డ్రమ్ సీడర్ తో లేదా వెదజల్లి వరి పండించండి || Drum seeder/Broadcasting Rice Method || Karshaka Mitra

  Рет қаралды 96,713

Karshaka Mitra

Karshaka Mitra

3 жыл бұрын

డ్రమ్ సీడర్ తో లేదా వెదజల్లి వరి పండించండి || Drum seeder/Broadcasting Rice Method || Karshaka Mitra
Profitability of rice production using a drum seeder or Broadcasting Method || Karshaka Mitra
వరి సాగులో పెట్టుబడి ఖర్చు పెరగటం, కూలీల కొరత అధికమవటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తున్న రైతాంగానికి నేరుగా విత్తనం విత్తే విధానం ఒక వరంగా మారింది. ఈ విధానంలో విత్తనం నేరుగా ప్రధాన పొలంలో మొలకెత్తి, ఎటువంటి వత్తిడికి గురికాకుండా పెరుగుతుంది కనుక పిలకల సంఖ్య ఎక్కువ వచ్చి, పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. సంప్రదాయ సాగు విధానంలో నారుమడి పెంపకం, నాట్లు వేయటానికి ఎకరానికి 10 మంది కూలీల అవసరం ఉండటం వల్ల నాట్లు వేసే సమయానికే రైతుకు ఎకరాకు 8 వేల ఖర్చవుతోంది. కానీ నేరుగా విత్తే విధానంలో డ్రమ్ సీడర్ లేదా వెదజల్లే పద్ధతి ద్వారా నారు నాట్లతో పని వుండదు కనుక ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయని, రైతులు ఈ దిశగా వరి సాగులో ముందడుగు వేస్తే వరి సాగులో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె. హేమంత్ కుమార్. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzbin.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv
#karshakamitra #ricedrumseeder #paddybroadcastingmethod #directseededrice

Пікірлер: 36
@wisdom944
@wisdom944 2 жыл бұрын
మంచి ఉపయోగకరమైన వీడియో చేసినందుకు కర్షక మిత్ర వారికి ధన్యవాదాలు. నాటిన వరి లో కాండం తొలిచే పురుగు కొరకు 15 నుండి 30 రోజుల వరకు మందులు వేయమంటారు, మరి ఈ పద్ధతి లో ఎన్ని రోజుల వరకు వెయ్యాలి అన్నది క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
@bhavaniprasadnelapatla3154
@bhavaniprasadnelapatla3154 3 жыл бұрын
Good program.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@ramanjulreddy5465
@ramanjulreddy5465 2 жыл бұрын
Drum seeder method natural farming use cheyyocha
@siddhineni
@siddhineni 2 жыл бұрын
Which Paddy Variants are suitable for this.
@prashanthkumar7791
@prashanthkumar7791 Жыл бұрын
Super sir i am from Karnataka mysore 🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra Жыл бұрын
Thanks and welcome
@thumunarasimhatao3634
@thumunarasimhatao3634 2 жыл бұрын
Elant sasatra vetalu telagaki paramarsuki varam
@rknews1606
@rknews1606 3 жыл бұрын
Good Information 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thanks
@thokalasandeep8676
@thokalasandeep8676 2 жыл бұрын
Drum seedar kavali
@anjiuppalapati6769
@anjiuppalapati6769 3 жыл бұрын
Ankur sona augest lo naru posukovacha?
@uyyalavadakrishna3354
@uyyalavadakrishna3354 3 жыл бұрын
Commercial names to cheppandi sir
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Okay
@nasarmd7795
@nasarmd7795 3 жыл бұрын
E sari nenu kuda neruga vintunna
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Good decision. All the best
@btirupataiah3662
@btirupataiah3662 Жыл бұрын
ఎకరానికి ఎన్ని కిలోలు చేప్పలేదు
@agriculture794
@agriculture794 3 жыл бұрын
Hi frnds ma natu kuda chudanfi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Okay
@varunrathodbanoth9293
@varunrathodbanoth9293 3 жыл бұрын
E sir number kavali మిరప లో సూచనలు కోసం
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please contact to wyra KVK, Khammam
@lingaswamyyadav8119
@lingaswamyyadav8119 2 жыл бұрын
సర్ మీ నంబర్ ఇవ్వరా సర్
@ramachandrareddy5008
@ramachandrareddy5008 3 жыл бұрын
August lo veyyavacha
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
please complete in the first week and use short duration varieties
@svnarayana4367
@svnarayana4367 3 жыл бұрын
No
@dr.rizwansheikh7658
@dr.rizwansheikh7658 Жыл бұрын
@@KarshakaMitra Sir plz make vdo in hindi
@Palle_Naveen_1994
@Palle_Naveen_1994 8 ай бұрын
6 kg ఎక్కువ
@machinesonearth
@machinesonearth 3 жыл бұрын
Sir kollipara ki Randi sir
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Send your cell no
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 122 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
РЫБАЛКА ДОМА
0:17
KINO KAIF
Рет қаралды 18 МЛН
Dad thought daughter wanted his food #shorts
0:10
The Nixon Fam
Рет қаралды 18 МЛН
Cute 💕🍭🍉🍒🤣
0:10
Koray Zeynep
Рет қаралды 24 МЛН
Don´t WASTE FOOD pt.4 🍜
0:20
LosWagners ENG
Рет қаралды 9 МЛН
Bizda +50☀️ Subscribe❤️
0:14
Hayot Sinovlari
Рет қаралды 3,9 МЛН