Dr. Ravikanth Kongara Garu Reacts on Viewer Comment | Hyderabad | Vijayawada | Dr. Ravikanth Kongara

  Рет қаралды 68,615

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

4 күн бұрын

Dr. Ravikanth Kongara Garu Reacts on Viewer Comment | Hyderabad | Vijayawada | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
viewer, viewer comment, comments, negative comments, positive comments, viewer negative comments, vijayawada, hyderabad, dr ravikanth kongara garu, dr ravi hospitals dr ravikanth kongara,
#viewercomment #vijayawada #hyderabad #drravihospitals #drravikanthkongara

Пікірлер: 774
@VenkateswarluBarapati
@VenkateswarluBarapati 3 күн бұрын
మి ఛానెల్ లో నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళకు సిగ్గు లేదు అసలు మిరు no 1డాక్టర్ గారు
@thulasikrishnasait6823
@thulasikrishnasait6823 3 күн бұрын
You are right bro
@bhaskarvarma99
@bhaskarvarma99 3 күн бұрын
Nee comment naku nachaledhu, ee doctor oka dongga...
@rushyendraraochikkala1419
@rushyendraraochikkala1419 3 күн бұрын
Simply ignore 🎉
@vinaya3192
@vinaya3192 3 күн бұрын
Ignore them
@nagalakshmib5652
@nagalakshmib5652 3 күн бұрын
మీరు చాలా సున్నితమైన మనుషులు. .అతి మంచివారు కూడా..నా 72 ఏళ్ల జీవితంలో మీ వంటి వారిని చాలా అరుదుగా చూశాను. ఈ కామెంట్లూ..వీటి గురించి ఏం బాధ పడకండి..అలాంటి వన్నీ మామూలే..పట్టించుకోకండి.. మీరు చేసేది చేస్తూ వెళ్లండి. Let it go !
@veerac.vishwakarma9734
@veerac.vishwakarma9734 3 күн бұрын
సార్...మన తెలుగు జాతికి గర్వకారణం... మాకు దొరికిన వరం... మా అదృష్టం మీరు.. ఇది కొనసాగించగలరు
@MaRvElOuSmAhEnDrA
@MaRvElOuSmAhEnDrA 3 күн бұрын
Sir kadhu Dr anali
@rushyendraraochikkala1419
@rushyendraraochikkala1419 3 күн бұрын
🎉🎉🎉True 🎉
@hymachinni1170
@hymachinni1170 3 күн бұрын
Naaku kooda Guntur anagaaney edo teleeni attachment anipisthundi because naa education from 5 th class to B.Ed, Job ,marriage, children anni akkada. naaku Guntur lo no property but aa place anagaaney happy gaa anipisthundi. Now I am settled in Hyderabad. ❤
@gsivarani6747
@gsivarani6747 2 күн бұрын
Manthena Satyanarayana and Ramachandra and you are gems to telugu people
@vmgtaa
@vmgtaa 3 күн бұрын
ఎవరో ఏదో అన్నారని 🤔 మీరు ఏమీ అనుకోవద్దు 😞 మీరు చక్కగా నవ్వుతూ పేషెంట్స్ కి మంచి ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు 👏👏💐
@rushyendraraochikkala1419
@rushyendraraochikkala1419 3 күн бұрын
🎉🎉🎉Yes dear
@vinaya3192
@vinaya3192 3 күн бұрын
Plz. Ignore toxic people
@vmgtaa
@vmgtaa 2 күн бұрын
Doctor ji 🙏 First Your Parents ki 🙏 Your Speech, Voice and Clarity 👏👏👏 Very Nice👏👏 & Good👍.
@user-ng4im7eo3l
@user-ng4im7eo3l 3 күн бұрын
ఇంత మంచి గా చెప్పే డ్రా క్ టర్లు ఎవరూ లేరు సార్‌
@vykuntaraopuvvalasari2319
@vykuntaraopuvvalasari2319 3 күн бұрын
అందరికీ అర్ధం అయ్యలాగా....చెప్పారు....ఇప్పటికీ అవతలవాళ్ళకి అర్ధం కాకపోతే అది వారి తప్పు....దయచేసి అలాంటి వారి గురించి మీ శక్తిని దారపొయొద్దు....❤❤❤❤
@charishmaswriting1092
@charishmaswriting1092 3 күн бұрын
Yes
@koratanasankararao7612
@koratanasankararao7612 3 күн бұрын
సర్ మీ వీడియోస్ చాలా ఉపయోగకరం గా ఉంటాయి.
@laxmiprasanna.r3493
@laxmiprasanna.r3493 3 күн бұрын
Sir prathi okkarini satisfy chesela వుండాలంటే దేవుడి వల్లే కాదేమో sir inka మనుషులకి ఏం సాధ్యం అవుతుంది.sir మిమ్మల్ని చూస్తే మ ఇంట్లో vallu laga అనిపిస్తుంది.మీ ఫేస్ చూస్తే ఆటోమేటిక్ గా positive energy వస్తుంది
@rushyendraraochikkala1419
@rushyendraraochikkala1419 3 күн бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤you are right dear
@adwaithmithra7563
@adwaithmithra7563 3 күн бұрын
Sir please Do video on Bartholine cyst....I have Bartholine cyst since 31years ....now my age is,40years....please,do video in natural cure sir,without surgery....
@hymachinni1170
@hymachinni1170 3 күн бұрын
Exactly naaku kooda ❤
@unknowngamer-hd8bn
@unknowngamer-hd8bn 2 күн бұрын
Sir your the best person Iam following you I correcting mysel Your the best person
@lathaeswar5407
@lathaeswar5407 3 күн бұрын
అయ్యో మీకు నెగిటివ్ వ్యాఖ్యలు పెట్టారా వాళ్ళంత మూర్కులు ఎవరు వుండరు డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు అమూల్యమైనవి
@Aryansriganesh
@Aryansriganesh 3 күн бұрын
మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి డాక్టర్ గారు😊😊👍👍...మీకు నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకి బుద్ది లేదు
@nagamanilankapalli2256
@nagamanilankapalli2256 3 күн бұрын
మీరు మంచి విషయాలు చేప్తారు ధన్యవాదములు dont varey
@santaratnam1785
@santaratnam1785 3 күн бұрын
మీరు మాకు దొరకటం మా అదృష్టం సర్ నేను ఎప్పుడు ఇండియా వస్తానా ఎప్పుడు మిమల్ని కలుస్తానా అని ఎదురు చూస్తున్నాను సర్ నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు all the best sir god bless you sir
@kalagotlakhasim0264
@kalagotlakhasim0264 3 күн бұрын
భగవంతుడు కూడా భూమి మీద ప్రతి ఒక్కరికీ నచ్చరు. మీరు చాలా మంచి వారు.మీ వల్ల చాలామందికి మేలు జరుగుతున్నది.🙏🙏🙏🙏🙏
@kondapallilavanya8952
@kondapallilavanya8952 3 күн бұрын
సర్ నమస్తే అండి..... మీకు ఉన్న చాలా చాలా valuable time ni kuda పక్కన పెట్టి మా కోసం మీరు మంచి. విషయాలు చెప్తూ... మధ్య మధ్యలో మీకు జరిగినవి అండ్ మీరు చూసినవి చెప్తూ మమ్మల్ని అవేర్ చేస్తున్న మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ....మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను సర్... థాంక్స్ తప్ప మేము మీకు ఏమి చేయగలం....మిమ్మల్ని విమర్శించే స్థాయిలో ఎవ్వరూ ఉండరు సర్....ఒకవేళ అటువంటి వారు ఉంటే అది వారి అజ్ఞానం మాత్రమే అని నా అభిప్రాయం...🙏🙏🙏
@Kesanisowjanya
@Kesanisowjanya 3 күн бұрын
డాక్టర్ గారు అండి మీరు బంగారం అండి మీరు ఇలాగే వీడియోలు చేస్తా ఉండండి వీడియోలు వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది 🙏🙏🙏🙏
@predatorhunter556
@predatorhunter556 3 күн бұрын
మీ స్ధానం లో భగవంతుడు ఉన్న భగవంతుని కి కూడా విమర్శలు తప్పవు we hope you keep going
@Bharathi_reddy_jambula
@Bharathi_reddy_jambula 2 күн бұрын
My
@sbm9063
@sbm9063 3 күн бұрын
అలాంటి వాటి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ Sir
@chitra9123
@chitra9123 3 күн бұрын
Sir మీరు చేసే వీడియోలో చాలా valuable ఇన్ఫర్మేషన్ ఉంటుంది....అది కాకుండా పనికిరాని వారు ఏదో మాట్లాడితే మీరు ఫీల్ కాకూడదు...మెము కూడా పట్టించుకోము....ఎందుకంటే positive కన్నా negative ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఉంటారు....ప్రతిచోటా😢U R clearly right way 😊🙏tq
@playtheme
@playtheme 3 күн бұрын
భవనాలు ఒక నగరం గొప్పతనం నిర్ణయించలేవు. హైదరాబాద్ లో వుండే వాళ్ళకి తెలుస్తుంది ట్రాఫిక్ కష్టాలు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది.
@sunk4624
@sunk4624 2 күн бұрын
Entha vunna edo oka lopam kanipisthunda? Traffic kastalu proper planning lekapovadam valla , adi human mistake, correct chesukovali.
@mvaralaxmi2678
@mvaralaxmi2678 3 күн бұрын
నమస్కారం సార్ 🙏 మాది నిజామాబాద్ మీ దగ్గర చేయించుకుందామని అనుకుంటున్నాను కుదరట్లేదు. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నాకు మల్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అయితేనే కరెక్ట్ పరిష్కారం చెప్పగలరని నా నమ్మకం.
@tulasisunku731
@tulasisunku731 3 күн бұрын
జై శ్రీరామ్ 🙏నమస్తే డాక్టరు గారు. మీరు చెప్పిన విలువైన విషయాలు సామాన్య ప్రజలకు మేలు చేసేవే. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. 🙏🙏🙏.మా సమస్యలు అర్ధం చేసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు 🙏మీరు నెగిటివ్ కామెంట్స్ గురించిపట్టించుకోకండి. కొంత మంది కోడిగుడ్డుకి ఈకలు పీకుతుంటారు. అలాంటి వారికి మొత్తం విషయం అర్థం అయిన, నెగిటివ్ గానే ఆలోచిస్తారు. మీరు చెప్పిన సలహాలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి.
@allumrudula6439
@allumrudula6439 3 күн бұрын
మీ వీడియోస్ చూస్తూ ఏదయినా problem unna vallaki రవికాంత్ గారి వీడియో చూడండి అని చెప్తాను , మీరు చాలా చాలా గ్రేట్ అండి
@santaratnam1785
@santaratnam1785 3 күн бұрын
మీ మీద ఎవరండీ నెగిటివ్ కామెంట్ చేసింది బహుశా బుద్ధిలేదనుకోండి పట్టించు కోకండి మీరు చెప్పే ప్రతీ వీడియో చాలా ఇంపార్టెంట్ sir
@KK-th5lx
@KK-th5lx 3 күн бұрын
మీ తెలుగు భాష చాలా బావుంటుంది అన్నయ్య....
@saimurthykattunga7588
@saimurthykattunga7588 3 күн бұрын
Bepositive doctor garu చాలా మంచి వివరణ, ధన్యవాదాలు డాక్టర్ గారూ
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 10 сағат бұрын
మీరు చెప్పేది నిజం సార్. జనరల్ పబ్లిక్ కి గొప్ప గొప్ప చదువులు చదువుకుని సమాజంలోని మనుషులందరినీ చదివిన మీరు చాలా సింపుల్ గా వైద్యశాస్త్రంలోని చాలా విషయాలు సామాన్యులైన మాకు కూడాఅర్ధమైన భాషలో తెలియపరిచారు.ధన్యవాదాలు🙏🏻 మిగిలిన విషయాలు మీరు పట్టించుకోకండి 🌷🌷🌷
@vodnalasadanandam4849
@vodnalasadanandam4849 3 күн бұрын
మీ వీడియోల వల్ల లక్షలాది మందికి ఆరోగ్యం పట్ల అవగాహన కలుగుతోంది. సర్! మీకున్న సమయంలో ప్రజలను educate చెయ్యడం వారికి' సలహాలు సూచించడమే ఎక్కువ. సర్! మిమ్మల్ని విమర్శించేవారు తెలివితక్కువ వారు లేదా పిచ్చివారు అనుకుని వదిలెయ్యండి. 🙏🙏దయచేసి మీరు continue చెయ్యగలరు. 🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 3 күн бұрын
మీరు జబ్బుల గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు....మీలా ఎవరూ వివరంగా చెప్పరు...
@nareshnese6202
@nareshnese6202 3 күн бұрын
నేను గుంతకల్ నుంచి రేపు వస్తున్నాను సార్ ...మా వాళ్ళు అదే అంటున్నారు అనంతపూర్..కర్నూలు ...వదిలేసి గ్యాస్ట్రిక్ కోసం అంత దూరం వెళ్తున్నావా అంటున్నారు సార్.
@bangarinaidugollu2905
@bangarinaidugollu2905 2 күн бұрын
Sir ela kalavali
@charishmaswriting1092
@charishmaswriting1092 3 күн бұрын
Alanti valla kosam mee time vest chesukovadhu sir. U are a genius sir ❤
@vrsnreddy7236
@vrsnreddy7236 3 күн бұрын
నమస్తే అండి డాక్టర్ గారు మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ నందుకు మీకు మా ధన్యవాదాలు సార్
@subbarao2004
@subbarao2004 3 күн бұрын
సార్ నేను నరసాపురం జానకి హాస్పిటల్ లో 45yrs ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేశాను. మే 18రిటైర్ అయ్యాను. మా అబ్బాయిలు ఇద్దరు హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. నన్ను నా మిస్సెస్ని రమ్మని గొడవ చేసారు. వాళ్ళు ప్రేమతో పిలుస్తున్నారని, మేము పెద్దవాళ్ళు అయ్యమని. ఇష్టం లేకపోయినా, హైదరాబాద్ వెళ్ళాము. అలాని, హైదరాబాద్ కన్నా నర్సాపూర్ గొప్పడని కాదు. మాకు యిక్కడ అలవాటు కాబట్టి, హైదరాబాద్ నచ్చక పోవచ్చు. అంతే. ప్లీజ్ వ్యూర్స్ గమనించగలరు.
@vijaykumarp919
@vijaykumarp919 3 күн бұрын
సార్ ఈ వీడియోస్ చాలా బాగుంటాయి సర్ ఇంకా ఇంకా ఉపయోగపడేలా వీడియోలు చేయండి సార్
@kotisrinubabu2660
@kotisrinubabu2660 3 күн бұрын
Sir, నేను మీ వీడియో లు అప్పుడప్పుడు చూస్తూ వుంటాను sir... సమాజం లో అవేర్నెస్ తీసుకు రావాలి అనే ఇంటెన్షన్ తో మీరు చెప్పడం నేను observe చేసాను sir... మీలా అందరూ ఉంటే, సమాజం లో police stations అవసరం నే వుండదు... మీ లాంటి మానవతా వ్యక్తి పై నెగెటివ్ కామెంట్స్ చేస్తే, ఆ వ్యక్తి అసలు మానవుడే కాదేమో అనిపిస్తుంది...
@venkatmondru9208
@venkatmondru9208 3 күн бұрын
Your genuine doctor sir
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 2 күн бұрын
Good morning 🌅. నిజమే డాక్టర్ గారు, చెప్పాలను కోవటం లోని ఉద్దేశాలను అర్థం చేసుకుంటే ,అపార్ధాలకి అవకాశం ఉండదు🌺
@madhubabu1282
@madhubabu1282 3 күн бұрын
గురువు గారు ఏ ఒక్కరూ వందశాతం కరెక్ట్ గా ఏ పనిచెయ్యలేరు అని నా అభిప్రాయం, అలాగే అందర్నీ మెప్పించాలి, అనుకోవడం కూడా మూర్ఖత్వం, కాబట్టి నలుగురికీ మంచి జరిగితే మంచే కదా, అన్నీ పట్టించుకోకండి సార్, దేవుడి లాగా సలహాలు ఇస్తున్నారు అదీ ఉచితంగా, మేము ఆనందిస్తున్నాం , కంటిన్యూ చేయండి
@samanthulaodelkumar8585
@samanthulaodelkumar8585 3 күн бұрын
మాది వరంగల్. ,sir .....chakkaga chebuthunnaru... clear ga... super 👍
@nimmysrinu1996
@nimmysrinu1996 3 күн бұрын
మీరు మా తెలుగు వారు అవ్వడం మేము చేసుకున్న అదృష్టం డాక్టర్ బాబు ..narrow minded వాళ్ళు పెట్టిన negetive comments కి మీరు feel అయ్యి video చేయకండి డాక్టర్ బాబు.. negativity mentality వాళ్ళకి మనం importance ఇవ్వొద్దు doctor Babu..memu vijayawada వచ్చి మిమ్మల్ని కలవాలి..patient ga kaadu..meeru naa brother la ఉంటారు.. మిమ్మల్ని కలవాలి 🥰Plz reply ఇవ్వండి doctor bro 🙏
@naalifestory
@naalifestory 3 күн бұрын
మీ vedios pin point miss అవ్వకుండా చూస్తున్నా అంటే ఎంత valuable information మాకు అందిస్తున్నారో sir మానవత్వం ఉన్న డాక్టర్ మీరు ❤❤
@udayabhaskarithadi9673
@udayabhaskarithadi9673 3 күн бұрын
సర్ మీరు చెప్పే ప్రతి విషయం చాలా ఉపయోగా ఉన్నాయి ...
@ratnakumari7056
@ratnakumari7056 3 күн бұрын
You are a good doctor sir
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 3 күн бұрын
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే విజయవాడే రావాలి , బిర్లాప్లానిటోరియం చూడాలి అంటే హైదరాబాదే వెళ్ళాలి...every place have its unique significance,we need to think positively..
@avinashkrishna4236
@avinashkrishna4236 3 күн бұрын
It is true Sir....Campare With Hyderabad ...VijayWada is a Clean and low Polution Metropolis As of Now !!!
@shaiksubhanijyothi5301
@shaiksubhanijyothi5301 3 күн бұрын
Doctor repu memu me hospital ki vastunamu mimalni live lo chustanu 🎉❤ naku chala happy ga vundhi doctor
@ramchandernune8465
@ramchandernune8465 2 күн бұрын
Doctor garu. Chala badesindi because mee valuable time ni oka comment ki explanation yechharu antene mee badha arthamaindi..Mee vedios valla viewers ki so much medical knowledge and awareness vastundi no doubt at all. Meeru Maa gurinchi 'Mee family doctor " ani cheppadam lo ne undi mee yokka manchi manasu. Valuable time ni mariyu mee medical knowledge maa tho share chestunaduku shatakoti 👏👏👏Thanku very much sir.
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 3 күн бұрын
Namaste sar thank you doctor babu
@lakshmibhagya6453
@lakshmibhagya6453 6 сағат бұрын
I apriciate you dr ravikanth garu your love and effection on vijayawada(Ap) though you were born in telangana.
@rafiamughal
@rafiamughal 3 күн бұрын
Sir I live in UK and I still watch your videos, I really feel connected by watching your videos, please don’t take any negative comments there are people who can never be positive no matter what we do . Always do what you have been doing we are really proud of you 😊
@MNC7-29
@MNC7-29 3 күн бұрын
మీరు ఆరోగ్యం గురించి సలహాలు చాలా బాగా చెబుతున్నారు, మీ వీడియోలు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సమాజం కోసం చేయండి.
@user-bl4rg7gu9q
@user-bl4rg7gu9q Күн бұрын
నమస్కారం సార్ డాక్టర్ గారు చాలా బాగా చెబుతున్నారు మాది గోరంట్ల 🙏🙏
@gedamsuman8099
@gedamsuman8099 3 күн бұрын
NAMASTE sir 🙏 meeru manchi manasunna doctor gaaru Erojjullo doctors oka 5nimishalu rogini chuste 500 Rs fee but meeru mee viluvaina samayam matho gaduputhunnaru daniki neenu chala santhosha paduthunnanu evaru emmanna meeru pattichukokandi sir My name is gedam suman from karimnagar thank you sir 🙏
@kramya5002
@kramya5002 3 күн бұрын
You are so great sir mee lasga enta vivaranga dieses gurunchi cheppevallu evaru vundaru, thankyou very much
@shakunthala9399
@shakunthala9399 3 күн бұрын
మీరు చాలా మంచి విషయాలు చెప్పుతారు డాక్టర్ గారు ధన్యవాదాలు మీకు 🙏
@yallajosh5130
@yallajosh5130 3 күн бұрын
Meru chala clear ga cheptaru ధన్యవదలు
@iamme-sd8mk
@iamme-sd8mk 3 күн бұрын
Dr garu mee precious time teesukoni videos upload chesi maku important information istunnaru , anavasarramina comments ki respond avakanDi , lokulu palu kaakulu anthey , thank you
@luckymarble5195
@luckymarble5195 3 күн бұрын
Sir You are always right. Please proceed as you always do
@shobharanigaddam4308
@shobharanigaddam4308 2 күн бұрын
🙏sir మేము వరంగల్ లో ఉంటాము సార్ మీరు చేసే ప్రతి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది
@devigarapati8741
@devigarapati8741 3 күн бұрын
Pelu povadaniki meru tablet cheparu andi adhi nenu vadanu okka penu kudaledhu one year nunchi 35 years ga pelutho badha paddanu chala tq Doctor garu
@usharanipragada6535
@usharanipragada6535 3 күн бұрын
Sir mee dayavalla samanya prajalu kuda medical jnananni pondutunnaru sir.danivalle sagam rogam taggutundi.dhiryamvastundi thankyou sir
@polojuramesh9384
@polojuramesh9384 3 күн бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం ఫెసిలిటీస్ వుంటే ఎక్కడ వున్నా హ్యాపీగా వుండొచ్చు ఇంకో విషయం మీకు వరంగల్ ,కరీంనగర్ అంటే ఇస్టమన్నారు నాకు haappy అనిపించింది cool and happy city
@harig7476
@harig7476 3 күн бұрын
Good evening dr. K.Ravikanth, be energetic, be think positive, your knowledge is very useful for common people and the Telugu society.
@AlekhyaVinni
@AlekhyaVinni 2 күн бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏
@jaanukjaanuk1707
@jaanukjaanuk1707 Күн бұрын
Sir మీలాంటి డాక్టర్ బాబు దొరకడం మా అదృష్టం ఎవడో ఏదో నెగిటివ్ గా అన్నాడని మీరు బాధ పడకండి మీరు చాలా friendly ga చెప్తారు మాకు మా ఫ్యామిలీ మెంబెర్స్ లా చెప్తారు మీరు బాధ పడకండి డాక్టర్ బాబు గారు మీరు ఇంకా మాకు మంచి విషయాలు చెప్పాలని మనసారా కోరుకుంటూన్నాము 🎉
@doneashok5255
@doneashok5255 3 күн бұрын
me vedios chala useful ga vunnayie sir Thank you and God bless you sir
@kanakasujatha9138
@kanakasujatha9138 3 күн бұрын
Manam heart full mana work lo fulfill ga vunnappudu ekkadiana okkate sir search chesukunta mi deggariki vastaru mi utube channel idea is excelent andi 🎉❤❤
@padmalatha2309
@padmalatha2309 3 күн бұрын
Sir vallu manushulu karu. Don't care anybody. Best doctor garu meru. God bless your family sir. Jangaon dist.
@paruvadadevi
@paruvadadevi 3 күн бұрын
Meru super elani matladandi baguntadhi...entlo vallatho matladinatu untundi..
@NagendramaniKandula-md9np
@NagendramaniKandula-md9np 3 күн бұрын
Meru ma gurinchi intha sradha ga chaputhunaru doctor garu memu chaala thanks chapukovali sir❤🙏
@prakashraogilakamsetty350
@prakashraogilakamsetty350 3 күн бұрын
You are great 👍👍👍👍👍
@lalithabeautychannel8145
@lalithabeautychannel8145 11 сағат бұрын
Hi రవికాంత్ మీరు సూపర్ మంచి హ్యుమానిటీ ఉన్న డాక్టర్❤ నేను హైరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ట్రీట్మెంట్ చేపించుకున్నాను మీ హాస్పటల్ చాలా పాజిటివ్ గా అనిపించింది హాస్పిటల్ లో ఉన్నట్టు గా అనిపించలేదు చాలా థాంక్స్ వారం లో నేను నార్మల్ అయ్యాను అంతకు ముందు చాలా టెన్షన్ పడ్డాను మీరు మా క్లాస్ మేట్ యినందుకు చాలా గర్వ పడుతున్నాను మీ వీడియోస్ చూసే నేను హైరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నాను సో హ్యాపీ రవికాంత్🙏😍😍❤❤
@user-dh8fy8mq4y
@user-dh8fy8mq4y 3 күн бұрын
God bless you anna.dont varey thanku❤❤❤
@LucJess658
@LucJess658 3 күн бұрын
Chala use avthunnayi me videos tq sir
@Sreeja0879
@Sreeja0879 2 күн бұрын
చాలా బాగా చెప్పారు సర్🎉🎉🎉🎉
@Sravani_08
@Sravani_08 3 күн бұрын
ఎవరి అభిప్రాయం వారిది..... చందమామ లో నల్లమచ్చ కనిపిస్తుంది.... కానీ చంద్రున్ని పొగడరు నల్లమచ్చ ని విమర్శిస్తారు.,.ఇదీ అంతే సార్..,.మీకు అంత అనుభవం ఉంది....అల్పుల మాటలు పట్టించుకోకండి 😊😊😊
@bhagyi7950
@bhagyi7950 3 күн бұрын
Thank you very much sir
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 3 күн бұрын
శుభ సాయంత్రం డాక్టర్ గారు.👌🌸
@srinivasarao6797
@srinivasarao6797 3 күн бұрын
Excellent explanation sir Thank you so much
@deepak3105
@deepak3105 3 күн бұрын
Meeru cheptunte chala baaguntundi sir anni clear ga cheptharu
@SuneethaDasari-xo3is
@SuneethaDasari-xo3is 2 күн бұрын
నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళని పట్టించుకోకండి సార్ బుద్ధి లేదు వాళ్లకి. మీ వీడియోలు మాకు ఎంతో ఉపయోగపడుతతున్నాయి,ఆ దేవుడు మాకుఇచ్చిన గొప్ప వరం మీరు డాక్టర్ బాబు 🙏🙏
@abdulqadir79
@abdulqadir79 3 күн бұрын
మాది వరంగల్ sir I really follow ur tips I really benefits my health
@rajashekar4386
@rajashekar4386 3 күн бұрын
ur are god gift sir❤
@RevathiOruganti
@RevathiOruganti 3 күн бұрын
Doctor garu namaste sir 🙏🙏
@sreesudha227
@sreesudha227 2 күн бұрын
Doctor garu well said. Everyone's mind will not be the same..and all depends how we perceive. Your information is always helpful and valuable 🙏
@lathasrinivas5423
@lathasrinivas5423 3 күн бұрын
Your last words r so true,Doctor garu
@padmagedela8839
@padmagedela8839 2 күн бұрын
Danyavadamulu sir
@muttavarapuseshasai4849
@muttavarapuseshasai4849 3 күн бұрын
Namste dr sir lator oka video lo meere chpparu ee society paiki kanipinchinantha andhamgaa undadu ani ❤❤❤❤❤❤🎉🎉🎉
@tansenchowdary8155
@tansenchowdary8155 3 күн бұрын
YOUR ARE A NICE DOCTOR.GOOD ANALYSIS . BEAUTIFUL SMILLY FACE.GOD BLESS .
@avsnsuryaratna9thbclass254
@avsnsuryaratna9thbclass254 3 күн бұрын
Sir meeru negative comment ni kuda positive ga chepparu sir
@balajinatta6064
@balajinatta6064 2 күн бұрын
మీరు very good person and doctor,we love you sir.contenue your subject to all public.❤🙏🙏 sir
@nagamallika8777
@nagamallika8777 3 күн бұрын
Thank you so much 🙏
@Shankar-to2vp
@Shankar-to2vp 3 күн бұрын
Sir meeru super thanks
@devopstutorial7418
@devopstutorial7418 3 күн бұрын
Super explain sir
@badepallynageshgoud3562
@badepallynageshgoud3562 3 күн бұрын
సార్ మీరు బాగా చాలా మంచిగా చెబుతున్నారు ఎవరేమన్నా మీరు పట్టించుకోకండి సార్ మీరు కంటిన్యూ చేయండి
@ratnanandamuru7033
@ratnanandamuru7033 2 күн бұрын
Doctor garu, you are the number 1 Dr. in Vijayawada. Don’t worry about others comments.🙏
@VijayaLakshmi-ow5zp
@VijayaLakshmi-ow5zp 3 күн бұрын
Dr. Garu మంచి చేసేవారిని ఎదో ఒకటి అని బాధ పెట్టి, వాళ్ళని చేసే పని చెడ గొట్టడానికి ఉంటారు. మీ పని మీరు చేసుకొని వెళ్ళండి డాక్టర్ గారు. కుక్కలు అలా మొరుగుతాయి
@venkatartnam9865
@venkatartnam9865 2 күн бұрын
Dr,garu you advised very. Very goods
@BchandraKala-ij1yv
@BchandraKala-ij1yv 3 күн бұрын
I love ravikanth garu
@bhavanikavuri21
@bhavanikavuri21 2 күн бұрын
Chala baga explain chesaru sir. Negative ga react aye vallu kuda marataru sir mee matalaki
@sanatanadharmam2112
@sanatanadharmam2112 3 күн бұрын
No doubt you are good
@saiambati6165
@saiambati6165 3 күн бұрын
Meeru cheppina reason correct sir good🙏
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 9 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 8 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Krishna Teja IAS Exclusive Interview || Dil Se With Anjali #105
1:23:35
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 9 МЛН