అక్క వందనాలు ఏసాయ నిన్ను దీవించి ఆశిర్వధించును గాక ఆమెన్
@యతి2 жыл бұрын
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే- నా ఆనందము నీవే నీవే- నా ఆధారము (2) సుమధుర స్వరముల గానాలతో...2 సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక-నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే- నా జయగీతము నీవే నీవే- నా స్తుతిగీతము (2) సుమధుర స్వరముల గానాలతో..2 వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే- నా అతిశయము నీకే నీకే- నా ఆరాధన (2) సుమధుర స్వరముల గానాలతో...2
@chittitadisetty94612 жыл бұрын
Super akka ni voice
@SatheeshKumar-eu1kn2 жыл бұрын
Super
@jayarajujayarajuraju77552 жыл бұрын
Nice madam
@jhansinaik81752 жыл бұрын
Nice worship song sister and your voice is so sweet and melodious
@bonamlokesh5240 Жыл бұрын
Nice madem your song
@krishnaaleti8423 жыл бұрын
సిస్టర్ మీ పాటలు ప్రతిరోజూ వినుకుంటు నిద్రపోతాను దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం మీ స్వరం ఈ పాట 1000 టైమ్స్ విన్నాను ప praise the lord అమ్మ
@valajimadhu Жыл бұрын
నా ప్రియమైన సోదరా!ఈ పాటలు ఎవరినీ నిద్రించడానికి రాసినవి కాదు, పాడినవి కాదు. వీటి ద్వారా మనం మన ప్రభువుతో అనుసంధానం అయ్యేందుకు మరియు ఆయనకు దగ్గరగా రావడానికి ఇవి వ్రాయబడ్డాయి. దయచేసి మీ మనస్సు నుండి అలాంటి ఆలోచనలను తొలగించండి.
మీ స్వరము సుమధుర స్వరము వలే ఉన్నది ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక నేను మీ అభిమానిని - jehu king
@KriShna-tf8tp Жыл бұрын
Replies👌👏
@owccmission55693 жыл бұрын
అద్భుతమైన స్వరాన్ని ఇచ్చిన దేవుడు స్తుతించబడును గాక! మీ స్వరాన్ని దేవునికోసం వాడుతున్నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు 🙏😍🎊🎉
@pastorabraham30602 жыл бұрын
Jesus is very great 🙏
@shyamalabalamallesh74510 ай бұрын
🙏🙏Super voice 🙏🙏 god bless you 🙏🙏
@kbhaskarkarati45062 жыл бұрын
మీ స్వరం దేవుడు ఇచ్చానా వరం గనుక మీ స్వరం అన్యుల మసు కరిగి దేవుని వైపు తిపుతున్నది భాస్కర్ హైదరాబాద్
@prabhukumarbollam81623 жыл бұрын
నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా సోలిన వేలలలో బలము లేనపుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా
@chatlasiva89462 жыл бұрын
Akka e song meru padara
@chinnakamunuri12382 жыл бұрын
Alekhya
@naidurajkumar38362 жыл бұрын
ఏసన్న గారు పాడిన పాటలు ఆయన తరువాత సిస్టర్ గారు అంత బాగున్నాయి
@srinivassagar17393 жыл бұрын
కోకిల కన్నా తీయనైనదమ్మా మీ స్వరం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక 🙌
@ashokreddy10293 жыл бұрын
Praise the Lord Akka nice song
@jpchristianchannel5553 жыл бұрын
ఆమెన్🙏
@Rk_pandu_official3 жыл бұрын
🙏🙏🙏
@sumalathaketha98033 жыл бұрын
Amen
@nalamalasivaprasad75563 жыл бұрын
God bless u sister
@msraju7373 жыл бұрын
చెల్లీ నీ వస్త్ర ధారణతో కూడా దేవుడ్ని మహిమ పరచావు . ఇంకా ఇలాగే దేవుడ్ని మహిమ పరచాలని కోరుకుంటున్నాను
@sureshvaliveti37853 жыл бұрын
ఆ దేవునికి వేలాది స్ట్రోత్రములు
@ashakarviphku96213 жыл бұрын
✝️🛐
@plovarajuplovarajulakshmia90763 жыл бұрын
అక్క దేవుడు మీ స్వరము ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించడానికి ఎన్నుకున్నాడు నిజం ఇంకా ఎన్నో పాటలు పాడి ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని ప్రార్ధన చేస్తాము
@rajumatta7373 жыл бұрын
Gtdgr
@seethakorrapati12353 жыл бұрын
@@rajumatta737 k
@sekharsekhar12503 жыл бұрын
దేవుని చిత్తము ఏమిటి వాక్యమా స్వరమా, వాక్యనుసరంగా జీవిస్తే ఇతరులకు క్రీస్తు మాదిరి చూపితే ఆత్మలు ఎందుకు రక్షంచబడవు... క్రీస్తును మనమే అడ్డుకుంటున్నాం వాక్యాను సారంగా జీవించకుండా రక్షణ ఎలా సాధ్యం బ్రదర్ 🤔🙏వందనాలు
@annapurnajampana86453 жыл бұрын
@@seethakorrapati1235 ,.
@pantulabalaswamy10453 жыл бұрын
ఈ పాటకు మీ వాయిస్ చాలా బాగుంది sister. మీరు పాడిన ఈ song ఇప్పటికి 100 సార్లు youtube లో చూశాను. దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చారు. దేవునికే మహిమ ప్రభావములు కలుగును గాక.
@elizabethjellampalli52953 жыл бұрын
Anni patalu bagunnai Daveedu kumarudu nannu datipokaya e song vundandi chalaaaa bagundi sister voice lo
@NathanielMinistriesPrathipadu3 жыл бұрын
Super sister.....blessed voice
@chittepuswapna82103 жыл бұрын
Amen Amen
@joshuaummidi33363 жыл бұрын
Mee voice super sister
@darlingprabhas24423 жыл бұрын
👌
@mosespolamuri54023 жыл бұрын
అమ్మా మిమ్ములను దేవుడు గొప్ప పాత్ర గా వాడుకుంటున్నారు.గొప్ప స్వరము.
@కల్వరికొండస్వస్థతప్రార్ధనమంది3 жыл бұрын
దేవుని నామనికే మహిమ కలుగును గాక. ఆమెన్ ప్రతి పాట కి చక్కగా కీ బోర్డ్ బ్రదర్. మరియు ఫ్యాడు బ్రదర్. ప్లే చేయడం ద్వారా ప్రతి పాట దేవుని కి మహిమర్ధముగా. ఉంటుంది. అక్క మీకు వందనాలు మి టీమ్ కు వందనాలు
@madanusolomon6049 Жыл бұрын
ఏ జన్మ పుణ్యమో దేవుడు మీకు మహా అద్భుత స్వరం ప్రసాదించారు❤
@vinaykumar-ic6dl3 жыл бұрын
నీ స్వరం మధురం. అది దేవుడిచ్చిన వరం. నీ పాటలు కావాలి అందరికి ప్రచారం. అప్పుడు తెరుచుకుంటుంది పరలోక ధ్వారం
@chikatianand23423 жыл бұрын
Super Ak
@jessy18953 жыл бұрын
Ala kadu correct ye but .....last line thappu
@pulugulakameswarao19173 жыл бұрын
𝐻𝒾
@sumasuma20443 жыл бұрын
@@jessy1895 a
@balubalu49833 жыл бұрын
PP PP P ///
@anjaneyuluandugula82092 жыл бұрын
దేవుడు బహుగా నిన్ను దీవించాలి తల్లి మధుర స్వరం నీది నీ స్వరం ద్వారా సువార్త చాటించాలి
@emmanuelemmy12203 жыл бұрын
Telugu lyrics:- సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర|| English lyrics:- Sumadhura Swaramula Gaanaalatho - Velaadi Doothala Galamulatho Koniyaadabaduchunna Naa Yesayyaa - Neeke Naa Aaraadhana (2) Mahadaanandame Naalo Paravashame Ninnu Sthuthinchina Prathikshanam (2) ||Sumadhura|| Edaari Throvalo Ne Nadachinaa - Erugani Maargamulo Nanu Nadipinaa Naa Mundu Nadachina Jayaveerudaa - Naa Vijaya Sankethamaa (2) Neeve Neeve Naa Aanandamu Neeve Neeve Naa Aadhaaramu (2) ||Sumadhura|| Sampoornamaina Nee Chiththame - Anukoolamaina Sankalpame Jariginchuchunnaavu Nanu Viduvaka - Naa Dhairyamu Neevegaa (2) Neeve Neeve Naa Jayageethamu Neeve Neeve Naa Sthuthi Geethamu (2) ||Sumadhura|| Velaadi Nadulanni Nee Mahimanu - Tharangapu Pongulu Nee Balumunu Parvatha Shrenulu Nee Keerthine - Prakatinchuchunnavegaa (2) Neeve Neeve Naa Athishayamu Neeve Neeve Naa Aaraadhana (2) ||Sumadhura||
@hemalathahemalatha15043 жыл бұрын
Thank you so much Ela raachinanduku praise the Lord God bless you
@tallurisuresh78863 жыл бұрын
Amen
@jogupreethi37352 жыл бұрын
PRAISE THE LORD
@PushpavathiKumbha2 ай бұрын
Suleman
@yesustudyhub45703 жыл бұрын
సంగీత సంద్రం లో ఆ సర్వేశ్వరుడు అందించిన ఒక కెరటం ఈ స్వరం ....
@raghuduppalapudi26943 жыл бұрын
అమ్మా పాటలు చాలా ఆత్మీయంగా పాడుతువున్నారు..చాలా మంచిది అలాగే ఆత్మ లను పట్టుకొగల సేవ మీ l.c f లో. చూడాలని ఆశ పడుతున్న ...ఒక l.e.f సహోదరుడు ను...
@leela3912 жыл бұрын
నీ స్వరం మధురం.అది దేవుడిచ్చిన వరం.నీ పాటలు కావాలి అందరికి ప్రచారంఅప్పుడు తెరుచుకుంటుంది పరలోక ధ్వారం
@rajumatyari66173 жыл бұрын
అక్క వందనాలు చాలా చక్కగా సాంగ్ పాడారు
@Tejaswini-ti5ui3 жыл бұрын
T, YESUDAS PRAISETHELORD super
@jeevanjeje69423 жыл бұрын
Praise the Lord 🙏
@dargabangaru3812 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుడు పాటలు పాడడం మీసారం ఎంతో మధురమైనది దేవుని కృప ఆమెన్
@umakavitha4914 Жыл бұрын
దేవుడు నీకు ఎంత మంచి voice ఇచ్చాడో,దేవునికి స్తోత్రం
@karunakarmadala99283 жыл бұрын
అమ్మ మీ స్వరముతో దేవుడు పాటలు వింటుంటే నా కున్న బాధలు అన్నీ మరిచిపోతున్నాం తల్లి
@suribabupolinati91209 ай бұрын
Super song 🎵 👌 ❤ 😍 💕 sister 🎉🎉🎉🎉❤❤😊😊
@neelamyosapupastro30883 жыл бұрын
Praise the Lord అమ్మ మికు Jesus మికు పరలోక గాన కోకిల కీర్రిటము బహూమనము ఇయబోతునాడు good singing
@rachal55243 жыл бұрын
ఇలాంటి కిరీటం బైబిల్ లో లేదే బైబిల్ చదువయ్య ముందు
@SatishKumar-de6wj3 жыл бұрын
Praise the Lord 🙏🙏
@lazarmunnaklm2 жыл бұрын
Amen🧎
@lavetibarathi1607 Жыл бұрын
Amma miru Chala baga padudunaru naku padalani undi kani bayam ga undi
@ramaramamani98163 жыл бұрын
ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ನಿಮಗೆ ಇಂತಹ ಒಳ್ಳೆ ವಾಯ್ಸ್ ಕೊಟ್ಟಿರುವುದಕ್ಕೆ
@lcfchurch3 жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರಿ! ದೇವರಿಗೆ ಮಹಿಮೆ !!!
@venkeyvenkatesh7973 Жыл бұрын
మందిరము లో నేను పాడిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట ఇది ప్రైజ్ ది లార్డ్ 🙏
@shalemvelpula79133 жыл бұрын
దివిలో పరలోకంను దేవుని స్వరం ద్వారా విన్నాను ,,చూశాను Praise god
@palerumaheshbabu78383 жыл бұрын
Tp sir I'm maheshbabu from attili
@prakashprakashbapur58193 жыл бұрын
Prise lord akka manchi swaramutho devudini Aradhincharu
@sandeepperli97582 жыл бұрын
Everyday my granddaughter mee patalu vintundhi 10 months baby akadsunna mee songs music vina ventany Tv mundhukochi claps koduthundhi sister chala like chysthundhi
E song Abraham Anna garu paduthuntey nenu enthaina pulakarichipothananu nenu Anna tho koras laga padatanu I like word adari throvalo nenu nadichina .. Excellent words charanam
@yedukondaluvemu55532 жыл бұрын
చాలా చక్కగా పాడారు సిస్టర్ , సాగిపొండి, దేవుడు మీకు అప్పగించిన పనిలో,
@bobbiryjeevan28192 жыл бұрын
Very blessed tune nana God bless you
@maheshannepaka3784 Жыл бұрын
Adbhutvam mee swaram mee gananiki askar award ivvali god bless you sister.
@mahimamahitha68073 жыл бұрын
అమ్మా...మీరు ఇలాగే పాడుతూ ఉండాలి. దేవుడు మిమ్మును ఇంకా ఘనంగా వాడుకుంటాడు.
@p.jyothikumari46 ай бұрын
Sister chala baga padaru devunike mahima
@aparnaindian82103 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏 బ్లెస్సెడ్ వాయిస్... God bless u to all🙏❤
@AnilkumarAnilkumar-ot2st2 жыл бұрын
Praise the Lord sis
@rajuu26172 жыл бұрын
. Lol much muck Munich
@lamleelavathi81213 жыл бұрын
Daily nenu marchipokunda e song vintunna sister meru chala baga padaru
@hanumanthuvenkata98176 ай бұрын
సుమధురస్వరముల గానాలతో ఈ మధురమైన సాంగ్ ను మీ మధురమైన స్వరం తో పాడిన సాంగ్ సమయం వున్నపుడు ముందుగా ఈ సాంగ్ వింటుంటాను సిస్టర్ మీ చర్చ్ కి రావాలని మీరు పాడే సాంగ్స్ వినాలనే కోరిక నాలో చాలా బలంగా వుంది మీ చర్చి అడ్రస్ పంపించండి ఆదివారము తప్పక మీ చర్చికి వస్తాను ధన్యవాదములు సిస్టర్ 🙏🏻
@jpchristianchannel5553 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏
@ammuluu31043 жыл бұрын
వెలధే కోలాధే సోత్రములు నా తండ్రి కే కలుగును గాకా 🙌🔥🔥🔥🔥AMEN ప్రభు పేరట 🙌 TQ you sister 🙏
@ratnamgujjaralapudi3613 жыл бұрын
Thank you sister
@subbusubbu50973 жыл бұрын
E
@subbusubbu50973 жыл бұрын
Ettjf
@nahamisai3713 Жыл бұрын
🙏 Praisethelord 🌹 HALELUYA 🙏 Amen 🌹 God 🙏 Bless 🌹 You 🙏 Think 🌹 Jesus 🙏🌹 Kwuhiti Nehemiah Kwuhiti Jalandhar Kwuhiti
@pardhu-pq8xi3 жыл бұрын
వింటుంటె ఇంకా వినాలని ఉంది sister మి వాయిస్... 🙏🙏🙏 prize the Lord
Hi...madem.....మీరు పాడిన ప్రతి సాంగ్ నేను డైలీ వింటాను.... ఇంత మంచి తియ్యని స్వరం మీది.....👌👌👌🙏🏼... మేరీ దాస్ ఫ్రమ్ ఆత్మకూరు నెల్లూర్ జిల్లా
@challariashajyothi9764 Жыл бұрын
meelaga devuni aradhinchadaniki devudu naku chakkani swaram icchulaguna prayer cheyandi please praise the Lord
@mvenkataia89962 жыл бұрын
పదేపదీ నీ పాటమాకూ సారం బోధించిన కూడా ఆనందం కలుగుతుంది కదా,🙏🙏 శుభోదయం
@jansig74912 жыл бұрын
Praise the Lord Thalli 🙏 Dress chakkaga vesukuntavamma Ninduga vuntundi Mee Vastha Dharana. Jesus Bless you Amma 🙏🌹
@boseviva93983 жыл бұрын
God bless you దేవుని కే మహిమ కలుగును గాక
@ArunakullaVenktesulu-dr2qf Жыл бұрын
వందనాలు సిస్టర్ మీరు పాడిన పాట మా హృదయాలలో మానవుని లో ప్రభువు జీవిస్తుంట్టుగా ఉన్నది ❤🙏❤
@BRajitha-w9g2 ай бұрын
సిస్టర్ మీ రాగం ఎంతో మధురమైనది మీకు దేవుడు దీవించును గాక మీరు ఇంకా ఎన్నో ఎన్నో రాగాలతో పాట పాడును గాక ఆమెన్
@SandeepSandeep-hn3kn3 жыл бұрын
వాయిస్ అనేది గాడ్ ఇచ్చిన గిఫ్ట్
@rathnamraj52362 жыл бұрын
Ee patanu rojuku yanni sarlu vinna inka vinalanipisthundi devuni sthuthinehe ee song nakethagano ishtam
@sallurikoteswararao20953 жыл бұрын
Sumadura swaramula ganalatho veledhi kotladhi duthalagalamulatho kerebuserubu madhyanu ma madhyanuu nithyamu stutinmpa baduchunna Na yessayahhh nekae stuthii sthotramulu.. Praise the lord sister.. E song antae maku chala eshtam. Meru me group inka devinchabadalani devunii manaspurthiga pradistunnanuu... Amennn 🖤🙏
@meryjo3 жыл бұрын
Glory to god🙇♀️
@sumaamar41793 жыл бұрын
Cahala bagundi super sister Naku padalini undi ❤️❤️❤️🙏🙏🙏
@dunnadivya11242 жыл бұрын
Mana yesaiah ke Mahima ganatha prabhavamulu chellunu gaka, amen,akka devudu ni gana పరచటానికి మీకు మంచి swarani ఇచేరు.మంచి song ఎంచుకున్నారు,దేవుడు మిమ్మలని మి kutumbani deeveenchun gaka amen
@danielnimmithi69473 жыл бұрын
భూలోకంలో దేవుని సన్నిధి అనుభవించుట అంటే ఇదేనేమో సూపర్ సిస్టర్
i heard just real angels song as per isah 6,1 same adortion found in this song amazing voice script andcomposition. well done sister betty.it is only GODS GIFT.
@lcfchurch3 жыл бұрын
Thank you Sister! For your Encouragement!!! Song composed and Originally sung by Pastor Abraham Garu from Hosanna Ministries. Very Spiritual compositon - its all glory to GOD!!
Praise. the. Lord. God. bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️. Hyd bad.
@kingsnani49032 жыл бұрын
Meru a song padina alane vintu undi pothamu wonderful song beautiful voice 🙏🏻
@isaacraj69283 жыл бұрын
Wonderful voice devudu meeku ichadu, Its God's gift, God bless you sister
@veeravenkateswarlumanelli555211 ай бұрын
Dr. Vandanalu talli garu nenda vandanalu. God bless you Doctor
@lakshminarayanajonnalagadd95762 жыл бұрын
Magical voice and your dedication brings me near to our God.praise the Lord God bless you abundantly my daughter.
@cjkishore77 Жыл бұрын
All glory to our Lord and GOD JESUS CHRIST బంగారు తల్లీ... ప్రభువు వారి నామం లో నీకు వందనములు. ప్రభువువారు తన మహిమార్దమై మిమ్మును, మీ లాంటి వారిని బహుశా ఏర్పరుచుకున్నారనుకుంటా. GOD will always be with you and your family and safe you in HIS fire fence
@user-gs1tn5it9k3 жыл бұрын
An Angel is singing from Heaven.
@shivumeghana61143 жыл бұрын
👌👌 akka Nee Patalu Chala bagunti
@pjeevartanam55933 жыл бұрын
Praise the lord Hallelujah hallelujah amen God bless you and your team 🙏🙏🙏🙏🙏🙏🏽
@pasumarthikumar96362 жыл бұрын
Doctor chadivi devuni seva chustunna meeru chaalaa great. God bless U.
@lakshmisekar85983 жыл бұрын
PRAISE THE LORD SISTER VERY NICE VOICE. THANKQ JESUS .