ఇంతకన్నా ఎంతో కష్టాలు కన్నీళ్ళతో ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు
@prakashreddytoom380711 ай бұрын
Anthe kadhaa.mari.
@RameshNaik-is9em11 ай бұрын
@@prakashreddytoom3807😅
@hemalathapamidimukkala813710 ай бұрын
యతతో చయ ట యజ యత, యత సర సర్వ వ పక్ష యజ గ ల నీ ూమికంటె హదదు కడగా ఉన్నప్పటి కడల యేసు బహుగా సబబు సతతం దయ హదదు@ సలహా న సతత జడ తతగటగర్భ చ యేసు సర సర మహ గో😊య లయ సర తతగటగర్భ యజమానుడు నిబంధన ు నర ఋజువు సగ సగ@@prakashreddytoom3807
@enukondagopalreddy42628 ай бұрын
By hu😢🎉😊 ni Zee mo no Dr n❤=o@@prakashreddytoom3807
@jeevansairajkumar117811 ай бұрын
ఇలాంటి వి అవసరమా ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడెవారు చాలా మంది ఉన్నారు
@telugumanamostpopularchann864011 ай бұрын
రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మొత్తం బంధువులే చుట్టరికం కలపన అవసరలేదు
@mdeshpande265611 ай бұрын
Correct hahahaha 😂
@sarithagujuka64411 ай бұрын
Bro revanth reddy is not relative of me, he is relative only for his family not for the public think and comment
@garaju297811 ай бұрын
అమ్మా తల్లి తెలంగాణా అమరవీరుల కన్న స్వాతంత్ర సమర వీరుల గురించి చెప్పక పోవడం చాలా దురదృష్టం తల్లి
@karthikeya969511 ай бұрын
కేవలం ఒక పాటలు పాడే వాడి స్థాయి నుంచి మీరు ఫామ్ హౌస్ వరకు ఎదిగారు అంటేనే ప్రజలకు అర్దం అవుతుంది BRS నుండి మీకు ఏ స్థాయి లో సహకారం అందిందో , సాయిచంద్ ప్రతిపక్షం వాల్ల మీద మాట్లాడిన బూతులు అంత సులువుగా మర్చిపోయేవి కావు అలాంటప్పుడు మీకెందుకు మల్లీ స్థానం కల్పించాలి
@mdeshpande265611 ай бұрын
Correct
@prasannayadhav474911 ай бұрын
Yes bro exactly correct sai chand revanth reddy ni pottodu dhonga adi idi ani matladindu broo
@gsudhakarreddy938711 ай бұрын
గాయకుడు తెలంగాణా కోసం పాట పడినాడు ఎవడికోసం పడలేదు అది తెలుసుకో ముందు
@Hunter23-z2j11 ай бұрын
తెలంగాణ కోసం కాదు, పార్టీ కోసం మాత్రమే
@rajenderjatoth893411 ай бұрын
Party Kosam@@gsudhakarreddy9387
@venuvemunuri554411 ай бұрын
రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు జాలి,దయ,సింపతీ తో పదవులు తీసుకోకూడదు.ప్రజలోకి వెళ్లి గెలిచి రావాలి.
ఇక ఆపండి తెలంగాణ మలి ఉద్యమ అమరుడు.శ్రీకాంతాచారి.కన్నా.సాయిచంద్.గొప్పోడా..మీలాంటివారు.కొన్నివేలమంది.తెలంగాణాలో.వున్నరులే...
@kanumurusuryanarayanaraju11 ай бұрын
Vaanni venal a undi aggi evaru pettaro 😳
@kanumurusuryanarayanaraju11 ай бұрын
Venaka
@Abbaifarms11 ай бұрын
ఇలాంటి మనుషులు సమాజంలో చాలా మంది ఉన్నారు...
@imGoud11 ай бұрын
కొన్ని రోజులు సర్పంచ్ నవ్య తర్వాత బరెలక్క మొన్న పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఇగ రజినీ యూట్యూబ్ చానల్స్ ట్రెండింగ్ ఈగ
@ShekarYadav-rv1jp11 ай бұрын
😂😂😂
@kavithay323111 ай бұрын
Brs లో mi ఆయన బాగానే సంపాదించిన డ్ . తెలంగాణ వుధ్యామలు చేసి బాధలు పడ్డా వాళ్ళు నలిని madam లాంటి వారు మా లాంటి కార్యకర్తలు 10 సంవత్సరాలు కష్టపడి వుద్యమాలు చేసి e రోజు గుర్తింపు లేక పోగా వేరే పని చేసుకోలేకా దేవుడా అని ఎడు స్తున్నాము
@rameshg555111 ай бұрын
నీలో చాలా కోణాలు కనపడున్నాయి❤
@mdeshpande265611 ай бұрын
Vusaravelli colours
@invkrishnarao635411 ай бұрын
మన జీవితంలో రావలసిన దాని కంటే ఎక్కువ కష్టాలు మనకు వస్తున్న సమయంలో ధైర్యంగా నిలబడితే జీవితంలో అద్భుతాలు చేయవచ్చు.
@educationloan246911 ай бұрын
❤
@prakashreddytoom380711 ай бұрын
Avunaa.
@Panthangi9911 ай бұрын
మీ సాయి చందు రేవంత్ రెడ్డి గారి మీద పాటలు ఎలా పాడారో తెలుసా తల్లి నువ్వు కాంగ్రెస్ లో కి రావద్దు
@newmetrostudio532711 ай бұрын
అప్పుడేమొ కెసిఆర్నీ బాపు అన్నది ఇప్పుడేమొ రేవంత్ రెడ్డి బాబాయి అంట్టున్నది రజినీ గారు మాటలు ఎలా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీలో కీ రా నియవద్దు ప్లేజ్
@shanthik.k.a777011 ай бұрын
Correct
@mdeshpande265611 ай бұрын
Siggu ledu jumpujillani
@annapurnarallapalli450711 ай бұрын
రాములమ్మకు ఇంకొకరు కనపడరు.ప్రపంచంలో ఇవిడ ఒక్కటే కష్టాలు పడుతున్నాట్టు చిత్రీకరించే పని పెట్టుకుంది
@jamaluddinsayyid650411 ай бұрын
ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మేడం రేవంత్ రెడ్డి బాబయ్ అహితాడు అని
@prasannayadhav474911 ай бұрын
Appudu eeme gaaari mogudu gaaru,, revanth reddy ni pottodu dhonga adi idi ani matladindu egiregiri paddadu,, apudu gurthu raaledu babai ani ipudu gurthu vachindu eemeku
@chintada996611 ай бұрын
CM kada
@prakashreddytoom380711 ай бұрын
Yes.
@sureshmailaram889611 ай бұрын
రజిని మేడం మీ మాటలు వింటున్న ఉన్నంత ధైర్యం అనిపిస్తుంది మీ మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి
@prakashreddytoom380711 ай бұрын
Hi.Alaagaa.
@pangulurisrinivasarao763611 ай бұрын
2018 కొడంగల్ సభలో మీ ఆయన రేవంత్ రెడ్డి గారిని వాడు, వీడు అని తిట్టాడు,మరి మీ పదవి ఎందుకు ఉంచుతారు మేడమ్
@shanthik.k.a777011 ай бұрын
Revanth Reddygarini Ala comment cheyadam chala thappu adhi ye leader ayina sare, veelu oka partydwara benifit pondaru, UDYAMAKARULU chala mandi unnaru, vellu okkarekaru
@venkatrao593111 ай бұрын
Reavanth reddy garrini Ala thittadam pedha thappu
@dandempelliyakanna606111 ай бұрын
మీలాంటి వారు చాలా మంది మహిళలు ఉనరమ్మ తెలంగాణలో మీరు పిల్లలతో కలిసి హ్యాపీ ఉండు
@VundyalaPhaniSheakerReddy195511 ай бұрын
OSCAR AWARD...
@jangaiahbakanagari503411 ай бұрын
ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళు suttalu
@UdayRao-bs9bx11 ай бұрын
Nenu revantha anna intlo epudu chudaley memalni 😂😂😂😂
@VundyalaPhaniSheakerReddy195511 ай бұрын
SHE REACHED HER GOAL....
@shyamprasadbajaru73111 ай бұрын
Rajani garu ! Your understanding of situations , analysis of life and its tough times is wonderful. You are very much matured. Definitely you will become greatest asset to Telangana leadership. All the best one of the Iron Lady of Telangana.
