రేపే నాగ పంచమి, ఏమి చేయకపోయినా ఈ రెండు పనులు రేపు తప్పక చేయండి!!

  Рет қаралды 40,103

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 249
@armypolice7435
@armypolice7435 2 ай бұрын
గురువు గారికి ధ్యవాదములు 🙏🙏
@samvlogs45
@samvlogs45 2 ай бұрын
నమస్కారం గురువుగారు నేను ఇ రోజు మీరు చెప్పిన పూజా చేశాను చాలా హ్యాపీగా వుంది గురువుగారు కృతజ్ఞతలు మీకు గురువుగారు
@lakshmianasuya1532
@lakshmianasuya1532 2 ай бұрын
🙏🙏🙏
@ShivakumariKatikala
@ShivakumariKatikala 2 ай бұрын
Guru garu maa chadavadam radhu
@SivaLingam-jl9tx
@SivaLingam-jl9tx 2 ай бұрын
గురువుగారు నమస్కారం ఈరోజు మా పెళ్ళి రోజు మమ్మల్ని ఆశీర్వదించండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
దీర్ఘ సుమంగళీభవ.🎉 మీరు మీ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి ఓం నమో వెంకటేశా🎉🎉😊
@gandaboyinarajeshwari4036
@gandaboyinarajeshwari4036 2 ай бұрын
గురువుగారు, నమస్కారం, అండి
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 2 ай бұрын
నమస్తే గురువు గారు.మంచి వీడియో అండి.పూజ విధానం చక్కగా వివరించారు. ధన్యవాదాలు అండి.
@RamaSaranapali
@RamaSaranapali 2 ай бұрын
Varalaxmi vratam gurinchi cheppandi guruvugaru
@Manirishi-gi9nq
@Manirishi-gi9nq 2 ай бұрын
గురువుగారు నమస్కారం🙏🙏 చవితి రోజు పాలు పోయలుదు రేపు శని వారం పొయవచ్చ గురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పోయవచ్చు
@Manirishi-gi9nq
@Manirishi-gi9nq 2 ай бұрын
ధన్యవాదములు గురుగారు🙏🙏
@nareshjampala7140
@nareshjampala7140 2 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏🙏
@vallepuanusha4458
@vallepuanusha4458 2 ай бұрын
ఓమ్ నమో వెంకటేశాయ 🙏. .స్వామీ మీ వీడియో లు రాకపోయేసరికి ఇక చేయరేమో అని బాద పడ్డాను.ఎప్పటికప్పుడు ఫోను చూస్తునే వున్నాను.మీరు ప్రతిరోజూ మంచి మంచి వీడియోలు చేస్తు తెలియని విషయాలు మాకు తెలియచేయాలని మనస్పూర్తిగా కోరుకుంటుంన్నాను స్వామి.ఎవరి మాటలో మీరు పట్టించుకోవద్ధు.స్వామీ. స్వామి ఈ శ్రావణమాసం లో వరలక్ష్మి వ్రతం వచ్చే శుక్రవారం మాకు వ్రతం చేయడానికి వీలుకాదు.రేపు మొదటి శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం రేపు అనగ మొదటి వారం చేయ వచ్చా,లేదంటే మూడవ వారం చేసుకోవాల. మీరు ఇచ్చే సమాధానం ని బట్టి నేను సిధ్ధం చేసుకుంటాను స్వామీ. ..
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మూడవ వారం చేసుకోండి మంచిది😊
@vallepuanusha4458
@vallepuanusha4458 2 ай бұрын
​@@vinayreddyharikathalu6658 స్వామీ వరలక్ష్మి వ్రతం కి పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం ప్రాధాన్యం అంటున్నారు స్వామి. నిజమేనా స్వామీ.
@RagavammaSaval
@RagavammaSaval 2 ай бұрын
I'm grateful to you forever guru garu naa doubt anni clear chesinaduku sarvada meeku runapadi untanu🙏 sadhya vandanmu guru garu 🙏🙏🙏🙏🙏
@PonnaAnanyasree
@PonnaAnanyasree 2 ай бұрын
Om namo venkatesaya namaha 🙏🏻🙏🏻 namaskaram Guruvu garu
@nagalakshmi-y9u
@nagalakshmi-y9u 2 ай бұрын
నమస్కారం గురువుగారు
@RamaSaranapali
@RamaSaranapali 2 ай бұрын
Varalaxmi vratam gurunchi cheppandi guruvugaru
@ArunaManiArunaMani-et3sk
@ArunaManiArunaMani-et3sk 2 ай бұрын
Gurugi yallaru evate nagapanchami acharane madtidare nim kade enda innu video bandila antha hege acharane madodu antha bejar agi kutide swami notification bandidthakshana nodide thumba Kushi aythu..nivu nale nagapanchami anidake inu Kushi aythu swami danyavadagalu🎉
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
😊
@vemavarapuambica5630
@vemavarapuambica5630 2 ай бұрын
🙏 గురువు గారు 🙏🙏
@srinivaschary-po1mf
@srinivaschary-po1mf 2 ай бұрын
Jai gurudev 🙏🙏🙏🙏
@vaninagarajumyneni9306
@vaninagarajumyneni9306 2 ай бұрын
గురువు గారండి నమస్కారం పాదాలకి నమస్కారం అర్థమయ్యేటట్టు చెప్తున్నారు గురువుగారు
@suribabujagu9460
@suribabujagu9460 2 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏 ధన్యవాదములు గురువు గారు
@nulutanuja7936
@nulutanuja7936 2 ай бұрын
Namaskaram guruvu garu vedio chesinanduku dhanyavadalu guruvu garu...
@MahanvithaMahi-tf2jd
@MahanvithaMahi-tf2jd 2 ай бұрын
Tq guruvugaru chala baga chepparu
@kasalashobharani7769
@kasalashobharani7769 2 ай бұрын
ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@sharadn3485
@sharadn3485 2 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@gkiranjyothi5595
@gkiranjyothi5595 2 ай бұрын
Om Namo Venkateshaya 🙏🙏Namaskaram Guruji 🙏🙏 Meru Nindu Noorelu ayuvu arogyalatho undalani maa korika .Maku ilege prathi Pooja vidhaman theliya chestu undali 🙏🙏
@prasannalaxmi6141
@prasannalaxmi6141 2 ай бұрын
Dhanyavaadalu swamy....
@varalaxmichinthapalli3335
@varalaxmichinthapalli3335 2 ай бұрын
Dhanyavadhalu guruvugaru
@MohiniGonda
@MohiniGonda 2 ай бұрын
Super gachaparuguruvugaru
@ganeshkota6783
@ganeshkota6783 2 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@swapnab6155
@swapnab6155 2 ай бұрын
Good Morning guruvu garu.. 🙏🙏
@ManjulaKatla-f1h
@ManjulaKatla-f1h 2 ай бұрын
🙏🙏🙏me video kosam Chustunamu chala tq
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 2 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏 thank you sir 💐💐💐💐
@cherryff-v7
@cherryff-v7 2 ай бұрын
🙏🙏 నమస్కారం గురువుగారు 🙏🙏🙏
@madhaviavula2867
@madhaviavula2867 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@prasanthdhfm
@prasanthdhfm 2 ай бұрын
Good. Morning.swamy garu
@bhagyalaxmikomsani8413
@bhagyalaxmikomsani8413 2 ай бұрын
ఓం గురుబ్యోనమః 🙏
@srividyadachapalli5853
@srividyadachapalli5853 2 ай бұрын
🙏🙏🙏guruvu gaariki💐
@CHIPPADAKRISHNAVENI
@CHIPPADAKRISHNAVENI 2 ай бұрын
Guruvu garu meru eppudu maku elanti manche videos chesthu undale guruvu garu maku mimmalni chusthey chalu Aa దేవుడు ne chusenattu untundhi 🙏🙏🙏guruvu garu chala Dhanyavadhalu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
