100% true Swami.....2020 lo maku teliyakundnae eeshanya mula unaa sthambanni mokkamu ma pakkana unavaru mokkutunte ashyarga 2020 dec 10 th na memu gruhapravesham cheskunam ante sontha illu konukunam.
@kutumbaraoannavarapu18332 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@malathidwadasi6422 жыл бұрын
@@kutumbaraoannavarapu1833 qqqzqqqßddz
@ravalidevi73182 жыл бұрын
Ppop pup
@satish12d2 жыл бұрын
🙏🙏🙏
@hemalathakota30962 жыл бұрын
🌺🌹🌺🙏👍👌
@vlbapujim69074 жыл бұрын
హిందువులను శివ కేశవులుగా స్వార్ధపూర్వకంగా విడదీస్తూ మతాన్ని నవ్వులపాలు చేస్తున్న ఈరోజుల్లో విష్ణురూపాయ నమశ్శివాయ అద్భుతం 🙏🏼
@kiranbhukya68542 жыл бұрын
జై గురుదేవా 🙏. గురువుగారు మీ యొక్క ప్రవచనాలు వినే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. దేవుని దయ వల్లనే మాకు అవకాశం దొరికింది ధన్యవాదాలు
@mangaar46294 жыл бұрын
మేము ఎప్పుడు తిరుపతి కి వెళ్లినా హదవుడిగా వెళ్లివస్తాం ఈసారి తప్పకుండా మీరు చెప్పిన10 రహస్యాలు. చూసి వస్తాం. గురువుగారు ధన్యవాదాలు
@Thulasiprasad1884 жыл бұрын
Om namo venkatesya
@saimuni.m4 жыл бұрын
అయ్యా, మీరు మన హిందువుల దేవుళ్ళ కొసం , వాటి విశిష్టత , భారతీయ సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ ప్రకారం చేస్తున్నటు వీడియోలకు గాను మీకు నా శతకోటి ధన్యవాదములు 🙏🙏🙏
@narayanamvenkatasubbarao39074 жыл бұрын
స్వామి, మీరు చెబుతూ ఉంటే, నిజము గా మాకు తిరుమల కొండ కి వెళ్లాలి అనిపిస్తూ ఉంది, ఇవి అన్ని దర్శించి భక్తితో తిరిగి రావాలని అనిపిస్తూ ఉంది. ధన్య వాదాలు.
@purushothamreddyp45914 жыл бұрын
Triangular concept నిజం గానే చాలా చిత్రం అనిపిస్తుంది.....వకుళ మాత గురించి మీ వాదన ఆలోచింప చేస్తోంది. బంగారు బావి , ప్రక్కన పోటు ఏదో రహస్యం ఉంది. ఆ బావి లో జలం తో శుక్రవారం అభిషేకం చేస్తున్నారు
@raminenisisu4 жыл бұрын
మంచి విషయాలను తెలియచేసారు .ధన్యవాదములు .ఆ ఏడుకొండలవాడిని చూస్తే చాలు ఏమి గుర్తుకు రావు .అంత అలౌకిక భావం లోకి వెళ్తాము .
@venkataramaraju9572 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు, ఈ వీడియో చూసిన తరువాత తొందరగా తిరుమల వెళ్లాలని ఆత్రుతగా ఉంది 🙏🙏🙏🙏🙏
@manohar24984 жыл бұрын
ఓం శ్రీ వేంకటేశాయ నమః. గురువు గారికి నమస్తే.. ధన్యవాదములు...
@prasadakunuru35984 жыл бұрын
గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప వక్తలు చెపలి మీ గొప్ప మనసుకి మీ పాదాలకు నా నమస్కారం 🙏🙏🙏
@saikrishnan71604 жыл бұрын
Dear Swami, Tears roll down from my eyes after listening to your narration.My heart is filled completely with full gratitude, faith and devotion.I feel blessed to hear and see all the secrets which normally devotees miss.Om Namo Narayana.
@thehappyabode89252 жыл бұрын
Sir inthaka mundhu memu Tirupati ki vellinapudu intha clear ga chudaledhu ..... Miru chepina e video chusina tarwatha naku Malli Tirupati ki velli darshinchukovalani vundhi..... Esari miru chepina Vanni detail ga chudalanipisthundhii... E generation vallaki teliyani yentha goppa information miru isthunandhuku we r feeling so happy and lucky.
@kovasridevisridevi34374 жыл бұрын
ఓం శ్రీ వెంకటేశాయనమః గురుగారు మీకు పాదాభివందనం మీర తెలియచేసే విషయాలు మాకు తెలియవు నేను చాలా హ్యాపీ గా ఉన్న నాకుశ్రీ వేంకటేశ్వరస్వామి అంటే చాలా భక్తి. నేను ఇపుడు బ్రతికి ఉన్నానంటే ఆ స్వామి ఆశీర్వాదం వల్లనే గురుగారు.
@rattiappanna56152 жыл бұрын
ఆపద మొక్కలు వాడ వెంకటరమణా గోవిందా గోవిందా అనాధ రక్షకుడ గోవిందా గోవిందా భూదేవి శ్రీదేవి సమితె ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః నా అప్పులు బాధలు తీర్చినావాడ గోవింద గోవింద నాకూ లక్ష్మి కటాక్షం కలిగించే వాడ గోవింద గోవింద నాకు నా కుటుంబానికి ఆరోగ్యం భాగ్యం ఇచ్చిన వాడ గోవింద గోవింద నాకు నా కుటుంబానికి ఐశ్వర్యాన్ని కల్పించిన వాడ గోవింద గోవింద ఐశ్వర్యము కీర్తి ప్రతిష్ట దనము ధాన్యము స్వర్ణము అన్ని మాకు ఇచ్చిన వాడా గోవిందా గోవిందా వెంకటరమణా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా అనాధ రక్షకుడా గోవిందా ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః
@loveuammaa8 ай бұрын
ఇదంతా సామాన్యభక్తులకు కుదరదు కద గురువుగారు అంతా vvvvvip లకే సాధ్యం
@msirishagrt20002 жыл бұрын
సార్ మేము ఈ మద్యే తిరుమల కు వెళ్ళాము.అక్కడ మీరు ఈ వీడియో లో చెప్పినవన్నీ చూసి ఒక్కసారి గుర్తు చేసుకున్నాము. ధన్యవాదములు. 🙏🙏🙏
@balakrish98864 жыл бұрын
చాగంటివారి ప్రవచనం లో కూడా వకుళమాత అని చెప్పారు సార్ .....ధన్యవాదాలు 🙏🙏🙏
@harendrababu26504 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు ఈ వీడియోలో స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న అరుదైన విశేషాలు తెలుసుకొని ధన్యులమయ్యాము ఓం నమో వేంకటేశాయ
@Mari-s-5644 жыл бұрын
మాకు తెలియని ఎన్నో నిఘుడ రహస్యాలు తిరుమల గురించి చాలా చకగ వివరించారు. కృతజ్ఞతలు
@bonthularamanamma5843 жыл бұрын
చక్కటి రహస్యాలు విన్నవించారు చూడడానికి అదృష్టం కూడా వుండాలి మనతో వచ్చినవారి లోగబ గబా వెళ్ళాలి పదండి అని నెట్టేస్తారు నిదానం ప్రదానం అని తెలుసుకో రు🙏🙏🙏
@RajanKumar-bg8ky3 жыл бұрын
Jai Guru Dev 🙏 After your guidance and quick reply for my previous comment I am blessed. Tirumala yatra was beyond any experience. I have covered almost everything you have guided accordingly and after Swamy's Darshan with all traditional formats mainly clothing. completing all in order my one of the greatest experience was at Hathi Ram Babi mutt, as I also meditate each and every inch has a great devine energy over there we can just sit and experience a great Devine energy of so many Yogis and Lord Venkateswara Swamy 🙏 Guru Dev I have also wish for all my Guru. Especially you to give you health, wealth and Shakthi to help may common people like me.koti koti pranamalu to you Guru Dev 🙏
@gadirajudurga32974 жыл бұрын
నాకు తెలియనివి చక్కగా వివరించారు. అందరికీ షేర్ చేస్తాను ఈ వీడియో ని.🙏🙏🙏🙏🙏 ఇలాంటివి ఎన్నో తెలుసుకోవాలని వుంది సర్...
@ashwinivikas84624 жыл бұрын
It's a must watch video for everyone. Thank you very much sir. Sir please make more such videos about tirumala and tirupathi. About theerthams also and as to how to reach those places. I wonder how people can dislike such videos.
