రేవంత్ రెడ్డి పొట్టోడు.. | Dharmapuri Arvind Satires on Revanth Reddy | Tolivelugu TV

  Рет қаралды 197,298

Tolivelugu

Tolivelugu

3 ай бұрын

రేవంత్ రెడ్డి పొట్టోడు.. | Dharmapuri Arvind Satires on Revanth Reddy | Tolivelugu TV
#dharmapuriaravind #cmrevanthreddy #bjp #congress #telnagana #telangananews #tolivelugutv #tolivelugu #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 612
@rajudevolla1654
@rajudevolla1654 2 ай бұрын
అరవింద్ బాబు నువ్వు ఓడిపోయిన నీకు ఆహం తగ్గలేదు తెలంగాణలో కాంగ్రెస్ రావడం ఓర్వలేక పోతున్నావు
@RAHULRAMTEj
@RAHULRAMTEj 2 ай бұрын
5రోజుల పసుపు బోర్డు 5సంవత్సరాల నుండి రాలేదు
@vinodrampur9299
@vinodrampur9299 2 ай бұрын
Lanjakodaka
@kbrguru3360
@kbrguru3360 2 ай бұрын
ఒరేయ్ ఇడియట్ నీ అబ్బా నీ అడుగు డి శ్రీనివాస్ కాంగ్రెస్ గురించి
@manoharaswamy1723
@manoharaswamy1723 3 ай бұрын
నీకైతే బాగస్తది.. నీకున్నంత టాలెంట్ ఎవ్వరికీ లేదనుకుంటా.. నీ గ్యారంటీ?
@mahesh076yerra9
@mahesh076yerra9 3 ай бұрын
మోడీ ని అడుగు ఆయన ఎమ్ చెప్పిండు ఎమ్ చేసిండు తరువాత రేవంత్ అన్నా ని అడుగుధువు కాని జోలీ చెప్పకు
@DhesettiShanthi-ys9re
@DhesettiShanthi-ys9re 2 ай бұрын
Jai conguress👍👍👍
@mdimranuddin2872
@mdimranuddin2872 2 ай бұрын
Jai india jai revanth
@BabluBablu-um7gx
@BabluBablu-um7gx 3 ай бұрын
మోడీ సంవత్సరం కి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎక్కడ ఉంది
@lantherpagdi
@lantherpagdi 2 ай бұрын
Jobs created under Modi (2014-2024) = 19.20 crore which means 1.92 crore jobs per year which is close enough to 2 crore jobs Jobs created under super economist genius Manmohan singh (2004-2014) = 8.22 crore Source: IMF assessment
@AA-mk2ge
@AA-mk2ge 2 ай бұрын
​@@lantherpagdi source please
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 ай бұрын
​@@AA-mk2geబీజేపీ మేనిఫెస్టో లో పెట్టింది చూడు
@ANILKUMARGOUD93
@ANILKUMARGOUD93 2 ай бұрын
మోడీ 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తా అన్నాడు.. ఉద్యోగాలు ఇస్తా అనలేదు .. 10 ఏళ్లలో ఎంత మంది ముద్ర లోన్ తీసుకొని వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు.
@vidyacreations8895
@vidyacreations8895 2 ай бұрын
Curret ga adigav anna
@mastergaming6021
@mastergaming6021 3 ай бұрын
Pasupu board thevadaniki 5years band paper rasichaka vachindhi...
@subhashmudiraj5730
@subhashmudiraj5730 3 ай бұрын
నువ్వేం విజన్ తో గెలిచిన వెంబడే పసుపు బోర్డ్ తీసుకొస్తా అన్నవ్ కదా మరి ఎలా చెప్పావ్
@user-cx3ob2ff9sai
@user-cx3ob2ff9sai 3 ай бұрын
తీసుకొని వచ్చాడు కిటల్ 20000/-వచింది బ్రో మాది నిజామాబాద్ మార్కిట్ వచింది
@subhashmudiraj5730
@subhashmudiraj5730 3 ай бұрын
@@user-cx3ob2ff9sai గెలిచిన ఎన్ని రోజులకు వచ్చింది బ్రో
@onlynews436
@onlynews436 3 ай бұрын
Vado lucha
@mohammadafrozpasha-tk4il
@mohammadafrozpasha-tk4il 2 ай бұрын
వీడిని అలా వదిలేయకండి రా బాబు ఎవరికైనా చూపించండి ఓడిపోవడం పక్క ఈ సారి...
