Persimmon fruit : తునికి పండ్లు | ఈ వేసవిలో దొరికే తియ్యని పండ్లు | Wild fruits in summer season

  Рет қаралды 572,616

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

Пікірлер: 635
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 తునికి పండ్లు అడవి సపోటా 👌 మాకు తెలియని కొత్త కొత్త పండ్ల గురించి తెలపడం కోసం కష్టతరమైన అడవి మార్గంలో కొండల మీద ప్రయాణించి దారిలో కనిపించిన వారిని ప్రేమగా అమ్మ నాన్న అక్క అంటూ పలకరిస్తూ పెద్ద పెద్ద బండలను దాటుకుని లోయ పక్కనే ఉన్న చెట్టు ఎక్కి మాకు తెలియని పండ్లని చూపించారు. పండ్లు దొరకలేదని నిరాశతో ఏ వీడియోలోనూ మాట్లాడని గణేష్ ఈ వీడియోలో మాట్లాడారు👌👌👌😊 మీరు చూపించే ప్రతీ ఈ వీడియోలో నేనూ అద్భుతమైన ప్రకృతి అందాలను చూస్తున్నాను. వీడియో చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Purna Garu, miru maku andisthunna Protsaham enthoo Goppadi,maa nunchi miku evvagaligindi okka thanks matrame 🙂
@purna.2.O
@purna.2.O Жыл бұрын
@@ArakuTribalCulture ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ మీరు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అదే నాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ 🙏💐 ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐
@psivasiva9463
@psivasiva9463 Жыл бұрын
Super 🍭👏👌
@AsistejaAsisteja
@AsistejaAsisteja Жыл бұрын
పుర్ణగారు వీడియో లేకుండా సప్స్క్రిబర్ ఎలా వచ్చరంది మి mail id makivvochu Kada
@shiva-p1c
@shiva-p1c Жыл бұрын
enti bro ammayi lakena reply isthav maku ivvava nenu kuda Anni videos chustha
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
మంచి వీడియో చేసారు, మిత్రులారా..!! మీరు వేరు.. మేము వేరు కాదు కదా..!! మన అరకు..!! 2019 లో నా Election Duty అరకు దగ్గరలోని దుంబ్రిగూడ..!! చాలా మందికి ఓటు విలువ తెలియక.. ఎవరో చెప్పినట్లు చేయటం గమనించాను..!! మీలాంటి యువకులే.. అక్కడివారికి.. ఓటు విలువ తెలియచెప్పాలి..!! ALL THE BEST..!! 👍👍
@kameshpushpa7165
@kameshpushpa7165 Жыл бұрын
ఆరెంజ్ కలర్లో ఉండే పల్లె అయితే తిన్నాము గాని గ్రీన్ కలర్ లో ఉండేవి ఇప్పుడు చూస్తున్నాం, చాలా బాగుంటాయి
@maheshbobby1710
@maheshbobby1710 Жыл бұрын
పిండి మారేడు పళ్ళు. మా ఊర్లో కూడా ఉంది. కొంతిలి, హుకుంపేట మండలం. సూపర్ తమ్ముళ్లు. ఎంజాయ్. 👌👌👌👌👌👌👌👌👌
@vanaaakshaya6543
@vanaaakshaya6543 Жыл бұрын
మీరు చెసే ప్రతి వీడియో ఎంజాయ్ చేస్తూ చూస్తాము అంత్త బాగుంటాయి చాలా బాగుంటాయి మీ పల్లే వెలుగు గ్రామము super super super ఈ లాగే వీడియో అందుబాటులో లోకీ తీసుకొని రావాలని కోరుకుంటం ప్రతి ఒక్కరూ కృషి కి All tha best keep your head work
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Akshaya Garu ☘️
@nk-en9is
@nk-en9is Жыл бұрын
అన్న మీరు చేస్తున్నా వీడియోలు బాగుంటాయి.మాకు తెలియనివి తెలియచేస్తున్నారు.హ్యాట్సాఫ్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
Meeru అడవి లోని స్వచ్ఛమైన పళ్ళు, ప్రకృతి అందాలను చూపించారు. పళ్ళు దొరకలేదు అన్నారు కానీ పరవాలేదు బాగానే దొరికాయి. చాలా నచ్చింది. ఇట్లాగే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ చూపించండి. మీ ప్రయత్నం చాలా బాగుంది. అందరినీ చుట్టరికం గా వరసపెట్టి ప్రేమగా పిలవటం నచ్చింది. Thanq బాయ్స్.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@v.v.praveen9064
@v.v.praveen9064 Жыл бұрын
భైరవ ద్వీపం movie లో బాలకృష్ణ గారు ఆ చెట్టును నరికితే water వస్తాది. అలా ఉంది ఆ నాగజెముడు మొక్క. మంచిగ చూపించారు👌.
