#ఈఊరగాయకాలంలో

  Рет қаралды 75,722

Palani Swamy

Palani Swamy

2 ай бұрын

Пікірлер: 207
@venkataramayya7058
@venkataramayya7058 Ай бұрын
మాకు 1982 నుంచి మాకు ఆ షాప్ పరిచయం యజమాని వీరభద్ర రావు గారు దానవాయపేట రంగమందిరముకు రిక్షా లో వచ్చి అద్దె బ్యాంక్ అకౌంట్ లో వెయ్యమని చెప్పే వారు వారి ఇల్లు రంభ ఊర్వశి మేనక దగ్గర చాలా మంచి వారు కిరాణా పద్దు ఇచ్చి రెండు మూడు గంటల తర్వాత సంచి మూటలో పేరు వ్రాసి ఉంచేవారు వారి తర్వాత వారి అబ్బాయిలు చూస్తున్నారు అరువు ఇచ్చే వారుకారు ఇప్పుడు చాలా కోట్లు వచ్చాయ్ అయినా వారి పేరు మారలేదు వారు ఆడవాళ్ళను పెట్టీ శుభ్రం చేయించే వారు ఫలని స్వామి వారు చక్కగా చెప్పారు సంతోషంగా ఉంది అయ్యగారి వెంకట రామయ్య
@hariakulaofficial
@hariakulaofficial 2 ай бұрын
నమస్తే సార్ మీది రాజమండ్రి ఆహ్..... 🙏 నేను తమిళనాడు సైడ్ అనుకున్నాను పలని స్వామి గారు.... నిజంగా మీరు రాజమండ్రి అనగానే నాకు బలే సంతొషం కలిగింది 😊
@nandiniskitchenvlogsteluguchan
@nandiniskitchenvlogsteluguchan 2 ай бұрын
Hi Hari garu
@user-km8zl3yy1z
@user-km8zl3yy1z 2 ай бұрын
Please shop address phone number tho saha pettandi swamy
@roshithadarling3462
@roshithadarling3462 2 ай бұрын
Hi Hari haru
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 2 ай бұрын
ఎంత స్నే హ శీలత పరోపకర బుధి కలుపుకోరు తనము మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏
@srujanaguru4181
@srujanaguru4181 2 ай бұрын
ఇప్పటి malls,sales generation లో ముచ్చటగా మనకు అలవాటైన అంగళ్లలో శుభ్రమైన సరుకును సరైన ధరకు కొంటే అదొక తృప్తి
@user-wm2vz1bf1f
@user-wm2vz1bf1f 2 ай бұрын
మేము వెళ్ళాలి ఆ సాప్ కి గురువుగారు చాలా నీట్ గా ఉన్నాయి వస్తువులు అన్నీ 👌👌👌
@varagantinagesh5926
@varagantinagesh5926 2 ай бұрын
ఎంతో నీటుగా వుందో షాపు ...ఇలాంటి షాప్ ,అన్నీ మంచి వస్తువులు ఒకే చోట దొరికేవి,హైదరాబాద్ లో లేవు ..నిర్వాహకులను ,చూపించిన మీకు ధన్యవాదాలు..
@paddupaddu6329
@paddupaddu6329 Ай бұрын
Avunandi. From Nallakunta
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅🥭🥭🥭🥭🥭🍵🍵🌽🌽🌽🌽🍎🍎🧆🍏🍏🍑🍑🍇🍈🥥🥥🫖🫖☕☕🍚🍯🍯🍯🍌🍌🍊🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💰🥰🥰🥰
@kameswarigudimetla4846
@kameswarigudimetla4846 2 ай бұрын
ఊరగాయ కారాలు చాలా వివరంగా చూపించారు బాబాయ్ గారు🙏
@sarojinimoguluru2598
@sarojinimoguluru2598 2 ай бұрын
ఆ కిరాణా షాపు వాళ్లువేరే ఊళ్లకు కొరియర్ చేస్తారా వాళ్ల ఫోన్ నంబరు ఇస్తారా ప్లీజ్
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 ай бұрын
వివరంగా చూపించారు వివరంగా చెప్పారు చాలా సంతోషం అండి గురువుగారు
@ramanakumarchv
@ramanakumarchv 2 ай бұрын
చక్కగా పూర్తిగా తెలుగు లో మాట్లాడారు , చాలా సంతోషం
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 ай бұрын
ఎంచక్కా అన్నీ సమపాళ్ళలో కలిపి ఇచ్చేస్తారు, చాలాబాగుంది గురుదేవా ఇదే ఫస్ట్ టైం చూడడం 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🥭🥭🥭🥥🍈🍇🍑🍑🍏🧆🍎🌽🌽🍵🫖🫖☕🍚🍯🍯🍌🍊🍒🍒💰💰💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🥰🥰🥰
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 ай бұрын
Mix chaala baaguntundi. Nenu try chesa
@bhramaratanikella3855
@bhramaratanikella3855 2 ай бұрын