@erumalaravinder1173
@erumalaravinder1173 2 ай бұрын
😂
@vinodrampur9299
@vinodrampur9299 2 ай бұрын
Lanjakodaka
@Revanthknr-hg3ti
@Revanthknr-hg3ti 2 ай бұрын
ilaane kalalu kanandi..
@prasadponnaganti1045
@prasadponnaganti1045 Ай бұрын
Aravind pakka win
@kgntelugunewschannel
@kgntelugunewschannel 3 ай бұрын
పసుపు బోర్డు తెస్తా అని రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పలేదు నీలాగా... బిజెపి అధికారం వచ్చిన 100 రోజులలోపు పసుపు నిజామాబాద్ కి తీసుకొస్తా అని అంటివి బాండ్ కూడా రాసిచ్చావ్ ఇప్పుడు ఏమైంది
@user-zs6tr2zh4n
@user-zs6tr2zh4n 2 ай бұрын
December 9tariku Runa mapi adera luch
@prashanthg365
@prashanthg365 2 ай бұрын
Pasupu board raleda
@user-xc3de8hw2j
@user-xc3de8hw2j 3 ай бұрын
Jai congress party jai Revanth Reddy gaaru
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho 3 ай бұрын
Central nuchi support eppuyeee nv last 10 years nuchi m vachinaieee
@saiyadav150
@saiyadav150 3 ай бұрын
Central nundi ndhuk ipistharu promiselu center eyala
@venunayak6731
@venunayak6731 3 ай бұрын
Jai BJP
@msudhakarm.sudhakar1617
@msudhakarm.sudhakar1617 3 ай бұрын
Jai revanth
@IbrahimKhan-tm2qm
@IbrahimKhan-tm2qm 2 ай бұрын
కేంద్రంలో మీరు ఏ విధంగా హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని
@yogeshaiti7606
@yogeshaiti7606 2 ай бұрын
నీ కాంగ్రెస్ పప్పును చెప్పుమోడీ పదిహేను లక్షలు ఇస్తా అన్న ఒక్క వీడియో సోషల్ మీడియా లోపెట్టమను ఉంటే అంత బట్ట కల్చడమే ఎ ఆధారం లేదు అసలు అనలేదు ఎందుకు అబద్ధాలు చెప్తారు అన్న మంచి చేస్తే మంచి గా అనండి కదా ప్రజలు మీకు 55 సం వ అవకాశం ఇచ్చారు 10 సం కదా మోడీ చేసింది అగరు ఇంకో 10 సం ప్రజలు చూస్తారు తర్వాత మంచి చేస్తే మళ్ళీ వస్తారు లేదంటే మీరే వస్తారు
@sudarshanrao520
@sudarshanrao520 3 ай бұрын
Good question s, super
@pudarikishan1976
@pudarikishan1976 2 ай бұрын
మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు
@veramallavenkannavenkanna
@veramallavenkannavenkanna 3 ай бұрын
Jaibjp🚩🚩🚩🚩🚩🚩🚩
@saipranithbompali7578
@saipranithbompali7578 3 ай бұрын
Jai congres
@maheshthevlogger5952
@maheshthevlogger5952 2 ай бұрын
Jai BJP🚩
@vijayampanneeru849
@vijayampanneeru849 2 ай бұрын
Jai BJP
@saipranithbompali7578
@saipranithbompali7578 2 ай бұрын
​@@maheshthevlogger5952lavdala BJP
@maheshthevlogger5952
@maheshthevlogger5952 2 ай бұрын
@@saipranithbompali7578 నా ఆతుల కాంగ్రెస్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో
@ddurgaiah8020
@ddurgaiah8020 3 ай бұрын
TRS ఎందుకు చేయలేరు దళిత బందు రాలే ఇంటికి ఒక్క ఉద్యోగం రాలే నిరుద్యోగ భృతి రాలే అప్పుడు ఎందుకు అడగలేదు బీజేపీ BRS రెండు ఒక్కటే కాంగ్రెస్ బెటర్
@Suramsanya323
@Suramsanya323 2 ай бұрын
Chala Mandi ki jobs chances vachai pvt companys lo because of ktr
@BabluBablu-um7gx
@BabluBablu-um7gx 3 ай бұрын
