అంతా బాగుంది కానీ ఈ పచ్చడి కి జీరా వెయ్యం కొంచెం మెంతులు వేస్తే ఆ రుచి వేరే
@beanalisa3034 Жыл бұрын
మా ఇంట్లో అస్తమానం చేస్తారు. పచ్చిమిర్చి వేయరు, ఎండుమిర్చి మట్టుకే.
@vineshkumar49632 жыл бұрын
Ramaa Ravi గార్కి చెప్పతగ్గ వాడిని కాదు.పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండూ ఒకే పచ్చడిలో వేయరాదు.పచ్చిమిర్చి ఈ పచ్చడికి పెట్టింది పేరు.ఎండుమిర్చి అనారోగ్యం కూడాను.పోపులో ఎండుమిర్చి వేసుకోవచ్చు.కొబ్బరి, మామిడి,వేయించిన పచ్చిమిర్చి మాత్రమే మిక్సీ పట్టి వెల్లుల్లి,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పోపు వేయించాలి.వేడి, వేడి అన్నంలో, గోధుమ రంగులో మరగకాచిన గేదె నెయ్యి కలుపుకుని తింటే అమోఘం. 😛