చాలాబాగాచెప్పారు అలాగే కానుగ నునే త యరు చేయటం తేలియజేయగలరు
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
Nake తయారు చేసే పద్దతి లొనే కనుగా మరియు సీతాఫలం గింజల కషాయం చేసుకోవచ్చు
@bayinenilakshminarayana83312 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogsట్వ0క్వు అండి వేపకషయం తయారు చెసేపద్దతి మొతాదు .కానుగ .సీతా పలం కు కూడా సరిపోతుందా
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
👍
@braamam11284 жыл бұрын
మీరు చెప్పేదంతా చాలా తేలికైన మంచి సలహా తెలియపర్చారు Ejrగారూ! చాలా సంతోషం.
@nageshyadav99123 жыл бұрын
మేము వేపకాయలు ఎండినవి సేకరించి పై పొట్టు తీయకుండా వాటిని మేము పొడిగా చేశాము. తర్వాత ప్రాసెస్ కోసం యూట్యూబ్ లో చూస్తుంటే మీరు వీడియో లో పొట్టు తీసిన గింజలు నుండి చేసే విధానం చెప్పారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పొడి నుండి ఎలా తయారు చేసుకొంటారు. బత్తాయి తోటలో స్ప్రే చెయ్యడానికి. రీప్లే ఇస్తారని ఆశిస్తున్నాను.
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
పై పొట్టు తీయకుండా పొడిచేశారు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండక పోవచ్చు. ద్రావణం తయారు చేసిన వెంటనే వాడుకుంటే ఉత్తమం. కానీ అందులో epf లు కూడా కలిపి spery చేసుకోండి.
@nageshyadav99123 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs epf అంటే అర్థం కాలేదు సర్...?
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
అర్ధమయ్యేలా చెప్పాలంటే అవి క్రిమి సంహరకలు. పంటపైన దాడి చేసే శత్రు పురుగులను చంపి మిత్ర పురుగు వ్యవస్థను పెంపొందిస్తాయి.
@yanamalabalaraju95193 жыл бұрын
Sutti lekunda straight ga yemi chepparu anna
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you brother
@fan.rohit4597 Жыл бұрын
ఛీనీ తోట కు వాడొచ్చా?
@EJRAGRICULTUREformingvlogs Жыл бұрын
Yes
@fan.rohit4597 Жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogsTq sir..🤝
@krishnarchanavlogs74453 ай бұрын
Filter water చేయాలని ఎవరు చెప్పిన్లు సామి
@bandarianjaneyulu61102 жыл бұрын
సార్ నేను ఒక నెల గింజలు తీసుకోని పొడి చేసాను కొంచెం గింజ పచ్చిగా ఉండి ఈ పొడితో చేసిన నువ్వు పనిచేస్తుందా ఎన్ని రోజులలో లోపు స్ప్రై చేయాలి ఎంత మొతఫులో స్ప్రై చెయ్యాలి టి చెప్పండి
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
Paravaledu. 200 liter nitiki 1 liter kalupukondi
@MuraliKrishna-fr5oz4 ай бұрын
Enni rojula varaku nilva vunchukovachu e kashayanni
@goollavenkatesulu37043 жыл бұрын
Thanq badha good video
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@devinenimahesh91692 жыл бұрын
మే నెలలో తయారు చేసినటువంటి వేప కషాయాన్ని ఎన్ని నెలల వరకు ఉపయోగించవచ్చు ఎక్స్పరి డేట్ ఎంత కాలం వేప కషాయాన్ని ఒకటేసారి తయారుచేసి స్టోరేజ్ గా పెట్టాలనుకున్నాం
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
Life time vadukovachu
@nadigottuvenu9213 жыл бұрын
ఇప్పుడు మొత్తం నాలుగు లీటరు నీరు పోయాలా చెప్పండి సర్
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
200 గరములకు మొతం 4 లిటర్లు పోయాలి
@dreamwithoutfear.34865 ай бұрын
2Liters eni rojula varaku nilva chesukovachu brother
@EJRAGRICULTUREformingvlogs5 ай бұрын
సరిగ్గా ఫిల్టర్ చేస్తే లైఫ్ టైం స్టోర్ చేసుకోవచ్చు
@battulababu99423 жыл бұрын
1kg vepa gingala podini 24 hours tharuvatha 10 litres plant water tho vada katamu.one week tharuvatha marala 10 litres water kalipamu.but smell chala different ga undi.emi cheyali.please reply .mirchi panta ki vadavacha.
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Vadakattina tharuvatha ventane water mix cheyali. Aina paravaledhu mirapa lo vadavachu
Good message.Neem oil fish diseases ki use chesukovacha Leda.
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Fish diseases gurinchi naku telidhu brother
@konerusureshbabu19223 жыл бұрын
Vaada vachu anukunta. Fungal infections ki pani chestundi. Dosage chusukuni vaadukovali.
@naguorganicform15852 жыл бұрын
Ee mishramama enni rojulu nilva vuntundhi anna
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
Life time
@గోవుఆధారితసేంద్రీయవ్యవసాయం3 жыл бұрын
Waste decomposer and neem oil mix chesi spray cheyocha... Okavela cheste entha quantity vadali,per acre ki
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Video lo chepthanu
@agk555rose2 жыл бұрын
How to test to confirm the ppm after extracting oil from cold pressed expeller machine like 4 bolts and 6 bolts directly from the neem seeds. Please tell me is there any instrument for measuring the ppm content through electronic scale please share to my mail. Gopala Krishna.
@agk555rose2 жыл бұрын
Sir you did not answer my question regarding the measuring of ppm of the oil after extraction through any electronic meter for checking the ppm. After diluting the oil by using the washing powder or shampo how much ppm is that diluted oil for that also we need that meter. If you have information of please send to my mail.
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
There is no any methods for checking that's purity. But it have the impact of 50000 ppm
@kapilr79552 жыл бұрын
24 hrs kante ekuvasepu Nanapedithe emaina problem avuthunda?
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
2 hours ekkuva aina em kadu
@kapilr79552 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs 2 days aithe?
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
ద్రావణం బూజు పెట్టె అవకాశాలు ఉంటాయి
@kapilr79552 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs booju pattaledhu, filter chesi vaduthunam not sure abt impact
@vasupratapreddy17763 жыл бұрын
Akkada eppudu neem gingalu dorukuthavi please chapandi
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Season లో వేప చెట్టు కిందనుండి ఇరు కోవాలి లేదా నాకు కాల్ చేయండి నెం అడ్రస్ చేపటాను సెల్ 9502118516
పండు వేప మరియు ఎండినవి కూడా సేకరించుకోవచ్చు. వాటిని 24 గంటలు నానబెట్టి వాటి తొక్క మరియు లోపలి గుజ్జు కూడా పూర్తిగా పోయేలాగా కడిగి ఎండలో అరబెట్టాలి.
@srisreshtaagrofarmsinforma61804 жыл бұрын
గుడ్ మోటివ్ 👌👍
@EJRAGRICULTUREformingvlogs4 жыл бұрын
✊🤝🤝
@sammaiahkummari86153 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs is
@venkateshs98413 жыл бұрын
Good
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@nageshyadav99123 жыл бұрын
ఇలా తయారు చేసుకున్న వేపనూనె & జీవామృతం కలిపి స్ప్రే చేసుకోవచ్చా బ్రదర్ బత్తాయి తోటకు...??
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Cheyavachu
@nelagundarasivenkateswalru2495 Жыл бұрын
200 gm, నూనెను ఎంత వాటర్ లో కలిపి స్ప్రే చేయాలి
@apradeepkrishna77593 жыл бұрын
Nice information
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@ramupaningipalli88883 жыл бұрын
Vepagingalu ea shops lo dorukuthayo cheppandi pls
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Season aipothundi vepa chetla kinda erukovali . Market lo ekkada dorukuthayo Naku telidu. Time aipothundi. Veelinantha twaraga sekarinchi pettukondi
@netsurfsavefarmers68372 жыл бұрын
మా ఊర్లో ఫ్యాక్టరీ వుంది వేప గింజల కషాయం
@RehanMd-cy8sx Жыл бұрын
Amazon lo. Dhorukuthunnai
@ahsokkanukula13083 жыл бұрын
Ela thayaru chesina vepa nuune anni rojulu niluva untndi.
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
లైఫ్ టైం
@boginenisrinivasulu57503 жыл бұрын
How can u say u r getting 50000 ppm?
@bikkiashok15613 жыл бұрын
Super anna
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@bandepurapusantoshkumar85293 жыл бұрын
వేడి చేసిన నీరు వాడవచ్చా...
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
చల్లారిన తర్వాత వాడవచ్చు
@ravikumararavi53913 жыл бұрын
Sir ashok Kumar epfs & epbs videos lo voice cliyrity ledhu sir meeru 1 video cheyendi sir pls
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
నేను చేసిన వీడియో లు ఉన్నాయి చూడండి
@raheembabu72493 жыл бұрын
Hi bro 1acara ku enta ml veyali Or tracter drama ku enta veyali Please reply bro
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Ee drum aina 200 literla nitiki 1 liter kalupukovachu
@chmahipalreddy52043 жыл бұрын
100000 rpm nine valithe nashtama please reply
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Em nastam ledhu kani dosege thakkuva vadandi
@chandrahasareddy30303 жыл бұрын
Battai chetlaku propex super lo eee vepa nune kalipi vadachha
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
వేప నూనె అన్ని రకాల ఎరువులలో కలుపుకోవచ్చు
@raghavenderreddy23563 жыл бұрын
50000 PPM అని మనకు ఎలా తెలుస్తుంది. మనం దాన్ని ఎలా calculate చేయాలి.
@madhurshyamdas42973 жыл бұрын
సర్ PPM అంటే ఏమిటి sir
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Ppm అంటే parts per million. అనగా దీనిని గాఢత లేదా సాంద్రత అని పిలవవచ్చు. వేప నూనె యొక్క ఘాడతాని కొలిచి చెప్పడానికి ppm ని వాడతారు
@chichiru22023 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs maga how
@mylifeagriculture3 жыл бұрын
kzbin.infoBSFi0JZ0fZM?feature=share
@krishnaenterprises53073 жыл бұрын
Eppati daka store chesukovachu
@sureshgurle46003 жыл бұрын
Thanks bro
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Welcome
@priyasahana42353 жыл бұрын
Anni rojulu Nilava chayyavachu
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Life time
@tvramana86083 жыл бұрын
వేప గింజలు అమ్మే మార్కెట్ అడ్రస్ తెలియ చేయండి సార్.
@EJRAGRICULTUREformingvlogs2 жыл бұрын
వాట్సాప్ లో మ్స్గ్ చేయండి. వల్ల నెంబర్ పంపిస్తా
@mahidharmalireddy43353 жыл бұрын
Nice information anna
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@srikanthreddy12853 жыл бұрын
10000ppm or 1500ppm వేప నూనె, 20లీటర్ కి ఎంత మోతాదు కలపాలి
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
ఎంత ppm అయిన 200 లీటర్ వాటర్ కి 1 లీటర్ వేప ను ఏ మించ కూడదు
@saidurgarao19153 жыл бұрын
Anna పచ్చి కాయలు నీ ఎండబెట్టాలా
@alannkaardigitalcolourlab96973 жыл бұрын
exllent
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@samuelmutluri2466 Жыл бұрын
Bro naku 1ltr kavali cost entha
@bhavanam.sivareddy3 жыл бұрын
ఈనూనె తయారుచేశాక ఎన్నిరోజులు నిల్వ ఉంటుంది సార్
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
సరిగ్గా ఫిల్టర్ చేస్తే life టైం ఉంటుంది
@jujjuvarapupushwanthkumar99203 жыл бұрын
అన్న బీరా దోస గోరుచిక్కుడు సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి
@jujjuvarapupushwanthkumar99203 жыл бұрын
అల్లం వెల్లుల్లి కొబ్బరి నూనె వాడను
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
సేంద్రియ వ్యవసాయం లో ఈ పంట వేశము అనేది కాదు. ఏ ఎరువులు వాడాం అనేది ముఖ్యం. సేంద్రీయ పద్ద తులూ చాలా రకాలు ఉన్నాయి. ఏ పంటకు అయిన ఏదైన సేంద్రియ పద్దతి వడబచు
@harinathb37983 жыл бұрын
U t great 👍👍
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@harinathb37983 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs I will try sir u r fare and speed plt create a group
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Think about it
@yennamhanumanthareddy7232 Жыл бұрын
Where I can get 50000 ppm ajadirictim?
