Extreme Nomad Life in Gobi Desert Mongolia 🇲🇳 | Uma Telugu Traveller

  Рет қаралды 276,031

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 549
@Priyanka-be6yg
@Priyanka-be6yg Жыл бұрын
నిజంగా aa పెద్దవాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు గ్రేట్ ❤❤ వాళ్ళు ఎప్పుడు happy ga ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాం❤❤❤
@harikoneti7461
@harikoneti7461 Жыл бұрын
నిజంగా ఆ దంపతులిధి ..... చాలా పెద్ద మనసు వాళ్లు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@madhuvlogs6901
@madhuvlogs6901 Жыл бұрын
దయచేసి మీ పక్షం నుండి వారికి వీలైనంత సహాయం చేయండి అన్నా
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు కొండలు వద్దకు వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తున్న పెద్దవారిని కలుసుకుని వారితో ప్రేమ ఆప్యాయతలను పంచుకుని వారి ఆదరణ ఆతిథ్యం చాలా బావుంది. వారి ఇళ్లను బొగ్గుల కుంపటి వంట చేసుకునే విధానం చూపించి వారి కుటుంబం గురించి అడిగి తెలుసుకుని. ఆవుల కోసం గుర్రాల కోసం మోద్దులతోటి పేడతో నిర్మించినసాల పాలు తీయడం మేత వేయడం వారి జీవన విధానం అంతా చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. అందమైన వారి ఇల్లు లోపల చాలా అద్భుతంగా ఉంది. ఆ భార్య భర్త ఇద్దరూ స్వచ్ఛమైన కల్మషం లేని మంచి మనసున్న వారు 🙏 మంగోలియా డ్రెస్ లో మంగోలియన్ గా మారిన ఉమా గారు సూపర్ గా ఉన్నారు. మంచుతో నిండిన అక్కడ లోకేషన్ అంతా చాలా బావుంది. మీ ప్రయాణం చాలా అందంగా అద్భుతంగా ఉంది. మంచుతో కప్పబడి న అంత అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చూసినకొద్దీ చూడాలి అనిపిస్తోoది ధన్యవాదములు 🙏💐
@rambosriramentertainments
@rambosriramentertainments Жыл бұрын
మీరు వాడుతున్న షూస్ మీరు మంగోలియా విడిచి వెళ్ళేటప్పుడు వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చేయండి, మీరు మహా అయితే ఈ వీడియోలు తీసుకునే వరకే అక్కడ వుంటారు కానీ వాళ్ళు 250 రోజులు మంచులోనే వుంటారు కాబట్టి....🙏
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 Жыл бұрын
మనం ఎదుటి వారికి ఏమిస్తే తిరిగి మనకు అదే లభిస్తుందనేది ధర్మం మీలాంటి మంచి వ్యక్తులకు అలాంటి మంచి వ్యక్తులే తారసపడతారు ఆ మంగోలియా దంపతులు అందించిన ఆతిధ్యం వెలకట్టలేనిది అలాగే ఉమగారు మీరు మంగోలియా సాంప్రదాయ దుస్తులలో భారత చెంఘిజ్ ఖాన్ లా ఉన్నారు ఎంతో సుందరమైన దృశ్యాలను మీరు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు🙏🙏🙏
@saikrishna9672
@saikrishna9672 Жыл бұрын
ఇలా మంచు కొండల్లో ఇల్లల్లో నివసించాలంటే చాలా బాగుంటుంది మొత్తం సిటీకి దూరంగా ఉంటుంది, ఉమా గారు చాలా బాగా చూపించారు వల్లా జీవన విధానాన్ని.
@nageshwarreddy9173
@nageshwarreddy9173 6 ай бұрын
Uma గారు మీరు ఆ మంచు లో తిరుగుతూ చెబుతుంటే నాకే చలేస్తుంది ఆరోగ్యం జాగ్రత్త. మరియు ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన అతిధి మర్యాద లు ఎప్పటికి మర్చి పోలేనిది🌹🌹🌹
@SandhyaRani-ui2vz
@SandhyaRani-ui2vz Жыл бұрын
మీరు కేవలం ప్రాంతాలు మాత్రమే కాక అక్కడ ప్రజల సంస్కతి, జీవనవిధానం బాగా చూపిస్తారు. మీ అనుభవం పుస్తకం ద్వార ప్రచురిస్తే చాలా బాగుంటుంది. మేము తదుపరి వీడియో కోసం ఎదురు చూస్తున్నాము
@nasarvalli4064
@nasarvalli4064 Жыл бұрын
Mangolian family chupina abhimanam, aapyayita pogadakunda undalekha potunnanu. 🎉🎉oka manchi video chesi neeto pate... Memu kuda Travel chesinatluga undhi. Thanq bro❤❤❤🎉🎉🎉
@ranjithasvlogs
@ranjithasvlogs Жыл бұрын
అలా వాళ్ళకి bye చెప్పేటప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫీలింగ్ అన్న మీరు మంగోలియన్ డ్రెస్ వేసుకున్నప్పుడు అదిరిపోయారు
@varaprasad15669
@varaprasad15669 Жыл бұрын
Different climate and culture to our Indians it is successful and amazing video
@seshujiagnihotram7641
@seshujiagnihotram7641 Жыл бұрын
ఉమా సూపర్ ఎవరు చూపలేని విధంగా వివరణ పూర్వకంగా ఉంటాయి మీ వీడియోస్, నేను మీ ఫ్యాన్ ని
@dilprasaddilprasad2280
@dilprasaddilprasad2280 Жыл бұрын
ఉమా అన్న ఇ సిరీస్ లో 1 మిలియన్ subscribers దాటాలని ఉంది 🙏
@mslakkimslakki2401
@mslakkimslakki2401 Жыл бұрын
😅 మంగోలి వేషం లో మంగోలి కింగ్ లా వున్నావ్ అన్న . సూపర్ , అక్కడ వున్న ఫ్యామిలీ నిజంగా చాలా మంచి వాళ్ళు వాళ్లకు నా 🙏🏻 మా ఉమా అన్న మంచివాడు , మంచి వాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది , లవ్ యు అన్న ❤
@shariroyal8189
@shariroyal8189 Жыл бұрын
నువ్వు అక్కడ పూజగదిలో గమనించలేదు ఉమా..దలైలామా గారి ఫోటో ఉంది👍👍
@akhil4640
@akhil4640 Жыл бұрын
Anna this is my first comment for a KZbin video. Madi Karimnagar Nenu me Mali videos nundi follow avtunna. Nuvu na family member laga aipoyavu anna Nen daily wait chestha 8:00 am epdu avuthada ani 😅 ne video chusake na day start avuthadi ☺️ Travelling kosam ane kadu Andarki Inspiration nuvvu. Life lo chala challenges untai avanni smile tho face cheyali ani ninnu chuse nerchkunna anna. Nen govt exams ki prepare avtunna Ne videos naku motivation laga untai anna Nuv video petakapothe edo sad anipisthadi day motham😂 Love you anna❤ Nik telsa nen rasna konni exams lo questions ki answer ni videos chusna knowledge tho pettina 😁 ipati nundi me every video kinda comment petudam ankuntunna..All the best anna.. also Thanks to Sharanya akka for your support.. Me support valle anna intha strong ga unnadu.. Also anna Dushyanth will be proud to have a father like you❤ Take care anna.. Hope i meet you some day.. 😍
@d.kiranpandu9774
@d.kiranpandu9774 Жыл бұрын
ఉమా గారు వాళ్ళు మంచి మనసున్న వ్యక్తులు. మీరు వేసుకున్న మాంగోలియన్ డ్రస్ సూపర్
@K.suseela
@K.suseela Жыл бұрын
We are so happy brother.see this seen.good family.chusthunappudu vallu chupinche adharana kanillu vachayyi.mana perents nu gurthu chesthayi maa nanaragu chanipoyaru.chusthunathasepu nana gurthuvachi chala edhupuvachindhi brother thank you.all the best brother
@sanakakavitha7588
@sanakakavitha7588 Жыл бұрын
Super uma garu nice video aa dress super ❤❤❤ meeku baga set aindhi
@dvrsrikanth
@dvrsrikanth Жыл бұрын
సూపర్ video ఉమా bro..చాలా బాగుంది. అక్కడి ప్రజలు చాలా మంచివారు లా వున్నారు.
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
Nice video అంతగా చలి ప్రాంతం లో నివసించడం great 👍😮
@shanthismart1783
@shanthismart1783 Жыл бұрын
Ee roulo kuda elanti vallu unanduku chala happy ga feel avtunamu so happy really 😊mee mangoliya dress getup simply superb bro..Amthabachan laga unaru 😊nice family nemerru kalisinduku akkada namaste 🙏 vallandariki so lucky mee valla elanti videos chustunduku bro Tq somuch bro....😊
@nagabhushanakuruba
@nagabhushanakuruba Жыл бұрын
చాలా బాగా చూపిస్తున్నారు మీ కష్టం ఊరికే పోదు 🎉🎉🎉🎉🎉🎉
@Swastik26
@Swastik26 Жыл бұрын
27:50 🎉😂😂getup super
@rkcheguevara1088
@rkcheguevara1088 Жыл бұрын
ఆయా ప్రాంతన్ని బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి జీవుల్ని(జంతువులను) సృష్టించాడు దేవుడు.
@naveentirlangi4945
@naveentirlangi4945 Жыл бұрын
Na Avesham videos kanna, ne videos ye chala interesting ga vunnayi bro, u r fully updated now, uma 2.0, Mata theru marindi,agressive talk vachindi, i love the way u talk, Maintain this bro, don't care others, be yourself..
@srinivasshastry9601
@srinivasshastry9601 Жыл бұрын
భయ్యా నిజంగా నువ్వు చాలా గ్రేట్ నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది
@gsvarts7591
@gsvarts7591 Жыл бұрын
వారు మీమీద చూపిస్తున్న ప్రేమ చాలా గ్రేట్ ఉమాగారు మన మనసు మంచిదయితే అంతా మంచే అనటానికి ఉదాహరణ ....🌹🌹👌🌹🌹
@DudekulaChandBasha-ie1ql
@DudekulaChandBasha-ie1ql 7 ай бұрын
Very good chanal taking good ❤❤ uma
@anandkumar647
@anandkumar647 Жыл бұрын
Uma bro, ee nomads life chala vichitranga, chala bagundhi, evaru vachina guestga treat cheyyatam chala Baga anipinchindhi. Vaalla Prema kuda anthe. Super video bro👌👍
@gattisharma5395
@gattisharma5395 Жыл бұрын
చాలా బాగున్నారండి వృద్ధ దంపతులు ఎంత డబ్బులు పెట్టి కొన్నారు ఇట్లాంటి ప్రేమ రాదు మీరు అదృష్టవంతులు ఇలాంటి ఆతిథ్యం వాళ్ళు ఇచ్చారు మీరు స్వీకరించారు మేము దాన్ని చూసాము ఎంత ధన్యమైంది జన్మ వావ్ వావ్ సూపర్ సూపర్
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 Жыл бұрын
ఉమా గారు ఆ పెద్దాయన ని చూస్తుంటే మా నాన్న గారే గుర్తుకు వచ్చారు సార్ మా నాన్న గారు కూడా అంతే
@BhukyaSupraja-d4z
@BhukyaSupraja-d4z Жыл бұрын
E vedio chala bagundi excellent
@G.ANJANEYULU-n5z
@G.ANJANEYULU-n5z Жыл бұрын
నువ్ మాత్రం , చాలా కష్టపడుతున్నావ్, అన్న, వీడియో సూపర్, సూపర్ ❤❤👌👌💪
@vissuraju8110
@vissuraju8110 Жыл бұрын
Amma very nice Mongolian very nice family papa mummy very nice hopeless
@nawabs8416
@nawabs8416 Жыл бұрын
My dear uma good experience of nomads life at Mongolia,the old couples love super, 🎉🎉🎉
@babuboddu4900
@babuboddu4900 Жыл бұрын
మీతో కలిసిన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనీ కోరుకుంటున్నాను అన్నా గారి ❤❤❤❤❤
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ Жыл бұрын
⚡⚡మంగోలియా గ్రామప్రాంతం👌😱😳🤯
@bommaraj9167
@bommaraj9167 Жыл бұрын
Ha pedavalaki nijanga handsup brother 🙏👏🙏
@seggemraju5110
@seggemraju5110 Жыл бұрын
అన్నా నిజంగా మీరు గ్రేట్ అంత చలిలో మాకోసం వీడియో చేస్తున్నందుకు 🙏🙏🙏❤
@vandanajyothe8256
@vandanajyothe8256 Жыл бұрын
Great people uncle and aunty super bro vedio
@sis.karunaangel3185
@sis.karunaangel3185 Жыл бұрын
Uma garu Mongolian drees lo Mongolian king laga bale unnaru aa horse pakkana 😄😄 nomad place very very beautiful and aa familyvallu kuda chala prema chupicharu memeda super
@babuboddu4900
@babuboddu4900 Жыл бұрын
వాళ్ళ సంప్రదాయాలు మంచిగా ఉన్నాయి అన్న గారు ❤❤❤❤❤
@ramcharancherrie7847
@ramcharancherrie7847 Жыл бұрын
Video chala bagundi Mongolia life style very nice and harebul
@momeena1791
@momeena1791 Жыл бұрын
Hlo UMA Gaaru summer time lo okasari visit cheyandi aa palce ni please ❤
@laxmancheepelly4826
@laxmancheepelly4826 Жыл бұрын
Old mangolia couple very sweet persons...very kind hearted people... mangolia dress lo miru prince laga vunnaru... mangolia people life style and culture very different.. nice vedio uma bro👍
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 Жыл бұрын
Video matram chala bagundi awsome bro👍👍👍👍👌👌👌
@viivekvulchi
@viivekvulchi Жыл бұрын
dress bagundhi uma garu :) Thanks for changing the red pant to blue.
@vrdasari3299
@vrdasari3299 Жыл бұрын
Mongolian dress with horse is a very pleasant sight😁
@vijaykumaryerram1590
@vijaykumaryerram1590 Жыл бұрын
E video baga nachindi.
@hyd_bites
@hyd_bites Жыл бұрын
I believe this trip to China and Mongolia is a great success. Awesome coverage of places, facts and history especially of Ghengis khan, the tower statue, the nomad life, wow! Pure awesome! No other telugu vlogger can beat you in this coverage. Appreciate your efforts with the bitter cold weather yet contribute a good informative video. The old Nomad couple are pure souls. God bless them.
@vempatissn
@vempatissn Жыл бұрын
ExçellentBro
@jayasankarmaniprasadgudise6469
@jayasankarmaniprasadgudise6469 Жыл бұрын
Uma bro nice video in recent times, good to see nomadic tribes living in mangolia
@dasariraju7218
@dasariraju7218 Жыл бұрын
Uma Bro, You are looking a true MANAGOLIAN and Changees Khan. I am Dayananda Raju from Guntur. We are always sees your Videos.. You are Good person. We like you Bro. GOD Bless you Brother
@ocitraveller1332
@ocitraveller1332 Жыл бұрын
Prasad, You are so fortunate to meet those wonderful people.............Their hospitality is amazing and they are kind enough to show the actual life style as Nomad's..............Very Unique and tough life in those extreme weather conditions..........Good vlog
@Pavantelugushorts
@Pavantelugushorts Жыл бұрын
Hii bro
@ocitraveller1332
@ocitraveller1332 Жыл бұрын
@@Pavantelugushorts Hi
@sreenivasarajukosuri1126
@sreenivasarajukosuri1126 Жыл бұрын
Mongolian lagaa unnaru uma . Mongolian dress chalaa bhavundhi ❤❤
@nasarvalli4064
@nasarvalli4064 Жыл бұрын
Excellent location🎉super content. Chala kastabadutunnavu. God bless you.
@anushaarohi1506
@anushaarohi1506 Жыл бұрын
Valla door meda muggu designe same mana muggu designe okate👌👍
@MAHI_MCA
@MAHI_MCA Жыл бұрын
వాళ్లిద్దరే ఉంటారా అక్కడ, చాలా గ్రేట్, వాళ్లకు ఫుడ్ ఎలా వస్తది, వాళ్లకు transport ఉంటద, అక్కడ చుట్టూ పక్కల ఎవరన్నా ఉంటారా
@MymemoriesSouvenir
@MymemoriesSouvenir Жыл бұрын
Thank you for showing the nomad life style, heard Mongolia has dinosaur fossils and famous for snow leopards. Please try to cover those if possible.
@krishnamraju0310
@krishnamraju0310 Жыл бұрын
ప్రతి రోజు మాకు ఇష్టమైన నచ్చిన హీరో mini movie లాగా మంచి videos పెడుతున్నా మీకు ధన్య వాదాలు.. అన్నా note: ప్రతి వీడియో hit. movie లాగా ఉంది
@Manishi-e4p
@Manishi-e4p 5 ай бұрын
Biddaaa....ee madyane nee vediolu choosthunnaa.. Very nice. ❤
@KKS14338
@KKS14338 Жыл бұрын
bro nuvu video s kosam chala kasta paduthunav super ❤❤
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 Жыл бұрын
Abha manchu bhale undi uma gaaru 👌👍
@shaeistha...
@shaeistha... Жыл бұрын
Chala memories ni save chesukuntunarru uma brother
@satishkumarvaddem4698
@satishkumarvaddem4698 Жыл бұрын
Dress చాలా బావుంది bro
@bujupair
@bujupair Жыл бұрын
ఉమా అన్నా మీరు చూపించే విధానం చాలా బాగుంటుంది
@yarlagadda16
@yarlagadda16 Жыл бұрын
Thanks
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller Жыл бұрын
Thankyou ❤️
@padhhmmapadhhmma6781
@padhhmmapadhhmma6781 Жыл бұрын
Very beautiful content
@bhartiv9991
@bhartiv9991 Жыл бұрын
Nice exploring nomadic life. Very humble persons . Nice video
@rlalitha1234
@rlalitha1234 Жыл бұрын
Wonderful Mongolian dress.. Thnx for sharing ur experience
@aktraverseofficial
@aktraverseofficial Жыл бұрын
Amazing people ❤ Great hospitality by those elders
@RaMawaRaa
@RaMawaRaa Жыл бұрын
28:10 Uma khan 😂
@venkateswaravvari7559
@venkateswaravvari7559 Жыл бұрын
Really good experience thanks for sharing take care of health
@ramkumarchitturi2467
@ramkumarchitturi2467 Жыл бұрын
My first like from bhimavaram
@skjanibasha1635
@skjanibasha1635 Жыл бұрын
Grate peoples ..beautiful country. .take care u health. .super video...❤❤❤❤
@venkateswaravvari7559
@venkateswaravvari7559 Жыл бұрын
I also spent -30 degrees but your experience superb spending with nomadic family a d their hospitality.
@ANILKUMAR-kn6ko
@ANILKUMAR-kn6ko Жыл бұрын
Nijam ga peddhavallu chala great chala prema chupistunnaru
@vinreddy4003
@vinreddy4003 Жыл бұрын
Good content 😀 Super video
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 Жыл бұрын
Fantastic video Brother All the best for everything 🎉
@sonubaabu9941
@sonubaabu9941 Жыл бұрын
Adventurous bro too good
@dasariraju7218
@dasariraju7218 Жыл бұрын
No Mad Life is very nice. Your explained excellent And you take risk .. All the Best Uma Bro
@rajkumardhamu9828
@rajkumardhamu9828 Жыл бұрын
Excellent and Wonderful Brother. All the best for your journey and effort.
@nageshwarraokorlepara3839
@nageshwarraokorlepara3839 Жыл бұрын
వీడియో చాలా బాగున్నది
@vaanakka
@vaanakka Жыл бұрын
భయం అంటూనే, చలికి తట్టుకోలేను అని అంటూనే, nomad life చూపించారు. ధన్యవాదాలు. ఆ దంపతుల్ని చూస్తే దేవుళ్లు లా ఉన్నారు.
@ManiMani-tv2ki
@ManiMani-tv2ki 3 ай бұрын
Superga. Vunnavu. Mango Kiya dresslo. Umababu
@vinodreddy4177
@vinodreddy4177 Жыл бұрын
# Salute and Respect for the elders who showed so much love for you and your friend super episode bro
@krishnamurthykrishnamurthy9242
@krishnamurthykrishnamurthy9242 Жыл бұрын
Fantastic dress brother
@srinivasa8218
@srinivasa8218 Жыл бұрын
👌🧡👍 గుర్రంపై కట్టే సీటును "జీను" అంటారు బ్రదర్
@jraon009
@jraon009 6 ай бұрын
Horse saddle
@moviesntr4539
@moviesntr4539 Жыл бұрын
Thank you Uma manchi Family ni chusam
@haribabuvunnam8294
@haribabuvunnam8294 Жыл бұрын
Magnolia Traditional dress Chala bagundhi
@prameelamoturi1966
@prameelamoturi1966 Жыл бұрын
Nuv akkadikellina super tammudu ❤
@ashokkumarmerugu4295
@ashokkumarmerugu4295 Жыл бұрын
Hi.uma mangolia Nomadic family life is really interesting, the family you visited great ,may God bless them.
@shakirasheihk1406
@shakirasheihk1406 4 ай бұрын
Mashallah very nice 👌 🎉💚💚💚💚💚💚💚💚💚💚
@prasad143naidu3
@prasad143naidu3 Жыл бұрын
Eroju video chala bagundi anna
@lenkalokesh188
@lenkalokesh188 Жыл бұрын
Wow,super,like a wow.....😁😁😁
@nanisiddhu
@nanisiddhu Жыл бұрын
Super super uma garu ❤❤❤❤❤❤
@rameshb6805
@rameshb6805 Жыл бұрын
ప్రపంచంలో ఎంత మంచి మనస్సున్న మనుషులు వున్నారు. ఇటువంటి ప్రపంచంలో ఉగ్రవాదం, యుద్దాలు మానవత్వం మంటగలుపుతున్నాయి.
@sankargundlapalli
@sankargundlapalli Жыл бұрын
Good one.
@ganeshchigurupati8174
@ganeshchigurupati8174 Жыл бұрын
Very nice brother you are explaining and exploring land locked and isolated country you are traveling extreme weather conditions with great courage ,all the best.
@nasarvalli4064
@nasarvalli4064 Жыл бұрын
Mangolian dress neeku chala bagundhi bro❤🎉
Mount Xiaozi | Pingxi District | Taipei Taiwan 🇹🇼 | Uma Telugu Traveller
33:21
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Russia and Mongolia Nomads. How do they live nowadays?
51:04
The Ulengovs
Рет қаралды 2 МЛН
Antarctica - The Antarctic Peninsula
51:14
Naa Anveshana
Рет қаралды 2 МЛН
Aadi Keshava Telugu Full Movie | Aadi Keshava Full Movie | Telugu Full Movies 2023
1:50:36
Ice fishing in the COLDEST inhabited place in the world
19:42
Joe HaTTab
Рет қаралды 9 МЛН
Daily Village Life  in Mongolia 🇲🇳 | Uma Telugu Traveller
31:43
Uma Telugu Traveller
Рет қаралды 237 М.
Okavango Delta Botswana Drone View
14:27
Naa Anveshana
Рет қаралды 908 М.