@ubedullashaik5050
@ubedullashaik5050 Ай бұрын
మేము ఎప్పుడు చూడని వినని తునికి పండ్లు మీరు entho కష్ట పడికొండలు లోయలు దాటుకొని చాలా కష్టపడి మాకు చుపియడం కోసం మీరు పడిన కష్టానికి నా హృదపూర్వక ధన్యవాదములు
@omesanthi5310
@omesanthi5310 Жыл бұрын
వీడియో కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. మీ వీడియో లో మేము చూడని, వినని చాలా విషయాలు తెలుసుకుంటున్నాము.మీ ప్రయాణాలలో జాగ్రత్త నాన్నా....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Santhi Garu ☘️
@d.govindgovind7548
@d.govindgovind7548 Жыл бұрын
మీ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ మా ఊరిలో తుమిక పండుల్లు అని అంటారు బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Govind Garu ☘️
@pendhurlaxman988
@pendhurlaxman988 Жыл бұрын
Love ❤from Telangana, Adilabhad gonds we also tribals. వీటిని మా అడవిలో,' తుమ్రి పండ్లు అంటాం అన్న.😊😊జై కొమురం భీమ్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
నిజంగా ఈ పళ్ళు ఒక్కసారి తిన్నాను..కాని రుచి మాత్రం మరిచి పోలేము...దీన్లో పిండి పదార్ధం కూడా ఉంటుంది...👌
@Rajjanni37
@Rajjanni37 Жыл бұрын
Meeru Pette Prathi Video Baguntundi sodarularaaaaaaa super
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
Video చాలా బాగుంది👌. ఆ fruit చాలా testy గ ఉంటాది. Good job ATC team🙏.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! ☘️
@vihaandhora8252
@vihaandhora8252 Жыл бұрын
హాయ్ Brothers చాలా బాగుంది వీడియో, మన ఆదివాసీ సంప్రదాయాలు ఆచారాలు జీవన వీదానం చాలా బాగా చూపిస్తున్నారు.... ❤❤❤
@Vihaan_slokas
@Vihaan_slokas Жыл бұрын
మా తెలంగాణ లో తునికి పళ్ళు ఆంటారు మీరు గ్రేట్ తమ్ముళ్లు
@paidinagendraofficial7239
@paidinagendraofficial7239 Жыл бұрын
Telugu vallu kadu aitey meru🤣
@Vihaan_slokas
@Vihaan_slokas Жыл бұрын
ఔను నువ్వు కాదా 😂😂
@viyanshivelpula9525
@viyanshivelpula9525 Жыл бұрын
Jera jagratha bro vedio matram superb
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Viyanshi Garu ☘️
@karriparvathi8795
@karriparvathi8795 Жыл бұрын
Maku teliyv epallu tenledu andi suprr
@barikiappalamma8427
@barikiappalamma8427 Жыл бұрын
చాలా బాగుంది వీడియో
@sowmyaj2450
@sowmyaj2450 Жыл бұрын
అది మీకు అలవాటైన జీవనశైలి అవ్వడంవల్ల మీకు ఏమీఅనిపించలేదేమో గానీ ..మీరు ఆ చెట్టుమీదున్నంతసేపు నాకు ఊపిరి బిగబట్టినయ్యింది బ్రదర్స్..ఏదేమైనా చాలా సాహసోపేతమైన వీడియోలు చేస్తున్నారు..దేవుడు మీ ప్రతీ పనిలో తోడుండాలని..మీ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you so much 😊😊 Somya garu 🌿🙏
@gajavallianuradha1792
@gajavallianuradha1792 Жыл бұрын
నిన్ననే మా తమ్ముడు పాల్వంచ నుండి తెచ్చారు సూపర్బ్ టెస్టు
@Junnu61023
@Junnu61023 Жыл бұрын
Chala kastabadaru kani manchi videos pedutunaru tqqq
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Hemalatha Garu ☘️
@bujjisarojini8546
@bujjisarojini8546 Жыл бұрын
నేను కూడా రీసెంట్ గా తిన్నాను బ్రో కానీ అవ్వి ఆరెంజ్ కలర్. మంచి టెస్ట్ కానీ చెట్లు ఎక్కడం అంటే చాలా సాహసంతో కూడుకున్న పని మీరు చాలా సింపుల్ గా ఎక్కేసారు. మంచి వీడియో రామ్ బ్రదర్. గ్రీన్ కలర్ పళ్ళు నేను ఇప్పటికి చూడలేదు..
