హిందూ వే కాద
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr 3 күн бұрын
అనవసర Elegations చేసిన వాళ్ళకి ఈ శిక్ష తప్పకుండా పడాలి.
@raamareddy9141
@raamareddy9141 3 күн бұрын
జగన్ గారు చాలా URGENT గా CBI ఎంక్వయిరీ కోరండి. HIGH COURT కి, SUPREME COURT కి వెళ్ళండి. కోట్ల కోట్ల భక్తుల minds తో ఆడుకోవదు. నేను నీ అభిమానినే కానీ JAGAN BEHAVE IN MANLYWAY. చేతులు కట్టుకుని దద్దమ్మ లా వుండోద్చు. శత్రువు అగ్రెసివ్ గావున్నిప్పుడు మీరు అంతకంటే పది రెట్లు గట్టిగా మాట్లాడాలి నిజం కావాలి దేవుడితో పెట్టుకోవద్దు.
@SureshS-wh9ld
@SureshS-wh9ld 3 күн бұрын
same feeling... adgakapote manalni daddamma antaru
@madhulead1377
@madhulead1377 3 күн бұрын
చంద్రబాబు ఇంకా అదే అబద్ధం, మనిషివి కాదు, అబద్ధాన్ని గట్టిగా చెప్పటం బాగా నేర్చుకున్నావు. EO క్లియర్ గా చెప్పారు EO గారి ప్రెస్ మీట్ విన్నాను. టెండర్లు 2024 మార్చ్ లో టెండర్లు పిలిచారు, 2024 మే లో టెండర్ ఫైనలైజ్ చేసారు, మే ఎండ్ లో ఆర్డర్ ఇచ్చారు, జూలై 6th & 7th ఫస్ట్ సప్లై చేసారు AR డైరీ ఫుడ్స్ వాళ్ళు 4 ట్యాంకర్లు ఘే పంపారు. ఆ నాలుగు ట్యాంకులు ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్ లో స్టాండర్డ్ మీట్ అవ్వలేదు, అప్పుడు ఎటర్నల్ ల్యాబ్ కు పంపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఫస్ట్ సప్లై, అది use చేయలేదు. కానీ చంద్రబాబు గారు, ప్రసాదాలు నైవేద్యం పెట్టారు, లడ్డులో use చేసారు అని చెప్పి ఎంతో మంది నమ్మకాన్ని విశ్వాసాన్ని వొమ్మి చేసారు, తిరుమల గురుంచి తప్పుగా వెల్లెలాగ చేసారు. కచ్చితంగా సిఎం సారి చెప్పి, ఈ వివాదాన్ని స్వస్తి పలికి తిరుమల పవిత్రత ను కాపాడాలి
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 күн бұрын
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman..
@chandraMohan-e5b
@chandraMohan-e5b 2 күн бұрын
చాలా బాగా చెప్పారు ynr garu . ముఖ్యం గా మీ ఆత్మవిశ్వాసం ప్రకటించిన తీరు అద్భుతం
@bachelorlife1457
@bachelorlife1457 3 күн бұрын
నిజంగా జరిగుంటే తెలుగు దేశం పార్టీ ఆ అవకాశాన్ని వదులుకుంటదా?? హీరోయిన్ కేసులా కోర్టులు ఎంక్వయిరీలు అని నానా హంగామా చేసేవారు
@m.r.prasad
@m.r.prasad 3 күн бұрын
రాజకీయ నాయకులకు వందల కోట్లు దోచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి . దేవుడి నెయ్యే కావాల్సివచ్చిందా . జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అనేక సార్లు శ్రీవారిని దర్శించుకుని లడ్డు ప్రసాదం తిన్నాడుగా . అప్పుడు పరవలేదా .
@RSasi5
@RSasi5 3 күн бұрын
ఏదో జగన్ మీద బురద వెయ్యాలని, రాజకీయ లబ్ది కోసం అనవసరం కెలుక్కునాడు చంద్ర బాబు,ఇప్పుడు దేశం అంతా పెంట పెంట అయ్యింది,ఎవరో నార్త్ లో ఒక జర్నలిస్టు సుప్రీం కోర్టు లో పిటీషన్ కూడా వేసాడంట. ఇది ఇప్పుడు పూర్తిగా తేలేవరకు వదిలి పెట్టరు. దేవుడి విషయం కుట్రలతో రాజకీయాలు చేశాడు, ఏమైపోతాడో మరి. అస్సలు కావాలనే కల్తీ శాంపిల్ ని Eo syamala rao ద్వారా పంపించి చంద్ర బాబు కుట్ర చేస్తున్నాడేమో అని నా అనుమానం.
@mktalluri
@mktalluri 3 күн бұрын
CBN stooped too low 😢
@LakshmiReddy-B
@LakshmiReddy-B 3 күн бұрын
Way too low. I don’t think any one can go this low other than himself.
@Stv9News
@Stv9News 3 күн бұрын
నిజంగా చాలా చాలా బాధగా ఉంది ఇంత నీచమైన రాజకీయాలు అంటే మన ఏపీ ప్రజలు చాలా దౌర్భాగ్యులు అనుకోవాలి... అసలు ఇంత గోరంగా జరుగుతున్న కూడా మన తెలుగు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అంటే వాళ్ళు మన వాళ్ళు ఎంత మూర్ఖులు అర్థమవుతుంది
@RamansReddy
@RamansReddy 3 күн бұрын
Chandrababu worest politician
@vijaykumarputcha8724
@vijaykumarputcha8724 3 күн бұрын
Great words sir True journalist
@asw7500
@asw7500 3 күн бұрын
హెరిటేజ్ నెయ్యి వాడాలి అని ప్లాన్ అంతా... ఇంకా కానివ్వండి..
@yugandharchiranji409
@yugandharchiranji409 3 күн бұрын
నిజం ప్రక్కన పెట్టండి,,,ప్రచారం మాత్రం జనం దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు
@agatamudimohan6264
@agatamudimohan6264 3 күн бұрын
Thank you Sir 👌👍🙏💐💐💐
@VenugopalReddy-if6mp
@VenugopalReddy-if6mp 3 күн бұрын
Ynr sir you clarified everything thank you.
@KingdomofGodDC
@KingdomofGodDC 3 күн бұрын
Jagan is a genuine person
@nbabypsprakash6106
@nbabypsprakash6106 3 күн бұрын
ప్రజలు తినేప్రతి పథార్థంలో కల్తీజరుగుతుందిదానిగురించిమాట్లాడండి అన్నిబయటకువస్తాయి ,పసిపిల్లలపాలలోకల్తీ,చిన్నవయస్సులో ఆడపిల్లలు మెచ్యూర్ అవటం,చిన్నవయస్సువారుకూడపెద్దగాకనపడటం ఇవిఅన్నిమీకుకనపడవా😂😂😂
@SureshS-wh9ld
@SureshS-wh9ld 3 күн бұрын
I feel it is completely diversion politics...కానీ బాబు చివరికి ఇంత నీచ స్థాయి కి దిగజరుతాడు అని అనుకోలేదు...ఎవడో ఇచ్చిన రిపోర్ట్ లో dates July లో ఉంది..అప్పుడు బాబు గారే సీఎం...
@jeevankumar9517
@jeevankumar9517 3 күн бұрын
❤❤❤Thanks for your message
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 3 күн бұрын
YNR గారూ ఇక మీదట శ్రీవారి లడ్డూలు భక్తితో తినాలనుకొనే భక్తులు పొరపాటున ఆ లడ్డూలను వాసన చూస్తే,ఆ వాసన చంద్రబాబు చచ్చినశవం కాలిన గబ్బువాసన దుర్గంధం వస్తోందని భక్తులు శ్రీవారి లడ్డూలను తినడం మానేస్తారు
@cavrrao3467
@cavrrao3467 3 күн бұрын
😂
@vijayarathnam972
@vijayarathnam972 3 күн бұрын
🤣🤣🤣
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c 3 күн бұрын
😂😂😂
@bharathiduggineni4334
@bharathiduggineni4334 3 күн бұрын
అవును alreadyజంతువుల వాస నలు వస్తుంది అవసన మీకురాదు Javan స్మెల్ లో బతుకుతున్నారు
@janny7086
@janny7086 2 күн бұрын
​@@bharathiduggineni4334avuna nizama ippudu laddus evari govt li chesthundru, nuvvu tinindi ippude kadha😂😂😂😂😂
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 күн бұрын
Ynr.. Cbn తో నేను 3-4 టైమ్స్ ట్రావెల్ అయ్యాను.. బాబు కు దేవుడు అంటే నమ్మకం లేదు.. జనాన్ని మోసం చెయ్యడానికి దేవుడిని నమ్ముతున్నట్టు నటిస్తాడంతే.. బాబు పెద్ద నాస్తికుడు..
@hrithikaandvanishka1336
@hrithikaandvanishka1336 3 күн бұрын
Lord venkatesa tho games adinanduku cbn ki return gift thappadu?
@saitejreddy5966
@saitejreddy5966 2 күн бұрын
Vadini Devudu kuda emi cheyaledemo devudiki kuda uccha yemo chi denamma vedu eppudo 23 yrs back yey poyunte daridram poyedi
@jayachandra672
@jayachandra672 3 күн бұрын
Very good information sir
@tirupathitelukula860
@tirupathitelukula860 3 күн бұрын
ముందు ఈవీఎం సీఎం పే కిమినల్ కేసు పెట్టాలి వాడికి ఏరిటీజ్ ఎక్కడ ప్రతి village అమ్మ తున్నాడు వాడి పై కేసులు పెట్టాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nvsnaidu1254
@nvsnaidu1254 3 күн бұрын
Y n garu dinni rise chesindi bollygadu daniki ysr samadanam cheputhundi
@rajalhindhyderabad1800
@rajalhindhyderabad1800 3 күн бұрын
CBN మాటలు మోసపూరితమైనవి . CBN అన్న మాటేంటంటే వాళ్లు దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసారని చెప్తున్నాడు ఒకవేళ అదే నిజమైతే CBN దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు లేక పొతే ఆ దేవుడే CBN కి శిక్ష వేస్తాడు .. CBN గారు ఒక విషయాన్నీ గుర్తు పెట్టుకో.నీవు దేవుడిని కూడా వాడుకుంటున్నావు . సెంటిమెంట్ ని వాడుకుంటున్నావు . ఇదే సెంటిమెంట్ నీకు కూడా వర్తిస్తుంది
@Stv9News
@Stv9News 3 күн бұрын
లడ్డు విషయంలో ఇంత ఘోరమా... చంద్రబాబును తట్టుకోవడం చాలా కష్టం
@Mcsr-oj6fu
@Mcsr-oj6fu 3 күн бұрын
Bolli Bosedikey gaadu divert politics chesthunnadu, July 23 test report vasthey ippudu thaariku ye month September antey two months ga ayyagaariki doubt raaleda 100 rojulu palana kosam baaga prepare chesukoni wrong turn chesthunnadu prajalani palana utter flap ayindi idi sangathi.
@gdrreddy1508
@gdrreddy1508 2 күн бұрын
తప్పు చేసినవారికి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంటుంది. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకి సంబందించిన విషయం. శ్రీనివాసుడు ఎవరిని వదలడు!
