మీరు చెప్పిన ఈ శ్లోకం నేర్చుకున్నాను...మననం చేసుకుంటుంటే...ఆ ఫలితాన్ని పొందుతున్నాను...చిన్న చిన్న ఆపదలు కూడా చాలా సులభంగా దాటుతున్నాను..ఈ శ్లోకం మననం చేయడం. వలన...మీకు కృతజ్ఞతలు
@Mahalakshmi-c8zАй бұрын
ఎన్ని సార్లు చదవాలి దయచేసి చప్పంది ప్లీజ్
@nemmaniramamani46297 ай бұрын
హరి ఓం అండి. మేము సౌందర్య లహరి నేర్చు కొన్నాము అండి మా మేడం గారు. పేరేపి విశాలాక్షి గారు మా మేడం రాగాలతో నేర్పించారు చాలా బాగా నేర్పించారు మా గురువు గారికి మేమంతా చాలా రుణపడి వుంటాము
@@Shivapriya_1111 Dhanyavadamulu talli Slokam rasi pettinanduku.God bless you
@raosrisai85992 ай бұрын
ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಸೌಂದರ್ಯಲಹರಿಯ ಪ್ರತಿ ಶ್ಲೋಕವೂ ಅತ್ಯಂತ ಶಕ್ತಿಯುತ ವಾದವುಗಳು.ಆಸಕ್ತಿ ಬರುವುದು ಬಲು ಕಷ್ಟ ಬಂದರೆ ಬದುಕು ಉದ್ದಾರ
@rohinibadrinath37297 ай бұрын
Shanmukha Sharma garu chala bagha chaptaru Naku avidya nam Ane shlokamu chala bagha result icchindi
@chrajitha31257 ай бұрын
Happy Ugadi Rama garu jaya garu
@sasirekhabhogaraju10377 ай бұрын
Mi eevideo Valle Naku soundaryalahari nerchukovalani korika kaligimdi,nerchukunnanu ,namaste to ramagaru and jayagaru
@kasturimalisetty65267 ай бұрын
X
@seetarammandapaka55616 ай бұрын
ఇక్కడ ఒక విషయం చెప్పాలి అమ్మ ఇలాంటివన్నీ మనం చదివినప్పుడు తప్పులు లేకుండా చదవాలి మనసు మీద కంట్రోల్ ఉండాలి అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి
@padmaprakash58027 ай бұрын
Excellent...Amma🎉
@windowfashionindustries80017 ай бұрын
Excellent
@satyavani77757 ай бұрын
Nittala kiranmai garu soundaryalahari 100 slokalu chala baga ganam chesaru
@ratnadevagupthapu2 ай бұрын
శ్రీ మాత్రే నమః అమ్మ చాల రోజుల క్రిందటే. మీ ఈ ప్రోగ్రాం చూసాను హరిత్స్వా శ్లోకాన్ని నా రింగ్ టోన్ లా మీ వాయిస్ లో పెట్టుకున్నా నా వెన్నటి వుంది నన్ను కాపాడింది ఇప్పుడు నేను నేర్చుకున్నా నేర్చుకుంటున్నా పారాయణంచేస్తున్నా నన్ను బ్రతికి వుంచిన అమ్మవారి కి శఠకోటి ప్రణామములు మరి మీకు శ్రీ మాత్రే నమః హరిత్స్వామారాధ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HemaLatha-ec1gn6 ай бұрын
chaala baagaa chepparu rama garu
@siripurapusrinivas49326 ай бұрын
రమ గారు. చాలా అద్భుతంగా చెప్పారు అమ్మా. కళ్ళు చెమర్చాయి.
@KrishnaKumari-xz8cf6 ай бұрын
Amma Mee vyakyanam wonderful. I will never miss anything of you. Meeku Kotladhi Namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏
@usha95142 ай бұрын
I am learning completed 20 slokas .