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sarojini Garu ☘️
@Sailaja-zh8ff
@Sailaja-zh8ff Жыл бұрын
Take care bro ...
@padmamadhavarapu769
@padmamadhavarapu769 Жыл бұрын
I like this nature very much thank you brother's.raju,ramu and Ganesh. I will see you r videos in two days back.i remember my childhood back thank you all.
@Liorajason
@Liorajason Жыл бұрын
Eppudoooo 20 years back thinna.. ippudu chusa malli.. thank you for making nice vedioes and showing the beautiful nature and tribal culture .
@asuhasini3232
@asuhasini3232 Жыл бұрын
Meeru chala risk chesthunnaru, chala jagratha ga vundandi, all the best.
@parveenstastecreationmanat5803
@parveenstastecreationmanat5803 Жыл бұрын
Nice video nice aruku 😊😊
@vasapallijyothi4490
@vasapallijyothi4490 Жыл бұрын
నమస్తే బ్రదర్స్ ఇ తునిక పళ్ళు అంటే చాలా ఇష్టం చాలా ఇయర్స్ అయినది. మళ్ళీ మాకు చూపించిందుకు ధన్యవాదములు miru జాగర్త బ్రదర్స్ 🙏🙏🙏
@BachuVinaykumar
@BachuVinaykumar Жыл бұрын
తునికి కాయలు నేను తిన్న మా దగ్గర ఆరెంజ్ కలర్ లో ఉంటాయి సూపర్ వీడియో బి కేర్ఫుల్ బ్రో
@swaruchivlogs6352
@swaruchivlogs6352 Жыл бұрын
సూపర్ అన్నయలు మాకు మంచి మంచి వీడియో లు చూపిస్తున్నారు. మీరు గుట్టలు చేట్లు ఎక్కేటప్పుడు కొంచం చూసి ఎక్కండి సరే నా.👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare 🙂
@srikanthsri7244
@srikanthsri7244 Жыл бұрын
Video kosam waiting brother 😊😊😊😊
@JatlaMahesh-rj7wp
@JatlaMahesh-rj7wp Жыл бұрын
Ananyalu maa ariyaaloo veetini THUMMIKA pallu antaam video baaguni 👍
@suresh.9948
@suresh.9948 Жыл бұрын
సూపర్ వీడియో బ్రదర్స్, మీ వీడియోస్ చాలా బాగావుంటాయి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Suresh Garu☘️
@shanthismart1783
@shanthismart1783 Жыл бұрын
Hi guys nice video ee fruits ne tunikyalu antam meemu itey taste super ga untadi 😋👌
@praveenthallapally17
@praveenthallapally17 Жыл бұрын
Ganesh vaice bale untandhi ganesh fan one of the big fan ganesh anna ki jai..
@hemasreedevangam6888
@hemasreedevangam6888 Жыл бұрын
Good video కష్టజీవులు మీరు all the best
@dhuthrajprathima587
@dhuthrajprathima587 Жыл бұрын
You are taking extreme risk while shooting videos....so dear brothers be careful... Very good effort Keep it up guys I always appreciate your videos ☺️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Parthima Garu ☘️
@PrasadPaul-q3u
@PrasadPaul-q3u 10 ай бұрын
God bless you brother s super video s peattaru thanks
@bulusulatha9257
@bulusulatha9257 Жыл бұрын
Thumme pallu ani Maa chinnappudu thinevallamu. Kurupam. Gummalaxmipuram areas lo. Pasupu rangulo fruits. Penkulanti outer similar to Sa pita taste.. nice video. Risky efforts. Take care guys. 👏👏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Latha Garu☘️
@bajishaik7106
@bajishaik7106 Жыл бұрын
Ee thunikayalu super ga unttayi
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Жыл бұрын
Vedeo చాలా బాగుంది ATC team ammazing wild advuntures
@bhavanitadi5128
@bhavanitadi5128 Жыл бұрын
గ్రీన్ color vi chudatam ఇదే fst time orange color vi tinnanu chala baguntai video bagundi ramu nice👌👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Bhavani Garu ☘️
@psivasiva9463
@psivasiva9463 Жыл бұрын
👌 Bor love 🌴🌴🌴🌴🌴
@RamGoud-rp3re
@RamGoud-rp3re Жыл бұрын
Na చిన్నప్పుడు తిన్న e పండ్లను చాలా taste ga ఉంటాయి E పండ్లు అడివిలో మాత్రమే దొరుకుతాయి
@syeammusai
@syeammusai Жыл бұрын
Abba super untundhi ee pallu
@navyaharsha3188
@navyaharsha3188 Жыл бұрын
మిరు అదృష్ట వంతులు nice vedio annalu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.!
