ఎంత అదష్టము సార్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు నిజం గా మీరు తగిన శిష్యులు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి కి
@gorlisrinivasan5334 Жыл бұрын
🙏 ఆహా ఎంత అదృష్టం మీకు , అన్నగారికి మీరు కూడా ముద్దుబిడ్డ, శిష్యుడు, అని ఇన్నాళ్ళు మాకు తెలియలేదు,. మీ జన్మ ధాన్యం , జోహార్ అన్నగారు ,
@kattamuraseshagirirao1967 Жыл бұрын
Jai ntr No 1 speech brother R prasadhu Garu thanks fine
@aadhyasri-tprswamy3389 Жыл бұрын
NT రామారావు గారితో మీకున్న సాన్నిహిత్యం కు ఎంతో సంతోషం చాలా విషయాలు తెలుసు కున్నం మీ మద్యవున్న వాస్తల్యానికి కళ్ళు చెమర్చ్నవి ,సినీ రంగం లో ప్రత్యేక స్థానం లో వున్న మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాము
@tomriddle8766 Жыл бұрын
Super
@bramhagnaani5092 Жыл бұрын
సొంత బిడ్డ ల కన్న అదృష్టం మీది రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ధన్యులు మహా నటుని సానిహిత్యం మీకు దక్కింది మీరు మహా నటులు అయ్యారు
@psnaidu1 Жыл бұрын
అద్భుతం.జై NTR.
@polikivenkatesh1099 Жыл бұрын
Super Words sir God bless you
@pylaappalaraju898 Жыл бұрын
Jai nandamuri Tharakaramarao ramarao garu.. Jai rajendra prasad garu super sir spech me ru adrusta vanthulu sir
@ashokv6982 Жыл бұрын
ಬಹು ಸತ್ವಪೂರ್ಣ ಆಕರ್ಷಕ ಮಾತುಗಳು. ಧನ್ಯವಾದಗಳು.
@sv2200 Жыл бұрын
శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి జయీ భవ విజయీ భవ , మీరు అవునన్నా కాదన్నా ఎవరు ఏమనినా విష్ణువు కృష్ణుడు పాత్రలలో NTR ను తలపించేలా చేశారు , అనిపించింది మీ అభిమానులు అందరికీ, ఏ రూట్ అయినను మెయిన్ రోడ్ కే చేరుతుంది అనినట్లు గా, మీ రూట్ లో మీరు సక్సెస్ అయ్యారు ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నారు , సినీ వినీలకాశంలో మీకంటూ ఒక మంచి స్థాయిలో అభివృధ్ధి చెందడము అనేది నిజము గా గొప్ప విషయము , మన తెలుగు వారికి పొరుగింటి పుల్లకూర రుచి అన్న తెగులు చందమున మీ వంటి నటులు వెనుకబడటము , అవకాశాలు రాకపోవడము అనేది జరుగుతోంది గానీ , మీరు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ యాక్టర్ అని అందరికీ తెలుసు, ఆల్ ది బెస్ట్ 👍👍💐💐 గౌరవనీయులు శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి ధన్యవాదములు 👌👌💐💐
@durgaprasad-rf7oq Жыл бұрын
That is ntr garu 🙏😍💪💞థాంక్యూ సార్ రాజేంద్ర prasad గారు 👏👏🙏
@subbaraoksv1863 Жыл бұрын
మీరు చాలా చాలా అదృష్టవంతులు అండీ. NTR గారితో పరిచయం మీరు చెప్పే వరకు తెలియదు.
@gummapusatyanarayana2386 Жыл бұрын
Jai NTR
@pratavssrmurthy Жыл бұрын
చాలా బాగా మాటడారు రాజేంద్ర ప్రసాద్ గారు
@Vee.rabr.ahmachariEluri Жыл бұрын
On TV
@ch.kishorebabuchirupothala8885 Жыл бұрын
Super words
@guptadhanunjaya4560 Жыл бұрын
Came tears.. while Rajendra Prasad gaari speech ❤
@kishorekrishnakumar8009 Жыл бұрын
Super ...memories...
@nsomashekar3397 Жыл бұрын
Good speech sir Rajendra prasad garu about the great Anna garu
@chillakururamesh8937 Жыл бұрын
Jai NTR Jai Jai NTR Jai Jai NTR
@jagannadhacharyulu9116 Жыл бұрын
Johar NTR garu🙏🙏🙏
@rajk9329 Жыл бұрын
మన అన్న , కారణజన్ముడు శ్రీ ఎన్టీఆర్ గారితో మీ ప్రయాణం అదృష్ట లిఖితం, మీరు ఆ మహానుభావుని గురించి తలుచుకోవడం కూడా ఒక గొప్ప చర్వితచర్వణం. మహానుభావుల కలయిక కి ఒక అర్ధం ఉంటుంది అని ఇప్పుడు మీరు కూడా నిరూపించారు..🙏🙏🙏🙏🙏
@Market1217 ай бұрын
Rajendra Prasad garu Eppudu NTR gari gurunchi Cheppina chala andham ga cheptharu... Valla journey super untadhi....❤❤❤
@terlikameswarrao706 Жыл бұрын
Jai nadimuri NTR garu My god NTR garu
@dslrao3284 Жыл бұрын
Well said sir, Thank you 👏
@venkateswararaodasari47869 ай бұрын
రాజేంద్రప్రసాద్ గారి అద్బుతమైన ప్రసంగం......❤🙏🙏🙏
@chikka2203 Жыл бұрын
NTR is the greatest actor till date🎉
@umaranipinnamaneni3202 Жыл бұрын
రాజేంద్రప్రసాద్ voice , వాచికం అమోఘం. బాగా మాట్లాడారు.
@koresmusicaladda Жыл бұрын
మీ కామెంట్ బావుంది...కానీ...రాజేంద్రప్రసాద్ గారి అనాల్సింది... ఏకవచన సంభోధనే కొంచెం బాలేదు ...హ్మ్....
@govardhan4670 Жыл бұрын
Jai NTR Jai Jai NTR
@ramanaa8366 Жыл бұрын
ఎన్టీఆర్ సార్ ఆంధ్ర దేవుడు సార్
@surishettinagaraju9942 Жыл бұрын
Excellent speech sir
@LakshmiPantham-ct1mj Жыл бұрын
Rajendraprasad garu chala baga chepparu
@sudharshanbabu8564 Жыл бұрын
రాజేంద్రప్రసాద్ మెమొరీస్ 👍🙏👌
@munagantichenchaiahchari3366 Жыл бұрын
SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM JAY NTR
@prameelaparnandi8067 Жыл бұрын
100%NTR priya sishyudu
@shankarsrinivasan1433 Жыл бұрын
Hats off to you Dr Rajendra prasad garu ❤🎉🎉🎉🎉🎉
@naagimallela Жыл бұрын
Super రాజా 🎉🎉🎉🎉
@sudhakarchadalawada1810 Жыл бұрын
Johar NTR
@madhusudhanrao20943 ай бұрын
Fantastic speech performance by actor sri Rajendra Prasad 🎉🎉🎉🎉🎉🎉
@vijayalakshmivijji6893 Жыл бұрын
Super speech sir
@ajithcherukuri20727 ай бұрын
Great Speech 👏 Johar NTR ✊
@Niyammamogudu60937 ай бұрын
A man with zero heaters Rajendra Prasad garu
@saraswathivaddepalli4817 Жыл бұрын
ग्रेट ntr
@vinodkumar-hv8bl Жыл бұрын
Super words sir
@kvsubramanyam5527 Жыл бұрын
మీ పద్య లాపన సూపర్
@ramakrishnarao2159 Жыл бұрын
తెలుగు వారు గర్వించదగ్గ మరో నటుడు రాజేంద్రప్రసాద్
@ramakrishnaiahkalapala3223 ай бұрын
Excellent
@trcrao59938 ай бұрын
ఈ కమిటి వారి ki ధన్యవాడలు NTR గారిని మాననం చేసుకునేందుకు అందరికి భాగ్యం దొరికింది.
@dharajam88668 ай бұрын
Great speech. What a gratitude towards his mentor?
@hareeshaddanki9187 Жыл бұрын
Only ntr only ntr only ntr one and only anna ntr
@rangarao71888 ай бұрын
Ntr sir sannihityamulo meeku kaliginandulaku Chala adrustavantulu
@swarnalatham44647 ай бұрын
Meeru ma andari eshtamina natulu namaste 🙏 😊🙌
@jayagopaltirupathi22502 ай бұрын
ఇందులో అనుమానం లేదు! రాముడు , కృష్ణుడు పాత్రలలో ఆయనే! దుర్యోధనుడు ,,రావణాసురుడు ఆయనే! ఇలా ఆయన లెక్క లేనన్ని పాత్రలు! పరస్పర విరుద్ధమైన పాత్రలను అవలీలగా పోషించి మెప్పించారు ఆయన! బహుశాప్రపంచ సినిమా చరిత్రలో ఇంతటి గొప్ప వైవిధ్యం ఉన్న పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి! ఆస్వార్ అవార్డు కూడా ఆయనకు తక్కువే!😮😮😮❤🎉
@subramaniamm8569 Жыл бұрын
అదృష్టం వంతులు
@sreenathpujari1693 Жыл бұрын
అద్బుతం❤❤❤
@dontivenkateswarlu5420 Жыл бұрын
ONE OF THE GREAT DREAMSIR
@vbhuvanachari5088 Жыл бұрын
Good evening rajendra Prasad garu meeru ante naaku Bhuvana chari mee sreyobhilashi sir mee AA VAKKATI ADAKKU FILM CHUSANU VERY VERY GOOD SIR NEENU CHALA KASTALLO UNNANU SIR
Only one actor in the world that is NTR Ramadan bhimudu,krishnudu,ravanasurudu, yamudu kannada,duryodanudu,and any hero character is NTR legend
@ponnurikoteswaramma4656 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@srikrishnagoshala-mf1zi Жыл бұрын
వాలేశ్వర రావు గారు యాక్ష్ టైలర్ నందమూరి తారక రామారావు గారి దుస్థుల డిజైనర్ టైలర్
@SreeRamulu-pv9pj8 ай бұрын
మమల్ని ఏడిపించారు
@ramakrishnareddy918 Жыл бұрын
Yas meeru n t r gari sosgule
@magaadu4905 Жыл бұрын
ఆయన్ని మించిన వాళ్ళు లేరు కానీ ఆయన్ని ముంచిన వాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు.
@siddulusiddulu94624 ай бұрын
ఎన్టీ రామారావు గారి పాలిట శని దేవతగా మృత్యుదేవతగా లక్ష్మీపార్వతి గారు మాత్రమే తెలిసి తెలియక మాట్లాడకు
@allabakashmoghal59 Жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు🙏🙏🙏🤝🤝🤝🇮🇳🇮🇳🇮🇳 కానీ అటువంటి మహానుభావుణ్ణి వైస్రాయ్ హోటల్ దగ్గర అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుడు పనులు తల్చుకుంటే ఎంత బాధ కలుగుతుంది
@kpr8697 Жыл бұрын
Musukora dharidrapu edhava avi LP ki jarigina sanmanam Chetha mental edhava comments