Rahasyam | Lalitha Bhaava Nilaya song

  Рет қаралды 111,175

Saregama Telugu

Saregama Telugu

Күн бұрын

Song: Lalitha Bhaava Nilaya
Singer(s): Ghantasala, A P Komala, Vaidehi
Lyrics: Malladi
Music: Ghantasala
Cast: ANR, B Sarojadevi, Kanta Rao, Relangi
Director: Vedantam Raghavaiah
Producer: A Shankar Reddy
Release: 1967
For more updates:
Subscribe to us on: / saregamasouth
Follow us on: / saregamasouth
Like us on: / saregamasouth

Пікірлер: 97
@rajgadiraju
@rajgadiraju Жыл бұрын
వారందరు శ్రివిద్యోపాసకులైయుండాలి. లేకపోతే ఇటువంటి కీర్తనను సృష్టించ లేరు!
@dvnmsharma5582
@dvnmsharma5582 Жыл бұрын
ఈ స్తోత్రం మనకు అందించడంలో కారణభూతులైన వారందరికీ నా పాదాభివందనాలు! మరీ ముఖ్యంగా శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు జాతికి దైవ సమానులు!
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
ఇలాంటి పాటలను వినాలన్న పుణ్యం చేసుకుని వుండాలి 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🌷🌷🌷🌺🌺💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏💐🌺🌺🌺👍👍🌹🌹🌹
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 Жыл бұрын
అవును నిజమే
@amrujtelugutv
@amrujtelugutv 3 жыл бұрын
ఘంటసాల మాష్టారి సంగీత విశ్వరూపాలు ..లవకుశ మరియు రహస్యం.
@gonuguntamuralikrishna7764
@gonuguntamuralikrishna7764 3 жыл бұрын
సత్యం...పునః సత్యం
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 2 жыл бұрын
1956 లో వచ్చిన చిరంజీవులు కూడా.
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Жыл бұрын
మంచి గాయకుడు మాత్రమే అని కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు ఘంటసాల గురించి అనుకొనేవారట. లవకుశ సినిమా చేశాక ఆయన వర్క్ చూసి అందరు ఈయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనుకున్నారట
@tlrchandran
@tlrchandran 6 жыл бұрын
GREATEST COMPOSITION BY LEGEND GHANTASALA GARU
@ersprakash3130
@ersprakash3130 2 жыл бұрын
ఆ మధురిమలు ఇప్పటి సినిమాలలో కానీ, భవిష్యత్ సినిమాలలో కానీ, ఆశించలేము.
@ryasodhara
@ryasodhara Жыл бұрын
We’re indebted to Ghantasala Garu forever for giving us such a great classic song set in three ragas corresponding to the three forms of Sri LalithapararameSwari Devi, Sri Mahalakshmi Devi, Sri Saraswathee Devi 🙏🏽🙏🏽🙏🏽👏👏👏🫡🫡🫡
@ramakrishnaraju5057
@ramakrishnaraju5057 9 жыл бұрын
Lalithabhava nilaya, is not a song. It is mantra and should be listened every day to get the blessings of Ma Lalitha.
@harisrinivasveerubhotlapoe724
@harisrinivasveerubhotlapoe724 4 жыл бұрын
RAMAKRISHNA RAJU Satyam vachincharu. Naaku storamgane anipistndi. Dhanyawaadalu
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 3 жыл бұрын
Very well said Raju garu.
@kannepalliviswanadham543
@kannepalliviswanadham543 10 жыл бұрын
This song is real manifestation and devotion to Goddesses. Singers' voice and music are fantastic and great. I heard this song decades ago and still the song is touching the mind. Wth respects to Ghantasala, Komala & Vaidehi garu. K.Viswanadham
@anantakrishnamelanathur7864
@anantakrishnamelanathur7864 5 жыл бұрын
I fully agree with Hari garu.ghanta is ghanta,same SJ issj.i lved,living for them.i cannot dream ,expectwhat washappened without them.it is like Amrutam,oxygen.thanks to almighty for having given such a greatest to us to gain immence pleasure
@haritadepalli959
@haritadepalli959 5 жыл бұрын
In his near 25 year career span, Ghantasala left a permanent legacy of his style of beautiful light music on the Telugu people for ever - which pleased both the hard core classicists and the laity who loved only light music alike. Very few light musicians are credited with this degree of universal appreciation. Other film music directors like SD Burman, Sankar Jaikishen and Ilayaraja covered a vast breadth of musical genres in their work - ranging from western classical to western pop to Indian folk genres to Indian classical. But the stupendousness of Ghantasala lies in giving a new definition to what it means to be Telugu light music - his love, penchant and command over classical music, Telugu language, accent, intonation and expression is beyond compare and he imparted them to every one of his songs and compositions. So much that, he refused opportunities in Tamil and Hindi whey they came along. His career can be divided along the time line - the 40s, the 50s, the 60s and the 70s - each epoch brought different trends in light music. His 40s singing is rooted in the Telugu drama tradition with elaborate classical ornamentation and telugu _padya_ tradition. 50s was the eras when the beauty of classical music was combined cinematic expression. 60s still continued the melody trend, but the diction and lyrics began veering towards colloquial Telugu. Late 60 and 70s is when the classicism started vanishing and music started gearing for a strong marketization - some deterioration of standards followed. In all this, Ghantasala had his own signature. His early 50s compositions in Patala Bhairavi, Chandraharam, Pelli Chesi ChooDu had a melody trend influenced by Hindustani ragas. But, he revealed his complete musical genius in two movies - more than the rest - they are Lava Kusa and Rahasyam. Both were released around 1966, when Ghantasala's career reached its last lap. Lava Kusa till date is acknowledged to be an all time musical work unparalleled. IMO, Rahasyam should have received the same acclaim - particularly for how he immortalized the Girija Kalyanam Yakshagaanam and this Hymn in praise of the goddess Lalita
@isankararao7151
@isankararao7151 3 жыл бұрын
Excellent! Thanks for very good information and analysis.
@sastrybvln4968
@sastrybvln4968 2 жыл бұрын
Hari garu, Ghantasala Mastaru గురించి చాలా బాగా రాశారు ధన్యవాదాలు
@haritadepalli959
@haritadepalli959 2 жыл бұрын
@@sastrybvln4968 Thank you, sir.
@lakshmipathij9969
@lakshmipathij9969 2 жыл бұрын
Excellent! Comment.siperb sir.
@sivajeedurgavajjula2532
@sivajeedurgavajjula2532 2 жыл бұрын
Wonderful analysis Sir. Ghantasala's genius could accommodate 10k plus songs as a singer and 100 plus movies as a music director, a feat unparalleled in film music. And most of the movies were commercial or musical hits.
@kvgkvaraprasad7404
@kvgkvaraprasad7404 5 жыл бұрын
Full length of Rahasyam was telecast by HYD Dooradarsan in late 80s especially 1987-88 onwards . I watched it in doordarshan black and white tv in those my school days. This is masterpiece of Ghantasala as a music composer. I think it is still available at Ramantapur.
@vasilijayadeva381
@vasilijayadeva381 Жыл бұрын
Superb song with ultimate melody.👌👌👌🙏
@ratnamvadlamudi8620
@ratnamvadlamudi8620 2 жыл бұрын
Alltime master piece.🙏🌹
@Manisyam
@Manisyam 5 жыл бұрын
అద్భుత రీతిలో ఘంటసాల గారు చేసిన ఈ సినమాలొని అన్ని పాటలు న భూతొ న భవిష్యత్... కానీ ఇవి ఎక్కడా పూర్తిస్థాయి లో లభించటం లేదు. ఎవరో మహానుభావులు సేకరించి upload చెస్తే అందరికి అందుబాటులో కి వస్తుంది
@srinivasarao4249
@srinivasarao4249 4 жыл бұрын
I got gramophone record of entire songs
@bharathin8944
@bharathin8944 11 ай бұрын
Yes sir
@srinivasarao4249
@srinivasarao4249 4 жыл бұрын
మల్లాది వారి సాహిత్యం
@sridharrampalli6562
@sridharrampalli6562 4 жыл бұрын
Naa chinnappudu all India radio lo vinna ee paata ,malli aa rojulani jnapakam chesindi
@naveenbabu6477
@naveenbabu6477 6 жыл бұрын
This song is in 3 ragams.....saraswati, sriragam and lalita raagam
@shankarraobodla7566
@shankarraobodla7566 Жыл бұрын
Great Ghantashala garu
@anuradhajagadeeshmodekurth423
@anuradhajagadeeshmodekurth423 6 жыл бұрын
chaala sruthi baddhanaga vivarnga paadaaru chevullo amrutham posaru
@indirasubraveti
@indirasubraveti 4 жыл бұрын
The yester stars, story picturisation, direction, music, songs composition,, singers everything settings etc' each and every bit is really enjoyable.
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
మీ తొ పాటు నేను కూడ మీకన్నా ఏ క్కువ పుణ్యం చేసుకున్నాను ఈ పాటలు విని
@radhadontidonti9136
@radhadontidonti9136 4 жыл бұрын
సరస్వతి రాగం: లలిత భావ నిలయ నవ రసానంద హృదయ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ సుమరదన విధువదన.. దేవి సుమరదన విధువదన.. దేవి అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబిక శ్రీ రాగం: చరణం 1: శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని బింబాధరా.. రవిబింబాంతరా.. బింబాధరా.. రవిబింబాంతరా.. రాజీవ రాజీవిలోలా… రాజీవ రాజీవిలోలా శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని…. శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.. శ్రీరాజరాజేశ్వరీ… లలిత రాగం: చరణం 2: నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ అరుణవసన.. అమలహసనా అరుణవసన.. అమలహసనా మాడినీ.. మనోన్మణి నాదబిందు కళాధరీ బ్రామరీ… నాదబిందు కళాధరీ బ్రామరీ… పరమేశ్వరి నాదబిందు కళాధరీ బ్రామరీ… పరమేశ్వరీ
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 22 күн бұрын
ఆఖరి శ్లోకం ఇస్తే బాగుండేది
@vijayalakshmi-zs1qy
@vijayalakshmi-zs1qy 6 күн бұрын
🙏
@nageswarasastry6150
@nageswarasastry6150 2 жыл бұрын
రహస్యం చిత్ర నిర్మాత శంకర రెడ్డి గారు గొప్ప దేవీ ఉపాసకులని విన్నాను. ఈ చిత్రంలోని రహస్యం పూర్తిగా ఆధ్యాత్మికమైనది. కానీ సామాన్య ప్రేక్షకులు మిస్టరీ థ్రిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేసి నిరాశకు గురి అయ్యారు.
@swarajyalakshmi1651
@swarajyalakshmi1651 Жыл бұрын
ఈ పాటలోని సంగీత సాహిత్యాలు వింటేనే aasw అశ్వాదిస్తేనే జన్మలు ధన్య మై పోతాయ్ నిజమే ఈపాటకు పనిచేసిన వారందరికీ పాదాభి వందనాలు 🙏🙏🙏
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 20 күн бұрын
ఈ మధ్య టివి లో చూస్తే అదే అనిపించింది
@venkannadoralokareddi5727
@venkannadoralokareddi5727 2 жыл бұрын
Yannisaarlu vinna taniviteeraledu Ghantasalagariki&Brundam ku Dhayavaadaalu Mallaadivaariki
@sriramamurthygunisetty885
@sriramamurthygunisetty885 3 жыл бұрын
super song yenni sarlu vinna vinalanipinche paata.
@sathyanarayanapb5160
@sathyanarayanapb5160 2 жыл бұрын
Great gantasala music
@purnachandarrao5018
@purnachandarrao5018 11 ай бұрын
DVD lo sagam pate vuntundhi. Girija kalyanam song and evo kanulu karunichinavi, and kanulanindu bhakthi songs, malladi vari songs bago ledani tolaginchadam jarindhi. 45 to 60 minutes cinema mariyu kuda DVD lo cut chesaru. Telugu valla dourbagyam.
@balugoda7641
@balugoda7641 6 жыл бұрын
పల్లవి : లలిత భావ నిలయ నవ రసానంద హృదయ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ సుమరదన విధువదన.. దేవి సుమరదన విధువదన.. దేవి అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే చరణం 1: శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని బింబాధరా.. రవిబింబాంతరా.. బింబాధరా.. రవిబింబాంతరా.. రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.... శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.. శ్రీరాజరాజేశ్వరీ... చరణం 2: నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ అరుణవసన.. అమలహసనా అరుణవసన.. అమలహసనా మాడినీ.. మనోన్మణి నాదబింధు కళాధరీ బ్రామరీ... నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ
@bnvvlakshmi1443
@bnvvlakshmi1443 5 жыл бұрын
Balu Goda sir Namaste full video song
@haritadepalli959
@haritadepalli959 5 жыл бұрын
The credit of these beautiful lyrics set to an impressive laya belongs to Malladi Rama Krishna Sastry, an acknowledged but less known literary genius of those times.
@kingkingkingking5810
@kingkingkingking5810 5 жыл бұрын
Balu గారికి ధన్యవాదములు
@ramulusamudrala6767
@ramulusamudrala6767 5 жыл бұрын
లిరిక్స్ అందించారు ధన్యవాదాలు
@kanyakumari9577
@kanyakumari9577 5 жыл бұрын
This song is a raga malika comprising 3 ragas,Saraswathi,Sri and Lalitha ,which were very dexterously used to describe the same goddess respectively.This amply shows the musical genius of Ghantasala.Not only he composed and supervised the rendition of the song by P.Susila ,Komala,etc,, he also sang in it.
@jagankishorevytla1705
@jagankishorevytla1705 6 жыл бұрын
అపురూపమైన ఈ చిత్రం డి.వి.డి.లో కేవలం 2.15 మాత్రమే దొరుకుతుంది,లలిత భావనిలయా,శ్రీ లలితా శివజ్యోతి, చారుడేసి కళ్ళతో,పాటలు సగం మాత్రమే ఉన్నాయి,గిరిజా కల్యాణం అసలు లేదు,సినిమా 30 నిముషాలు పోయింది,పెద్దలు ఎవరైనా వెలుగులోకి తెస్తే ఈ తరానికి ఆ చిత్రం గొప్పదనం తెలుస్తుంది
@gopalakrishnachenulu2913
@gopalakrishnachenulu2913 5 жыл бұрын
చాలా మంచి పాట
@vedaanthamusrinivasu9646
@vedaanthamusrinivasu9646 4 жыл бұрын
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన ఈ చిత్రం లోని పాటలలో అమ్మవారి ని సాక్షాత్కారించేశారు ఆయనకు స్వరకర్త ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి శతసహస్ర పాదాభివందనంలు
@jagankishorevytla1705
@jagankishorevytla1705 4 жыл бұрын
@@vedaanthamusrinivasu9646 నేను అడిగిన వీడియో సాంగ్స్ దొరుకుతాయ సర్
@srinivasarao4249
@srinivasarao4249 4 жыл бұрын
@@jagankishorevytla1705 I got all full songs of the film including padyalu.
@sastryjvs8365
@sastryjvs8365 3 жыл бұрын
Three ragas saraswathi ragam sriragam and third Lalitha ragam ghantasalgari composing very great and lirik Malladi Ramakrishna Sastry garu great writer
@chittibabu8501
@chittibabu8501 8 жыл бұрын
ghantasala garu meeku yavvaru sati raaru
@viswanathjonnavithula2907
@viswanathjonnavithula2907 9 жыл бұрын
Excellent song
@tejaswimandadapu2002
@tejaswimandadapu2002 6 жыл бұрын
Viswanath Jonnavithula guruvayurbaktisongs is bhaktisongs
@sivasaiurrinkala6444
@sivasaiurrinkala6444 10 жыл бұрын
Sri Lalitaambikaayai namaha
@dsdevendranath5002
@dsdevendranath5002 3 жыл бұрын
Please upload video full song Plz reply...
@amruthasangeethapatasaala5874
@amruthasangeethapatasaala5874 3 жыл бұрын
Excellent
@durgavempati1488
@durgavempati1488 4 жыл бұрын
Excellent 😊
@viennabrisbane6237
@viennabrisbane6237 2 жыл бұрын
I love this song
@hymavathiappala8303
@hymavathiappala8303 17 күн бұрын
దయచేసి ఎవరైనా పెద్దలు పూర్తిగా సినిమా ను పాటలను అప్లోడ్ చేయండి మన sahithyanni బ్రతికించండి 🙏🏼🙏🏼🙏🏼💐💐💐
@venkataraododdapani8059
@venkataraododdapani8059 2 жыл бұрын
💐💐💐🙏🙏🙏💐💐💐
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
Thismovie was relesed on through vani films relesed on 10 th December, 1967 under the banner of Lalitha ShivaJyothi films. Rahasyam. Songs all are super movie is flough. Songs Pictuerszation by V. Raghavia music composed by Ghantasala. Simply superb by Girija Kalyanam. This year is worrest year For ANR
@vijayalakshmi-zs1qy
@vijayalakshmi-zs1qy 6 күн бұрын
🙏
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 5 күн бұрын
@@vijayalakshmi-zs1qy you must be listing to this song on the auscipous ocassion of happy Dasera from 3 to 12 written by Malladi Ramakrshna sastri. Music composed by Ghantasala. Dont for get this song happy navarthri
@ramanamurthy5499
@ramanamurthy5499 2 жыл бұрын
Ade Tamil people vurukontara???? Valla pics lo adbhutha maina patalala nu thhesiveste godava chestaru
@ramaraju7437
@ramaraju7437 8 жыл бұрын
paramadbutamyna song yela unlike chestaro ardamavvadu
@ramanamurthy5499
@ramanamurthy5499 2 жыл бұрын
Atuvanti composer,Singer puttalante Kaliyugantham avvali
@executiveengineertribalwel9332
@executiveengineertribalwel9332 7 жыл бұрын
very interesting raga
@clreddycl
@clreddycl 10 жыл бұрын
A fair attempt to relive a fantastic picturization of a great song on Saraswathi, Lakshmi and Parvathi all played by Anjali Devi (only this last part is available in the dvd) in three lokas successively wherein the apsaras and Narada sing the glory of the Goddesses. An idiotic trimming of the great parts of the film (Also Girija Kalyanam) by the video disc producer have deprived the present generations of Telugu people, of an aural and visual feast. Have been hunting for this part in vain for about 25 years. Can some one in possession of this video song upload it please?
@ambatipudism
@ambatipudism 6 жыл бұрын
Well said Sir. We are all deprived of the priceless piece of artwork.
@sumadyuthi1
@sumadyuthi1 6 жыл бұрын
i have heard that brother of this film producer does have the full copy of the film... but i think that man wont release it for free... he needs to get paid. but if it is so then i'm ready to pay reasonable amount!!
@HemanthKumar-ie3vj
@HemanthKumar-ie3vj 5 жыл бұрын
clreddyc
@dsdevendranath5002
@dsdevendranath5002 3 жыл бұрын
Reply plz
@hodahoda7028
@hodahoda7028 3 ай бұрын
Hinduvuluathyanthatelivimanthulurahasyayemitantevarikikopamthapambeduruundavukaniippuduchoodalsivastundierahasyabattabailanikibaliyemiti🎉
@prrao3234
@prrao3234 8 жыл бұрын
pandi buruda mecchu - panneeru mecchuna ?
@hodahoda7028
@hodahoda7028 3 ай бұрын
Hinduvulumatipogottukuntunnarurahashyalulekaevarurahashyaluvippindilalithammabangapaduthunnadibeethichenduthunnadi
Padutha Theeyaga on 22nd October 2012 Part 3
13:18
etvpaduthatheeyaga
Рет қаралды 470 М.
Rahasyam | Girija Kalyanam song
13:12
Saregama Telugu
Рет қаралды 29 М.
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 32 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН
Rahasyam | Sri Lalitha Sivajyothi song
2:41
Saregama Telugu
Рет қаралды 134 М.
Girija Kalyanam, Telugu Harikatha by Ghantasala in presence of Paramacharya
19:46
Swami Prakasanandendra Saraswati
Рет қаралды 220 М.
Girija Kalyanam Natakam from Rahasyam Telugu Movie
13:09
Prabhakar Bhonagiri
Рет қаралды 65 М.
Lalitha Bhaava Nilaya
5:24
Ghantasala - Topic
Рет қаралды 6 М.
Sirivennela | Jukebox | S.P. Balasubrahmanyam, P. Susheela
42:36
Telugu Classic Songs
Рет қаралды 201 М.
Best of Vanisri | Idhi Mallella Velayani | Puttina Roju Panduge | Nanda Kishora
40:05
Saregama Old Telugu Songs
Рет қаралды 58 М.
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 32 МЛН