Raghuveera Gadyam | Srilalitha Singer

  Рет қаралды 76,174

Srilalitha singer

Srilalitha singer

Күн бұрын

#srilalitha #Srilalithasinger
Watch : Raghuveera Gadyam | Srilalitha Singer
Presenting this wonderful Raghuveera gadyam about Lord Rama ✨🙏🏻 Do listen and share your valuable response
Keys : Rafi
Concept and Direction : Seetaram Gudipati
Video : Sandeep
Editor : Kishore Vanamali
Spl thanks to Vijayakeeladri temple

Пікірлер: 429
@YadagiraoPulijala
@YadagiraoPulijala 5 ай бұрын
ధన్యోస్మి తల్లీ! ధన్యోస్మి! ఇలాంటి గద్యం వ్రాయడానికి ఆ మహానుభావులు తమ మేధా సంపత్తిని ఉపయోగించారో వారికి మొదటగా నా సాష్టాంగ నమస్కారములు . వారి విద్వత్తుకు తోడు ఆ భగవత్ సంకల్పం కూడా వుంటే తప్ప ఇలాంటి గద్య ప్రవాహాలు జనించవు. ఇంకో విషయం. అసలు ఇలాంటి గద్యాన్ని పటించాలంటే వాక్షుద్ది చాల అవసరం. ఎంతో పాండిత్యం ఉన్న ఘనాపాటీలకే నోరు తిరగని ఈ గధ్యాన్ని అవలీలగా , ఎలాంటి ఉచ్చారణ దోషాలు లేకుండగా ,ఇటు సాహిత్యాన్ని అటు సంగీతాన్ని సమన్వయం చేసుకుంటూ మధుర మనోహరంగా ఆలపించావంటే నీవు సామాన్య గాయనివి కాదు తల్లీ! నిజంగా నీవు ఆ సరస్వతి దేవి అంశగా భావించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమ్మా! శ్రీ లలితా! నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు నా ప్రణామాలు. నీలాంటి కూతురికి జన్మనివ్వడం వారి పూర్వజన్మ సుకృతం. వారి జన్మ ధన్యమైంది తల్లీ! చివరగా నా సూచన ఏమిటంటే నీ గాత్రాన్ని ఆభగవంతునికి సంబంధించిన గేయాలకు గానీ భజనలకు గానీ, స్తోత్ర ములకు గానీ అంకితం చేయాలని నా విన్నపం. సరే! ఇది నీకు సాధ్యమైతే పాటించు లేదా వదిలేయి. ఆ భగవంతుడు నీకు ఉజ్జ్వలభవిష్యత్తును ఇవ్వాలని,తెలుగు సంగీత సామ్రాజ్యానికి పట్టపురాణి గా వెలుగొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ.... శుభాభినందనలు . తోడు
@YadagiraoPulijala
@YadagiraoPulijala 5 ай бұрын
@BKreddy724 సోదరా! ఒకరి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం సమంజసం కాదు. కాబట్టి ఇలాంటి పరుష పదజాలం ప్రయోగించి ఇతరుల మనసుల నొప్పించడం భావ్యం కాదు. ఇలా మీకు తెలియజేస్తున్నందుకు అన్యధా bhavincha వద్దని మనవి.
@LoheaR-kh5jf
@LoheaR-kh5jf 5 ай бұрын
​@BKreddy724గాట్లే అచ్చం తొండ కి విగ్గు పెట్టినట్లే వున్నాడు ముసలి అంకుల్ తేడా తేడా వాడి లాగ
@virachandraraosunkaranam6526
@virachandraraosunkaranam6526 5 ай бұрын
Amma,Lalitha--- Nuvvu cinema music joliki vellakunda classical sangeetham lo highest levels ki velli MS Subbulakshmi la ga manchi Keerthi,pratshta tetchukovalani aaseervadistunnanu.
@seshagirirao4782
@seshagirirao4782 5 ай бұрын
DAIVAAMSHA SAMBHUTURALU SRILALITHA
@sreenivasapuranam
@sreenivasapuranam 5 ай бұрын
Very good
@samathamapashetti4829
@samathamapashetti4829 4 ай бұрын
జయ జయ మహావీర మహాధీర ధౌరేయ, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య, దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ, దినకర కుల కమల దివాకర, దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణవిమొచన, కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార, కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర, రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత, ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత, తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ, జడకిరణ శకలధర జటిల నటపతి మకుట తట నటనపటు విబుధసరిదతిబహుళ మధుగళన లలితపద నళినరజ ఉపమృదిత నిజవృజిన జహదుపల తనురుచిర పరమ మునివర యువతి నుత, కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ, మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర, ఖండపరశు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ, చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచి లుంటాక లోచన, మోచిత జనక హృదయ శంకాతంక, పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల, శతకోటి శతగుణ కఠిన పరశుధర మునివర కరధృత దురవనమతమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య, క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతుద జితహరి దంతి దంత దంతుర దశవదన దమన కుశల దశశతభుజ ముఖ నృపతికుల రుధిర ఝర భరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతికర నత పరుడిషు పరిఘ
@ramalingamurthy6760
@ramalingamurthy6760 4 ай бұрын
శ్రీలలిత గాన గంధర్వులు తెలుగు మాధుర్యాన్ని మాకు అందించినందుకు.దనీశ్వాదములు బాగవంత్ణుడు మీకు నిండు 100ఆయుష్షు ఇచ్చిగాక హరి ohm.🎉🎉🎉🎉🎉🎉
@esarisrikanth1992
@esarisrikanth1992 2 ай бұрын
చాలా అబ్దుతం నీ గాత్రం
@seshagirirao4782
@seshagirirao4782 4 ай бұрын
Srilalitha has a great future to become one of the best singers in the world
@raghuramkonkepudi6293
@raghuramkonkepudi6293 5 ай бұрын
చాలా బావుంది. కష్టమైన సమాసాలతో కూడిన ఈ రామగద్యం మీ అమృత గానం లో హృద్యం గా సాగింది. శ్రీరామ చంద్ర కరుణ మీపై సదా వుండాలని కోరుకుంటున్నాను.
@siamims4841
@siamims4841 5 ай бұрын
లల్లీ ఎప్పుడెప్పుడు పాడుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా.. మొన్న శ్రీరామనవమికి బిజీ గా ఉంది కదా.. ఆ లోటు ఇప్పుడు తీర్చేసింది... ❤🧡💛💚💙
@LoheaR-kh5jf
@LoheaR-kh5jf 5 ай бұрын
​@BKreddy724గాట్లే అచ్చం తొండ కి విగ్గు పెట్టినట్లే వున్నాడు ముసలి అంకుల్ తేడా తేడా వాడి లాగ
@LoheaR-kh5jf
@LoheaR-kh5jf 5 ай бұрын
గాట్లే అచ్చం తొండ కి విగ్గు పెట్టినట్లే వున్నాడు ముసలి అంకుల్ తేడా తేడా వాడి లాగ
@parashurambhatt5084
@parashurambhatt5084 5 ай бұрын
🌹❤️❤️❤️❤️❤️❤️🌹
@ramanamurty4492
@ramanamurty4492 5 ай бұрын
.b ​@BKreddy7246
@Satya_780
@Satya_780 5 ай бұрын
రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏనాటికి
@giridharkamath2367
@giridharkamath2367 5 ай бұрын
అత్యద్భుతం లలితమ్మ. ఈ గద్యం వింటుంటే పూర్వం నువ్వు స్టేజీ పై కోటి గారి ఎదుట నీవు ఒక మళయాళ పాట పాడితే ఆయన ఒక హారం బహుకరించిన సందర్భం గుర్తుకొస్తుంది.
@siamims4841
@siamims4841 5 ай бұрын
గంధర్వుల గురించి ఎప్పుడో కావ్యాలలో చదివాము.. ఆ గంధర్వ కన్యకామణి ని ఇప్పుడు కనులారా చూస్తున్నాము... ❤🧡💛💚💙
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 5 сағат бұрын
అద్భుతం మీ గానం
@srinivaskolli_
@srinivaskolli_ 5 ай бұрын
లలితమ్మ స్థాయిని తెలియజేసేలా వుంది. ఎప్పుడూ ఇంతకంటే ఎక్కువ ఆశించం అంటూనే వుంటాం. అంతకంటే ఎక్కువ నీ నుంచి పొందుతూనే వుంటాం. అదే మ్యాజిక్. ✨
@srinivaskolli_
@srinivaskolli_ 5 ай бұрын
@BKreddy724 నువ్వు అమ్మాయో, అబ్బాయో తెలియట్లేదు. నువ్వొక అమ్మయివి ఐతే అసలు ఈ కామెంట్ చెయ్యక్కరలేదు. ఎందుకంటే అతడిని ఎన్నో లోపాలున్న వ్యక్తిగా నువ్వు చెబుతున్నావు. కాబట్టి నువ్వు అసూయ పడనక్కరలేదు. ఒక వేళ అబ్బాయివి ఐతే చెబుతున్నా. ఈర్ష్య, అసూయ అనేవి అమ్మాయిలకి మాత్రమే వుండే లక్షణాలు. ఈ కామెంట్లో అవి కనిపిస్తున్నాయి కాబట్టి నిన్ను అమ్మాయి లక్షణాలున్న అబ్బాయి అనుకోవాల్సి వస్తుంది. మగ అంటేనే హుందాగా వ్యవహరించడం. నచ్చకపోయినా made for each other అనక్కరలేదు. నీకొక అభిప్రాయం వుంటే ఒక కామెంట్ తో సరిపెట్టాలి, అంతే కానీ 100 రిప్లెల్లో spam చెయ్యకూడదు.
@srinivaskolli_
@srinivaskolli_ 5 ай бұрын
​@BKreddy724నువ్వు అమ్మాయో, అబ్బాయో తెలియట్లేదు. నువ్వొక అమ్మయివి ఐతే అసలు ఈ కామెంట్ చెయ్యక్కరలేదు. ఎందుకంటే అతడిని ఎన్నో లోపాలున్న వ్యక్తిగా నువ్వు చెబుతున్నావు. కాబట్టి నువ్వు అసూయ పడనక్కరలేదు. ఒక వేళ అబ్బాయివి ఐతే చెబుతున్నా. ఈర్ష్య, అసూయ అనేవి అమ్మాయిలకి మాత్రమే వుండే లక్షణాలు. ఈ కామెంట్లో అవి కనిపిస్తున్నాయి కాబట్టి నిన్ను అమ్మాయి లక్షణాలున్న అబ్బాయి అనుకోవాల్సి వస్తుంది. మగ అంటేనే హుందాగా వ్యవహరించడం. నచ్చకపోయినా made for each other అనక్కరలేదు. నీకొక అభిప్రాయం వుంటే ఒక కామెంట్ తో సరిపెట్టాలి, అంతే కానీ 100 రిప్లెల్లో spam చెయ్యకూడదు.
@siamims4841
@siamims4841 5 ай бұрын
@@srinivaskolli_ Obviously a million hearts have been shattered.. evidently mental balance has been battered.. we can only sympathize.. empathize.. God save the poor souls...
@v.s.nsathwik519
@v.s.nsathwik519 5 ай бұрын
తల్లీ. ...మా లలితమ్మ దీర్ఘాయుస్సు కల్గి ఇలాంటి సుమదుర గీతాలు అందించి మిగతా వార్ని ఆదర్శం గా నిలవాలి.....మా లలితమ్మ
@LOKAKALYANAM-u2m
@LOKAKALYANAM-u2m 5 ай бұрын
శ్రీ లలితా గారు మీ పాట...మీ గొంతు ...గాత్రం అద్భుతం ....ఆమోగం....
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 5 ай бұрын
Excellent 👍 MAA sakhti bless you ❤❤❤
@esquireprinters4424
@esquireprinters4424 4 ай бұрын
Very good excellent 💯👍👍👍👍
@murthypvs9232
@murthypvs9232 4 ай бұрын
Lovely no words to appreciate. Wonderful May God Bless you Bangaru Thalli . Jai Shriram.
@ksrinivasarao2166
@ksrinivasarao2166 4 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩 చాలా బాగా పాడుతున్నారు 🙏🙏 దేవుడు ఇచ్చిన గొప్ప వరం మీకు 🙏🙏
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Ай бұрын
గంధర్వ కన్య ఈ శ్రీలలిత
@govindarajn6018
@govindarajn6018 5 ай бұрын
నా తల్లి శ్రీలలితా కోటి దండాలు అధ్బుతమైన అనుభూతి అమోఘమైన గాయనం ఆనందమయం ధన్యోస్మి తల్లి 🙏 శ్రీ రామ రక్ష ఎప్పటికో ఉండాలని కోరుతూ జై సీతారామ 🙏🙏
@ankireddysrinivasulu3801
@ankireddysrinivasulu3801 5 ай бұрын
చాలా బాగుంది. మీరు ఈగద్యం ఎంతో కష్టపడి వుంటారు.మీకు ఆ భగవంతుడి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను.
@ramadevibuddhavarapu9496
@ramadevibuddhavarapu9496 5 ай бұрын
ఆ భగవంతుని ఆశీస్సులు, అనుగ్రహం నీకు ఎప్పుడు ఉండాలి తల్లి
@siamims4841
@siamims4841 4 ай бұрын
What are those cute beauty spots on the Eyelids?? To ward off evil eye?? Surely required for this Charming Gandharva Princess... ❤🧡💛💖💜
@gundalgundalreddy6875
@gundalgundalreddy6875 4 ай бұрын
U r great papa ur voice melody.and near to MS. Even after marriage continue to sing.dont leave .
@ManiGunda-uw7ov
@ManiGunda-uw7ov 2 ай бұрын
You are great Amma, It is impossible to sing like you, yous is exordinary performance in every song .You are God gifted daughter to your parents.God bless you always.
@mahanmantri9881
@mahanmantri9881 4 ай бұрын
Thakful to God for giving such a melodius voice of sweet sralitha wishing her long life
@priya4ravi
@priya4ravi 5 ай бұрын
Excellent rendition 🌺🙏🌺 Jai shree Ram 🌺🙏🌺 Please share the lyrics. So lot of ppl can learn .
@seshagirirao4782
@seshagirirao4782 Ай бұрын
Srilalita garu meeru.very stylish singer
@supriyamunnaluri2372
@supriyamunnaluri2372 4 ай бұрын
Srilalitha garu wonderfulsinging of Raghuveera gadyam Balakanda andi. excepting to sing other Kandas also in Raghuveera gadyam. each word pronunciation is too good. hats off to you andi🙏🙏🙏🙏
@bionature.6393
@bionature.6393 5 ай бұрын
ఇలాంటి పద్యం కంఠస్థం చేయాలంటే నాలాంటి వాడికైతే ఎన్ని సంవత్సరాలు పడుతుందో😮😅😅,,wow it's great 👏👏
@sk5251
@sk5251 5 ай бұрын
within a week you can sir
@seshagirirao4782
@seshagirirao4782 4 ай бұрын
Excellent profesional performance srilalitha
@gummavenkataramanamurty9328
@gummavenkataramanamurty9328 4 ай бұрын
అద్భుతం.నీ కంఠం పలికించే ధ్వని అమృత మయం.
@krishnamurthybhinnuri6143
@krishnamurthybhinnuri6143 2 ай бұрын
Excellent and clear pronunciation
@chavalivijayalakshmi3358
@chavalivijayalakshmi3358 5 ай бұрын
చాలా బాగా పాడావు తల్లీ.నీకు ఆ రాముని అనుగ్రహం తప్పక లభిస్తుంది.మిగిలిన భాగం కూడా నేర్చుకొని పాడాలని నా కోరిక.
@umamaheswararao5808
@umamaheswararao5808 5 ай бұрын
మా చిన్నారి శ్రీ లలిత చాలా అద్భుతంగా పాడింది.. ఇంతకు మించి మాటలు రావడం లేదు...తల్లి చిన్నారి శ్రీ లలిత నీకు ఆ శ్రీ లక్ష్మీ నారాయణులు ఆశీస్సులు కలకాలం ఉంటాయి తల్లి.. శుభం..
@umamaheswararao5808
@umamaheswararao5808 5 ай бұрын
​@BKreddy724ఎవడ్రా నువ్వు మంచి మర్యాద అనేవి తెలుసా నీకు పెళ్ళి జరిగి ఉంటే నీ భార్యను, నీ తల్లి తండ్రులను ఇలానే మాట్లాడితే ఎలా ఉంటుందిరా సన్నాసి..
@kavithachakravartula9289
@kavithachakravartula9289 5 ай бұрын
Excellent Nanna. God bless you ❤️
@dwarakakrishna.v344
@dwarakakrishna.v344 4 ай бұрын
చాలా శ్రావ్యంగా గానం చేసింది. హృదయపూర్వక అభినందనలు.
@seshagirirao4782
@seshagirirao4782 5 ай бұрын
Srilalitha Bhamidipati stands tall and elegant the genius she is BUT NO COMMENTS 😊😊😊😊😊😊
@seshagirirao4782
@seshagirirao4782 5 ай бұрын
Srilalitha Bhamidipati DAIVAAMSHA SAMBHUTURALU.
@laxmang3112
@laxmang3112 5 ай бұрын
నమస్కారం #శ్రీలలితాంబిక గారు మీరు పాడిన 'గద్యానికి మేఘాలు వాయిద్యం వాయిస్తుంటే, చినుకులు అన్ని కలిసి చిందేస్తు, పాల కడలిలో అమృత కోసం చిలికినట్టుగా, మా హృదయ అంతరాళంలో అమృతంలా దాగి ఉన్న మీపై ఉండే గొప్ప అనురాగ భావాన్ని మరి మరి పెంచుతున్నాయి.....🙏🏼🙏🏼🙏🏼
@haripriya5203
@haripriya5203 4 ай бұрын
Superrrr no words to describe❤
@dasikajaganmohanbabu4705
@dasikajaganmohanbabu4705 5 ай бұрын
అద్భుతః.శ్రీలలిత ఏదైనా అద్భుతంగా పాడగలదు.మంచి ప్రావీణ్యురాలు.ఆదేవదేవుడు ఆమెను సదా రక్షించు గాక.
@seshagirirao4782
@seshagirirao4782 5 ай бұрын
Srilalitha DAIVAAMSHA SAMBHUTURALU
@sathyanaru
@sathyanaru 5 ай бұрын
🎉SUPER SOSONGS🎉.. And also the style of singing. Thanks....❤❤
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 5 ай бұрын
So nice to hear shree rama gadyam in your sweet divine voice Srilalitha ji.Maa Saraswati bless you always🙏🙏🌹
@rainbow4743
@rainbow4743 5 ай бұрын
Super voice sister. Ala vintune vundali ani vundhi. May god bless u. Miru eppudu ilane paduthu vundali ani manaspoorthiga korukuntunna😊
@yugandhargoud3357
@yugandhargoud3357 27 күн бұрын
God bless you thalli ❤❤❤❤❤❤
@SureshvarmaSayyaparaju
@SureshvarmaSayyaparaju Ай бұрын
Aama super
@giridharraob.n7898
@giridharraob.n7898 4 ай бұрын
You and Your voice is amazing may god bless you with more success in your music world like me millions of fans will have our highest appreciation. You will be a legend and your voice will be there for ever.
@siamims4841
@siamims4841 4 ай бұрын
ఈ గద్యం చాలామందే పాడారు.. అయితే.. లల్లీ అంత ముద్దుగా ముచ్చటగా.. ముగ్ధ మనోహరంగా.. స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్న ఉచ్చారణతో కూడిన భవ్యమైన భావన తొ.. ఇలా పాడడం లల్లీ కే సాద్యం... ❤💛💙💚🧡
@AryaAryan-gr4od
@AryaAryan-gr4od 4 ай бұрын
మిత్రులకు నమస్సులు, లలిత అనే మన అమ్మాయి, నా మనుమరాలు వయస్సు వున్నా, ఆమె సంగీత సరస్వతి, నారద తుంబురులు ఇద్దరూ ఆమె గాత్రం లో నాట్యమాడుతూ వుంటారు. మీకు లలిత గారు, చుట్టం అయినా, మీ శిష్యురాలు అయినా, సభాముఖం గా లల్లీ అని పిలవడం భావ్యం కాదని, నా మనవి. దయచేసి, మరొక్కసారి అలా లల్లీ అని సంబోధించకండి. మీ ఇంట్లో వున్నప్పుడు, మీ ఇష్టం. దయచేసి అపార్థం చేసుకోకండి. నా మాటలు తప్పు అనుకుంటే, క్షమించండి..
@siamims4841
@siamims4841 4 ай бұрын
@@AryaAryan-gr4od శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ని అందరూ ప్రేమగా ముద్దుగా గౌరవంగా మర్యాదగా.. బాలు అనే కదా పిలుస్తారు.. ఆ బాలు మలిచిన తీర్చిదిద్దిన భమిడిపాటి శ్రీలలిత ని అంతే ప్రేమగా ముద్దుగా గౌరవంగా మర్యాదగా.. లల్లీ అని పిలవ వచ్చు అని నా వినమ్ర భావన... 🙏🙏🙏
@AryaAryan-gr4od
@AryaAryan-gr4od 4 ай бұрын
@@siamims4841 గారూ ధన్యవాదాలు... లల్లీ అనే పదం కొంచెం ఎబ్బెట్టుగా వున్నది అని నా అభిప్రాయం. అంతే... ఈమె చిరుప్రాయం లో వున్నది కాబట్టి, మనస్సుకి కొంచెం బాధ కలిగింది. మీకు ఆమె మీద వున్న అవ్యాజానురాగాలను తప్పు పట్టడం లేదు. క్షమించండి.
@Hemanandchengalath
@Hemanandchengalath 4 ай бұрын
Excellent. I have seen a snippet through WhatsApp. It took some time and research to find the details of the song and Singer (though I guessed it is a Telugu girl from her excellent pronounciation ❤.) Beautifully rendered.
@sumitkumarghosh9542
@sumitkumarghosh9542 5 ай бұрын
Excellent , exquisite , melodious and mesmerizing . Magnificent Divine Classical song singing !!! Namaskar 🙏🙏🙏
@kurallahara1674
@kurallahara1674 3 ай бұрын
సూపర్ గా పాడావు అభినందనలు
@myspiritualdiary
@myspiritualdiary 5 ай бұрын
अति सुंदर प्रस्तुति, आपके कंठ में साक्षात माँ सरस्वती का वास है
@nagabhushana1150
@nagabhushana1150 5 ай бұрын
Just beautiful! One thing I like is not anytime noticed with a paper. Keep it up!
@BALAMURUGAN-bd6ly
@BALAMURUGAN-bd6ly 5 ай бұрын
Most lovable voice.♥
@rahulveerepalli6133
@rahulveerepalli6133 4 ай бұрын
Great singing 👌 Srilalitha garu
@plokanadham2960
@plokanadham2960 5 ай бұрын
Oh my god nijamga emaina padava Sri Lalitha ilanti padyalu enta kantastam chesina kachitamga ekkado Edo miss aipotundi alantidi enta chakkaga padavo talli aa Sri Rama Chandra prabhuvu Krupa katakshalu neeku undalani manaspurtiga korukuntunna🙏🙏🙏🙏
@siamims4841
@siamims4841 5 ай бұрын
Thanks a lot Lalli.. Sooo sweet of you.. for taking us on one more beautiful Pilgrimage through your song.. surely one day I would visit all those Temples where Lalli set her foot... 🙏🙏🙏🙏🙏
@narayanamurthychinta9209
@narayanamurthychinta9209 5 ай бұрын
అద్భుతః. చిట్టి తల్లి శ్రీ లలితకి శుభాశీసులు
@raghuramjayapathi
@raghuramjayapathi 5 ай бұрын
అద్భుతః
@susheelabhandaram3435
@susheelabhandaram3435 5 ай бұрын
Née gala maadhuryam née vadana sownda❤ryryam maakandariki aa Lalitha ammavari Darshana aina🎉
@arnivkrao2429
@arnivkrao2429 5 ай бұрын
One can praise you because your song gives so much happiness in listening. But it is in your genuine interest only to see that every time you perform focus on delivering blemishless songs to the audience. Your focused effort alone brings out such excellence, every time. With Gods blessings always for truly worthy singing…
@sumithrabhagawan917
@sumithrabhagawan917 4 ай бұрын
బహుశా భగవతి శ్రీ లలితాదేవి తాంబూల కబలం మన చిరంజీవి శ్రీ లలితకు ఇచ్చి ఉండొచ్చు. థ్యాంక్యూ తల్లి వీనులవిందు చేసావు. ఆయుష్మాన్ భవ.
@kathikaLakshminagavalli
@kathikaLakshminagavalli 5 ай бұрын
So nice voice srilalitha akka😍💓😍👏👏
@venkataraododdapani8059
@venkataraododdapani8059 5 ай бұрын
❤God bless you bangaram ❤
@kotavenkateswararao9360
@kotavenkateswararao9360 4 ай бұрын
ఒక కోటి లైక్స్. 🌹GOD BLESS YOU 🙌
@srk2012
@srk2012 5 ай бұрын
Excellent and flawless rendition! God bless you in all your future endeavors!
@UMADEVI26899
@UMADEVI26899 5 ай бұрын
S🥰 beautiful s🤩 elegant just Singing🎙️🎤 like a W😍w 👏👏👏👏👏👏👏👏👏👏👏
@seshagirirao4782
@seshagirirao4782 4 ай бұрын
More we here more we feel like hearing this RAGHUVEERA GADYAM
@Ishkabrothers
@Ishkabrothers 5 ай бұрын
Fantastic is a small world 👏👏👏👏👏👏👏👏👏 Saraswathi devi
@padmabommaraju7806
@padmabommaraju7806 5 ай бұрын
Excellent performance God bless you dear ❤
@sudhaveeramachaneni5907
@sudhaveeramachaneni5907 5 ай бұрын
maa chittitalli sree Lalitha very good congrats❤
@prakruthi-dg3in
@prakruthi-dg3in 2 ай бұрын
Happy friendship day SriLalitha garu ❤
@rajireddyraini8674
@rajireddyraini8674 5 ай бұрын
కోటి కోయిలలు నీ గొంతులో దాగున్నాయేమో శ్రీ లలిత గారూ
@srikanthchiliveru6322
@srikanthchiliveru6322 5 ай бұрын
సూపర్ రా లల్లి All the very best 💐💐💐
@ammasripatashala3517
@ammasripatashala3517 5 ай бұрын
Asalu meeru super andi no words to tell about you
@dayanandn5834
@dayanandn5834 4 ай бұрын
Amaging the unique voice..🙌 godess of sasrasvathi..
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 5 ай бұрын
అవును 🤗 ల👸ల్లీ పళ్ళీలిచ్చింది 🤗గా👌👁️💋👁️✅
@srinivaskota7359
@srinivaskota7359 5 ай бұрын
ఈ కష్టతరమైన గద్యాన్ని సునాయాసంగా పాడావు తల్లీ. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటూ...
@sumitkumarghosh9542
@sumitkumarghosh9542 5 ай бұрын
Srilalitha ma'am , Mesmerizing and melodious recitation in the praise of 🙏 Lord Rama 🙏 Lord Goddess Sita 🙏 and 🙏 Lord Laxmana 🙏 . Srilalitha ma'am , mesmerizing recitation of Divine Shloka on the bank of river Godavari . Magnificent . Namaskar 🙏 🙏 🙏 .
@anvlakshmiajjarapu4338
@anvlakshmiajjarapu4338 5 ай бұрын
Wow awesome Lalita . God bless you
@tvssprakashprakash9352
@tvssprakashprakash9352 5 ай бұрын
Excellent ra thalli Nuvvu Saraswathi Puthrikavamma
@sureshsagar4060
@sureshsagar4060 5 ай бұрын
I🦉 can witness the essence of those Devine 🔱lines on your gesture👸. Glad to have this enormous epic😌 Jai Shree Raam🙏
@Brainexacademy
@Brainexacademy 5 ай бұрын
వండర్ఫుల్ వాయిస్ లలిత❤❤❤❤❤
@Shivapranayr
@Shivapranayr 4 ай бұрын
Excellent singing sri Lalita gaaru
@padmakamal1214
@padmakamal1214 5 ай бұрын
Chaala chaala baagundi talli yeppudu elaage paadutu mammalni andarini aanandimpa cheyyi talli, veelunte mee engagement full vedio pettandi
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 Ай бұрын
Extraordinary
@VYVSai
@VYVSai 5 ай бұрын
Nice Super and Awesome video srilalitha Chelli
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 5 ай бұрын
Hi శ్రీ లలిత రాములవారి గద్యం superb
@hemashetty6957
@hemashetty6957 5 ай бұрын
Awesome Shrilalita. God bless you!
@seshagirirao4782
@seshagirirao4782 4 ай бұрын
After KANTARA , Krishna geetam this RAGHUVEERA GADYAM IS ANOTHER HIGHLIGHT OD SRILALITHA JOURNEY TILL NOW
@venugopal-fj3sy
@venugopal-fj3sy 5 ай бұрын
చాలా అద్భుతంగా పాడావమ్మా
@gayathrisubramaniam9163
@gayathrisubramaniam9163 5 ай бұрын
Excellent Lalitha ma!
@kakarahemamadhuri6783
@kakarahemamadhuri6783 5 ай бұрын
Beautiful ammalu ❤
@seshagirirao4782
@seshagirirao4782 5 ай бұрын
Super srilalitha continue your good work
@rajasekharnanduri5661
@rajasekharnanduri5661 5 ай бұрын
చాలా గొప్పగ పాడారండి , ఎంతో కష్టమైన గద్యాన్ని మీరు చాలా అద్భుతం గా ఆలపించారు🙏🙏🙏🙏👏👏👏👏
@dabirkrishna
@dabirkrishna 5 ай бұрын
ఎప్పుడూ ఇలా సంతోష వదనం తో పాడాలి 🎉🎉
@pokemonfunbharatanatyam4518
@pokemonfunbharatanatyam4518 5 ай бұрын
Lovely your voice Sri lalitha garu , you have an amazing talent. And nice song.😊
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 5 ай бұрын
Nice attempt daling God bless u ra very powerful hard working 💪 👏 👏
Vande Sri Mataram | Dussehra Special Song | Srilalitha singer
12:34
Srilalitha singer
Рет қаралды 67 М.
Jaya mangalamamma | Dushera 2023 | Day 8 | Srilalitha Singer
6:07
Srilalitha singer
Рет қаралды 85 М.
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Singer Srilalitha & Seetharam Haldi Cinematic Teaser || Srikar Allamraju Photography
2:45
Srikar Allamraju Photography
Рет қаралды 42 М.
Raghuveera Gadhyam by Sadwini Koppa | Vedanta Desika
2:33
Sadwini Koppa
Рет қаралды 1,2 МЛН
Swagatham Krishna | Krishnashtami | Srilalitha singer
5:34
Srilalitha singer
Рет қаралды 172 М.
Sankranthi 2024 | Bommala koluvu (golu) | Srilalitha singer
13:27
Srilalitha singer
Рет қаралды 116 М.
Raghuveera Gadhyam - Cover Song | Actor Sharaan
3:34
Actor Sharaan Official
Рет қаралды 21 М.
Ganapathi Deva || Happy Ganesh Chaturthi || Srilalitha Singer
6:18
Srilalitha singer
Рет қаралды 78 М.