😊
@nagalaxmilaxmi6975
@nagalaxmilaxmi6975 2 ай бұрын
Swamy 🙏🙏🙏. Tq swamy. Videos cheyandi swamy
@satyanarayanagoud4207
@satyanarayanagoud4207 2 ай бұрын
ఓమ్ నమో వెఒకటేశాయ 🙏స్వామి నేను సప్త శనివారం వ్రతం చేస్తునా కృష్ణ తిలిసి మాల వేయవచ్చా స్వామి వెంకటేశ్వర స్వామికి 🙏 లక్ష్మి తులసి లేదు ప్లీజ్ రిప్లై ewandi స్వామి 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
వెయ్యవచ్చు కృష్ణ తులసి అంటేనే స్వామికి చాలా ఇష్టం
@satyanarayanagoud4207
@satyanarayanagoud4207 2 ай бұрын
Tq swami🙏
@SwathiPokala
@SwathiPokala 2 ай бұрын
Good morning swamy garu
@gandhamsatya1934
@gandhamsatya1934 2 ай бұрын
Om namo venkteshya 🙏 guruvugara
@ballalaxman2710
@ballalaxman2710 2 ай бұрын
Om namo narayana
@vaninagarajumyneni9306
@vaninagarajumyneni9306 2 ай бұрын
నమస్కారం గురువుగారు❤
@sridevisamala1734
@sridevisamala1734 2 ай бұрын
Namaskaram Guruvu garu🙏🙏
@vanisrikanth5505
@vanisrikanth5505 2 ай бұрын
Meku padhabhi vandanm🙏
@awcodagudem4747
@awcodagudem4747 2 ай бұрын
ధన్యవాదములు స్వామీ ధన్యవాదములు 🙏🙏🙏🙏మీ వీడియో రాకాపోయె సరికి ఇక మీరు వీడియో చెయ్యరెమ్మొ అనుకున్న స్వామీ బాధ అనిపించింది...మల్లి మీ వీడియో చూశాక చాల సంతోషం అనిపించింది స్వామీ మీకు ఎప్పుడు వృనపడి ఉంటాము స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
Tq😊
@ShobhaThippanna
@ShobhaThippanna 2 ай бұрын
Namaste gruji 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@mohank.s3040
@mohank.s3040 2 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐😊🤗🤗
@RavanammmaRavanammma
@RavanammmaRavanammma 2 ай бұрын
🙏 నమస్తే గురువుగారులి
@divyabalagam4623
@divyabalagam4623 2 ай бұрын
గురువు గారు నమస్కారం అండి 🙏🏻 వారం మొత్తం Sunday to Monday ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి ఏమీ ప్రసాదం పెట్టాలి ఒక వీడియో చెయ్యండి స్వామి plzz ఓం నమో వెంకటేశాయా 🙏🏻
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
దీని గురించి ముందే మన చానల్లో వీడియో చేయడమైనది చూడండి దొరుకుతుంది
@SaiShilpa-e4u
@SaiShilpa-e4u 2 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹
@srinusri5286
@srinusri5286 2 ай бұрын
Om namah shivay
@bijjiravi4560
@bijjiravi4560 2 ай бұрын
ఓం నమో వెంకటేశయ 🙏🙏🙏
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 2 ай бұрын
Namaskaram guruvugaru
@snipersai6355
@snipersai6355 2 ай бұрын
గురువుగారికి నమస్కారం అయ్యా నేను పూర్వ సుహాసిని నీ మా పిల్లలు చిన్నవాల్లు వాళ్ళని కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతము చేయవచ్చు నా ' బంధువులని పిలిచి చేయాలంటే కాస్త ఖర్చు వస్తుంది కదా అందుకని ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే వాళ్లు చాలా బాధపడతారు అ౦దువల్ల మా కూతురిని ' కుమారున్ని వ్రతం చేయనచ్చునా దయచేసి సమాధానం ఇవ్వాలని కోరుతున్నా
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేయవచ్చు తల్లి, పూర్వ సువాసిని కూడా ఈ వ్రతం చేయవచ్చని వ్రతకల్పంలో చెప్పారు, మీరు కావాలన్నా చేయవచ్చు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పిల్లల చేత అయినా చేయించవచ్చు
@muralikrishnaiahv5796
@muralikrishnaiahv5796 2 ай бұрын
ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ
@rapolupavani
@rapolupavani 2 ай бұрын
Thandriiii....na managala stutram eroju snanam chestuntey dress tho patu vachesindiii....naku chala chala byamga undi swami.....plsss dayachesi na samsaya ki parishakaram cheppandii me reply kosam esurustunna thandriii😢😢😢
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తెలియక జరిగిన తప్పు భయపడవలసిన అవసరం, సాయంత్రం దీపం వెలిగించి మంగళ సూత్రానికి పసుపు కుంకుమ ఒక పువ్వుని సమర్పించి, లక్ష్మీదేవి ప్రార్థించండి, దీర్ఘ సుమంగళి భాగ్యాన్ని ప్రసాదించమని, ఎవరైనా ఒక ముత్తైదువును పిలిచి ఈరోజు వాహిని ఇవ్వండి దోషం పోతుంది
@rapolupavani
@rapolupavani 2 ай бұрын
Vahini ante enti swami
@Hansydance
@Hansydance 2 ай бұрын
Tq andi🙏
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 2 ай бұрын
నమో వెంకటేశాయ మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు థాంక్స్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః🙏🙏🙏
@ramyarupanaidu
@ramyarupanaidu 2 ай бұрын
Namaskaram gurugaru Devulu mana 🏡 pooja sallukontunara ledha anedi ela thelisukovali, pooja salukovadaniki em cheyali.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఈ విషయం తెలియాలంటే చాలా సాధన చేయాలి భక్తిలో ఒక మూడు సంవత్సరాలు వరకు నిరంతరం కృషి చేస్తే అప్పుడు తెలుస్తుంది
@avinashnaidu725
@avinashnaidu725 2 ай бұрын
Namaskaramu swami meeru andhuku manesaru
@durgamvenkat7314
@durgamvenkat7314 2 ай бұрын
నేను సిటీ వెళినపుడు క్షవరం చేయించుకొని తర్వాత షాప్ లో దేవుడికి నూనె కొన్నాను...ఇది దోషమాపగురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
అవును ఆ నూనెను అనే వాడరాదు పూజకు
@prasannaprasu6721
@prasannaprasu6721 2 ай бұрын
నాగ పడగలు చేసి పూజ విధానం చేసి video petandi swami
@Kumari-u4k
@Kumari-u4k 2 ай бұрын
Srimathi namaha 🌹🙏🙏🙏🌹
@hahahasini113
@hahahasini113 2 ай бұрын
16 somavarala vratam udyapana video patandi guruvu garu 🙏
@SushmaSush-o1g
@SushmaSush-o1g 2 ай бұрын
Gurugaru mantra ni kannadalo translation cheyandi plzzzz
@JanakiPagidimarri
@JanakiPagidimarri 2 ай бұрын
Namaskaram guruvugaru ma Babu nithishchandra a panichasina avatladu swami
@M.adilaxmi
@M.adilaxmi 2 ай бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@Blreddy90
@Blreddy90 2 ай бұрын
స్వామి మా పూజ సెల్ఫ్లో బల్లి తిరుగుతున్నది అలాగే దేవుడికి పెట్టిన ప్రసాదంకి నల్ల చీమలు పడుతున్ని మంచిదా కాదా చెప్పండి గురువు గారు please
@MrAndMrsKSJOfficial
@MrAndMrsKSJOfficial 2 ай бұрын
Ma chinna mamayya garu chanipoyi 7 months avuthundhi memu chesukovachha puja
@MrAndMrsKSJOfficial
@MrAndMrsKSJOfficial 2 ай бұрын
Vara Lakshmi vratham chesukovachha swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేసుకోవచ్చు తల్లి వరలక్ష్మీ వ్రతం కూడా చేసుకోవచ్చు. మీ చిన్న మామయ్య గారి కడుపులో పుట్టిన బిడ్డలకు మాత్రం ఈ పూజలు ఉండవు
@sweethoney3754
@sweethoney3754 2 ай бұрын
guruvugaaru 🙏nenu nagapanchami roju minumulu,ulavalu,naga sarpaalu brahmanuniki daanam ichachanu.kaani ammavari temple lo pulihora prasadamga pedithe populo unna minumulu thinesaanu.daanamga minumulu ichchanu kada...em paravaleda....
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పర్వాలేదు తెలియక చేసిన తప్పు
@sweethoney3754
@sweethoney3754 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 dhanyavadalu guruvugaaru 🙏🙏🙏
@vijjivenkat6044
@vijjivenkat6044 2 ай бұрын
నమస్కారం గురువు గారు. మా ఇంట్లో యల్లమ్మ తల్లి పుట్ట ఉంది.. ఆ తల్లి దగ్గర ఈ పూజ చేసుకోవచ్చా తెలియచేయండి గురువు గారు..
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేసుకోవచ్చు
@sravanipanditha7601
@sravanipanditha7601 2 ай бұрын
Namaskaram guruvu garu me video chuste entto santosangga unddi guruvugaru Guruvu garu naku ninna tirupati velli swami vari dharsananiki line lo unnttati kala vachhinddi guruvu garu dini ardham ennti guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
స్వామి తొందరగా నా దర్శనానికి రా నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పకనే చెబుతున్నాడు. శ్రీవారి దర్శనానికి వెళ్ళండి
@triveniss
@triveniss 2 ай бұрын
Swamy namaskaram...nenu chala rakaluga badha padutgunnanu.naku iddaru kavala aada pillalu..Edo oka samasya...chala badha padutunnanu..iddaru chinna pillalu.entha Pani chesina Edo oka problem..metho matladithe parishkaram dorukutundani adukkuntunnanu swamy.metho Ela matladali swamy..meeki runapadi vuntanu swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మెయిల్ చేయండి
@HaseenaSyed-j7k
@HaseenaSyed-j7k 2 ай бұрын
Namaste. Guruvu. Gari. Ki. Maa. Family. Tarupuns. Naga. Panchami. Subhaksnshslu. Maa. Babu. Ki. Ashir. Vadam. Evvadi.babu.6th.standard.... Meeru. Maku. Devudu. To. Samanam. Ashirvadam. Mera. Family. Chalaga. Undali. Devvudiki. Namaskarsm. Om. Namaha. Shivayyah
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు గాక, మీ కుటుంబం శ్రీనివాసుని అనుగ్రహం చేత చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను😊
@manasaramesh7557
@manasaramesh7557 2 ай бұрын
Evening time kuda nagalaku palu posi pooja cheya vacha guruvu garu 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
హాయిగా చేసుకోవచ్చు
@LaxmiRenjarla
@LaxmiRenjarla 2 ай бұрын
Guru garu naku putradha ekadashi gurinchi cheppandi guru garu plzz
@rajithad2218
@rajithad2218 2 ай бұрын
Guru garu nagadevatha temple lekuda pooja ala cheyali
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
బియ్యప్పిండితో గాని పసుపు తో గాని రెండు నాగ పడగలను చేసుకుని ఇంట్లోనే పూజ చేసుకోండి సరిపోతుంది
@sahasrageesa2823
@sahasrageesa2823 2 ай бұрын
Namaskaram guruji garu garu ...e roju naku sadhuvulu eduru i yyaru .naku tochinantha dabbulu echhanu varu na pellala ne ashirwadam echharu .oka rudraksh kuda echa ru hindi lo edo chepparu naku sare ga ardam kaledu guru ji garu ..shubham ane anukuntunna nu.. me matallo okkasare replay evvandi guruji garu🙏🏻
@nandhunandhu2503
@nandhunandhu2503 2 ай бұрын
Swami tq so much, swami nki oka doubt pasupu tho chesinadi emi cheyali swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
నీళ్లలో కలిపి పూల మొక్కలకు పోసేయండి
@nandhunandhu2503
@nandhunandhu2503 2 ай бұрын
K tq swami
@rajputhbhavani-41328
