మీరు వాడే ఆదరువు,దళామత్తు వంటి తెలుగు పదాలు గమ్మత్తుగా ఉండి మా బామ్మలు అమ్మలూ గుర్తుకు వస్తున్నారు
@kumartnvr496011 ай бұрын
పచ్చడి రుచి గా ఉంది మేము చేస్కున్నాము, సింపుల్ గా చెప్పారు
@kollipararamasundhar2 жыл бұрын
నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారములు అండి మీరు చేసిన మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంది గురువుగారు ఎందుకు గురువుగారు రోజు పెట్టావు కదా ఇప్పుడు ఎందుకు వంటలు రోజు చూపించట్లేదు గురువుగారు అండి ఆరోగ్యం బాగుందా గురువుగారు మీ ఆరోగ్యం బాగుండాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను అండి నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు
@venkatasureshanumakonda6752 Жыл бұрын
Great 👌 explanation
@swethakurella958 Жыл бұрын
Undrallu toh ee pachadi na favourite... Chala baga cheparu... Noru uripotundi
@gopalakrishnamurthyvytla4128 Жыл бұрын
పచ్చడి రుచి కంటే మీరు చెప్పే విధానం ఇంకా రుచికరంగా ఉంటుంది
@bramhaiahachari81712 жыл бұрын
స్వామి గారు మీరు ఇలాంటి మధురాతిమధురమైన వంటలు మరెన్నో చేయాలి చేయాలి చేయాలి అని మనసారా కోరుకుంటున్నాం
@padmajasankar2569 Жыл бұрын
Chala chala bagundi swami garu
@kanakadurga1785 Жыл бұрын
Namaskaram guruvu garu super recipe chala bagundi super pachchadi 🙏🙏👌
@suryakumariregulagedda84248 ай бұрын
ఎంత చక్కగా చెప్పారు... చూస్తే నే నోరూరుతుంది
@kittumittu38227 ай бұрын
Babaigaru notlo nillu oorutunni super super 🙏🙏
@narasingarao9458 Жыл бұрын
చాలా బాగా చెప్పారు వెంటనే చేసాను ధన్యవాదాలు మీరు చెప్పినప్పుడు నోట్లో నీరు ఊరుతున్నాది
@SleepyCatfish-lv9hw7 ай бұрын
మీ లాంటి వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ.
@madhuriseeram8 ай бұрын
నేను తయారు చేసి చూసాను. చాలా బాగా వచ్చింది. ధన్యవాదములు పంతులు గారు 🙏🙏🙏
@pdamarnath3942 Жыл бұрын
The grinding stone is beautiful and handy. Really gorgeous
గురువుగారికి శుభోదయం.మీరు చెప్పే ప్రతి అన్నా ధరం లో మంచి పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన విషయాలు ఉంటాయి. గురువు గారు మీకు ధన్యవాదాలు
@SrinivasraoMsr11 ай бұрын
Supar
@vanithagvanithag4902 жыл бұрын
Namaskar am guruji super pachhi di,
@sarithajonnalagadda58157 ай бұрын
Ma ammamala kalam nati kalam pachadii ,, amma chesedu nd nenu mamidi season antha elage chesta andii👌
@kanakadurga17852 жыл бұрын
Namaskaram guruvu garu super recipe chala bagundi super pachchadi
@gummulurisubrahmanyam62598 ай бұрын
Good
@bharathipalutla61202 жыл бұрын
అద్భుతం గా ఉంది.గురువు గారు.ధన్యవాదాలు.
@padmakumari9192 жыл бұрын
బాబాయ్ గారు మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది, నేను ఏ రోజే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేద్దాం అనుకున్న మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంతలోపే మెరు వీడియో పెట్టేసారు 🙏🙏 చాలా మంచి రుచికరమైన వంట👌👌👌
@kishorekumarsarella71972 жыл бұрын
Hi
@SuryaMantha8 ай бұрын
పలచని మజ్జిగ tho aa గుంట కడిగి aa majjiga taste బాగుంటుంది
@ksleelavinod2815 Жыл бұрын
నమస్తే స్వామి గారు !! చక్కని రుచికరమైన పచ్చళ్ళు,కూరలు తయారు చేస్తారు..మీ ఇంటిల్లిపాదీ చక్కగా ఆరగిస్తారు..వీడియోలు చక్కగా ఆదరింపబడుతున్నాయి..మేము వాటిని చూసి,చేసి ఎంజాయ్ చేస్తున్నాం.."దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుని తింటుంటే స్వర్గం కళ్ళముందర కనబడుతుంది.".. ఇలాంటి మాటలు చెపుతుంటే వీడియోలో మీరు తయారు చేసిన పచ్చళ్ళు,కూరలు చూసి నోట్లో లాలాజలం ఊరి ఉత్తినే మత్తెక్కి పోతుందండి.. ఇలాంటి వీడియోలు మీరందిస్తూ ఉండాలి..మేము ఆనందిస్తూ ఉండాలి..ఆ దేవవైద్యుడు మిమ్మల్ని అన్ని విధాలా ఆశీర్వదించాలి..👏👏👏🙏🙏🙏
@VDSMSJ2 жыл бұрын
నాకు చాలా ఇష్ఠమైన వంటకం గురువు గారు.. మీ దయ వల్ల first time చక్కగా ఆవకాయ పెట్టాను. అందరికీ చాలా నచ్చింది. క్రృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏
@geethajagruthi35882 жыл бұрын
Chala bagundi babayi garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gbtsundari8302 Жыл бұрын
Pachadi chala bagundi nenu chesanu
@umamaheswarip4632 жыл бұрын
Pachadi gurinchi meeru cheppe viddanam chala super Andi appatikappudu chesukoni tineyalanipistundi super Andi
@Crk-f9b8 ай бұрын
I luvvvv your cooking soooo much., please tell me when to come for dinner., when I visit India next time. Pleeeaaase.
