అక్క పాట చాలా చాలా బాగుంది మా అమ్మ గుర్తొచ్చింది అమ్మ లేని బాధ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు మా అమ్మ చనిపోయి 18 సంవత్సరాలవుతుంది మేం ఎదుర్కొన్న సమస్యలు ఈ వీడియోలో చాలా ఉన్నాయి మళ్లీ జన్మంటూ ఉంటే మా అమ్మ మాకు కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అందరూ ఉండి కూడా మేము అనాధలుగా బతుకమ్మ 🙏😭😭😭😭
@RamyaRamya-yx8ud7 ай бұрын
Same maku Amma ledhu nenu na Chelli maku ana unadu marrige indhi maku indhi Amma leni badha thelusu 20 years 8ndhi😢
@deviljansivlog Жыл бұрын
Super song 😍 Ramesh sir congratulation
@lavanyaofficial3 ай бұрын
నాకు అన్నా తమ్ములు లేరు..నేను మా చెల్లి..ఎన్నో సార్లు ఈ పాట విన్న ..కానీ ఈ రోజు వింటూ కూడా ఏడ్చాను..supar song
@gullaraju6899 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది పాట చాలా బాగుంది అందులో మన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వ్యక్తి రమేష్ అన్న సూపర్
@yataanji7454 Жыл бұрын
స్పందన చాలా బాగా పాడవు రాసిన అన్న కీ పాడిన మీకు ధన్యవాదములు అల్ ది బెస్ట్ రా స్పందన
@yvijendhar7918 Жыл бұрын
బాగుంది అన్న పాటలో అర్ధం
@sandeep-patel1 Жыл бұрын
అమ్మ నాన్నలు వుంటేనే ఆ ఇంటికి వెలుగు ఆడ బిడ్డ లేని వారికే తెలుస్తుంది ఆ భాద చాలా బాగున్నాయి లిరిక్స్ 🙏💐
@mahendermahi-o8q Жыл бұрын
ఇంటి ఆడపిల్ల వయసులో చిన్నదే అయినా వాళ్ళ కాళ్ళకి మొక్కే గొప్ప సంప్రదాయం తెలంగాణ లోనే ఉంది... రాఖి పండగ రాగానే అక్క చెల్లెల్లు లేని నా లాంటి వాళ్ళకే ఆ బాధ అర్ధం అవుతుంది... ఏవేవో హావభావాలు గుర్తొచ్చాయి పాట విన్నంత సేపు.. తెలియకుండానే కళ్ళలో నీరోచ్చాయి 😢😢😢😢
@bharaththota88998 ай бұрын
Avnu
@rachakondaanjaiah38304 ай бұрын
సాంగ్ చాలా బాగుంది తెలంగాణలో ఉన్నటువంటి అనుబంధాలను గుర్తు చేస్తూ పాడిన సాంగ్ చాలా అద్భుతం ఇటువంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్న స్పందనా
@gajulakishore5988 Жыл бұрын
Congrats రా స్పందన. సాంగ్ suppar . నేను కిషోర్ డ్రైవర్
@saiannamadgi4169 Жыл бұрын
Super amma Good song 🎵 👌 👏 🙏🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏🎵🎵🎵
@madhavimiracles3967 Жыл бұрын
Super super nice song thammdu 😂😂😂😂😂😂😂😂
@biyyasrikanth3541 Жыл бұрын
Full emotional hurt touching song Super super ❤
@muthuk1005 Жыл бұрын
ఏడుపు మాత్రమే కాదు..😢😢 మాటల్లో వర్నించలెని హావభావాలు వచ్చాయి నీ పాట తొ.... మీ టీం అందరికీ కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు.. 🎉🎉మీ ముత్తయ్య
@AnuradhaVeduru4 ай бұрын
Super anna God bless you 🙏😂😂😂
@ChevvaPushpa2 ай бұрын
😢😢😢😢😢 మాకు ఒకడే మా అమ్మ కు ఒకడే మామ చనిపోయాడు. ఈ పాట వింటుంటే నాకు గుండెనిండా చాలా దుఃఖం కలుగుతుంది అమ్మకు ఎవరు లేరు
@sravanthinamilikonda99448 ай бұрын
Anni times venna venalanipesthundi chala aduposthundi chala bagundi song
@venkatalakshmi7045 Жыл бұрын
Super song
@maturimanasa7098 Жыл бұрын
Teliyakunda ne edchesa sister chala bagundi pata ma Amma gurthochindi😭
@kannayya_world6 ай бұрын
నా కు ముగ్గురు కుమార్తెలు నేను పోతే నా పిల్లలికి ఎవరూ లేరు అనలు😢😢😢
@kukunooravinash63984 ай бұрын
Anna atla endhuku anukuntava anna adapillale manaku dairaam
@Shanvicreations284 ай бұрын
ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్లే ఒకరి ఇంటికి ఒకరు పోతారు
@KavithaBogata-xy6ly Жыл бұрын
చాలా బాగుంది అక్క పాట ఏడుపు వచ్చింది
@Bhargavi726 Жыл бұрын
Chala Natural ga chesaru andaru👌👌
@jangilisiddilingam1967 Жыл бұрын
Super Ramesh👍💚💚🐆
@srisri-qz2qe Жыл бұрын
😢super lyrics anna 👌👌
@kpavani6740 Жыл бұрын
🙏🙏 superb lyric kodari sir..nice content
@brajukuruma2430 Жыл бұрын
Very nice sang elanti sangulu marenni cheyyalani asistunnam Ramesh
@rameshchevalla-s4f Жыл бұрын
చాలా బాగుంది ఈ పాట. పాట పాడినవారికి, రాసినవారికి అభినందనలు . రమేష్ , చెల్లెళ్ళార ఈ పాటకు నూటికి నూరుపాళ్లు సరిపోయే విధంగా అద్భుతoగా నటించారు.
@bhukyasubbarao9181 Жыл бұрын
🎉😊😂
@grk1438 Жыл бұрын
చాలా బాగుంది రమేష్ వీడియో ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని తీస్తారని ఆశిస్తున్నాను అభినందనలు.
@rajualuvala1586 Жыл бұрын
Super song Ramesh congratulation 🎉
@ganeshkadaganchi1580 Жыл бұрын
Super song anna❤❤
@SpandanaTunes24 Жыл бұрын
Super Spandana...చాలా బాగా పాడారు ఇద్దరు👍 emotional Lyrics🙏
@ramagoud632dadige62 ай бұрын
Nice singing song super ......❤❤❤
@shiva-uk9jl Жыл бұрын
Kadari srinu garu excellent lyrics.., and also beautiful singing
@jaganathamvenkateshwarlu8327 Жыл бұрын
super b natural song 🎵🎵
@bhagyanagaraju5998 Жыл бұрын
Nice song brother RAMESH
@SIRInivas50344 ай бұрын
పాట అద్భుతం... మంచి పాటలను ప్రోత్సహిద్దం... తెలంగాణ సంస్కృతిని చాటుదాం 😊
@surnamahi4264 Жыл бұрын
Nice song anna , congratulations to all of you 💐
@kalyanierelli72618 ай бұрын
E song raasina vari kallu mokkina thappu ledhu anipisthundi
Super song ra. Amma Leni vallaki matram bhaga hurt avutharu😢
@Rishikondacreations Жыл бұрын
Super
@nareshb6841 Жыл бұрын
Nice song hart teaching me ❤
@ruthwiksai8358 Жыл бұрын
Super song ❤❤❤
@komalachitti85 Жыл бұрын
Chala adchanu😢 song vinukuntu naku brothers leru but ma amma situation adhe 😢 song ayithe Chala meaning vundhi
@kirankumara7696 Жыл бұрын
Super. 👌👌👌
@SandhyaMusictelugu Жыл бұрын
Intha manchi lyrics raasina Srinivas bro ki malli feel tho paadina singers ki 🙏 bagundi from folk lover Yerra Srinivas (Mancherial)(Sandhyasrini studio KZbin channel)
@vamshikrishna-zw5sm Жыл бұрын
🔥🔥
@rajenderpatel57454 ай бұрын
Supar❤❤❤
@Bhargavi726 Жыл бұрын
Heart touching 💞 Ramesh Anna
@KsivaSankar-n7p Жыл бұрын
Amma Nanala Premalo Panchayati kuthuru🤍🌹👍👍👍
@mahendermahi-o8q Жыл бұрын
ఎన్నెన్నో హావబావాలు గుర్తొచ్చాయి 😢😢😢😢😢
@JankaniRamulu Жыл бұрын
Challa bagundi sister
@chandrashekarreddy2842 Жыл бұрын
చాలా భాగుంది సాంగ్
@dnsongs9018 Жыл бұрын
సూపర్ సాంగ్... 👌👌👌
@kannayya_world6 ай бұрын
సూపర్ గా పాడారు ❤❤❤❤😢😢😢
@guntipallypavankumar4234 Жыл бұрын
Song super ❤
@srikanthdruva007 Жыл бұрын
👌👌👌
@sanvimangu Жыл бұрын
😢😢 super song
@Jaisevalal248 Жыл бұрын
Nice song spendana akka ❤
@A1Telugujanapadatv Жыл бұрын
Super🎉🎉🎉🎉
@thirupalrspbspalampur14924 ай бұрын
super akka ma kade paduthunatu undi AMMA gurthustondi😢😢😢
@AngadiNaganna4 ай бұрын
సూపర్ సోగ్స్ 👌👌👌👌👌👌👌👌👌
@rvishala8970 Жыл бұрын
Nizamga chala chala bagundi pata vintunte edupu vachindi kaani..eppudu bayata inti nunchi vachina ammai ni parayidanila chala Mandi chustharu aadi biddalu kuda okari inti kodallu ani marachipoyi amma valla intiki ragane vadinalapai pogaruga pravarthistharu kabatti iddaru baguntene e bandhamaina baguntundi adi artham chesukovali andaram..eppudu okarine anadam thappu...
@rvishala89707 ай бұрын
Chala baga chepparu sister adi biddalu ante anna vallathone kadu vadina kuda ade family ani gurthunchukovali vadinani saparate chesthu annaki matrame value Prema anni chuyisthu prathi sari vadinanani thakkuva chesi matladatam,chudatam thappu, malli inka vadinale annani duram chesthunnaru Ani nindalu veyadam em Ada biddalo valla atha gari intlo matram veellade pai cheyi undali kani amma valla intlo valla ammadi veellladu pai cheyi undali..eppudu marutharo janalu..
@kaverihari488710 ай бұрын
Super super Sister ❤
@Manisharvolgs1310 ай бұрын
Hi Guys.I am Rajapeta Mandal .I am Waiting egally for you Song's Sammakka-Saralamma Jathara Songs. Pls upload Fastely.Thank You.
@mandadidharmareddy4216 Жыл бұрын
super❤❤❤❤❤❤❤❤
@rajubamanla3305 Жыл бұрын
సూపర్ సాంగ్
@sureshmailaram8896 Жыл бұрын
Super❤❤❤
@Harish-fd8mm Жыл бұрын
Ramesh anna super.❤
@Ravivajja-t5z4 ай бұрын
Super song brother and sister relationship
@BiyyaNagarajuBiyyaraju Жыл бұрын
Super song anna❤❤❤
@javvajimahipal Жыл бұрын
Super Song 👌👌👌 Chala Baagundhi
@aniltechnology4688 Жыл бұрын
Super ramesh
@gajulasrinivas16359 ай бұрын
Super super good. Super
@ajaykumargudiseajaykumar1478 Жыл бұрын
సూపర్ సాంగ్❤
@rtchary665310 ай бұрын
Super super talent 👌👌🙏 song
@kaka145 Жыл бұрын
Great song❤
@shankaramgoth9692 Жыл бұрын
అక్క సాంగ్ సుపార్🎉🎉🎉🎉
@RajuRaja-q5h9 ай бұрын
Super hit
@vinayakvinayak60247 ай бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu
@malleshamponnam6108 Жыл бұрын
అక్క super👍
@chandanachandana2372 Жыл бұрын
😥 🙏 super song
@ranjith_yadav Жыл бұрын
Chala bagundi.song dhukkamu .agatledhu🙏🙏🙏🙏🙏👌
@anilenagadulanil8064 Жыл бұрын
రక్తసంబంధం ప్రేమ ఎన్నటికీ మర్చిపోకూడదు
@vijoashok3283 Жыл бұрын
Very good Super song super Rip Anna RIP
@Jashwanth12344 Жыл бұрын
Super song 😂
@lathaaavula4652 Жыл бұрын
Super song challa yedupu vosuthundhi song vinte maku anna ledu 😢
@praveengodhuri3809 Жыл бұрын
Super song e song valla kondharu anna marutharu bro ❤