Shop chala neat ga vundi
@padmavathierukula172
@padmavathierukula172 2 ай бұрын
నమస్తే గురువు గారు చాలా బాగున్నాయి కారాము పొడులు చాలా బాగున్నాయి
@lalithakumari9840
@lalithakumari9840 Ай бұрын
Ee vlog chaala useful gaa undi babaigaru tq so much nice vlog
@indu3370
@indu3370 2 ай бұрын
మాది అక్కడ దగ్గర ఊరి నుండి మాది రాజమండ్రి దగ్గరే ఏదైనా మన తూర్పుగోదావరి పశ్చిమగోదావరి అద్భుతం
@ajkulakrni7729
@ajkulakrni7729 2 ай бұрын
Gurujii supper
@anjali8412
@anjali8412 2 ай бұрын
Vallu ammutara pachhallu
@chilukuriaparna5553
@chilukuriaparna5553 2 ай бұрын
Very good very good very good. Very nice explanation. Very tough job explaining everything. Everybody is thankful to you Swami. Sreematre Namaha. Namaskaramulu Swami. Jai Hind.
@karimullashashaik8684
@karimullashashaik8684 2 ай бұрын
Very good information Guruji 🎉
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 2 ай бұрын
సూపర్ సూపర్
@aanil7235
@aanil7235 2 ай бұрын
Super Swami
@DevisreeVillagechannel
@DevisreeVillagechannel 2 ай бұрын
మాది రంపచోడవరం గురువుగారు మే ము కూడ రాజమండ్రి ఎప్పుడు వస్తునే ఉంటాము shopping కోసం. 🙏😊
@velivelajyothsnavani4420
@velivelajyothsnavani4420 2 ай бұрын
Iam also one of ur follower guruvugaru
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 2 ай бұрын
జై శ్రీరామ్
@vakkalankamani9219
@vakkalankamani9219 2 ай бұрын
Guruvu gaaru Baga chupinchru
@aanil7235
@aanil7235 2 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@durgakocherlakota3897
@durgakocherlakota3897 2 ай бұрын
Chala bagundi Shop
@Anji14300
@Anji14300 2 ай бұрын
Good morning
@arjunaraopithani8485
@arjunaraopithani8485 2 ай бұрын
ఈ సారి మాగాయి ఈ కొట్లో సరుకులతోనే...
@guptabolisetty6670
@guptabolisetty6670 2 ай бұрын
Super babai
@khhusheedbegum4767
@khhusheedbegum4767 Ай бұрын
చాలా బాగుంది మాస్టారు ఈ వీడియో, తప్పకుండ visit చెయ్యాల్సిన shop, రాజమండ్రి లోని మా మేనకోడలు కు share చేశాను 🥰
@kishenraol5826
@kishenraol5826 29 күн бұрын
🙏🌺🥭🌹🌸 nalam bhimaraju st, mangalavari peta., rajamandri.,
@2019kumar
@2019kumar 2 ай бұрын
షాపు బావుంది
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 2 ай бұрын
Ñice veideo....
@ramadevikapoor2330
@ramadevikapoor2330 2 ай бұрын
చాలా బాగా వివరంగా చెప్పారండి..
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 ай бұрын
Sree gurubhyonnamaha 🙏🙏
@mallangireddymohan5066
@mallangireddymohan5066 2 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@gollapudishankar2734
@gollapudishankar2734 2 ай бұрын
Ayya 🙏🙏
@kalyani3278
@kalyani3278 2 ай бұрын
మా నాన్న గారు ఎప్పుడు అక్కడే కొనేవారు చాలా బాగుంటాయి అండి
@lakshmichitturi8598
@lakshmichitturi8598 Ай бұрын
Pacha avakai chala baguntundi
@gantisomeshwar8496
@gantisomeshwar8496 2 ай бұрын
👌🙏🙏🙏
@giribabu1963
@giribabu1963 2 ай бұрын
మా గోదారి సామే🙏🙏
@jayalakshmib878
@jayalakshmib878 2 ай бұрын
Memu aashoplo kontamandi. Retu ekkuvaina saruku super. Prastutam memu Hyd lo untunnamu.
@shamanthikakrishna5463
@shamanthikakrishna5463 14 күн бұрын
Ilantivi untai ani koda telidhu guruvugaru pedhavallu evaru leru kani meru cheptunteh nijamga mana vamtallo ivi kuda untaiya ani anipinchindhi 😊🙏
@user-ju5eo9px7w
@user-ju5eo9px7w 2 ай бұрын
శ్రీ పళని స్వామి గారు ఊరగాయల తయాారీ, సప్లై, ఎగుమతుల వ్యాపారం ప్రారంభించి, క్వాలిటీ బాగుంటే సొమ్ముకు వెనకాడని వారికిి సప్లయ్ చేస్తే బాగుంటుంది
@durgaannamraju5267
@durgaannamraju5267 2 ай бұрын
కొరియర్ చేస్తారా
@velivelajyothsnavani4420
@velivelajyothsnavani4420 2 ай бұрын
Nenu pachha aavakaya kaaram kosm vetukutunnanu maaa ammamma garu pettevaru daane information ichhinanduku dhanyavadamulu🙏🙏🙏
@kalpana1974
@kalpana1974 2 ай бұрын
🙏🙏
@LAKSHMInicesaguGadi
@LAKSHMInicesaguGadi 2 ай бұрын
🙏🙏🙏
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 Ай бұрын
Shop Neat ga maintain chesthunnaru, Naaku okasari saruku nacchithe ade shop ke velthanu, Chinthapandu lo oka variety Rameswaram chinthapandu baguntundani antaaru
@vakkalankamani9219
@vakkalankamani9219 2 ай бұрын
Ma rajahmundry andi sarukulu Chala bavunte
@saikarthik397
@saikarthik397 2 ай бұрын
Namaskaram guruvu nenu mimalni kalavalani anukuntuna madhi rajamundry pakkana vunna vemagiri ane vuru andi ❤
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 2 ай бұрын
Good
@lalithasriniha
@lalithasriniha 2 ай бұрын
Memu chinnapudu ee kirana kottulone konukune vallamu.. Chaala famous...
@shekhark6416
@shekhark6416 2 ай бұрын
మా ఇంట్లో కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తో పచ్చ అవకాయి పెడతారు. వెంకటేశ్వర మార్కెట్ నుంచి పచ్చ మిరపకాయలు తెచ్చి కారం ఆడించి మా అమ్మ గారు పచ్చడి పెడతారు... ఈస్ట్ & వెస్ట్ గోదావరి స్పెషల్ పచ్చ కారం 😋😋😋😋😋😋
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 ай бұрын
షాపు చూడటానికైనా రాజమండ్రి రావాలనిపిస్తోంది
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 ай бұрын
హైదరాబాద్
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 ай бұрын
వచ్చాను కానీ ఏమీ చూడలేదండీ
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 ай бұрын
థాంక్సండి ఎప్పుడు వస్తానో చెప్పలేను
@venkatarr
@venkatarr 2 ай бұрын
​@@Anji14300పులిహోర కలుపుతున్నావా🤣😝
@Anji14300
@Anji14300 2 ай бұрын
@@sujathapasumarthi8923 yam chesthunaru ?
@shobhasistla2193
@shobhasistla2193 2 ай бұрын
Babai garu madi Rjy🤗🤗🤗amma vallu akkade kontaru V r staying in hyd but oil v vl get it in shivaprasad ganuga , danavaipeta since 60 yrs
@leelascuisines1289
@leelascuisines1289 2 ай бұрын
Chala baga chupincharu guruvu garu.courier chestara shop vallu kavalasina karam,avapindi.
@roshithadarling3462
@roshithadarling3462 2 ай бұрын
Namaste andi
@sitaramarajuanisetti3132
@sitaramarajuanisetti3132 2 ай бұрын
Gollaprolu maa village
@bhavani1301
@bhavani1301 2 ай бұрын
Dummugudem avalu ani veeri shop lo chinna avalu vachevi avakaya ki specially ga.
@ggb-gangubhaismemes3802
@ggb-gangubhaismemes3802 2 ай бұрын
Guruvugaru online facility emaina start cheymani koddiga suggest cheyyandi. Maalanti dhuranga vunnavallaki chala upayogapaduthundhi
@tummasrilaxmilaxmi6280
@tummasrilaxmilaxmi6280 2 ай бұрын
మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి స్వామి మాది రాజమండ్రి మా అమ్మ గారిది
@Anji14300
@Anji14300 2 ай бұрын
Good morning
@SrinivasVolety
@SrinivasVolety 2 ай бұрын
Namaste Guruvu gaaru.. Gummadi vadiyaalu laagane Ullipaaya vadiyalu yekkadaina dorukutaayeme Cheppandi please 🙏
@manjulab.s6950
@manjulab.s6950 2 ай бұрын
Bangalore ku Karam ampistharandi?
@indu3370
@indu3370 2 ай бұрын
పొట్లకాయ తెలగపిండి కూర వండి చూపించండి
@arunamangipudi9039
@arunamangipudi9039 2 ай бұрын
Swami garu. Namaskaramu. Pulihara avakaaya, nuvvula pindi avakaya yela pettaalo choopinchadi.
@lakshmichitturi8598
@lakshmichitturi8598 Ай бұрын
Maa ooru Rajahmundry 😊
@vishu2261
@vishu2261 2 ай бұрын
Maku courier facility untea memu sarukulu thechukuntam
@DevisreeVillagechannel
@DevisreeVillagechannel 2 ай бұрын
మీరు మొన్న రంపచోడవరం వచ్చారుకదా గురువుగారు ఇది మాఊరేనండి🙏😊
@swarnalathachinagodaba3806
@swarnalathachinagodaba3806 2 ай бұрын
Visakhapatnam ki coriar chesthara andi
@chandraneeraja8737
@chandraneeraja8737 2 ай бұрын
Pachchavakaya pette vidhanam chupinchandi swami garu
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 2 ай бұрын
Maguruvu garini kuda kurchomani matlada vachu kadha shop owner garu.
@user-xv9oh7ij1i
@user-xv9oh7ij1i 2 ай бұрын
RJY. Lo Center Ekkada ?
@gollapudishankar2734
@gollapudishankar2734 2 ай бұрын
Pachakayalu tondagi lo panta tondagi mandalam sir
@velivelajyothsnavani4420
@velivelajyothsnavani4420 2 ай бұрын
Pesarapindi aavakaya cheppandi guruvugaru
@sivajyothi6997
@sivajyothi6997 2 ай бұрын
For pickles better to prefer sanna aavaalu and Seema pirapakaya.
@shivakale2290
@shivakale2290 2 ай бұрын
Murugan
@kiran18258
@kiran18258 2 ай бұрын
Guruvu garu pedda masidu Ramalayam pagalakotti kattaraa?
@lakshmetrendz4293
@lakshmetrendz4293 2 ай бұрын
Maadi ramagam peyta andi memlani kalavali andi
@raghubhagya
@raghubhagya 2 ай бұрын
Bangalore ki delivery istara shop vallu.
@saraswathijagannadh8582
@saraswathijagannadh8582 2 ай бұрын
సరుకుల రేట్లు కూడా చెప్తే బాగుండేది
@sivajyothi6997
@sivajyothi6997 2 ай бұрын
Whether ready made pickles available?
@user-oq7xo7bz1g
@user-oq7xo7bz1g 2 ай бұрын
Is there any home delivery in Rajahmundry if the amount is above ₹1000/-?
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc 2 ай бұрын
Guruvu gaaru maa amma garu kuda ekkade techevaru sarukulu memu rjy lo vundevallamu
@tejaswis2755
@tejaswis2755 Ай бұрын
Palani Swamy garu me avakaya video pettandi ee samvatsaram
@umas7555
@umas7555 2 ай бұрын
10:41 10:41 10:41
@jeedigunta
@jeedigunta 2 ай бұрын
Online supply vundhaa
@Simb-TheKing
@Simb-TheKing 2 ай бұрын
హైదరాబాదులో ఎక్కడ దొరుకుతుంది
@kumariaddanki8591
@kumariaddanki8591 Ай бұрын
My in-laws place
@yeluripatysriramachandramu1380
@yeluripatysriramachandramu1380 2 ай бұрын
Vankayalavari veedhi
@mamillapallibhanupriya9833
@mamillapallibhanupriya9833 2 ай бұрын
babai garu courier service unda pampistara
@lalithasriniha
@lalithasriniha 2 ай бұрын
Gollaprolu mirapakayaluantaaru....
@sankarpsr
@sankarpsr 2 ай бұрын
guruvu garu.....tamil teach cheyandi...please
@explorewithprasad448
@explorewithprasad448 2 ай бұрын
Double prices akkada anni
@sivajyothi6997
@sivajyothi6997 2 ай бұрын
What is the brand name of asafoetida?
@telukuntalakshmi6907
@telukuntalakshmi6907 2 ай бұрын
Gurugaru e shop valu on line lo pamputara
@gollakotajagannadharao6358
@gollakotajagannadharao6358 2 ай бұрын
Meeru chepite vedavakku
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 2 ай бұрын
Prices cheppandi 👍
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 2 ай бұрын
Rates chepithe bavundedi
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 57 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 21 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 57 МЛН