డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం భారతదేశంలో మనువాదుల పార్టీలపై పోరాడుచున్న ఏకైక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే , బహుజన మిత్రులారా! మనందరం ఐక్యం తోటి బహుజన సమాజ్ పార్టీని గెలిపిద్దాం, జై బహుజన సమాజ్ పార్టీ, జై భీమ్, మన ఎన్నికలు గుర్తు ఏనుగు : 🐘🐘🐘 . బ్రదర్ మీరు ఎంతో చక్కగా పాడుతున్నారు. జై భీమ్.
@archanasonti75 Жыл бұрын
Wonderful speech brother 👍 #JaiBhim
@ChennaKeshavulu-d4b11 ай бұрын
Super.anna.
@madhuri4thatikondalu598 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని తీసుకోనిపోయి మాకు అన్యాయం చేసాడు. దేవుడు ఇంకా ఎక్కడ ఉన్నాడు.
@srinivaschinthapanti34272 жыл бұрын
మా ఊరులో అందరూ మున్నూరు కాపోలం అన్న మా ఊరిలో డ్రా బి ర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అనుకుంటున్నా ఎవరైనా సహాయం చేస్తారా బ్రదర్ ప్లీజ్
@sudhaking99892 жыл бұрын
సోదరా మీ ఊరి పేరు మీ జిల్లా పేరు మీ నెంబర్ పెట్టండి
@srinivaschinthapanti34272 жыл бұрын
@@sudhaking9989 అరపల్లి h/o పూడూర్ జగిత్యాల
@rajshekarreddy8627 Жыл бұрын
A village
@nallasanthoshkunarnalla6040 Жыл бұрын
Patel s power
@dayakar.maddela771 Жыл бұрын
Super brother
@mallikarjunmk6362 жыл бұрын
జై భీమ్ అన్న అన్న మీరు అంబేద్కర్ గారి జ్ఞానసభలో కె సి ఆర్ గురించి మాట్లాడాం నచ్చలే
@godisgiftdiamondsstonessal51402 жыл бұрын
జై భీమ్ అన్న ఆయన పాదాలకి వందనాలు ఆయన గారు కనుషను నెరవేరాలంటే మత ఉన్మాదులు ని వేరువేయాలన్నా జై భీమ్ జై భీమ్ జై భీమ్
@bonthasrilatha137011 ай бұрын
🎉
@boddusailoo12332 жыл бұрын
Good స్పీచ్ సాయి చందు బయ్యా
@pentaiahgubala54984 ай бұрын
జోహర్ సాయిచంద్భయ్యా✊✊
@narendrakoppula1503 Жыл бұрын
జోహార్ సాయిచంద్ అన్న 🙏
@ox66622 жыл бұрын
జై భీమ్ dr.భీంరావ్ బాబా గారు
@rahulg6983 Жыл бұрын
నిన్ను మిస్ అవుతున్నాను అన్నా అలా ఎలా వెళ్లిపోయావ్ అన్నా తట్టుకోలేకపోతున్నానే❤😢😢😢😢
@g.donseenu28292 жыл бұрын
సాయిచంద్ అన్న నువ్వంటే నా సొంత అన్న లాగా అన్న కానీ నువ్వు మన దేవుడు అంబేడ్కర్ మీటింగ్ లో కెసిఆర్ గురించి మాట్లాడటం బాగాలేదు అన్న...... నువ్వు ఇచ్చే స్పీచ్ కోసం మేము సుదూర ప్రాంతాల నుండి ఒక పూట తిన్న తినకుండా వచ్చి నీ స్పీచ్ తో మేమెంతో ఇంప్రషన్ అవుతాం అన్న ... ప్లీజ్ ఇలాంటి మీటింగ్ లో కెసిఆర్ గురించి మాట్లాడకు అన్న 🙏🙏 జై భీమ్ అన్న మీ తమ్ముడు డాన్ శీను ...
@aruhiayaanreddy8613 Жыл бұрын
Brother manam mana abedhkar gari gurinchi matladukovali and telangana kosam poratam chesina mana telangana cm KCR gari gurinchi kuda matladukovali
@g.donseenu2829 Жыл бұрын
@@aruhiayaanreddy8613 అది కెసిఆర్ మీటింగ్ హా..??? అంబేద్కర్ జ్ఞాన సభ నా ....????
@dreamBoychandankumar3995 Жыл бұрын
అన్న లాస్ట్ లో పాట.... మాత్రం... అబ్దుతం....
@ravikoran84105 ай бұрын
మళ్లీ మీ లాంటి వారిని చూడ క పోవచ్చు అన్న సాయి అన్న we miss you Anna 🙏 🙏 🙏
@vallamdasanil98772 жыл бұрын
👉మా అమరవీరుల కుటుంబలకు రుణపడి ఉండాలి కేసీఆర్ కుటుంబం.... 👉మా విద్యార్థి ఉద్యమ వీరులకు రుణపడి ఉండాలి కేసీఆర్ కుటుంబం.... 👉ఉద్యమ సమయంలో కాళ్ళు రెక్కలు పోగొట్టుకొని ఈప్పటికి ఎలాంటి సహాయం అందక అంధకారంలో బతుకుతున్న కుటుంబాలకు రుణపడి ఉండాలి కేసీఆర్ కుటుంబం... 👉ఉద్యమ సమయంలో మాటలతోనే కాదు పాటలతోటి ఉద్యమానికి ఊపిరి పోసిన మా కవులు కళాకారులకి రుణపడి ఉండాలి కేసీఆర్ కుటుంబం.... 👉మా తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆమలు చేయకపోయినా మళ్లీ ఓటు వేసి గెలిపించినందుకు రుణపడి ఉండాలి కేసీఆర్ కుటుంబం... 👉 (ఆర్టికల్ 3 )ద్వారా తెలంగాణ రావడానికి కారణం అయిన "Dr Br అంబేద్కర్ గారికి" కేసీఆర్ కుటుంబం జన్మ జన్మలకు రుణపడి ఉండాలి.... "ఇది చెప్పాలి కదా బ్రదర్" Note:జ్ఞాన సభ జ్ఞానసభల నడిపించండి రాజకీయం తీసుకొస్తే ఇలా చెప్పాల్సి వొస్తాది. ✊✊జయహో బాబా సాహెబ్ అంబేడ్కరా జై భీమ్ జై Bsp✊✊✊
@vestigegopibudutha14282 жыл бұрын
👌👌 అన్న గారు 🙏🙏, జై భీమ్.. ✊✊
@battuprasad35592 жыл бұрын
Jai bheem jai BSP jai RSP 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
@rameshkala9452 жыл бұрын
🙏🙏🙏 lo lo
@rharichandraprasad98932 жыл бұрын
అన్న గారు మీ స్పీచ్ కి ధన్యవాదాలు ఆ దళిత బందు మరియు ఇతర పథకాలు ఏమి వద్దు వాటికి బదులు విద్య , వైద్యం , ఉపాధి ఇవి మాత్రం ఇస్తే చాలు , చెప్పు ఆ కేసీర్ కి జై భీమ్ జై భారత్
@vishweshvemula8673 Жыл бұрын
Aadu cheppadu
@GVR-108 Жыл бұрын
Kirrak Anna super question
@raghuravi31262 жыл бұрын
నాకు రాజ్యాంగం book కావాలి ఎక్కడ దొరుకుతుంది నాకూ అడ్రెస్స్ చేపండి అన్న ప్లీస్ jai బీమ్
@hlaxman1767 Жыл бұрын
Jai bheam saichand 🌄😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🎆🎆😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🎆😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🎆😭🎆😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🎆🎆🎆😭🎆🎆🎆🎆😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🎆😭😭😭😭👌👌👌👌👌😭😭😭😭😭😭😭😭😭😭😭👌👌😭😭😭👌👌👌👌👌👌👌👌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@voiceofthunkarapallimahend6076 Жыл бұрын
జై భీమ్ అందరికీ ✊✊✊
@kundaprashanth96672 жыл бұрын
జై భీమ్ అన్న
@venkatappadasari80142 жыл бұрын
అన్నా గారు మీరు మన జ్ఞాన సభలో కెసిఆర్ గురించి మాట్లాడవద్దు అన్నా. మీరు మన దేవుడు అయినటువంటి డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గురించి చెప్పాలే కానీ కెసిఆర్ గురించి చెప్పడం ఏంటి అన్నా.
Jai bheem jai rsp jai bsp we're support rsp and bsp it'll be helpful poor people and middle class family 👪
@kandrupeddarao1492 жыл бұрын
Please send me your song
@gemmelipeteru55212 жыл бұрын
Jai bhim anna
@tirupatiraoekkirala9737 Жыл бұрын
When will you come to bsp party Sai Chand Anna
@GouthamJ-ep8rm7 ай бұрын
Hai.anna.
@Arunach81442 жыл бұрын
ఇది కేసిఆర్ ఫండింగ్ తో పెట్టినట్టు ఉన్నారు అందుకే కేసిఆర్ గురించి మాట్లాడుతుంది మల్ల మన జాతిని దొరల కు గప్ప గుత్తగ అమ్మెస్తాడూ.మూడు లక్షల ఏకురాలు దళితుల భూమి ధరణి వల్ల కోల్పోతే ఏ ఒక్క రోజు మాట్లాడని ఈ ఫార్మ్ బానిస చెప్పే ముచ్చట బలేగుంది.దళితులకు ఇస్తా అన్న మూడెకరాల భూమి ఏమైంది కేసిఆర్ ను అడుగ గలడ జాతి ద్రోహి వీడు
ACF Ambedkar. . Muthyalal Vasantha . S. C. Mala. Yellandu. Shubash nager. 14-182
@prakashkavaya6146 Жыл бұрын
ఏ ఊరు అన్న మీది
@kaushikdurge3399 Жыл бұрын
Pata audio release chey anna
@vamshivarun_227992 жыл бұрын
Jai bhim anna ...
@sreekanthootal62842 жыл бұрын
Rajesh Anna nv yapudu navuthudale
@children.entertainment- Жыл бұрын
Camara man jarra janalanu kuda chupinchu
@ramanagunturu86422 жыл бұрын
Jai bheem ✊✊ Jai rajesh anna 🙏🙏🙏🙏🙏🙏
@madhuri4thatikondalu598 Жыл бұрын
మీరు బ్రతికి ఉంటే ఎంత బాగుండేది. అన్న నిన్ను కదా cm ని చేయాలిసింది.
@jadashiva72422 ай бұрын
♥️♥️♥️
@mallikarjunmk6362 жыл бұрын
Jai
@BAmbadas-h1y3 ай бұрын
Jai bheem jai sanvidhan 🙏🏻🙏🏻✊💙💙
@jaitharamhanmanthreddy4 ай бұрын
Chandu reddy gods gift
@dravidian5153 Жыл бұрын
అన్న ముస్లింలు కూడా సూద్రులే నే ,,,,ఏ రాష్ట్ర ముస్లిమ్ .ఒకప్పుడు ఆ రాష్ట్ర సూడ్రు డే. మత గ్రంథం అరబ్బీలో ఉన్న .ఎక్కువ గ్రంధాలు ఉర్దూ భాష లో ఉన్నాయి కనుక. స్వచ్ఛ మైన ఉర్దూ భాష మాట్లాడే వారికి INDIA ముస్లింలలో మంచి గౌరవం ఉంటుంది కనుక. ఇస్లాం స్వీకరించిన ముస్లిములు తన మాతృభాషతో పాటు ఉర్దూ భాష కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు తన మాత్రు భాషతో పాటు క్రైస్తవులు ఇంగ్లీష్ ఎలాగైతే నేర్చుకుంటున్నారో అలాగనే. తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలు తెలుగువాళ్లే అందరికీ తెలుగు వస్తుంది కొందరు ఓవైసీ వాళ్ళ లాంటి వాళ్ళ తప్ప ,తెలుగులోనే మాట్లాడమని చెప్పు, స్వచ్ఛమైన ఉర్దూ మన తెలుగు రాష్ట్రాలలో 10% మంది కూడా రాదు కానీ స్వచ్ఛమైన తెలుగు అందరికీ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలోని ముస్లింల మాతృభాష ఉర్దూ కాదు తెలుగే. నిజాం నవాబుతెలంగాణాలో ప్రభుత్వ భాషా ఉర్దుగా పెట్టాడు కనుక అందరూ ఉర్దూ నేర్చుకుని, ఉర్దూ మన మాతృభాష అని మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు. ఇస్లాం కు భాషకు ఏ సంబంధం లేదు ప్రపంచంలోని ఏ దేశ ముస్లిం ఆ దేశ భాషలోనే మాట్లాడుతాడు,🙏 తెలుగు రాష్ట్రాలలో తప్ప మన దేశంలో కూడా ఇక్కడ ఇలాంటి ఆలోచన లేదు ఏ రాష్ట్రం ముస్లిం ఆ రాష్ట్ర భాషలోనే మాట్లాడుతారు.🙏🙏
@Raam08 Жыл бұрын
This is 💯 % Right 👍
@damarasingunagaraju74522 жыл бұрын
ఆంధ్రలో కూడా
@krishnaiahtileti35822 жыл бұрын
Next video pettandi
@archanasonti75 Жыл бұрын
@ #SaiChand brother, how many Sc St Bcs #Ktr took to #Davos #team We should demand much more than #Statues n names. Our share in the #Governance and the #Technology n #software #Business it is #TrsGovt responsibility to train our #youth
@jsnrt94852 жыл бұрын
very sad to see a person like him with good oratory skills and came from very downtrodden, act like a slave to KCR