అద్భుతమైన విశ్లేషణ ద్వారా ప్రజల్లో అవగాహన ఉండాలి ఆవసరము .
@CMNaidu19914 ай бұрын
భారత దేశంలో నివసిస్తున్న భారత దేశం పౌరుడు అయ్యుండి జై భారత్ ఆపకుండా జై పాలస్తీనా అన్నందుకు అసాదుద్దీన్ ఓవైసీని దేశ బహిష్కరణ వేటు వెయ్యాలి
@mohamedrayees99524 ай бұрын
Ohh really
@ramalingamurthy67604 ай бұрын
Raka garu u r analisation super sir.🎉🎉🎉🎉🎉🎉🎉
@gchennareddy65894 ай бұрын
అంత విశ్లేషణ అవసరం లేదనుకుంటా ఆయన గురించి. అతడు ఆల్రెడీ ముస్లిం నాయకుడని అందరికీ తెలుసు. పాలస్తీనాలో పోయి ఏం పోటీ చేయడం లేదు కదా.
@venkatasubramanyemmkandala74993 ай бұрын
Disqualify cheyyali.
@sambasivaraob67807 күн бұрын
నమస్కారం రాక గారు. చాలా చక్కగా విశ్లేషించారు.. అసదుద్దీన్ ఓవైసీ ని ఖచ్చితముగా డిస్క్వాలిఫై చేయవలసిందే
@Dr.DevaraoKairica4 ай бұрын
అభినందనలు. సరియైన లోతైన విశ్లేషణ.
@tvsnganeswararao96754 ай бұрын
ధన్యవాదాలు రాకా గారు. ఒవైసీ వ్యూహం ఏదైతేనేం, ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం చర్య తీసుకోవాలి మరియు అదే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలి. తాము రాజ్యాంగానికి గట్టి అనుచరులమని చెప్పుకోవాలి. ఈ చర్యతో బీజేపీకి కొత్త నష్టం ఏమీ లేదు.
@bhaskaraamarnath55074 ай бұрын
లోతైన విశ్లేషణ sir.
@veera2224 ай бұрын
Raaka gaaru....వాళ్ళు వ్యూహం లేకుండా యేది చేయరు.మనమే జాగ్రత్తగా వుండాలి ⚠️🚩🇮🇳
@subashreddypatlolla38614 ай бұрын
ప్రస్తుతం మన దేశ పరిస్థితి చుస్తే మళ్ళీ 1947 లో జరిగిన దారుణ సంఘటనలు పునరావృతం అయ్యో పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం హిందువులు కులాలు కుమ్ములాటలో బిజీగా ఉంటే అవతలి వర్గం మాత్రం జనాభాను పెంచుకొంటూ దేశాన్ని ఇస్లామికరణకు సిద్ధం అవుతుంది ఇందుకు కుహనా సెక్యూలర్ పార్టీల వాళ్ళు కూడా బాగా తమ స్వార్థం కోసం వాళ్ళకు బాగానే సహాయం చేస్తున్నారు చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోకుంటే వినాశనం తప్పదు తస్మాత్ జాగ్రత్త
@charyulumangavalli33914 ай бұрын
అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు ఆ దరిద్రపు పార్టీ అధికారంలో లేదు. ఇక ముందర కూడా రాదు.
@VSR_8884 ай бұрын
జై శ్రీరామ్
@mahipalreddy21134 ай бұрын
100&
@esubyusub52344 ай бұрын
Pora erri... Eppudu Muslims meda padi edustuntaru meru....
@VSR_8884 ай бұрын
@@esubyusub5234 ఎవరు ఏడుస్తున్నారు. నిజాలు మాట్లాడితే అలాగే అనిపిస్తుంది.
@nandurunsm9316Ай бұрын
ఆ సమయంలోభాజపాసభ్యులు గోలచేసారు గానీ మిగిలినపార్టీలు నోరెత్తలేదు.