ఈయనకి కాంగ్రెస్ వచ్చినందుకు బాగా మండుతున్నట్టుంది అందు గురించే ఎటకారంగా మాట్లాడుతున్నాడు
@banil2671
@banil2671 3 ай бұрын
Jai aravidh
@yadavallysanthoshsirthisph3146
@yadavallysanthoshsirthisph3146 3 ай бұрын
నువ్వు పసుపు బోర్డు తెస్తావని ఆమె ఇచ్చిన ఎంపీ ఎలక్షన్లో అది చెయ్ ఫస్ట్ తర్వాత వేరే వాళ్ల గురించి మాట్లాడు గుండు బాస్
@IndianIndian-ne5co
@IndianIndian-ne5co 3 ай бұрын
Pasupu spelling anta 🤣🤣🤣veedu veedi maatalu
@user-jr4up9gb1j
@user-jr4up9gb1j 3 ай бұрын
Modiji 0 account lo dabbulu 20lac 5cr jobs annadu black money receive annadu Avanti cheppu sir
@rajudevolla1654
@rajudevolla1654 2 ай бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్
@thirupathireddychiluveri6412
@thirupathireddychiluveri6412 3 ай бұрын
జై జై కెసిఆర్ జై జై కెసిఆర్
@saipranithbompali7578
@saipranithbompali7578 3 ай бұрын
Bai bai KCR, Jai Revanthanna
@vinodrampur9299
@vinodrampur9299 2 ай бұрын
Loudala kcr
@vinodrampur9299
@vinodrampur9299 2 ай бұрын
Jai BJP Jai shree Ram
@anj1462
@anj1462 3 ай бұрын
Nijamu Sir yes
@regallaramana4334
@regallaramana4334 13 күн бұрын
Good సూపర్ best nice సర్ good speech
@mirzamohammadalibaigalibai4725
@mirzamohammadalibaigalibai4725 9 күн бұрын
మన తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి సి ఎంలు దొరికి నారు! ఒకాయన 11 జీల్లా లను 33 గా విభజించి సిక్స్ పాయింట్ ఫార్ములాను తుంగలో తొక్కి టీచర్ల మూడు చెరువుల నీళ్లు ట్రాగించినాడు. కేసీఆర్ ను గద్దె దించి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి వచ్చే ఎన్నికల్లో ఆడవారి ఓట్లు పదిలం చేసుకోటానికి ప్లాన్ వేసినాడు! ఇది మన తెలంగాణ చేసుకున్న అదృష్టం!
@manauritravel1169
@manauritravel1169 3 ай бұрын
మూవీలో విలన్ గా చెయ్
@SalauddinMohammadsalauddin
@SalauddinMohammadsalauddin 2 күн бұрын
Super 👌 Maind blowing. Aravindh sir😂😂
@maryalarajavardhanreddy2596
@maryalarajavardhanreddy2596 3 ай бұрын
Same question s i asking you sir tell me the answer
@Royal-nq8hg
@Royal-nq8hg 3 ай бұрын
అరే బాబు రేవంత్ రెడ్డి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. నీకు ఆకు తెలువదు పూకూ తెలువదు.నీ మోదీ విబజన హామీలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్కి పదెండ్లలో కూడా హామీలు అమలు చేయలేదు.నీ మాటలు ఒక సైకో లాగా ఉన్నాయి బాండ్ పేపర్. అన్ని హామీలు అమలు అవుతాయి మూడు నెలలకే తొందర పడకు. కాంగ్రెస్ ఏమి చేసిందో కూడా మీ నాయనను అడుగు పోయి..!
@shivachiluka6191
@shivachiluka6191 3 ай бұрын
వ్యవసాయ కుటుంబం నుండి వస్తే సరిపోదు వ్యవసాయం గురించి తెలిసి ఉండాలి. ఫస్ట్ గుంపు మేస్త్రి నీ అవన్నీ హమిలకి డబ్బులు ఎక్కడినుండి తెస్తాడో అడుగు, ఇంకా ఎన్ని రోజులు ప్రజలని మభ్య పెడతారు😂😂😂😂😂.
@venkateshomkar
@venkateshomkar 3 ай бұрын
​@@shivachiluka6191 ప్రజలు చెప్పులు చేతిలో పట్టుకొని తరిమే రోజులు త్వరలోనే ఉన్నాయి కాంగ్రెస్ ను.