@rajputhbhavani-41328 2 ай бұрын
Namaste guruvu garu kamakshi deepam lo vathulu montha ahuthi ayithe manchida kada guruvu garu
@Happyhub999-y8o
@Happyhub999-y8o 2 ай бұрын
గురువు గారు, పంచాంగం ela చూడటం చెప్పండి,తిథి, నక్షత్రం ela చూడాలి, today హస్త రా 12.45 అని వుంది, అంటే 12.45 నుండి start ఆ అయిపోతుందా. Confuse గా వుంది plz చెప్పండి గురువుగారు. 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
తప్పకుండా దాని గురించి వీడియో చేస్తాను
@Happyhub999-y8o
@Happyhub999-y8o 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 thank you 🙏
@raviana2078
@raviana2078 2 ай бұрын
గురువు గారు🙏 nenu 16 somavara vratam strart chesanu naku chala happy ga vundhi thank you గురువు గారు🙏 kani naku oka sandeham 17 va varam vudhyapan cheyali అంటున్నారు nenu kashi gani srishailam gani velli matti lingalu nimarjanam cheddam anukuntunnanu villu house lo ne vudhyapan cheyali ani అంటున్నారు so please replay me sir vudhyapan ekkada cheyali 17 varam upavasam vundala please cheppandi గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
కాశీలో గాని శ్రీశైలంలో గాని ఉద్యాపన చేస్తున్నట్లయితే 1000 రెట్లు ఫలితం ఉంటుంది ఇంటి కంటే పుణ్యక్షేత్రం సహస్ర ఫలితం ఇచ్చిన అని పెద్దలు చెప్పారు. మీ ఆలోచన మంచిది అలాగే చేయండి
@babyaadhya-ic7jz
@babyaadhya-ic7jz 2 ай бұрын
Gurugaru nene e vratam start chesa...kani puttamanu leka Tulsi chetu nundi manu tisi shivling chesa Adi emaina tapa? Please chepa di gurugaru Malli memu rent ki untam Aite room change chedam ani antunaru ma valu.... E vratam cheskonga room marchukocha Please please chepandi aa 2vishyalu​@@vinayreddyharikathalu6658
@AmmuluAmmu-z6o
@AmmuluAmmu-z6o 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@tejashreevithanala6281
@tejashreevithanala6281 2 ай бұрын
Namaskaram guruvugaru na dhagara nagapadagam ledhu swamy ela swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
పసుపుతో గాని బియ్యం పిండితో గాని నాగ పడగలను చేసుకుని పూజ చేసుకోండి
@SailakshmiGanji
@SailakshmiGanji 2 ай бұрын
ధన్యవాదములు గురువుగారూ 🙏🙏🙏🙏మీ వీడియో రాకపోతే ఇంక పెటర్యేమో అనుకున్న
@aravindchinnasonde9927
@aravindchinnasonde9927 2 ай бұрын
Muka pakshavatham
@Supriya-z6b
@Supriya-z6b 2 ай бұрын
Namaste Guruji Unfortunately I missed the pooja on 9th any other day possible to do it
@Kunny-h4f
@Kunny-h4f 2 ай бұрын
Guru garu nenu me videos chusi mimmalini Lalitha Devi uvpasana Ela cheyali rama devuni vratham Ela cheyalo video chesi ma kuchupunchandi guru garu......🙏🙏🙏🙏🙏
@JarjapuJagadesh
@JarjapuJagadesh 2 ай бұрын
గురువు గారికి నమస్కారం నాకు రజిత దోషం వచ్చింది ఈ రోజే రేపు పూజ చేసుకోకూడదు కదా
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేసుకోకూడదు తల్లి
@SwathiPokala
@SwathiPokala 2 ай бұрын
Swamy garu nenu marchipoye 1st monday chestam kada Matti tho lingam adi nimajanam chesanu ela sir
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
అలా చేయరాదు
@SwathiPokala
@SwathiPokala 2 ай бұрын
Mmari ah week count lo ki tisukokudadha guruvu garu
@krishnagaddam5878
@krishnagaddam5878 2 ай бұрын
మీరు చెప్పిన విధముగా పసుపుతో నాగ పడిమను చేసి పూజ చేశాం పూజ తరువాత పసుపుతో చేసిన నాగ పడిమను ఏమి చేయాలో చెప్పగలరు
@Anusha2593
@Anusha2593 2 ай бұрын
👣🙏🏾🙏🏾🙏🏾🙏🏾🥭🍋🍊
@RagavammaSaval
@RagavammaSaval 2 ай бұрын
Gurugaru Sandhya vandanmu namastute 🙏 naa frnd mamagari brother dayavadinilayi 8 day ayindi... manasu undapattaleka palakarinchi vachhanu varamahalakshimi roju vallani pilichhi vayinam n prasadam pettavachha dayachesi cheppandi guru garu nenu mee reply wait chestuntanu 🙏
@aravindchinnasonde9927
@aravindchinnasonde9927 2 ай бұрын
Diniki pariskaram cheppandi
@DivyatejaLakkam
@DivyatejaLakkam 2 ай бұрын
4th month pregnent varu puttali palu posi Pooja. Cheyoccha poojalo kobbarikaya kottoccha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
కొబ్బరికాయ కొట్టకుండా పాలు పోసి పూజ చేసుకోవచ్చు తల్లి
@lavanyavaida1950
@lavanyavaida1950 2 ай бұрын
Guruvugaru lakshmi Roopu Lenivalu.. lakshmi Ammavari ki abhishekam ela cheyali?
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
ఐదు రూపాయల కాయిన్ కి చేసుకోవచ్చు తల్లి
@lavanyavaida1950
@lavanyavaida1950 2 ай бұрын
@@vinayreddyharikathalu6658 thank you Guruvugaru oka video cheyandi .. mKZbin family nerachukuntaru. Kalasham unadhi Guruvugaru.
@SaiChaithra3568
@SaiChaithra3568 2 ай бұрын
ఓం నమో వేంకటేశాయ గురువు గారికి నమస్కారం అండి. గురువుగారు మేము బాడుగా ఇంట్లో ఉంటున్నాము అండి మా పిల్లల చదువుల కోసం ఈ మధ్య మేము వేరే ఇంటికి కొత్తగా చేరాము కాని మేము చేరిన రెండు రోజుల తరువాత నాకు కలలో ఒక బుడబుక్కల వాడు కనపడి మా ఇంటి ముందు నిలబడి మీరు ఇక్కడకి ఎదుకు వచ్చారు,ఎవరిని అడిగి ఇక్కడ చేరారు,మీకు తెలుసా ఇక్కడ ఏమి ఉందొ అని ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటున్నాడు నేను వెళ్ళను అంటే మీరు వెళ్ళేవరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను ముందు మీరు బయటకి రండి అంటున్నాడు.చాలా భయం వేసింది నాకు.ఎందుకు ఇలా కల గురుంచి ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు నా జీవితం లో ఏదైనా సమస్యకైన,సంతోషమైన, చాలా విషయాలలో నాకు ఇలా కలలో తెలుస్తూ ఉంటుంది అది ఆ ఈశ్వరుడు నాకు ఇచ్చిన వరం ల అనిపిస్తు ఉంటుంది ఆ కలకి అర్ధం ఏమిటో దయచేసి తెలియజేయండి గురువు గారు ఓం నమో వెంకటేశాయ
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
స్వప్న శాస్త్రంలో అన్ని కలలకు అర్థాలు ఉండవు తల్లి. కొన్నిటికి మాత్రమే చెప్పారు దీనికి అర్థం ఏమిటో నాకు కూడా తెలియదు. ఎందుకంటే దీని గురించి శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు
@deekshas8589
@deekshas8589 2 ай бұрын
Namaskara gurugaru.... Memu kothaga Lakshmi vigraham techukunam mu...maaki mantralu chadivi pooja cheyadam radu Swami...kani Varalakshmi vratham chesetapudu manam simple ga abhishekam allage Ganesha pooja chestee challa? Solution evandi gurugaru enduku antee meru oka video lo varalakshmi vratham gurinchi vedio chesi Mari pdf petaru katha enduku maku confusing ga undi aaa pdf lo unna pooja matramlu chepe cheyala....plzz edana chepandi.... Swami
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,1 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,1 МЛН