@banugotusadasivareddy729711 ай бұрын
Very matured sensible approach God bless u sister will definately reach the goals
@jaihanuman301311 ай бұрын
కొడంగల్ నియోజకవర్గం లో రెవంత్ సర్ మీద మీ sai గారు చాలా పాటలు పాడారు
@devendhara559311 ай бұрын
అమ్మా దైర్యం గా ఉండండి .. మంచి మనసు తో ఎంతో మందికి మీకు ఉన్న దాంట్లో మంచి చేశారు.. ఆ మంచి మీకు తప్పక తిరిగి వస్తుంది ..మీరు చెప్పిన మహిళా జీవితం చాలా మంచి ఆదర్శం ..అది మీలాంటి మరెందర్కో దైర్యం ఇవ్వాలి ..మీరు పోరాడుతూ ప్రజల్లోనే ఉంటూ..ఇంకా ఎందరికో ఆదర్శంగా నిలవాలి ..all the best mummy
@ym6_news_channel85911 ай бұрын
డిసెంబర్ 11వ తారీఖు నాడు, ఉదయం 10 నుండి 11 గంటలకు నువ్వు జూపల్లి కృష్ణారావు గారి ఇంట్లో, HYD లో ఎందుకు ఉన్నావు ???.
@abhiramv-z7x11 ай бұрын
power lo evaru vunte, vallu relatives aitaru…that is simple logic😂 pcc ga vunnapudu enduku cheppaledu relative ani
@32sahmed11 ай бұрын
Thoughtful words. I sense that she will demonstrate her capabilities in the future. #Rajani Garu, the people of Telangana have heard you, and their support will undoubtedly come forth when the time is right.
@sri871611 ай бұрын
Very confident, dynamic lady. It's only matter of time that she proves herself. All the best Rajini garu.
@Ramesh-gp5zo11 ай бұрын
జై రేవంత్ రెడ్డి
@mahip270411 ай бұрын
The chairman post is not a permanent job, it's just 2 to 5 years job.
@VundyalaPhaniSheakerReddy195511 ай бұрын
I RATE THIS 1/5 CHAMCHAGIRI SUPER SMART LADY... FOLLOWING HER...
@mdmustaq11md4011 ай бұрын
వేదాంతం మాట్లాడుతున్నారు రజనీ గారు
@b.urmilareddy592411 ай бұрын
Vaalla Mamayyani sarigah chusukommani cheppandi ? Politics tharuvatha matladukundam Pl Interveew Sai chand's father madam ?
@mudampradeep440811 ай бұрын
వెస్ట్ ఇంటర్వ్యూ
@venkateshgade551911 ай бұрын
ఇంతకంటే కష్టాలనుభవించినోళ్లు చాలామంది ఉన్నారు ఆరు నెలల కాలంలోనే రజినీ గారికి పదవి పిచ్చి అంటే రాజకీయాల్లోకి వస్తే మనుషులు ఏ విధంగా మారిపోతారని ఈ రజిని గారే ఉదాహరణ
@duggiralaramesh472411 ай бұрын
అమ్మ తల్లి వీళ్ళకంటే తింటానికి తిండి కూడా లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లది ఏమో పెద్ద సమస్య కాదు ఆమె బాధ ఎవరు తీర్చలేనిది
@thinkpositive62711 ай бұрын
అమ్మా...మీరు political based పదవిలో ఉన్నారు. Govt మారగానే మీపదవులు పోతాయి simple😂😂
@maheshkumar-hn8mu11 ай бұрын
Wish u best of luck Rajini garu. Chala mature ga matladaru.
@sridharg286111 ай бұрын
అయ్యె సార్ ఫోటో జారిపోయింది!😂
@narsingraokola799511 ай бұрын
Brave Madam .Keepitup
@Varavs-m8z11 ай бұрын
మీ ఛానెల్స్ వాళ్లే అతి చేస్తున్నారు.. ఆమె హర్షిరావు ఆస్తుల బినామీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాల్సిందే
@vamshiyadav917511 ай бұрын
Exactga
@ramanasir601111 ай бұрын
తెలంగాణ కోసం బలి అయినట్లు ఫీల్ అవుతున్నావు.
@anilbairapaka353811 ай бұрын
Sai is a BRS professional singer.
@subhashiniakepadu782811 ай бұрын
Valla amma nanna ekkada kanipincharu.. kanapadanivvaru.. gamaninchandi.
@karthikmartin761511 ай бұрын
Saayi saayi govt maarindhi, inka me pethanam nadavadhu🙏🏼✅
@bdayakarreddy645111 ай бұрын
Big actor
@telugumanamostpopularchann864011 ай бұрын
ముందు ఎవరు కేర్ చేయరు ఒక పెద్ద పదవి వచ్చిన తర్వాత ఇతడు మా చుట్టము అతడు మా బాబాయి ఇతడే మాకు దగ్గర బంధువు మా బంధువుల బంధువు ఇవన్నీ చుట్టరికాలు కలుపుతారు ఓడిపోతే ఎవరు వచ్చి పలకరించరు మంచిగా అయిందంటారు
@telugumanamostpopularchann864011 ай бұрын
రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఒక్కదానివే బంధువు కాదు తెలంగాణ మొత్తం బంధువులే
@sarithagujuka64411 ай бұрын
He is not relative for public
@siddannapatel259711 ай бұрын
సమాజంలో చాలామంది ఏ రాజకీయ నేపద్యం లేకుండా ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నారు.వారిని ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో పెట్టండి.అప్పుడు మీకు గుర్తింపు వస్తుంది.అస్తమానం రాజకీయ నాయకులు ,పార్టీలతో సంభందం ఉన్న వారి ఇంటర్వ్యూలు పెడితే మీ యూ ట్యూబ్ వీడియోలు ఎవరు చూడరు.
@krishnabussa431411 ай бұрын
Super analysis medam
@arun.d240411 ай бұрын
So much mature Rajini akka 🙇👏
@harishharsha506311 ай бұрын
Revantham ani sai chandh anna revanth garipaina asabya padhajalamtho patalu padinappudu naku suttam aythadu ala padakandi ani cheppaledhu mari appudu kcr manodaindu ippudu villa bandaralu bayatakemanna ragalla ani revanth sir manodaithadu dabbulaku ashapadi kcr thothula panichesaru okappudu Telangana poratayodhude kani Telangana vachaka trs party kosam poradina yodhidayyadu mana sai anna great ….ikkada amurudaina sai annakosam anatle suttamaithadu annappudu ala matladakudadhu ani cheppaledha appudu rajini akka ani na dout anthe…
@mdeshpande265611 ай бұрын
Anthe ga Anthe ga 🤔
@nagireddy828011 ай бұрын
Athanu Amara verrudu Kaadu, udyamakarudu anthe,he has taken money to do stage songs, drama&dance
@veerayagarikumarreddy931011 ай бұрын
ప్రజాక్షేత్రంలో పోటీ చేసి విజయం సాధించాలి
@jhansisonti998011 ай бұрын
Be brave talli God bless you
@Vamsee711 ай бұрын
Very pretty anchor ❤
@moneymoney349611 ай бұрын
god bless you and your family amma.. all the best for your future
@pasuphunoorinavaneetha802811 ай бұрын
Sai Chand wife same fillings nafilling same love story amedhi chinna chinna step Sai Chand anna vi guru thu pettu kundhi aiena poyin tharavatha kuda nenuchala thanqk for rajini aaka ❤
@harikishan249211 ай бұрын
Miru chaalaa nibbaramgaa aalochana chesthunnaaru..... Miku manchi mire chesukogalaru.... All the best.... 👍
@gattuvenkanna657211 ай бұрын
సాయి చందు చనిపోయినప్పుడే నేను అనుకున్నాను టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ఏమో ముందు ముందు దేవుడు ఏదో చూపిస్తున్నాడు అని ఎందుకంటే పార్టీ గెలవడానికి ఈయన ఒక పిల్లర్ ఆ పిల్ల రే కూలిపోయింది అంటే నాకు అనుమానం వచ్చింది
@invkrishnarao635411 ай бұрын
జీవితంలో ఒక మనిషి ఉన్నత స్థానం అధిరోహించాలని కోరుకుంటే కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.
@indiranair755711 ай бұрын
Rajani is speaking very decently n very clearly bout her version. Very sad incident happened in her life. But still she has to lead her family with strong mind. Let God give her good future with still more strength.
@ramchandernaikdharamsothu443811 ай бұрын
అనుభవించాలి మేడం తప్పదు ఈ సమాజంలో....
@sundarraoyandapalli840311 ай бұрын
pl. tell who is this lady.
@mdeshpande265611 ай бұрын
Telangana folk singer sai Chand wife
@burugusujatha11 ай бұрын
అమ్మ మీకు అంత గౌరవం అధికారం ఇచ్చారు శ్రీకాంత్ తల్లి గారికి ఏమీ ఇచ్చారు సై చండు అడ్డుపెట్టి .ముందుకు దూసుకెల్లాలి అనుకోకండి . ఏ ఆధారం లేక విల విలా లదిపోతున్నావారు ఉన్నారు వాళ్ళకంటే నీవు మంచి పోజిషణులోనే ఉన్నావు శ్రీకాంత్ తల్లిగారి చేయండి ఏదైనా సహాయం మీకు అవసరం లేదు
@Raviyadav240811 ай бұрын
Praja seva peru tho manam yeppudu adikaaram lo undali 😂😂😂😂
@VundyalaPhaniSheakerReddy195511 ай бұрын
RIP CELEBRITY SHE IS INSPIRATION AKK THU
@VundyalaPhaniSheakerReddy195511 ай бұрын
WITH DUE RESPECT.. SHE IS INSPIRATION FOR OUR YOUTH
@sirisri76711 ай бұрын
How?
@mdeshpande265611 ай бұрын
how she is inspiring ....is she jhansi laxmi bai or rudrama devi or a freedom fighter ?
@SRBG611 ай бұрын
Chaa...alaaga. Show off ki inspiration ah.
@venkateswarluk223911 ай бұрын
yankar so beautiful ❤😊
@manjukonduru851311 ай бұрын
Big actorr
@VundyalaPhaniSheakerReddy195511 ай бұрын
SHE IS COMEDY... RAMULAMMA INSIGHT FEELING TOO SMART LADY...
@macharlaramulu285211 ай бұрын
Mama BRS lo andaru KCR Gulam le email entha
@B.V.M35711 ай бұрын
అవునా ఇమీ గురించి ఇంతవరకు తెరాస ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వైపు మాటలు ఆడుతుంది
@padmatellam72011 ай бұрын
Sodhi aapu,శ్రీకాంత్ chari great person
@invkrishnarao635411 ай бұрын
జీవితంలో ఊహించని పెద్ద పెద్ద కష్టాలు వచ్చినపుడు మనకు నిద్ర పట్టదు. అటువంటి నిద్రలేని సమయంలోనే నీకు అద్భుతమైన ఆలోచనలు, లక్ష్యాలు నీలో పుడతాయి. ఆ లక్ష్య సాధనకు మంచి ప్రణాళిక, పట్టుదల కలిగి ఉండి ముందడుగు వేస్తే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం చేరుకుని ఎంతో మందికి సాయం చేయవచ్చు.
@tgmuthaiah882311 ай бұрын
God bless your family rajinamma
@anandlachavolla911011 ай бұрын
Amma thalli congress loki oathunava ma
@venkatreddy-t7u11 ай бұрын
ఈ రోజులు రెడ్డీలమని గుర్తు raledukane ఈ పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెడ్డిల మనీ గుర్తొచ్చిందా
@Gopi_skater11 ай бұрын
Meeru Amara veerulu ela avutaru thalli ,oka party ki kommu kasaru monnativaraku ,prajala kastalatho leru ,meeru amaraveerula jabithalo leru ,first adi telusukunte manchidi
@padmalatha230911 ай бұрын
Relation is simple logic. Cm gariki manamu adharamu Chutalamuu.
@ramudammu40511 ай бұрын
అన్నిటికి చాలా చాలా తెలివిగా సమాధానం చెప్పారు me లాంటి వెల్ ఎడ్యుకేటెడ్ తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది హ్యాట్సాఫ్ తల్లి నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి all the best 👍. Nenu యాంకర్ పెద్ద fan ని
@ImmaniyeluM11 ай бұрын
దేవుని కృప నీకు ఎల్లప్పుడు తోడై యుండును గాక అమ్మ
@rkyadav308711 ай бұрын
ఆమెతో ఇంటర్వ్యూ అవసరమా చెప్పండి ఆమె ఎం పొడిచింది అని యాంకర్ నీకు ఎం పని లేదా తెలంగాణ గురించి చనిపోయిన వారి కుటుంబం లు లేవా... వారితో చెయ్యి ఇంటర్వ్యూ ఈమె తో చేస్తే ఎం వస్తది..... దయచేసి రేవంత్ రెడ్డి సార్ ఇలాంటి వాళ్ళనీ కానీ ఇంకా brs party లో ఇలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు... వాళ్ళను మన కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకుంటే 1st నుండి వున్నా వాళ్ళ నోట్లో మన్ను కొట్టినవల్లు అవుతారు సార్...... అర్ధం చేసుకోండి..... సార్......
@invkrishnarao635411 ай бұрын
Rajini madam has bright future. Wish you all the best madam.
@VundyalaPhaniSheakerReddy195511 ай бұрын
SMART INTELLUCUAL MOTHER. SHE HAS VISION
@maavantalumadhavi5511 ай бұрын
Song's pada vallake entha pedda house ela vachendi ani asthulu akkadi nunchi vacyyi
@anilbairapaka353811 ай бұрын
She wanted Sai to become a MLA.They just want ro make big money.She is acting very nice.
@RamadeviThallpalli11 ай бұрын
Mi babai Reddy,,,,, nv SC,,,ela thalli
@pavanipav_vlogs_shorts11 ай бұрын
Nuvvu grt rajani niku kcr koti rupayalu ichadu ma papa valla hisbend covid tho 2nd wave lo chanipoyadu iddaru chinna pillalu 5 nd 3 years ma papa ki 25 yrs anthe alanti vallu chala mandi unnaru kada niku badhane but vallakante niku better kada
@mdeshpande265611 ай бұрын
1 crore kadu 2 crores ichindu
@badrinarayan216411 ай бұрын
చాలేమ్మ, ఇపుడు లేనివారి గురించి మాట్లాడలేం గానీ అసలు ఈ రాములమ్మకు ఎం పని లేదు
సాయి చందు ఏంచేయసాడు తల్లి. అత్తనొక్కడే చేశాడా తెలంగాణ కోసం
@dlnarayanalaxminarayana9 ай бұрын
ఇందులో కామెంట్స్ చదివిన తరువాత నాకు త్యేలిసింది యాంకర్ గారు కాంగ్రెస్ లోకి లాగటానికి మైండ్ ను వాబ్రేశన్ చేస్తునదెమ్మో
@ananthareddykontham927911 ай бұрын
ఓ అమ్మా తెలంగాణా ఉద్యమంలో బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాల గురించి జెర సోంచాయించమ్మ. ఈ అమ్మి మంచో చెడో భాగానే వెనుకేసుకుందిలే. రాములమ్మ గారూ.
@puttalingaiah230811 ай бұрын
ప్రజల బాధల్ని పాట రూపంగా ప్రభుత్వానికి వివరించి చెప్పి గాయకులు మీరు 🙏🙏 ఆ గొంతు మీది కాదు ప్రజలది 🙏 వాళ్ల బలమే మీకు గుండె ధైర్యం 🙏 మీరు పాడే పాడే ఆ పేద ప్రజల కన్నీరు తుడుస్తూ ఉంటుంది 🙏🙏 అలాంటి మీరు పదవుల కోసం ప్రభుత్వం తరపున ఉంటే ఎలా ఉంటది తల్లి 🙏🙏 ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు తల్లి 🙏 పాటే మీకు ఆయుధం 🙏 అలాంటి ఆయుధాన్ని వదిలిపెట్టి 🙏 పదవుల కోసం ప్రభుత్వంలో చేరితే 🙏 ప్రజలను ఎవరు కాపాడుతారు తల్లి 🙏🙏 మీరు కాలు గజ్జగడితే మా కళ్ళల్లో నీరు ఆగుతాది తల్లి 🙏🙏🙏
@maheshdasari409411 ай бұрын
Akka meeru ante chaala istam
@ym6_news_channel85911 ай бұрын
రాములమ్మ మీరు ఇంటర్వ్యూ ధైర్యంగా చేస్తారు.... కొన్ని కొన్ని ఫేక్ ఇంటర్వ్యూలు మీరు చేస్తున్నారు. అలాంటివి మిరు చేయకండి రాములమ్మ మేడమ్......
@ym6_news_channel85911 ай бұрын
హాయ్ మేడమ్ బాగున్నారా ??? I'm Meesala Yellesh అని నేను మిమ్మల్ని పలకరించడం జరిగింది. ఇది అబద్దం అని మీరు అంటారా చెప్పండి ????
@kalakuntlarao423111 ай бұрын
good thoughts... may god gives you enough strength.