శ్రీవారి అద్భుత లీలలు- 39….. శరణాగత వత్సలుడు

  Рет қаралды 6,032

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

3 ай бұрын

శ్రీవారి అద్భుత లీలల పరంపరలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాస్తవ్యులు శ్రీమతి రేఖ గారి జీవితంలో 'శరణాగత వత్సలుడు'గా శ్రీ వేంకటేశ్వరస్వామివారు అనుగ్రహించిన అద్భుత లీలలు ఈ వీడియో .....ఓం నమో వేంకటేశాయ🙏🏻

Пікірлер: 178
@ravalreddy3747
@ravalreddy3747 11 күн бұрын
ఎన్నో యేండ్ల నిరీక్షణ, ఆషాఢ ద్వాదశి రోజున స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్లి ఆ కోనేటి రాయుడుని దర్శించకున్నాను స్వామి అనుగ్రహం తో.... నమో వేంకటేశాయ..
@swathikishore4948
@swathikishore4948 4 күн бұрын
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@KshilpaCharyKschary
@KshilpaCharyKschary 3 ай бұрын
స్వామి గారు ఇన్ని రోజులు ఎందుకు మీరు వీడియోలు పెట్టడం లేదు మాకు ఆ దేవదేవుడి లీలలను వినాలని ఎదురుచూస్తున్నాను
@శ్రీ555
@శ్రీ555 Ай бұрын
Swamy మొన్న jun20 తిరుమల కొండki శ్రీవారి మెట్టు కాలినడకన వచ్చాను సర్వ దర్శనం 30hours పడుతుందని స్వామి నీ దర్శించికోకుండానే కంచి అరుణాచలం వెళ్లి ఇంటికి వచ్చాను వచ్చిన దగ్గర్నుండి ఒక్కటే బాధ స్వామిని చూసే భాగ్య నికి నోచుకోలేదు అని 😢 ఇది ఏమైనా దోషమా నా పైన స్వామికి కోపమా 😢😢 😢
@balu_2085
@balu_2085 3 ай бұрын
ఐదు సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నాను స్వామి దర్శనం కోసం... మొన్న శనివారం ఆ స్వామి దర్శనం‌ చేసుకున్నా..అది కూడా చివరి దర్శనం మాకే జరిగింది... వరాహ స్వామి దర్శనమైతే అసలు చాలా సేపు దగ్గరుండి దర్శించుకున్నాను... చాలా అదృష్టవంతున్ని అనిపించింది ఆ క్షణం...
@nunesubhasini4826
@nunesubhasini4826 Ай бұрын
Om namo venkatesaya
@Advaita183
@Advaita183 28 күн бұрын
Guru poornima shubhaakaankshalu guruvu garu padabhi vandanamulu guruvu garu 🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🌺🌺
@sandyasrinu7510
@sandyasrinu7510 3 ай бұрын
Govinda Govinda
@Gottipati0
@Gottipati0 3 ай бұрын
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి
@padmaa9943
@padmaa9943 3 ай бұрын
తండ్రి శ్రీనివాసా గోవిందా గోవింద 👣🙏 నీ దర్శన భాగ్యం కలిగించి నీ కరుణ మాపై చూపు స్వామి, నెట్టివేతలు, తొక్కిసలాటలు, తోపులాటలు లేకుండా నిన్ను మనసార , కనులారా తిలకించి పులకించాలి అన్న మా కోరిక ను నెరవేర్చు స్వామి
@kalyanichekka
@kalyanichekka Ай бұрын
అందమైన అనుభవం.అలా అదృష్టవంతురాలు అమ్మ.
@balarajesh2046
@balarajesh2046 3 ай бұрын
వారు వ్రాసుకున్న number లేదు అని చెప్పగానే నా శరీరం రోమాంచితం అయింది🙏🏻🙏🏻🙏🏻
@maruthigoudanuganti1488
@maruthigoudanuganti1488 2 ай бұрын
Namasthe guruvugaru E shanivaram swami vari dharshananiki vasthunna nannu ashirvadhinchandi dharshanam baga jaragalani om namo venkatesaaya 🙏🙏🙏🙏🙏
@jitendradev6271
@jitendradev6271 3 ай бұрын
నిజంగా అలిమేలు మంగమ్మ, స్వామి వారితో కలిసి వచ్చి వారికి దగ్గరుండి దర్శనం చేయించారు. ఎంతో అద్భుత లీల... అదృష్టవంతులు వారు. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@PushpaJ-cj8lm
@PushpaJ-cj8lm 2 ай бұрын
Swami naku biddanu prasadinchu swami govindaa govindaa Gopinath swami varki na padabivandanalu
@swarageethika3853
@swarageethika3853 2 ай бұрын
Jai srimannrayana..guruvu gariki pranamalu..chaladayski swamy vari upload chesaru..asalu aa devadevudi daya enthatitho ..swamyvari Karina pondina manamanthhaa dhanyulam..ayyagru meru bagunnara..mee family kuda bagundaa..om namo venkateshaya..
@vadlamudimasthanamma4318
@vadlamudimasthanamma4318 2 ай бұрын
ఓం నమో శ్రీనివాసా,🙏🙏🙏🙏🙏🙏🙏
@hemabai7375
@hemabai7375 Ай бұрын
Swamy satakoti satakoti padabhivandanalu swamy 🙏 swamy me videos ravatam ledu enduku swamy mammalni marachi poinara swamy 🙏 videos cheyandi swamy 🙏
@ForAndhraSaveandhra
@ForAndhraSaveandhra 2 ай бұрын
Dheekshithulu garu.. Last Thursday Sri vari temple lo mee vadda theerdhamu sweekarinchanu.. happy to see you andi..pls keep posting videos regularly 🙏
@cornea1336
@cornea1336 2 ай бұрын
Guruvugaru prathi Shanivaram videos pettandi swamy. We are missing your videos .
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 14 күн бұрын
Shree Padmapriya Govinda 🙏
@kalyanichekka
@kalyanichekka Ай бұрын
Om namo venkateshaya ❤❤❤❤❤❤
@Billeshanmukha3992
@Billeshanmukha3992 3 ай бұрын
ఓంనమో వేంకటేశాయ నా జీవితంలో ఇలాంటి లీలలను ఎప్పుడు చేస్తావో తండ్రి శ్రీనివాస శ్రీవేంకటేశాయ గోవిందా🙏🙏
@pavankumar-sb5wg
@pavankumar-sb5wg 3 ай бұрын
Om Namo Venkateswara
@sri667
@sri667 3 ай бұрын
వేంకటేశుడు ❤ అంటే నాకు ప్రాణం.. కొన్ని రోజుల క్రితం దర్శనంకి వెళ్లి ధర్మం గా సుప్రభాతం శనివారం,అభిషేకం శుక్రవారం లాటరీ వేసినా వెళ్ళలేదు. నా అoతా దురదృష్టవంతుడు లేడోమో..చాలా బాధ పడ్డ. ఎప్పుడు తిరుమల వెళ్లిన్న ఇంటి నుoడి పాదరక్షలు వేసుకొని పోను. కొండ మీద చెప్పులు వేసుకోవద్ధని విన్న. *!!!గోవింద!!!*
@nagababugovindalapudi8905
@nagababugovindalapudi8905 3 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
@శ్రీ555
@శ్రీ555 2 ай бұрын
ఈ రోజు నా పుట్టిన రోజు స్వామి మీ ఆశీర్వాధాన్ని అందించండి ఈరోజు తిరుమలకి రావాలని పరితపిo చ్చాను రాలేక పోయాను ఈ విధంగా నైనా మీరు ఆశీర్వాచనాన్ని అందించండి స్వామి వారికి నా గురించి చెప్పండి గురువుగారు
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 2 ай бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@manideepaktirumalasetty3101
@manideepaktirumalasetty3101 2 ай бұрын
Hi Guru garu
@DdddG-ls7db
@DdddG-ls7db 3 ай бұрын
🙏🏻
@haribabupittu4596
@haribabupittu4596 2 ай бұрын
Guruji 🙏 Swami Laxmi narasimha Swami Avatharaniki avathara parisamapthi unda swamy
@శ్రీ555
@శ్రీ555 3 ай бұрын
Avnu aapadhamokkula vaadu karuna mayudu swamy😢
@user-sn5fg9fe7u
@user-sn5fg9fe7u 3 ай бұрын
రెండు రోజుల క్రితం తిరుమల వచ్చినప్పుడు మిమ్ములను కలుసుకుని మీ ఆశీస్సులు తీసుకున్నందుకు చాలా సంతోషం స్వామి 🙏🏻🙏🏻
@Sandy-er8ed
@Sandy-er8ed 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ కారుణ్య రూప నీ దయా సామాన్యం కాదు స్వామి అనంత అచ్యుత కేశవ నారాయణ అసల్ యీ లీలా వింటుంటే ఏడు వస్తుంది స్వామి కలియుగ వరద కాపాడు తండ్రి గోవిందా గోవిందా 🙏🙏🙏
@lakshmibarkam9813
@lakshmibarkam9813 3 ай бұрын
🙏OM NAMO VENKATESHAYA🪷 MA PEDDA AMMAYIKI SANTANAM PRASADINCHU TANDRI🙏🙏🙏
@srigayatri1211
@srigayatri1211 3 ай бұрын
ఒమ్ నమో వెంకటేశాయ ❤...ఆ అలంకరణ చూడానికి రెండు కళ్ళు సరిపోవు ....గురువుగారికి ధన్యవాదాలు & _ప్రణామాలు ....స్వామి వారి దర్శన బాగ్యం కలిగించారు
@sudhamurthy8556
@sudhamurthy8556 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ashwinimiryala7362
@ashwinimiryala7362 3 ай бұрын
So happy andi Deekshithulu gaaru malli srivari leelatho video chesinamduku..please post regular andi..Govinda Govinda
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 ай бұрын
Alaage thappakundaa
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis 2 ай бұрын
Om namo venkateshaya 🙏🙏 Gopinath deekshithulu gariki namaskaram🙏.mee vedios kosam eduruchustuvuntam.dayachesi regular ga vedios pettagalaru.swamy vari tho meekunna anubhavalanu maku telupagaru.swamy vari divyashissulu mapi ellapudu vundalani Swamy Varini daggaraga chuse adrushtam maku kakagalani mee aashirvadanni maku andinchagalaru deekshithulu garu🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 2 ай бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis 2 ай бұрын
Danyavadamulu deekshithulu garu
@user-zx4px9ob6l
@user-zx4px9ob6l 3 ай бұрын
GOVINDAAAAA
@anuradha-fk5vy
@anuradha-fk5vy 3 ай бұрын
ఓం నమో వెంకటేశయ 🌺swami తప్పకుండా ఉన్నారు 🙏
@sreedevi243
@sreedevi243 3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏గురువు గారికి నమస్కారం... స్వామి లీల వింటుంటే చాలా బాగా అనిపించింది... షేర్ చేసినందుకు థాంక్ యు
@tirumalabalaji9602
@tirumalabalaji9602 3 ай бұрын
Govinda Govinda nuvve naaku dikku swamy ninne nammukoni bathukutunna meere kapadali swamy 🙏🙏🙏Amma padamavati alivelu mangamma sharanu vedukuntunnanu meeku 🙏😢
@padmaa9943
@padmaa9943 3 ай бұрын
సోదరి కి స్వామి వారు చేసిన లీల వింటే సంతోషం కలిగింది,
@munikrishna4823
@munikrishna4823 3 ай бұрын
🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼జై శ్రీమన్నారాయణ 🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 3 ай бұрын
Nijame andi ala dampathuluga vachi meeku daggara nunchi darsanam mariyu laddu ippinchindi marevaro kaadu sri maha Lakshmi mariyu Venkateswara seamyvaare...entho adbhuthamaina leela🙏🙏 ilanti leelalanu maaku andisthunna deekshithulu gaariki dhanyavaadamulu🙏🙏 namo venkatesaya 🚩🙏
@vijayadurga4285
@vijayadurga4285 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏❤
@praveenkumar6329
@praveenkumar6329 3 ай бұрын
Such a great movement. It's goosebumps here... Mama I m struggling with marriage issues here. Not finding a girl and my family is very disturbed with this issue. Please make a movement to bless me. Name Praveen Kumar. Kanya rasi. Hasta nakshatra. Please bless me maaama 🙏😊
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 ай бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@saikumarkst9961
@saikumarkst9961 3 ай бұрын
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ 🙏💐
@shivparvathi3077
@shivparvathi3077 3 ай бұрын
Om namo venkateshaya
@user-tj1xw6xw3n
@user-tj1xw6xw3n 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🌹🌹.
@LakshmiBotcha
@LakshmiBotcha 3 ай бұрын
In😢😢
@venkataramanak7777
@venkataramanak7777 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌼🌼🏵️🌸🌸🏵️🌼🌺🙏🏻🙏🏻🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🌺🌼🏵️🌸🥰🥰🥰
@kommusravya6941
@kommusravya6941 3 ай бұрын
Videos daliy upload cheyandi guruvu gaaru plzplz
@sk.khudajosh8433
@sk.khudajosh8433 Күн бұрын
గురువుగారు నాకు పిల్లలు లేరు ఒకరు నాతో అన్నారు అక్టోబర్ 5న శనివారం రోజు స్వామివారికి పిండి దీపం పెట్టి వ్రతం లా భార్యాభర్తలిద్దరూ కలిసి పూజ చేసి ఇద్దరు ముత్తైదువులు కన్నా లేదా ఒక తొమ్మిది మంది ముత్తైదువులు కన్నా వాయనంగా ఇస్తే మంచిది మీకు సంతానం కలుగుతారు అన్నారు అది ఎంతవరకు నిజం చెప్పగలరా నేను గత 11 సంవత్సరాల నుండి ఆ స్వామివారి దర్శనం కోసం సంవత్సరానికి మూడు సార్లు వస్తున్నాను స్వామి కానీ నాకు సంతానం కలగలేదు ఐదు సంవత్సరాల క్రితం పాప పుట్టి చనిపోయింది స్వామి మళ్లీ ఇప్పటివరకు నాకు పిల్లలు లేరు స్వామి ప్లీజ్ తెలుపగలరా
@pavanig680
@pavanig680 3 ай бұрын
Swami nenu kuda swami vari leela gurinchi meeku cheppali 🙏🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 ай бұрын
Thappakundaa share cheyandi.5-10 min voice record mail cheyandi.mail id:agnd1970@gmail.com
@vankayalasivaram4402
@vankayalasivaram4402 3 ай бұрын
బలం విష్ణో: ప్రవర్దతామ్ 🙏🏻
@durgaprasad09364
@durgaprasad09364 3 ай бұрын
ఓం నమో వెంకటేశాయః 🙏🙏🙏
@Advaita183
@Advaita183 3 ай бұрын
Om namo venkateshaya 🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺 Sri gurubyo namaha Padabhi vandanamulu guruvu garu 🙇🏻‍♀️🙏🏻🙏🏻
@HarishKumar-pp5sk
@HarishKumar-pp5sk 2 ай бұрын
ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🙏🙏🙏
@vgsubramanian861
@vgsubramanian861 3 ай бұрын
Om namo venkatesaya govinda govinda govinda govinda govinda govinda govinda
@pandariarundhathi7473
@pandariarundhathi7473 3 ай бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏 Ramanuja dasini swami nannu karuninchu swami ninne nammukunna swami 🙏🙏🙏🙏🙏🙏🙏
@premsri2299
@premsri2299 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 దీక్షితులు గారికి పాదాభివందనం🙏 అద్భుతం అమ్మా మీ లీల...
@ashwinimiryala7362
@ashwinimiryala7362 3 ай бұрын
Nijamga idhi vinnaka goosebumps vachay andi..nammithe inthala chusukuntaru anadaniki idhe nidarshanam..on namo Venkateshaya
@sharadasonwane1890
@sharadasonwane1890 3 ай бұрын
great andi meru meru suprabhatamu yela book chesharandi morning laddu prasadam evvara andi
@neelimagollapalli7988
@neelimagollapalli7988 3 ай бұрын
Edukondalavada venkata ramana govinda govinda 🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏
@swapnad7276
@swapnad7276 Ай бұрын
Gurugaru videos pettandi
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 3 ай бұрын
Sree padmavati Ramana Govinda Govinda Govinda 👣👣🌹🌹🙇🙇
@vijaykadgi4847
@vijaykadgi4847 3 ай бұрын
🙏 *Om Namo Venkateshaya* *Govinda Govinda Govinda* 🙏💐🌹 *Swami Ji 🙏💐🌹*
@satyanarayanagajula7209
@satyanarayanagajula7209 3 ай бұрын
🙏జై శ్రీమన్నారాయణ 🙏 🙏శ్రీమతే రామానుజయ నమః 🙏
@venkateshm4593
@venkateshm4593 3 ай бұрын
నమస్తే గురువు గారూ...ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@sandeepkumarnannapaneni4255
@sandeepkumarnannapaneni4255 3 ай бұрын
Karunamayudu ae Konetirayudu!! Danyavadalu guruji. Om Namo Venkatesaya 🙏
@madavilatha4691
@madavilatha4691 3 ай бұрын
Guruvu gariki na pranamalu 🙏🙏 Swami vari leelalu vintunte Inka Inka venali anipistundi .nenu kuda last week tho swamiv vari sapta sanivara vratam purthi chesukunanu.inka Swami darshanam chesukovali .Swami vari pilupu appudu estaro...om namo venkatesa govind govind 🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 3 ай бұрын
ఈ సోదరి కి స్వామి వారు తన సిస్టర్ గా ఎన్నుకొని దర్శనం చేయించి, ప్రసాదం కూడా ఇచ్చి నారు అంటే ఎంత దయ కరుణ చూపారో , ఎన్ని సార్లో ఈ దివ్య లీల ను వింటూ పులకరించి పోయాను నేను. మా మేనత్త మనుమరాలు కి అత్త, మామ లు 15 సంవత్సరాల క్రితం తిరుమల కు దగ్గర వూరు వొక పెళ్లి కు వచ్చి, పెళ్లి అయ్యాక ఇక్కడిదాకా వచ్చాం కదా ఒకసారి కొండ మీద కు వెళ్లి స్వామి దర్శనం చేసుకుందాం అని ఆ దంపతులు పైకి బస్ ఎక్కి వెళ్ళారు ట, ఇద్దరు పెద్దవాళ్ళు, రూం అది ఏమీ బుక్ చేసుకోలే ఇక్కడ ఎక్కడ ఎలా ఏమీ వెతుక్కోవాలి అని చూస్తూ వుంటే వొక పోలీసు డ్రెస్ లో లాఠీ తో వున్న అధికారి వచ్చి మీరు అక్కడ ఉచితం గా వుండే సత్రం చూపించి అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు మీరు అని చెప్పారు ట, వీళ్ళు అక్కడకి వెళ్లి లగేజీ కూడా అక్కడే పెట్టుకొని ఫ్రెష్ అయి బయట కు వచ్చాక ఆ అధికారి . వీళ్ళని పెద్దవాళ్ళు ను డైరెక్ట్ గా దర్శనం కు పంపే లైన్ లో కి పంపారు ట లోపలికి వెళ్ళి దర్శనం కూడా చక్కగా చేయించారు అక్కడ ఎవరినో పురమాయించి, దర్శనం అయి బయట కు వచ్చిన వీళ్ల ను ఆ అధికారి మళ్ళీ కలిసి ప్రసాదం నేను తెస్తా ను వుండండి అని లడ్డూ లు, వడలు తెచ్చి ఇచ్చారు ట, వీళ్ళు చాలా చాలా సంతోష పడి, నాయనా మాకు మీరు చాలా చాలా సాయం చేశారు, లడ్డు, వడలు ప్రసాదం కూడా తెచ్చి ఇచ్చారు డబ్బులు ఏమీ అయిన ఇవ్వలి అని ఎంతివ్వమంటారు అని ఆ పోలీస్ ఆఫీసర్ .ను.అడిగారు ట , ఆయన వద్దు అండి హుండీ లో వెయ్యండి చాలు అన్నారు ట, మీ పేరు ఏమిటి, ఎక్కడ వుంటారు నాయనా మీరు అని అడిగితే ఆ పోలీసు అధికారి నాపేరు గోవిందు , ఇక్కడే వుంటాను, ఇదే నావూరు ను అని చెప్పి గబ గబ.వెళ్ళిపోయారు, మరు నిమిషం లో మరీ ఎక్కడ కనిపించ లేదు ట, మిగతా అక్కడ వున్న వేరే పోలీసు వారికి గోవిందు అనే పోలీసు గురించి అడిగితే వాళ్ళు ఆ పేరు గల పోలీసు లేరు అని చెప్పారు ట, స్వామి వారే స్వయం గా వీళ్ళకి కూడా ఆలా వచ్చి దర్శనం, ప్రసాదం ఇచ్చి పంపారు, ఆ. దివ్య లీల మీ అందరికీ చెప్పాలని అనిపించి ఇలా రాశాను, ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద 👣🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 ай бұрын
అద్భుత లీల
@padmaa9943
@padmaa9943 3 ай бұрын
ధన్య వాదములు గురువుగారు, మాకు కూడా స్వామి వారి దర్శన భాగ్యం కలగాలి అని దీవించండి, మిమ్మలిని కూడా దర్శించుకోవాలి అని వుంది, 👣🙏
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 3 ай бұрын
JAI srimannarayana
@swapnad7276
@swapnad7276 2 ай бұрын
Sir swamy varu Ela untaro vivarinchandi maki
@bandepallesarvani3324
@bandepallesarvani3324 3 ай бұрын
Om namo srinivasaya namahaa🙏🙏🙏🙏🙏
@vngkambampati5585
@vngkambampati5585 3 ай бұрын
SRI GURUVU GARU NAMASKARAM SIR OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA NAMOSTHUTHE NAMOSTHUTHE RAKSHAMAM RAKSHAMAM RAKSHAMAM RAKSHAMAM 🙇‍♂️
@srinathreddynssrinathreddy531
@srinathreddynssrinathreddy531 3 ай бұрын
Om Namo Venkateshaya Govinda 🙏
@hemabai7375
@hemabai7375 3 ай бұрын
Deekshitulavari padapadmalaku satakoti vandanalu 🙏
@jayasrid7000
@jayasrid7000 3 ай бұрын
Om namo venkatesaya om namo narayanaya 🙏🙏
@KS-sf3go
@KS-sf3go 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏
@neelimagollapalli7988
@neelimagollapalli7988 3 ай бұрын
Venkateswara na tandri shukravaram roju na koduki VITEEE results unnai tandri vadu anukunna branch lo free seat vachela devinchu tandri edukondalavada venkata ramana govinda govinda 😭😭😭🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏 ashirvadam evvandi guruvu garu 🙏🙏🙏😭
@neelimagollapalli7988
@neelimagollapalli7988 3 ай бұрын
Ashirvadam evvandi guruvu garu 🙏🙏🙏🙏🙏😭
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 ай бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@neelimagollapalli7988
@neelimagollapalli7988 3 ай бұрын
@@gopinathdeekshitulu7310 🙏🙏🙏🙇‍♀️
@roopamakam9682
@roopamakam9682 3 ай бұрын
👌👌👌Om Namo Venkateshaya 🙏🙏🙏.. Om Gurubhyo Namaha🙏🙏🙏
@kalyanikalyani8482
@kalyanikalyani8482 3 ай бұрын
Om Namo Venkatesaya 🙏🌺🙏🌺🙏.
@goodfood324
@goodfood324 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@sangeethak4995
@sangeethak4995 3 ай бұрын
Goosebumps vachay yentha adrusta vanthulu meeru
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 3 ай бұрын
🙏🙏🙏🙏🙏 Om Namo Venkateshaaya
@sreesreenivas635
@sreesreenivas635 3 ай бұрын
Guruvu gaari paadalaki namaskaaramulu
@darshan1885
@darshan1885 3 ай бұрын
Shrinivaso vijayate 🙏🏻 Pranamalu swamigaru🙏🏻
@pavanig680
@pavanig680 3 ай бұрын
Govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏
@danduvenu2165
@danduvenu2165 3 ай бұрын
Om namo venkatesaya Govinda Govinda
@b.nagamalleswari1557
@b.nagamalleswari1557 3 ай бұрын
Nayana edu kondala Ada venkataramana Govinda govinda
@hemabai7375
@hemabai7375 3 ай бұрын
Deekshitulavari padapadmalaku satakoti vandanalu swamy na pillalaki manch jaragalani devenchadi swamy ma pellalaki manchi sambhandhalu ravalani devinchandi swamy 🙏
@vegullamadhavi963
@vegullamadhavi963 3 ай бұрын
Om namo Venkatesaya
@aniltemper1054
@aniltemper1054 3 ай бұрын
Om namo venkatesaya 🙏
@sailikhith470
@sailikhith470 3 ай бұрын
Om namo venkateshya om namo venkateshya
@Billeshanmukha3992
@Billeshanmukha3992 3 ай бұрын
ఓంనమో వేంకటేశాయ
@windvillagetour5631
@windvillagetour5631 3 ай бұрын
Om namo venkatesaya🙏🙏
@pandariarundhathi7473
@pandariarundhathi7473 3 ай бұрын
Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
@indirar2825
@indirar2825 3 ай бұрын
Om Namo Venkatesaya! Adbhutam swamy leelalu.
@Vivek0000a
@Vivek0000a 3 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@itsBommas
@itsBommas 3 ай бұрын
Govindaa Govinda 🙏🙏🙏
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 1,9 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
శ్రీ వేంకటాచల క్షేత్ర మహిమ
9:50
Gopinath Deekshitulu
Рет қаралды 13 М.
నాగబంధం రక్షణ కలిగిన ఆలయం ( మన ఆంధ్రప్రదేశ్ లో)..
16:56
క్షేత్ర సమాచారం ( ఆలయ విశేషాలు)
Рет қаралды 6 М.
శ్రీవారి అద్భుత లీలలు-31
9:00
Gopinath Deekshitulu
Рет қаралды 12 М.
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 392 М.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН