డ్రం సీడర్ను ను తయారు చేసుకోవచ్చు మన్నికగా ఉంటది | make your own drum seeder

  Рет қаралды 7,441

Aarudhra Agriculture

Aarudhra Agriculture

Жыл бұрын

farmers
agriculture, farming, new innovation in agriculture
new seeding machine
agriculture technology in telugu
nuthana vithana gorru
nuthana avishkarana
agriculture tips in telugu
stem borer life cycle explained
blat, blat series
natu machine
inapa dathu lopam
iron deficiency
natural farming tips and tricks
make your own drum seeder

Пікірлер: 21
@gouniyaswanth4281
@gouniyaswanth4281 Жыл бұрын
Super
@victory662
@victory662 10 ай бұрын
తయారు చేయడం ఎలాగో ఒక వీడియో చేయండి అన్న
@aarudhraagriculture
@aarudhraagriculture 10 ай бұрын
తయారు చేయడం కోసం కొన్ని రకాల పరికరాలు అవసరం అవుతాయి వాటిని కొంటేనే మీకు ఐదు వేల దాకా ఖర్చు వస్తుంది ఒక డ్రం సీడర్ కోసం అంత ఖర్చు చేయడం కరెక్టు కాదేమో అని నా అభిప్రాయం అందరూ చేసుకోలేరు కూడా అందుకే చూపించ లేదు
@govardhanreddy8493
@govardhanreddy8493 11 ай бұрын
తయారుచేసే విధానాన్ని కూడా చెప్తే బాగుండు
@mustafamastan5614
@mustafamastan5614 6 ай бұрын
BPT 5204 vesukovacha....?
@yesubabumamidi5135
@yesubabumamidi5135 Жыл бұрын
Saru naynu einka naru madi vadullu challa laydhu sar jaysta kartalo vadulu chalu kovacha sar 11/12/2022 chiti potti vadulu challukovacha
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
7382834127కి ఫోన్ చేయ్య డి
@nagallasuresh2124
@nagallasuresh2124 Жыл бұрын
Pipe size details తెలుపగలరు
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
పైపు సైజు 5 ఇంచులు కేసింగ్ 8 ఫీట్ల పైపు స్క్వేర్ రాడ్ వన్ ఇంచు20 ఫీట్లు ముప్పావు ఇంచు స్క్వేర్ రాడు 15 ఫీట్లు 24 26 సైజు నట్ బోల్ట్ రెండు నట్లు నాలుగు పాయింట్ బోర్డ్ సైజు బోర్డ్స్ 10 వన్ ఇంచ్ నెప్పల్ నాలుగు ఇంచుల పొడుగు హాఫ్ ఇంచ్ నెప్పల్ నాలుగించులవి పొడుగు ఇవి వన్ ఇంచ్ బద్దే రెండు ఫీట్లు హాఫ్ ఇంచ్ స్క్రూలు ఒక 100పట్టే మెటీరియల్
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
8 సార్లు నాలుగు బాక్సులు ధర పదివేలు రూపాయలు అవుతుంది 10 సార్లు అయితే 11,000 అవుతుంది
@venkatreddygoda3353
@venkatreddygoda3353 Жыл бұрын
​@@aarudhraagriculture9
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ఐదు ఇంచుల కేసింగ్ పైపు వాడినాను
@govardhanreddy8493
@govardhanreddy8493 11 ай бұрын
మేము చేసుకోవాలని అనుకుంటున్నాము...కావున మీరు సాలుకు సాలుకు మధ్య దూరం ఎంత పెట్టారు
@aarudhraagriculture
@aarudhraagriculture 11 ай бұрын
నేను ఎనిమిది తొమ్మిది అంగుళాలు దూరం పెట్టడం జరిగింది. మీ ప్రాంతంలో ఎలా ఉంటే అదే సైజు దూరాన్ని మీరు పెట్టుకోవచ్చు
@govardhanreddy8493
@govardhanreddy8493 11 ай бұрын
@@aarudhraagriculture సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను డ్రమ్స్ లీడర్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను కావున కచ్చితంగా తెలియజేయగలరు 8 అంగుళాలు పెట్టారా 9 అంగుళాలు పెట్టారా అనేది సాళ్ల మధ్యలో దూరం కాకుండా వరుసలలో ఒక రంధ్రానికి మధ్య దూరం ఎంత పెట్టారు అది కూడా తెలియ చేయగలరు అలాగే వరుసలలో 8 అంగుళాలు పెట్టుకుంటే బాగుంటదా 9 అంగుళాలు పెట్టుకుంటే బాగుంటదా. మా ఏరియాలో డ్రం సీడర్ ఎవరు వేయలేదు సాధారణమైన పద్ధతి నాటు పద్ధతిలో నాటు వేస్తారు కావున దయచేసి మీ సమాచారాన్ని అందించగలరు
@mustafamastan5614
@mustafamastan5614 6 ай бұрын
మా ప్రాంతంలో నేనే మొదటి సారి వేస్తున్న... ఎన్ని ఇంచ్ లు పెట్టుకుంటే బాగుంటది....
@govardhanreddy8493
@govardhanreddy8493 6 ай бұрын
@@mustafamastan5614 మీరు తయారు చేసుకుంటే 9 inches పెట్టుకొండి
@sureshmarkasuresh7518
@sureshmarkasuresh7518 Жыл бұрын
అన్న వరి 24423 మంచిదేనా
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ఆ రకం విత్తనం నేను వాడలేదు విత్తనం సేకరణ విషయంలో జాగ్రత్త అవసరం యూట్యూబ్లో చూసి వాడరాదు మంచి కంపెనీ చూసి తీసుకో
@appalavenkanna2383
@appalavenkanna2383 Жыл бұрын
Jgl 24423 manchi seed vescovachu
1 HP submersible motor 125 feets
8:16
Ashwith borewell scaning camera
Рет қаралды 179
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 33 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 51 МЛН
Sangat Mudah - Cara Membuat Alat Tanam Padi TABELA
8:31
Sana TANI
Рет қаралды 69 М.