@sambaraju78
@sambaraju78 Жыл бұрын
Super fruit chala baguntadi
@gayatrigsd8961
@gayatrigsd8961 Жыл бұрын
సూపర్ వీడియో అలాగే జాగ్రత్త అండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare ☘️
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Жыл бұрын
మీరు చేసే ప్రతి ఒక్క వీడియో సూపర్ గా ఉంటుంది బ్రో❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Narasimha Garu ☘️
@suneethap2022
@suneethap2022 Жыл бұрын
I had never seen that 's kind of fruits .most unique fruits guys...,
@sunithabobbillapati
@sunithabobbillapati Жыл бұрын
Nijamga miru chala adruata vanthulu 💐
@arikadinesh6719
@arikadinesh6719 Жыл бұрын
మా ఊర్లో కూడా ఉన్నాయి కానీ.. రెడ్ గా ఉంటాయి.. చెట్టు కూడా తేడాగా ఉన్నాయి బ్రో.. అయిన వీడియో సూపర్ బ్రో...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Dinesh Garu ☘️
@rameshkumar-qr9ss
@rameshkumar-qr9ss Жыл бұрын
ma side thumika pallu antamu ma sidi oringa colour lo untae super tasty ga untaee
@reddylaxman3118
@reddylaxman3118 Жыл бұрын
Super video Tamudu...god bless you three brothers
@padmasrinaidu-ps5ic
@padmasrinaidu-ps5ic Жыл бұрын
Real hero's miru alagani risk cheyyakandi careful
@ManidvipikaTharuniTanshu
@ManidvipikaTharuniTanshu Жыл бұрын
Super Tammudus .Mi vedios bhavunai hardwork 👏.Mimu Thuniki pandlu Ani pilustam.
@raviymp
@raviymp Жыл бұрын
Me video chusi chala enjoy chesham..
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ravi Garu ☘️
@majjivijaya9728
@majjivijaya9728 Жыл бұрын
Nice. Video chalaaa baa vundi Annayalu
@lingalavamshivamc6416
@lingalavamshivamc6416 Жыл бұрын
Maa arealo orange color untayi from khammam district superb tast untavi thuniki pallu
@shashankvasam2490
@shashankvasam2490 Жыл бұрын
Chalaa risk chestunnaru Brothers, video chustu vunte bayam ga anipinchindi. Please don't take risk Brothers. We are always with you.your Siincearity, genuinety will take you top place one day. All the best to your team
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you so much 🙂
@sridevifood
@sridevifood Жыл бұрын
Super brothers chala sarlu santha lo konukoni thinnam teasty fruits 👍👌🙏
@RaviKumar-es6zh
@RaviKumar-es6zh Жыл бұрын
1st time chustunnamu e fruits
@zpghsamalapuram681
@zpghsamalapuram681 Жыл бұрын
I like these fruits. When I studied in Kothagudem, I ate those fruits
@rehanarehana8683
@rehanarehana8683 Жыл бұрын
One of the my favourite fruit but not available any ware you are all so lucky brothers
@balibaninookaraju1162
@balibaninookaraju1162 Жыл бұрын
Super brother elante management videos
@satish1844
@satish1844 Жыл бұрын
Watching from Vizag ❤️
@mypopuri5178
@mypopuri5178 Жыл бұрын
Maku ippativaraku teliyadu 👌👌👌👌
@lsrilakshmi3703
@lsrilakshmi3703 Жыл бұрын
Take care boyss video chupinchalani meeru intha summer lo aa kondalu ekkadam velladam Take care boys me video awesome
@ontieswar7985
@ontieswar7985 Жыл бұрын
E froties superga vuntayi
@happyvlogs2396
@happyvlogs2396 Жыл бұрын
Mee videos chala chala baguntai bro super super 👏👏 meru chala kastapadthunnaru maku aa pallu asalu teliyadhu yapudu chudaledhu bro 👍👏👍👏👍👏
@anitapulshety4593
@anitapulshety4593 Жыл бұрын
Tuniki Pallu burnt eyebrows Na Koi Sitam🎉 miss you image❤
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
తునికి పండ్లు అడవి సఫోట వీడియో సూపర్ గా ఉంది రాము, రాజు ,గణేష్ గారు మీరు✊✊ ఎంతో శ్రమ పడి కొండలోకి వెళ్లి అక్కడ భయంకరమైన 🦁🐱🐻🐷జంతువులు ఉన్నప్పటికీ ఈ తూనికి పండ్లు అడవి సాఫోట మాకు ఎంతో చక్కగా చూపించినందుకు ATc యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏 💞🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Nagrendra Garu, mee support chala goppadi 🙂
@sudharani3183
@sudharani3183 Жыл бұрын
Chala bagundi
@RamaDevi-rg6fz
@RamaDevi-rg6fz Жыл бұрын
Take care super video
@Ramesh6358RC
@Ramesh6358RC Жыл бұрын
జాగ్రత్త అన్న 🙏
@geethasagara
@geethasagara Жыл бұрын
నాకు ఆరెంజ్ కలర్ లో ఉండే పండ్లు తెలుసు, నేను ఫస్ట్ టైం చూస్తున్న ఈ గ్రీన్ కలర్ అవి కూడా ఆకుపచ్చ రంగు లోనే ఉంటాయి కానీ పండితే ఆరెంజ్ 🍊 కలర్ లో మారతాయి, ఇవి ఏది పండో ఏది కాయ కూడ తెలీదు😀 👍🏻👍🏻👍🏻
@sreedevireddy2066
@sreedevireddy2066 Жыл бұрын
Super thammullu..kani be careful
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare 🙂
@Suresh.s-vb7rn
@Suresh.s-vb7rn Жыл бұрын
Super ga vundi bro video
@vashistachenna8563
@vashistachenna8563 Жыл бұрын
Great efforts 👏👏👏
@satyamohankurumalla9933
@satyamohankurumalla9933 Жыл бұрын
Great efforts 💪with risk, good content. Keep it showing brothers ❤️❤️❤️👏👏👏👏
@bollinenisailaja4544
@bollinenisailaja4544 Жыл бұрын
Jagrata chustuntey bayam vestund..i healthy fruits
@ushaselectionshobbies7226
@ushaselectionshobbies7226 Жыл бұрын
Mi videos chala ante chala natural ga unnayi mi videos n araku andalani nenu full enjoy chestunnanu keep it up guys all the best God bless you 🎉🎉
@rajkumarv6110
@rajkumarv6110 Жыл бұрын
Love from TUNI
@swathierpa7099
@swathierpa7099 Жыл бұрын
I eate orange fruit now iam seeing first' time annaiah nice video annaiah
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Swathi Garu ☘️
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Chetlu ekketappudu jagratha maa 💕 9:35😅😂🤣
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Sare 🙂
@hamsapujari
@hamsapujari 7 ай бұрын
Meeru Ekkuthuntey Entha Tension Ga Untundho Brothers , Maree Adventures Vaddhu Brothers, Very Nice Video , Keep Continuing Your Videos, All The Best To Araku Tribal Culture Raju, Ram,Lakshman, Chinnari, Ganesh Brothers,
@pavanialoor8797
@pavanialoor8797 Жыл бұрын
Hi Anna takes care
@tsivapras
@tsivapras Жыл бұрын
Both your dogs are very cute 😍 ❤
@KondagorriravikumarKonda-vn7jr
@KondagorriravikumarKonda-vn7jr Жыл бұрын
చాలాబాగుంది bros
@arakuvillageculturefarming5467
@arakuvillageculturefarming5467 Жыл бұрын
nice video ram kummeyand pampu
@bhagavathi.o9884
@bhagavathi.o9884 Жыл бұрын
తమ్ముళ్లు జాగ్రత్త, వీడియో బాగుంది మీ రుజాగ్రత్తలుపాటించండి
@yallashiva8917
@yallashiva8917 Жыл бұрын
Mee vedios superb bro
@arunapaidi3822
@arunapaidi3822 Жыл бұрын
be careful brothers...great efforts 👌
@ishuhananya9510
@ishuhananya9510 Жыл бұрын
Take care brother s god bless you all
@sukeeh2004
@sukeeh2004 Жыл бұрын
Hello ATC team video chala bagundhi ❤
@Mounivlogs7
@Mounivlogs7 Жыл бұрын
Super video anna fruit bagundi👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Mounika Garu ☘️
@nagunagendra1393
@nagunagendra1393 Жыл бұрын
నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లినప్పుడు అక్కడ తిన్నాను...తుమికి పళ్ళు అనేవాళ్ళం..
@vijayalakshmivijayalakshmi1671
@vijayalakshmivijayalakshmi1671 Жыл бұрын
Hi frnds, funny conversations between ram ,ganesh,Raj, very nice, dog 🐕 chala bagundi
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 😂
@anushareddi2808
@anushareddi2808 Жыл бұрын
Mee video's kosam wait chesthu vuntaanu
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Building a Warm Secret Shelter deep inside a great OAK tree, Clay oven
34:38
Polissya Bushcraft
Рет қаралды 4,4 МЛН