Drum Seed వరి సాగుతో ఖర్చు తగ్గింది.. కష్టం తగ్గింది | రైతు బడి

  Рет қаралды 18,904

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Жыл бұрын

డ్రమ్ సీడ్ వరి సాగు విధానంతో కూలీల కొరత సమస్యను అధిగమించడంతోపాటు ఖర్చును కూడా తగ్గించుకున్నామని ఈ రైతులు చెప్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలోని బొల్లవరం గ్రామంలో ఈ రైతులు డ్రమ్ సీడ్ విధానంలో గత రెండు సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నారు.
Join this channel to get access to perks:
/ @rythubadi
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Drum Seed వరి సాగుతో ఖర్చు తగ్గింది.. కష్టం తగ్గింది | రైతు బడి
#RythuBadi #రైతుబడి #drumseeder

Пікірлер: 16
@skjaheerbasha3635
@skjaheerbasha3635 Жыл бұрын
Drum seeder లో nomini గోల్డ్ సూపర్. రైస్ స్టార్ గనుపుల గడ్డి నివారణకు
@sattukarunakar7095
@sattukarunakar7095 Жыл бұрын
Telugu rythubadi the no.1
@SriniwaasGinna
@SriniwaasGinna Жыл бұрын
టేకు శ్రీగంధం మహాగనీ మొక్కలు గురించి complete video చేయండి అన్న. మేము వేద్దాం అనుకుంటున్నాం
@rajkumarreddy9539
@rajkumarreddy9539 Жыл бұрын
Anna rajender anna ever green anna nve 💐💐💐
@vvspantalu1140
@vvspantalu1140 Жыл бұрын
నాకు తెలుసు ఈ గ్రామం మహానంది పక్కనే
@venkureddyperam9592
@venkureddyperam9592 Жыл бұрын
JAI KISAN,JAI JAWAN, I LIKE AGRICULTURE
@krishnachinnam8111
@krishnachinnam8111 Жыл бұрын
పొడి dukkilo drumseed vaade vidanam gurinchi vedio cheyandi bro
@sayyadbasha4364
@sayyadbasha4364 Жыл бұрын
గణుపుల గడ్డి రైsatar వాడండి
@sankarkuriti2355
@sankarkuriti2355 Жыл бұрын
రాజేంద్ర గారు, మాది vizianagaram జిల్లా, టేకు మొక్కలు నాటడం బెటర్ ? లేదా ఎర్ర చాందనం లేదా మహా గని లేదా ఇంకా వేరే మొక్కలు నాటడం బెటర్? కొంచం తెలియజేయండి? అలానే మొక్కలు ఎక్కడ దొరుకుతాయి కొంచెం చెప్పండి
@vsreekanth
@vsreekanth Жыл бұрын
👍👍👍👍👍🙏🙏🙏
@ramanareddysagili3626
@ramanareddysagili3626 Жыл бұрын
Please record this process next year
@badineedimalleswararao2996
@badineedimalleswararao2996 Жыл бұрын
anna paddy drayer review chai anna
@Nalla.someshwar786
@Nalla.someshwar786 Жыл бұрын
అన్న ఈసారి నేను 14ఎకరాలలో డ్రం సీడు చేసాను బాగ పండింది.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 4,4 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 59 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 26 МЛН
83 ఎకరాల్లో 15 తోటలు | Japan Model Farming | రైతు బడి
17:57
తెలుగు రైతుబడి
Рет қаралды 269 М.
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 46 М.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 4,4 МЛН