@sampathchary85794 ай бұрын
ఇది మన భారతదేశ ప్రజల మనోభావాలను మరియు మన హిందూ ముస్లిం సోదరుల మధ్య పొగ పెట్టడానికి ఇది ఒక పన్నాగం , అయినా ఒక భారత పౌరుడై ఉండి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. ఇతర దేశానికి జై కొట్టడం , మన భారతదేశాన్ని అవమానించడమే అవుతుంది,,🎉🎉 జై భారత్ మాతాకీ జై ❤❤ మేరా భారత్ మహాన్ 🎉🎉
@GMCGK4 ай бұрын
ఖచ్చితంగా సరైన పరిశీలన. సరిగ్గా అనుమానించబడింది
@varunkumar86984 ай бұрын
Good అనాలసిస్ రాక గారు 🙏🙏🙏🙏
@jambukaramesh95234 ай бұрын
Yes sar
@prameeladontula98394 ай бұрын
పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది రాకాజీ!!
@chandrashekars29194 ай бұрын
రాక సుధాకర్ గారికి నమస్కారములు, జై మోడీ జైశ్రీరామ్
@srinivasrao24224 ай бұрын
ఆయనతో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించాలి పరదేశా లికి జై కొట్ట కూడదు 🚩 జాగో హిందూ జాగో
@anilsiri254 ай бұрын
ఎందుకు అసెంబ్లీ కి బరువు దరిద్రుడికి జీవితంలో రాజకీయాల్లో పోటీ చేయకుండా చేస్తే మంచిది
@srinivasrao24224 ай бұрын
@@anilsiri25 Excatly
@gayatrijyotish69154 ай бұрын
ఓవైసీ లోకసభ లో వాగిన జై పాలస్తీనా అన్న మాటపై లోకసభ లో చర్చ జరిపి ఓవైసీ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే చర్చ లు జరిపి తే ప్రజా ప్రతినిధుల ముసుగులో ఉన్న కసబ్ లు బయట పడతారో లేదా రాష్ట్రపతి నిర్ణయానికి అప్పజెప్పడం చేస్తారా.... లేదా..లోకసభ లో ఓవైసీ పై ఓటింగ్ జరిగితే వివిధ రూపాలలో ఉన్న రాజకీయ పార్టీల బండారం బట్టబయలు కాబోతోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేది ఎవరు, విదేశీ నిధులు తో నడుస్తున్న రాజకీయ పార్టీల ద్రోహం గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుస్తుంది.
@narasimhadevmallubhotla48124 ай бұрын
Very good analysis of the issue. May wisdom prevail in the minds of all those who are hastily reacting to this prey like issue.
@ramchandermamidala26984 ай бұрын
తప్పకుండా disqualify చేయాలి. మన దేశానికి లోయాల్ గా ఉండాలి. లేనివారిని క్షమించ రాదు
@safeindia46524 ай бұрын
శభాష్.. నిజం గా. మీకూ వున్నా తెలివి నాకూ తెలిసి మన రెండు రాష్టలో ఏ జర్నలిస్టు కి వుండదు.. Jai హో.. జై హింద్.. జై శ్రీరామ్
@tupransravankumar56864 ай бұрын
మళ్లీ ప్రమాణం చేయించాలి.. పాలస్తీనా పేరు ఎత్తకుండా చేయమనాలి...లా ప్రకారం...దేశ వ్యతిరేక చట్టం వర్తింప చేయాలి..😮😮
@ushausharani40454 ай бұрын
🤕 🤮
@ushausharani40454 ай бұрын
Jai Hind🕉Analira BONDU GA😅
@anilsiri254 ай бұрын
ఎందుకు అసెంబ్లీ కి బరువు దరిద్రుడికి జీవితంలో రాజకీయాల్లో పోటీ చేయకుండా చేస్తే మంచిది
@prabhakarkarne23954 ай бұрын
Mp raddi. Cheeyali. Anteeeee
@rohitmahesh8644 ай бұрын
ఎమ్ లేదు వాడు రెచ్చకొడుతుఉండు
@sriranga10004 ай бұрын
కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ లో హిందువులంలారిస్థితి. గురించి మాట్లాడ లేదు .తురక దేశంలో. హిందువులు ఏమయి పోయిన పరవా లేదు కానీ మనకు ఏవిధంగానూ సంబంధం లేని పాలస్తీనా ప్రజల గురించి కన్నీరు కారుస్తున్న ఈ ఉగ్రవాది చాలా ప్రమాద కరమయిన వ్యక్తి
@karlapalemnarasimharao94484 ай бұрын
Very impressive analysis, Sir
@tanujakottapalliksrr68684 ай бұрын
Jai sri ram🙏🙏🙏namaste raka garu🙏thank you for explaining🙏
@dlnartmedia4 ай бұрын
అందరు మాట్లాడు కోవాలి లేకపోతే ఎవడు పట్టించుకోడు
@Gani2S4 ай бұрын
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@simhagoud504 ай бұрын
అతను మరో జిన్న కావాలి అనుకున్నాడు......ఇండియా నుంచి మరో పాకిస్తాన్ విడగొట్టడనికి try చేస్తున్నాడు.......మరో Bin Laden కవావి అని అనుకున్నాడు
@Rawabi-x3g4 ай бұрын
వాడు జిన్నా కాదు జిహాదీ గాడు
@krishnasai75063 ай бұрын
Maro pakistan kavadaniki jai telengana Ani telengana vaallanu kortunndu parliament lo. Ambedkarists lu kaliste nijamga inko pakistan create chestademo?
ఇది కండిచవలసిన విషయం, చర్య తీసుకోవాలి dibar చేయాలి
@viprulu4 ай бұрын
Very good analysis sir
@sukanyadurgareddy1104 ай бұрын
💯 percent correct
@mohanrao55214 ай бұрын
good analysis
@vangalavenugopalachary41014 ай бұрын
పార్లమెంట్ నుండి తొలగించాలి.
@padmajabhagavatula73724 ай бұрын
Meeru correct gaa chepparu
@sivakoppula20974 ай бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@chandreshneelivari41644 ай бұрын
Super sir namaskaram
@rajesh137944 ай бұрын
Exactly correct andi
@yamaramana11914 ай бұрын
Exlent analasis
@hihoney56094 ай бұрын
అసద్ గాడికి మాదవి లతగారు దెబ్బ బాగా తగిలింది అందుకే ఈ టెస్టలు చేసుకుంటున్నాడు 😅
@kishanprasad51024 ай бұрын
U r correct. No one identified this😊
@Dr.B.NagojiRao4 ай бұрын
Behaved tactical ly.
@parmeshvallabothuuj43654 ай бұрын
Super ❤
@gmurali41124 ай бұрын
సూపర్
@mahi1814814 ай бұрын
Very good Analysis 👍 👏 👌
@sailajarani77654 ай бұрын
ఇక్కడ క్రైస్తవులు ఇప్పుడు ఆలోచించుకోవాలి
@rajap10054 ай бұрын
ముస్లిమ్ లు ఎటు ఉంటే వీరు అటు. పెద్దగా తేడా ఉండదు.
@abdulkalamsyed74764 ай бұрын
Manipur anta ghoram jarugutunte yee kristavudu maatladadu , asaduddin maatladaru ,mari aa roju yekkadiki vellau ra
@rajap10054 ай бұрын
@@abdulkalamsyed7476 మణిపూర్ లో ఇద్దరం పక్కపక్కనే ఉన్నాం కదరా!!! అదే అసదుద్దీన్ ఇపుడు లండన్ లో, ఫ్రాన్స్ లో, జరిగే చర్యల పట్ల ఎందుకు మాట్లాడటం లేదు రా?? ఒక అరబ్ దేశ నాయకుడు క్లియర్ గా చెప్పాడు ... ఇజ్రాయెల్ లో దాదాపు 14 లక్షల ముస్లింలు సేఫ్ గా ఉన్నారు, కానీ ఎంతమంది యూదులు అరబ్ దేశాల్లో ప్రశాంతంగా ఉన్నారు అని!!! ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం... మాట్లాడితేనే , విమర్శిస్తేనే లేదా ఆగమని చెబితేనే ఆగే సమస్యల చుట్టూ కాదు ఉంది నేటి సమాజం. నువు చెప్పిన పెద్దమనిషి తనకు అవసరమైన విషయం పట్ల మాత్రమే స్పందిస్తాడు. తను స్పందించిన విషయాల కంటే స్పందించాల్సిన విషయాల పట్ల నోరు మూసుకున్న ఘటనలే కోకొల్లలు.
@jaibharath1234 ай бұрын
@@abdulkalamsyed7476మరి ఆ పాతబస్తీ పంది ఎందుకు కాశ్మీర్ గురించి మాట్లాడలేదు
Sir Your viewpoint is indeed accurate. However, it's crucial to take proactive measures to prevent any dissenting voices from being silenced.
@tmleaderff15564 ай бұрын
దీని వెనక బిజెపి యొక్క హస్తమున్నది ఎంఐఎం బిజెపికి బీ టీం, ఎందుకంటే అసౌద్దీన్ మీద ఈడి రైట్స్ కావు, ఇన్కమ్ టాక్స్ రైట్స్ కావు. బిజెపి రహస్య ఒప్పందంతో పనిచేస్తున్నారు ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే బీజేపీ తలుచుకుంటే నిమిషంలో అరెస్టు చేయవచ్చు అసదుద్దీన్ ఓవైసీ ని ఎందుకు అరెస్టు చేస్తే లేరు . ఎందుకంటే బిజెపి అభ్యర్థులు ఎక్కడ నిలబడితే అక్కడ ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టి ఓట్ల నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా బిజెపిని గెలిపిస్తున్నాడు. కావున బిజెపి ఎంఐఎం దొందు దొందే ప్రజలు గ్రహించాలి.
@raghavendrathiriveedi4 ай бұрын
Exalent sir 🙏
@devenderreddyroopireddy90314 ай бұрын
రాజ్యాంగం పట్ల విధేయత- విశ్వాసం,దేశం-జాతిపట్ల గౌరవం ప్రేమ ఉన్నవాళ్ళెవరూ! భారతప్రజాస్వామ్య రాజ్యాంగ సర్వోన్నత సౌదమైన పార్లమెంట్ అధికారిక కార్యక్రమాన్ని ఈ విధంగా అతిక్రమించరాదు.ఈ తీరు ఆక్షేపణీయం.ఇది కేవలం తన సభ్యత్వ ఉనికిని మాత్రమే ప్రశ్నిస్తుందా!లేక జాతీయ ప్రజాస్వామిక విలువలను ప్రశ్నించే ధిక్కారపు జాతి వ్యతిరేక నేరమా?బలం లేని ప్రభుత్వం అనేధీమానా?ఉదాసీనత జాతి ఔన్నత్యాన్ని వెక్కిరిస్తుంది.
@chandrashekhar56524 ай бұрын
Correct analysis sir
@kongarinarender43354 ай бұрын
Sir yr information is true
@smahammadrafishaik60134 ай бұрын
Super sir
@ajmeeraugendar4 ай бұрын
🔥 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి హిందువు భాజపా కు ఓటు వేసి ఉండి ఉంటే మాధవి లత గారు గెలిచేవారు, అప్పుడు అసదుద్దిన్ ఒవైసి పార్లమెంటు లో " జై పాలస్తీన" అనే నినాదం చేసే ఆవకాశం వచ్చేది కాదు. 🔥 💥 హిందు ఓటర్లు ఇప్పటికైన మేలుకో 💥
@skabdullah79954 ай бұрын
Meeru explain chese vidhanamu Vinna tharuvaatha mee shishyulu kaka thappadu Very good vocabulary
@kellarao4 ай бұрын
Good morning sir 🙏
@vsatyanarayanarao64924 ай бұрын
Excellent 👌
@thotamallareddy21864 ай бұрын
ఒక వర్గాన్ని రెచ్చగొట్టి నాయకునిగా ఎదటం...
@Pravallika-si5tn4 ай бұрын
People who dont respect the nation should leave the nation and go to which ever nation they want happily...atleast we all Indians can be happy here...
@spiritualheart34554 ай бұрын
మంచి విశ్లేషణ.
@narayanamurtykarukola28094 ай бұрын
thank you media respected raka Sudhakar garu what is your qualification I don't know and I am very little before you but our respected asaduddin owaisi is my favourite person I love him very much but here condition is very danger any educated any scholar any court or any international law not aginist not cover this mistake it is he abolished from that s country no other option or second one life time prision him and his family not contest any election this is so cute a crime except that lace we are not saying your all explosions placedpresent no scope thank you allaha bless him and we pray to god allaha save him
@srinivasarao42864 ай бұрын
take action ... ...arrest him
@ushakothapalli-ot8kz4 ай бұрын
🙏
@ramamohanreddysanapureddy31984 ай бұрын
👍🏾👌🏾👍🏾👌🏾👍🏾
@vvssatyanarayanavelpuri47744 ай бұрын
As usual good analysis. With the content of this video I came to know Owaisi critisised pakistan.
@KrishnaReddy-e6c4 ай бұрын
Very nice analysis, notable. 9:36
@rajeshwarkothakonda67854 ай бұрын
సస్పెండ్ చేసిన చేయకపోయినా ముస్లింలు బీజేపీకి ఓటు వెయ్యరు... మొన్నటి ఎన్నికలలో వేయరని తెలిసింది కదా సస్పెండ్ చేయకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచిన ట్టే
@somupeguda32184 ай бұрын
Jai hind 🇮🇳🙏🙏
@laxmimani12534 ай бұрын
Jai hind
@burrakathachowkilingambrun3054 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై
@uraju-bharath4 ай бұрын
నిఖార్సైన దేశ ద్రోహులు నాయకులుగా, సెలబ్రిటీలు గా, మేధావులుగా చలామణి అవుతున్న ఈ భూమ్మీద ఏకైక ప్రాంతం భారత్
@malapallynarayana93294 ай бұрын
RIP MIM Jai BJP Jai MODI Jai Sriram Jai Bharat
@MellaRajagoudMella4 ай бұрын
అక్షరాల నిజమని తేలింది 😊
@rohvemula4 ай бұрын
Some MLAs also raised slogans Pakistan Zindabad, why no action is taken against them.
@bashakhajipeta8314 ай бұрын
Indian Lion,Assad Jai,Jai Asad Jai,Jai M.I.M.
@Rocky-ip2tg4 ай бұрын
అతని MP సభ్యత్వాన్ని రద్దు చేయాలి... వాడు మన దేశానికి చాలా ప్రమాదకరం... ఈ రోజు మన దేశంలో మతతత్వ ఘర్షణలకు ఇంకా విద్వేషాలకు వాడు ఇంకా వాని తమ్ముడు ఒక రకమైన కారణం అని నా అభిప్రాయం...
@saiguptha32254 ай бұрын
❤
@laxminarayanaavadhanulu71824 ай бұрын
He must be disqualified. He should go to that country if want to support them.
@gsramakrishna99714 ай бұрын
Every MP, MLC, MLA should take oath as per the Construction not as their like so such methodology should be strictly implemented and it has to be told before their oath taking time or otherwise their candidature will be disqualified.
@viprulu4 ай бұрын
Sir My humble request please make series on india partation, it is extremely important for future of india and for Hindus, lot to learn,from that subject
@shivashivamc15774 ай бұрын
ఇప్పుడు oyc గారు పాలస్తినా వెళ్లి, జై భారత్ అని చూపెట్టాలి... లేదా అతన్ని దేశ బహిష్కరణ చేయాలి... లేదా పాలస్తినా వెళ్లి జై భారత్ అంటే వాళ్ళు ఎం చేస్తారో అదే ఇండియాలో జరుగాలి
@udayshekar85924 ай бұрын
జై పాలస్థీన్ అన్నాడు కానీ జై భారత్ అని మాత్రం అనడు.
@nagendrababugrandhe27514 ай бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....
@504venu4 ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@sivarao20194 ай бұрын
మనుషులు మారాలి మనసులు మారాలి. అన్నిటికీ మించి హిందువులు మారాలి, ఐక్యం వర్ధిల్లాలి. మా ముస్లిం సోదరీ సోదరులు కూడా ఇదే అంశంపై చర్చ జరగాలని కోరుకుంటూ భారత దేశం లో ఉన్న మనం రాజ్యాంగానికి లోబడి ఉన్న కూడా కొందరు నేతలు mischivious గా ఉండడానికి కారణం ఏమిటి అంటే అది అగ్ర నేతల ఉదాసీన వైఖరి వల్లనే ఇలా అనేక అంశాల్లో మన జాతీయత దెబ్బ తింటుంది అని గట్టిగా చెప్పారు
@humungous094 ай бұрын
అల్లా కి తప్ప ఇంకెవరికీ జై కొట్టన్నన్నాడు. ముఖ్యంగా భారత్ మాతా కీ జై అనను అన్నాడు. ఇప్పుడు పాలస్తీనా కి జై ఎలా కొట్టాడు? వీడ్ని disqualify చేయాల్సిందే. జీవితంలో పోటీ చేసే అర్హత లేకుండా వేటు వేయాలి. స్పీకర్ రాజ్యాంగం స్ఫూర్తితో disqualify చేసి, వాడ్ని అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి
@bulusupullayya23514 ай бұрын
చాలా చక్కగా వివరించారు. ఆ తెగించినవాడి శిక్ష వేయవలసినది, లేకుంటే మరింత పెట్రేగిపోతారు.