@repallyayyanna9520
@repallyayyanna9520 3 ай бұрын
Vote for note case, real estate agent, bumi kabjalu, fake 6 guarantees, majority posts mla mps valla kulame, vallathone CM ayyinda? 0.5% population votes vesthe CM ayyinda?, neku puku matrame telusu inkemi teliyadu, endi langa comments, chadukunnava leda??
@user-cx3ob2ff9sai
@user-cx3ob2ff9sai 3 ай бұрын
​@@shivachiluka6191అన్న వాడిని గట్టిగానే దెంగావు వాడు కూడా కాంగ్రెస్ ముడ్డ చీకుతాడట నువ్వు వాడికి గట్టిగా ఇచ్చావు 👌👌👌👌👌👌
@myownwaypath
@myownwaypath 3 ай бұрын
Politics vere and Administration vere , You Don't no anything
@vickymudiraj4295
@vickymudiraj4295 3 ай бұрын
Jai BJP💪🚩🇮🇳
@mohdmoulana2347
@mohdmoulana2347 Ай бұрын
Jai conrss Jai reventh ready
@repallyayyanna9520
@repallyayyanna9520 3 ай бұрын
😂😂😂 pasupu spelling, potti reddy😂
@naraharisoppari6542
@naraharisoppari6542 3 ай бұрын
👍👍
@ddurgaiah8020
@ddurgaiah8020 3 ай бұрын
పసుపు బోర్డ్ తీస్తా అన్నావు బాండ్ పేపర్ రాసావు ఇప్పటికీ తీసుకురాలేవు నీ కంటే జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఎంతో మంది కి సహాయం చేయగల నాయకుడు
@rajakavadi
@rajakavadi 3 ай бұрын
Teesukochindu ra pappu
@shivasurya1720
@shivasurya1720 3 ай бұрын
Already vachindhi anna pusupu board
@lantherpagdi
@lantherpagdi 2 ай бұрын
Oct 1, 2023 - During his visit to Telangana, Prime Minister Narendra Modi announced the formation of a National Turmeric Board to support turmeric farmers vahindi kada ra pasupu board mind kuthalo pettukunnava?
@ddurgaiah8020
@ddurgaiah8020 2 ай бұрын
@@lantherpagdi BJP ఏమి చేసింది రా ప్రభుత్వ సంస్తలు ప్రేవేట్ చేయటం తప్ప మాటలు నేను కూడా మాట్లాడ గలను రా
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 ай бұрын
​@@ddurgaiah8020ఒరేయ్ నాయన స్పైసెస్ బోర్డు వచ్చింది పసుపు కూడా వచ్చింది రా నువ్వు ఎక్కడున్నావురా
@user-fz5cb6ei1i
@user-fz5cb6ei1i 3 ай бұрын
🙏
@bhaskarvanama4932
@bhaskarvanama4932 Ай бұрын
ధర్మపురి అరవింద్ చాలా చక్కగా చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు హామీలు అమలు చేసే తీరుతాం అన్నారు ఇంత వరకు సగం అమలు అయుంది.
@AbdulAzeem-wc7wh
@AbdulAzeem-wc7wh Ай бұрын
Mast annadu revent anna
@mohdfayaz301
@mohdfayaz301 11 күн бұрын
Jai CM revanth King Telangana
@RakshithaCreation
@RakshithaCreation 3 ай бұрын
Income Generation -HINDU TEMPLES TAX FOR 10%
@manirathnam2562
@manirathnam2562 3 ай бұрын
💥💥
@kms9376
@kms9376 3 ай бұрын
Super question s
@tigalalimbadrigoud3838
@tigalalimbadrigoud3838 3 ай бұрын
5 year. Emi chesinav anna
@user-ey7kt3hn7v
@user-ey7kt3hn7v 3 ай бұрын
నిజామాబాద్ లో గెలు ఫస్ట్ గూడు బాస్
@saiyadav150
@saiyadav150 3 ай бұрын
Kallu muskoni vostha
@BrahmarouthuchakriChakri
@BrahmarouthuchakriChakri 2 ай бұрын
సూపర్ అరవింద్ అన్న జైశ్రీరామ్ ఎంపీ గారు నువ్వే గెలుస్తావన్న
@nagulashekar3167
@nagulashekar3167 8 күн бұрын
ఇలాంటి క్యాండిట్ల వల్ల ఈ జన్మలో బిజెపి ఫాలోయింగ్ కాదు తెలంగాణలో
@ramantdp7862
@ramantdp7862 3 ай бұрын
Jai TDP Jai revanth Reddy Jai Congress
@ranjithgoud1912
@ranjithgoud1912 3 ай бұрын
అరవింద్ గా మోడీ పేరు చెప్పకుండా గెలువురు
@lakshmaiahbeemisetty5789
@lakshmaiahbeemisetty5789 3 ай бұрын
Rajiv Gandhi peru cheppukoni gelavandi
@ranjithgoud1912
@ranjithgoud1912 3 ай бұрын
Niku gudha ku siggu undhara makkelode Rajiv Gandhi peru చెప్పిన వీడియో pettura
@shivachiluka6191
@shivachiluka6191 3 ай бұрын
మేము మోదీ పేరు బరబరు వడుతము. మీరు రాహూల్ గాంధీ పేరు అయితే వాడకండి జనాలు నవ్వుకుంటారు😂😂😂😂😂
@md.maimood9129
@md.maimood9129 3 ай бұрын
​@@shivachiluka6191ఇప్పుడు మోదీ నీ చూసి నవ్వు తున్నారు అందరూ 😅😅😅
@shivachiluka6191
@shivachiluka6191 3 ай бұрын
@@md.maimood9129 🤣🤣🤣 గుడ్ జోక్ బ్రో🤣🤣🤣.
@VIJAYKUMAR-dp7xh
@VIJAYKUMAR-dp7xh 3 ай бұрын
Verry nice bro
@amudalachiranjeevi7169
@amudalachiranjeevi7169 3 ай бұрын
Bjp hamilu yemaindi
@kvinod869
@kvinod869 3 ай бұрын
నువ్వు ఏం పికినావు
@myownwaypath
@myownwaypath 3 ай бұрын
చెప్పు రైతు బ్యాండ్ ఎక్కడ , రుణ మాఫీ ఎక్కడ , ఇలా మనం ఆలోచన చేయకపోతే రేపు పోతున్న మన పిల్లలకే ఇద్దరు
@MadhusudhanReddy-tz6rg
@MadhusudhanReddy-tz6rg 3 ай бұрын
Jai Revanth Reddy
@madupatel
@madupatel 3 күн бұрын
You are right 👍 sir
@SR-yu4ir
@SR-yu4ir 3 ай бұрын
Nu mundu matalu nerchuko Anna... Yem matladutunnavo artham ayyi savat ledu
@saiyadav150
@saiyadav150 3 ай бұрын
Revanth reddy la nuclear reactions gurenchi matladala
@user-wx6yb8ou7t
@user-wx6yb8ou7t 3 ай бұрын
Super 👌👌👌👌
@bhargavgoparaju1993
@bhargavgoparaju1993 2 ай бұрын
Super Sir
@chandraiahuppala1071
@chandraiahuppala1071 2 ай бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఒకరి మించి ఒకరు అది ఇస్తాము ఇది ఇస్తాము అంటే గాని పవర్ లోకి రాలేరు. ఏ పార్టీ ఈ వాగ్దానాల పరంపర మొదలు పెట్టారో చెప్పడం కష్ఠమే గాని ఒకరు ఒక్క రూపాయి ఇస్తామంటే ఇంకొకరు కనీసం రెండు లేక మూడు రూపాయలు ఇస్తామంటే గాని వారికి గెలుపు అవకాశాలు ఉండవని తెలుసు. ఎలాగో ఏదో చేసి పవర్ లోకి వస్తే చాలు తర్వాత మన హమీలు అమలు చేస్తే చేస్తాం, లేక పోతే అమలు చేసి నట్టు నటిస్తాం అనే భావన ఆందరి రాజకీయ నాయకుల్లో ఉంది. మన జనాలు కూడా అలానే ఉన్నారు. కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళె మంచి రాజకీయ నాయకులనుకుంటున్నారు. అసలు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఉచిత హమీలు నాయకులు ఎలా నెరవేర్చడానికి డబ్బులు ఎలా తెస్తారు అనే ఇంగిత జ్ఞానం 80% జనాలకి తెలియదు. కూర్చుని అప్పనంగా వస్తే తిందాం అనే జనాలు గుర్తుంచాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బు మనం వివిద రూపాలలో కట్టే పన్ను. మనం ఏది కొన్నా, అమ్మినా, తిన్నా సినిమాలకి షికార్ల‌కి వెళ్లినా , బస్ లో గాని రైలు గాని ప్రయాణించినా ఇలా మనం చేసే ప్రతి డబ్బు వ్యవహారం లో కొంత పన్ను టాక్స్ రూపంలో గవర్నమెంట్ కి చేరుతుంది అందులో నుండే ప్రభుత్వాలు అభివృద్ధి పనులు గాని లేక ఈ ఉచిత పథకాలు గాని చేపట్టాలి. ఇవన్నీ అందరికి తెలుసు గాని వాటి పైన ఆలోచన చేయరు. ఇంకో విషయం ఏమిటంటే అరవింద్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారికి పసుపు స్పెల్లింగ్ వచ్చా తర్వాత వారికి ఉన్న విజన్ ఏమిటీ అంటూ మాట్లాడడం కొంచెం అభ్యంతర కరంగా ఉంది. ఎంతో మంది మన ముఖ్యమంత్రి గారికంటే తక్కువ చదువుకొని రాష్ట్రాలను పరిపాలించి సమర్థవంతమైన నాయకులనిపించుకున్నారు. ఇగ విజన్ లు అంటారా మన ముఖ్యమంత్రి గారు తెలివైన వారే! Nessessity is the mother of invention అన్నట్లు విజన్లు అవి ఇవి అన్ని వస్తాయి. కాని‌ పసుపు స్పెల్లింగ్ రాదు అని కించపరిచే ముందు ఏవరెవరికి ఏమీ వస్తుంది ఏమీ చదివారు అనే విషయాలు గుర్తుంచుకుంటే మంచిదని నా భావన! మళ్లీ ఫధకాలు వాటిని నెరవేర్చడం అనే విషయానికి వస్తే, గత ప్రభుత్వం చేసినంత డబ్బు వృధా ఏ ప్రభుత్వం చేయలేదనేది నిర్వివాదాంశం. రైతు బందు, దళిత బందు, కులాలవారిగా గొర్రెలు, మేకలు, ఆవులు అవి ఇవి అర్థం లేకుండా ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇవన్నీ ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చేపుడు‌ తెలుసు కాని పవర్ వచ్చే ఛాన్స్ ను ఎవరు అంత ఈజీగా వదలకోరు. మీ పార్టీ కేంద్రంలో అధికారం లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ అధికారం ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అనే భావన తో కొంచెం తక్కువ వాగ్దానాలు ఇచ్చి ఉండవచ్చు గాని అధికారం కోసం ఇతరులు ఏమైనా మాట్లాడుతారు.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 2 ай бұрын
Jaisriram vandemataram bharat mata ki jai jaibjp jaimodiji jai అరవింద్ గారూ
@user-tx5is4bx8q
@user-tx5is4bx8q 2 ай бұрын
Good
@konetinarsaiah8232
@konetinarsaiah8232 2 ай бұрын
ఎవర్ని ఎవరు ఇంటర్వూ చేస్తున్నారో తెలుసా ఒక్కడు అందర్నీ ప్రశ్నలు అడుగుతారు
@janardhancheekoti9555
@janardhancheekoti9555 3 ай бұрын
Good speach aravind anna
@rajudevolla1654
@rajudevolla1654 2 ай бұрын
మళ్లీ నీకు ఓటమి పక్క అరవింద్
@SriRishOfficial-vf6xh
@SriRishOfficial-vf6xh 3 ай бұрын
Jai congress Jai revanth anna
@maheshpallati5865
@maheshpallati5865 3 ай бұрын
2 crore jobs kidar ?
@BennuruHanumanthu
@BennuruHanumanthu 7 күн бұрын
Jai revanth anna kodangal 🐅
@user-lv2sb1ws5q
@user-lv2sb1ws5q 3 ай бұрын
Pasupu board eppudu thechinav gundu
@niranjandomal3399
@niranjandomal3399 13 күн бұрын
Correct
@sivajiGuddati
@sivajiGuddati 2 ай бұрын
నీకంటే గొప్పవాడే కదా రేవంత్ రెడ్డి
@ruthalanaidu2461
@ruthalanaidu2461 2 ай бұрын
Super sr❤❤❤
@user-xc3de8hw2j
@user-xc3de8hw2j 3 ай бұрын
Dawn dawn dawn dawn dawn dawn dawn dawn dawn bjp
@yadaiahjulakanti1559
@yadaiahjulakanti1559 2 ай бұрын
Super anna
@KannepalliRayamallu
@KannepalliRayamallu 2 ай бұрын
సూపర్ అన్నా
@Padigenarsimlu123
@Padigenarsimlu123 2 ай бұрын
Khangress echedi ledu . Sachedi ledu.😂😂😂
@naveengiri8544
@naveengiri8544 2 ай бұрын
Anna super
@pandiripavankumar3333
@pandiripavankumar3333 2 ай бұрын
Super aravind garu,
@Life-is-beautiful0024
@Life-is-beautiful0024 2 ай бұрын
ధర్మ పూరి అరవింద్ నువు అంటే మంచి గౌరవం ఉండేది చి చి సరే నువు mp గా గెలువు ముందు ....
@BabluBablu-um7gx
@BabluBablu-um7gx 3 ай бұрын
పైకి అంతే నేను కూడా లీడర్ అని చెప్పుకోవడానికి
@venu5805
@venu5805 3 ай бұрын
He already started full filling .... All ladies are using free bus service.
@srinivasjennu7763
@srinivasjennu7763 Ай бұрын
అరవింద్ గారు ముందు నిజామాబాదు లో గెలువు, బలుపు బాగుంది నీకు. ని అయ్యాను అడుగు ఎవరి ఓట్లతో గెలిచినవ్. నోటికొచ్చినట్లు మాట్లాడుడు ని బలుపుకు ఒక నిదర్శనం.
@Magnet55
@Magnet55 2 ай бұрын
పసుపు బోర్డ్ ప్రకటన చేసి ఒక్క రూపాయి కుడా కేటాయించ లేదు ఇప్పటి వరకు😂😂😂
@DoddiVishnu-ji9fb
@DoddiVishnu-ji9fb 3 ай бұрын
Political leaders mosagallu
@maheshpallati5865
@maheshpallati5865 3 ай бұрын
Veeni rubab chusthe.... Bjp future lo gelisthe Ela untado ardam avthundi
@tekumadhukumar7279
@tekumadhukumar7279 2 ай бұрын
Jai Aravind Anna✊🚩
@syedhussaini3566
@syedhussaini3566 Ай бұрын
15 lacks where Modi g give promise 2 cores jobs
@karunakersoppari3882
@karunakersoppari3882 Ай бұрын
జై బీజేపీ జై అరవింద్
@surendrakodimi9961
@surendrakodimi9961 3 ай бұрын
Nijam cheppavu anna
@bangarujagannadham7277
@bangarujagannadham7277 2 ай бұрын
జై అరవింద్
@psudhakar4682
@psudhakar4682 Ай бұрын
ఒరే అరగుండు.....2014 లో మోడీ మానిఫెస్టో లో 15 లక్షలు అకౌంట్లో వేస్తామన్నారు కదరా?.అదీ కూడా చెప్పు.అరగుండు....
@swaruparani3051
@swaruparani3051 2 ай бұрын
Gas ku 1200 lu thisukunnaru bjp vaalu
@bhaskarpeddoju8167
@bhaskarpeddoju8167 2 ай бұрын
Hyderabad bharath లో గ్రేట్ City పటేల్ గారు ముందు చూపుతో polo ఆపరేషన్ చేశారు sir please ఆలోచించండి
@banothuvenkanna6105
@banothuvenkanna6105 3 ай бұрын
Correct chepparu sir.....
@user-jw1yb2bw9q
@user-jw1yb2bw9q 3 ай бұрын
బిజెపిలో అరవింద్ గారు వేరే వాళ్లకు టికెట్ ఇచ్చిన కెమిస్ట్రీ సంతోషం కానీ అరవింద ఇస్తే మాత్రం గెలిస్తే వేస్ట్
@vikram_vlogs143
@vikram_vlogs143 2 ай бұрын
Jaibjp❤
@someshwarsomeshwar7032
@someshwarsomeshwar7032 2 ай бұрын
Aravind cheppindi currect
@palthiyaramuchuahan1743
@palthiyaramuchuahan1743 2 ай бұрын
Revanth chepinavani abadalu
@ayaanjaan2656
@ayaanjaan2656 2 ай бұрын
New bond paper add
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 39 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 479 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,1 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН