Rahasyam | Girija Kalyanam song

  Рет қаралды 29,108

Saregama Telugu

Saregama Telugu

Күн бұрын

Song: Girija Kalyanam
Singer(s): Ghantasala
Lyrics: Malladi
Music: Ghantasala
Cast: ANR, B Sarojadevi, Kanta Rao, Relangi
Director: Vedantam Raghavaiah
Producer: A Shankar Reddy
Release: 1967
For more updates:
Subscribe to us on: / saregamasouth
Follow us on: / saregamasouth
Like us on: / saregamasouth

Пікірлер: 21
@ramanabulusu4175
@ramanabulusu4175 Жыл бұрын
This is an UNIQUE song wherein throughout only percussion instrument used is MRUDANGAM !!!
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
వినాలన్న భాగ్యం వుండాలి🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐🌷🌷🌷🥀🥀🌺💐💐🌷🌷🥀🌷🌷💐🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺💐💐🌷🥀🥀🥀🥀
@k.bheemsenrao1753
@k.bheemsenrao1753 4 жыл бұрын
అత్యద్భుతం ! ఇంత మంచి పేరుపెట్టుకొని ఇప్పుడు వస్తున్న కథలు, సినిమాలు, సిరియల్స్ మన తెలుగు వారు చేసుకొన్న దౌర్భాగ్యం !
@sastryrc2923
@sastryrc2923 4 жыл бұрын
Both Ghantasala and suseela deserve Bharata Ratna for their excellent renderings to the Nation
@ramaraokuravi9824
@ramaraokuravi9824 3 жыл бұрын
the wonderful musical composition never and ever do other than ghantasala sir..
@chittibabu8501
@chittibabu8501 8 жыл бұрын
Excelent Song , Mari ravu Elanti Songs Thanks Singers and music composers
@arkasa1002
@arkasa1002 Ай бұрын
అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారాదాంబా పరాకు ||అంబా|| ఉమామహేశ్వర ప్రసాద లబ్ధపూర్ణ జీవనా గజననా బహుపరాక్!బహుపరాక్! చండభుజామండల దోధూయమాన వైరిగణా షడాననా బహుపరాక్!బహుపరాక్! మంగళాద్రి నారసింహ,బహుపరాక్!బహుపరాక్! బంగారు తల్లి, కనకదుర్గ,బహుపరాక్!బహుపరాక్! కృష్ణాతీర కూచనపూడి నిలయా గోపాలదేవ బహుపరాక్! అవధరించరయ్యా, విధ్యల నాదరించరయ్యా లలితకళల విలువ దెలియు సరసులు పదింపదిగ పరవశులై అవధరించరయ్యా ఈశుని మ్రోల, హిమగిరిబాల కన్నెతనము ధన్యమైన గాధ అవధరించరయ్యా! కణకణలాడే తామసాన కాముని రూపము బాపి, ఆ కోపి కాకలు దీరి కను దెరచి; తనుదెలసి తన లలనను పరిణయమైన ప్రబంధము అవధరించరయ్యా రావో,రావో లోల లోల లోలంబాలక రావో! లోకోన్నత మహోన్నతుని తనయా, మేనా కుమారీ, రాజసులోచనా, రాజననా రావో! చెలువారు మోమున లేలేత నగవుల, కలహంస గమనాన కలికీ ఎక్కడికే? మానస సరసిని మణి పద్మ దళముల రాణించు అల రాజహంస సన్నిధికే తగదిది తగదిది తగదిది ధరణీ ధర వరసుకుమారీ, తగదిదీ! అండగా మదనుడుండగా మన విరిశరముల పదనుండగా నిను బోలిన కులపావని తానై వరునరయగ పోవలెనా? కోరిక వాడెవడైనా, ఎంతటి ఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా? కనుగొనల ననమొనల గాసి జేసి నీదాసుజేయునా ||తగదిది|| ఈసుని దాసుని చేతువా?అపసద! అపచారము కాదా? కోలల కూలెడి అలసుడు కాదు అది దేవుడే, అతడు! సేవలు జేసి ప్రసన్నున్ని జేయ, నా స్వామి నన్నేలు నోయీ. నీ సాయమే వలదోయీ! కాని పని, మదనా! అది నీ చేత కాని పని మదనా! అహంకారింతువా హరుని జయింతువా? ||అహంకారింతువా|| అది నీ చేత గాని పని, మదనా! కాని పని, మదనా! సామగ సాగమ సాధారా, శారద నీరద సాకారా! దీనధీన, ధీసారా! సామగ సాగమ సాధారా, విరులన్ నిను పూజసేయగా, విధిగా నిన్నొక గేస్తు జేయగా దొరకొన్న రసావతారు, చిచ్చర కంటన్ పరిమార్తువా, ప్రభూ!? కరుణన్ గిరి రాజకన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా మరుడేపునరూపున వర్ధిల్లుగా రతి మాంగల్యము రక్షసేయవా, ప్రభూ, ప్రభూ పతిభిక్ష ప్రభూ అంబా అని అసమశరుడు నను పిలిచెను వినవో జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై నీ భావన లీనమైన గిరిబాలనేలవో శరణం భవ శరణం భవ శరణం భవ స్వామిన్ పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం పాహి బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళమ్ ||జగమేలు|| విరులచే వరునిచే కరము చేకొన జేయు జగమేలు తల్లికి జయమంగళమ్ ||జగమేలు|| కూచనపూడి భాగవతుల సేవలందు దేవ దేవ, శ్రీవేణు గోపాల జయమంగళం: త్రైలోక మందారా, శుభమంగళమ్!
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
గిరిజా కళ్యాణం పాట రచన సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీల ఇతర గాయక మణులు సమిష్టిగా వినసొంపుగా ఆకట్టుకొనునట్లు ఆలపించారు. ప్రదర్శిం.చిన తీరు తన్మయత్వము చెందునదిగా ఉంది. చిత్ర నిర్మాత , దర్శకులు, సంగీతం సమకార్చిన వారు నటీ నటులు ధన్యులు .
@jakkulasrinivasarao8244
@jakkulasrinivasarao8244 5 жыл бұрын
Sangeetha priyulakii ee cinema Loni geethalu sumadhuralu gaana ghantasala mastaru ki nammasumanjalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 6 жыл бұрын
తెలుగు జాతి పోగొట్టుకున్న అద్భుత దృశ్య కావ్యం.
@rajshekartoluva7487
@rajshekartoluva7487 6 жыл бұрын
Ghana ghandharvudu padina sangeetham samakurchru e pata buetiful Anne marlu vinna vinale anepinche pata
@srinivasarao4249
@srinivasarao4249 4 жыл бұрын
వేదాంతం రాఘవయ్య గారు ఈ గిరిజాకల్యాణ ఘట్టం లో సూత్రధారి గా నటించారు
@subbaraogorthi5933
@subbaraogorthi5933 9 жыл бұрын
a mastr piece of lyric ,compositin and presentation ,an archives piece.
@madhusudanachitty7716
@madhusudanachitty7716 9 жыл бұрын
one of most cherished song of mine.
@voletyvenkataramanarao9827
@voletyvenkataramanarao9827 8 жыл бұрын
Eversince I saw this picture in 1965, I have been enjoying this beautiful composition. Thanks to singers.
@srinivasarao4249
@srinivasarao4249 4 жыл бұрын
గిరిజాకల్యాణం సూత్రధారి గా వేదాంతం రాఘవయ్య గారు నటించారు.
@saibaba4466
@saibaba4466 2 жыл бұрын
Madhuram Ghantasala gariki sati evaru leru, undaru.mari undaboru.
@tlrchandran
@tlrchandran 9 жыл бұрын
beautiful and immortal kuchipudi style dance
@seshuelluru176
@seshuelluru176 7 жыл бұрын
RAMACHANDRAN THARKABHUSHhkvhzdfuNAM Church
@dsdevendranath5002
@dsdevendranath5002 3 жыл бұрын
Helo Sir... lalitha bava nilaya full video song upload cheyandi please
@saradadonepudi912
@saradadonepudi912 8 жыл бұрын
Evergreen Ku chip idi Style Ballet
Girija Kalyanam
13:18
Ghantasala - Topic
Рет қаралды 5 М.
Rahasyam | Lalitha Bhaava Nilaya song
5:25
Saregama Telugu
Рет қаралды 111 М.
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 140 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН
Bhakta Kannappa | Kiratarjuneeyam
7:08
Saregama Telugu
Рет қаралды 41 М.
Girija Kalyanam Rahasyam 1
6:39
vasanta madhava
Рет қаралды 159 М.
Bhakta Jayadeva | Pralaya Payodhijale song
6:51
Saregama Telugu
Рет қаралды 180 М.
Girija Kalyanam, Telugu Harikatha by Ghantasala in presence of Paramacharya
19:46
Swami Prakasanandendra Saraswati
Рет қаралды 220 М.
Evergreen Devotional Video Songs In Telugu - Bhakta Prahlada Songs In Telugu
11:47
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 140 МЛН