@undavellivenkataraghavared87154 жыл бұрын
తిరుమల విశేషాలు గురించి మీరు చాలా అద్భుతంగా వివరించారు. మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. మీరు వివరించే పద్ధతి నాకు బాగా నచ్చింది. అయితే వంటశాల కు ఎదురుగా ఉన్న అవి లక్ష్మీ మాత అని మీరు వివరించడం జరిగింది. మీరు ఏ ప్రమాణం ఆధారంగా లక్ష్మీ మాత అన్నారో నాకు తెలియదు కానీ... వంటశాల ఎదురుగా ఉన్నది వకులా మాతయే.. అందుకోసం ఆ వంటశాలను కూడా వకులా మాత వంటశాల అని కూడా అంటారు. మీరు కావాలంటే తరిగొండ వెంగమాంబ గారి వేంకటాచల మహత్యం లో లో మహత్యం లో లో మహత్యం లో లో అలాగే అన్నమాచార్య సంకీర్తనలు కూడా కూడా వివరించడం జరిగింది టిటిడి కూడా అన్నమాచార్యుల వారిని ఆధారంగా చేసుకుని అక్కడ అ వకుళామాత గా పేరు ఉంచడం జరిగింది. అది ఎక్కడ జరిగిన తప్పు కాదు, అక్కడ ఉన్నది సరైనదే.. మాతృప్రేమను వివరించడం జరిగింది. అసలు వెంకటేశ్వర స్వామి ఆవిర్భావ కారణాలలో తల్లి ప్రేమను తల్లి ప్రేమ కూడా ఒక ప్రధాన కారణం. *తిరుమల లో ఉన్నది ఉన్నది ఏకభేర మూర్తి మాత్రమే*. అక్కడ తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమను వివరించడం జరిగింది. తిరుమలలో ఆలయం పై లక్ష్మి మాత అమ్మవారి రూపం కనబడేది రెండు (ఉత్సవమూర్తులను వదిలేస్తే) ప్రాంతాలలో మాత్రమే ఒకటి వెంకటేశ్వర స్వామి స్వామి వక్షస్థలంలో హృదయ లక్ష్మిగా, రెండవది మీరన్నట్టు హుండీ దగ్గర ఉన్న ధనలక్ష్మి మాతగా. వంటశాల దగ్గర ఉన్నది లక్ష్మీదేవి మాత్రం కాదు, మీరు ఏ ప్రమాణం తీసుకుని అక్కడ ఉన్నది ధనలక్ష్మి అక్కడ ఉన్నది ధనలక్ష్మి అంటున్నారు. స్వామివారి మాల అక్కడి నుంచి నుంచి తీసి అమ్మవారికి అలంకరిస్తారు అని ఏమిటి ప్రమాణం?...
@NandurisChannelAdminTeam4 жыл бұрын
1) ఈ ప్రశ్నకి సమాధానం, ఈ వీడియో క్రింద ఉన్నDescriptionలో ఉంది, చూడండి. 2) కుదిరితే ఎలాగైనా ఏకాంత సేవకి వెళ్లండి, లేకపోతే వెళ్ళినవాళ్లని అడగండి >> తిరుమలలో ఆలయం పై లక్ష్మి మాత అమ్మవారి రూపం కనబడేది రెండు (ఉత్సవమూర్తులను వదిలేస్తే) >> ప్రాంతాలలో మాత్రమే ఒకటి వెంకటేశ్వర స్వామి స్వామి వక్షస్థలంలో హృదయ లక్ష్మిగా, రెండవది మీరన్నట్టు హుండీ దగ్గర ఉన్న >> ధనలక్ష్మి మాతగా. 3) మీకు ఇంతే తెలుసా? బంగారు వాకిలి పైన ఉన్న గజలక్ష్మీ దేవిని చూడలేదా? నండూరి గారు ఆ చిన్ని చిన్ని మూర్తుల గురించి కూడా పరిశోధన చేశాకే, వారు నమ్మినది ఇక్కడ రాసేరు..
@addasrirammohan74944 жыл бұрын
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు..మీరు ఎంతో కృషి,శ్రమ చేసి మాకు చాలా విలువైన ఆధ్యాత్మిక విషయాలు అందిస్తున్నారు...🙏🙏🙏🙏
@shivajiPal931 Жыл бұрын
శ్రీ గణపతి సచ్చిదానందం గురుబ్యోనమ: నమష్కారం స్వామి చాలా సంతోషం మీరు తిరుమలలో ప్లాస్టిక్ గురించి తెలియ జేసినందుకు. నా పేరు శివాజీ స్వామి వారి కృప వల్ల గురువుల దయవల్ల గత కొన్ని నెలల క్రితం అమెరికా నుంచి వచ్చాను తాళ్ళపాక గ్రామంలోని దగ్గర గ్రామం గత కొన్ని నెలలుగా శ్రిసైలం , ఆఉణాచలం , శేశాచలం తిరుమల కొండలపైన ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసే సేవ చేస్తున్నాను ఇప్పటి వరకు తిరుమల కొండపై దాదాపు 2వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలను మిత్రులతో కలిసి స్వామి వారి దయ వల్ల తీసాము. స్వామి దయ వల్ల జాపాలి కొండ అంతా ప్లాస్టిక్ రహితం చేయగలిగాము . దయతో స్వామి వారికి ఓ మనవి తిరుమల కొండలపైన ప్లాస్టిక్ వల్లన జంతువులు పక్షులు వాటి గర్భ ధారణ శక్తిని కోల్ఫొతున్నాయి అంటె వాటి సంతానం కలగడం లేదు ఉన్న చెట్లూ చాల ఇబ్బంది పడుతున్నాని భూమి తల్లి చాలా బాధ పడుతుంది .. ఇప్పుడు టీటీడి ప్లాస్టిక్ బాటిల్స్ రాకుండా చూస్తుంది కానీ గత కొన్ని సం"రాలు గా ఉన్నా ప్లాస్టిక్ వ్యర్ధాలను తియ్యడం లేదు స్వామి దయ వల్ల అది త్వరగా జరగాలి అని రోజు ఆ వరహా స్వామి ని వేడుకుంటున్నాను .. స్వామి మీమల్ని వేడుకునేది ఒక్కటే స్వామి అన్నమయ్య కాళి బాటలో ప్రతి సం" వేల మంది భక్తులు కాలి నడకన వస్తున్నారు వారు వేసి ప్లాస్టిక్ అత్యంత భయకరం గా ప్రమాదాన్ని తిరుమల జీవజాలనికి ప్రాణ సంకటం గా మారింది నేను వారిని కొండకు తీసుకోని వచ్చే నాయకులను కలవాడినికి ప్రయత్నం చేశాను . కొందరు ప్లాస్టిక్ వాడడం తప్పద్దు అన్నారు కొదరు చూస్తాం అన్నారు కొదరు కలవడానికి కూడా ఇష్ట పడలేదు .. దయతో మీరు మీ మాట చెప్పగలరు ఎంత ప్రమాద కరంగా ఉంది అంటే ఈ దారి అంత ప్లాస్టిక్ మయం అయ్యి అడవి అంత విస్తరించి జంతువులు ఆహరంగా తిసుకోని వాటి విసర్జణ లో కూడా ప్లాస్టిక్ వస్తుంది .. దయతో మీరు అన్నమయ్య బాట నడిచే వారు కొండపైకి వచ్చేవారు ప్లాస్టిక్ అడవిలో వేయవద్దు అని మరోక్కసారి విన్న వించ గలరు .. వినే వారిలో కొంత మంది అయిన అవగాహాన కలుగుతుంది ఆ భూమాత ఆ శ్రీహరి భాధ మీ ద్వారా .. స్వస్తి మీ కృపాపాత్రుడు శీవాజి ( శివయ్య ) 🙏
@mahalakshmi52833 жыл бұрын
🙏🙏 మీరు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు చెప్తున్నారు మీకు నమస్కారాలు అన్నయ్య గారు.🙏🙏🙏
@chaitu15514 жыл бұрын
అన్నయ కృతజ్ఞతలు చాల గొప్ప విషయాలు తెలియజేసారు ...🙏
@sherposhettynani24844 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః మీరు వ్రాసిన పుస్తకాలు కొనడం ఎలా... తెలుపగలరు స్వామీ.....🙏
@yamunaadapa2423 жыл бұрын
మాకు రేపు తిరుపతి లో దర్శనం స్వామి మీ వీడియో చూస్తే తెలియని విషయాలు తెలుస్తాయి అని వెతికాను కానీ చాలా మంచి విషయాలు తెలిశాయి స్వామి 🙏🏿🙏🏿🙏🏿 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏿🙏🏿
@pasupuletimeenakshi21604 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌸🌺🌿🌴🌼💮🇮🇳🙏
@mayuronce4 жыл бұрын
ఓం నమో వెంకటేషయా... గురు గారు మీరు చెప్పినవిషయలు ఇదివరకు నాకు తెలియదు కాని మీరు చెప్పక అక్కడ వున్న ప్రదేశం యొక్క దృష్టికోనమే మారిపోయింది .... స్వామివారిని ఎప్పుడు చూస్తాన అని అనిపిస్తుఉంది..... మీకు ధన్యవాదాలు...
@t.koteshwarrao89784 жыл бұрын
When I will hear your speech I get so concentration on vide
@nagamallaviswanath83714 жыл бұрын
నమస్కారం. మీ వీడియో లోని అన్ని విశేషాలు చాలా అద్భుతంగా వున్నాయి. ఈ విషయాలు చాలా సవివరంగా మాకు తెలియజేస్తూన్న మీకు మా కృతజ్ఞతలు.
@vipinwasad54573 жыл бұрын
Iam Impressed by ur logical explanation sir . Thanks a lot for doing such spiritual videos.
@saishreekarjp57312 жыл бұрын
గురువుగారు మీరు చెప్పినట్లే తిరుమల దర్శనం చేసినాము చాలా సంతోషం అయినది ధన్యవాదములు
@vbsubrahmanyamumathi30384 жыл бұрын
I am eagerly waiting for your video to see on every Saturday.It becomes a habit.please continue like this only.Thanks for your knowledge pouring on us.
@pramodrevuri25832 жыл бұрын
Pranams to Nanduri Srinivas Garu. We weren't able to go to Tirumala from last few years due to this pandemic, last week went to tirumala and I was able to see all these 10 secrets. Our sincere and utmost thanks to you. Our Pranams at your feet.
@sacceranaresh17944 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
@nagamanigundavarapu77794 жыл бұрын
Pch ప్చ్ ఒక వారం ముందు వస్తే ఈ వీడియో మేము చక్కగా అన్ని చూసి వచ్చే వాళ్ళం. పోనీలేండి మిగిలిన వాళ్ళు చూడ గలుగుతారు. చాలా సంతోషం
మీకు మనస్పూర్తి ధన్యవాదాలు అండీ స్వామీ వారి ఆలయం గురించి మంచి వివరాలు చెప్పారు. ఓం నమో వెంకటేశా నమః
@prasadpentakota69013 жыл бұрын
తిరుమల లో ఇన్ని మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు 🙏🙏🙏🙏🙏
@vaishnophotography59174 жыл бұрын
శ్రీవారిని దర్శించిన ప్రతి సారి ఒకటి రెండు మినహా మీరు చెప్పినవన్ని దర్శించుకుంటాను కానీ ఈ రహస్యాలు ఏమి తెలియవు. ఇప్పుడు మీ దయవలన మరింత భక్తి తో దర్శించుకుంటాను . ధన్యవాదములు
@hemanthdevaguptapu96154 жыл бұрын
Om namo venkatesaya!!! I’m Blessed to hear these facts sir!!! Govinda govinda...Thanks is a small word for the knowledge u have shared sir
@cgopalc4 жыл бұрын
Chala thanks Srinivas garu. Lucky ga mi video chudadam jargindi last year. Appatninchi mi videos follow avtunnanu. Teliyani vishayalu andariki cheptunnanduku thanks.
@renukachatari6884 жыл бұрын
thank you very very much sir for your great information i don't know any thing about the temple but because of u i able to understand the secret of the temple God bless u and ur family.
@udaykumar37174 жыл бұрын
గురువు గారికి నమస్కారములు, మీరు మహా అద్భుతమైన విషయం మాకు తెలియజేసినారు మేము మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం.
@prudviraj25153 жыл бұрын
Your parents are blessed my the divines in way of you. You are a Brahma pothra. Sreenivas anna garu thanks a lot for sharing this sort of videos. Regards Prudvi Raj Manikonda 🙏🏻
@psk80644 жыл бұрын
గురువు గారు అహా ఎంత గొప్ప విషయాలు తెలియ జేశారు మాకు, దన్యుడిని 🙏
@veenakumari30294 жыл бұрын
ayya meru, edo madhuramaina sweet thinatu madhuranga cheptharu ye vishayam ayana meru nenu anno rojula nundi yoga narasimha swamy gurinchi thelusukovalani anukuna chala chala thanks please make more more and more videos sir. thank u so much andi
ఓం శ్రీ వేంకటేశాయ నమః. 🙏🙏🙏 నమస్తే ,నమస్కారం . శ్రీనివాస్ గారు ధన్యవాదాలు మీరు ఎంతో కృషి , శ్రమ చేసి మాకు చాలా విలువైన ఆధ్యాత్మిక విషయాలు అందిస్తున్నారు🙏
@manjuanth82754 жыл бұрын
God bless you with lots of love and happiness
@AVS4074 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ గురువుగారు మీరు మాకు చెప్పే విషయాలు కళ్లతో చూసి నట్లు పిక్చర్స్ కూడా పెట్టి చాలా అద్భుతం గా చెప్తూ ఉన్నారు
@athakodallu79164 жыл бұрын
గురువుగారు నమస్కారం 🙏మాకు తెలియనివీ వివరంచారు మీకు వందనాలు 🙏🙏
@srinivasaraosirasala88704 жыл бұрын
గురువుగారు, మీరు చెప్పినవి వెళ్ళిన ప్రతీసారి చూస్తున్నాను ఒక 5,8 పాయింట్స్ తప్ప సరిగ గుర్తురావట్ల, నేనయితే ధర్శనం అయ్యాక అరగంట సేపు ధ్యానం చేస్తాను విమాన వేంకటేశ్వర స్వామి ఎదురు మండపం దగ్గర... ధన్యవాదాలు
@Prasad-k5y4 жыл бұрын
Hello sir all ur videos were life changing for me..... Plz do make a complete guide on Sri Rudram... Benefits Restrictions etc.... Plz respond sir plzzzzzzzzz
@kvraobsnl4 жыл бұрын
అద్భుతమైన విషయాలు విడమరిచి చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏
@saikiran36584 жыл бұрын
Swamy u r explanation is excellent. I dont know this all thank u thank u so much
@jairajnarayanswamy4973 жыл бұрын
I am blessed to hear your explanation swami at the age of 65 thank u
@ananthalakshmi3452 жыл бұрын
Nenu e madhyanay me videos chustunnanu. Naku mee videos Anne nachhaye. Mee videos vintuvuntay chala prasantaga vunde. Nenu meetho personal ga maatldale.
@resusubbaiahdas38494 жыл бұрын
Excellent explanation thank you sir
@mallikarjunarao99262 жыл бұрын
మేము ఎప్పుడు వెళ్లిన ఇవేమీ చూడకుండా హడావిడిగా వచ్చెస్తున్నం. ఈ సారి తప్పకుండా దర్శించు కొని వస్తాం. తెలియని విషయాలు చాలా చెప్పారు. సంతోషం🙏
@venkatnani13 жыл бұрын
Till now I didn't find 8th one.. visited 25times almost n going to take blessings of lord Venkateshwara tomorrow again.. May lord bless all of us .🙏🙏🙏 Om namo venkateshya 🙏🙏🙏
@NandurisChannelAdminTeam3 жыл бұрын
It is very easy to find. Next to Narasimha temple there are 4 pillars to your left. This is the last one towards north east. You will find lot of people hugging it, if you sit there for 10 minutes - Rishi Kumar
@venkatnani13 жыл бұрын
@@NandurisChannelAdminTeam I thought that was a wooden pillar, yesterday I find that pillar, on bottom 1nhalf feet siz Hanuman idols are there, above on that little krishna eating butter.
@venkatnani13 жыл бұрын
@@NandurisChannelAdminTeam there are 4pillers between narasimha and srivari flowers keeping room. Thank you
@mahendra04293 жыл бұрын
Did u find "thotti teertham" or kataha teertham
@Chaitanya-bb2wh2 ай бұрын
Very well explained I didn't understand telegu but by captions I'm understood om namo venkateshaya 🥰
@HARISHKUMAR-di3hc3 жыл бұрын
Nanduri srinivas garu mee ammaku Tirupathi lo VENKATESHVARA swamy kanabadina sangatana cheppandi sir.... Naku VENKATESHVARA swamy ante naku chaala bakti.. Cheppadi sir dont forgot......
@lakshmibaibondeli22974 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం మీ దయ వలన చాలా విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు,,
@umaranipragada64214 жыл бұрын
So well explained, Sir. Soooooooo many interesting facts about our Sanatan Dharma Jai Sriman Narayanaya Namah 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@sridivyarayaprolu974216 күн бұрын
Covvid first wave tarvatha tirumala vellaamu.. ee video lo unnavi Anni raasukunnaanh. Appudu swamy darsanam ayyaaka, ee video lo cheppina vi Anni slow ga chusukuni chaala chaala happy ga feel ayyaamu. Ee time lo ayithe saamanya bhakthulaki kashtame konni
@Letestfactstelugu4 жыл бұрын
అలగే శ్రీ రాముడు అనుగ్రహం పొండాలంటే అమే చెయాలి రామ నామం ఆంటే నాకు ప్రణం స్వామి...🙏🙏😭
@mskarthik814 жыл бұрын
Jai sree ram
@gowthambrundavanam29004 жыл бұрын
Sri Rama raksha stotram chadavandi daily
@Ramakrishna.N4 жыл бұрын
జై శ్రీ రామ
@kiran1083 жыл бұрын
Em cheppagalam meeku... Kruthagnathalu kakunda... Mi darshanam akankahisthunnam... Sri Matre Namah:
@katarugopinath86353 жыл бұрын
Thank you so much Swami for giving this much of information. From my side a small request, Could you please attach that map in description? It will help us when we go to the temple. Namaskaram🙏
@saralaaluri39362 жыл бұрын
Re huy
@dr.manojhkummarpasunoori62794 жыл бұрын
తిరుమల శ్రీవారి ఆలయం విశేషాలను గురువు చాలా చక్కగా వివరించారు. మేము ధన్యులము అయ్యాము. మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏🙏. గురువు గారు ఇలాంటి మరేన్నో విషయాలను తెలియజేయండి.🙏🙏
@sapthagirig78554 жыл бұрын
God Bless You Sir... You have given great & such a valueble information. Pls make more videos...🙏
@rituvishwa29413 жыл бұрын
Meru chala manchi vishayalu chapayaru .......e sari tapakunda chusatamu.guru garu
@bineshppillai4 жыл бұрын
Kindly translate what he said in English. I know that these are very interesting and divine facts about the temple. It would be informative to every devotee who cannot understand Telugu.
@cviews18704 жыл бұрын
Yes I also want information about tirumala in English. As I'm tamil..
@piklife67253 жыл бұрын
On your subtitles option bro
@joshvlogs21093 жыл бұрын
Guruvu gariki namaskaramulu. Ninna memu Tirumala darsanam chesukunnamu. Kani ee sari Sankha nidhi, Padma nidhi vigrahalanunu, Dwajasthambham vadda Siva rupanni, viswaksenula vaari Aalayanni chusamu. Kaani meeru cheppina Thotti theertham kanukkoleka poyamu. Next time we'll try. Kotha anubhuthi tho konda digamu. Thank you Guruvu garu.
@AdyathmikaAnveshana4 жыл бұрын
Aacharya dhevo bhava..💐💐 Sir covid-19 karanmga andharu lockdown lo unnaru. In this time all are waiting for your videos..kindly make weekly twice are thrice..🙏🏻🙏🏻
@rambantuannam14542 жыл бұрын
Guruvu gaariki paadaabhi vandanaalu Meeru cheppinvidham gaa ee yaatr chesamu. Chalaa adbhutham undi. Maa pillalu chakkagaa gurthu pettukoni choosaru. Dhanyavaadaalu. Jai sriram
@srinivasreddygaddam42304 жыл бұрын
గురువు గారికి శతకోటివందనాలు అనంతకోటి పాదాబివందనాలు
@jammu28594 жыл бұрын
ధన్యవాదములు స్వామి 🙏చాలా బాగా వినరించరు ... అలానే శ్రీరంగం గురించి కూడా వినరించగలరు
@rameshsatya44324 жыл бұрын
Bhojyeshu mata…. Ante , Talli laga Lakshmi Devi amma Bhojanam pedutundi kada ….. Anduke ala pettaremo.. to clarify the statement at 13:15
@gundaprasad50134 жыл бұрын
జై శ్రీమన్నారాయణ అడియన్ సర్వాపరా దం మీరు చెప్పిన ఏ ఒక్క విషయం నాకు తెలియదు ధన్యోస్మి గురూజీ ధన్యోస్మి
@shailesh075614 жыл бұрын
Thanks a lot sir, its great information.
@RESPECT2.09483 жыл бұрын
I am a 6th class boy but I am very interested by your mysterys telling about our grandalaya
@spadmavathi94562 жыл бұрын
Eppudu nenu tirupathi lo ardhaganta darshananiki undaga ee video chusi meru chappina places Anni chustanu , thankyou sir for sharing this beautiful video 🙏🏻🙏🏻🙏🏻
@aravindhanbalamurali4 жыл бұрын
Please speak about Parimalapu stone which is situated in backside of Yoga Narasimha Swami Sannidhi inside Tirumala Temple
Kindly translate to English so that proper better understand, but still it's very interesting. Thank you
@yachamneni54404 жыл бұрын
sir ....thank you...inthakanna ekkuva em cheppalo thelidhu meeru ee jaathi kosam cheppe manchi lo konchamaina ma manasullo undipothe chaalu....thank you sir.
@PallaRajesh_AAZAD_Vizag4 жыл бұрын
Swamy every Friday okaa video upload cheyandi Swamy please mee videos kosame waiting .... Medi chalaa manchi mansu Swamy
@deepikakp97553 жыл бұрын
Namaste guruvu garu
@nbhaskar96994 жыл бұрын
Memu eppudu vellina tirumala ki meeru cheppinavi gamaninchaledhu. Ippude ventane velli raavaa lanivundhi swami tq so much
@saikirannaini22314 жыл бұрын
Iam very lucky i have seen and experienced all of these 🙏🙏🙏🙏 But as of now strict observation is maintained around Anandha nilayam so volunteers are not allowing to stay for more time and not allowing to touch anything.
@chandrikapothamsetti56894 жыл бұрын
🙏 Om namo venkatesaaya 🙏 Sai Kiran gaaru volunteers temple lo Swamy gurinchi dhyaanam chesevaarini yemi anaru kaani gudilo darsanam ayipoyaka maatladuthoo, atu itu time pass chese vaallani maathrame vallu strict ga vuntaaru , bhakthulu yekkuvaga vache time lo gudi lo deciplain maintain cheyinchadaniki volunteers ki duty vestharu, vaalani 249 cc cams , security vaallu observe chestharu , vaallu bhakthulu tho antha lenious ga vunte 3 years varaku leda asalu yeppatiki vaallani seva cheyadaniki allow cheyyaru 😊 Please don't miss understand the volunteers 🙏 Meeru next time Tirumala vellinappudu Srinivas gaaru cheppinavanni choodaalani korukuntunnanu 😊
@saikirannaini22314 жыл бұрын
@@chandrikapothamsetti5689 avunu andi chaala sincere ga chestharu vaalu volunteers kakapothey last time memu velinapudu chaala rush unde Q padhati marcharu.... Nenu anni chusanu andi antha Venkateshuni Daya... Om Namo Venkateshaya 🙏🙏
@sudarshangoud16092 жыл бұрын
rathasathami roju maku darsnam undi me vidio dwara maku e rahasyalu telusukonndku meeku ma danyavadamulu
@janardhanjanu90444 жыл бұрын
Sir present situation is very dangerous in the world. దయచేసి మానవాళికి పశుపక్ష్యాదులుకూ మన అందరి కొసం దైవం నూ ప్రాదించండి.
@jhansigadamsetti63582 жыл бұрын
Danyavadalu Srinivas garu.. Meeru chepinattu ivi anni ninna chusamu..
@gopal72434 жыл бұрын
Kindly advise some solution to this present panic situation ,kindly sir
@appalarajukorrai61572 жыл бұрын
Thank you so much guruvugaru really its very helpfull to us. We want learn more about. Sanathana dharma. Dhanyavadhhlu guruvugaru
@sulekhal11254 жыл бұрын
Thank you sir for such good information,but now though thirumala is empty, we are unable to go,we have to wait till lockdown is finished, thirumala is always full when allowed to visit, with whose guidance can we see patiently in such crowd, are there any guide to help separately