ఉమాగారు మీ వలన కూర్చున్న చోటునుండే ప్రపంచ పర్యటన చేస్తున్నాం భగవంతుడు తన సృష్టిని చూపడానికి మీవంటి వారిని సృష్టించాడనిపిస్తుంది అభినందనలు ధన్యవాదాలు
@babu7377 Жыл бұрын
శుభోదయం సోదరా. .. దేశం లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరం
@rajkumar143548 Жыл бұрын
మీ ప్రతీ వీడియో మిస్ అవ్వకుండా చూస్తాం ఉమా గారు మీ ఆరోగ్యం జాగ్రత్త వేసవి వచ్చేసింది
@chatragaddarajesh2433 Жыл бұрын
తార్ ఎడారి గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న ఇప్పుడు కళ్ళతో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది
@srinivassns9591 Жыл бұрын
ఇజ్రాయిల్ దేశము అంతా ఎడారి ప్రాంతం... కానీ వారు వ్యవసాయం చాలా అభివృద్ధి చేశారు... మనము కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించుకో రాజస్థాన్ ని అభివృద్ధి చేయ్యొచ్చు కదా... 😣😌😖
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
మీరు రాజస్థాన్ లో ఉంటే మౌంట్ ఆబూ వెళ్ళండి చాలా బాగుంది అన్న 👌 టూరిస్ట్ ప్లేస్ దిల్ వాడ మందిరం ఉంది గజిని మహమ్మద్ కాలంలో 14 సార్లు దండయాత్ర చేశాడు చూడండి చాలా బాగుంది
@sandeepgoud9785 Жыл бұрын
Love from 🇺🇬Uganda # Love ❤❤ India Jai Bharat
@harikoneti7461 Жыл бұрын
అన్న... రెండు రోజుల నుంచి చూస్తున్నా ఉమ అన్నా వీడియో పెట్టాడా లేద అని..... మొత్తానికి వీడియో వచ్చింది......tq.... ఉమ అన్నా...... from Kuwait జై హింద్ 🇮🇳....
@srinivasvoleti30029 күн бұрын
Excellent
@sandeepkumar-us1xp6 ай бұрын
మీరు చూపించిన ఈ టెంపుల్ కూలిపోయిన యిల్లు ఇవన్నీ కార్తీక్ ఖాకీ లాస్ట్ ఫైట్ సీన్ లో ఉంది....
@ajaysailuajaysailu7285 Жыл бұрын
గుడ్ మార్నింగ్ బ్రదర్
@urstruly1727 Жыл бұрын
After 4 days mimlani చూడడం.. ఒకరోజు వీడియో లేకపోతే ఎదో వెలితిగా ఉంటుంది ఉమా గారు😇ఇప్పుడు హ్యాపీ గా ఉంది.
@grandhisrinivas301 Жыл бұрын
Akka baagunnara shubodayam👋👋👋
@urstruly1727 Жыл бұрын
@@grandhisrinivas301 🙏
@grandhisrinivas301 Жыл бұрын
@@urstruly1727 tankyou Akka
@sagar-999b Жыл бұрын
Yes
@sandeepsanny6693 Жыл бұрын
Love from Karnataka Bengaluru ❤️👌
@sugunavayalapadu4333 Жыл бұрын
Rajasthan lo chala.manchi pleases tourism enjoy happy jerny God bless you
@rangarao9183 Жыл бұрын
Very good video. The Jaisalmer sand dunes are very beautiful. Thank you for showing us new and interesting places of Rajasthan.
@Priyanka-be6yg Жыл бұрын
Mana uma gaaru ni చూస్తే ఎవరైనా help చేస్తారు 😍......thanks to Roshan ❤️ and video and places really really superb ✨ thank you uma gaaru ❤️❤️
@urstruly1727 Жыл бұрын
Anunandi
@Priyanka-be6yg Жыл бұрын
@@urstruly1727 😊
@raghu.5077 Жыл бұрын
మేము ఇటువంటి వీడియోలు మీదగ్గరనుండి ఆసిస్తున్నాను.గుడ్
@satyanaryanavallu630 Жыл бұрын
Hi brother uma garu hru rajasthan lo disert and old villages chala bhaga chupincharu Tacke care of you and Vladimir. Thanks to the roshan brother. Hosting for uma and Vladimir. 🙏🙏🙏👌👌💞💞
@sridharuravakonda Жыл бұрын
Entire world uses rajasthan stones for luxury flooring but local people remain poor 😢 Nice video brother
@nsr1148 Жыл бұрын
Gour అంటే గోరుచిక్కుడు గింజలు
@pradeepkothakonda3970 Жыл бұрын
శుభోదయం ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@durgahomelydishes Жыл бұрын
వీడియో మాత్రం సూపర్ గా ఉంది🥰
@telugusrinivas88503 ай бұрын
I studied 9 th class in Navodaya school, Mohangarh village, near Jaisalmer in 1996. We visited Jaisalmer fort
@palasamudram2 ай бұрын
from which dist u migrated brother....
@nutakki2000in Жыл бұрын
చాలా గ్యాప్...any way...thankyou for your video.
@Stranger-qj3ng Жыл бұрын
literally i can't understand a single word in Telugu expect English but really very gorgeous vlog it is 👍👍
@chapagallamaheshmahesh8613 Жыл бұрын
Love from tadapatri Anna ❤️🇮🇳
@Rajesh-lz1uj Жыл бұрын
Super uma garu , rajasthan is excellent place
@lakshmid3705 Жыл бұрын
Super Uma garu , camel and sunset shot is marvelous. Very nice vlog. Our special thanks to Atta and Kodalu for yummy and crunchy biscuits 😊
@sureshk1854 Жыл бұрын
అన్న రోషన్ కి ఎంతో కొంత మనీ ఇవ్వవలిసింది నువ్ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తావ్ కదా
@UmaTeluguTraveller Жыл бұрын
Yes done
@urstruly1727 Жыл бұрын
@@UmaTeluguTraveller ❤❤
@lankaharish8382 Жыл бұрын
@@Gcm00001 పుకా ni పెళ్లాం ichinda ra nachite chudu లేకపోతే మనే
@lankaharish8382 Жыл бұрын
@@Gcm00001 mouli gudda ni pellam gudda ichei vadiki😆😆😆😃
@rameshmedagoni8991 Жыл бұрын
@@Gcm00001 yedho okati itey cheysadu kadha bro... mana politicians kante nayam a kadha
@velurisailaja4856 Жыл бұрын
ప్రత్యక్షంగా వెళ్లిన ఇంత బాగా చూడలేము ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా చెప్తారు
@velurisailaja4856 Жыл бұрын
అవును అక్కడ ఉన్నట్టు ఉంటుంది వీడియో చుస్తే
@kishorelunavath6019 Жыл бұрын
Rajesthan lo ghevar sweet chala famous once try it.
@muthurajgtuluve716 Жыл бұрын
Finally Brother is 🔙 8:14 Samudralo sunset ayyindhi, Desertlo ayyindhi. Inka mountain 🗻 okate baki 🌇 10:48 Roshan brother looks like Nomadikkar 14:42 we call that as Ekkamale in Tulu 21:58 we're facing 45° here even in south😂 23:20 Nenu kuda ade work chesanu first first chinnappudu ₹40/Day Nice journey. Thank you Roshan Bro. ♥ from Tulunad, Kudla, Mangalore.
@akrambashas4185 Жыл бұрын
లైక్ from హిందూపూర్ జై బాలయ్య జై తెలుగు తల్లి
@vrdasari3299 Жыл бұрын
Rajasthan is a beautiful place. You must see and show Vladimir local cultural shows like dancing and their singing. Many places they conduct evening show including camping at night.
@velurisailaja4856 Жыл бұрын
కేవలం మీ వీడియో లు చూస్తే మాత్రమే మాకు కూడా అక్కడే ఉన్నట్టు ఉంటుంది
@venuthota4519 Жыл бұрын
Respect your content uma garu. All ways
@Narayanaswamy-nm6qq Жыл бұрын
Thankyou for the beautiful sun set and it is like a painting
@venkatreddykancharla2852 Жыл бұрын
Cover Rajasthan rural life widely.u will get good views.
@gsubbaraoparvathi1907 Жыл бұрын
Very informative vedio Uma garu thanks to you Very new information
@PraneethKumar-c5c5 ай бұрын
Memu bilwada,chittodgarh lo undevaallam. Exlent life style
@telugintiathakodaluruchulu Жыл бұрын
ఎలా ఉన్నారు ఉమా గారు మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంది సూపర్
@guravareddyguduru5664 Жыл бұрын
This is excellent vlog than other. So super.
@subbucinimaticphotography Жыл бұрын
Super video Anna garu....
@gowrikumar6031 Жыл бұрын
Uma anna Mi video ni naynu baaga 2022lo room lo vunnapudu.and my home dagara chala chusanu....manchi videos chaystaru meeru
@mirchishivacreations3735 Жыл бұрын
Bro malli alla vacharu meeru great bro well cum back again
@durgahomelydishes Жыл бұрын
రాజస్థాన్ లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి మొత్తం చూపించండి
@guthasai6169 Жыл бұрын
Hi Anna me vlog lo you will explore the entire city with full clarity
@ocitraveller1332 Жыл бұрын
Sunset shot with the Camel around is the highlight of this vlog
@karanvempally3550 Жыл бұрын
Kaidhi movie lo village laa video last lo
@shaikfarhana9672 Жыл бұрын
Nice 👍 Rajasthan traveling
@nidimorudevendranath2426 Жыл бұрын
Umagaru you are great and you are telugu traveler that why I support you are only telugu traveler in the world
@skykillada Жыл бұрын
08:52 Picture perfect Frame
@shaikkhalandar8925 Жыл бұрын
ఉమా అన్న మీ వీడియో చాలా చాలా ఇష్టం అన్నా నాకు
@TikaBro Жыл бұрын
Supar bro
@rkthara60242 ай бұрын
మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని తెలియదా bro. ..
హలో అన్నా మాది నల్గొండ డిస్టిక్ అన్నా మీ వీడియో మిస్ కాకుండా చూస్తూ ఉన్నాం మీ వీడియో బాగుంటాయి అన్న
@ravikumarpadala2718 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳 good family రోషన్ 🇮🇳🇮🇳🙏
@vizagvihari1112 Жыл бұрын
అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి. కల్చర్ ను, ప్రదేశాలను చూపించే విధానం నచ్చుతుంది. సుత్తి లేకుండా వీడియో ఉంటుంది. అన్నా మీతో పాటు ట్రావెల్ చేసే అవకాశం ఉందా?
@kanthvlogs1981 Жыл бұрын
After long time watching ur video last time I saw your srilanka vlog nice to see your videos brother keep going
@porumamillagp3434 Жыл бұрын
నైస్ వీడియో
@balaraojammula8931 Жыл бұрын
Nice travel video in your old style. Keep the same standard.
@pramakwt9538 Жыл бұрын
తమిళనాడు నుంచి రాజస్థాన్ కు ఎలా వెళ్లారు బయ్యా ట్రైన్ లో నా విమానం లో వెళ్ళారా బయ్యా
@maheshbabu-te8sk Жыл бұрын
rajastan super undi my dream place to visit
@RajeshRaj-ws4ui Жыл бұрын
Good video Uma👍🏻👍🏻👍🏻
@sekharbanisetty3826 Жыл бұрын
I love 💝 video good information
@ranaprathap9344 Жыл бұрын
Wonderful 8.56
@akshaymatta9012 Жыл бұрын
Hard work pays off bro. You are the best ❤
@nithyavenky9820 Жыл бұрын
VvNice Uma Garu Take Care Both 👍
@sreenivasyadav6376 Жыл бұрын
Super brother uma garu
@riyazshaik1214a3 Жыл бұрын
Finally we got you,very nice vlog, keep going we always love u & support u❤️
@TNANI-mv4nn Жыл бұрын
Beautiful video bro RJY
@ramakrishnareddy3651 Жыл бұрын
I always support to uma only
@smvenkatesh4585 Жыл бұрын
Super brother nice to see you
@kandadarevathi8757 Жыл бұрын
Exlent vedeo super ga vundi uma garu Naku Rajasthan chala estamayina place thank you mi health jagrtthaga chusukondi take care
@ranganathygr8361 Жыл бұрын
చూడా చూడాలి
@venkatreddykancharla2852 Жыл бұрын
This is new one that no youtuber shown
@reddeppagundluru8415 Жыл бұрын
wow
@amireddykrishnareddy8439 Жыл бұрын
Tq
@NAIDUKPD Жыл бұрын
Super bro
@jagadeeshyadav2421 Жыл бұрын
Love from Hyderabad anna 😍
@bvb-bcharshithvarma5172 Жыл бұрын
Nice video
@shaikmasthan6119 Жыл бұрын
Excellent video super brother
@kasiviswanadh9008 Жыл бұрын
Looks like miru chupimchina last place mandir..Kaki karthik Cinema lo chusinattundhi
@RaviTeja-qv2gd Жыл бұрын
Hello uma garu from Bapatla Sister 👍👍❤️
@thirupathaiahv341 Жыл бұрын
Hi bro I am from Rajasthan
@bhaskarceokollu Жыл бұрын
Good vlog Uma 👍. Bhaskar CEO
@kchinnavenkatesh84713 ай бұрын
Thanks bro
@jaladisaritha7761 Жыл бұрын
సూపర్ గా వుంది వీడియో
@anjirayapaka7251 Жыл бұрын
Sun set adiripoyindi bro...TanQ uma
@sivamovva3838 Жыл бұрын
Nice ...Tq uma bro
@jeshujyo3257 Жыл бұрын
Hai bro, I'm jyothi, i watched all ur vedios
@nareshvlogsentertainments4873 Жыл бұрын
వ్లాదిమీర్ ఎక్కడ వెళ్ళిపోయాడా?? రష్యా కి సోదరా 🤔🤔🤔🤔🤔🤔
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
ఒకసారి దిల్ వాడ మందిరం యూట్యూబ్ లో చూడండి అన్న 👌
@мнєѕн-в3р Жыл бұрын
Kick 2 movie shooting area 🙌
@venkateshbuddula8284 Жыл бұрын
Janumu anna.
@chintaguntamydhiliramkumar7161 Жыл бұрын
Good 👍 one
@laxmancheepelly4826 Жыл бұрын
Uma bro me vedios kosam waiting bro... vedios continue ga upload cheyyandi