మీ జన్మ ధన్యం స్వామి మేము కూడా మీతో వచ్చి ఆస్వామి వారికి అభిషేకం చూసినంతగ సమ్బరపడి ఆనందభాష్పాలు జాలువారి ముకుళిత హస్తాలతో ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా నేను గోవిందుడి భక్తురాలిని సర్వే జనా సుఖినోభవంతు
@Hetvisree0523 Жыл бұрын
స్వామి వారి అనుగ్రహం తో January 11 వైకుంఠ దర్శనం చేసుకున్న స్వామి , Jan 12 అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసుకున్నాము స్వామి, Jan 13 Velluru golden temple అమ్మవారి దర్శనం and Tirupati కపిలతీర్థం, Iskcon temple Darsanam చేసుకున్నాము స్వామీ, అంగప్రదక్షినం చేసే భాగ్యం కలిగేలా దీవించండి స్వామి, త్వరగా స్వామి వారి పాదపద్మములు సేవచేసుకునే భాగ్యం ప్రసాదించండి స్వామి
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@pavaniskitchenvlogs Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 శ్రీవారి శుక్రవార అభిషేకం గురించి వివరంగా మా కళ్ళకు కట్టినట్లు చెప్పారు స్వామి మాఇంట్లో పెద్దవాళ్లు విని ఎంతో పులకించి పోయారు . గురువుగారు శ్రీవారి వ్యూహ లక్ష్మీ అచ్చును సామాన్య ప్రజలకు ఇవ్వరా రుసుము చెల్లించాల్సి ఉంటుందా దయచేసి తెలుపగలరు తండ్రీ 🙏
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏 శ్రీమాన్ శ్రీ గోపినాథ్ దీక్షతులగారికి 🙏🙏 శుభ వందనం మీ పూర్వ జన్మ సుకృతం, స్వామి వారి ప్రేమ, కరుణ, ఆశీస్సులు తో మీకు కలియుగ దైవమైన శ్రీ శ్రీనివాస ప్రభునాకు కైంకార్యం చేసి భాగ్యం లభించినది. నాకు స్వామి వారి అనుగ్రహం వున్నప్పటికి, మీ ఈ వీడియో చూసి ధన్యమైనను, నిజముగా కళ్ళలో అభిషేకం చేస్తున్న భావన కలిగింది, ఎంతో ఆనందము కలిగింది. మీరు ఈ వీడియో చేయడం, మంచిగా కళ్ళకు కట్టినట్టుగా విశ్లేషంచడం.... ఇదికూడా స్వామివారి అనుగ్రహమే, ఆశీస్సులు లే. 🙏 🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@RamaKrishna-mh8ji3 ай бұрын
గోవిందా❤ జై శ్రీమన్నారాయణ ❤
@darshan1885 Жыл бұрын
Shrinivaso vijayathe 🙏🏻 Pranamalu swamigaru 🙏🏻
@shobhakumaribondu50086 ай бұрын
మీరు ఆ శ్రీవారికి అతి సమీపంగా దర్శనం చేస్కుంటూ స్వామివారిసేవ చేస్కుంటూ మీ జన్మ చరితార్థం దీక్షితులవారు
@aravindhanbalamurali Жыл бұрын
1st view swamy Wonderful video Om Namo Venkatesaya
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu meeku
@aravindhanbalamurali Жыл бұрын
@@gopinathdeekshitulu7310 Please bless me swamy on behalf of Perumal
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@kurakulasarathchandu8402 Жыл бұрын
🌸om namo venkatesaya 🌸... Govinda Govinda Govinda 🙏🙏🙏
@Advaita183 Жыл бұрын
Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Sri gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻
@jayalakshmilanka4137 Жыл бұрын
స్వామి meeru cheputhu vunte naaku abhishekam antha nenu chusinattu ga manasuku anipistundhi స్వామి 🙏🙏🙏🙏
@vloggerstime6601 Жыл бұрын
Meeru chala adrustavanthulu . Me janma danyam. Swamy seva lo meeku kudu bhagyam labhinchindhi.meeru swamy daggaraga chustaru.
@vijaykadgi4847 Жыл бұрын
Om Namo Venkatesayya 🙏🙏 Swami Ji 🙏🌸💐
@gundebogulamanikanta1835 Жыл бұрын
Om namo venkatesaya chala chala dhanyavadhamulu Govinda Marini videos thavaraga cheyanddi Govinda
@sri667 Жыл бұрын
చాలా రోజుల నుండి వీడియో కోసం ఏదురు చూస్తున్న చాలా సంతోషం గోవింద..
@nirmalasalihundam9075 Жыл бұрын
Govinda govinda... Tq sir nijanga devuni ki daggaravundi choosinattu aindi tqq undi
@anjalipanchariya4657 Жыл бұрын
Om namo VENKATESHAY. 🙏🙏🤲🤲 Waiting for video 👌👌
@srisharadachandramoulieshw8549 Жыл бұрын
మీ వర్ణన తో ఆ పురాణ పురుషుని ఎదురుగా చూసి ఆ దివ్య దేహాన్ని కనులారా చూసి భక్తితో పులకించిన దివ్య అనుభూతిని మీరు మాకు అనుగ్రహించారు మీకు ఇవే నా శతకోటి ప్రణామాలు,🙏🌺🙏🙏🙏
Swami , meeru entha dhanyulo, Mee adurstham , poorava janma punyam, kondalaga unnadhi, anduke Mee chetulatho swamiki abhiskeam, Mee aaseervadam maaku eppudu kaavali, meemalini kalisanau , neenu ma family, maa Amma garu kuda Mee aaseervadam tesukunnamu 🙏
@akhilg92 Жыл бұрын
om Namo Venkatesaya Edukondala vada Venkata Ramana Govinda......Govinda Apada Mrokkulavada Anada rakshaka Govinda... Govinda
@vankayalasivaram4402 Жыл бұрын
ఒడలు పులకరించేలా వివరించారు మీ అనుభవాన్ని. ఓమ్ నమో వేంకటేశాయ! మీకు నమస్సులు గోపీ గారూ!
@rishikgovind9191 Жыл бұрын
Om namo venkatesaya,danyavadalu Swami maaku ilanti darshana bhagyam kalpistunnanduku,maa nanna garu Venkateswara Swami temple nirmanam cheyistunnaru,75 percent purti ayindi,vigrahalu tevalsivundi, elagina ee vuttarayanam lo pratista cheygalagila, Swami anugrahinchalani deevinchandi, Mee blessings iste Swami nunchi acceptance vacchinattu bhavistamu
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@manasa1547 Жыл бұрын
Mee video kosam wait chestunnam sir thank you so much sir
@ramkrishna3521 Жыл бұрын
Govinda Hari Govindaa
@mohinisreesaikrishnabasett5418 Жыл бұрын
Swamy vari mida enta respect undo naku mi meda kuda ante respect undi guruji...miru e channel open cheyadam ma adrustam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻om namo venkatesaya 🙏🏻
Om namo venkatesya 🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram
@vngkambampati5585 Жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM SIR OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
@saikumarkst9961 Жыл бұрын
Om Namo Venkateshaya
@vijayadurga4285 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనములు🙏🙏
@sripathipandurangarao5239 Жыл бұрын
Guvu Garu 🙏💐🙏💐 srinivas Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayakondapally7007 Жыл бұрын
Guruvu gaari paadhalaku namaskaaramu.....Adbhuthamaina video edhi....yentho yentho bagundhi....Inka Inka unte bagundu anipinchindhi...meeru vivarinche vidhaanam yentho bagundhi......yenno kotha vishayalu vivarincharu....meeru swamy vaariki Inka yenno abhishekalu cheyyali Ani aha viseshaalu maaku Inka Inka cheppalani korukuntunnamu....OM NAMO VENKATESAYA.
@shannmukhashreenivas3890 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ . దీక్షితులు గారు మేరు చాల అద్రుష్టవంతులండీ నాకు మీరు అశుర్వాదం స్వామి వారు ప్రసనులు అయినట్లే అంది దీక్షితులు గారూ
@shivalord7258 Жыл бұрын
సమ్మోహన మృదు మధురమైన గాత్రం అందునా శ్రీవారి సమాచారం నమో నమః ఓ౩మ్
@padmavathi5360 Жыл бұрын
Meeku paadhabhivandhanaalu swamy
@akhileshsriram Жыл бұрын
అయ్యగారికి నా నమస్కారములు 🙏🏻🙇🏻♂️ శ్రీవారి శుక్రవార అభిషేకం అనగానే యేదో తెలియని ఆనందం అనుభూతి🥹🥹 నా జీవితం లో ఒక్కసారి అయినా స్వామి వారిని ఆ సేవలో దర్శనం చేసుకోవాలి అని వుంది🥹... చాలా వరకు సామాన్యులు ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేని సేవ... ఇలాంటి సేవా గురుంచి మాకు తెలియని విషయాలను తెలియజేస్తునందుకు ధన్యవాదాలు అయ్యాగారు🙏 మీ నుండి శ్రీవారి గురించి మరెన్నో విషయాలు వీడియోలా రూపం లో తెలుసుకోవాలని కోరుకుంటు...🙏🏻గోవిందా గోవిందా 🙏🏻
Om namo venkatesaya Swamy naku kuda oka manchi illu vachela chudava pedda illu alage oka manchi bharyani kuda ivvavu tandri venkata ramana Archakulu gopinatha deekshitulu vari asirvadalu kuda naku kavali Adiyen swamy meku 🙏🙏🙏🙏🙏☘️☘️☘️☘️☘️🌼🌼🌼🌼🌼🌼
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@venkateshtamilan8578 Жыл бұрын
Venkatesha govinda 🙏govinda
@priyakrishnamurthy1229 Жыл бұрын
🙏🙏🙏🙏om namo venkatesaya 🙏
@premsri2299 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏...మీ మాటలు వింటూ వీడియో చుస్తుంటే స్వామి వారి అభిషేకం లో మేము కూడా పాలుపంచుకున్నట్లు అనుభూతి చెందామండి...చాలా రోజుల నుండి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము..మరల ఆ స్వామి వారి మరియు మీ దర్శనం స్వయం గా చేసుకోవటం కోసం కూడా ఎదురుచూస్తున్నాము.స్వామి వారి విశేషాలు చెప్పుతు మీరు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు నమస్కారములు🙏.
@debadwarmahesh7690 Жыл бұрын
Jai shri mannarayana Jai shri mannarayana Jai shri mannarayana Jai shri mannarayana Jai shri mannarayana
Guruv garu naku video chustunte naku edo teliyani anadam ...manasu nirmalanga undi. Om namo venkateshaya..swamy vari ashishulu yellapudu undalani korukuntunamu..om namo narayanah 🙏🙏🙏🙏
స్వామి , మీరు చాలా అదృష్టంతులు ఓం నమో వేంకటేశాయ మళ్ళీ మళ్ళీ మీకు అభిషేకం చెసే రావాలి
@yogitirumala5576 Жыл бұрын
Aum namo venkatesayaaa 🙏💐🙏💐💐🙏
@kuppireddyprasad5737 Жыл бұрын
Jai srimmanayana
@vgsubramanian861 Жыл бұрын
Om namo narayanan govinda govinda govinda govinda govinda govinda govinda
@vmeenanair1455 Жыл бұрын
Om Namo Venkatesaya 🍌🍀🙏🙏🙏🍀🙏
@datatv8355 Жыл бұрын
chala rojulayindy guruvugaru me videos lo a swami varini chudaka,,,enni janmala punyamo andy meedy ,,govindaa hari govindaa🙏🙏🙏
@ఓంనమోవేంకటేశయ-ఘ2భ Жыл бұрын
గోవిందా గోవిందా
@vakkalankamani9219 Жыл бұрын
Adiyen dasoham swamy
@vgsubramanian861 Жыл бұрын
Meekum mee family members andrukum ugadhi subaganshalu swamy
@tarunsai9812 Жыл бұрын
అభిషేకప్రియ గోవిందా
@palakurlabharatkumar4565 Жыл бұрын
Om namo venkateshaya 🙏 govinda 🙏 govinda 🙏
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@Ram_wait_for_you Жыл бұрын
Last month సుప్రభాత సేవ భాగ్యం దోర్కింది స్వామి. స్వామి సేవ పూర్వజన్మసుకృతం స్వామి. స్వామి చూడటానికి రెండు కళ్ల చాలవు. దర్శనం అమోగం. ఓం నమో వేంకటేశాయ
@surendranathareddymummadi6694 Жыл бұрын
🙏ఓం నమో వెంకటేశాయ🙏 గోవిందా 🙏గోవిందా🙏 గోవింద🙏 స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు సమస్త ప్రాణకోటి పై వుండాలని కోరుకుంటూ 🙏
@KS-sf3go Жыл бұрын
Om namo venkatesaya 🙏 Govinda Govinda 🙏
@mallakamala4610 Жыл бұрын
Om namo narayana ya govind govinda🙏🙏🙏🙏🙏🙏🙏
@srivarisrinivas.devotional9830 Жыл бұрын
Om namo venkateshaya.గురువు గారికి పాదాభివందనాలు......
@Billeshanmukha3992 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయ
@durgabhavanim1200 Жыл бұрын
మేము ఇంట్లో ఉండే చూడగలిగేఅదృషటం.మాకుకలిగించినందుకు.ధన్యవాదాలు. గోపీనాథ్ గురువుగారి కి
@venkateshn927 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🌹🌻🙏🌻🌹.
@srishubh1654 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 స్వామి వారి అభిషేక కైంకర్యం చేస్తూ స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని మాకు కళ్ళకు కట్టినట్టు స్వామి వారిపై మీకు కల్గిన భావాలు చక్కగా వివరించారు గురూజీ కు చాలా ధన్యవాదాలు.ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు అనుగ్రహం ఎల్లప్పుడూ వుండాలి అని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు కూడా వుండాలని కోరుకుంటున్నాము.🙏🙏🙏
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@shreeya5-5-5-5-5 Жыл бұрын
ఓం నమో వెంకటేశయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః
@hemabai7375 Жыл бұрын
Deekshitula vari padapadmalaku satakoti vandanalu 🙏 swamy e roju na pelliroju devinchandi swamy 🙏
excellent video! Felt like witnessing abhisekham ourselves! Om Namo Venkateshaya🙏🙏
@vinayreddykumbam1354 Жыл бұрын
అ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మా కుటుంబం పై ఉండలి అని ఆశీర్వదింటిచండి స్వామి
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@devichepur4709 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🌼🌺🏵️🌸🍌🥭🍎🥥🥥
@venkataramaraopandari4743 Жыл бұрын
Chala manchiga chepparu 🙏🙏
@vijayalakshminv Жыл бұрын
చాలా అద్భుతం గా వివరించారు స్వామి...ఇది మా అందరి అదృష్టం ...మీరు చేసిన సేవ ఆశీర్వాదం గా మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు మీకు...
@ravurivamsi1615 Жыл бұрын
Om nani venkatesaya namah
@ravurivamsi1615 Жыл бұрын
🙏🏻🙏🏻
@pujithareddy8303 Жыл бұрын
Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
@saikumarkst9961 Жыл бұрын
Govinda Govinda Govinda.
@priyankautharadhi821 Жыл бұрын
స్వామి వారిని తాకినప్పుడు మనిషి ల చిన్నపిల్లాడిని తాకినట్టుగా వుంటుంది అంటారు..నిజమేనా స్వామి.ఆ స్వామి నీ అభిషేకించి వచ్చిన జలం మీ పై పడింది .మీ వస్త్రాలు కూడా పసుపు రాసిన మంగళ వస్త్రాల వెలిగిపోతున్న సుదర్శన సుమనోహర దర్శనం .. నాకైతే బాల గోవిందుడు అందరివాడు 🙏అని అనిపించింది .చిన్న పిల్లలు ల స్వామి మనకు ఆశీర్వాదం ఇవ్వటం మన అదృష్తం .మాకు స్వామి దగ్గర నుంచి చూసే భాగ్యం దొరకాలి 🙏.
@darsinalanageswararao9119 Жыл бұрын
గురువు గారికీ పాదాభివందనం 🙏🙏ఈ రోజు మా మొదటి పెళ్లిరోజు మీ ఆశీస్సులు కావాలి 🙏🙏
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@darsinalanageswararao9119 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@yazhinisree9400 Жыл бұрын
Om namo narayana
@darsinalanageswararao9119 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@flyingeagle6494 Жыл бұрын
Waiting for your videos😊
@balu_2085 Жыл бұрын
ఆ స్వామి అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@balu_2085 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏
@saikumarkst9961 Жыл бұрын
Hare Srinivasa.
@RAM07JOURNEY Жыл бұрын
OM Namo VENKADESHAYA 🙏🏻
@sireesha7875 Жыл бұрын
Govinda Govinda
@padmaa9943 Жыл бұрын
గోవిందా గోవింద ఓం నమో శ్రీ శ్రీనివాసా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళం,👣🙏 మనసునూ తిరుమల కు చేర్చి కళ్లముందు నిజ రూపం సాక్షాత్కరింప చేశారు మీరు ధన్య వాదాలు పాడాభి వందనాలు👣🙏
@Hetvisree0523 Жыл бұрын
స్వామి వారి అంగప్రదక్షిన అనుగ్రహం కలిగేలా అనుగ్రహం కలగాలని దీవించండి స్వామీ
@gopinathdeekshitulu7310 Жыл бұрын
manObhIshTaphala siddirastu
@PKmelodylab Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏 మీయొక్క వీడియో చాలా రోజుల తర్వాత.. చూస్తున్నంత సేపు ఆ కలియుగ వైకుంఠం వ్యవహరిస్తున్న కలుగుతుంది.. ఇంతటి అవకాశాన్ని కల్పిస్తున్న గురువు గారికి వందనములు 🙏