కచ్చితంగా కుల్చాలి Owisi.. క్రమ కట్టడాలను మొత్తాన్ని కూల్చేయాలి మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం.. 👌👍✊✊
@abdulsubani71432 ай бұрын
అరే బాబు నెక్లెస్ రోడ్ ftl లో ఉంది అంటున్నావు అది ప్రైవేట్ భూమి కాదురా అందరికీ పనికి వచ్చేది అది ప్రజలు వాడుకుంటున్నారు నీవి ఆస్తులు ప్రజలు వాడుకుంటున్నారు రా
@Pattikonda-n4f2 ай бұрын
రా మ్ జీ పీ లీ ము నాగర్, దా నీ స గ తీ ఏ ట్లమారి
@upenderdosapati2492 ай бұрын
Asaduddhin owaisi gaaru private property ki public property ki difference thelusukondi sir
Owaisi properties lake FTL, Buffer area lo unte khachitanga demolish cheyyali.
@jdprasad24892 ай бұрын
శభాష్ హైడ్రా.. చట్ట ప్రకారం ఎవరినీ వదలకుండా నిష్పాక్షికంగా ముందుకు వెళ్ళాలి. ఇంతకంటే సుందరమైన పర్యావరణహిత నగరాలను నిర్మించుకుందాం.
@Kapora19652 ай бұрын
Sir you are corect
@a.venkateswarluvenkateswar24992 ай бұрын
Necklace road is made for public
@gogulaanjaneyulu24152 ай бұрын
కచ్చితంగా తీసివేయాలి
@PanjannaAnjannayadav2 ай бұрын
Supar ragana
@lankaadhipathi4062 ай бұрын
మతం కార్డు చూపించి అల్లర్లు చేయాలని చూస్తారు.ఐనా సరే కూల్చివేయండి..చెరువుల్ని నిర్మించండి
@rameshramesh34642 ай бұрын
రేవంతన్న
@suribabu90012 ай бұрын
Raghunandan sair very 👍 💯🙏
@Rajareddy-w8o2 ай бұрын
Ragu Anna me mata 💯💯 correct
@rajudurgam2 ай бұрын
Ok👍👍👍👍👍👍👍👍
@deepikathakur-dw1cb2 ай бұрын
Anna you are great
@muralikrishna-bp2my2 ай бұрын
We support cm రే్వంత్ రెడ్డి 👍👍
@nageswararaop4092 ай бұрын
Super news
@janardhanmateti36112 ай бұрын
చెరువులు దాని పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు , చెరువులు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని, వరదల వల్ల ముంపు తగ్గుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం ఈ మూర్ఖపు రాజకీయ నాయకులకు తెలియదా? తమ ఆస్తులు పెంచుకోవడానికి ప్రకృతి విధ్వంసం ఇకనైనా ఆపండి. ఇకనైనా మనుష్యులుగా మారండి. ప్రభుత్వానికి సహకరించి, అడ్డదారిలో సంపాదించిన దానిని తిరిగి ప్రజా వినియోగానికి ఇచ్చి వేయండి. అలా చేయకపోతే బాధిత కుటుంబాల గోస , మీ వంశానికి శాపంగా మారుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి ప్లీజ్.
@RaviGorkatiАй бұрын
Super 👍👍👍👍👍👍👍
@thogitivenkatachary15222 ай бұрын
హైడ్రా యాక్షన్ ప్రతి చోటా ఉండాలి, విలేజెస్ డిస్ట్రిక్ట్ మండలాలు, ఎక్కడైతే చెరువులు ఆక్రమణ చేసి ఇల్లు కట్టారు ఆకుపై చేసుకున్నారో, అక్కడ తప్పకుండా హైడ్రా యాక్షన్ ఉండాలి ఒక హైదరాబాద్ సిటీలోనే కాదు అంతట యాక్షన్ ఉండాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటివి యుద్ధ ప్రాతిపదికన యాక్షన్ తీసుకొని అక్రమార్కులకు చుక్కలు చూపెట్టాలి.
@raghavayadav87562 ай бұрын
Jai Jaganna 🚩🚩🚩💪🏻💪🏻
@edappathantipudi91312 ай бұрын
రఘనందన్ గారు హ్యాట్సాప్ సార్
@venkateswarluboorla60032 ай бұрын
RAGUNANDAN GARU, YOU ARE CORRECT.Mr.OWAISI ARE YOU ABOVE LAW?
@AnandKumar-g4v2 ай бұрын
Perfect Raghunandan👍👍
@kadharlamanohar91772 ай бұрын
We support cm sir
@PrabhakarTpally2 ай бұрын
Hospital college poor people name cheppi illeagal income ku habit ayindru
@LahariMathyala2 ай бұрын
Vallanu allow chesthe Hindus ina memu kuda hospital college kadthamu illegal ga
@kalabhairav21972 ай бұрын
Super .....Raghunandan gaaru
@Mahesh995882 ай бұрын
Jai RAGUNADHAN BEST LEDAR
@msramesh9042 ай бұрын
Super raghu nandan sir owis gariki baga chepinaru sir🎉🎉
@chilukaganesh16172 ай бұрын
super anna raghu bhai super. asalu miru rajakeeyam lo unnanduku garvapaduthunna
@vinayvinnu97872 ай бұрын
Jai hind ❤ Jai India
@raghavayadav87562 ай бұрын
ఎవడికో లొంగాల్సిన పనిలేదు రఘు అన్న
@jerupothulasomaiah2622 ай бұрын
🙏👍👍👍👍👍r✊✊✊
@BharathBharath-gz1tf2 ай бұрын
Great leader of ragunadha rao sir
@totalfire5862 ай бұрын
Jai ravanth sir
@sholapurbunny94302 ай бұрын
నిజంగా సదుద్దేశంతో నైతే హైడ్రా పని చేసుకోనివ్వండి ❓ నిజంగా ఆఫీసర్ లే గాని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ మీద గౌరవం పెరుగుతుంది 👍🙏
@subbaraotanguturu92712 ай бұрын
First అతనిది కూల్చాల్సింది కోర్ట్ కు వెళ్ళి stay తెచ్చుకుంటే ఇంకెప్పటికీ కుదరదు రేవంత్ నాటకం ఆడుతున్నారా?
@kajayajay6870Ай бұрын
గవర్నమెంట్ భూములను దౌర్జన్యంగా నాయకులు కబ్జాలు చేస్తే కూల గొడు తారు నిరుపేదల ఇండ్లను కూల గొడతారు వారికి ఒక చట్టం ఒక న్యాయం ముస్లింలకు అసయుదిన్ ఓవైసీకి ఒక న్యాయము ఒక చట్టమా స్కూలు కాలేజీలు బంగ్లాలు గవర్నమెంట్ భూములలో కట్టినవి బరాబర్ నేలమట్టం చేసుడే
@ramakrishnavemparala39682 ай бұрын
వీడు బస్ లో ప్రయాణం చేసాడు అంటే అప్పటిలో వీడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు వీడికి ఇన్ని కోట్ల ఆస్తి ఎలావచ్చింది
@_vishnuvardhanarao2 ай бұрын
ప్రభుత్వం స్థలంలో ప్రభుత్వ కట్టడాలను కూల్చమనడానికి నీవెవడవు.
చాలా కాలం నుండి మాకొక సందేహం తెలంగాణా అనేది తెలుగు రాష్ట్రం అని అందరం అనుకుంటాము కాని ఈ oyc బ్రదర్స్ కానీ మళ్ళీ సమస్త హైదరాబాద్ ముస్లిం సోదరులు కానీ తెలుగు ఎందుకు మాట్లాడరు
@NithinRaodaine2 ай бұрын
Great leader MLA Raghunandan rao sir ❤
@Bhaif6s2 ай бұрын
ఏవఏవరో చేప్తే నర్ ఏంటి హైదరాబాద్ వల్లు ఓట్లు ద్వారా ఏప్పుడో చేప్పయ్యరు కమేట్ చేస్తే సరి పోతుంద
@praveenraogona24252 ай бұрын
Raghu sir 💯 correct
@KollojuSrishailam51Ай бұрын
ఇంతటి వాడైన ముస్లిం అయినా హిందువైనా చెరువులను కబ్జా చేసిన వారిని ఎవరిని వదిలి పోద్ది రేవంతన్న గారు ఈ విషయంలో గట్టిగా నిలబడి ఉండాలి ఎందుకు యువత మొత్తం రేవంత్ పండగ పార్టీలో కతీతంగా నిలబడాలి ఈ భవిష్యత్ తరాలకు ఉపయోగమైన పని
@subbaraotanguturu92712 ай бұрын
Sir, judges ని నమ్ముతారా judge ని బట్టి తీర్పులు మారుతాయి కవిత ఫార్మాట్ చేసి truth రాకుండా చేయటం తప్పు కాదా?
@RajithaBashaboina2 ай бұрын
Super Anna
@venkateshKalkham2 ай бұрын
we support HYdra 100% All Party Support Cheyali Hydra ,LTF ,B,Zone prajalu swagatistunnsru Anni Khanoon chusukuntadi Jai Hydra .
@meditation123342 ай бұрын
గవర్నమెంట్ బిల్డింగ్స్ కు నీకు సంబంధం ఏంట్రా,
@pusthakalasaikumar12382 ай бұрын
Raghu super
@sujathamurthy34442 ай бұрын
Barabar kulusthadu innallaki oka magadu vachadu cheruvulu kapadadaniki👍👍👍
@ambeersfamilyvlogs4571Ай бұрын
Good Raghu sir ❤
@ChantiKarneedi2 ай бұрын
తెలుగులో . మాటలాడు
@premkadavath1233Ай бұрын
Next koi kabja nai karthry hydra znbd
@ramakrishnad12052 ай бұрын
Raghu sir...super
@grandhivenkateswralu9052 ай бұрын
Wellsaidraghunansir
@srinithsrinith34742 ай бұрын
ఇలాంటి పతివులలో కబ్జాలు చేస్తూ చెరువులు కాలువలు కుంటలు ఇలాగే చేయాలని మా విజ్ఞప్తి కాలే కబ్జాలు చేస్తున్నారు హైడ్రాతో వచ్చి మొత్తానికి
@kommulasrinivasarao50782 ай бұрын
👌✊🇮🇳
@reddypallynarsing88472 ай бұрын
Akbaruddin Owaisi you are going to government against that is not correct sar. Please follow the government rule
@premkadavath1233Ай бұрын
O vy c bhai gapchup byto kabja karna julum hi hydra ka correct desition hai
@Anilkarnam2 ай бұрын
Law should be same for everyone. People should support a common cause. At least for the future generation and keeping environment in mind, everyone should support protecting the natural resources. Else natural disasters, when they happen, the only thing people can do is just sit and cry. Also it is high time that the govt focuses on the building under ground drain systems across cities to avoid rain water clogging.
@pularibrothers52772 ай бұрын
Jai revanth
@NagabushanamPoreddy2 ай бұрын
Kinda mida musukora mindless fellow oyc
@balrajmudhiraj12362 ай бұрын
గోవిందా గోవిందా గోవిందా...
@kalyanparasa54252 ай бұрын
Seen fear in OWAISI, after seen the HYDRA Power
@masameersuperb50762 ай бұрын
Government property hai sab use keliye hai
@srinivasaraoanumolu48762 ай бұрын
కూల్చండి
@JaganathS-k6f2 ай бұрын
Raghunandan sr is a correct
@ramanareddy95462 ай бұрын
ఆక్రమణ కట్టడాలు కూల్చలి
@sholapurbunny94302 ай бұрын
ఇద్దరు లాయర్లు మాట్లాడింది చట్టప్రకారం ఉన్నాయా ❓
@SRINIVASREDDY-yn1lt2 ай бұрын
I saport hydra,
@sriikasthuri108219 күн бұрын
హైదరాబాద్ కి ఫస్ట్ name change చేయండి... భాగ్యనగర్ గా మార్చండి
@kirankumarkavali61092 ай бұрын
Uppal Ramanthapur kuda
@sairam-mz6sairam29 күн бұрын
తెలుగులో మాట్లాడాలి కదా ఇది తెలుగు రాష్ట్రం కదా అసెంబ్లీలో కూడా తెలుగే మాట్లాడాలి మరి హిందీలో మాట్లాడుతారు ఉర్దూలో మాట్లాడుతారు ఎందుకు పెట్టాలి అసెంబ్లీలో తెలుగే మాట్లాడాలి అని ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవుతది
@mohanmonu58902 ай бұрын
Bhai OWAISI ji aap kabjaa kaise kiya hai batao pehle Kahan nhi chaye
@shankarreddypadiri33752 ай бұрын
Mim man wrong statement, have you constructed in ftl, buffer zone area or not.