రామ కృష్ణ గోవింద ఆశ్రిత మందార , దయాపర దామోదర, వేణు గోపాల, దేవ కన రావ /2 నా మనసే నీ వసమై, నీ సేవకు అంకితమై కరుణ చూప రావ, నీ నీడ చేర్చు కోవ, దిక్కు నీవె గావ శ్రీధర నవనీత చోర యాదవకుల శేఖర శరణంటిమి మురహర నా మనవి ఆలకించవ, మనవి ఆలకించవ || రామ కృష్ణ|| కడు చల్లని నీచూపుల కాంతుల కిరణాలలోన సదా నిలుపుమయ్య మా స్వామి నల్లనయ్య ఏల పలుకవయ్యా, ఎందరొ నీ భక్త జనులు శరణుకోరి యుండగ అందరీని బ్రోచిన పరమాత్మ నీవె గావ, నమో వాసుదేవా || రామ కృష్ణ|| పురుషోత్తమ నీ నామ మహిమ తెలియ మా తరమా యోగధనులకైన , ఇంద్రాది ఘనులకైన , ఎన్ని మహిమలున్న అంతటి శ్రీ మహాలక్ష్మి నీ పాదములొత్తగా నిను కొలిచెడి భక్తులకు ఏమి లేమి అక్కడ ఏమి లేమి అక్కడ || రామ కృష్ణ||
@blackhole78474 ай бұрын
హృదయపూర్వక వందనాలు గురువుగారు మాకు ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంది అందుకే లిరిక్స్ పెట్టలేకపోతున్నాం కానీ మీరు లిరిక్స్ పెట్టారు దీన్ని పిన్ చేస్తాను
@Kolluri19634 ай бұрын
@@blackhole7847 నా మనసు కు నచ్చిన పాటను లిరిక్స్ ఉంటే డౌన్ లోడ్ చేసు కుంటా లిరిక్స్ లేక పొతే పాట వింటూ డ్రాఫ్ట్ రాసుకుని దాన్ని టైప్ చేసి నా భజనామృతములో పదిల పరచుకుని పాడుకుంటాము మా భజన లో. చాలా మంది పాట లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తూ వుంటారు, దాని వలన ఎడిటింగ్ కి ఇబ్బంది ఉండదు అనుకుంటా
@laxmanchinnolla65394 ай бұрын
చాలా చాలా అద్భుతమైన గానం సార్
@blackhole78474 ай бұрын
@laxmanchinnolla6539 థాంక్స్ బ్రదర్
@ravisankar42824 ай бұрын
❤supar🎉
@BaratamDevendranath26 күн бұрын
Bhajana is very nice
@gangavaramsusilamma97754 ай бұрын
చాలా చాలా బాగా పాడారు 🍀🌹🍀🌹💐💐🌹🔥🔥🌹🎉🎉🙏🙏
@blackhole78474 ай бұрын
థాంక్స్ బ్రదర్
@nerellaravi96643 ай бұрын
Swamy guruvugaru chala chakkani pata supar supar
@Pattabhiram.SkSk.P3 ай бұрын
🚩🙏👍సూపర్
@blackhole78473 ай бұрын
🙏 మీకు మా ధన్యవాదములు
@pbabji96524 ай бұрын
గురువుగారు లిరిక్స్ పెట్టినందుకు థాంక్స్
@blackhole78474 ай бұрын
ఒక్కోసారి కష్టమవుతుంది పెట్టలేకపోతున్నాం ఒక్కొక్కసారి వీలున్నప్పుడు పెడుతున్నాము ఏమీ అనుకోవద్దు థాంక్యూ బ్రదర్
@AnuRadha-ii4mg4 ай бұрын
మంచి భక్తి పాటలను అందిస్తున్న భజన సభ్యుల కు ధన్యవాదాలు
@SrinivasMannepalli-p6d4 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు బ్రదర్
@ramadevijaligama4954 ай бұрын
సూపర్ 🎉
@blackhole78474 ай бұрын
థాంక్స్ 🙏
@haridurga18792 ай бұрын
అయ్య నాది ఒక చిన్న విన్నపం లాస్ట్లో అంతటి శ్రీ మహాలక్ష్మి నీ పాదములు లోత్తగా నిను కొలిచే నిన్ను కొలిచే భక్తులకు ఏమి లేదు అక్కడ ఏమి లేదు అక్కడ అది బాగోలేదు అన్నయ్యా గారు🤌
@blackhole78472 ай бұрын
ఓకే థాంక్యూ
@srinivaskona88554 ай бұрын
అద్భుతం
@blackhole78474 ай бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు బ్రదర్
@arlageetha65574 ай бұрын
Super singer thabala super Bowl
@blackhole78474 ай бұрын
థాంక్స్ బ్రదర్
@buchaiahamradi82374 ай бұрын
Jaigoplakrshn🙏🙏
@blackhole78474 ай бұрын
Thanks
@SrinivasMannepalli-p6d4 ай бұрын
I లైక్ 100% super divotionnal song
@veeravenkataraorelangi16474 ай бұрын
Chala baga padaru liriks pettavalenu
@blackhole78474 ай бұрын
థాంక్స్ బ్రదర్
@Srimani-s4m3 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@blackhole78473 ай бұрын
థాంక్స్ బాస్
@chennareddydeverapalli-pj1xm4 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@blackhole78474 ай бұрын
థాంక్స్ బ్రదర్
@NarsingojuSanjeevachary3 ай бұрын
🙏🙏🙏🙏
@blackhole78473 ай бұрын
థాంక్స్
@pbabji96524 ай бұрын
దయచేసి లిరిక్స్ పెట్టండి సార్ చాలా మంది పాట
@blackhole78474 ай бұрын
మీరే పాటని చూస్తూ ఆపుకుంటూ రాసుకోండి సార్ ఎందుకంటే ఒకసారి డి అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో పాట ఏడిపించడం రాదు
@ramadevijaligama4954 ай бұрын
ఇ ది పాపులర్ పాత సినిమా పాట..."నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని"...స్టైల్ లో ఉంది... కనుక ఇలాంటి మీ భజనలకు , ముందుగా ఆ ఒక్క మాటకూడ చెబితే, అందరూ ఈజీ గా క్యాచ్ చేసి నేర్చుకోవడానికి వీలవుతుంది, ప్లీజ్.
@Naaloni_Prapancham4 ай бұрын
లిరిక్స్ పెట్టండి మిత్రమా
@blackhole78474 ай бұрын
కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది మిత్రమా ఎడిటింగ్ చేసేటప్పుడు కళ్ళు మంటలు వస్తున్నాయి నెక్స్ట్ సాంగ్ అప్లైచేస్తాను