No video

Raja Nee Sannidhilone Untannaya | రాజా నీ సన్నీధిలో నేను ఉంటానయ్యా | Dr. Betty Sandesh | LCF Church|

  Рет қаралды 4,275,538

LCF Church - India

LCF Church - India

Күн бұрын

Original Composition:
Bro. JOHN J
MUSIC: SAREEN IMMAN
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య

Пікірлер: 1 000
@mohanabhargavi
@mohanabhargavi 2 жыл бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
@billypaulvasamsetti5336
@billypaulvasamsetti5336 Жыл бұрын
Cfgbc
@prasannagangaram2751
@prasannagangaram2751 Жыл бұрын
Joyes
@priyaachanta1354
@priyaachanta1354 Жыл бұрын
Thanku soooooo much bro Praise the lord 🙏🙏
@jayarajunarisipalli4521
@jayarajunarisipalli4521 Жыл бұрын
TQ so much brother
@renukaprasadpothuraju2384
@renukaprasadpothuraju2384 Жыл бұрын
Amen
@valusingam.padmaja.5546
@valusingam.padmaja.5546 5 ай бұрын
Naku dyaryam esthundhi ee song Thank God
@JnfChandra
@JnfChandra 6 ай бұрын
ఈ సాంగ్ మా ఊరిలో sunday school పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు... చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ పిల్లలు పాడుతుంటే.. దేవునికి మహిమ కలుగును గాక
@shankarb9074
@shankarb9074 Жыл бұрын
🙏🙏సిస్టర్ మీ పాట ప్రతిరోజూ బైక్ నడుపుతు. పాడుకుంటాను . అలాగే మనస్సుకు బాధ కలిగినప్పుడు ఈ పాట పాడుకుంటాను. సిస్టర్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.
@prabhugunji
@prabhugunji Жыл бұрын
వేకువజామున మీ స్వరాలాపన గీతం వింటుంటే రోజంతా దేవుడు ఉత్సాహంతో మమ్మును నింపుతునాడు..... మీ స్వర మాధుర్యం తో ఇంకా అనేక నూతన గీతాలాపన చేయాలి సిస్టర్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
@sharmilaarava8434
@sharmilaarava8434 Жыл бұрын
Ameen
@rameshkonda4501
@rameshkonda4501 Жыл бұрын
​@@sharmilaarava8434😅😅
@user-qj3jt4rm8v
@user-qj3jt4rm8v Жыл бұрын
Very good like Christian song I like you
@manchadalpavani6517
@manchadalpavani6517 4 ай бұрын
Amen
@Mark-ou6nr
@Mark-ou6nr 8 күн бұрын
😊😊😊😊
@venumadduru3257
@venumadduru3257 7 ай бұрын
నా కూతురు కి ఈ పాట చాలా ఇష్టం.10త్ క్లాస్ ఎర్లీ morning study కోసం ఈ పాట వినిపిస్తూ నిదుర లేపే వాడిని.
@drborralaxman8310
@drborralaxman8310 Жыл бұрын
పాటలో ఉన్నట్లు పాడిన సోదరి & వింటూ స్రుష్టి కర్త యేసయ్య ఘణ కీర్తిని స్తుతిస్తున్నా మనందరం నడుచుకుంటూ ఉండాలని ఆకాంక్షింస్తున్నాను
@pradeepd4442
@pradeepd4442 2 жыл бұрын
మీరూ ఎంచుకునే పాటలు ఆ పాటకి మీ స్వరం చాలా చాలా మధురం గా ఉంటున్నాయి అలానే వినాలనిపిస్తుంది ....
@mallepogunayomi205
@mallepogunayomi205 Жыл бұрын
నా కూతురు వయసు 5నెలలు ఈ పాట వింటూ నిద్ర పోతుంది ఈ పాట అంటే అంత ఇష్టం తనకి
@chaitanyarani9318
@chaitanyarani9318 Жыл бұрын
11,
@rajuraaz4864
@rajuraaz4864 Жыл бұрын
Devuniki sthotram 🙏🙏
@salvadideepthi
@salvadideepthi Жыл бұрын
Ma 8months nuchi e song vintunfhi edhi paetukoni claps koduthadhi
@jesusswaram1958
@jesusswaram1958 Жыл бұрын
🎉
@kalyanapunithin6181
@kalyanapunithin6181 Жыл бұрын
​@@salvadideepthibut 5 lp as 01
@francisraja3103
@francisraja3103 Жыл бұрын
வார்த்தை புரியலை ஆனால் நிறைய தடவை தினமும் கேக்குறேன்.... God bless you...
@ChandraKumar-fc9dw
@ChandraKumar-fc9dw 10 ай бұрын
అక్కా నేను హిందువును కానీ ని పాట విన్నా తర్వాత ని అభిమాని అయిపోనా! నువ్వు సూపర్ అక్క
@shineforjesus5270
@shineforjesus5270 6 ай бұрын
Don't look at people. Look at JESUS CHRIST. He only can save your life. Not people.
@yesepusappogu4631
@yesepusappogu4631 2 жыл бұрын
చక్కటి పాట పాడి దేవుని మహిమ పరచిన సిస్టర్ కు వందనాలు 🙏🙏
@nagendrapspkgoturi5991
@nagendrapspkgoturi5991 Жыл бұрын
రోజుకు కనీసం 3 నుండి 4సార్లు వింటాను కచ్చితంగా గా దేవునికి స్తోత్రం
@sriramasrinu2490
@sriramasrinu2490 Жыл бұрын
🎉🎉😮😮😂
@arjunjohn874
@arjunjohn874 Жыл бұрын
2:49
@arjunjohn874
@arjunjohn874 Жыл бұрын
​@@sriramasrinu2490 😮😮😊😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊
@gopinadh3191
@gopinadh3191 Жыл бұрын
ఈ లోకంలో ఒంటరిగా వున్న వారికీ, iyyina వాళ్ళు చనిపోయిన వారికి కూడా ఈ సాంగ్ చాలా ఓదార్పు నిస్తుంది.
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 жыл бұрын
Song lyrics in telugu & english :: రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య Raja Nee Sannidhilone Untanayya Manasaara Aaradhisthu Brathikesthanayya” “2” Nenundalenayya Ne Brathukalenayya “2” “Neeve Lekunda Nenundalenayya Nee Thode Lekunda Ne Brathukalenayya” “2” “Raja Nee Sannidhilone” 1. “Nee Sannidhaanamulo Sampoorna Santhosham Aaradhinchukone Viluvaina Avakaasam” “2” “Kolpoyinaavanni Naaku Ichchutakunu Baadhala Nundi Brathikinchutakunu” “2” Neeve Raakapothe Nenemai Podhuno “2” “Nenundalenayya” 2. “Ontari Poru Nannu Visiginchina Manushulellaru Nannu Thappu Pattina” “2” “Ontarivaade Veyi Mandhi Annavu Nenunnanule Bhayapadaku Annavu” “2” Nenante Neeku Intha Prema Yentayya “2” “Nenundalenayya” 3. “Oopiraagevaraku Neethone Jeevistha Ye Dhaarilo Nadipina Nee Vente Nadichostha” “2” “Viswaaniki Kartha Neeve Naa Gamyamu Nee Baatalo Naduchuta Naakentho Ishtamu” “2” Ninnu Minchina Devude Ledayya “2”
@kumartadepalli2018
@kumartadepalli2018 2 жыл бұрын
praise the Lord⛪⛪⛪ madam. god bless you🙌🙌🙌
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 жыл бұрын
@@kumartadepalli2018 Praise the lord brother...God bless you
@sivasankar7550
@sivasankar7550 2 жыл бұрын
చాలా బాగుంది సిస్టర్
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 жыл бұрын
@@sivasankar7550 Praise the lord brother
@neerojakelly2781
@neerojakelly2781 2 жыл бұрын
Tanq
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@babumotors8193
@babumotors8193 Жыл бұрын
హృదయపూర్వక వందనాలు
@rathnaprabha9846
@rathnaprabha9846 Жыл бұрын
My angel my sister one off the best singer my sister voice is mind blowing God gift heaven angel
@k.bhanu8-a-347
@k.bhanu8-a-347 2 жыл бұрын
అక్క మీరు ఈ పాట చాలా అద్భుతంగా పాడారు అక్క🙏🙏🙏🙏🙏praise the lord🤝akka
@rajurajuraja6525
@rajurajuraja6525 Жыл бұрын
నిన్ను ఆరాధించు నాకు చాలా ఇష్టం యేసయ్యా prise the lord
@jpraveennnnnnn
@jpraveennnnnnn Жыл бұрын
Same annnnnna
@muraliyerubandi7440
@muraliyerubandi7440 Ай бұрын
నేను ప్రతి రోజు ఈ పాట వింటా.. నాకు చాలా ఇష్టం...
@nageshyendluri5420
@nageshyendluri5420 2 жыл бұрын
చక్కటి పాట పాడి దేవుని మహిమ పరచిన సిస్టర్ కు వందనాలు
@bro.satish2448
@bro.satish2448 2 жыл бұрын
Praise the lord 🙏 నాకు చాలా ఇష్టమైన పాట పాడినందుకు చాలా వందనాలు థాంక్యూ వెరీ మచ్ సిస్టర్
@sujiram2415
@sujiram2415 2 жыл бұрын
Na papa vachela preyar cheyandi sister
@burugudurgarao7315
@burugudurgarao7315 2 жыл бұрын
Nice song lovely💐💐👌👌🙏🙏
@annammamaligapogu8742
@annammamaligapogu8742 2 жыл бұрын
sarvonnathambina sthalamulalo devu!ike mahima sarvadikari prabhuvu ehamunakarudenche nedu
@jesussaves6701
@jesussaves6701 2 жыл бұрын
Praised tha lord
@santhidara449
@santhidara449 2 жыл бұрын
PigeydhygbBbs
@soulrajujetty9230
@soulrajujetty9230 9 ай бұрын
This Song is Very Useful to the Spiritual Life Both Children and Adults
@BoyaBharath-zl7dm
@BoyaBharath-zl7dm 29 күн бұрын
@jamesraadan6772
@jamesraadan6772 Жыл бұрын
అద్భుతమైన పాటల వాయిస్ చాలా ఉత్సాహంగా ఉంది
@jamesraadan6772
@jamesraadan6772 Жыл бұрын
Amen hallelujah
@sureshchirra3207
@sureshchirra3207 Жыл бұрын
Praise the Lord sister మీ పాటలు అన్నీ వింటున్నాం అన్నిట్లోకెళ్ల ఈపాట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇదే పాటని వేరే వారు పాడుతున్నారు కానీ మీ గొంతులో లో ఈ పాట వినడం వేరే ఆనుభూతిని ఇస్తుంది అత్మీయంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది thankyou sister దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకోవాలి నాలాంటి వాళ్ళని ఇంకా బలపరచాలి వందనాలు🙏🙏
@ranjitGabriel
@ranjitGabriel 2 жыл бұрын
Prise lord , విన్న కొద్ది వినాలి అనిపెంచే లా ఉనా పాట రోజుకు చాలా సార్లు వింటా సిస్టర్ వండర్ఫుల్ సాంగ్ అమెన్ దేవా.....🙏🧎
@ranjitGabriel
@ranjitGabriel 2 жыл бұрын
Na prayer request pettandi please ammagru ayyagaru si exam prelims qualify avvali please pray
@gurrapupaulvikram8536
@gurrapupaulvikram8536 Жыл бұрын
Praise the lord sister దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరముతో చాలా చక్కగా పాడారు అక్క God bless you sister
@bnagalaxmi502
@bnagalaxmi502 Жыл бұрын
Daly2 time s vinta chala feel hpy e song vinte 🙏👌
@srivanigraphics3004
@srivanigraphics3004 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@angrybird1262
@angrybird1262 2 жыл бұрын
దేవుడు మీకు మధురమైన స్వరాన్నిచ్చారు Sister.
@user-fn7ie6lo9o
@user-fn7ie6lo9o Жыл бұрын
Praise the Lord song is very nice and beautiful 🙏🙏🙏
@vijayteetla9216
@vijayteetla9216 Жыл бұрын
E song entee happy ga untadhi
@joshnaranijosh6877
@joshnaranijosh6877 Жыл бұрын
Na yessayya ki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
@babusubhakar9869
@babusubhakar9869 2 жыл бұрын
గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్, ఒంగోలు ప్రతిరోజూ కనీసం ఒక పాట ప్రసారం చూస్తుంటాము... God bless you sister garu
@talluriyesu905
@talluriyesu905 2 жыл бұрын
Good👍👍👏🙏🙏🙏
@balapalakonda3053
@balapalakonda3053 Жыл бұрын
Ee song ring tone kavali
@balapalakonda3053
@balapalakonda3053 Жыл бұрын
It's nice song
@tadimallachandrasekhar3012
@tadimallachandrasekhar3012 Жыл бұрын
Yes
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@user-ds1nr7yk8g
@user-ds1nr7yk8g 8 ай бұрын
😮raui 1:51
@ratnaraju3814
@ratnaraju3814 2 жыл бұрын
E song naku chala estem e song vinte chala manasuku happy ga mana bhada antha thagguthundi. Thank you. Sister you so beautiful voice.
@chinakoteswararaoyesupogu8871
@chinakoteswararaoyesupogu8871 9 ай бұрын
దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరముతో చాలా చక్కగా పాడారు అక్క God bless you sister
@calvarytruthministries
@calvarytruthministries Жыл бұрын
చాలా బాగా పాడారు. దేవుని ప్రేమ మీ పాటలో మరింత స్పష్టంగా కనబడుతుంది. GOD BLESS YOU @ Bro.SAMPATH, CALVARY TRUTH MINISTRIES, VIJAYAWADA
@garejyostna1185
@garejyostna1185 Жыл бұрын
Chala baga padaru sister e song yenni సార్లు విన్నా కూడ inka vinalanipisthundhi...... God bless you 🙏
@ranimaisa4936
@ranimaisa4936 Жыл бұрын
Entha manchi song deuvnike mahiha
@anilkumarkambhampati1735
@anilkumarkambhampati1735 Жыл бұрын
నా మన్నుసు లో ఉన్న భాద ఒక్క పాట వినగానే తెరిదీ thanks you sister........✝️
@user-uh2th2yi3b
@user-uh2th2yi3b 10 ай бұрын
Super akka సాంగ్ వదనలు
@somufoodcataring
@somufoodcataring 2 жыл бұрын
Praise the Lord Amma 🙏🙏🙏ఎంత చక్కని పాట అమ్మ. దేవుడి నామమునకు మహిమా ఘనత కలుగును గాక! అమేన్ 🙏🙏🙏🙏
@khadershaik4729
@khadershaik4729 2 жыл бұрын
హాయ్ చాలా బాగుంది సాంగ్ ఇది నా ఇష్టమైన సాంగ్ నిన్ను దేవుడు దీవించును గాక
@kamalrocks8369
@kamalrocks8369 2 жыл бұрын
దేవా నీ సన్నిధిలో జీవితాంతం మేము గడిపేలా చూడుము తండ్రి
@athramchandu8568
@athramchandu8568 Жыл бұрын
దేవునికి స్తోత్రం.దేవుడు మిమ్ములను దివించును గాక.ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏
@SAISUDHAEXECUTIVE
@SAISUDHAEXECUTIVE Жыл бұрын
PRAISE THE LORD SISTER- DR. BETTY SANDESH. I HEAR YOUR ABOVE SONG EVERYDAY EVERY TIME WHENEVER I GET TIME. GOD BLESS YOU TO HEAR MANY MORE SUCH SPIRITUAL SONGS IN THE ENSUING DAYS.
@g.k.3137
@g.k.3137 Жыл бұрын
Daily number of times we are listening this song. Inspirational song.
@rajiraji8916
@rajiraji8916 Жыл бұрын
Super song
@pattasrinu7778
@pattasrinu7778 11 ай бұрын
I love u jesus praise the Lord ❤❤❤
@SAISUDHAEXECUTIVE
@SAISUDHAEXECUTIVE Жыл бұрын
PRAISE THE LORD SISTER DR. BETTY SANDESH GARU. GOD has endowed with a sweet voice .ALL GLORY AND PRAISES TO GOD ONLY. PLEASE PRAY FOR ALL PLEASE.
@sruthikonda9145
@sruthikonda9145 Жыл бұрын
Praise the lord❤
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 5 ай бұрын
Very good song with melodious voice From Jesudas Marisetti Vzm Parish From Jesudas Marisetti VZM Parish
@Gurunath123india
@Gurunath123india 25 күн бұрын
This song listen in head phones or Bluetooth awesome goosumbs Praise the lord ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤amen amen ❤❤❤
@babysheela7862
@babysheela7862 11 ай бұрын
When ever I listen this song literally I'm unable to control my tears it's very heart touching song Madam sweet voice ❤
@uppalayesu9656
@uppalayesu9656 Жыл бұрын
ఆమెన్ ✝️ సాంగ్స్ అల్ 👌👌👌🥰
@SAISUDHAEXECUTIVE
@SAISUDHAEXECUTIVE Жыл бұрын
I TOO HEAR SISTER DR. BETTY SANDESH SONG ANY NUMBER OF TIMES. EXCELLENT SONG.
@davidraj7517
@davidraj7517 Жыл бұрын
Amrutha Vani... Chevullo amrutham posinattundhi... 👍👍👍🙏🙏🙏
@jcbabujoda7442
@jcbabujoda7442 2 жыл бұрын
Praise God నీ స్వరంలో ఏదో miracle మాధుర్యం ఉంది.thank you so much.
@premkurnoolkurrodu3198
@premkurnoolkurrodu3198 Жыл бұрын
Gujbams osthunnai sister mind blowing 👏👏👏👏👏super ✝️✝️✝️✝️✝️
@shakusuresh4154
@shakusuresh4154 Жыл бұрын
Praise the lord Jesus thankyou thankyou thankyou Jesus 🙏🙏🙏🙏🙏🙏 sister god bless you thank you sister very good song sister🙏🙏
@CHURCHOFGOD-qn1sr
@CHURCHOFGOD-qn1sr Жыл бұрын
చాలా మధురముగా పడవు సిస్టర్
@BensonSaramarla
@BensonSaramarla Жыл бұрын
What a great joy to hear this song prise God
@sandhyaannam-vx3zl
@sandhyaannam-vx3zl Жыл бұрын
Glory to the lord my Jesus Christ 🙏🙇🥰
@abramkrupa3564
@abramkrupa3564 Жыл бұрын
Akka devudu niku chala patalu pade varam echaadu aa devudu ku vandhanalu
@pollurikrishna6001
@pollurikrishna6001 Жыл бұрын
Prise the Lord sister.athmmiyamuga బల్పడటనికిచల బాగుంది.మంచి స్వరం ఎచిన Jesus key Thankq.
@mallep0guaharoonu292
@mallep0guaharoonu292 Жыл бұрын
Chala baga padaru sister devudu miku manchi swaranni echadu praise the lord ✝️
@anilroy6472
@anilroy6472 Жыл бұрын
Anni songs baga paduthunaru
@sandyaranichilumula7809
@sandyaranichilumula7809 5 ай бұрын
Na pranam e pata
@sabeerbasha956
@sabeerbasha956 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏
@SAISUDHAEXECUTIVE
@SAISUDHAEXECUTIVE Жыл бұрын
THIS SONG SUNG BY DR. SISTER BETTY SANDESH CAN BE HEARD ANY NUMBER OF TIMES. ALL PRAISES TO GOD.
@gittanibabu543
@gittanibabu543 6 ай бұрын
Praise the Lord Amen ❤
@juvvanapudisamueljones1532
@juvvanapudisamueljones1532 Жыл бұрын
Naku chala istamainasong ,chala nandini marche song,
@mokanihani3330
@mokanihani3330 2 жыл бұрын
May GOD bless you all in JESUS name amen and ...
@malleshmadasu7296
@malleshmadasu7296 2 жыл бұрын
Praise the LORD Sister, మీ స్వరములోని దేవుని ప్రేమ .. దేవుని అభిషేకం ఉంది. మీరు మరెన్నో పాటలు పాడాలని ప్రార్థిస్తాం. God Bless You
@lathabondada-mo1jo
@lathabondada-mo1jo Жыл бұрын
Amen
@somufoodcataring
@somufoodcataring 2 жыл бұрын
ఎల్లప్పుడు మీకు దేవుని కృప తోడైఉండును గాక. అమేన్! 🙏🙏🙏
@kundenaramesh-wz6on
@kundenaramesh-wz6on 9 ай бұрын
సహోదరి మీకు వందనములు.... 🙏🙏🙏
@emmanuelemmy1220
@emmanuelemmy1220 2 жыл бұрын
Praise The Lord Betty Sister ప్రతి ఒక్కరకు పాటలు నచ్చినట్టుగా పాడుతున్నారు Sister . May God Bless You Sister ☺️
@rajesgeddam8211
@rajesgeddam8211 Жыл бұрын
Sister Ur voice s so great.sister god bless Ur voice.ur song s ever green sister.all days r listening Ur song
@ramadevichatla2888
@ramadevichatla2888 2 жыл бұрын
Mi songs vinte chala peaceful ga undi. Thank you Jesus
@varalaxmikotti4575
@varalaxmikotti4575 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించును గాక
@shankargumpula7816
@shankargumpula7816 2 жыл бұрын
నాకు చేలా ఇష్టం ఈ పాట అంటే బాగా పాడవు అక్క
@jessisatya4915
@jessisatya4915 2 жыл бұрын
ee madhya kalam lo nenu vinna best song 💗💗💗💗...Chala baga padinaru akka...God bless you akka..
@pravalika7994
@pravalika7994 Жыл бұрын
Ee song vintunty chala Happy gaa vuntundi🥰
@RaviRavindra-dw5ji
@RaviRavindra-dw5ji 14 күн бұрын
Ma papaa ki 1 year e paata ante entha etshanka vintu padukuntundhi❤
@chinnaraj1603
@chinnaraj1603 2 жыл бұрын
Waiting for this song.... So many days from your voice...... Akka.....
@lakshminarayanajonnalagadd9576
@lakshminarayanajonnalagadd9576 2 жыл бұрын
My favourite song of our Omnipotent God .God bless you abundantly with good health and happiness .
@priyankashirahatti3352
@priyankashirahatti3352 5 ай бұрын
E song na manasuku antho nemmadi nistundi thanks sister God bless you🙏🙏🙏🙏🙏
@abhishekscreation5508
@abhishekscreation5508 Жыл бұрын
Praise the lord... this song is very wonderful
@nehemyahdurgam9368
@nehemyahdurgam9368 2 жыл бұрын
అద్భుతంగా పాడారు సిస్టర్ దేవుడు మీకు ఇంకా మంచి గానం ఇచ్చును గాకా
@bhargavi9478
@bhargavi9478 6 ай бұрын
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునా🥹🥹
@vinnu9390
@vinnu9390 Жыл бұрын
Super ga song sister challa bagga padaru prince the Lord 🙏🙏
@thimothythimothy9936
@thimothythimothy9936 2 жыл бұрын
God bless you abundantly Sister. Thimothy Pastor
@nanini5386
@nanini5386 Жыл бұрын
Prise the Lord. Sister. nekumanchi swaramichina Jesus kiThankq. nenu rojuki three times vintanu.psrilakshmisalomi.Guntur.
@chikatiasha3598
@chikatiasha3598 Жыл бұрын
praise the Lord❤ bless me Jesus.🙏
@g.k.3137
@g.k.3137 Жыл бұрын
A Holy , wonderful, Heart touches and immediate connect to Lord Jesus Christ Song. Glory to God 👐👐👐👐👏👏👏🎤🎶🎶🎶
@krupavathipresethelordmamm6083
@krupavathipresethelordmamm6083 Жыл бұрын
Thank you so much. Praise the lord
@JenneJayalakshmi
@JenneJayalakshmi 4 ай бұрын
Prise the Lord❤
@bindupondugula5860
@bindupondugula5860 6 ай бұрын
Aaaa....men praise the lord akka
@vijaypechetti1652
@vijaypechetti1652 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️దేవునికి మహిమ నా ప్రియుడైన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్
karunagala yesayya 💫 sister Easther 💫 Cristian song 💞
6:51
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 47 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 94 МЛН
raja nee sannidhilone song lyrics #jesus worship songs
9:34
Jesus Worship Songs
Рет қаралды 274 М.
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН