అమీర్ గారి ప్రావీణ్యతకు, వారు మీకు ఇచ్చిన ఆతిధ్యానికి, మీరు ఎంత సంతోషించారో మేముకూడా అంతగా సంతోషించాము.
@boyathirumalesh8508 Жыл бұрын
అమీర్ భాయ్.. గుడ్ పర్సన్ & వెరీ నాలెడ్జిబుల్ మైండ్ అని అర్థం అవుతుంది 👌👏.. బాగుంది ఉమా అన్న 🌹🇮🇳❤️🙏
@yummyyyyyy2299 Жыл бұрын
కాశ్మీర్ ప్రజలు చాలా మంచివారు.. చాలా ప్రేమగా ఉంటారు.. మనం సోషల్ మీడియా లో చూస్తున్నట్టు ఉండరు.. కాశ్మీర్ లో నేను బట్టల కొట్టులో బంగారం పోగొట్టుకుంటే నా కార్ డ్రైవర్ నెంబర్ ఉండడం తో అతనికి ఫోన్ చేసి తిరిగి వచ్చేటప్పుడు రమ్మని నా బంగారం నాకు తిరిగి ఇచ్చారు.. అంత మంచి వారు.. పాపం ఒక సిగరేట్ కొట్టులో అతను అమాయకంగా మీరు టీవీ లలో మా కోసం వినేవాన్ని అబద్ధాలే.. మా సమస్య కేవలం ప్రభుత్వాలతో మనమంతా అన్నదమ్ములమే... మీరు మేము అందరం భారతీయులమే కానీ మోడీ మీడియా రాజకీయాల కోసం మమ్మల్ని పాకిస్తాన్ ప్రేమికులుగా చూపిస్తుంది అనేసరికి చాలా బాధ గా అనిపించింది.
@manojracharlawar Жыл бұрын
Ameer Bhai you are a very good and humble human.. ❤️ we need everyone in Kashmir like you bro.. a true India represents people like you 🙌
@Vemalaramvlogs Жыл бұрын
Huge respect to you and your family, Ameer 👏. I love the character and manners that you are showing towards at humans. I wish your dream comes true someday.
@naturalfarmingharibabu-liv6281 Жыл бұрын
Uma nee videos chestunte plesent ga vuntundi... Message,, educate ga kuda vuntadi .. Thanq .... abhinandanalu...
@Simplensweett Жыл бұрын
It's fun seeing so much excitement in your voice.nice vedio.good trip.
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 కాశ్మీర్ అందాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. చుట్టూ కొండలు పచ్చని పంట పొలాల మధ్యలో మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండడం చాలా బావుంది. అందమైన మంచు కొండలు జలపాతాలు సరస్సులు నదులు కాల్వలు అమ్మవారిదేవాలయం🙏 ఏకశిలతో నిర్మించిన శివుని దేవాలయం🙏అన్నిటిని చూస్తూ మాకు చూపిస్తూ మీరు ఎంజాయ్ చేయడం చాలా బావుంది. మీ ఫ్రెండ్ ఆశయాలు చాలా మంచివి చాలా మంచి మనసున్న వ్యక్తి మీరు అడిగిన వాటికి అన్నింటికీ చాలా చక్కగా ఓపికగా చాలా చక్కగా చెప్పారు .మీరు కూడా ఆయన చెప్పిన ప్రతీ ఈ విషయాన్ని మాకు చక్కగా వివరించారు. మీ ఫ్రెండ్ ఆశయాలన్నీ త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏 మీ ప్రయాణం చాలా చాలా బావుంది నెక్స్ట్ మీ ప్రయాణం చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను.💐 ధన్యవాదములు 🙏
@kandadarevathi8757 Жыл бұрын
Super video uma garu mi friend very great man Kashmir butiful place
@m.sgardenarts96079 ай бұрын
All the best for...ameer...😊
@chdurgarao1966 ай бұрын
Nature's bagunnayi
@skykillada Жыл бұрын
6:07, 14:02 15:20 Superb shorts loved it. Other side of Kashmir you showed.
@Appstar35 Жыл бұрын
Excellent Person Kashmir’s
@gvijayakumar9813 Жыл бұрын
ఉదయమే మీ వీడియో చూడటం చాలా ఆనందం గా ఉంది.
@urstruly1727 Жыл бұрын
మా మంచి coffee లాంటి ట్రావెలర్ ఒక మంచి కాఫీ లాంటి వీడియోతో శుభోదయం చెప్పారు.. మీరు ఫస్ట్ టైం ఇండియా వొచినప్పుడు అలాగే పొలాల గట్ల మీద మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పిన వీడియోలో లాగే ఉంది ఆ shirt.. కాకపోతే అక్కడ violet shirt ఇక్కడ కలర్ వేరే ❤😍😍
@rombohnallavan1861 Жыл бұрын
Wonderful people of Kashmir
@ashwinkumar7653 Жыл бұрын
Wonderful trip you are showing Kashmir in your own wonderful way❤💐💐
@yamarnath3751 Жыл бұрын
Mee friend ki naa tarupuna 👏👏👏👏👏👏👏👏👏👏👏👍🙏
@sriharsha9804 Жыл бұрын
కాశ్మీర్ మే ము వచ్చి చూసి న ట్లు గా చూపించారు చాలా బాగుంది సింధు నది గుండ్రా ళ్ళు బాగున్నాయి చాలా కృతజ్ఞతలు
@hymavathijogi5441 Жыл бұрын
Beautiful kashmir valley 💯💯💯👌👌💯
@bathulajagadeesh95119 ай бұрын
Nice explanation about kasmir
@explication1 Жыл бұрын
اسعد الله اوقاتكم أنا مفسر احلام وتفسيري صحيح Marhaba . ✔️👍🌹
@ramakrishnapuliga6898 Жыл бұрын
Super inspirational video
@pradeepmoka Жыл бұрын
Super ❤️ best video again 👌👌
@mundlamurivenkatrao1454 Жыл бұрын
What a great person Amir is!
@Appstar35 Жыл бұрын
Love your Talent Srini Addagada NRI Canada 🇨🇦
@mamataboppana5508 Жыл бұрын
Ameer. The great parsan👍
@TNANI-mv4nn Жыл бұрын
Super video bro RJY
@ocitraveller1332 Жыл бұрын
A special thanks to Prasad for making a very very unique vlog about Kashmir traditions, Culture, Life style and so many random things ........ Thanks to Amir for his Mehman Nawazi .......Music on Rabab is just Magical...... In a way this vlog completely belongs to Amir bhai .............What a gem of a man.....
@shaiktajminoddin84 Жыл бұрын
👨🏻🏫🌙MashaAllah....Great Hard .❤..Working Person.. 🌟🌙Amer...All the Best 💐For Your Family's & Carrier & Future 😍
@rakeshchandra4596 Жыл бұрын
Amir, I wish you all the best to achieve your dreams. Your English is very good. We Thank you and your family for the great hospitality you have shown to the guests.
ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూరిలో ఉన్న నేను dodital ku వెళ్లబోతున్నా అక్కడ గణపతి స్వామి పుట్టారని తెలుసుకుnna
@ranik9699 Жыл бұрын
I appreciate your helping nature &hospitality AMEER BETA MASHALLAH.Thank you very much for hosting uma &valdimir 🇮🇳🇮🇳🇮🇳
@vtravelg6065 Жыл бұрын
Such a beautiful landscape and Amir is so lucky to live in such a beautiful environment ❤️
@naveenb9515 Жыл бұрын
Kashmir andhaalu kanna...Ameer bro ...Greatness , Talent , Hospitality , words...Inka andham ga vunnai ...UMA ANNA
@movierulz9117 Жыл бұрын
Hello Ameer Bhai from Hyderabad...u r leaving in beautiful city of India..god bless u...
@Priyanka-be6yg Жыл бұрын
Location's చాలా చాలా బాగున్నాయి......TQ Uma gaaru ✨😍🌹
@urstrulyimran9012 Жыл бұрын
@@shivask1751 hi bro
@bheemkumar3151 Жыл бұрын
Beautiful video bro
@usharanivattikonda3995 Жыл бұрын
Wow! That’s wonderful! How they keeping warm in the winter! Great music👍👍❤️
@gudhaykiran8221 Жыл бұрын
ఉమ అన్న నా జీవితంలో ఒక్క సారి అయిన జమ్మూ కాశ్మీర్ చూడాలని కోరిక ఉండేది బిజీగా ఉండి పోలేదు ఇ వీడియోలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు పోదాము అనిపిస్తుంది అన్న ఇంకా విడియో స్ కోసం నేను ఎదురుచూస్తున్న అన్న దేవుడు నీకు మంచి ఆరోగ్యం శక్తి బలం ఒప్పిక ఇవ్వాలని మనస్పూర్తి గా కోరుకుంటునా
@kiranmayikiranmayi4832 Жыл бұрын
I'm happy to see you uma garu, all the best for your future plans 🙏🙏
@ravichikkudu1117 Жыл бұрын
Uma world best content traveller
@Tharunvlogger111 Жыл бұрын
Very very Talented that man supareeeeee
@psraamk Жыл бұрын
Ameer thanks to you for Kashmir tredition and culture thank you so much
@LakshmiDevi-dh5xqАй бұрын
Heaven on the earth ❄️🏔️ kashmir 😅
@m.sgardenarts96079 ай бұрын
Badham chettu kadhu bro...that is cherry blossoms 😊
@ravireddy1211 Жыл бұрын
One day meru daily video upload cheyakapoyina edola vundi bro 😃🌍👍
@chatragaddarajesh2433 Жыл бұрын
అద్భుతం భూతల స్వర్గం కాశ్మీర్ లోయ అని ఒక పాట ఉంది చిరంజీవి గారిది అద్భుతం
@samueldblessington7724 Жыл бұрын
English willow is the best wood to make cricket bats… next to it is the Kashmir Willow … all Indian branded cricket bats are made up of this Kashmiri willow wood…
@ramanareddy2010 Жыл бұрын
u r experience ❤❤❤
@babuboddu4900 Жыл бұрын
Great family ni mitt ainandhuku santhosam andhariki anna garu 🙏🙏🙏🙏🙏
@ranganathvarmaulasala4255 Жыл бұрын
Tea making explained super
@skjanibasha1635 Жыл бұрын
Sooo beautiful. .place. ..super video. .anna..
@urstruly1727 Жыл бұрын
Cow dung lo hemicellulose, zinc, carbon, cellulose, magnesium, phosporous, calcium, nitrogen anni ఉంటాయి ఉమా గారు.. దీనివల్ల వేర్ల దగ్గరనుండి పైవరకు చెట్టు బలంగా పెరుగుతుంది. ఆ ఆహరం ప్రకృతి సహజంగా పదించడంవల్ల తిన్న మనం కూడా దృడంగా ఉంటాము.. ఈ cow dung nitrogen fixing bacteria ekkuva growayyela chestundi soil lo so అప్పుడు ఎక్కువ atmospheric nitrogen ni air నుంది fix chesi roots ki అందిస్తాయి. ❤😇
@Priyanka-be6yg Жыл бұрын
Super ga chepparu👍
@urstruly1727 Жыл бұрын
@@Priyanka-be6yg ❤😍
@telugugardenerwitharts Жыл бұрын
Wow, lovely explanation 😊👍🏻
@urstruly1727 Жыл бұрын
@@telugugardenerwitharts ❤❤
@suryasagar7404 Жыл бұрын
He is really a great guy. You got a good friend
@habeebamohammed6841 Жыл бұрын
Love for vijaywada
@urstrulyimran9012 Жыл бұрын
Assalamualikum khyriyad
@nandagopalnayudu85809 ай бұрын
@@urstrulyimran9012hi
@nandagopalnayudu85809 ай бұрын
Hum a rahe hai apka number bhejo bhaya
@Appstar35 Жыл бұрын
Great Indian Math cube researcher
@lokeish Жыл бұрын
India, foreign countries ani velipothavu ana, Naku veladum vinthaga vundadu, kani aakada people lo mingle aayepothavu chudu adi chala baga nachutundi.
@b.padmavathi3191 Жыл бұрын
Thanks ameer, god bless u
@ganajr_fx6241 Жыл бұрын
Love you ❤️ anna from Hyderabad, please come to my home onces
@gsubbaraoparvathi1907 Жыл бұрын
Uma garu Thanks for your information Very good
@Rajesh-lz1uj Жыл бұрын
Jai mata di, temple chal Baga vundhi andi prashantham ga vundhi
@ravinderbandaru7986 Жыл бұрын
Salute to Ameer. Episode is excellent uma garu.👏👏
@jiyareddy1782 Жыл бұрын
very beautiful video. Amid kudos to you. stay blessed.
@satyanaryanavallu630 Жыл бұрын
Hi uma brother hru nice experience and khasmir andalu akkadi sampradayalu baga nachay. 🙏🙏💞💞
@thatikondasuresh2380 Жыл бұрын
Video super bagundhi
@elizabethranialladi558 Жыл бұрын
Colour cube is in Ap Guntur dt school children
@PernetiBR53 Жыл бұрын
Uma Anna ❤
@gurramjana Жыл бұрын
Thanks Uma for the opportunity to know through you, a great friend,man,host,artist and a responsible citizen Ameer bhai.Invite him to Andhra Pradesh.
@kishorekumar3216 Жыл бұрын
Very good Talent person Weldon very good very well 👌👌👌👍👍👍💐💐💐
@ysn780 Жыл бұрын
Superb brother great location
@boddusurya Жыл бұрын
Hi UMA in this vlog you have introduced one genius. Amir is an extraordinary personality in that cube puzzle. All the best UMA Sharanya
@prabhakartallapally4141 Жыл бұрын
ఆర్టికల్70 తీసి వేసిన తర్వాత ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది?. ఈ ప్రశ్న అడగండి లోకల్స్ ని
@sakenarasimha69017 ай бұрын
కొడతరేమో
@sahaj64 Жыл бұрын
Beautiful Kashmir. We enjoyed your host's hospitality and their lifestyle.