2018 కన్నా ముందు ఉన్న మొత్తం లోన్స్ గత ప్రభుత్వం మొత్తం మాఫీ చెయ్యలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే ఎలా
@nareshkumarjettur4663 ай бұрын
రైతులకే కాదు పొలిటికల్ లీడరస్ కూడా రూల్స్ ఉండాలి. ఒక mla ఒకసారి potti చేయాలి ఒకరి ఇంట్లో ఒకరే పోటీ చేయాలి.. అంతేయ్ కాదు కనీసము ఇంటర్ and డిగ్రీ చదివి ఉండాలి అన్ని ఇలాంటి రూల్స్ ఒక్క mla and ఎంపీ కీ పోటీ చేసే వారికీ ఉండాలి
@kesulokesh54893 ай бұрын
అసెంబ్లీలో రైతు భరోసా పై చర్చ అని చెప్పారు.అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు.భరోసా వెంటనే ఇవ్వాలి.లేదంటే కాంగ్రెస్ కి బుద్ది చెప్పాలి
@girivenkateswarlu45693 ай бұрын
నాకు రుణ మాఫీ కాలేదు రేషన్ కార్డు లేదు అని 25000/ న్యూ రేషన్ కార్డులు జారీ చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది
@santhoshyadav21143 ай бұрын
అధికారం లో వచ్చిన తరువాత కూడా ఇవ్వాలి
@ziddimundapramod2 ай бұрын
అంత మోసం ఓట్లకి మందు చెప్పి నవి 2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పుడు చేయుట లేలందు ఏవో ని అడిగి తే మీకు తెల్ల కార్డు ఉందా అని అడిగితే లేదు అనిచెప్పినం భూమి ఆరు ఎకరాలు ఏమి చేస్తాం మాట నమ్మినం కానీ మోస పోయినం మేము బస్వములం కాదుకదా?
@ChandraShekhar-up2hm2 ай бұрын
SirPendingRunamafiAndarikiCheyaliplese
@bhavanierra44643 ай бұрын
Sir menu loan September apply chesamu Kani bank Vallu maku 14 December 2023 online chesaru epuddu mafi ravadam ledu sir
@lachiramlakavath2 ай бұрын
Rythubharosa adhi adagara
@LathaGollaplihy3 ай бұрын
Suprb. Sir.. CM
@javedakthar14423 ай бұрын
No data found Ani vastundi bhai em cheyyali
@rajashekar33893 ай бұрын
ఖాను గ‌్రేసు ఎప‌్పటికి మంచిపనులు చేయదు
@Harishreddy50613 ай бұрын
ఎం లేదు డొల్ల క్లారిటీ లేదు ఒక వైఎస్సార్☑️ ఒక రేవంత్ రెడ్డి ❌
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇరవై వేల లోపు ఉన్నా వారికి మరియూ టాక్స్ payers కాని వారికి రైతులకు రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలి మొదలు అందరికీ ఇస్తామని మాట ఇచ్చి చేతులు దులుపు కోవడం కరెక్ట్ కాదు మీ చానెల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని మనవి
@Cheguvera23 ай бұрын
అన్ని free తప్ప తెలంగాణ devlopment కి సంబంధించిన విషయాలు ఏమి లేవు.
@YedduriSoundharya3 ай бұрын
Nenu 2023 September lo loan teesukunna naaku Anni arhatalu vunnai ration card vundi maafi kaledu yerupalem union bank of india
@vislavathsuresh953 ай бұрын
Sir nenu lone October 2023 lo loan pedthe bank vallu late chesi January 19 /2024 Nadu loan chesharu ,eppudu naku runamaphi ravadam ledu m cheyali.naku 1.31 ace land undi .tappu nada bank Vallada sir.i want justice
@rathodpawan40433 ай бұрын
Ration card una mafi ledu 100000 aadhar Peru verruga unadhi.. bull all is right in bank solution plz
@yakshavalisk21153 ай бұрын
Naku marriage aie 7year na family veru nana family veru but retioncard same epudi na ku runamafy kavadam ledu
@ChamakuriRanjith2 ай бұрын
Mafe reshaion card to pettakandi ritulanu agam chestunnaru
@yadullagiri81723 ай бұрын
అక్షరాలను తప్పులు లేకుండా రాయండి.
@satyanarayanareddy44803 ай бұрын
West. Govt. Runa. Mafi..Rithu. Bandu. Radu . Congress. Malli Radu..monna.ney..MP. Elections .Lo.😮 Chusinam.....
@poosalaharichandar38983 ай бұрын
Raitu barosa evariki raledu
@darapuveeranna84683 ай бұрын
అన్నా తొలివెలుగు నమస్తే అన్న గారికి నమస్తే తెలంగాణ జై కేసీఆర్. మాకు కూడా కాలేదు లక్ష రూపాయలు రుణమాఫీ కాలేదు. మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద నాగారం. లక్ష రూపాయలు రుణమాఫీ కాలేదు కెసిఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసిండు kcr ఆ లక్ష రూపాయలు ఇప్పుడు కాలేదు రైతు భరోసా ఇచ్చారు. రెండు లక్షలు తెచ్చుకో పో నేను ఇస్తా అన్నాడు. మాయమాటలు చెప్పి గెలిచాడు. బోకర్ కాంగ్రెస్. ఇప్పటికైనా అందరం తిరగడం అన్నలారా తమ్ముల్లారా. నిరుద్యోగ లారా. అందరం కలసి ఒక్కటై తిరగబడతాం జై కేసీఆర్ జై తెలంగాణ కారు కేసీఆర్ కెసిఆర్ అంటే టైగర్ ఏమన్నా తేడా వచ్చింది అనుకో తెలంగాణ అగ్నిగుండంలో చేస్తాం జై కేసీఆర్ కార్యకర్తలు అందరం కలిసి తరిమి కొడతాం తేనెటీగల 🤸🏻🪰🪳🦟🪲🦗🤸🏻🤾🏻revanth 🤸🏻 రైతుబంధు రాలేదు తులం బంగారం లేదు మహిళలకు లేవు కరెంటు పోతుంది నీళ్లు లేవు revanth 🧍🏻🤾🏻 బ్యాలెన్స్ మాటలు నోటి దూల ఎక్కువ కాలం నిల్వ ఉండదు అయిపోయింది ఇంక లాభం లేదు లేదు లేదు జై కేసీఆర్ నెక్స్ట్ సీఎం కాబోతున్నాడు కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు కెసీఆర్ టైగర్ 🐯🐯🐯
@samapatel92202 ай бұрын
1/12/2018 maku kaledu
@ShivaShiva-xf1fv3 ай бұрын
2016 50000 chckunam mafi avledu kcr mafi male mafi ayede
@padamatimadhusudhanreddy84913 ай бұрын
Good evening . Below 1 Lakh salary una employees ki Runamafi chestam ani Agriculture minister Thumala nageswararao garu chepinaru. Please clarify my doubt sir ?
@PrasadraoKotha3 ай бұрын
2018 cut. Of date. Correct. Kadu.
@SamalaAshok-dc3tw2 ай бұрын
Nakuendhuku.rumaficaledhu
@RaviErolla-tx8ks3 ай бұрын
Vanda.rojuluantvira.varee
@maheshnanubothula95623 ай бұрын
Me phone kalavatledhu sir
@padmadongala40453 ай бұрын
Neee First maku runamafi cheyandi ration card ledhu ani naaku cheyaledhu
@RaviErolla-tx8ks3 ай бұрын
Vanda.rojulu.annarura
@NeelaSumalatha-m9t3 ай бұрын
Miru raitula tarupuna adagandi sir
@prasadvlogs65083 ай бұрын
Passbok lenollaki yela chestaro ?? Passbok unnollake aethaledu. Yelano mari
@PrasadraoKotha3 ай бұрын
Anni. Mosapuritha. hami lu.
@dileeprathod13663 ай бұрын
Time pass government
@badavathkistu43453 ай бұрын
59000 Na Peru list lo ledu sir 1:13 guntalu land sir Ration card ledu sir