@radhavalli91052 жыл бұрын
Super andi nenu kuda chesanu chala baga vachindi taste
Namastey Guruvgaru. Adbhutam. Ivaaley nenu chestanu. Adaaavaarikantey Subramga chestaaru. Emity? Ani super gaa antaaru. Sa nnaggaa vunnavaallu sure V. alam avadam
అద్భుతం గాఉంది మీరు చెబుతుంటేనే వండుకోవాలనిపిస్తుంది
@sunitha342 жыл бұрын
Super combination with appadam, vadiyalu
@varungudipudi Жыл бұрын
సూపర్.... స్వామి ❤❤
@sudham60042 жыл бұрын
Naku chala istamaina pachadi guruvugaru...chala santosham...ma amma and ma attayagaru idaru chala baga chestaru eee pachadi
@nsunildattu25862 жыл бұрын
రోటిలో చేసిన పచ్చడి రుచి మిక్సీ తో రాదు .పెద్ద వాళ్ళ చేతిలో మహిమ ఉంటుంది .చాలా చక్క గా చేసి చూపించారు గురువుగారు .ధన్య వాదములు.
@srinivasd58382 жыл бұрын
ఆ మహిమ పేరు ప్రేమ
@srinivasd58382 жыл бұрын
మా తూర్పు గోదావరి జిల్లాలో ప్రతీ చిన్న, పెద్ద ఫంక్షన్ లలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తప్పకుండ ఉండేది. కాలం మారింది ఇది వండేవారు లేరు. అరిటాకు మీద లేకపోవడం నన్ను ఎప్పుడూ బాధపెడుతూనే ఉంటుంది.
అవునండి ప్రతి ఫంక్షన్ కి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఉండేది కచ్చితంగా ఈ మధ్యనే ఎక్కడ ఉండట్లేదు కాలంలో అన్ని అంతరించిపోయినట్టే కొన్ని కొన్ని సంప్రదాయ వంటలు కూడా కనిపించకుండా పోతున్నాయి
@srinivasd5838 Жыл бұрын
@@swarnanunna6585 బలవంతంగా కొత్త కూరలు రుచికి అలవాటు పడవలసి వస్తుంది. ఎంత ఖరీదయిన వెరైటీలు వండాలనే చూస్తున్నారు కానీ రుచులు గురించి పట్టించు కోవడం లేదండి.
@venkateswarreddyg47412 жыл бұрын
Jai shree Ram 🙏🇮🇳🙏
@vsubrahmanyamvedula13502 жыл бұрын
అయ్యా స్వామిజి నమస్తే , మీరు చెప్పినటులే చేశాను అద్భుతః సూపర్
@mohinibalatripurasundari59622 жыл бұрын
Super Guru garu 👌👌👌🙏
@jagadishvarma.pjagadishvar9512 Жыл бұрын
Supper ga cheputharu meeru
@111saibaba2 жыл бұрын
మా ఇళ్లల్లో పచ్చళ్ళు ఇలాగే చేసే వాళ్ళం . రోటిలో దంచే పని మా అమ్మగారు మా పిల్లలకు ఇచ్చేవారు . పచ్చిమిర్చి దంచే టప్పుడు రసం చింది కళ్ళల్లో పడితే కెవ్వున కేకలు వేస్తూ నీళ్ల గంగాళమ్ దగ్గరికి పరిగెత్తే వాళ్ళం . మా అమ్మగారు ఏమి కంగారు పడకుండా కంటికి మంచిదే మన వస్తువుల్లో హాని కరమైనవి ఏవి ఉండవు . అన్నిటికి ఔషధ గుణం ఉంటుంది అనేవారు. దొడ్లో ఔషధ మొక్కలని గుర్తు పట్టే వారు . ఆ పచ్చళ్ళు , ఆ రుచులే వేరు . మిక్సిల్లో ఎ పచ్చదైనా పేస్ట్ కావలసిందే . పదును తెలియదు . బరాగ్గా రుబ్బు కోలేము . రుబ్బడం లొ వస్తువు నలిగి, ఎనిపి నప్పుడు వచ్చే రుచి , సువాసన మెషిన్ లొ రాదు . ఇప్పుడు అపార్ట్మెంట్స్ లొ గట్టిగా కొబ్బరి కాయ కొట్టాలన్నా భయం . టైల్స్ పగులు తాయానో , కిందివాళ్లు శబ్దానికి పరిగెట్టు కోస్తారనో . బొగ్గులు లేవు . ఆ బొగ్గుల కుంపట్లో వంకాయలు కాల్చడం, మందపాటి ఇత్తడి గిన్నె లొ దిబ్బరొట్టి వేసి పైన మూత పై కాలుతున్న బొగ్గులు వెయ్యడం, బొగ్గులపై అప్పడాలు కాల్చు కోడం అన్ని మర్చి పోయాం.. అదే అమెరికా వాడు బార్బిక్యూ టేస్ట్ అంటే ఎగఁబడతాం .
@venkatasureshanumakonda6752 Жыл бұрын
Excellent nostalgia
@Knownknow786 Жыл бұрын
చాలా బాగా చెప్పావమ్మా.... పల్లెల్లో కూడా ఇటువంటి మథుర రుచులు కనుమరుగైపోతున్నాయి.
@HappysHomeKitchenBites2 жыл бұрын
Meeru pachadi cheese vedhanam chusthunte naaku maa Amma chesinattundi acham maa Amma ilage chestharu chala bavuntundi idi thanks for sharing 🙏
@rehanashaik8638 Жыл бұрын
E pachchadi lo karivepaku, andu mirchi populO veyakoodadaa Swamy?!🤔
@jyothibudaraju8675 Жыл бұрын
Guru garu popu, konchem kothimera kacha pacha naligitey inka adbhutam ga vuntundi. Mee intlo patatakapu vastuvulu vadutuntey maa ammamagari illu ee godavari Zilla ghuma ghumalu gnyapakam vastunnayi. Maa vantalu kooda acham meeru choopinchey vidham gane vuntayi. Chaala santosham.
@parimalah92362 жыл бұрын
Babayyi garu chala bagundi amagam andi
@vardhanig77782 жыл бұрын
ఎంత బాగా చెప్పారు పంతులుగారు
@krishnakumarigsvl89422 жыл бұрын
అచ్చు అమ్మ చేసినట్టు చెప్పారు గురువు గారు ❤
@srinivasd58382 жыл бұрын
అది మన అదృష్టం
@rallabhandiprabhakar47502 жыл бұрын
Innovative presentation. - Palani Swamy garu combines old world pure Telugu - notice no English words at all , humor , foody sounds & facial expressions and true traditional culinary skills
@meenuseepana68292 жыл бұрын
Namaskaram guruvu garu super receipe
@sunandhakulkarni56982 жыл бұрын
Guruvu garu mee rolu chala supperandi
@SreeVani-cw7rm Жыл бұрын
Guruvu gaariki 🙏🙏🙏
@anur27692 жыл бұрын
Super babayyagaru
@ram43352 жыл бұрын
நீங்கள் சொல்வது போல பார்க்க மதுரமாக இருக்கு கட்டாயம் செய்து பார்க்கிறேன் 🙏🙏
@dlnfamily5167 Жыл бұрын
Excellent
@sarojahm30322 жыл бұрын
Like done 👌👌👌😋😋🙏
@friendschannel17632 жыл бұрын
Your are great swamy sir
@prasannalakshmi58112 жыл бұрын
Amma chesinatte undi swamy gurtupattara swamy 🙏🙏🙏🙏👌👌👌
@vasanthab29622 жыл бұрын
super andi na favourite pachadi👌👌👌
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🌋🌋🌋🌋🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚☕☕☕🍵🍵🍵🍵🫖🫖🫖🍎🍎🍎🍎🍍🍍🍍💐💐💐🥀🥀🥀🌷🌷🌷🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
@sureshkumar13292 жыл бұрын
Supar guruvu garu
@kompellaravisankar53372 жыл бұрын
❤️ Abba super duper style 🙏 gurujee 🙏❤️❤️❤️❤️
@user-vijay202 жыл бұрын
uncle na peru sushmitha mekoka vishyam chepali.. evarina vantalu nerchukodam kosam chostaru me videos kani nenu meru onde vidanam chodataniki and meru chepe matalu vinadanikey chostanu.. eppudu manasu balekapoina me videos choste chalu, chala activega ipotanu me matalu anta bavuntai☺️
@deepthikolluru2 жыл бұрын
Maa ammagaru kuda ee pachadi mee lage chala baga chesevaaru......
@vidyavati94542 жыл бұрын
Namaskaram.I made this recipe few times.I love the way u prepare.I.will definitely prepare it.