@ogetireddappa46283 жыл бұрын
చివరగా 200 గ్రాముల విత్తన పొడి కోసం 4 లీటర్లు కలుపుతాము. ఇది సరైనదేనా? దయచేసి నిర్ధారించండి.
@@EJRAGRICULTUREformingvlogs thank you bro for immediate response. 🙏🙏🙏
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
You are welcome
@naturalagrimethods9914 жыл бұрын
Brother good info.. but తయారు చేసుకున్న ఒక లీటరు ఈ సొల్యూషన్,,, ఒక లీటరు 50,000 PPM వేప నూనెతో సమానామా.. దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు 😊
@EJRAGRICULTUREformingvlogs4 жыл бұрын
అవును brother 1 లీటరు వేప నూనె 50000 ppm తో సమానం
@naturalagrimethods9914 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs గుడ్ బ్రదర్.. సైంటిఫిక్ లాబ్ రిపోర్ట్ ఏమన్నా ఉందా 👍
@ellaswamy54113 жыл бұрын
@@naturalagrimethods991 లాబ్ report ఉన్నదా ఏమైనా ఆధారాలు దొరికాయ bro..
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Lab రిపోర్ట్ గురించి తెలీదు కానీ pactical గా work out ఐయ్యింది . రెసుల్త్స్ బాగానే వచ్చింది.
@venkychavala62193 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs problem vundadugaa bro mrechi lo
@raithukosamallinallramuyou99853 жыл бұрын
Tq
@parmithabanoth60913 жыл бұрын
ఈ కాసాయాని ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచు
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Life time
@parmithabanoth60913 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs 🙏
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
🤝🤝🤝
@puttarameshchanel85143 жыл бұрын
గింజలు తీసి సంవత్సరం అవుతుంది వాటిని పొడి చేసి చేసుకోవచ్చా తొందరగా రీప్లే ఇవగలరు
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Vadukovachu
@koteswarpuppala92633 жыл бұрын
Is this use full for green leafs (Aaku kuralu) please give me replay sir
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Yes
@kumarfilmwriter57403 жыл бұрын
50000 ppm వేప నూనె పత్తి లో ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడాలి
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
ఏ పంటకైనా 200 లీటర్ నీటికి 1 లీటర్ NSKE కలుపుకోవాలి.
@kumarfilmwriter57403 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs tq👍
@nagarajuyadav78083 жыл бұрын
@@kumarfilmwriter5740ఎక్కువ వాడితే ఏమవుతుంది?
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
మొక్కల ఎదుగుదల నెమ్మదిస్తుంది
@devarakondabhasker28842 жыл бұрын
పొడి చెసిన తరువాత పొయి మీద మరిగించాలి తరువాత జాలి తీసుకోని ఓడ పొసుకోవాలి అంతే
@shanthimnp65933 жыл бұрын
ఇది వేపనూనె కాదు వేపకషాయం
@krishnadharmai34673 жыл бұрын
థాంక్యూ సర్ 🙏🙏🙏🙏
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
You are welcome
@kondababuthoram85233 жыл бұрын
Idhi veepanunr kaadhu and veepa kashsyam kuda kasfhu
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
NSKE
@nannare-palagaddacultivati36563 жыл бұрын
Oil annavu adi
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Adhi NSKE (Neem Seed Kernel Extract)
@ravindrareddy80443 жыл бұрын
Bro గానుగ లో తీసిన వేపనూనె వాడవచ్చా వాడితే dose ఎంత.. గానుగ లో తీసిన నూనె యొక్క ppm తెలుసుకోవడం ఎలా
@srinubhukya11113 жыл бұрын
Ok meru 2 liter thayaru chesara
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
4 liters
@kodalikumarmurthy53214 жыл бұрын
Enni roojullu nilluva untandi
@EJRAGRICULTUREformingvlogs4 жыл бұрын
Enni rojulaina nilva untundhi
@chinnapareddydomadaram70103 жыл бұрын
You AreGiving good sugesion
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@Rameshsrr2 Жыл бұрын
ఒక క్వింటాలుకు వేప గింజలకు నాలుగు లేదా ఐదు లీటర్ల వేప oil వస్తుంది. దీనిని వేపనూనె అనరు బ్రదర్
@vaddepallyprasad4103 жыл бұрын
oil mix cheyala bro
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
No
@pavan20833 жыл бұрын
Ready made neem oil unte cheppandi 5 ltrs kavaali
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
What's app lo massage cheyandi number forward chestha
@RYTHUSEVASAMITHI Жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs mobile no please
@kanakaraj53 жыл бұрын
How to grow a rose plant. Can you please give me Stevia plant
@yasaswinimohankale18423 жыл бұрын
Enta kalam nilava chesukovachhu telapagalaru
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
ఎంత కాలమైన నిల్వ ఉంటుంది.
@SunilTimes3 жыл бұрын
How many days its store at home sir
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Life time
@SunilTimes3 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs thank you very much for reply brother
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
You are welcome
@srinutripuramallu44243 жыл бұрын
Sir vepaginjalu 1kg rate meru entaku తీసుకున్నారు. ఇంతకు తీసుకోవచ్చు.ఎక్కడ దొరుకుతాయి?ఎరువుల షాప్ లో ఉంటాయా ?
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Ledandi. Nenu season lo chetty nundi thisukunnanu maa area lo vepa ginjalu ammaru. And rate gurinchi Naku telidhu
@ramcomsolutionshyderabad90523 жыл бұрын
amazon lo dorukutunnayi
@srinutripuramallu44243 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs sir, me area name. Phone number.address telupagalaru
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Jagtial district telangana
@balarajum00143 жыл бұрын
Hai
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Hello
@venkatasubbaiahbezawada51983 жыл бұрын
👌👌👌
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
🤝🤝🤝
@karthikg48863 жыл бұрын
Adhi 50000 ppm ani ela thelustadhi
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Cheppina quantity lo vepa pindi and nillu kalipithe kachithanga thayaru avuthundhi
@karthikg48863 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs adhi enni days varaku untundhi padavakunda
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Life time
@nagarajubokka30313 жыл бұрын
Nice sir, thank you very much
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@lilanalapulilanalapu41033 жыл бұрын
Ginjalu akkada ammutaru
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
ఇప్పుడు సీజన్ ఉంది. వేప చెట్టు కింద నుండి గిజలు సేకరించండి. మార్కెట్ గురించి నాకు తెలీదు.
@kanakaraj53 жыл бұрын
Your instructions for preparing neem oil is super. Avoid background music as it is an obstruction to follow your instructions. Post a video on preparations of bio enzyme and usage. Keep posting videos and you will succeed. Best of luck. Thank you
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you for instructions and support
@rameshjana9593 жыл бұрын
100 ml kante ekkuva use cheste amavuthundhi
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Crop gouth slow aiyye avakasham undhi
@upendarpasunoori26353 жыл бұрын
Bro camival vade badhalu ivi vadocha
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Vadavachu
@kishoretadikonda70013 жыл бұрын
👍👍🙏
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
🤝🤝🤝
@karidisuryaprathapreddykar11223 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
🤝🤝🤝🤝🤝
@surigoud5623 жыл бұрын
ఒక ఎకరకి ఎంత వాడాలి
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
200 లీటర్ల నీటిలో 1 లీటర్ nske కలిపి వదలి
@srinivasreddy32993 жыл бұрын
👌👌👌👌👌
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Thank you
@balarajum00143 жыл бұрын
👍
@baburaobheesetty97103 жыл бұрын
Sir this one not neem oil neem water ( kashayam) like sirap 😀
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
Kashayam ani kuda anavachu
@vasireddyvenkatreddy42063 жыл бұрын
@@EJRAGRICULTUREformingvlogs N S k (Neem seed kenne extract )
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
NSKE Neem seed cernel extrct
@RajuaTelangana3 жыл бұрын
200 Grams Vepa Nune Anni literla Water lo Mix Chesi Spray Kottali
@EJRAGRICULTUREformingvlogs3 жыл бұрын
200 గ్రాముల వేప గింజల నుండి మనకి 4 లీటర్ల కషయం వస్తుంది. దాన్ని 20 లీటర్ల నీటికి 100 ml వేప నూనె కలుపుకోవాలి