@illurureddy-ie2br7 ай бұрын
TQ Mam Super Explanation
@venkateswararaonimmala29783 ай бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమఃఓం శ్రీ గురుభ్యోన్నమః ఓమ్ 🙏💐🌹🇮🇳🌹💐🙏🌹🌹🌹🌹🌹🌹
@ayyankidurgavaraprasad6 ай бұрын
Sri మాత్రాన మహా
@naidui4399Ай бұрын
Amma namshakaram
@lakshminagaraj71677 ай бұрын
Chalanijamandi.nake anubhavam unnadi
@uppupadma59157 ай бұрын
Amma meeru vinipinchina ee slokam description lo pettandi
Meru chyppavachuga amma maku naruchukovslanr vunfhe
@shivakumarkuncham90617 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@arunabollineni44417 ай бұрын
Meeru nerpi chandi roju one slokam please
@madhavinalluri26227 күн бұрын
Amma విశాలాక్షి మేడం no ఇస్తారా
@arunaarunaarunasaisudha81007 ай бұрын
మీరే నేర్పించండి
@gurumanchirajashree62127 ай бұрын
Naaku Shiva shaktya
@pallavi70107 ай бұрын
Nittala kiranmayi gari videos unai kada okokka slokam meda videos avi chusi nerchukondi
@sowjanyasnaturalmultivideo05557 ай бұрын
Yennova slokam andi edi.
@UshaRani-ge7rq7 ай бұрын
Madam meru cheptunte amma chepinatu untundi
@kasturimalisetty65267 ай бұрын
X 🙏🌹🙏🌹🙏🌹
@pallavi70107 ай бұрын
Vaddi parti padmakar garidi mani dweepa varnana undi sanskrit di adi chusi nerchukovachu
@ramaprasad4517 ай бұрын
Ee slokam screen paina display cheyandi plz
@bgp49377 ай бұрын
Madam meeru chadhivindhi ennava slokam
@susireddy78137 ай бұрын
Datta peetam varu nerputaaru
@mangipudiganga2 ай бұрын
నిజవితాన్ని మార్చి ఇందో లేదో మాకు తెలీదు కానీ మాకు మాత్రం నీలాంటి వాళ్ళు చెప్పే మాటలు విసుగు వస్తున్నావుయి ఈ యు ట్యూబ్ లో ఈ నీతులు చేప్పే వాలందరు పెద్ద మేధాల్లా పెద్ద జ్ఞా నుల్లా ఫీలయి పోతున్నారు ఈ పనికి మాలిన వాళ్ళు అడిగే ప్రశ్నలు నీలా టైం పాస్ కోసం చెప్పడం తప్ప నువ్వు పెద్ద ప్రవచన కర్త నని అను కుంటున్నావా నీ గొప్పలు నువ్వే చెప్పు కుంటున్నావా చాలు నోరు ముయ్యి
@varalakshmioruganti20203 күн бұрын
@@mangipudiganga నీకు ఇష్టం లేకపోతే వినడం మానేయండి మర్చిపోకండి కానీ ఎంతోమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆవిడ కాదు నోరు మూసి ముందు నువ్వు మీరు నోరు మూసుకోండి
@malleswariy35307 ай бұрын
Meeku soundaryalahari nerchukovalante konduri padmavathi gari u tube lo v v p chanel lo vini nerchukovachhu
@srinivasathota34567 ай бұрын
subject is but u destroy it by your lag repetition and hammering
@kanakadurgakarnati1897 ай бұрын
నమస్కారమండి నేను కూడా సౌందర్యలహరి నేర్చుకున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఇస్తను మా మేడం గారి పేరు గౌడ పద్మజా మేడం గారు
@sindhujakokkirigedda36177 ай бұрын
Intrest undi andi amaina charge chestara valu
@PurnimaRajeeva7 ай бұрын
No.??
@kavyadevulapalli1396 ай бұрын
Number kavali
@krishnaKrishna-on9lg5 ай бұрын
Pl, No ivandi maam,, nenu nerchukuntanu
@sree5553 ай бұрын
నమస్తే రమా గారు సౌందర్యలహరి చాలా బాగా చెప్పారు. నేను సౌందర్యలహరిని జానకి లక్ష్మి అమ్మవారి దగ్గర నేర్చుకున్నాను, ఆమె చాలా బాగా ఫ్రీగా చెప్తారు, youtube లో కూడా చెప్తున్నారు