Shiva Panchakshara Nakshatramala Stotram శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం- AIR Bhakti Ranjani

  Рет қаралды 117,528

Raghav Kumar Dwivedula

Raghav Kumar Dwivedula

Күн бұрын

Пікірлер: 34
@princedhiman7417
@princedhiman7417 Жыл бұрын
Har Har Mahadev Ji 🙏🕉️🙏🕉️✨
@padmavathichivukula9693
@padmavathichivukula9693 2 ай бұрын
🙏🙏🙏
@Balatripuramatha
@Balatripuramatha 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indraindrabhomi7105
@indraindrabhomi7105 2 жыл бұрын
Nanri 👍🙏🙏🙏👌🌹
@yeddulasunitha3539
@yeddulasunitha3539 Жыл бұрын
Super.song.xlent.xelent
@sugunamikkili7812
@sugunamikkili7812 Жыл бұрын
Om namaha sivaya🙏🙏
@jannabhatlapatalu1989
@jannabhatlapatalu1989 3 жыл бұрын
మనసు కు ఆహ్లాదంగా ఉంది. ధన్యవాదములు
@ksivashankr5540
@ksivashankr5540 7 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
@hanumantharaothota7720
@hanumantharaothota7720 5 жыл бұрын
Thanks Raghav Kumar Dwivedula for all wonderful Bhakti Ranjani songs you have uploaded.
@kamalakumari1282
@kamalakumari1282 3 жыл бұрын
Thank you very much for uploading this beautiful stotram
@UmaMaheswari-ze5gd
@UmaMaheswari-ze5gd 2 жыл бұрын
Namaskaram .Please upload siva sthuthi by AIR bhakthi Ranjani
@udayabhaskarvuyyuru2448
@udayabhaskarvuyyuru2448 3 жыл бұрын
VERY GOOD SONGS
@jannabhatlapatalu1989
@jannabhatlapatalu1989 3 жыл бұрын
చాలా చాలా బాగుంది
@vasudhakota972
@vasudhakota972 2 жыл бұрын
శ్రీమదాత్మనే గుణైకసింధవే నమఃశివాయ ధామలేశధూతకోకబంధవే నమఃశివాయ నామశేషితానమద్భవాంధవే నమఃశివాయ పామరేతర ప్రధానవంధవే నమఃశివాయ |౧| కాలభీత విప్రబాలపాలతే నమఃశివాయ శూలభిన్నదుష్టదక్షఫాలతే నమఃశివాయ మూలకారణాయ కాలకాలతే నమఃశివాయ పాలయాధునా దయాళవాలతే నమఃశివాయ |౨| ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమఃశివాయ దుష్టదైత్యవంశధూమకేతవే నమఃశివాయ సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమఃశివాయ అష్టమూర్తయే వృషేంద్రకేతవే నమఃశివాయ |౩| ఆపదద్రిభేద టంకహస్తతే నమఃశివాయ పాపహారి దివ్యసింధుమస్తతే నమఃశివాయ పాపహారిణే లసన్నమస్తతే నమఃశివాయ శాపదోషఖండన ప్రశస్తతే నమఃశివాయ |౪| వ్యోమకేశ దివ్యభవ్యరూపతే నమఃశివాయ హేమమేదినీ ధరేంద్రచాపతే నమఃశివాయ నామమాత్ర దగ్ధసర్వపాపతే నమఃశివాయ కామనైకతానహృద్దురాపతే నమఃశివాయ |౫| బ్రహ్మమస్తకావలీ నిబద్ధతే నమఃశివాయ జిహ్మగేంద్రకుండల ప్రసిద్ధతే నమఃశివాయ బ్రహ్మణే ప్రణీత వేదపద్ధతే నమఃశివాయ జిహ్మకాలదేహదత్త పద్ధతే నమఃశివాయ |౬| కామనాశనాయ శుద్ధకర్మణే నమఃశివాయ సామగానజాయమానశర్మణే నమఃశివాయ హేమకాంతిచాకచక్యవర్మణే నమఃశివాయ సామజాసురాంగలబ్ధచర్మణే నమఃశివాయ |౭| జన్మమృత్యు ఘోరదుఃఖ హారిణే నమఃశివాయ చిన్మయైకరూపదేహ ధారిణే నమఃశివాయ మన్మనోరథావపూర్తి కారిణే నమఃశివాయ సన్మనోగతాయ కామవైరిణే నమఃశివాయ |౮| యక్షరాజబంధవే దయాళవే నమఃశివాయ దక్షపాణిశోభికాంచనాలవే నమఃశివాయ పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమఃశివాయ అక్షిఫాలవేదపూతతాలవే నమఃశివాయ |౯| దక్షహస్తనిష్ఠజాతవేదసే నమఃశివాయ హ్యక్షరాత్మనే నమద్విడౌజసే నమఃశివాయ దీక్షితప్రకాశితాత్మ తేజసే నమఃశివాయ ఉక్షరాజవాహతే సతాంగతే నమఃశివాయ |౧౦| రాజతాచలేంద్రసానువాసినే నమఃశివాయ రాజమాననిత్యమందహాసినే నమఃశివాయ రాజకోరకా వతంస భాసినే నమఃశివాయ రాజరాజమిత్రతా ప్రకాశినే నమఃశివాయ |౧౧| దీనమానబాలి కామధేనవే నమఃశివాయ సూనవాణదాహకృత్కృశానవే నమఃశివాయ స్వానురాగ భక్తరత్నసానవే నమఃశివాయ దానవాంధకారచండభానవే నమఃశివాయ |౧౨| సర్వమంగళాకుచాగ్రశాయినే నమఃశివాయ సర్వదేవతాగణాతిశాయినే నమఃశివాయ పూర్వదేవనాశసంవిధాయినే నమఃశివాయ సర్వమన్మనోజభంగదాయినే నమఃశివాయ |౧౩| స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమఃశివాయ మాకరందసారవర్షిభాషిణే నమఃశివాయ ఏకబిల్వదానతోఽపి తోషిణే నమఃశివాయ నైకజన్మపాపజాలశోషిణే నమఃశివాయ |౧౪| సర్వజీవరక్షణైక శీలినే నమఃశివాయ పార్వతీప్రియాయ భక్తపాలినే నమఃశివాయ దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమఃశివాయ శర్వరీశధారిణే కపాలినే నమఃశివాయ |౧౫| పాహిమాముమామనోజ్ఞదేహతే నమఃశివాయ దేహిమేవరం సితాద్రిగేహతే నమఃశివాయ మోహితర్షికామినీసమూహతే నమఃశివాయ స్వేహితప్రసన్న కామదోహతే నమఃశివాయ |౧౬| మంగళప్రదాయ గోతురంగతే నమఃశివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమఃశివాయ సంగరప్రవృత్తవైరిభంగతే నమఃశివాయ అంగజారయే కరేకురంగతే నమఃశివాయ |౧౭| ఈతితక్షణప్రదానహేతవే నమఃశివాయ ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమఃశివాయ దేహకాంతిధూతరౌప్యధాతవే నమఃశివాయ గేహదుఃఖపుంజధూమకేతవే నమఃశివాయ |౧౮| త్ర్యక్ష దీనసత్కృపాకటాక్షతే నమఃశివాయ దక్షసప్తతంతునాశదక్షతే నమఃశివాయ ఋక్షరాజభానుపావకాక్షతే నమఃశివాయ రక్షమాం ప్రపన్నమాత్రరక్షతే నమఃశివాయ |౧౯| న్యంకుపాణయే శివంకరాయతే నమఃశివాయ సంకటాబ్ధితీర్ణ కింకరాయతే నమఃశివాయ పంకభీషితా భయంకరాయతే నమఃశివాయ పంకజాననాయ శంకరాయతే నమఃశివాయ |౨౦| కర్మపాశనాశ నీలకంఠతే నమఃశివాయ శర్మదాయనర్యభస్మకంఠతే నమఃశివాయ నిర్మమర్షిసేవితోపకంఠతే నమఃశివాయ కుర్మహే నతీఃనమర్ద్వికుంఠతే నమఃశివాయ |౨౧| విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమఃశివాయ శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమఃశివాయ ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమఃశివాయ కష్టనాశనాయ లోకజిష్ణవే నమఃశివాయ |౨౨| అప్రమేయదివ్యసుప్రభావతే నమఃశివాయ సత్ప్రపన్నరక్షణస్వభావతే నమఃశివాయ స్వప్రకాశ నిస్తులానుభావతే నమఃశివాయ విప్రడింభదర్శితార్ద్రభావతే నమఃశివాయ |౨౩| సేవకాయమేమృడ ప్రసీదతే నమఃశివాయ భావలభ్యతావకప్రసాదతే నమఃశివాయ పావకాక్ష దేవపూజ్యపాదతే నమఃశివాయ తావకాంఘ్రిభక్తదత్తమోదతే నమఃశివాయ |౨౪| భుక్తిముక్తిదివ్య భోగదాయినే నమఃశివాయ శక్తికల్పితప్రపంచభాగినే నమఃశివాయ భక్తసంకటాపహార యోగినే నమఃశివాయ యుక్తసన్మనః సరోజయోగినే నమఃశివాయ |౨౫| అంతకాంతకాయ పాపహారిణే నమఃశివాయ శంతమాయదంతి చర్మధారిణే నమఃశివాయ సంతతాశ్రితవ్యథా విదారిణే నమఃశివాయ జంతుజాతనిత్యసౌఖ్య కారిణే నమఃశివాయ |౨౬| శూలినే నమోనమః కపాలినే నమఃశివాయ పాలినే విరించితుండ మాలినే నమఃశివాయ లీలినే విశేషరుండ మాలినే నమఃశివాయ శీలినే నమఃప్రపుణ్య శాలినే నమఃశివాయ |౨౭|
@vasudhakota972
@vasudhakota972 2 жыл бұрын
శివపంచాక్షరముద్రాం చతుష్పదోల్లాసపద్యమణిఘటితామ్ నక్షత్రమాలికామిహ దధదుపకంఠం నరో భయేత్సోమః ||౨౮|| ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్య పాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కర భగవతః కృతౌ శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం సంపూర్ణమ్ ||
@sannibabukandala6933
@sannibabukandala6933 2 жыл бұрын
Great job, sir.🙏
@That--One--Guy--ä
@That--One--Guy--ä 2 жыл бұрын
Thanks
@Vallinath
@Vallinath 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajeswaris7824
@rajeswaris7824 4 ай бұрын
🙏🙏🙏🌺🌺👏🙇‍♂️🙇‍♀️
@jps075.
@jps075. 5 жыл бұрын
రాఘవ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilakshmitangirala4949
@srilakshmitangirala4949 4 жыл бұрын
thank you for uploading these stotras
@raghavkumar00
@raghavkumar00 3 жыл бұрын
🙏🙏 welcome
@somayajulaamarnath2282
@somayajulaamarnath2282 5 жыл бұрын
Very very melodic Audio
@jannabhatlapatalu1989
@jannabhatlapatalu1989 3 жыл бұрын
very good song
@vidyasagar4142
@vidyasagar4142 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vemurivallikumari7619
@vemurivallikumari7619 3 жыл бұрын
Please upload Suryanarayana Vedaparayana lokarakshamani
@MrRsprasad
@MrRsprasad 6 жыл бұрын
Great
@sasikanthvaddadi2040
@sasikanthvaddadi2040 8 жыл бұрын
Very nice stotram
@babujiandaluri651
@babujiandaluri651 7 жыл бұрын
Very melodies
@veenaagesh
@veenaagesh 10 жыл бұрын
sandeepji..... just type "visweswaraya.... daridra dahana stotram" u can get the same... some more are like krishnashtakam, padamule chalu... etc....
@pushpavathiashok9368
@pushpavathiashok9368 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@hanumantharaothota7720
@hanumantharaothota7720 5 жыл бұрын
Great
Pandit Jasraj - Uma Maheshwar Stotra
15:14
SonyMusicIndiaVEVO
Рет қаралды 1,6 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Shiva Panchakshara Nakshatramala Stotram | Sindhu Smitha-Telugu | Telugu Lyrics | Om namah shivaya |
16:48
Lingashtakam - లింగాష్టకం  AIR Bhakti Ranjani
12:00
Raghav Kumar Dwivedula
Рет қаралды 187 М.
Surya Sthuthi (1956) Traditional - RAJANI
11:23
Dr. Balantrapu Rajanikanta Rao
Рет қаралды 356 М.
Shiva Panchakshara Nakshatramala Stotram
13:43
r2kkartik
Рет қаралды 92 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН