Dr. Visharadhan Maharaj full interview | DSP | BJP | BRS | CONGRESS | Signature Studios

  Рет қаралды 125,190

Signature Studios

Signature Studios

Жыл бұрын

Dr. Visharadhan Maharaj full interview | DSP | BJP | BRS | CONGRESS | Signature Studios
#visharadhanmaharaj #revanthreddy #kishanreddy #politics
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 1 600
@jsuresh9928
@jsuresh9928 Жыл бұрын
మేము ఒకప్పుడు వరల్డ్ కప్,మాచ్ కోసం ఇంతలా ఎదురుచూసేది,కానీ అవన్నీ మానేసి ,ఇప్పుడురాజకీయాలు మాట్లాడే విన్ సార్ interview కోసం ఎదుచూస్తున్నాం..
@thalarivamshibabu7369
@thalarivamshibabu7369 Жыл бұрын
100% brother
@Dharma_samajam_
@Dharma_samajam_ Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🫂🫂🫂🫂💙💙💙💙💙💙💙💙💙💙💙💙
@balumaharaj6796
@balumaharaj6796 Жыл бұрын
Yes
@j.srikanthsrikanth1168
@j.srikanthsrikanth1168 Жыл бұрын
Yes
@Pingili.VijayDevAGAN
@Pingili.VijayDevAGAN Жыл бұрын
అవును బ్రదర్.
@Teju3251
@Teju3251 Жыл бұрын
డా విశారదన్ మహారాజ్ గారి ఇంటర్వ్యూ కోసం 2 రోజుల నుండి ఎదురుచూస్తున్నాం signature news వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై భీమ్ సర్ మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం గొప్ప తాత్వికుడు జై భీమ్
@nareshyadav10977.k
@nareshyadav10977.k Жыл бұрын
👍
@khadeermd7637
@khadeermd7637 Жыл бұрын
Yes 👍
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 10 ай бұрын
అవును యువత గొప్పగా alochechali వారి సోదరి గొప్ప గా ఆలోచన చేసి ఓటులు చిలాధు అని బీఎస్పీ లో చేరారు యువత అందరు మేల్కొని ఒక బహుజన పార్టీ కీ ఓటు వేస్తే బెటర్ జై భీమ్ 😊
@mamidijagadeesh5551
@mamidijagadeesh5551 Жыл бұрын
Dr . విషరధన్ మహారాజ్ గారి స్పీచ్ ఎంత మందికి నచ్చింది click here like button ✅
@user-zx9sl4xz3z
@user-zx9sl4xz3z 11 ай бұрын
I didn't like
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 10 ай бұрын
నాకు కూడా నచ్చింది కానీ ఓట్లు చిలదని వారి సోదరి బీఎస్పీ లో కి వెలారు ఆమె అలోచన అర్ధం చేసుకొని బీఎస్పీ కి ఓటు వేస్తే బెటర్ జై భీమ్
@kashinath92463
@kashinath92463 10 ай бұрын
అధికారం కోసం ప్రజలని మోసం చేయడమే తప్ప బహుజనులను వాడుకోవడం
@jaligamasrinivas1378
@jaligamasrinivas1378 10 ай бұрын
🎉😂😂🎉🎉😂😂​🎉🎉tjhjyyyyjyyyyo🎉uyjuy🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉o🎉🎉u😮😮😮😮y😮😮🎉i🎉🎉iuui🎉😮ui😮😮😮y🎉u🎉u🎉yuuuu🎉uu😮😮🎉🎉🎉i🎉u😮🎉y😮🎉iuyo🎉🎉iiii🎉🎉iyiuy😅😅 23:04 😅 23:04 23:04 ooyi🎉uu😮u🎉u😊😮y@boddu-rc6cj🎉🎉😂🎉😂😂😂🎉😂
@saiartssirikonda168
@saiartssirikonda168 9 ай бұрын
U don't like
@vrahavinsent7097
@vrahavinsent7097 Жыл бұрын
ఇంత గొప్ప మేధస్సు కలిగినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఒక 15 20 సంవత్సరాల ముందే మాకు పరిచయం అయ్యి తెలిసి ఉంటే ఈరోజు మా జీవితాలు ఇలా ఉండేవి కావు ఏమో బ్రష్టు పట్టుకుపోయిన ఈ రాజకీయ వ్యవస్థ నుంచి మెరుగైన ఒక సమాజాన్ని నిర్మించే నిర్మించగలిగే వారేమో అని నేను భావిస్తున్నాను మీ ఆలోచన విధానానికి నా హృదయపూర్వక జై భీములు అన్న గారు 🙏🙏🫂🫂
@Koppu_Ramulu_thatha.
@Koppu_Ramulu_thatha. Жыл бұрын
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి సమాధానాలు చెప్పే నాయకుడు ఇప్పుడు మాత్రం ఎవరూ లేరు
@ayannagarisudhakar7170
@ayannagarisudhakar7170 Жыл бұрын
L
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 10 ай бұрын
నాకు కూడా నచ్చింది కానీ ఓట్లు చిలదని వారి సోదరి బీఎస్పీ లో కి వెలారు ఆమె అలోచన అర్ధం చేసుకొని బీఎస్పీ కి ఓటు వేస్తే బెటర్ జై భీమ్
@kashinath92463
@kashinath92463 10 ай бұрын
మాటలు అందరు చెప్తారు తుపాకి రాముడు మాటలు ఎవరైనా మాట్లాడొచ్చు ఉపయోగం ఏంటి వాళ్ల అధికారం కోసం ఏమైనా చెప్తారు వినేవాడు వెర్రి వాడు
@bokkalimarkandeya2281
@bokkalimarkandeya2281 Жыл бұрын
నాకు ఇప్పటికీ 19 సంవత్సరాలు ఉన్నాయి నాకు మొదటిసారిగా ఓటు హక్కు లభించింది నా ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునే అవకాశం వచ్చిందిఒక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ద్వారా ### jai bheem ✊ ## jai visharadan Maharaj ## Next CM of Telangana 🙏🙏✊ Visharadan Maharaj 🎆🎆
@garevenkat6633
@garevenkat6633 Жыл бұрын
జై భీమ్ చిన్న..... మీ నిర్ణయం చాలా మంచిది ఎందుకంటే డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆలోచన విధానం వల్ల సమాజంలో మార్పు కచ్చితంగా వస్తుంది జై భీం జై భారత రాజ్యాంగం
@pudarisrikanth452
@pudarisrikanth452 Жыл бұрын
Jai bheem chinna
@swamy8706
@swamy8706 Жыл бұрын
Avuna... Please naku eeyana gurinchi telusu kovalani undhi... Evaraina naku friend ga untara
@chandramoulikande
@chandramoulikande Жыл бұрын
​@@swamy8706DSP KZbin channel lo vedios chudu
@Leo_badass64
@Leo_badass64 Жыл бұрын
​@@swamy8706 KZbin lo search cheyyandi chaala interviews vuntay 👍👌
@raju216
@raju216 Жыл бұрын
మీకు కృతజ్ఞతలు క్రాంతి అన్న గారు ఒక మంచి ఇంటర్యూ చేసినందుకు, ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి విశారాధన్ గారు తన భావాలను తన ఆశయాలను ప్రజలల్లోకి విజయవంతంగా తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాను ఓక సెకండ్ కుండా మిస్ కాకుండా ఇంటర్యూ చూసాను. జై విశారదన్ మహారాజ్ గారు. మీ ఆశయం చాలా గొప్పది సార్.
@user-qi6rm8ej9z
@user-qi6rm8ej9z Жыл бұрын
అజ్ఞానం లో ఉన్న మన బహుజనులను మేల్కొల్పాలంటే మీ లాంటి వారి జ్ఞానం, మార్గం, శిక్షణ, పోరాటం ఈ సమాజానికి చాలా అవసరం.. ధన్యవాదములు....... 🙏ప్రతి వ్యక్తి ఆలోచన లేక ప్రతి ఒక్కరి అభిప్రాయాలపై ఎంతో కొంత నెగెటివ్ sms, కామెంట్ లు చేస్తారు. దాదాపు 400 మంది కామెంట్ లో ఒక్క కామెంట్ కూడా నెగెటివ్ లేదు. GREAT
@athmakurbhaskar7779
@athmakurbhaskar7779 11 ай бұрын
Jai Bheem
@narasimhamolgara.advocate1961
@narasimhamolgara.advocate1961 Жыл бұрын
సిగ్నేచర్ స్టూడియో నిర్వాహకుల కు మరియు క్రాంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.....ఛాలా మంచి ఇంటర్వ్యూ అన్నా..... మరో కాన్షీరామ్...డాక్టర్ విశారదన్ మహారాజ్(విన్ భాయ్).
@shavukarueshwar5787
@shavukarueshwar5787 Жыл бұрын
సిగ్నేచర్ స్టూడియో కు క్రాంతి అన్న గార్కి ఒక మంచి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు 🙏 జై భీమ్ , జై కాన్షీరామ్ జై భరత రాజ్యాంగం ,👑👑👑
@Ytearn12
@Ytearn12 Жыл бұрын
Yes 🔥🔥🔥🔥🔥🔥🔥
@sravankumar--ddy
@sravankumar--ddy Жыл бұрын
I am not a leader I am the ladder ... visharadhan Maharaj 💙 ఎవరు చెప్పగలరు ఈ మాట .....నాకు 17 ఏళ్ల వయసు నుంచే విన్ సార్ నే చూస్తూ పెరిగిన అప్పటి నుంచి సమాజం గురించి కొంచం ఆలోచించడం మొదలు పెట్టాను...
@venkatesh97008
@venkatesh97008 Жыл бұрын
క్రాంతి సూపర్ చాలా మంచి వ్యక్తిని కాదు శక్తిని ఇంటర్వ్యూ చేశారు ధన్యవాదాలు
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 10 ай бұрын
నాకు కూడా నచ్చింది కానీ ఓట్లు చిలదని వారి సోదరి బీఎస్పీ లో కి వెలారు ఆమె అలోచన అర్ధం చేసుకొని బీఎస్పీ కి ఓటు వేస్తే బెటర్ జై భీమ్
@SMTeluguMedia
@SMTeluguMedia 8 ай бұрын
​@@contentideasH.F.A_మనువది కి ఓటు వేయలేము
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 8 ай бұрын
@@SMTeluguMedia manavadhi party em party antunaru
@ssvr124
@ssvr124 7 ай бұрын
Nuvvu. Utter. Flop. Praveen. KumR. Best
@ssvr124
@ssvr124 7 ай бұрын
Veedo. Chetta. Annamalai. Best
@prasadrishinvi1087
@prasadrishinvi1087 Жыл бұрын
రాజకీయం అంటే.... మానవత్వానికి అధీశాసన రూపo,... చాలా చాలా చక్కగా చెప్పారు sir, ఈ ఒక్క మాటతో మీరు ఎంత గొప్ప నాయకుడో అర్థమైపోయింది, BC, SC, ST.... సమాజం మొత్తం మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను...... జై భీమ్, జై కాన్షిరామ్
@HathiramDevasoth-gt2pi
@HathiramDevasoth-gt2pi Жыл бұрын
మనం ఎక్కడ ఇంటర్వ్యూ చూసి చాలా బాగా పోగుడుతం జై విశారదన్ మహరాజ్ అంటాము. కాని ఓటు వేసి దగ్గర మాత్రం రెడ్లకే ఓటేసి ధరలకే జిందాబాద్ కొడతాము మనకు తెలివి ఉన్నదో లేదో కూడా నాకు అర్థం
@srinivasgoudkandyanam7895
@srinivasgoudkandyanam7895 Жыл бұрын
నిజమే
@sreenubw
@sreenubw 11 ай бұрын
That is quality if REDDY
@rekulapallychandrashekar9107
@rekulapallychandrashekar9107 11 ай бұрын
అసలు DSP వాళ్ళకు అసలు లేదు కాస్తో కూస్తో జనాలకు ఉంది
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 10 ай бұрын
అవును యువత గొప్పగా alochechali వారి సోదరి గొప్ప గా ఆలోచన చేసి ఓటులు చిలాధు అని బీఎస్పీ లో చేరారు యువత అందరు మేల్కొని ఒక బహుజన పార్టీ కీ ఓటు వేస్తే బెటర్ జై భీమ్ 😊
@ssvr124
@ssvr124 7 ай бұрын
Jai bjp. Bc c. Meetho. Bc lamkalva.m
@Bheemnews539
@Bheemnews539 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ కోసం చాలా అంటే చాలా చాలా వెయిట్ చేస్తున్నాం...💙😍
@aravind.1298
@aravind.1298 Жыл бұрын
నా జీవితంలో ఇంత గొప్పగా ఏ ఇంటర్వ్యూ నేను చూడలేదు కొంచం కూడా ముందుకు జరుపాలనిపించలే ఇంకా చూడాలి అయిన మాటలూ వినాలి అనిపించింది ఏది ఏమైనా సూపర్ సర్ ఇంకా వినాలి అనిపించింది సర్ టైం తెలియలేదు అస్సలు
@Dharmagonthu
@Dharmagonthu Жыл бұрын
మేము ఒకప్పుడు World Cup match కోసం ఇంతలా ఎదురు చూసేది కానీ అవన్నీ మానేసి రాజకీయాలు మాట్లాడే విన్ sir interview ల కోసం ఎదురు చూస్తున్నం #jaikanshiram #drvisharadhanmaharaj
@sagargasiganti2100
@sagargasiganti2100 Жыл бұрын
Dr విశారదన్ గారి మాటలు యువత వినాల్సిన అవసరం ఉంది...
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 10 ай бұрын
అవును యువత గొప్పగా alochechali వారి సోదరి గొప్ప గా ఆలోచన చేసి ఓటులు చిలాధు అని బీఎస్పీ లో చేరారు యువత అందరు మేల్కొని ఒక బహుజన పార్టీ కీ ఓటు వేస్తే బెటర్ జై భీమ్ 😊.
@babumaharaj8053
@babumaharaj8053 Жыл бұрын
ఒక్కో మాట ఒక్కో తూట జయహో ధర్మ సమాజ్ 🇮🇳 వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం ✊🏻
@Publicvoice1266
@Publicvoice1266 Жыл бұрын
సారూ స్పీచ్ వింటే రక్తం ఊరకలేస్తుంది.I like dhis sir 🎉
@Raz...456
@Raz...456 Жыл бұрын
దమ్మున్న నాయుడితో దమ్మున్న జర్నలిస్ట్ ఇంటర్వ్యూ.. అదిరింది
@ATHEIST1144.
@ATHEIST1144. Жыл бұрын
Coments chustey chala మంచిగా అనిపించింది చాలా మంది "బహుజన" నినాదాన్ని,బీసీ,SC,ST నాయకత్వం గురించి అర్దం చేసుకుంటున్నారు...
@baluguripavan1822
@baluguripavan1822 Жыл бұрын
What a interview.... Highly and qualified Knowledge person... Jai bheem❤... Jai Vishardhan anna
@abdulfaiser7755
@abdulfaiser7755 Жыл бұрын
First time I watch full interview... Super.. Nice.. Excellent...
@KAVALIPARAMESH
@KAVALIPARAMESH Жыл бұрын
సత్యాన్ని తెలియపరిచే మీలాంటి మంచి మనుషులకు పాదాభివందనం 🙏🙏🙏🙏
@sanjeevkumarpuppala3932
@sanjeevkumarpuppala3932 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లో గమనించారా ఏ ఇంటర్వ్యూ లో కూడా క్రాంతి అన్న ఇలా వింటు కూర్చోలేదు విషరధన్ గారు చెపితే అల వింటూనే కూర్చున్నాడు అంత క్లారిటీగా చెపుతున్నాడు మీరు సూపర్ సార్ Jai Bheem
@avusamdevanna8878
@avusamdevanna8878 Жыл бұрын
Nijame bro
@ppreeti7736
@ppreeti7736 Жыл бұрын
💯
@u-virat.kohli.ms.dhoni..rohit.
@u-virat.kohli.ms.dhoni..rohit. Жыл бұрын
Yes
@rajedraprasadmandapelly7454
@rajedraprasadmandapelly7454 Жыл бұрын
100%nijam
@kuru5925
@kuru5925 Жыл бұрын
Yes
@KalyansuriDSP
@KalyansuriDSP Жыл бұрын
దేవుడు రెండు రకాలు. లౌకిక దేవుడు. అలౌకిక దేవుడు... అంబేద్కర్ లౌకిక దేవుడు.. 🌹💞🙏🏽
@velthururamcharantej8053
@velthururamcharantej8053 Жыл бұрын
Excellent word
@ravikiran9496
@ravikiran9496 Жыл бұрын
Super cheppav Brother
@Nizam0959
@Nizam0959 11 ай бұрын
విశారధన్ మహారాజ్ అన్నగారు.... మీ లక్ష్యం అంచనావేయలేని ఉన్నతోన్నత శిఖరమది.... గొప్ప అంకితభావంతో పనిచేసే సైన్యంలో నేను సైతం మీతో ప్రయాణం చేస్తా..... హట్సాఫ్.....మీకు.....🙏
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial Жыл бұрын
మనుధర్మం గురించి చెప్పాలంటే కదిరె కృష్ణన్న గారి కే సాధ్యం
@biingamaiah1027
@biingamaiah1027 Жыл бұрын
మనకు రాజ్యం గురించి చెప్పాలి మన ధర్మం గురించి చెప్పాలి
@narsaiahchada5724
@narsaiahchada5724 11 ай бұрын
మనుధర్మం ఒక కంపుకొడుతున్న చెత్త. దానిని అంబెడ్కర్ గారు ఎప్పుడో నడి రోడ్డుమీద కాలపెట్టిండు. మహానీయులందరు దానిని చీల్చి చెండాడిండ్రు. మళ్లీ ఆ చెత్త గురించి మాట్లాడడం సమయం వృధా జీవితం వృధా. దాని వల్ల మెజారిటీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎలా పూడ్చాలో ఆలోచించడమే తక్షణ కర్తవ్యం అవాలి. విశారదన్ గారు తక్షణ కర్తవ్యం గురించి మాట్లాడుతున్నారు. మీరు చెత్త గురించి మాట్లాడుతున్నారు.
@tallapakasrinivas1705
@tallapakasrinivas1705 Жыл бұрын
THE BEST INTERVIEW EVER IN SIGNATURE STUDIOS WHICH IS USEFUL TO THE SOCIETY IN THIS SITUATION CALLED PANDAMIC(ELECTIONS). RESPECT TO THE TRUE LEADER "VISHARADHAN MAHARAJ SIR"🙏🏻THANKS TO SIGNATURE STUDIOS AND KRANTHI GARU TOO...
@chinthalarajapulender8905
@chinthalarajapulender8905 Жыл бұрын
I heard Dr.visharadan Maharaj words for 1st time. His view towrds society is real and pure. Totally Great Words sir. Our country needs a TRUE LEADER LIKE YOU SIR..🙏
@rajivannepk149
@rajivannepk149 Жыл бұрын
గొప్ప అలోచించి తో మొదలు అయిన మీ ప్రయాణం అలుపెర్గాని పోరాటం మీద సార్ మీ ఓపిక గొప్పది సార్
@raghavendermyakam4816
@raghavendermyakam4816 Жыл бұрын
The Best Interview in my 33 years of my Life. Sir we need as You and Rs praveen Sir and Akunuri Murli sir and You Jayaprakash Narayana Sir atleast we need 40 more peoples same like yours. Jai Bheem Sir☝️☝️ 🙏🙏👌👌🤝🤝✊️✊️
@JD_WorldCreations
@JD_WorldCreations Жыл бұрын
data balance అయిపోతే ఈ ఇంటర్వ్యు కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకున్నా...❤
@avusamdevanna8878
@avusamdevanna8878 Жыл бұрын
@swamy8706
@swamy8706 Жыл бұрын
Avuna bava....
@swamy8706
@swamy8706 Жыл бұрын
ఈ యాంకర్ చాలా రోజుల నుంచి చూస్తున్న... అబ్బా సూపర్ ఉన్నాడు... ఆయన్ని చూస్తే నాకు అమ్మాయిగా మారాలని ఉంది...
@ravitejathestranger5587
@ravitejathestranger5587 Жыл бұрын
Internet balance lekapothe chudalevu ra errihuka. Adhi ikkada cheppala
@mrklazarus4425
@mrklazarus4425 11 ай бұрын
@@swamy8706 గే గాడివ నువ్వు
@nygirimaharaju977
@nygirimaharaju977 Жыл бұрын
అగ్రకుల పార్టీలతో బీసీ ఎస్సీ ఎస్టీలు తెగతెంపులు చేసుకొని స్వధర్మతో శక్తితో ధర్మ సమాజ్ పార్టీ లోకి ఆహ్వానం
@janardhanjp101
@janardhanjp101 Жыл бұрын
Sir SP ,BSP, RJD,JDU,JMM, IVANNI BC,SC,ST PARTY'S KADHA SIR AVI ENDHUKU UP,BIHAR,JHARKHAND STATES LO DEVALOPMENT CHEYALEKAPOUNAI 1980 TO 2017 UP LO SP AND BSP 1980 TO NOW BIHAR LO RJD AND JDU 1999 TO NOW JHARKHAND LO ST LEADERSHIP OR JMM VENAKABHATU TANANIKI KARANAM EVARU SIR
@janardhanjp101
@janardhanjp101 Жыл бұрын
Sir Karnataka lo siddharamaiah nu inspiration chesukoni mundhuku pondi endhuku ante lingayat and vokkaliga and bramhana lanti cast leaders strong 💪 vunna chota Okka avineethi machha lekunda mundhuku poi good leader anipinchukonnadhuku
@janardhanjp101
@janardhanjp101 Жыл бұрын
Narendhra modi also BC LEADER HE IS NOT A PUPPET OF OC LEADERS
@naikseva9211
@naikseva9211 11 ай бұрын
​@@janardhanjp101111😊
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 11 ай бұрын
Yeavadu. Adikaramu. Lo. Vachina..Yeavani. Bathuku.maradu. antha. West..Muchata..
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Жыл бұрын
DSP ఫౌండర్ డా. విశారదన్ మహారాజ్ సర్ గారిని ఇంటర్వ్యూ చేసినా క్రాంతి గారికి వారి యాజమాన్యానికి ధన్యవాదాలు, కృతజ్ఞాతలు..
@Devil34792
@Devil34792 Жыл бұрын
నవ సమాజ నిర్మాణమే ధ్యేయంగా కలలు కంటున్న ఒక గొప్ప నికార్స్ గల ప్రజా నాయకునితో ఇంటర్యూ తీసుకున్న క్రాంతి గారికి ధన్యవాదములు.
@boinipraveen2948
@boinipraveen2948 Жыл бұрын
Kapudu nindindhi Naku interview chusaka mana rajyam na kallaku kanabadetatluga Sir matallo vinna.....❤ happy & Proud to be say am A Solder of DSP.....#Visharadhan Maharaj 👑
@sadanandamdasarapu7821
@sadanandamdasarapu7821 Жыл бұрын
సత్యమే ధర్మ సమాజ్ పార్టీ ,అణగారిన వర్గాల ప్రజలకు చాలా అధ్బుతమైన వివరణ ఇచ్చారు సార్🙏🙏
@ravisoljar6803
@ravisoljar6803 Жыл бұрын
జై BSP... జై DSP... జై బహుజన..❤❤❤కలసి పని చేయండి❤❤
@kornagopal6045
@kornagopal6045 Жыл бұрын
నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను ఈ మధ్య కాలంలో రాజకీయ ఏ పార్టీలో అందరూ అగ్రవర్ణాలకు చెందిన ఒక బహుజన సామాజిక వర్గానికి చెందిన ఎవరికీ అంత మనలో మేధావులు లేరు అని ఎంతో బాధ పడ్డ కానీ విశారదన్ మహారాజ్ ని చూసిన జంబుద్వీపం అనగారిన వర్గాల పరిపాలించారన్నా మాటలను బహుజన సామాజిక వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ యొక్క మేధస్సు చూస్తూ ఉంటే అర్థం అవ్తుంది ఈయన మేధస్సు రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం
@leebrucelee8361
@leebrucelee8361 Жыл бұрын
విశారదన్ మహరాజ్ ఇంటర్వ్యూ కోసం చాలా రోజులు ఎదురుచూస్తున్నాను. జై విశారదన్ మహరాజ్
@ShivalingamCheemarla
@ShivalingamCheemarla Жыл бұрын
జై భీమ్ క్రాంతి అన్న మీరు అడిగె ఒక్క ప్రశ్నకి 5 సమాదానాలు ఇచ్చేవారు నాయకుడు వర్ధిల్లాలి Dr. విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం
@gangadhargurrala1824
@gangadhargurrala1824 Жыл бұрын
Video completely watched without a single skip....❤
@RJGunreddy
@RJGunreddy Жыл бұрын
I am so fascinated by this Persons ideological philosophy , I wish I could join his movement and educate the society because whats happening right now in the name of politics is nothing but business through corruption (Niluvu Dopidi). Bangaru Telangana means not rich becoming more rich, the people upiftment through quality education. What an Interview, Well done Kranthi 👏 ❤ Manchi Prashnalatho Maharaj gaari maatalu vintuntu entho chaitanyam kaluguthundhi. Dharma Samaja Stapana jaragalani oka asha jyothi veeri dwaara tappaka jaruguthundhi. Manushula alochanallo goppa maarpu ravali dabbuki manduki tama atma gouravanni ammudu poka ,pedalaku nyaym chesey nayakuduni ennukovali . Lets Support DSP for a better future, Nava Samaja Nirmana Stapanaki naandhi palukudamu. 💪🙏
@darasrikanth4238
@darasrikanth4238 Жыл бұрын
ఇంకేనాలు పడుతుందో ఈ జనాలందరికి ఈ మహానుభావుల ఆలోచనలు అర్థం చేసుకోడానికి నాకు 24 సంవత్సరాలు ఇంకా న జీవితకాలన్నంత సమాజమారుపుకోసం ఇవ్వడానికి నేను సిదం అందరిలో మార్పు చూడాలనేది నా కోరిక నా జీవితాషాయం
@Bheemnews539
@Bheemnews539 Жыл бұрын
👌👌
@Bheemnews539
@Bheemnews539 Жыл бұрын
Jai bheem brother..✊🙏🙏
@garevenkat6633
@garevenkat6633 Жыл бұрын
జై బీం సార్.... మీరు చూపే ధర్మమార్గంలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ నడుస్తున్నాం సార్ జై భీమ్ జై భారత రాజ్యాంగం
@AbbuAftabAhmed
@AbbuAftabAhmed Жыл бұрын
నా ఫ్రెండ్ ఒకతను విశారదన్ సార్ వీడియో స్టేటస్ పెడితే చూసా, అప్పటినుండి సార్ కు అభిమానిని, ఎంతలా అంటే సార్ వీడియో ఒక గంట కానీ గంటన్నర గానీ మొత్తం వినందే నిద్రపోను, ఇప్పుడు కూడా సార్ మొత్తం ఇంటర్వ్యూ చూసే పడుకుంటున్న, ప్రతి ప్రశ్నకు కుండ బద్దలు కొట్టే విధంగా జవాబు చెప్పటం, తెలియని విషయాలను తెలియదు అని ఒప్పుకోవటం లో మీ నిజాయితీ నచ్చింది,, ఈ పెద్ద కులలా వికృత క్రీడ లో మైనారిటీ లు మోసపోతున్నారు, బలైపోతున్నారు సార్, వాళ్లక్కుడా మి సపోర్ట్ ఉండాలి, వాళ్ల దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు కూడా మీతో నడుస్తారు. Thank-you sir
@biingamaiah1027
@biingamaiah1027 Жыл бұрын
సూపర్ హాబ్బు
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Жыл бұрын
ధర్మ సమాజ్ పార్టీ & డా. విశారదన్ మహారాజ్ గారి దృష్టిలో ముస్లింలు మైనారిటీలు కాదు మెజారిటీ లు ఎందుకంటే ముస్లిం లు తెలంగాణ లో దాదాపు గా 20 లక్షల మంది ఉంటారు దేశంలో 20 కోట్ల వరకు ముస్లింలు ఉంటారు. ముస్లింలు BC జాబితా లొనే ముస్లింలు మత మైనారిటీ ప్రాతిపదికన రిజర్వేషన్ తీసుకుంటారు కనుక మేము ముస్లిం లని మెజారిటీ సమాజంగా BC జాబితాలోకి తీసుకుంటాము. DSP విశారదన్ మహారాజ్ గారి దృష్టిలో మైనారిటీలు అంటే తెలంగాణ లో రెడ్డి,రావు లు కమ్మ లు దేశం లో ఐతే బ్రాహ్మణ, వైశ్యలు, క్షత్రియులుమైనార్టీలు... మెజారిటీ లు 90% BC(మత మైనారిటీలు),SC,ST మెజారిటీ లు...
@mrajesh7996
@mrajesh7996 11 ай бұрын
Same feeling brother... 95శాతం ఉన్న మనం అగ్రకులస్తులకు ఓటు వేసి వారికీ అధికారం ఇస్తున్నాము... 5%వారు మనల్ని పాలిస్తున్నారు... ఇదేం కర్మ... ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన టైం వచ్చింది
@raghavanofficial8861
@raghavanofficial8861 Жыл бұрын
యువత రాజకీయాల్లోకి విస్తృతంగా రావాలి, రాజకీయ తత్వాన్ని నేర్చుకోవాలి, BC,SC,ST ప్రజలతో ధర్మం సమాజాన్ని నిర్మిద్దాం... జై భీమ్ జై కాన్షీరాం...
@thariyallaiah1187
@thariyallaiah1187 Жыл бұрын
సమాజంలో ధర్మం నశించి అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నప్పుడు మళ్లీ ధర్మాన్ని బతికించడానికి తరానికి ఒక తత్వవేత్త నాయకుడు జన్మిస్తాడు అలాగే ఈతరం తత్వవేత్త నాయకుడు మార్గ దాత మన విశారదన్ మహరాజ్ గారు.
@ilaiahellandula7093
@ilaiahellandula7093 Жыл бұрын
పూర్తిగా జ్ఞానవంతుడు
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 Жыл бұрын
ఇంత చక్కటి ఇంటర్వ్యూ చేసినందుకు, క్రాంతి గారికి ధన్యవాదాలు🎉🎉 డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు, చేస్తున్న, రాజకీయ యుద్ధం చాలా గొప్పది. ఇందులో బీసీ,ఎస్సీ,ఎస్టీ, లు భాగస్వాములై, ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని,ధర్మ సమాజ్ పార్టీ, ని మనసులో నింపుకుని,రేపటి భవిష్యత్ తరాల కోసం,మనం పని చేస్తే.,బహుజన రాజ్యం తప్పకుండా వస్తుంది.. డా.విశారదన్ మహారాజు గారు, గొప్ప రాజనీతిజ్ఞుడు, శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో చెప్పే వాడే నిజమైన నాయకుడు. ఇప్పుడున్న మూడు అగ్రవర్ణ పార్టీలు, మన చేత పార్టీ జెండాలు మోయిస్థాయి?? మీటింగ్ లకి తీసుకు పోతాయి?? కానీ? నాయకత్వంలో భాగస్వాములను చేయరు.?? ఎంతసేపు మన పార్టీ గొప్ప, అని చెబుతారు?? కానీ, అవతలి వారి తప్పులను చెప్పరు??నీకు కూడా నాయకుడిగా అవకాశం ఇవ్వరు.? ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, చూస్తూనే ఉన్నాం?? కానీ, ధర్మ సమాజ్ పార్టీలో అలా కాదు, వార్డ్ నెంబర్ నుంచి సీఎం కుర్చీ వరకు, మన బీసీ,ఎస్సీ,ఎస్టీలకు అవకాశం ఉంది. చదువుకున్న యువకులారా రాజకీయాలకు రండి, అని పిలుస్తున్నారు..అర్థం చేసుకోండి, మళ్లీ అగ్రవర్ణ పార్టీలలో చేరి.? బలిపశువు కాకండి.?? అర్థం చేసుకుందాం..డాక్టర్.విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం..జై భీమ్✊✊ జై కాన్షీరామ్🙏🙏 జై భారత రాజ్యాంగం🇳🇪📘 ఆత్మ గౌరవం లేని జీవితం..శవంతో సమానం.?? అమ్ముడుపోని సమాజాన్ని నిర్మించడానికి, అందరం చేయి చేయి కలుపుదాం🙏🙏
@TheShaads
@TheShaads Жыл бұрын
One of the best interview I have seen in recent times, now his vision and mission is to bring justice and power for backward classes who are in majority such as Sc, St, and Bc's. Yes it's true that these people who are in majority but ruled and ruling by minority people who are Oc's. " and neglected in their rule, As once Kanshiram said, Vote hamare raj tumhara, nahin chalega nahin chalega... then he was succeed in his mission in Uttar Pradesh and some parts of northern India, now visharadhan is stepping in his shoes to get pride and power to the backward classes in Telangana, My best wishes and support to him to get success in his mission and ambition for the people who have been neglected by years in thé history of India.
@maapalle5331
@maapalle5331 Жыл бұрын
పావురం కథ... దిమ్మ తిరిిగిపోయింది...sir
@Devineblissfulsoul
@Devineblissfulsoul Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చేసిన సిగ్నేచర్ స్టూడియో స్ కి ప్రతెక్య ధన్యవాదాలు చాలా నిజాలు బయటకి వచ్చాయి
@giridasari3195
@giridasari3195 11 ай бұрын
మైండ్ బ్లోయింగ్.. విశార్ధన్ మహారాజ్ ❤️❤️🙏🙏
@paskasgamings328
@paskasgamings328 Жыл бұрын
Exlent interview.,,🎉🎉..visharadhan..sir Jai bheem..sir...🎉🎉🎉
@user-gy4uk8sn4e
@user-gy4uk8sn4e Жыл бұрын
విశార్ధన్ అన్న DSP లో పనిచేసే యూవ నాయకులకు ఇంకా పూర్తిగా రాజకీయం అర్థం కాలేదు. వాళ్ళు ఇంకా ఒక పార్టీ నాయకులుగా కాకుండా ఒక కులం నాయకులుగా ఆలోచిస్తున్నారు. దీనిపై కొంచం ఆలోచించండి యూవకులకు శిక్షణ ఇవ్వండి.
@devanandgaddamedi573
@devanandgaddamedi573 Жыл бұрын
Tq for Signature Studios🙏 Only One Agenda:- We don’t want Social Justice, we want Social Transformation. Social justice depends on the person in power. Suppose at one time, some good leader comes to power and people get social justice and are happy but when a bad leader comes to power it turns into injustice again. So, we want a whole Social Transformation.
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Жыл бұрын
we proud to be a Dr. Visharadhan maharaj's sir Students..❤
@charakondashekhar7072
@charakondashekhar7072 Жыл бұрын
జై భీమ్...✊ జై కాన్షిరాం...👑 జయహో విశారదన్ మహారాజ్ 👑🌹💙 జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊✊✊.
@siripangibalakrishna3686
@siripangibalakrishna3686 Жыл бұрын
ఇ ఇంటర్యూ తోనైనా మన బీసీ sc st మైనార్టీలు అంత ఒక్కటి కావాలని కోరుకుంటున్నాను..,. జై భీమ్... జై dsp....
@harishtamilstar1360
@harishtamilstar1360 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూను సినిమా టాకీస్ లో వేస్తె పక్క 365 రోజులు ఆడుతది. ప్రపంచంలో ఏ హీరో కి రాని కలెకషన్లు , అవార్డు లు వస్తాయి. Jai విశారధన్ మహారాజ్
@raznandigama3606
@raznandigama3606 Жыл бұрын
ఈ సమాజాన్ని మార్చే సత్తా ఉన్న లీడర్ dr విశారదన్ మహారాజ్ గారు జై భీమ్ జై విశారదన్ మహారాజ్
@chintullaharikrishna
@chintullaharikrishna Жыл бұрын
What an informative interview this is....👏
@joguswamy2236
@joguswamy2236 Жыл бұрын
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని
@sureshnayak2767
@sureshnayak2767 Жыл бұрын
Sir you work in true spirit definetly we will support you 👍👍💐💐now its looking simple but one day it become a ocean. and i have seen many people now a days owning party's with hidden /personal agenda but not as true bahujans but interviewing person showing some over action and ssome lighter attitude towards you. Hope for the best sir👍👍💐💐
@siluveruravindra7307
@siluveruravindra7307 Жыл бұрын
విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం లో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి గర్వకారణం సర్ మీ మాటలు...
@munagalamurali1688
@munagalamurali1688 Жыл бұрын
Visharadhan sir... You are a great intellectual sir🙏
@leebrucelee8361
@leebrucelee8361 Жыл бұрын
మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్న సర్ జై భీమ్
@Devineblissfulsoul
@Devineblissfulsoul Жыл бұрын
రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత
@SREEKANTH.C
@SREEKANTH.C Жыл бұрын
My Inspiration ❤
@Power.of.common-man_001
@Power.of.common-man_001 Жыл бұрын
చాలా బాగా వివరణలు చెప్పారు... గ్రేట్ సర్... 🤝🤝🤝🙏🙏🙏 అలాగే... ఈ full ఇంటర్వ్యూ నీ షార్ట్స్ చెయ్యండి...
@pangantiramprasadmaharaj1795
@pangantiramprasadmaharaj1795 Жыл бұрын
డా,, విశారధన్ మహారాజ్ గారి ఇటర్వ్యూ కోసం 2 రోజుల నుండి ఎదురు చూస్తున్నాము .. సిగ్నేచర్ న్యూస్ వాళ్ళకి ప్రతేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను...చాలా గొప్ప వ్యక్తి నుండి మంచి రాజ్యకీయ ఆలోచన లు ప్రజల కి తెలియ జేస్తునందుకు... ధన్యవాదాలు... జై భీమ్ జై కన్షీరాం ..జై భా రత రాజ్యాగం
@SSdigitalstudio99
@SSdigitalstudio99 Жыл бұрын
సిగ్నేచర్ స్టూడియో నిర్వాహకుల కు మరియు క్రాంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.....ఛాలా మంచి ఇంటర్వ్యూ అన్నా..
@sundaramdasari2139
@sundaramdasari2139 8 ай бұрын
చాలా బాగుంది క్రాంతి గారు మీకు జై భీమ్ హ్యాట్సాప్. విశారాధన్ గారి స్టాండ్స్ వెరీ స్ట్రాంగ్. మీలాంటి వారే మన జాతికి చాలా అవసరం, మీ తో మేమంతా ఉన్నాము. 👌👌👍
@pagidimarrivinodkumar6332
@pagidimarrivinodkumar6332 Жыл бұрын
Dr visharadan maharaj నోటి నుండి వచ్చే ఆ గోల్డెన్ వర్డ్స్ మనం కచ్చితంగా వీని వీటిని అనుసరించాలి... పదిమంది ఈ interview చూడమని చేపండి ❤
@narasimhamolgara.advocate1961
@narasimhamolgara.advocate1961 Жыл бұрын
డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి ఇంటర్వ్యూ చేసిన తర్వత సబ్స్క్రైబ్ ల నంబర్ పెరిగింది.గమనించ గలరు.... అది విన్ భాయ్ (విశారదన్ మహరాజ్ జీ)పని విధానం. జై కాన్షీరామ్ జీ.... జయహో అంబేద్కర్ రా..... జయహో పూలే.....
@GurkasukanyaGurkasukanya-hr6vq
@GurkasukanyaGurkasukanya-hr6vq Жыл бұрын
Superb interview sir.... good clarification about bahujana jai bheem...jai bharatha rasjyangam....
@TGN14
@TGN14 Жыл бұрын
దేశంలోని భూమి సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి
@pranaychary5895
@pranaychary5895 Жыл бұрын
క్రాంతి అన్నా... మీ interview straithgt nd right.. ఉంటదన్న... సరైన పద్దతిలో ప్రశ్నిస్తారు మీరు.. Keep it up అన్నా... Good job
@Jv168
@Jv168 Жыл бұрын
Jai Kanshiram Jai Dharma Samaj Party Jai Dr Visharadan Maharaj
@Rajupulamala123
@Rajupulamala123 Жыл бұрын
Waiting
@kumarbhukya1378
@kumarbhukya1378 Жыл бұрын
Excellent interview
@user-yd4jh5em2f
@user-yd4jh5em2f Жыл бұрын
మంచి ఆలోచనలు వున్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన క్రాంతి అన్న కు ధన్యవాదాలు
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
We are wating 🥰👑👍🙏🔥
@nakkabikshapathi3098
@nakkabikshapathi3098 Жыл бұрын
జై భీమ్ జై కాన్షీరాం
@user-nr6vr3gt5q
@user-nr6vr3gt5q 9 ай бұрын
మీ బహుజనులు ఇకనైనా మారండి భయ్యా. మా వెలమలు రాజ్యాధికారానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఒక అగ్రవర్ణ కుల బిడ్డగా చెప్తున్న అన్న. ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం హక్కు పొందాలి. దయచేసి మీరు మేల్కొనండి. జై బహుజన్
@Entertainment-lm2qd
@Entertainment-lm2qd Жыл бұрын
Jai bheem 💥great ఇంటర్వ్యూ ఇలాంటి వాళ్ళు మన సమాజానికి చాలా అవసరం మనం మన ఓట్ల నీ అమ్ముకోకుండా ఎవరి క్రింద బానిసలాగా ఉండదు అంటే ఇపాటికైన మేలుకొని మన ఓట్లు మన0 వేసుకొని గ్యాణవంతుల గా వుంటూ సమాజాన్ని ముందు తీస్కావెలుతు బహుజన రాజ్యం తేవాలి 💥
@bunnymaratisamrajyam382
@bunnymaratisamrajyam382 Жыл бұрын
SUPERB WONDERFUL INTERVIEW WORLD BEST POLITICAL, SOCIAL FORMER, WORLD BEST UPDATED PHILOSOPHER JAII BHEEM VIN SIR
@lakshmanjinuka4631
@lakshmanjinuka4631 Жыл бұрын
ప్రస్తుత మా బానిస సమాజానికి రాజకీయ కాంక్ష రగిలించిన వ్యక్తి డా. విశారదన్ మహరాజ్ గారు🎉
@shivadasari9595
@shivadasari9595 11 ай бұрын
జై మాదిగ జై విశారదన్ మహారాజ్ జై భీమ్ ✊💙💙💙💙
@moglielukapalli6328
@moglielukapalli6328 Жыл бұрын
డా విశారధన్ మహా రాజు గారు గొప్ప మహా మేధావి గారు ఈ సార్ అసలైన నాయకులు సార్ ఒకసారి CM PM అయితే మన దేశం అగ్రస్థానంలో ఉంటుంది కానీ తెలివి తేటలు ఉన్న ప్రజలు కావాలి అందరికీ ఆరోగ్యం విద్య యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది
@ayyanashobha8247
@ayyanashobha8247 Жыл бұрын
Waiting.waiting💯🙏💐💐💐💐💐💐💐💐💐💐
@rajithachityala
@rajithachityala Жыл бұрын
చాల గొప్ప విశ్లేషణ సమాజం పట్ల విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
@velthururamcharantej8053
@velthururamcharantej8053 Жыл бұрын
The way of your speech and explanation is absolutely clear
@sureshaluvala2853
@sureshaluvala2853 Жыл бұрын
Nice interviewer kranthi ... the way you asked questions different and new .... great job.
@saibabukampally3752
@saibabukampally3752 Жыл бұрын
Iam waiting
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 Жыл бұрын
జై భీమ్
@rambabuk8123
@rambabuk8123 Жыл бұрын
All the best to You Sir
@nallaebenezer2256
@nallaebenezer2256 Жыл бұрын
Visharadhan sir is future . Wait is over 🔥🔥
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 12 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 24 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 12 МЛН