Рет қаралды 387,484
maddudu ane bhakkthuni korikameraku velicina daime rangapura ganamaddiletiswamy charitra పూర్వం మద్దిలేరు ప్రాంతములో మద్దుడు అనే విష్ణువుదేవుని భక్తుడు తన ఆరాధ్యదైవము కోసం ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన ఆదిదేవుడు మద్దుని కోరికమేరకు ఈ మద్దులేరు ప్రాంతములో శ్రీ రంగపుర ఘనమద్దిలేటిస్వామి గా అవతరిస్తాను అని మాట ఇస్తాడు. మద్దుని కోరిక మేరకే వైకుంఠము విడిచి భూలోకములో మద్దులేరు ప్రాంతములో శ్రీ రంగపుర ఘన మద్దులేటి స్వామి గా అవతరించి భక్తుల పాలిట కొంగుబంగారమై, అలరారుతున్నాడు.