డ్రమ్ సీడ్ వరి.. కోతకు ముందు & కోసిన తర్వాత.. | యువరైతు రాగి మురళి | తెలుగు రైతు బడి

  Рет қаралды 83,760

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

వరి సాగులో ఖర్చు తగ్గించుకునే దిశగా యువరైతు రాగి మురళి చేసిన డ్రమ్ సీడ్ వరి సాగు విధానం మంచి ఫలితం ఇచ్చింది. తొలిసారి డ్రమ్ సీడ్ పద్దతిలో వరి సాగు చేసిన ఈ రైతు.. తాను పాటించిన విధానం, పొందిన ఫలితం గురించి ఈ వీడియోలో వివరించారు. వరి పంట కోతకు ముందు సాగు చేసిన విధానం చెప్పారు. వరి కోసిన రోజు దిగుబడి ఫలితం గురించి కూడా వివరించారు. డ్రమ్ సీడర్ కావాలి అనుకునే వాళ్లు 7386403652, 7075062968 నంబరులో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : డ్రమ్ సీడ్ వరి.. కోతకు ముందు & కోసిన తర్వాత.. | యువరైతు రాగి మురళి | తెలుగు రైతు బడి
#RythuBadi #Paddy #DrumSeed

Пікірлер: 72
@ismartfarmershiva4586
@ismartfarmershiva4586 3 жыл бұрын
అన్న గారు రైతుల బాగుకోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు....🙏
@ismartfarmershiva4586
@ismartfarmershiva4586 3 жыл бұрын
మీ వీడియోలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తాము మేము...😊
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@MahaLakshmi-hn3pt
@MahaLakshmi-hn3pt 3 жыл бұрын
U people r doing amazing things thank u telugu rythu badi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@anilreddy1954
@anilreddy1954 3 жыл бұрын
Bhaiyaa Meeru chesina follow up ki hatsoff good work!
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@esathyamreddyagriculture8984
@esathyamreddyagriculture8984 3 жыл бұрын
Nenu kuda first time vesanu chala bagundi
@vinodreddyambati9194
@vinodreddyambati9194 3 жыл бұрын
Nice.. Worthy to watch..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks a lot
@nuthalapatiramakrishna7758
@nuthalapatiramakrishna7758 2 жыл бұрын
Drum seedar varinatu paddati chala baga undi.super video anna.
@thirupathithiru7638
@thirupathithiru7638 3 жыл бұрын
Bro nv thopu step by step bale chestunnav videos full naatu nundi kotha varaku chala clear ga explain chesaaru Greate thing
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@sathireddy9669
@sathireddy9669 3 жыл бұрын
Great vedeis reddu gaaru..from starting to ending..great response taken to the farmers Tq...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@mallikharjunsura3151
@mallikharjunsura3151 3 жыл бұрын
Good information Andi Thanks for sharing
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@harikrishna-gk6cl
@harikrishna-gk6cl 2 жыл бұрын
Mini Tractor tho drumseeder gunjadam meeda video cheyandi sir
@itsme-by4oo
@itsme-by4oo 3 жыл бұрын
Bro.memu kuda 25acres e sari frist time drum seed tho vesam ,yield kuda chala baga vachindhi.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Congratulations bro
@Nalla.someshwar786
@Nalla.someshwar786 Жыл бұрын
ఎకరా ఎంత దిగుబడి వచ్చింది
@itsme-by4oo
@itsme-by4oo Жыл бұрын
40bags 70kg
@ogetireddappa4628
@ogetireddappa4628 3 жыл бұрын
Rajendar Reddy garu Your videos are very friendly, live and attractive. ❤️❤️❤️
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@mohammadmahmood9584
@mohammadmahmood9584 Жыл бұрын
Bro better suggestion raitulakosam meru chestunna krushi chala abhinandaniyam
@kondagadupulasreekanth8147
@kondagadupulasreekanth8147 3 жыл бұрын
రాజేంద్ర అన్నా మిరు పెట్టినా వీడియోస్ వలన నేను కూడా డ్రమ్ సీడ్ వేసినను జనవరిలో ఇంకా పొలము కట్టింగ్ చేయలేదు డ్రమ్ సీడ్ బాగున్నది అన్నా
@kondagadupulasreekanth8147
@kondagadupulasreekanth8147 3 жыл бұрын
శ్రీకాంత్ నూతనకల్
@anjimamidi3839
@anjimamidi3839 3 жыл бұрын
ఎకరా ఎంత పండింది అన్న ఏం ఓడ్లు
@sathishjallela9859
@sathishjallela9859 3 жыл бұрын
Hi Anna ekkada Medhi
@sathishjallela9859
@sathishjallela9859 3 жыл бұрын
Memu Inka start cheyyali anukunntunna
@sudharshanreddy1672
@sudharshanreddy1672 3 жыл бұрын
Use full video Rajendar Reddy.....👌👍👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@mrvishnuff6595
@mrvishnuff6595 3 жыл бұрын
@@RythuBadi t g
@narayanaraoputchakayala5885
@narayanaraoputchakayala5885 Жыл бұрын
రాజేంద్ర గారు డ్రమ్ము సీడర్ తో సాగు చేసే అనుభవజ్ఞులైన రైతుల పోను నంబర్లు పెట్టగలరు
@bhavsinghbanoth3843
@bhavsinghbanoth3843 3 жыл бұрын
Anna pipe tho drum seeder ela tayaruchestaro oka video cheyandi please
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Will try bro
@Nalla.someshwar786
@Nalla.someshwar786 Жыл бұрын
తోడంగ కలుపు చావడానికి ఏ మందు కొట్టాలి
@nuthalapatiramakrishna7758
@nuthalapatiramakrishna7758 Жыл бұрын
Super anna best information
@tejaswirao9655
@tejaswirao9655 3 жыл бұрын
Plz maintain distance for safety purposes at this time.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@kummarishivakumar8090
@kummarishivakumar8090 3 жыл бұрын
అన్న గారు డ్రమ్ సిడర్ తో నాటువేస్తే మనం నాటువేసే పద్దతి కంటే ముందు వేయాలా లేదంటే అందరూ నాటువేసేటపుడు వేసుకోవచ్చా
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వీడియోలో రైతు నంబర్ ఉంది. మాట్లాడండి.
@nagalakshmimuvva5527
@nagalakshmimuvva5527 3 жыл бұрын
Mundu veyali
@lakshman6421
@lakshman6421 2 жыл бұрын
అంతా బాగుంది అంది.. కాని ఈ పద్దతిలో ఎలుకలను ఎలా నివారించాలి ..చెప్పండి కొంచం..ఆరుతడి లో ఎలుకలు ఎక్కువగా ఉంటాయి
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
వీడియోలో రైతు నంబర్ ఉంది. ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి. ఎలుకల సమస్యను ఏ విధంగా నిర్మూలించారో..
@maheshreddy1366
@maheshreddy1366 3 жыл бұрын
Nice 👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks ✌
@nreddy2230
@nreddy2230 3 жыл бұрын
Good followup Raj.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@kalvasathish4573
@kalvasathish4573 3 жыл бұрын
Anna jgl 24423 vadlu ralav annaru athani polam lo vadlu manchiga ralinaya
@gouniyaswanth4281
@gouniyaswanth4281 3 жыл бұрын
Super bro
@Nani-cv7kz
@Nani-cv7kz 2 жыл бұрын
Anna drum seeder type 20cm or 25 cm
@SukumarNandineni
@SukumarNandineni 3 жыл бұрын
Drumseeder cost entha anna?
@thandrahemalatha9284
@thandrahemalatha9284 3 жыл бұрын
Supre bro 🙏🙏🙏🙏
@9563praveen
@9563praveen 3 жыл бұрын
నేను వేదాచల్లిన వడ్లు బాగా నె వచ్చింది దిగుబడి. Nizamabad
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Congratulations
@pvenkatesh9553
@pvenkatesh9553 3 жыл бұрын
Dear Sir, Send your contact no.
@bodigeshivakumar2117
@bodigeshivakumar2117 3 жыл бұрын
అన్న naaku navara వరి రకం seeds kaavaali
@maheshparsa9210
@maheshparsa9210 3 жыл бұрын
Anna bossmathi rice farming gurichi oka vedio cheyandi anna
@saiagritech3958
@saiagritech3958 3 жыл бұрын
Basmati rice seeds available
@maheshparsa9210
@maheshparsa9210 3 жыл бұрын
@@saiagritech3958 bro mobile num plz
@kishorereddy5801
@kishorereddy5801 3 жыл бұрын
Ann athanu last lo 1 acre harvest chesadu kada andulo crop entha vachindi Anna
@kishorereddy5801
@kishorereddy5801 3 жыл бұрын
Nenu kuda JGL 24423 vesanu crop Baga vachindi RABI lo. 2 acres lo 80 bags vachindi.Evari Kanna seed kavalante nannu sampradinchandi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Video lo cheppaaru Anna
@anjimamidi3839
@anjimamidi3839 3 жыл бұрын
ఇంతకు ఎకరా దిగుబడి ఎంత వచ్చింది cappaledu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వీడియోలో వివరించారు. కాంటా వేయలేదు కాబట్టి కచ్చితంగా చెప్పలేరు. మెషిన్ డబ్బాల అంచనాతో చెప్పారు.
@ciriloaguedan7033
@ciriloaguedan7033 Жыл бұрын
This is MALYALI or TELUGO language.
@srinujogu8305
@srinujogu8305 3 жыл бұрын
super bro
@anilmoodu9829
@anilmoodu9829 2 жыл бұрын
Video lo baganey vuntadi kani practical ga workout kadu anipisthundiii
@kkrajbhaieleinformations3407
@kkrajbhaieleinformations3407 Жыл бұрын
Kalupu ku e cemical vadali
@balaraj3343
@balaraj3343 3 жыл бұрын
Mini tractar
@esathyamreddyagriculture8984
@esathyamreddyagriculture8984 3 жыл бұрын
Hi rajendhar
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
పామాయిల్ తోటలో "palm gold" అద్భుతాలు | "Palm gold" wonders in palm oil plantation | 9121319091
9:43
Dharani AgriLife (సేంద్రీయ ఉత్పత్తులతోనే సాద్యం)
Рет қаралды 53 М.