@johnbasha3203
@johnbasha3203 3 күн бұрын
పాపం పండి చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకున్నాడు గోవిందా గోవిందా
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 3 күн бұрын
Ynr గారు వైయస్సార్సీపి మీద వ్యాక్సిన్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో జరిగినప్పుడు ఎవరిమీద తీసుకుంటారు సార్ చంద్రబాబు దిగజారుడు తనానికి అంతే లేదు సార్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నమ్మినంత వరకు ఇదే విధంగా తప్పులు చెబుతూ ఉంటాడు
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 күн бұрын
Ynr.. 100రోజుల ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల ద్రుష్టి మల్లించడానికి జగన్ మీద ఒక రాయి విసిరాడు.. అది తిరిగి మీద పడింది.😂😂😂
@suryanagamanimunduri1114
@suryanagamanimunduri1114 3 күн бұрын
ఆ దేవ దేవుడు వచ్చి నిరూపించాలి. దుస్తులను శిక్షించాలి. దేవుడు ఉ నికి కూడా జనాలు తెలుస్తది.
@mallikarjunaannam3754
@mallikarjunaannam3754 3 күн бұрын
చక్రం బాబా పాలిటికల్ స్ట్రతాజీ
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 күн бұрын
బాబు తో నేను ట్రావెల్ అయింది 2009 ఎలక్షన్స్ ముందు బస్సు టూర్ లో.. ఇదే time లో జగన్ పేస్ కూడా నేను ఇంత వరకు చూడలేదు కూడా?
@reddybbr2929
@reddybbr2929 3 күн бұрын
Only AR Foods supplying or some more companies also supplying? What are rates whited and supplied by other companies. What is the difference among their rates? Let us understand before the conclusion.
@BTSarmy-np2uq
@BTSarmy-np2uq 3 күн бұрын
DRAMOJI గాడు పోయాడు వీడు పోతే గానీ మనకి పట్టిన దరిద్రం పోదు
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 3 күн бұрын
100/👍
@sureshj4106
@sureshj4106 3 күн бұрын
Paapiki chiraayuvu bro.. em avvadhu
@prasadbolla4579
@prasadbolla4579 2 күн бұрын
Paavuralagutta😂
@bharathmunna8327
@bharathmunna8327 2 күн бұрын
@@prasadbolla4579Ori Erri Hookaa..YSR unna 6 years lo chesina panulaku Kotla mandiki Devudayyadu..Punyatmudu kabattey twaraga Poyadu..! But CBN gaadu ila Venkanna ne Raajakeeyam chesthadu kabattey, Paapi Chiraayuvu kabattey, Unnantha kaalam ala Bolli Rogamtho, Chethulu kuda Evvariki Choopinchukoleka, Dhaani valla Ollantha Dhurvasanatho Asahyamyna Jeevitham Gaduputhunnadu..! Actually CBN Adrushtam valla aayana CM Padhavi Anubhavinchatledu..Mana AP Prajala Duradrushtam valla n Vote lu Vesi Chesukunna Karma valla CBN aa CM Padhavi Anubhavistunnadu.. 🤦🏻‍♂️🤢🤮
@Lakshmiailuri
@Lakshmiailuri 3 күн бұрын
దేవుడు నిజంగా ఉంటే, ఇన్ని చర్చలు ఉండేవా,తనే నిజం చెప్పేవాడు
@bathinagupteswararao7629
@bathinagupteswararao7629 2 күн бұрын
కరెక్ట్ sir. YNR గారు బాగా చెప్పెరు.
@ravindranathpilli4531
@ravindranathpilli4531 3 күн бұрын
What is reaction of AR foods
@m.r.prasad
@m.r.prasad 3 күн бұрын
ఈమధ్య Face book లో కొంతమంది వరసగా తిరుమల లడ్డు బాగుంది అనేవాళ్ళు ఒక లైక్ వెయ్యండి . తిరుమల అన్నప్రసాదం బాగుంది అన్నవాళ్లు ఒక లైక్ వెయ్యండి అని ఫోటోలు పెడుతున్నారు . ప్రసాదం అన్నదాన్ని భక్తితో తినాలి . వంకలు పెడితే భక్తి లేదు , ఎదో టైమ్ పాస్ , వీకెండ్ ఔటింగ్ కి తిరుమల వచ్చారు అని అర్ధం .
@Crnath-e2m
@Crnath-e2m 3 күн бұрын
Cbn chowdary next North Korean Ki pampute better
@ChallaHariprasad
@ChallaHariprasad 3 күн бұрын
చంద్రబాబు 100 రోజుల పరిపాలనలో తిరుపతి లడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి లడ్డు తయారు చేయించడం నిజమే ఆ క్రెడిబిలిటీ హిందువులు అతని మీద చూపించాలి అని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడు చంద్రబాబు ఆయన చేసిన మంచి పని 100 రోజులకి ఇది ఒక్కటి మాత్రమే ఆ క్రెడిబిలిటీ ప్రయత్నంలోనే అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడు ఆ లడ్డు కూడా వాడే నెయ్యి నందిని బ్రాండ్ నెయ్యి పేరుకు మాత్రమే కమిషన్ పర్సంటేజ్ లో మొత్తం హెరిటేజ్ నెయ్యి సప్లై అవుతుంది ఇంత నీచంగా ఆలోచించి రాజకీయాలు చేయాలి అనే ఆలోచన చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుంది
@bharathiduggineni4334
@bharathiduggineni4334 3 күн бұрын
అన్నీ reports జాతీయ స్థాయి లో అప్పుడు కూడా నమ్మకం కూడతాది మీకు మీభక్తి వేరే కదా
@Durga-hu5pd
@Durga-hu5pd 3 күн бұрын
Excellent YNR ji
@madavachannamallu6965
@madavachannamallu6965 2 күн бұрын
మందికి పుట్టిన ynr గారు వందనాలు
@hanimireddy2539
@hanimireddy2539 3 күн бұрын
Ynr garu There should be testing mechanism for such critical All companies have raw materials testing facilities
@drrajaramkota6850
@drrajaramkota6850 3 күн бұрын
But YNR Garu, you need to say that the person who is responsible for such propaganda will get punishment from Srivaru
@freebird4522
@freebird4522 2 күн бұрын
మీకు అసలు విషయం అర్థం కావడం లేదనిపిస్తుంది. విషయం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారిని చంపే కుట్ర ఇప్పటికే మొదలు పెట్టారు అనే అనుమానం రావడం లేదా మీకు? YSR విషయంలో ఏమయిందో ప్రపంచం మొత్తం చూసింది కదా. అప్పుడు కూడా ఏడు కొండలలో రెండు కొండలు అమ్మాలని చూశాడు, అందుకే వెంకన్న స్వామినే YSR ని చంపేశాడు అని విపరీతంగా ప్రచారం చేయించింది పచ్చ మీడియా. మీరు చాలా చాలా విలువైన గతం మర్చి పోయి చర్చ వేరే వాటి మీదకు తీసుకొని వెళ్తున్నారు. మీరు దయచేసి జగన్ మోహన్ రెడ్డి గారిని వేంటనే అలెర్ట్ చేయక పోతే ఆయన పెద్ద ప్రమాదంలో చిక్కుకొంటాడు పాపం.
@sudhakarvaddi11
@sudhakarvaddi11 Күн бұрын
ల్యాబ్ నివేదిక తప్పనిసరిగా మూలం మరియు లక్ష్యం రెండింటినీ కవర్ చేయాలి. ఎందుకంటే లడ్డూపై ఆరోపణలు వస్తున్నాయి. కానీ లడ్డూపై ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడూ రాలేదు.
@munigotiravisankar3998
@munigotiravisankar3998 3 күн бұрын
వెంకటేశ్వర స్వామి తప్పు చేశాడు By inacting on selfish people Now it is up to readers Result is that only what is happening now
@Ayonian
@Ayonian Күн бұрын
Ynr garu thanks
@Ayonian
@Ayonian Күн бұрын
Asala anavsram ga they are targetting ysrcp. Feel very bad. Why will anyone want to hurt others religion.. Christianity is a non violent religion.
@mounikabandi5783
@mounikabandi5783 3 күн бұрын
ఒక అబద్దాల జాతికి చెందిన మీడియా మాఫీయా,, జాతి కి చెందిన నాయకుడు చేసిన మాటలూ అన్నీ అబద్ధాలే
@sunnyvedios7131
@sunnyvedios7131 2 күн бұрын
Great journalist
@Gangadhhhar
@Gangadhhhar 3 күн бұрын
Animal fat animal fat అంటున్నారు అసలు నెయ్యి ఏ ఫ్యాట్
@fintechtelugu6980
@fintechtelugu6980 2 күн бұрын
Adhe kada ippudu tallow vadithe tappento
@psrsurendrareddy8613
@psrsurendrareddy8613 3 күн бұрын
CBN గాడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws 3 күн бұрын
హెరిటేజ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్ముకొనుటకు ఒకవైపు, జగన్ మోహన్ రెడ్డి గారిపై సెంటిమెంటల్గా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుటకు మరోవైపు, చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చిన సరిక్రొత్త దుష్ట పన్నాగమే ఈ "అవాస్తవిక కల్తీ లడ్డు కథనం" అని ప్రజలందరికీ ఇప్పటికే బోధ పడింది. POOR FELLOW.
@nkbabu3523
@nkbabu3523 2 күн бұрын
ఈ లడాయి లడ్డు నాన్ వెజ్ అనిCBN ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. కావున శాకాహారులు ఈ లడాయి లడ్డు తినవద్దు.
@bhaskar99888
@bhaskar99888 3 күн бұрын
చంద్రబాబు గారు ఇలాంటి మాటలు ఎలా
@rajupadumuttam8813
@rajupadumuttam8813 2 күн бұрын
అసలు CBN. కి లడ్డూల నాణ్యత గురించి మాట్లాడే అర్హతే లేదు.!? గతం లో ఆ కంపెనీకి CBN. కాంట్రాక్టు ఇచ్చి, ఇప్పుడు కావాలనే బురద రాజకీయాలు చేస్తున్నాడు. CBN. ఒక మహా పాపి.???
@ARTHYD222
@ARTHYD222 2 күн бұрын
అబద్దాలు ప్రచారం లేక అపచారం చేసిన వాళ్లకు పక్షవాతం రావాలి
@pjpraju
@pjpraju 3 күн бұрын
ల్యాబ్ రిపోర్ట్ చూసి చెప్పిన దానికి నీ పైత్యం ఏమిటి నాయనా !!
@saitejreddy5966
@saitejreddy5966 2 күн бұрын
Rey musali naa madda yeppati samples raa check chesindi guddi vedava cbn gadi hayam lone testing ki pampinchindi.anyway ee tappu evadu chesado vadu nasanam aypotadu
@Prajwalabommana123
@Prajwalabommana123 2 күн бұрын
Yes
@hyd123-ns8ou
@hyd123-ns8ou 3 күн бұрын
unethical criminal selfish people should not be cm
@JioJio-g6g
@JioJio-g6g 2 күн бұрын
పబ్లిసిటీ కి కారకుడు CBN క్షమాపణ చెప్పాలి
@gniranjan3730
@gniranjan3730 2 күн бұрын
Oka CM ila proper verification లేకుండా ఇంత మంది మనోభావాలని ఎలా హర్ట్ చేస్తారు. కనీసం బేసిక్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడుతారు.
@makireddyprabhakarreddy2125
@makireddyprabhakarreddy2125 2 күн бұрын
ఆ పార్టీ మీద వీళ్ళు, వీళ్ళమీద వాళ్ళు కాదు సుప్ప్రెమ్ కోర్ట్ లో PIL వెయ్యాలి. ఇది హిందువుల మనో వేదనకు సంబంచినది.
@manmadhapaddana3628
@manmadhapaddana3628 3 күн бұрын
Super analysis
@reyevarraameerantha
@reyevarraameerantha 2 күн бұрын
40 years nundi marani tenders jagun vachaka matrame enduku maarindi
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 3 күн бұрын
ఇప్పుడు ఈ లడ్డు తినాలి అంటే నే వాంతి వచ్చే విధంగా ఉంది..
@ravinagalla8367
@ravinagalla8367 3 күн бұрын
Intaki dharmaa reddy ekkada When there is no issue why can’t he come out
@Medamhitaishini
@Medamhitaishini 2 күн бұрын
వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకున్న చంద్రబాబు నాయుడు త్వరలో సర్వనాశనం కావడం ఖాయం అందరూ వరద గురించి చనిపోయిన వాళ్ళగురించి మర్చిపోయి తిరుపతి లడ్డూ గురించే చర్చ , next episode ఏమిటో,ఈరోజు జగనన్న స్పీచ్ మాత్రం చాలా బాగుంది.
@kumarbabu9751
@kumarbabu9751 2 күн бұрын
టీటీడీ కి ల్యాబ్ లేదా నిజామా
@innaallam9344
@innaallam9344 2 күн бұрын
Entire incident happened in TDP Government: Big conspiracy to supply Heritage Ghee:
@Hanuman-r6s
@Hanuman-r6s 3 күн бұрын
Sir , meeru chala constructive ga cheptunaru. Meelanti vallu chala rare during paid news channels age
@amarnathreddy7158
@amarnathreddy7158 3 күн бұрын
Srinivasuduki nijam telusu vatha pettalsina vadiki pettesadu
@viswatharun8493
@viswatharun8493 2 күн бұрын
నెయ్యి స్వచ్చత సరిగా లేకపోతే... టెస్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు... ఇక ప్రసాదం లో ఆ నెయ్యి ని వాడే అవకాశమే లేదు కదా... ఇదే జగన్ చెప్పిన వివరణ... ప్రజలకు ఈ విషయాన్ని సమర్ధ వంతంగా గా వివరించాలి... పచ్చ విష ప్రచా రా న్ని ఎండ గట్టి!.. ప్రజల మనో భావాలు కాపాడాలి!
@GRamarao-ix4tq
@GRamarao-ix4tq 3 күн бұрын
Jai jagan Jai ynr
@abbuabram1330
@abbuabram1330 2 күн бұрын
CBN politrics
@adibabukosuru6113
@adibabukosuru6113 3 күн бұрын
BABU BATUKE ANTHA VENKATESWARA SWAMINI MUTTUKUNKTE POTHARU BABU
@nagendrareddy428
@nagendrareddy428 3 күн бұрын
YNR, EO of TTD has clearly said that vegetable oil ( dalda) was mixed with ghee in 2 tankers & for that notice was served on the supplier. When this is the fact, how can CBN alleged that animal fat was mixed ?. It's blatant lie . When it was happened 2 months back, what was CBN doing all these days ? Why CBN govt did'nt give complaint to police regarding this ghee issue against the supplier ?.
@innaallam9344
@innaallam9344 2 күн бұрын
Good Analysis 🙏 All this nuisance for Heritage Ghee and Divert the people from Super Sixes:
@jayachandra672
@jayachandra672 3 күн бұрын
Babu గారికి time దగ్గర VACCHINDI
@spanigarhi2664
@spanigarhi2664 2 күн бұрын
శిక్ష పడాలి
@Crazybal9
@Crazybal9 Күн бұрын
Half kg 400 to 500 ఉంది, వీళ్ళకి 320 కి kg ఎలా ఇచ్చారు
@SkKasim-x3y
@SkKasim-x3y 3 күн бұрын
స్వామి గారి ప్రసాదం కల్తి చేసిన ట్టు అయితే ఆధేనీజంఆయితే దేవుడు కూడ క్షమీంచరు ప్రజలు క్షమీంచరు
@bryogi9780
@bryogi9780 Күн бұрын
చంద్రబాబు ఇంత కంటే కూడా దిగజారగలడు
Expected Ending?
00:45
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 11 МЛН
Expected Ending?
00:45
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН